Friday, May 15, 2026

జెన్ జీ మ్యారేజీ రెవల్యూషన్ I ఫెమినిజం పెళ్లికి వ్యతిరేకమా? Gen Z vs Marriage vs Feminism I Pallavi

జెన్ జీ మ్యారేజీ రెవల్యూషన్ I ఫెమినిజం పెళ్లికి వ్యతిరేకమా? Gen Z vs Marriage vs Feminism I Pallavi

Author Name:3tv Network

Youtube Channel Url:https://www.youtube.com/@3tvnetwork

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Fc6dggqAAKM



Transcript:
(00:00) ఫెమినిజం అంటే మొగోళ్ళను హేట్ చేసాడు అన్నట్టు రిలేషన్ లో చాలా అన్లెన్ చేసే థింగ్స్ ఉంటాయి కానీ చాలా మంది అన్లర్న్ చేయనికి రెడీగా లేరు ఇది పోయిందా ఇంకొకటి పెళ్లి అనేది ఒక [సంగీతం] పేట్రియాకల్ సిస్టం అని నమ్ముతా నేను అలా మొత్తం మొగోనికే బెనిఫిట్స్ ఉంటాయి ఎట్లా అంటే ఒక మొగోడే ఈ పెళ్లి అనే సిస్టం [సంగీతం] ని కనబెట్టినట్టు ఉంటది.
(00:19) Instagramవాట్ లేకపోతే స్నాప్చాట్ ఇవన్నీలో ఒకదాంట్లో కాకపోతే ఒకదాంట్లో చాటింగ్ చేయాలి ఇవన్నీ ఒకరి మీద ఒక ట్రస్ట్ లేకపోవడం అన్నట్టు మ్యారేజ్ లో ఈ ఫెమినిజం అనేది ఒకవేళ ఎంటర్ అయింది అనుకున్నాం ఇద్దరం ఈక్వల్ే అని మాట్లాడినప్పుడు మ్యారేజెస్ అట్లానే నిలిచి ఉంటాయి. ఖచ్చితంగా నుంచి ఉంటాయి ఎందుకు ఇద్దరు ఈక్వాలిటీ అన్నప్పుడు గొడవలు ఎక్కడ వస్తాయి? [సంగీతం] కొందరు అబ్బాయిలు పేర్కని అన్లెర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు.
(00:42) కొందరు ఇంకా అన్లెర్నింగ్ స్టేజ్ లో అంటే ఒకవారికి అమ్మాయిలు ఈక్వల్ ఉండొచ్చు. ఒక స్టేజ్ దాటినక అమ్మాయిలు ఇరుపలు ఉండొద్దు అని ఇంకా కొందరు అబ్బాయిలు అనుకుంటున్నారు. ఒకవేళ మీ వైఫే ఎర్న్ చేస్తుంది అనుకుందాం. సో మీ వైఫ్ ఎర్నింగ్స్ పైన బతకడానికి మీకు ఓకేనా అర్థం చేసుకని ఉండడం అంటారు నేను మీద పడి బతకడం కాద అర్థం చేసుకోవడం అంటాను అంతే దాన్నయతే నేను అపవా మన సొసైటీ చూసుకుంటే ఇన్ని క్రైమ్ రేట్స్ ఉన్నాయి ఇంత బలీస్ గా ఉంది అంటే పొల్యూషన్ ఇవంతా గన సో నా పిల్లలకి ఇట్లాంటి చెత్త లోకంలోకి పంపడం అవసరమా అని చెప్పి కూడా చాలా మంది పిల్లల్ని కనట్లేదు ఇక్కడ ఫెమినిజం గురించి ఏందంటే నువ్వు
(01:15) మ్యారేజ్ అయినా ఏ రిలేషన్ లో అయినా కూడా పవర్ అనేది ఈక్వల్ గా ఉండాలి ఇద్దరి మధ్యలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా [సంగీతం] హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకున్న టాపిక్ ఏందంటే ఫెమినిజం ఇంపాక్ట్ అండ్ మ్యారేజ్ అసలు మ్యారేజ్ కి ఫెమినిజం కి సంబంధం ఏంది ఈ ఫెమినిజం వచ్చినాక చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు ఇండిపెండెన్స్ కోసం అని చెప్పేసి ఈ ఫెమినిజం వల్ల అమ్మాయిలు మాట వినట్లేదు అని చెప్పేసి అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోవట్లేదు అన్న మిత్స్ చాలా ఉన్నాయి ఇవి నిజమా కాదా అని చెప్పడానికి మేము ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము ఉస్మానియా
(01:52) కాలేజీలో చాలా మంది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్పినారు అండ్ ఓవరాల్ గా వాళ్ళు ఏం చెప్పినారంటే అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు ఎట్లా ఉండేది అట్లానే ఉంది ఎవరు భయపడట్లేదు అనేది మెజారిటీ బట్టి ఉంది. సో మీరు కూడా కామెంట్ లో పెట్టండి మీకు ఫెమినిజం ఇంపాక్ట్ ఏమైనా ఉందా మ్యారేజ్ పైన అనుకుంటున్నారా లేదా అనేది మీరు కామెంట్ లో రాయండి.
(02:11) సో ఇక్కడ అసలు ఈ ఫెమినిజం అంటే ఏంది ఈ మధ్యలో మస్త వింటున్నాం. సో ఫెమినిజం అంటే మ్యాన్ ని హేట్ చేయడం అనేదయతే కాదు అది ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్ థింగ్ ఏ ఫెమినిస్ట్ అనంగానే కూడా మ్యాన్ అంటే నచ్చదు ఎప్పటికీ అబ్బాయిలకు అపోజిట్ ఉంటారు అనుకుంటారు. కానీ కాదు అది పెద్ద మిత్ ఫెమినిజం అంటే ఏందంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఏ జెండర్ అయినా కూడా అందరూ సమానమే అందరూ మనుషులే అని చెప్పేది ఫెమినిజం.
(02:34) అండ్ ఇక్కడ మ్యారేజ్ గురించి మాట్లాడితే మ్యారేజ్ అనేది ఒక లీగల్ థింగ్ బిట్వీన్ ఏ టూ కపుల్ అంటే లివింగ్ లో కూడా ఉంటారు కానీ అది ఒక లీగల్ కాదు మ్యారేజ్ కి దానికి డిఫరెన్స్ అది ఒక లీగాలిటీ ఉంటది బైండింగ్ ఉంటది అది కోర్ట్ త్రూ డివర్స్ అనా ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది దాన్ని పెళ్లి అంటారు.
(02:51) సో ఈ రెండిటికీ గల ఇంటర్ కనెక్షన్ ఏంది పాత రోజుల్లో పెళ్లిలు అంటే ఒక చుట్టాలు అందరూ ఉండి ఒక మంచిగా కుటుంబం ఏర్పాటు చేయడానికి ఇంత టైం వచ్చింది అనింటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి సెటిల్ కావాలి ఇంత టైంలో పిల్లలు ఉండాలి అని చెప్పేసి ఒకటి ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా లేదు కథ వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటారు చేసుకుంటే చేసుకుంటారు లేకపోతే లేదు.
(03:10) సో అప్పుడు పెళ్లిలు అనేది ఎందుకు సస్టైన్ అయినాయి మన తాత వాళ్ళు చూసుకుంటే జనరేషన్స్ అందరూ చాలా పీస్ ఫుల్ గా హ్యాపీగా అంటే ఇన్ని రోజులు సష్టిపూర్తి చేసుకునేదాకా కూడా వచ్చారు. అప్పుడు ఏమఉండేయ అంటే అబ్బాయిలు ఎర్న్ చేస్తుండే అమ్మాయిలు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇంటి పని చూసుకుంటూ ఉండే సో అప్పుడు అమ్మాయిలకు ఇండిపెండెన్స్ అనేది అంత ఎక్కువ లేదు అంటే ఫైనాన్షియల్ గా కానీ ఇప్పుడు అమ్మాయిలు సంపాదిస్తున్నారు.
(03:33) వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అంటే అప్పట్లో ఉన్న నానమ్మ వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నాయి ఈవెన్ వాళ్ళ పేట్రియార్కీ అంటే పితృస్వామ్యం అంటే వాళ్ళని కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా వాళ్ళు పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు సో ఏ రిలజియన్ లోనైనా కూడా వైఫ్స్ ఇట్లా వినాలి భర్త మాటలు అని చెప్పేసి అట్లానే ఉండు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుండే ఇంకేమన్నా ఉన్నా కూడా సొసైటీ ఏమనుకుంటదో ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని వదిలేసి వెళ్ళింది అంటే అమ్మని గలీజా చూస్తారు కాబట్టి అదొక భయము ఈ ఇంట్లో పేరెంట్స్ ఎవరు చూసుకోరు ఎట్లా కాళ్ళ మీద బతకాలి అనే
(04:02) భయం తోని వాళ్ళు ఎవరు వెళ్ళ వెళ్ళకపోతుండే సో సర్వైవల్ కోసం అనే వాళ్ళు ఉంటుండే అడ్జస్ట్ అవుతుండే సో అది ఒకటి కానీ ఇప్పుడున్న అమ్మాయిల కథ వేరు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు సో వాళ్ళకి సర్వైవల్ కోసం దాన్ని ఎవరు చూసుకుంటారు అని థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా మంది పెళ్లి చేసుకోవట్లేదు ఈవెన్ పెళ్లి చేసుకునేక కూడా ఇట్లా ఏమన్నా కష్టాలు పెట్టిన వాళ్ళ హస్బెండ్ ఏమన్నా ఇంత కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకోనికైనా రెడీ ఉన్నారు.
(04:27) సో ఇక్కడ ఫెమినిజం అనేది ఏం చేయలేదు. జస్ట్ వాళ్ళని ఎంపవర్ చేసింది మీరు కూడా ఈక్వల్ అని చెప్పింది. సో ఈక్వాలిటీ ఉన్నప్పుడు అమ్మాయిలు సెకండ్ క్లాస్ లేకపోతే అబ్బాయిల పైన డిపెండ్ అయ్యే వాళ్ళ లెక్క లేరు ఇప్పుడు సో వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ ఇండివిడ్యువల్ అన్నట్టు అప్పుడు కాలంలో అబ్బాయిలు ఎట్లైతే కొందరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారో వాళ్ళ సొసైటీ ఏమ అనలేదో ఇప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలు ఎట్లా చేసుకుంలేదు.
(04:49) సో ఇదంతా నార్మల్ స్టోరీ మనందరికీ తెలుసు సో సర్వైవల్ మోడ్ నుంచి వెళ్లి వీళ్ళు ఒక ఇండిపెండెంట్ మోడ్ లోకి వచ్చినారు అన్నట్టు సో ఈ రెండిటికి షిఫ్ట్ ఇది మేజర్ గా సో ఇక్కడ మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా లేదు లేదు అస్సలు చేసుకోవాలని అనుకుంటాలే పెళ్లిని ఎందుకు చేసుకుంటారు ఎందుకంటే పెళ్లి అనేది ఒక పేట్రియాకల్ సిస్టం అని నమ్ముతా నేను అలా మొత్తం మొగోనికే బెనిఫిట్స్ ఉంటాయి ఎట్లా అంటే ఒక మొగోడై పెళ్లి అనే సిస్టం ని కనబెట్టినట్టు ఉంటది సో నేను పెళ్లి చేసుకోవాలని నాకు అసలు లేదు నాకు పెళ్లి చేసుకొని ఏమంటారు వేరోళ్ళ సర్మం తీసుకొని వేరోళ్ళ ఇంటికి పోయి కన్యాదానం అని చెప్పి
(05:17) అమ్మ వేసుకున్నాడు కట్నం ఇచ్చుడు వేరోళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మమ్మీ డాడీ సేవ చేసుడు అలాంటివన్నీ నాకు నచ్చేసారు నేను పెళ్లి చేసుకోవాలని లేదు నాకు మ్యారేజ్ లో ఈ ఫెమినిజం అనేది ఒకళ్ళు ఎంటర్ అయింది అనుకుందాం ఇద్దరం ఈక్వల్ గా అని మాట్లాడినప్పుడు మ్యారేజెస్ అట్లానే నిలిచి ఉంటాయా కచ్చితంగా నుంచి ఉంటాయి ఎందుకు నుంచో ఇద్దరు ఈక్వాలిటీ అన్నప్పుడు గొడవలు ఎక్కడ వస్తాయి అంటే రెండు విరుద్ధ శక్తులు ఎప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలనేది మా ఒపీనియన్ ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే ట్రెడిషనల్ అమ్మాయిలే చేసుకుంటా లేకపోతే వెస్టరన్
(05:46) అట్లా ఎడ్యుకేటెడ్ అట్లా అలా ప్రత్యేకంగా ఏమి లేదు వెస్టర్న్ ట్రెడిషన్ అనేది ఆ టైం ని బట్టి మనకి ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకుంటాం. ఇప్పుడు డివోర్సెస్ అయితున్నాయి కదా వాటికి మెయిన్ రీజన్ ఏమని అనుకుంటున్నారు డివోర్స్ అవ్వడానికి ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్ పట్ల అవగాహన లేకపోవటం ఆ రెండవది ఏంటంటే ఇగో ఇక మూడవది అసలు సొసైటీ పట్ల చాలా ఎక్కువ మందికి అవగాహన లేకపోవటం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సొసైటీ ఎలా ఉండాలని నిర్ణయించడం వల్ల దాని రీసన్స్ ని మాత్రం వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు.
(06:11) దాని వల్ల ఈగోస్ ఇవన్నీ వస్తున్నాయి అనేది ఒకటి నా అభిప్రాయం. ఒకవేళ మీ వైఫే ఏం చేస్తుంది అనుకుందాం. సో మీ వైఫ్ ఎర్నింగ్స్ పైన బతకడానికి మీకు ఓకేనా అర్థం చేసుకని ఉండడం అంట నేను మీద పడి బతకడం కాద అర్థం చేసుకోవడం అంటాను అంతే దాన్నయతే నేను అవర్ని ఒక ఆమె ఎర్న్ చేస్తున్నా కూడా ఆమె పైన మీకు కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారా మీరు కంట్రోల్ దేనికి అసలుకి ఫస్ట్ కంట్రోల్ ఏమ వద్దు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే కంట్రోల్ అనే వర్డ్స్ అసలుకి అవసరం లేదు.
(06:35) సో ఇక్కడ చాలా పబ్లిక్ ఒపీనియన్ విన్న తర్వాత ఏమంటున్నారు అమ్మాయిలు అంటే పెళ్లి అనేది మాకు ఇష్టమే పెళ్లి చేసుకోవడంలో తప్పేమ లేదు మేము చేసుకుంటాం కానీ ఆ రాబోయే అబ్బాయి ఇట్లా పేట్రియార్కల్ అంటే కంట్రోల్ చేయాలి ఆ మా అమ్మ మా నాన్న చెప్పినట్టు ఉంటుండే అమ్మాయి లెవెల్ మాట్లాడకపోతుండే ఇట్లా బయట భర్త చెప్పినట్టే వినాలి మేము చెప్పిన హద్దుల్లో ఉండాలి అన్నట్టు చెప్తే అట్లా మేము చేసుకోము చేసుకుంటే ఒక ఈక్వల్ గా చూసే వాళ్ళతోనే మేము పెళ్లి చేసుకుంటాము పేట్రియార్కి అన్లర్న్ ఉన్నవాళ్ళని చేసుకుంటాము అని చాలా మంది మాట్లాడుతా సో అబ్బాయిలు ఎట్లా అంటున్నారంటే మేము
(07:07) అమ్మాయిలను ఈక్వల్ గా చూస్తాము మేమేం వాళ్ళనేం వాళ్ళకి నచ్చినవి చేయకుండా ఆపడానికి మేము ఏం లేము కానీ వాళ్ళు ఎర్న్ చేసినా కూడా మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాము అంటే బయటకి ఎక్కడనా వెళ్ళినప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా అదుపులో ఉంచుతాము అని కొంతమంది అబ్బాయిలు అంటున్నారు అంటే ఇంట్లో ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకొని బట్ బయట వెళ్ళినప్పుడు నేను చెప్పిందని నడవాలి ఈవెన్ ఆమె సంపాదించిన నేను అంటే అబ్బాయి సంపాదించకుండా అమ్మాయి సంపా సంపాదించినా కూడా అబ్బాయి చెప్పిందే చెల్లాలి అని ఇంకా కొందరు అంటున్నారు.
(07:39) ఇంకా కొందరు ఏమంటున్నారంటే ఎట్లానైనా ఉండని ఆమె నచ్చినట్టు ఆమె ఉండాలి అని చెప్పేసి ఇంకా కొందరు ఉన్నారు అంటే టూ సైడ్స్ ఉన్నారు అంటే కొందరు అబ్బాయిలు పెట్రియార్కిని అన్లెర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు ఇంకా అన్లెర్నింగ్ స్టేజ్లో అంటే ఒకవారికి అమ్మాయిలు ఈక్వల్ గా ఉండొచ్చు ఇంకో స్టేజ్ దాటినాక అమ్మాయిలు ఈక్వల్ గా ఉండొద్దు అని ఇంకా కొందరు అబ్బాయిలు అనుకుంటున్నారు.
(07:56) చాలామందికి అబ్బాయిలకు అమ్మాయిలు ఎట్లాంటి వాళ్ళు కావాలి ట్రెడిషనల్లా లేకపోతే మోడరనా అని అడిగినప్పుడు చాలామంది ట్రెడిషనల్ అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది మోడరన్ ఉన్నా కూడా ఓకేనే కానీ కొంచెం వెల్ మానర్డ్ అంటే నన్ను అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అంత సరిపోతది అని అన్నారు. అంటే ఇక్కడ ట్రెడిషనల్ అంటే చాలా మంది వాళ్ళ అమ్మలాగా ఉండాలి నన్ను నా అమ్మలాగా కేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా కొందరు ఉంటాయి.
(08:19) సో అమ్మలాగా అంటే అమ్మ అప్పుడు అడ్జస్ట్ అయి సఫర్ అయి ఉంది కాబట్టి అమ్మలాగా అని అనుకుంటున్నారు. సో ఇది కైండ్ ఆఫ్ పేట్రియార్కీ ఓన్లీ అండ్ ఇక్కడ కొంతమంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు అయినా కూడా ఈ రిలేషన్షిప్ లో నుంచి వెళ్లి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అప్పట్లా ఏముండే మ్యారేజెస్ లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం పిల్లల కోసం ఇంకా సొసైటీ ప్రెజర్ కోసం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు.
(08:42) ఇప్పుడు ఎట్లా ఉండాలి ఒక రిలేషన్ కావాలి అంటే నన్ను మంచిగా చూసుకుంటున్నారా అంటే ఎమోషనల్ సపోర్ట్ పీస్ ఫుల్ గా మాట్లాడుకుంటున్నారా గొడవలు లేకుండా ఎందుకంటే మన జనరేషన్ ఈ జెన్సీ వాళ్ళయితే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు గొడవ పెట్టుకున్నది చాలా చూసి ఉంటారు. చాలా మంది ట్రామటైజ్డ్ కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నలు లేక గొడవ పెట్టుకుంటా ఎప్పుడు అట్లా ట్రామాటైజ్ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా ట్రామాటైజ్ కావద్దు అని చెప్పేసి ఒక మంచి పార్ట్నర్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు.
(09:06) అండ్ ఈ మధ్యలో ఈ డేటింగ్ యప్స్ వల్ల చాలా మందికి చాలా పెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు నెట్వర్క్ లేక ఉన్న ఊర్ల పక్క ఊర్ల చుట్టాలలా అట్లానే చేసుకున్నారు కానీ ఇప్పుడు అట్లఏం లేదు ఒకరు పోతే ఇంకొకరు అప్పట్లా ఏదనా ఒకటి వస్తువు ఖరాబైనా ఏమైనా కూడా వాళ్ళు రిపేర్ చేసుకుంటుండే వాళ్ళకి పేషెన్స్ ఉండండి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పోతే రీయూస్ లేదు రీప్లేస్ అంతే ఒక రిలేషన్ పోయింది ఆమె కొంచెం అటు ఇటు మిస్అండర్స్టాండింగ్ వస్తే అంతే కట్ నెక్స్ట్ ఇంకొకళ్ళు రైట్స్ స్వైప్ చేస్తే ఇంకోళ్ళు వచ్చేస్తారు.
(09:34) సో అట్లా ఉన్నారు కాబట్టి రిలేషన్స్ అనేటివి లేవు కమిట్మెంట్ ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదాఇవాట్ లేకపోతే స్నాప్చాట్ ఇవన్నిటిలో ఒకదాంట్లో కాకపోతే ఒక దాంట్లో చాటింగ్లు చేయడాలు ఇవన్నీ ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ లేకపోవడం అన్నట్టు చాలా మందికి కమిట్మెంట్స్ టిష్యూలు చాలా మంది పాలీ అమరస్ ఉన్నారు.
(09:52) ఇంకా వాళ్ళ సెక్షువాలిటీ ఏందని కొందరికి తెలవకుండా వాళ్ళు అట్లా ఉన్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేది కాంప్లెక్స్ అయిపోతుంది. సో కమిట్మెంట్ ఎవరు ఇవ్వడానికి లేరు ప్రతి ఒక్కరికి ఒక ట్రస్ట్ పడితే పార్ట్నర్ కావాలి కానీ అపోజిట్ పర్సన్ ట్రస్ట్ ఉందా లేదా అని వాళ్ళు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది.
(10:11) అప్పట్లా అంటే ఒకలో ఇద్దరో ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎట్లా ఉండాలని అబ్సర్వ్ చేసి పెళ్లి చేసుకుంటాయి. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. రిలేషన్ లో చాలా అన్లెర్న్ చేసే థింగ్స్ ఉంటాయి. కానీ చాలా మంది అన్లర్న్ చేయనికి రెడీగా లేరు ఇది పోయిందో ఇంకొకటి.
(10:26) సో బేసిక్ గా రీప్లేస్మెంట్ కి చూస్తున్నారు. సో అట్లాంటప్పుడు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు 30 ఇయర్స్ వస్తాయి. సో అప్పుడు ఇంకా పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ కూడా పోతాయి చాలా మందికి ఎందుకంటే పిల్లలు కావాలి దంత ఒక పెద్ద ఫ్యామిలీ కావాలంటే చాలా పైసలు కావాలి ఇంకొక ఎకనామికల్ ఆస్పెక్ట్ ఇది మనం బతకనికే మనకు ఫస్ట్ పైసలు సరిపోవట్లేదు ఈ క్యాపిటలిస్టిక్ సొసైటీలో అంటే మనకు నచ్చిన లగ్జరీస్ కావచ్చు మనకు నచ్చిన ఏమంటారు ట్రావెలింగ్ కావచ్చు ఫూడ్ కావచ్చు ఇంకా చాలా ఫ్యాషన్ లో కావచ్చు ఎందులోనైనా మనక వచ్చే శాలరీ సరిపోవట్లేదు బికాజ్ ఆఫ్ దిస్ క్యాపిటలిజం
(10:52) ఇంకా ఒకళ్ళ బతుకుడే అంటే ఇంకొకళని చూసుకోవాలి ఆ ఇంకొకళ్ళ చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకు స్కూల్ ఫీస్ కావాలి మన స్కూల్ ఫీస్ ఎన్ని ఉన్నాయి. సో క్ాలిక్యులేట్ చేస్తే బతకడానికి చాలా దరిద్రంగా ఉంది అండ్ మన సొసైటీ చూసుకుంటే ఇన్ని క్రైమ్ రేట్స్ ఉన్నాయి ఇంత గలీజ గా ఉంది అంటే పొల్యూషన్ ఇవంతా గాని సో నా పిల్లలకి ఇట్లాంటి చెత్త లోకంలోకి పంపడం అవసరమా అని చెప్పి కూడా చాలా మంది పిల్లల్ని కనట్లేదు.
(11:17) అండ్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కావాలి ఎవ్రీథింగ్ గుడ్ క్వాలిటీ కావాలన్నప్పుడు మంచి ఎకనామికల్ గా డబ్బులు కావాలి. అండ్ దానికోసం కెరీర్ పైన చాలా మంది ఫోకస్ చేస్తురు. ఆ కెరీర్ పైన ఫోకస్ చేసే టైం లో స్ట్రెస్ ఎక్కువై ఇంకొకళ్ళని నమ్మకపోవడం ఇవంతా కూడా వాళ్ళకి ఇదే లూప్ లో ఉండిపోతున్నారు. ఇం చాలా మంది డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రెన్ అనేది కూడా ఫాలో అవుతున్నారు.
(11:35) సో మనమన మంచిగా ఉండాము అని చెప్పేసి ఇద్దరు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చాలా మంది లివింగ్ లో ఉండుకుంటూ సో వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ట్రావెలింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన ప్రేమకి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు అని చాలా మంది అనుకొని లివింగ్ లో ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఎట్లా అంటే కమిట్మెంట్ కావాలి ఏమన్నా నన్ను సడన్ గా రేపు పొదుగాలు లేసి లీవింగ్ లో ఉన్నప్పుడు బట్టలు తదురుకొని పోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా కొందరు అట్లా లివింగ్ లో ఉండకుండా కొన్ని రోజులు అయినాక పెళ్లి కూడా చేసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇక్కడ ఫెమినిజం గురించి
(12:02) ఏందంటే నువ్వు మ్యారేజ్ అయినా ఏ రిలేషన్ లో అయినా కూడా పవర్ అనేది ఈక్వల్ గా ఉండాలి ఇద్దరి మధ్యల అబ్బాయి అయినా అమ్మాయి అయినా అండ్ కొన్నిసార్ల ఒకళ్ళు అప్పర్ ఉన్నప్పుడు కొందరు లోవర్ ఉన్నప్పుడు ఇంకా కొన్ని దాంట్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో బాలెన్స్ అనేది ఎప్పటికీ ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే అనేది ఫెమినిజం చెప్తాది ఎక్కడ ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్పేసి సో ఇది అంతే చెప్తాది కానీ పెళ్లిని డిస్ట్రాయ్ చేయాలి ఫెమినిస్ట్ అంటే పెళ్లి చేసుకోవద్దు అని ఎక్కడ చెప్పలేదు.
(12:23) ఫెమినిజం సేస్ నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో కానీ నీ ఛాయిస్ తో చేసుకో ఎవరో ఫోర్స్ చేస్తున్నారు అని చేసుకోకు అంటే ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారని చేసుకోకు అని చెప్తాది. అందరూ ఫెమినిస్ట్లు దీన్ని తప్పుపడుతున్నారు బట్ నో సో మీరేమనుకుంటున్నారు పెళ్లి మంచిదా కాదా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీ కామెంట్స్ గురించి మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం అంటే మీకున్న డౌట్స్ ఏంది మ్యారేజ్ గురించి అది ఇది అని చెప్పేసి.
(12:44) సో చాలా మంది క్రేజీ క్రేజీ ఆన్సర్స్ ఇచ్చినారు అసలు కొందరైతే ఈక్వాలిటీ ఉండాలంటారు కానీ అమ్మాయిని కంట్రోల్ చేస్తా అంటారు. ఇంకా కొందరు అమ్మాయిలైతే పెళ్లి చేసుకుంటాం కానీ అబ్బాయిలు మమ్మల్ని ఈక్వల్ గా చూడాలి అని అంటారు. సో చూద్దాం ఎట్లా అయితదో సొసైటీ అనేది సో కామెంట్ చేయండి మీకు ఒకవేళ పెళ్లి చేసుకోనికి ఏమేమ ఫాక్టర్స్ అడ్డు వస్తున్నాయి ఏమేమ ఫాక్టర్స్ మీకు పెళ్లిలో కావాలి వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటి అండ్ మీకు ఇంకేమైనా రిలేషన్షిప్ అయినా ఇంకా ఏదైనా క్వరీస్ ఉంటే లైఫ్ స్టైల్ లో కామెంట్ సెక్షన్ లో రాయండి మనం నెక్స్ట్ దాంట్లో వీడియోస్ చేద్దాం
(13:14) ఇట్లానే కంటిన్యూ అవుతా ఉంటాయి అండ్ ఫర్దర్ గా మనం ఇక్కడికి ఒక సైకాలజిస్ట్ వాళ్ళందరినీ కూడా పిలిచి విల్ డ సంథింగ్ ఓకే బాయ్ బాయ్

No comments:

Post a Comment