Friday, May 15, 2026

 🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️

*_🌴" ఎన్ని పనులున్నప్పటికీ మీరు దైవ స్మరణను మరువకండి. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా భగవంతుని పాదములను విడువకండి. భగవంతుడు లేని కాలం, చోటు లేదు కనుక మీరు ఎప్పుడు, ఎక్కడున్నా సరే నామస్మరణ చేసుకోండి. మీరు ఎంతటి విపత్కర పరిస్థితిలలో ఉన్నాసరే నన్ను విశ్వాసంతో, ఆర్తితో పిలవండి . నేను మీకు సమాదానమిస్తాను. మీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను. 'నాకు ఎవరూ తోడు లేరని' చింతించకండి. వారంతా ఎవరికో తోడుండడానికి రాలేదు! ఎవరిదైనా తోడు పొందడానికి వచ్చారు. నన్ను ఆశ్రయించండి! మీకు నేను తోడు నీడై ఉంటాను. మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తెచ్చే భారం నాది!! "🌴_*

No comments:

Post a Comment