PCOD/PCOS ఉంటే ఏ ఫుడ్ తినాలి? ఏవి Avoid చేయాలి? | Lifestyle & Diet Tips by Dr Lahari S I Pallavi
Author Name:3tv Network
Youtube Channel Url:https://www.youtube.com/@3tvnetwork
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FewcdSeFLcQ
Transcript:
(00:00) పిసిఓడి వస్తే కాబ్స్ బాగా తగ్గించేయాలి ఈ మధ్య ఇది చాలా ఎక్కువైపోయింది కాబ్స్ తగ్గించేయాలి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది కూడా మెయిన్లీ మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ డీప్ ఫ్రై చేసినటువంటి చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటివి కొంచెం తక్కువ తీసుకోవడం చాలా మందికి పిసిఓడి పిసిఓఎస్ వస్తాయి కదా ఎందువల్ల వస్తాయి ఏదనా లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా వస్తాయా రీసన్స్ ఉన్నాయా పిసిఓడి అనేది ఒక రకంగా లైఫ్ స్టైల్ వల్ల వచ్చేదని చెప్పుకోవచ్చు పిసిఓఎస్ కి వచ్చేసి మెటబాలిక్ రీసన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటది పసి పిసిఓస్ రావడానికి ఈ
(00:33) ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఏమన్నా రీజన్ ఉందా అడల్ట్రేషన్ లెవెల్స్ అక్కడకా వెళ్ళాలంటే కూడా లాట్ ఆఫ్ ఫుడ్ నీడ్స్ టు బి కన్స్ూమడ్ ఇట్లాంటి ఫుడ్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా ఈ కాయ తింటే లేకపోతే ఈ ఫుడ్ తింటే పిసిఓడి మీరు తగ్గించొచ్చు అనేటివి ఉంటాయి కదా ఒక్క పర్టికులర్ థింగ్ తీసుకుంటే పిసిఓడి వచ్చేయదు.
(00:50) అలాగే ఒక్క పర్టికులర్ ఫుడ్ మానేయగానే పిసిఓడి తగ్గిపోతుంది. చాలా మంది పిసిఓడి లేకపోతే పిసిఓఎస్ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఫర్టిలిటీ లేదు పిల్లలు తొందర పుట్టారు కావచ్చు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. మీరేమంటారు దీని గురించి పిసిఓడి తో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది కొంచెం రేర్ ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఏ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఆ మమ్ ఇప్పుడు పిసిఓడి ఆర్ పిసిఓఎస్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ హెయిర్ ఇట్లా వస్తది.
(01:15) వాళ్ళు రాగానే ఫస్ట్ ఒకటి వచ్చినప్పుడు చూస్తారు ఏదో అయింది అనుకొని దే ఫ్లడ్ దట్ హెయిర్ కదా ఇంకా ఫేస్ కి సంబంధించి అట్లా చేసుకుంటూ పోతే ఏమైతది అసలు వాళ్ళు ఎట్లా దాన్ని ట్రీట్ చేసుకోవాలి ఫేస్ హెయిర్ ని అది ఎందుకు వస్తుంది అనేది ఆ పిసిఓఎస్ దాని మీద దృష్టి పెట్టి కేవలం ఓకే ఈ హెయిర్ వరకు మనం రిమూవ్ చేసుకుంటే పనియపోతుంది అనుక లైఫ్ స్టైల్ మీద కూడా ఫోకస్ చేసి ఆ పిసిఓఎస్ తాలకు సింటమ్స్ ని తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం కూడా కంట్రోల్ లోకి వస్తుంది.
(01:42) చాలా మంది బరువు పెరగంగానే వాళ్ళు వెళ్లి జిమ్ లో జాయిన్ అయిపోతారు అంటే సడన్ గా బరువు పెరుగుతారు అండ్ ఒకటిసారి మోటివేషన్ తీసుకొని జిమ్ కి పోతారు కదా సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బరువు పెరగడం అనేది సడన్ గా జరగదు. మమ్ ఇప్పుడు ఒకవేళ ఈ పిసిఓఎస్ కావచ్చు పిసిఓడి ఇవన్నీ పట్టించుకోకపోతే ఏ లెవెల్ ఆఫ్ సివియరిటీ దగ్గరికి వెళ్తాయి మీరు దాన్ని కేర్ చేయకపోతే అది కూడా నెమ్మదిగా హార్మోనల్ ఇంబాలెన్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
(02:07) చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లయెన్సర్స్ అన్ని చెప్తా ఉంటారు కదా టిప్స్ సో మీరు వాటిపైన ఏమనుకుంటారు? ఏ ఒక్క రకమైన ఎక్సర్సైజ్ కానీ ఒక్క రకమైన యక్టివిటీ కానీ దేనికి సుపీరియర్ కాదు ఇన్ఫీరియర్ కాదు. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు అనుకోండి పిసిఓఎస్ కి పిసిఓడి కి అనుకోండి వాళ్ళు అన్నీ కరెక్ట్ నేనే బాలెన్స్డ్ లైఫ్ అవన్నీ పెట్టుకుంటే ఎప్పటి వరకే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్ని మంత్స్ జనరలీ ఇర్రెగ్యులర్ అవ్వగానే ఐడెంటిఫై చేసి పిసిఓడి స్టేజ్ లోనే చూసినట్లయితే యూజువల్లీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో రెగ్యులేట్ అయిపోతుంది.
(02:42) హాయ్ మమ్ హాయ్ పల్లవి ఈరోజు మనతో ఉన్నారు లహరి మేడం మేడం ఒక న్యూట్రిషనిస్ట్ ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజులో చాలా మంది ఉమెన్ కి పిసిఓడి పిసిఓఎస్ సమస్యలు వస్తున్నాయి సో అది ఒక నార్మల్ అయిపోయింది అన్నట్టు దాన్ని అసలు ఎట్లా డీల్ చేయాలి ఎట్లాంటి డైట్ వాడాలి ఎట్లా లైఫ్ స్టైల్ ఉండాలి అని మనం ఈరోజు మేడం తో డిస్కస్ చేద్దాం.
(03:04) మమ్ పిసిఓడి చాలా మందికి ఈ మధ్యలో ఉంటుంది కదా పిసిఓడి కి పిసిఓఎస్ కి డిఫరెన్స్ ఏంటి మమ్ పిసిఓడి పిసిఓఎస్ అనేది చాలా మంది ఇంటర్చేంజబుల్ గా అంటే ఒకదాని బదులు ఇంకొకటి యూస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రెండిటికీ కొంత అయితే డిఫరెన్స్ ఉంది. పిసిఓడి అనేది మైల్డర్ వర్షన్ ఆఫ్ ఇట్ అన్నమాట. జనరల్లీ ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే స్టిల్ పీరియడ్స్ అనేది ఉంటుంది కానీ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అట్లాగే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీంట్లో సివియర్ సింటమ్స్ కాకుండా కొంత వెయిట్ గెయిన్ మోడరేట్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది కొంత ఫెటీగ్ అంటే ఫ్రీక్వెంట్ గా అలసట త్వరగా అలసట రావడం కానీ కొంత అమౌంట్
(03:41) ఆఫ్ వీక్నెస్ ఉండటం అనేది అండ్ కొంత హెయిర్ లాస్ ఇట్లా కొంచెం మైల్డర్ సింటమ్స్ ఉంటాయన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా కొంత తక్కువగా గానే ఉంటుంది దాని వలన కూడా వెయిట్ గెయిన్ అనేది మరీ ఎక్కువ సడన్ గా బాగా వెయిట్ పెరిగిపోవడం కాకుండా మేనేజబుల్ లెవెల్స్ లో ఉంటుంది ఇది పిసిఓడి అదే పిసిఓఎస్ కి వచ్చేటప్పటికి ఇది మెటబాలికలీ ఇంకొంచెం కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ దాన్ పిసిఓడి ఇక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కంటే కూడా నెలల తరబడి అసలు పీరియడ్స్ రాకపోవటము వచ్చినప్పుడు కూడా ఒకసారి హెవీ ఫ్లో ఉంటము ఇంకోసారి అసలు ఉండకపోవటము అండ్ సివియర్
(04:16) యక్నే అంటే ఫేస్ మీద పింపుల్స్ అది ఫేస్ మీద బాడీ మీద కూడా సివియర్ యక్నే ఉంటము అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉండటము సడన్ గా బాగా వెయిట్ గెయిన్ అయిపోవడము ఎంత ట్రై చేసినా గాని వెయిట్ తగ్గలేకపోవటము అండ్ ఫేషియల్ హెయిర్ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉండటము ఇదంతా కూడా అండ్ ఇది మెటబాలికల్ లెవెల్ లో దీని ఇంపాక్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది.
(04:43) సో ఇన్ ఏ వేసిఎస్ కంటే పిసిఓడి చాలా మైల్డర్ ఫామ్ అని చెప్పొచ్చు. యా మమ్ ఇప్పుడు చాలా మందికి పిసిఓడి పిసిఓస్ వస్తాయి కదా ఎందువల్ల వస్తాయి ఏదైనా లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా వస్తాయా రీసన్స్ ఉన్నాయా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిసిఓడి గురించి చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ ఆ కొన్ని కొన్ని రకాల లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటం వలన పిసిఓడి వస్తుంది అని అదే ఎక్కువ కాలం పాటు ఆ పిసిఓడి ని సరిగ్గా హ్యాండిల్ చేయకుండా దానికి తగ్గ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా లేకపోతే దానికి తగ్గట్టు మెడికేషన్ ఏమైనా అవసరమైనా సరే ఇదంతా కూడా అసలు పిసిఓడినా పిసిఓఎస్ అనేది డయాగ్నోసిస్ కూడా డాక్టర్ దగ్గరే అవ్వాలి
(05:21) ఫస్ట్ అఫ్ ఆల్ సో వాళ్ళు డయాగ్నోసిస్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమఇచ్చినా సరే అవి ఏం ఫాలో అవ్వకుండా అలాగే కంటిన్యూ చేస్తే పిసిఓడి నుంచి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత పిసిఓఎస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్లీ పిసిఓడి అనేది ఒక రకంగా లైఫ్ స్టైల్ వల్లన వచ్చేదని చెప్పుకోవచ్చు. పిసిఓఎస్ కి వచ్చేసి మెటబాలిక్ రీజన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది పిసిఓఎస్ కేస్ లో ఎక్కువగా ఉంటుందన్నమాట సో హార్మోన్స్ లో తేడా రావటం వలన కూడా పిసిఓఎస్ వస్తుంది పూర్తిగా లైఫ్ స్టైల్ బేస్డ్ అని
(05:54) చెప్పలేము పిసిఓఎస్ ఆ పిసిఓఎస్ ఉన్నప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ కానీ కేవలం లైఫ్ స్టైల్ లో మార్పులతో పిసిఓఎస్ అనే సింటమ్స్ పూర్తిగా తగ్గిపోతాయి అనే గ్యారెంటీ లేదు. సో పిసిఓఎస్ కి వచ్చేటప్పటికీ లైఫ్ స్టైల్ తో పాటుగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది.
(06:15) అదే పిసిఓడి కేస్ లో మనకి లైఫ్ స్టైల్ తో కూడా చాలా వరకు ఆ పిసిఓడి నుంచి రివర్సల్ అనేది సాధ్యమవుతుంది. ఓకే ఆ మమ్ దీంట్లో చాలా మందికి పిసిఓడి పిసిఓఎస్ రావడానికి ఈ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఏమన్నా రీజన్ ఉందా అడల్ట్రేషన్ కంటే కూడా అడల్ట్రేషన్ అనేది రీజన్ ఉండొచ్చు కానీ అడల్ట్రేషన్ లెవెల్స్ అక్కడిదాకా వెళ్ళాలంటే కూడా లాట్ ఆఫ్ ఫుడ్ నీడ్స్ టు బి కన్స్ూమ్డ్ సో అడల్ట్రేషన్ అనేది ప్రాబబ్లీ వన్ నుంచి 100 రీసన్స్ ఉంటే ద లాస్ట్ రీజన్ కుడ్ బి అడల్ట్రేషన్ ఓకే ఆర్ మైక్రోప్లాస్టిక్స్ కానీ అసలు ఫస్ట్ రీజన్ వచ్చేసి ఈ ఇంబాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు సో లైఫ్ స్టైల్ బేస్డ్
(06:51) ఏముంటుంది డైట్ కానీ యక్టివిటీ లెవెల్స్ అంటే ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ గా మూమెంట్ కానీ కదిలిక అనేది లేకపోవడము అట్లాగే స్లీప్ ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉండడము స్ట్రెస్ లెవెల్స్ ఉండటం ఇవన్నీ కూడా ఫాక్టర్స్ అన్నమాట సో రాదర్ దాన్ అడల్ట్స్ లేకపోతే ఫుడ్ లో వేసే కలర్స్ గానిీ ఫుడ్ లో వేసే అడిటివ్స్ కానీ అవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు బట్ వెన్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఓన్లీ 1% ఆఫ్ యువర్ ప్రాబ్లమ వై నాట్ ఫోకస్ ఆన్ ద 99% దట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అడల్టేషన్ మన చేతిలో లేదు కదా ఇట్ హస్ టు బస్టమిక్ చేంజ్ సో ఓవరాల్ గా అసలు ఫస్ట్
(07:25) ఆఫ్ ఆల్ లాస్ ఉండాలి ఆ ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఉండాలి ఆ ఏజెన్సీకి దానికి సరిపడా ఫండ్స్ ఉండాలి ఇన్ని ఫాక్టర్స్ ఉన్నాయి కానీ మన చేతుల్లో ఉందఏంటి మనం ఎంత తింటున్నాము ఏ టైం కి తింటున్నాము సరిగ్గా టైం కి నిద్రపోతున్నామా లేదా స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకున్నాం సో మన చేతుల్లో ఉన్న ఫాక్టర్స్ అనేది మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి.
(07:43) మమ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటున్నాం కాబట్టి డైట్ ఎట్లాంటిది తీసుకోవాలి పిసిఓడి అండ్ పిసిఓఎస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ అసలు మనము పిసిఓడి గురించి లైఫ్ స్టైల్ తోటి పిసిఓడి చాలా వరకు మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా సో డైట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా మంది లైఫ్ స్టైల్ అనగానే హెల్దీగా తినటము అంటే ఆర్గానిక్ ఫుడ్ తినటము క్లీన్ ఈటింగ్ ఇంతవరకే ఉంటుంది క్లీన్ ఈటింగ్ అంటే ఇందాక మీరు అడిగినట్టు అడల్ట్రెంట్స్ లేకుండానో అడిటివ్స్ లేకుండానో ఆల్ నాచురల్ అని ఇట్లా తింటే ంటే క్లీన్ ఈటింగ్ కదా ఇది తినగానే నాకు పిసిఓడి సింటమ్స్
(08:15) తగ్గిపోతాయి అనుకుంటారు బట్ దట్ ఇస్ నాట్ ద కేస్ క్లీన్ ఈటింగ్ కంటే కూడా క్వాంటిటేటివ్లీ క్వాలిటేటివ్లీ కూడా అంటే ఏమేమ తింటున్నారు అది గుడ్ క్వాలిటీది అట్ ద సేమ్ టైం ఓన్లీ తగినంత క్వాంటిటీనే తీసుకోవటము కరెక్ట్ క్వాంటిటీస్ లో ఆ ఫుడ్స్ కొంత ఎక్కువ తీసుకుంటూ ఉంంటారు కొంత తక్కువ తీసుకుంటూ ఉంంటారు. సో డైట్ విషయంలోకి వచ్చేటప్పటికి క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ కూడా సరైన ఫుడ్స్ ఉండటము అట్ ద సేమ్ టైం టైమ్లీ మీల్స్ అనేది ఉండటము.
(08:45) ఇవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డైట్ పార్ట్ ఆఫ్ ఇట్. మమ్ కెన్ యు ప్లీజ్ టెల్ ఎట్లాంటి ఫుడ్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా ఈ కాయ తింటే లేకపోతే ఈ ఫుడ్ తింటే పిసిఓడి తగ్గించొచ్చు అనేటివి ఉంటాయి కదా కొంచెం చెప్తారు ఏది కూడా వన్ స్పెసిఫిక్ ఫుడ్ ఐటం వెదర్ ఇట్ ఇస్ రైస్ చపాతీ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇట్లా ఏదో ఒక్క పర్టికులర్ థింగ్ తీసుకుంటే పిసిఓడి వచ్చేయదు అలాగే ఒక్క పర్టికులర్ ఫుడ్ మానేయగానే పిసిఓడి తగ్గిపోద్ది.
(09:10) ఉ ఇట్స్ ఏ కాంబినేషన్ ఫుడ్స్ లో ఏంటంటే జనరల్లీ ఫుడ్ గ్రూప్స్ అన్ని ఉండాలి వెదర్ ఇట్ ఇస్ గ్రైన్స్ అంటారు సో అది రైస్ అవ్వచ్చు మిల్లెట్స్ అవ్వచ్చు గోధుమలతో చేసినటువంటి ఆహారం ఏదైనా అవ్వచ్చు అట్లాగే పల్సెస్ అంటే పప్పులు పప్పు ధాన్యాలు పల్సెస్ అండ్ బీన్స్ బీన్స్ అండ్ లెగ్యూమ్స్ అంటారు అంటే మన గింజలు శెనగలు వలసందలు చిక్కుడు గింజలు రాజ్మా ఇట్లాంటివన్నీ అండ్ మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ అండ్ ఎగ్స్ ఇవన్నీ ఒక పార్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రడక్ పాలు పాలతో చేసినటువంటివి అంటే పెరుగు గాని పన్నీర్ గాని చీజ్ గాని ఇట్లాంటివి అండ్ అడిషనల్లీ
(09:47) కాయగూరలు ఆకుకూరలు కూరగాయలు బేసికలి కూరగాయలు కాయకూరలు ఆకుకూరలు అవన్నీ పండ్లు అన్ని రకాల ఫ్రూట్స్ దెన్ నట్స్ అండ్ సీడ్స్ అండ్ అడిషనల్లీ బాగా మార్జినల్ గా తీసుకునేవి జనరల్లీ ఏంటంటే ఆయిల్స్ యడెడ్ షుగర్స్ ఓకే సో ఇవన్నీ ఫుడ్ గ్రూప్స్ వీటికి సంబంధించి అన్ని కరెక్ట్ ప్రపోష షన్స్ లో తీసుకున్నప్పుడు మాత్రమే అది కరెక్ట్ డైట్ అని చెప్పగలుగుతాం అంతేగన ఒక పర్టికులర్ ఫుడ్ పిసిఓడి వస్తే కాబ్స్ బాగా తగ్గించేయాలి ఈ మధ్య ఇది చాలా ఎక్కువైపోయింది కాబ్స్ తగ్గించేయాలి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి మీరు ప్లేట్లో ఫుడ్ చూస్తే ఇది కాబ్స్ ఇంత లేకపోతే ఇన్ని
(10:24) గ్రామ్స్ కాబ్స్ ఉంది ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంది లేకపోతే ఇన్ని గ్రామ్స్ ఫైబర్ ఉంది అనేది కనిపిస్తుందా లేకపోతే మీకు ఓకేవ 14 ఆఫ్ మై ప్లేట్ ఇస్ యక్చువల్లీ గ్రైన్ బేస్డ్ ఓకే హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ వెజిటబుల్ బేస్డ్ అనేది మీకు ఏది త్వరగా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుత సో మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు లేదా లంచ్ తీసుకున్నారు మీ ప్లేట్లో ఎలాంటి ఫుడ్ ఉంది అంటే మీరు నాకు కాబ్స్ గురించి గ్రామ్స్ లో చెప్పగలుగుతారా ప్రపోర్షన్స్ లో ఈ ఫుడ్ గ్రూప్స్ లో ఏ ఫుడ్ గ్రూప్ ఎక్కువ ఉంది అన్నది చెప్పగలుగుతారా ఈజీయర్ రైట్ సో అక్కడ ఫోకస్ స్టార్ట్
(10:55) చేసుకొని పిసిఓడి ఉన్నా పిసిఓఎస్ ఉన్నా ఏదైనా సరే ఓవరాల్ హెల్త్ కి మనము ప్లాంట్ బేస్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ ప్రొపోర్షన్ లో తీసుకోవడం ఆన్ ఏ డైలీ బేసిస్ అనేది ఇస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఆ వెజిటబుల్స్ లో కూడా సొరకాయ ఎక్కువ తీసుకోవాలి లేకపోతే ఇంకేదో కొన్ని రకాల వెజిటబుల్స్ తక్కువ తీసుకోవాలి ఇలా ఏం లేదు కొంచెం స్టార్చీగా ఉండే వెజిటేబుల్స్ లైక్ పొటాటో స్వీట్ పొటాటో ఆ ఈవెన్ చామదుంప ఇట్లాంటివి ఏంటంటే వీటిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వెజిటేబుల్స్ తీసుకున్నంత ఫ్రీక్వెంట్ గాను అంత ఎక్కువ క్వాంటిటీలో
(11:32) కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఇవి కూడా తీసుకోవచ్చు రెగ్యులర్ గా బట్ ఇవే మనం మనం తీసుకునే వెజిటేబుల్స్ లో మాక్సిమం పార్ట్ అవ్వకూడదు. ఓకే మే బి 1/4వ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఓకే బట్ అదర్వైస్ క్యాలరీస్ తక్కువగాను ఫైబర్ కంటెంట్ ఎక్కువగాను ఉండేటువంటి అన్ని రకాల కూరగాయలు తీసుకోవాలి తీసుకోవచ్చు.
(11:53) ఆకుకూరలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది కూడా మెయిన్లీ ఆకుకూరల విషయంలో ఏంటంటే మనకి క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఉమ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు జనరల్లీ మినరల్ కంటెంట్ అయన్ గానిీ కాల్షియం గానిీ ఇట్లాంటివన్నీ కూడా ఆకుకూరల నుంచి మనక వచ్చేవి ఎక్కువగా ఉంటుంది. ఆకూరలు ఎక్కువగా ఉండేటువంటి మీల్ ప్లేట్ అనేది డెఫినెట్ గా పిసిఓడి ఉన్నవాళ్ళకి అలాగే టు ఆన్ ఎక్స్టెంట్ పిసిఓఎస్ ఉన్నవాళ్ళకి కూడా ఈ డైట్ రిలేటెడ్ గైడ్లైన్స్ అందాం నాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డైట్ రిలేటెడ్ గైడ్లైన్స్ అనేవి పిసిఓడి ఉన్న వాళ్ళకి పిసిఓఎస్ ఉన్న వాళ్ళకి దాదాపుగా సిమిలర్ గా ఉంటాయి.
(12:30) మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పిసిఓఎస్ ఉన్న వాళ్ళకి ఈ డైట్ తో పాటు అడిషనల్ ట్రీట్మెంట్ కూడా అవసరం కావచ్చు. సో ఓవరాల్ డైట్ వచ్చేసి గ్రైన్స్ ఉండాలి అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఉండాలి. ఒక రెండు ఆప్షనల్ ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఆయిల్స్ కానీ అడిషనల్ షుగర్స్ కానీ షుగర్స్ ఇన్ వాట్ఎవర్ ఫామ్ షుగర్ అంటే కేవలం షుగర్ అని కాదు షుగర్ అవ్వచ్చు బెల్లం అవ్వచ్చు తాటి బెల్లం అవ్వచ్చు తేనె గాని ఆర్ ఎనీ అదర్ డెరివేటివ్స్ లైక్ దట్ ఇక షుగర్ నే 100 పేర్లతోటి పిలుస్తున్నారు రకరకాల సోర్సెస్ నుంచి సో అవి ఏవైనా సరే అవి ఆప్షనల్ అవి లేకపోయినా
(13:04) మన డైట్ లో న్యూట్రిటివ్ గా మనక ఎటువంటి ఇబ్బంది ఉండదు సో అవి తీసుకున్నప్పుడు ఏంటంటే మినిమం తీసుకోవటం లేదా పూర్తిగా గా అవాయిడ్ చేయండి అలాగే ఎక్స్టర్నల్ ఆయిల్స్ యూసేజ్ అంటే మెయిన్లీ కుకింగ్ ఆయిల్ నుంచి వస్తుంది మనకి ఎక్కువ అది కాకుండా ఇన్విజిబుల్ ఆయిల్ జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు పొటాటో చిప్స్ తీసుకున్నారు మీకు ఎక్కడైనా ఆయిల్ కనిపిస్తుందా జనరల్లీ అందులోను ప్యాకేజ్డ్ పొటాటో చిప్స్ లాంటివి తీసుకొని తీస్తే చూస్తే అది చాలా డ్రై అనిపిస్తుంది యు వంట్ ఈవెన్ సీ ద ఆయిల్ దేర్ కానీ ద అమౌంట్ ఆఫ్ ఆయిల్ దట్ ఇస్ దేర్ ఇన్ ఇట్ ఇస్ వెరీ హై
(13:34) సో ఇట్లాంటివి ఆయిలీగా ఉండేటువంటి ఫుడ్స్ అంటే ఆయిల్ మనకు కనిపించేది మాత్రమే కాదు ఆయిల్ యూసేజ్ ఎక్కువగా ఉండి తయారు చేసినటువంటి ఫుడ్ అనేది మనం తక్కువ తీసుకోవాలి. మిగతా అన్ని ఫుడ్స్ మినిమలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంట్లో తయారు చేసినటువంటివి ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ అనగానే ఇంట్లో జిలేబీలు ఇంట్లో సమోసాలు చేసుకుంటే అని కాదు వెదర్ యు మేక్ దట్ సమోసా షీట్ విత్ మైదా పిండితో చేసినా గోధుమ పిండితో చేసినా ఇంకేదో ఈ మధ్య కొత్తగా మిలెట్ పిండితోటి తయారు చేసినా ఏదైనా సరే మీరు నూనెలోనే వేయిస్తున్నారు కదా సో దాని ఎఫెక్ట్ అంతే ఉంటుంది. సో
(14:09) ఐడియా ఇస్ నాట్ టు రీప్లేస్ వన్ గ్రైన్ విత్ హెల్దియర్ గ్రైన్ రాదర్ ఓవరాల్ గా ఏదైతే మనకి ఎక్సెస్ క్యాలరీస్ ఇస్తుందో దాన్ని కంట్రోల్డ్ గా తీసుకోవాలి చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి సో ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకోవాలి. బయట నుంచి ఫుడ్ తీసుకునేటప్పుడు ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది ఏమవుతుంది నాట్ ఓన్లీ ఇస్ ద ఇంగ్రిడియంట్స్ మన కంట్రోల్ లో ఉండవు ఇన్ అడిషన్ టు దట్ మీరు అన్నట్టు అడిటివ్స్ యూస్ చేయడం కానీ ఆ యూస్ చేసేటువంటి ఆయిల్ మల్టిపుల్ యూసేజస్ తర్వాత అంటే బాగా రీయూస్ చేసినటువంటి ఆయిల్ కానీ సో అడిషనల్ లెవెల్ ఆర్ అడిషనల్ లేయర్ ఆఫ్
(14:44) మన అన్హెల్తీ ఫాక్టర్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో డైట్ విషయానికి వచ్చేటప్పటికి డెఫినెట్ గా ప్రిడామినెంట్ల ప్లాంట్ బేస్డ్ ఎక్కువగా వెజిటబుల్స్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎంత తీసుకుంటున్నారో దాంట్లో హాఫ్ కానీ వన్ థర్డ్ క్వాంటిటీ గాని ఫ్రూట్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఫ్రూట్స్ ని ఫ్రూట్ జ్యూస్ ఫామ్ లోనూ లేకపోతే ఇంకా జామ్ లాగానో ఇంక ఎట్లానో కాకుండా లేదా ఆ ఫ్రూట్ మీద మళ్ళీ దాన్ని షుగర్ వేసుకొని జ్యూస్ చేసి దాంట్లో కొంచెం ఏనా యాడ్ చేసుకొని హనీ యాడ్ చేసుకొని ఇలాంటివి కాకుండా మనము
(15:18) యస్ ఇట్ ఈస్ గా ఫ్రూట్ ని ఫ్రూట్ గా తీసుకోవడం కొన్నిసార్లు ఆ పైన పైన స్కిన్ తీయాల్సిన అవసరం లేని ఫ్రూట్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఆపిల్ పైన కూడా చెక్కు తీసేసి తింటారు. పేయర్స్ కొని చెక్కు తీసేసి తింటారు. సో ఆపిల్స్ పేయర్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ స్కిన్ తో పాటు తీసుకోవడం ఇన్ఫాక్ట్ కివీ లాంటివి తీసుకున్నప్పుడు కూడా స్కిన్ తో పాటు తినొచ్చు.
(15:36) సో ఆరెంజెస్ బనానాస్ ఇట్లాంటివి స్కిన్ తీసేసి తినేవి ఉంటాయి పుచ్చకాయ లాంటివి ఆ పైన చెక్కు తీసేసి మ్యాంగోస్ ఇన్ సమ కేసెస్ కట్ చేసి తినే మ్యాంగోస్ అయితే విత్ స్కిన్ విత్ పీల్ తీసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దాని మీద ఫోకస్ ఏది తక్కువగా తీసుకోవాలి అంటే అల్ట్రా హై ప్రాసెస్డ్ ఫుడ్స్ మెయిన్లీ మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ డీప్ ఫ్రై చేసినటువంటి చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటివి కొంచెం తక్కువ తీసుకోవడం మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లో కూడా అల్ట్రా హై ప్రాసెస్డ్ మిల్క్ వరకు ఓకే
(16:07) కానీ తక్కువ క్వాంటిటీలో మళ్ళా మిల్క్ తాగేందుకు దాంట్లో మళ్ళీ ఏదైనా ఈ పౌడర్స్ ఫ్లేవరింగ్స్ చాక్లెట్ సిరప్లు లేకపోతే స్ట్రాబెర్రీ సిరప్లు ఇట్లాంటివి యాడ్ చేసుకోవడమో లేకపోతే చక్కర బెల్లము తేన ఇట్లాంటివి యాడ్ చేసుకొని తీసుకునేటప్పుడు మీకు ప్రాబ్లం మిల్క్ తో రాదు ఆ యాడ్ చేసిన వాటితో వస్తుంది అలా కాకుండా పిసిఓడి ఉన్నా పిసిఓఎస్ ఉన్నా డైరీ అనేది రెగ్యులేటెడ్ తీసుకోమనేది ఒక గైడ్లైన్ అయితే ఉంది సో లిమిటెడ్ క్వాంటిటీలో 100 150 ml కి మించకుండా ప్లేన్ మిల్క్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏమ ఇబ్బంది రాదు బట్ అలాంటిది తీసుకోవాలి పాల పదార్థాలు
(16:40) అంటే ఇంకా కోవాలు ఇట్లాంటివి కాకుండా లో ఫ్యాట్ పన్నీర్ కొంత ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలాగే పెరుగు అనేది లేదా బటర్ మిల్క్ అనేది ఈ ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ ఉన్నది గుడ్ బ్యాక్టీరియా ఉన్నది రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది బాలెన్స్డ్ అనేది చూస్ చేసుకోవచ్చు. మమ్ ఈ మధ్యలో చాలా మంది పిసిఓడి లేకపోతే పిసిఓఎస్ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఫర్టిలిటీ లేదు పిల్లలు తొందర పుట్టారు కావచ్చు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు మీరు ఏమంటారు దీని గురించి పిసిఓడి తో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది
(17:16) కొంచెం రేర్ ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి కొంత లైఫ్ స్టైల్ లో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఫర్టిలిటీకి యూజవలీ ప్రాబ్లం ఉండదు కొంచెం డిలే అవ్వచ్చు కష్టం కావచ్చు బట్ అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమస్ అవ్వదు ఎందుకంటే ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ అసలు నాన్ ఎగసిస్టెంట్ కాదు అండ్ హార్మోనల్ లెవెల్ లో ఎక్కువ చేంజెస్ రావట్లేదు ఇట్స్ ఓన్లీ ఆ ఎగ్ ప్రొడక్షన్ అనేది ఇమ్మెచూర్ ఎగ్ ప్రొడక్షన్ కానీ లేదంటే నాట్ ఎనఫ్ ఎగ్ ప్రొడక్షన్ కానీ ఉంటుంది సో దాన్ని సరిచేసుకుంటే లైఫ్ స్టైల్ తోటి ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ ఆఫ్
(17:46) పిసిఓఎస్ కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా అసలు ఫర్టిలిటీ ఉండదు ఇంపాసిబుల్ అనేది కాదు ఆ పిసిఓఎస్ ఎంత కాలంగా ఉంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటున్నారా చెప్పినది అది కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా అలాగే దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటున్నారా ఇలాంటి దాన్ని బట్టి చాలా వరకు ఫర్టిలిటీకి స్టిల్ ఇవాళ రేపు ఏంటంటే విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఫర్టిలిటీ కూడా ఇస్ హస్ బికమ్ ఆన్ ఇష్యూ దట్ ఇస్ సాల్వబుల్ సో దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంది సో దాని గురించి భయపడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్ట్రెస్ ఇస్ ఆల్సో ఏ
(18:22) ఫాక్టర్ దట్ విల్ కాంట్రిబ్యూట్ టు యువర్ మెటబాలిక్ ఇంబాలెన్స్ ఓకే సో అన్నెసెసరీగా దాని గురించి భయపడటం కాకుండా మీకున్న అనుమానాలు సందేహాలు ఏవైనా సరే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ గైనకాలజిస్ట్ కానీ ఆ పెళ్లి చేసుకునే ముందైనా లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందైనా దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే దాని గురించి ఎక్కువ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు.
(18:46) సో ఆటోమేటిక్ గా పిసిఓడి ఉంది పిసిఓఎస్ ఉంది అనగానే ఫర్టిలిటీ ఇష్యూస్ అని అస్యూమ్ చేసుకోకలేదు. ద ఛాన్సెస్ ఆర్ లిటిల్ హైర్ వెన్ సంబడీ హస్ పిసిఓఎస్ సో దానికి తగ్గట్టు ఆప్షన్స్ చూసుకోవాలి. మమ్ ఇప్పుడు పిసిఓడి ఆర్ పిసిఓఎస్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ హెయిర్ ఇట్లా వస్తది వాళ్ళు రాగానే ఫస్ట్ ఒకటి వచ్చినప్పుడు చూస్తారు ఏదో అయింది అనుకొని దే ఫ్లడ్ దట్ హెయిర్ కదా ఇంకా ఫేస్ కి సంబంధించి అట్లా చేసుకుంటూ పోతే ఏమైతది అసలు వాళ్ళు ఎట్లా దాన్ని ట్రీట్ చేసుకోవాలి ఫేస్ హెయిర్ ని స యూజవల్లీ పిసిఓడి ఉన్నప్పుడు ఈ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అంత తొందరగా ఉండకపోవచ్చు కానీ పిసిఓఎస్ ఉన్నప్పుడు ఈ
(19:21) అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ హెర్సిటిజం అనేది చూసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ప్లక్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయనో లేకపోతే షేవ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయనో ఇవన్నీ అపోహలు జనరల్లీ వెన్ యు దిస్ ఇస్ ఏ క్వశన్ ఫర్ డర్మటాలజిస్ట్ ఆర్ హార్మోన్ స్పెషలిస్ట్ వాళ్ళని అడిగితే ఏంటంటే దే విల్ హావ్ బెటర్ ఇన్సైట్స్ యస్ టు హౌ టు హాండిల్ దట్ ప్రాబ్లమ బట్ అదర్వైస్ మనకి ఆ వెన్ ఇట్ కమ్స్ టు కాస్మెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ దానికి సంబంధించి ఇప్పుడు వాక్సింగ్ కానీ లేకపోతే షేవింగ్ కానీ ప్లకింగ్ కానీ ఇట్లాంటి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి
(19:56) దానివలన డౌన్ సైడ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టెంపరరలీ దట్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ కానీ అది ఎందుకు వస్తుంది అనేది ఆ పిసిఓఎస్ ప్రాబ్లం ని రిజల్వ్ చేసుకునేందుకు కొంచెం దాని మీద దృష్టి పెట్టి కేవలం ఓకే ఈ హెయిర్ వరకు మనం రిమూవ్ చేసుకుంటే పని అయిపోతుంది అనుకోకుండా లైఫ్ స్టైల్ మీద కూడా ఫోకస్ చేసి ఆ పిసిఓఎస్ తాలకు సింటమ్స్ ని తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది.
(20:21) మమ్ ఇప్పుడు చాలామంది బరువు పెరగంగానే వాళ్ళు వెళ్లి జిమ్ లో జాయిన్ అయిపోతారు అంటే సడన్ గా బరువు పెరుగుతారు అండ్ ఒకటేసారి మోటివేషన్ తీసుకొని జిమ్ కి పోతారు కదా సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే చాలా ఎంత కేసెస్ లో పిసిఓడి అయి ఉండొచ్చు అంటే ఎవ్రీవన్ పుట్ ఆన్ వెయిట్ కాదా అప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి పిసిఓడి అయి ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బరువు పెరగడం అనేది సడన్ గా జరగదు నిజానికి వెరీ రేర్ కేసెస్ లో ఒక నెలలో మోర్ దన్ 2త కేజస్ పుట్ ఆన్ అవ్వడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది అది కూడా ఎప్పుడు అంటే యు కెన్ సీ దేర్ ఇస్ ఏ క్లియర్ చేంజ్
(20:55) ఇన్ సమ పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఈదర్ జాబ్ మారటం వలన వర్క్ అవర్స్ మారటం వల్ల ఎక్కువ కూర్చొని ఉండటం కానీ లేదా హాస్టల్ లో ఉన్నవాళ్ళు అప్పటివరకు ఇంట్లోకి వెళ్ళడము లేకపోతే అప్పటి వరకు ఇంట్లో ఉన్నవాళ్ళు జాబ్ వచ్చి బయటకి మూవ్ అయ్యి సో ఈటింగ్ హ్యాబిట్స్ లో క్లియర్ చేంజ్ రావడం కానీ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ లో చేంజెస్ రావడం కానీ ఇట్లాంటిది ఏదో ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు డెఫినట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి క్లియర్ ఫాక్టర్ దట్ కాంట్రిబూట్ ట సడన్ వెయిట్ గన్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎక్కడో వన్ ఆడ్ కేస్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ మూలాన కానీ సడన్ గా
(21:29) ఈ చేంజెస్ అనేది మోర్ దన్ గనింగ్ మోర్ దన్టత కేజస్ ఇన్ ఏ మంత్ జరగటం అనేది చూస్తూఉంటాం అలాంటి కేసెస్ ఓకే మే బి యు కెన్ అంట్రిబ్యూట్ ఇట్ టు హార్మోనల్ ఇంబాలెన్స్ బట్ ఆల్ అదర్ కేసెస్ పిసిఓడి వల్లే వెయిట్ పెరిగారు అని కాదు సం టైమ్స్ అసలు వెయిట్ పెరగడం అనేది పిసిఓడి స్టార్ట్ అవ్వడానికి ట్రిగర్ అవ్వచ్చు. సో ఈ మార్పులు అనేది నేను ఏం మార్పు చేయలేదు అనే డినయల్లో ఉండే బదులు ఒకసారి కొంచెం ఆలోచించుకొని నిజంగా నా లైఫ్ స్టైల్ లో లాస్ట్ వన్ మంత్ కాకపోతే ఈ 3 కేజస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మన వెయిట్ ఇస్ ఏ వెరీ డైనమిక్ థింగ్
(22:02) రోజులో నాలుగు సార్లు చూసుకుంటే నాలుగు డిఫరెంట్ నెంబర్స్ చూపిస్తుంది. అవును సో మీరు 2 kజీలు వెయిట్ పెరిగారు ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో ఏంటంటే పీరియడ్స్ కరెక్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఉన్న వెయిట్ పీరియడ్స్ ఎండ్ అయ్యాక ఉన్న వెయిట్ లో కూడా రెండు మూడు కేజీలు తేడా ఉంటుంది. సో కెన్ యు సే ఇన్ త్రూ త్రీ డేస్ యు హవ్ లాస్ట్ ఆర్ ఇన్ఫైవ్ డేస్ యు హవ్ గన్ వెయిట్ ఆర్ లాస్ట్ వెయిట్ అట్లా కాదు.
(22:22) బట్ కన్సిస్టెంట్ గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఆరు నెలల్లో ఒక ఐదఆరు కేజీలు డిఫరెన్స్ వచ్చిందంటే దట్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ వెయిట్ గెయిన్ సో అలా వచ్చినప్పుడు యు యాక్చువల్లీ హావ్ టు పాజ అండ్ థింక్ ఎందుకు పెరిగింది నేను ఏమేమ మార్పులు చేసుకున్నాను నా లైఫ్ స్టైల్ లో నిజానికి ఏం మార్పులు వచ్చినాయి అసలు ఏం లేదు నేను ఇంతకుముందు ఎలా తినేదానో ఇప్పుడు అలాగే తింటున్నాను అనేది డినైల్ మేబీ అలాగే తింటున్నారు అదే క్వాంటిటీలో తింటున్నారు కానీ అదే టైం కి తింటున్నారా అట్లాగే ఆ ఇంట్లో చాలాసార్లు ఏంటంటే ఇంట్లో తిన్నది ప్లేట్ లో ఉన్నది వరకే కౌంట్ చేస్
(22:51) బయట అడిషనల్ టీ కాఫీస్ జాబ్స్ లో జాయిన్ అయినప్పుడు టీ కాఫీస్ కానీ లేదంటే ఈ సీజనల్ చేంజ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునేటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కంటే కూడా ఫ్రూట్స్ జనరల్గా ఇప్పుడు సమ్మర్ వస్తే మ్యాంగో అనేది రెగ్యులర్ గా తినే ఫుడ్ తింటానే ఉంటారు దాని పైన మ్యాంగో యాడ్ చేస్తారు.
(23:10) అట్లాగే రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ తీసుకుంటారు సమ్మర్స్ లో కూల్ డ్రింక్ కన్సంషన్ కానీ ఐస్ క్రీమ్ కన్సంషన్ కానీ ఆర్ బయట కూల్ బాదాం మిల్క్ కానీ లేకపోతే చెరుకు రసం కానీ ఇట్లాంటివన్నీ పెరుగుతాయి అవేం కౌంట్ చేయకుండా నేను కానీ రోజు ప్లేట్లో పెట్టుకొని తినే అన్నం సేమ్ ఉంటుంది కదా అనుకుంటారు సో యు హావ్ టు రియలీ పే అటెన్షన్ టు వాట్ హస్ చేంజ్డ్ ఓవర్ లాస్ట్ ఫ్యూ మంత్స్ దట్ కాస్ ఇట్స్ చేంజ్ అప్పుడు మీరు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది అంతే కానీ జిమ్ లోకి వెళ్ళిపోయి ఈ రోజు నేను 300 క్లరీస్ ఎక్స్ట్రా తిన్నాను కాబట్టి కాబట్టి ఒక గంట నేను రెడ్ మిల్ మీద పరిగెత్తేస్తే నాకు ఈ 300 అయిపోతుంది సో
(23:41) అంతా బ్యాలెన్స్ అయిపోతుంది అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు ఓకే మమ్ ఇప్పుడు ఒకవేళ ఈ పిసిఓఎస్ కావచ్చు పిసిఓడి ఇవన్నీ పట్టించుకోకపోతే ఏ లెవెల్ ఆఫ్ సివియరిటీ దగ్గరికి వెళ్తాయి పిసిఓడి మీరు దాన్ని కేర్ చేయకపోతే జనరల్లీ అది కూడా నెమ్మదిగా హార్మోనల్ ఇంబాలెన్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది పిసిఓఎస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అండ్ టైం ప్రొలాంగ్ అయిన కొద్ది ఇప్పుడు ఒక పర్టికులర్ వెయిట్ దగ్గర ఉన్నవాళ్ళు గ్రాడ్యువల్లీ ఒక 5కజ పెరిగి ఒక వెయిట్ దగ్గరికి వచ్చారు ఆఫ్ కేజస్ దగ్గర రెగ్యులర్ గా మెయింటైన్ అయినప్పుడు ఎక్కడైతే మీ యూజువల్ వెయిట్ ఉంటుందో మీ
(24:14) బాడీకి ఎప్పుడు ఆ వెయిట్ కి అటు ఇటుగానే మెయింటైన్ చేసే టెండెన్సీ ఉంటుంది. సో ద లాంగర్ యు మెంటన్ అట్ ఏ పర్టికులర్ వెయిట్ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి టు మూవ్ ఫ్రమ్ దట్ వెయిట్ వెదర్ ఇట్ ఇస్ బీయింగ్ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్ ఆ బరువు దగ్గర ఎక్కువ కాలం ఉన్నప్పుడు అదే బరువు దగ్గర మీరు ఎక్కువ కాలం ఉండే అవకాశం కూడా ఉంటుంది.
(24:33) ఓ సో ఈ పెరిగిన 5కgీలు అలాగే మీ దగ్గర పెట్టుకొని ఒక ఆరు నెలలు ఉన్నారు ఒక సంవత్సరం ఉన్నారు ఒక రెండు సంవత్సరాలు ఉన్నారు. అక్కడి నుంచి తగ్గడం అనేది కష్టం అవుతుంది. అదే మీరు గ్రాడ్యువల్ గా ఇప్పుడే పెరిగారు ఓకే గత ఆరు నెలలోఐదు కేజీలు పెరిగాను ఓన్లీ లాస్ట్ టూ మంత్స్ నుంచే ఇదే వెయిట్ దగ్గర చూస్తున్నాను అనుకోండి ఇప్పుడు తగ్గించుకోవడం అనేది కొంత తేలిక అవుతుంది.
(24:53) ఓకే ఎప్పుడూ కూడా ఇబ్బంది వచ్చినప్పుడు లేదంటే ఏదైనా మార్పు వచ్చినప్పుడు దాన్ని త్వరగా అటెండ్ చేస్తే దాన్ని మనం రివర్స్ చేసుకోవడం తేలిక అవుతుంది. అలా కాకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలేసి పిసిఓఎస్ లోకి వెళ్ళినప్పుడు మెటబాలిక్ చేంజెస్ వస్తాయి కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం పోను పోను డయాబెటీస్ కానీ హార్ట్ డిసీస్ కానీ ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం పెరగటము థైరాయిడ్ కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం పెరగటము ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరగటము ఇట్లాంటివన్నీ కూడా ఈ రిస్క్ అంతా పెరుగుతూనే వెళ్తుంది తప్ప తగ్గదు సో ఎప్పుడైనా
(25:26) పిసిఓడి దగ్గర స్టార్ట్ అయినప్పుడే మనం తగిన మార్పులు చేసుకొని దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటము వెయిట్ మేనేజ్ చేసుకోవటము హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవడం ద్వారా ఈ రిస్క్స్ అనేవి తగ్గించుకోవచ్చు. మమ్ ఈ మధ్యలో చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లయన్సర్స్ అన్ని చెప్తా ఉంటారు కదా టిప్స్ సో మీరు వాటిపైన ఏమనుకుంటారు ఏ ఒక్క రకమైన ఎక్సర్సైజ్ కానీ ఒక్క రకమైన యక్టివిటీ కానీ దేనికి సుపీరియర్ కాదు ఇన్ఫీరియర్ కాదు పిసిఓడి ఉన్నవాళ్ళకైనా పిసిఓఎస్ ఉన్నవాళ్ళకైనా ఐ నో ఈవెన్ ఐ కేమ్ అక్రాస్ పిసిఓడి ఉంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయకూడదనో లేకపోతే పిసిఓడి
(26:02) ఉంటే రన్నింగ్ చేయకూడదనో వాకింగ్ చేయకూడదనో వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదనో ఒక్కొక్కళ ఆ చెప్పే వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు అన్నద దాన్ని బట్టి వాళ్ళ ఒపినియన్ వాళ్ళు తీసుకొచ్చేస్తారు బట్ యస్ ఫర్ యస్ మై నాలెడ్జ్ గోస్ అండ్ ఫ్రమ వాట్ ఐ హవ్ సీన్ ఇన్ డిఫరెంట్ రీసర్చ్ పేపర్స్ అవన్నీ బేస్లెస్ే ఏది ఇంపార్టెంట్ అంటే ఏదో ఒక రకమైన మూవ్మెంట్ వాట్ఎవర్ ఇట్ ఇస్ దట్ దట్ పర్సన్ కెన్ డు ఇప్పుడు ఒకళ్ళకి పిసిఓడి డయాగ్నోస్ అయింది కానీ వాళ్ళు నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నారు.
(26:28) అవును ఓన్లీ వాళ్ళకి రోజు మొత్తం మీద అరగంట మాత్రమే ఫిజికల్ యక్టివిటీ చేసేందుకు వీలుఉంది వాళ్ళు ఏ ఫిజికల్ యాక్టివిటీ అయితే సస్టైనబుల్ గా చేయగలుగుతారో అది వాళ్ళు చేయొచ్చు అంతేగాన ఓ వెయిట్స్ లిఫ్టింగ్ కష్టం అన్నారు చేయకూడదు అన్నారు కాబట్టి ఆ అరగంట నాకు దొరికినా నాకు వాకింగ్ చేసేందుకు వేరే ఏమి అవకాశం లేదు సో నేను వాకింగ్ కూడా చేయను కానీ వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు అన్నారు కాబట్టి ఇది కూడా చేయను అంటే రెండు రకాలుగాను నష్టపోతారు సో డెఫినెట్లీ ఏదో ఒక పర్టికులర్ యాక్టివిటీ చూస్ చేసుకునే దానికంటే కూడా కాంబినేషన్ ఆఫ్ ఆక్టివిటీస్
(26:57) వెయిట్ ట్రైనింగ్ అనేది అమ్మాయిలకి చాలా అవసరము ఉపయోగము అండ్ ఎటువంటి జనరల్లీ హెల్దీ ఉండి కేవలం ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ పిసిఓడి పిసిఓఎస్ ఉన్నవాళ్ళు కూడా వెయిట్ ట్రైనింగ్ బాడీ వెయిట్ ట్రైనింగ్ తో స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చు అలాగే యోగా లాంటివి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ వాకింగ్ రన్నింగ్ డాన్సింగ్ స్విమ్మింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఒక వారంలో ఏడు రోజుల్లో కనీసం ఆరు రోజులు ఏదో ఒక రకమైన యక్టివిటీ అనేది మీకు ఆ రోజు ఆ టైం కి ఏది వీలైతే అది ఉ ఈ 30 మినిట్స్ ఈ 45 మినిట్స్ ఈ వన్ అవర్ ఇది నా టైం నేను నా ఆరోగ్యం కోసం కేటాయించుకుంటున్నాను అనేది డిసైడ్
(27:33) చేసుకొని ఆ వన్ అవర్ లో మీకు ఏది అవకాశం ఉంటే అది ప్రతిరోజు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు చేసినట్టయితే పెద్దగా రూల్స్ పెట్టుకోక్కర్లేదు ఫస్ట్ అఫ్ ఆల్ ఈ ఫియర్ మాంగరింగ్ అంటే భయపడటం ఆపేయాలి అది తింటే ఏమైనా అయిపోతుందేమో ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏమైనా అయిపోతుందేమో ఏమ అవ్వదు. అట్లాగే ఇది తింటే ఏమైనా అయిపోతుంది అనేటువంటి లిస్ట్ లో మీకు జనరల్లీ రికగ్నైజ్డ్ యస్ హెల్దీ ఫుడ్ ఉంటే అంటే గ్రైన్ బేస్డ్ ఫుడ్స్ కానీ ఫుడ్ గ్రూప్స్ లో ఉన్నటువంటి ఫుడ్స్ ఏమైనా ఉంటే దాని గురించి ఆలోచించక్కర్లేదు డెఫినెట్లీ అది ఫియర్ మాంగరింగే బట్ అవాయిడ్ చేయాల్సినవి
(28:06) దూరంగా ఉండాల్సినవి లేదా చాలా రెగ్యులేట్ చేసుకొని తక్కువ తీసుకోవాల్సినవి అయితే ఇందాక అనుకున్నట్టు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఒకటి షుగర్ ఇన్ ఎనీ ఫామ్ యడెడ్ షుగర్ ఇన్ ఎనీ ఫామ్ ఫ్రూట్స్ మానేయాల్సిన అవసరం లేదు అట్లా రోజు అరకజ ఫ్రూట్స్ తినకూడదు కూడా అవును సో లిమిటెడ్ క్వాంటిటీలో 150 200 g ఆఫ్ ఎనీ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ఏ డే ఇస్ యక్సెప్టబుల్ బియాండ్ దట్ రెగ్యులేట్ చేసుకోవాలి.
(28:29) బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హనీ గాని జాగరిీ గాని షుగర్ గాని తాటి బెల్లం పటిక బెల్లం ఇట్లా రకరకాల ఫామ్స్ లో యడెడ్ షుగర్ అనేది ఈ రెండు అండ్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ స్నాక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇట్లాంటి వరకు అవాయిడ్ చేసుకోవాలి తప్ప మిగతావి ఏమి ప్రత్యేకించి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా సరే రెగ్యులేటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే పిసిఓడి పిసిఓఎస్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
(28:52) అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ సం ఫామ్ ఆఫ్ యక్టివిటీ అనేది మీకు ఏది కుదిరితే అది గుడ్డిలో మెల్ల అన్నట్టు మనకి ఏది వీలైతే అది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్ హియర్ ఇదే చేయాలి ఇది చేయకూడదు లేకపోతే ఇది అస్సలు చేయకూడదు మనకు అవకాశం ఉన్నా చేయకూడదు ఆ రిజిడిటీ వద్దు ఫ్లక్సిబిలిటీ ఉండాలి. మమ్ ఒకవేళ ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు అనుకోండి పిసిఓఎస్ కి పిసిఓడి కి అనుకుందాం వాళ్ళు అన్నీ కరెక్ట్ అనే బాలెన్స్డ్ లైఫ్ అవన్నీ పెట్టుకుంటే ఎప్పటి వరకే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్ని మంత్స్ అది ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లం
(29:21) ఉంది అట్లాగే ఎంత డీప్ గా ఉంది ఆ ప్రాబ్లం అనేదాన్ని బట్టి మాత్రమే దీనికి ఆన్సర్ ఉంటుంది. జనరల్లీ ఇర్రెగ్యులర్ అవ్వగానే ఐడెంటిఫై చేసి పిసిఓడి స్టేజ్ లోనే చూసినట్లయితే యూజువల్లీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో రెగ్యులేట్ అయిపోతుంది ఎక్సెస్ వెయిట్ మూలా పిసిఓడి వస్తుంది కొంతమందికి సో ఎక్సెస్ వెయిట్ కరెక్షన్ అయ్యి లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకోగానే ఆ ఇష్యూ తగ్గిపోతుంది పిసిఓడి తగ్గిపోతుంది కానీ ఈ కొన్ని రోజులు మాత్రమే నేను లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటాను మళ్ళీ నేను బ్యాక్ టు నార్మల్ వెళ్ళగానే నేను నా లైఫ్ స్టైల్ మళ్ళీ
(29:51) బ్యాక్ టు నార్మల్ చేసుకుంటాను అనుకుంటే మళ్ళీ ఏది వదిలించుకున్నారో అది తిరిగి వస్తుంది ఓకే సో ఎప్పుడు ఇప్పుడు ఏ మార్పు చేసుకున్నా ఈ మార్పు నేను లైఫ్ స్టైల్ లో పర్మనెంట్ గా చేసుకోగలనా ఇస్ సస్టైనబుల్ అనేటువంటి క్వశ్చన్ అడిగి దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటేనే మీకు రివర్సల్ అయినా ఏదైనా సరే పర్మనెంట్ గా ఉంటుంది.
(30:10) లేదా ఎన్ని రోజులు మీరు ఆ పని చేస్తే అన్ని రోజులే రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైనా క్రాష్ డైట్స్ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ ప్లాన్స్ రెండు నెలలకు చేయటము మూడు నెలలకు చేయటం 100 రోజులకు చేయటం ఈ మధ్య 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్లు ఆరు నెలలు చేయటం ఇవన్నీ కూడా మీకు టెంపరరీ రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్ రాదని నేను చెప్పట్లేదు కానీ ఈ క్రాష్ చేసే దీని వలన మనకి రిజల్ట్ వచ్చినా సరే దట్ రిజల్ట్ ఇస్ నాట్ పర్మనెంట్ ఇప్పుడు పిసిఓడి కి స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీసన్స్ కదా ఇంకా డెఫినెట్లీ స్ట్రెస్ అనేది అనేది డైరెక్ట్ గా పిసిఓడి కి కారణం కాదు బట్ స్ట్రెస్
(30:45) ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని చేంజెస్ అవుతాయి. సో హార్మోన్స్ అనేవి సైకలాజికల్ గా ఎట్లా ఉండాలి స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కూడా అంటే స్ట్రెస్ మూలాన స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది స్లీప్ సరిగ్గా లేకపోతే స్ట్రెస్ ఉంటుంది. సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ సైకలాజికల్ గా ఎలా ఉండాలి అంటే ఐ నో దిస్ మే నాట్ సౌండ్ వెరీ గుడ్ బట్ ఎక్ససివ్ మీడియాకి దూరంగా ఉండాలి.
(31:09) కంటిన్యూస్ గా కూర్చొని స్క్రోల్ చేయడం అనేది ఆపేయాలి. మీరు దానికి సంబంధించి మీడియాకి ఎక్స్పోజర్ కూడా మీరు ఎలాంటి న్యూస్ చూస్తున్నారు ఎలాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు ఇది ఇప్పుడు నేను ఇందాక జంక్ ఫుడ్ తినడం తగ్గించండి అని చెప్పాను కదా అలాగే జంక్ మీడియా కన్సంషన్ కూడా తగ్గించాలి. ఉ మీరు చూసే ప్రతి వీడియోలోన అది చేస్తున్నారా ఇలా అయిపోతుంది అది తింటున్నారా ఇలా అయిపోతుంది లేకపోతే ఇందులో ఈ పాయిజన్ ఉంది లేకపోతే ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఇలా అయిపోతుంది ఎంతసేపు ఆ కాన్స్టెంట్ గా మిమ్మల్ని స్టార్ట్లు చేసే అంటే మిమ్మల్ని భయపెట్టే ఇటువంటివి చూస్తే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి తప్ప
(31:41) తగ్గవు కదా సో మైల్డర్ మీకు నిజానికి ఏదైనా ఒకటి చూస్తే ధైర్యం రావాలి తప్ప ఇంకొంచెం భయం పెరగకూడదు. సో అలాంటి కంటెంట్ అది కూడా లిమిటెడ్ కన్సంషన్ ఫ్రమ్ ద రైట్ సోర్సెస్ ఆ చెప్పే వాళ్ళు ఎవరు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళకు ఉన్న ఎక్స్పోజర్ ఏంటి వాళ్ళకు సంబంధించిందే చెప్తున్నారా వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారా లేకపోతే సైన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తో చెప్తున్నారా ఇన్ని అసెస్ చేసుకొని అట్లాంటివి ఒక నాలుగైదు సోర్సెస్ ఐడెంటిఫై చేసుకొని దానినుంచి ఇన్ఫర్మేషన్ కన్స్ూమ్ చేయడం ఇస్ మచ్ సేఫర్ ఫర్ ద స్ట్రెస్
(32:16) లెవెల్స్ ఆల్సో అలాగే ఇది ఏంటి ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్ లెవెల్స్ అది కాకుండా వర్క్ రిలేటెడ్ గన ట్రావెల్ రిలేటెడ్ గన పర్సనల్ రిలేటెడ్ గన స్ట్రెస్ ఫాక్టర్స్ ఉంటే అవి ఏంటి అన్నది ఒకసారి ఐడెంటిఫై చేసుకొని రేషనల్ గా వాటి గురించి ఆలోచించి నిజంగా వీటన్నిటికీ స్ట్రెస్ పడితే మనకి సొల్యూషన్ ఉంటుందా లేకపోతే దీనికి అసలు సొల్యూషన్ ఉందా ఉందంటే ఎటు వైపు నుంచి చూడాలి ఏంటి అనేది ఒక లాజికల్ అప్రోచ్ అనేది ఫాలో అయితే స్ట్రెస్ మేనేజ్మెంట్ కొంచెం చేసుకోవచ్చు.
(32:45) కొన్ని మన కంట్రోల్ లో లేని విషయాల కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఉందనుకోండి దానికి మనం చేయగలిగేది ఏం లేదు దట్ ఈస్ ఏ రియలీ స్ట్రెస్ఫుల్ సిచువేషన్ బికాజ్ దానికి సంబంధించిన ఇంపాక్ట్ మన లైఫ్ మీద ఉంటుంది సో అలాంటి సిచువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అలాంటి న్యూస్ కి ఎక్స్పోజర్ కొంత తగ్గించుకోవాలి అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ డీప్ బ్రీదింగ్ టెక్నిక్ కానీ రోజు కొంతసేపు టైం పెట్టుకొని ఒక ఐదు నిమిషాలో 10 నిమిషాలో బ్రెత్ మీద ఫోకస్ చేయటము కొంతమందికి మెడిటేషన్ అనేది అలవాటు ఉంటుంది.
(33:11) అలాగే కొంచెం ఈజీ వాక్ కి వెళ్ళటం ఎక్సర్సైజ్ కోసం అని కాకుండా కొంచెం ఓకే పీస్ ఫుల్ గా వాక్ చేసుకోవటం అలాగే పాజిటివ్ ఇన్ఫ్లయెన్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయడం ఎప్పుడు టైం స్పెండ్ చేసేటప్పుడు ఇప్పుడు మనఇద్దరం కూర్చొని మూడో వాళ్ళ గురించి మాట్లాడుకునే దానికంటే మనఇద్దరికీ ఉపయోగపడే విషయాల గురించి మనఇద్దరి లైఫ్ ని మార్చేటువంటి విషయాలు పాజిటివ్ గా ఇలాంటి డిస్కషన్ లేదంటే కొంత నవ్వుకుంటూ ఉండేటువంటి టాపిక్స్ డిస్కస్ చేసుకోవడం సో ఎనీథింగ్ దట్ యక్చుల్లీ మేక్స్ యు ఫీల్ హ్యాపీ అండ్ బి ప్రెసెంట్ ఇన్ దట్ సిచువేషన్ ఆ విధంగా
(33:42) చూసుకుంటే స్ట్రెస్ మనేజ్మెంట్ అనేది ఇండైరెక్ట్ గా దాని ఇంపాక్ట్ అనేది మన హెల్త్ మీద ఉంటుంది కాబట్టి వెదర్ ఇట్ ఇస్ పిసిఓడి పిసిఓఎస్ కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ పిసిఓఎస్ విషయంలో ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆల్రెడీ ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ే కాకుండా మిస్సింగ్ పీరియడ్స్ సో ఎస్పెషల్లీ పెళ్లి అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రతి సైకిల్ లోనూ వాళ్ళకి ఆ టెన్షన్ అనేది ఉంటుంది.
(34:10) సో వాళ్ళకి స్ట్రెస్ దాని వలన ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ వలన బికాజ్ మనకి మళ్ళీ ఈ బ్యూటీ బేస్డ్ సొసైటీ దానికి అట్లాగే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు ఫేస్ మీద బ్లాక్ ప్ాచెస్ రావడము స్కిన్ మీద బ్లాకనింగ్ అవ్వడం డార్కనింగ్ అవ్వడం దానికి సంబంధించిన ఆ యనో సెల్ఫ్ ఇమేజ్ కి సంబంధించిన ఇష్యూస్ అట్లా మెంటలీ ఆల్రెడీ కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది దానికి తోడు వాటిని ఇంకా వర్సన్ చేసేటువంటి మీడియానే కన్స్యూమ్ చేస్తూ ఆర్ కలిసిన ప్రతి ఒక్కలు మనకి పాయింట్ అవుట్ చేసేలాగా అట్లా ఇట్లాంటి పీపుల్ ని అసలు కలవద్దు ఫస్ట్ అఫ్ ఆల్ ఇఫ్ దట్ ఇస్ టాక్సిక్ టు యు వచ్చిన ప్రతిసారి
(34:42) ఏంటి బరువు తగ్గావా ఏంటి బరువు పెరిగావా లేకపోతే నీ మొహం ఇలా అయిపోయింది ఏంటి అయ్యో పింపుల్స్ వస్తున్నాయి నన్ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ అబౌట్ యు అలాంటి వాళ్ళకి వీలుఉన్నంత దూరంగా ఉంటే కూడా కొంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పిసిఓస్ వెంటనే తగ్గినా తగ్గకపోయినా దానికి తగ్గట్టు మీరు ఏమైనా చేసేందుకు కొంచెం అన్నా మెంటల్ స్పేస్ ఉంటుంది.
(35:02) సో ఫైనల్లీ వన్ మెథ ఇది చాలా అంటే రీల్స్ అలా బాగా వస్తది. ఇలా అంటే ఫ్రెండ్స్ కి ఇద్దరికి ఒకటేసారి పీరియడ్స్ సింక్ అయితే అనేది ఉంటది అట్లానే పిసిఓడి కూడా సింక్ అయితది అలా కాకపోవచ్చు పీరియడ్ సింక్ అవ్వడం అనేది టు యన్ ఎక్స్టెంట్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ విమెన్ ఉన్నప్పుడు ఫెరమోన్స్ కి సంబంధించి ఉంది అనేది ఈవెన్ ఐ హర్డ్ బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ సైంటిఫికలీ ట్రూ ఆర్ నాట్ కానీ కొంత అబ్సర్వేషన్ లో దిస్ ఇస్ సంథింగ్ ఐ హవ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఓవర్నో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అట్లా బట్ అదర్వైస్ పసి పిసిఓఎస్ కి సంబంధించి ఇదేమి ఒకళ్ళకి ఉంటే ఇంకోళకి కూడా వస్తుంది
(35:38) ఫ్రెండ్ సర్కిల్ అనేది కాదు కానీ ఇఫ్ ద ఫాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు పిసిఓడి ఆర్ ప్రెసెంట్ మరి వచ్చే అవకాశం ఉంటుంది కదా లెట్స్ సే మీరు యు అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ దేర్ హాస్టల్ లో ఉంటున్నారు పొద్దున్న లేస్తే ఒకటే పనులు చేస్తారు ఒకటే ఇలాంటి ఫుడ్ తింటారు ఒకటే క్వాంటిటీలో తింటారు సో ఆ ద ఛాయసెస్ యు ఆర్ మేకింగ్ ఇస్ వాట్ ఇస్ టేకింగ్ యు టు ద డెస్టినేషన్ నాట్ బికాజ్ యు ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ బట్ బికాజ్ మీరు అదే తిండి తింటున్నారు అదే జంక్ తింటున్నారు అదే రకంగా వెయిట్ పెరుగుతున్నారు అప్పుడు వస్తుంది తప్ప ఇట్ ఇస్ నాట్ బికాజ్ యు ఆర్ నెక్స్ట్ టు ఈచ్
(36:10) అదర్ ఓకే ఫైనల్లీ మమ్ ఎట్లాంటి ఎంత ఏజ్ ఉన్నవాళ్ళకి ఎక్కువ వస్తుంది ఈ మధ్యలో మీరు చూసిన క్లైంట్స్ కి ఇప్పుడు అసలు పిసిఓడి పీరియడ్స్ వచ్చిన వన్ టూ ఇయర్స్ లో కూడా డయాగ్నోస్ అయిపోతుంది లైక్ ఐ హావ్ క్లయంట్స్ హూ ఆర్ ఇంటు దేర్ 20స్ అండ్ 30స్ నౌ కానీ వాళ్ళకి పిసిఓడి డయాగ్నోస్ అయ్యి ఆల్మోస్ట్ 10 12 ఇయర్స్ అవుతుంది అంటే మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన వన్ టూ ఇయర్స్ లోనే 13 ఇయర్స్ ఇయర్స్ డయాగ్నోస్ అయిన వాళ్ళు కూడా ఉంటున్నారు పిసిఓఎస్ ఇంకొంచెం లేట్ గా ఎందుకంటే అక్కడి నుంచి హార్మోని బాలెన్స్ వరకు తీసుకొస్తున్నారంటే వేరే ఆ ఇష్యూస్ ఏమి
(36:43) అడ్రెస్ చేయకుండా లైఫ్ స్టైల్ ఏం కదపకుండా ఆ 13 14 ఏజ్ లో మామూలుగానే లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి ఏది కొంచెం స్టడీస్ అనేది కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి రావడం అమ్మాయిలకు ఆటోమేటిక్లీ మెచూర్ అయిన తర్వాత అమ్మాయిల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది ఒకటి వాళ్ళకి ఆ కాన్షస్నెస్ ఉంటుంది బాడీ ఇమేజ్ ఇష్యూస్ సో అంత ఫ్రీగా బయటకి వెళ్ళ ఆడటం అనేది ఉండదు రెండు ఇంట్లోకి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ మూడు సోషల్ గా మనకి పెద్ద సపోర్ట్ కూడా లేదు.
(37:10) అప్పటి వరకు ఆడిన అమ్మాయిలు కూడా టీనేజ్ అమ్మాయిలకి పెద్దగా యక్టివిటీ లెవెల్స్ ప్రమోట్ చేయాలి అనేటువంటి స్కూల్స్ లో గాని కాలేజెస్ లో గాని ఏమి ఉండదు కూడా సో మీరు జనరల్ గా ఓవరాల్ పెద్ద కాలేజెస్ అయి తీసుకుంటే టీం్ స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఇఫ్ యు సి మెజారిటీ ఆఫ్ దెమ ఆర్ ఫోకస్డ్ ఆన్ బాయ్స్ టీమ్స్ మెన్స్ టీమ్స్ ఇవే ఉంటాయి అమ్మాయిలే చాలా తక్కువ ఉంటాయి గేమ్స్ గాని స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ కానీ దానికి సంబంధించిన ఎకోసిస్టం గాని సో ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో పిసిఓడి డిటెక్ట్ అయినా గాన మీరు పెద్దగా
(37:38) చేయగలిగింది కూడా ఏమ లేదు అన్నట్టు ఉంటుంది ఆ ఎకోసిస్టం అండ్ సిచువేషన్ సో అక్కడ మనం సిస్టమిక్ గా ఏమైనా చేంజెస్ తీసుకురాగలిగితే యస్ ప్రొఫెషనల్స్ అట్లాగే దాని మీద కొంత లైట్ త్రో చేసి ఆ సోషల్ బాడీస్ నుంచి ఎంకరేజ్మెంట్ అట్లాగే స్కూల్స్ ఎన్విరన్మెంటల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా కొంచెం ఆ పాజిటివ్ ఎన్విరన్మెంట్ అనేది తీసుకురాగలిగితే స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ అట్లాగే ఎంకరేజింగ్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ స్కూల్ మీల్స్ ఉంటున్నాయి స్కూల్ మీల్స్ లో కొంచెం హెల్తీ మీల్స్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడం కానీ
(38:11) కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కి స్పేస్ అండ్ టైం ప్రొవైడ్ చేయడం కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడయితే మనము ఈ పిసిఓడి నుంచి పిసిఓఎస్ కి వెళ్ళేటువంటి కేసెస్ కొంత ఆపొచ్చు అని దట్ ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ థాంక్యూ మమ్ సో విన్నారు కదా ఇదంతా విన్న తర్వాత మీకుేమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకుేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇంకా వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థాంక్యూ
No comments:
Post a Comment