Friday, May 15, 2026

ఫ్రిడ్జ్ కనిపెట్టింది అందుకోసం.. | Ashok Vankineni @bodhischoolofyoga | Real Karthik Reddy | #yoga

ఫ్రిడ్జ్ కనిపెట్టింది అందుకోసం.. | Ashok Vankineni @bodhischoolofyoga | Real Karthik Reddy | #yoga

Author Name:Real Karthik Reddy

Youtube Channel Url:https://www.youtube.com/@RealKarthikReddy

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H6uNPOwNL88



Transcript:
(00:00) ఈ ఫోన్ అనేదాన్ని మనం యూస్ చేసుకోవాలి కాబట్టి అది అది మనల్ని ఆడేసుకుంటుంది. మనం దాన్ని వాడాలి దానికి మనం బాస్ అయిపోయింది ఈ ఎవల్యూషన్ లో మనక వచ్చిన ప్రతి ప్రొడక్ట్ మనల్ని నాశనం చేయడానికే యా యా ఫ్రిడ్జ్ మా ఇంట్లోకి వస్తే ఫ్రిడ్జ్ కనపడుతుంది తీసి పడేసాను బయట పడేసాను నాకు అర్థమైంది అది చూస్తే దాంట్లో ఉన్నదాన్ని విషయం అనిపించింది అసలు రిఫ్రిజిరేటర్ ఎందుకు కనిపెట్టారు ఫుడ్ పెట్టడానికి కాదు నేను ఒకరోజు స్టడీ చేసిన అసలు ఈ రెఫ్రిజిరేటర్ ఎవడు కనిపెట్టాడు మెడిసిన్స్ ని ప్రిజర్వ్ చేయడానికి నువ్వు చూడు ఒక 30 ఏళ్ళ క్రితం మెడికల్ షాప్ లో
(00:26) ఉండేది మనకి రెఫ్రిజిరేటర్ మన ఇంట్లో ఉండేది కాదు అది ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ తక్కువ టెంపరేచర్ లోనే ఉంటాయి ఇంట్లో పెట్టి నిన్నటి పెరుగు మొన్నటి పెరుగు లాస్ట్ వీక్ కర్రీ కర్రీ అంతకు ముందు వీక్ కర్రీ వాషింగ్ మెషిన్ ఉందా మనకి ఒకప్పుడు ఉతుక్కునే వాళ్ళు నేను రీసెంట్ గా ఎక్కడో ఏదో ఊరు వెళ్తే ఉతకాల్సి వచ్చింది బట్టలు నడుము పట్టేసింది నాకు ఒక యోగా టీచర్ ని నాకు అనిపించింది అమ్మో బట్టలు ఉతుకడం ఇంత కష్టం అంటే అది వంగి నాలుగు సార్లు వంగాలి కదా స్నానం ఎలా చేసి బకెట్ తో నీళ్ళు తెచ్చుకొని మగ్గుతో తీసుకుని ఎక్సర్సైజ్ అది ఇప్పుడు ఎక్కడ డైరెక్ట్ గా వాష్ రూమ్
(00:52) కి వెళ్లి నొక్కగానే నెత్తి మించి పడతాయి షవర్ సో ఫిజికల్ యాక్టివిటీ పోయినయి మనకి లిఫ్ట్ ఇప్పుడు కూడా నేను 19వ ఫ్లోర్ నేను ఉండే ఫ్లోర్ కి మెట్ల మీద వెళ్తాను 19 ఫ్లోర్ 19 ఫ్లోర్ మెట్ల మీద ఇప్పటికి నేను నా వయసు 50 ఏళ్ళు నా మోకాళ్ళు ఇప్పటికి పని చేస్తున్నంత కాలం ఒక శరీరాన్ని వాడతాం నీకు విలేజెస్ కి వెళ్లి చూస్తే ఒక కేటగిరీ పర్సన్స్ 100 ఏళ్ళు బతుకుతారు వాళ్ళు నడుస్తానే ఉంటారు దేవుడు కాళ్ళని నడవడానికి ఇచ్చాడు నడుస్తా ఉంటే హార్ట్ కి మంచిది అది నడవనోళ్ళకి హార్ట్ జోబులు వస్తాయి సో మనక వచ్చిన ఎవల్యూషన్ లో ప్రతి ప్రొడక్ట్ మనల్ని
(01:20) నాశనం చేయడానికి వచ్చింది అనిపిస్తుంటది మొబైల్ గాని టీవీ గాని కానీ ఒకటి ఏంటంటే ఈ టెక్నాలజీని మనం కాదట్లేము ఇట్ హస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ ఏంటంటే దాంట్లోనే మళ్ళీ మనం సొల్యూషన్స్ వెతుక్కోవాలి సింపుల్ సొల్యూషన్ అమ్మ నీకు హ్యాపీగా బతు బతకాలని ఉందా పీస్ ఫుల్ గా బతకాలని ఉందా ఈ శరీరానికి 24 అవర్స్ లో ఒక గంట కేటాయించాలి ఒక గంటే ఆ ఒక్క గంట కేటాయిస్తే నువ్వు మిగతా 23 గంటల్లో నీకు సపోర్ట్ చేస్తాది తుప్పు సైకిల్ తుప్పు స్కూటర్ తుప్పు కార్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం తుడిపిస్తావు లేదా నీ కార్ని స్కూటర్ ని
(01:49) అవును సర్వీసింగ్ చేపిస్తావు లేదా మరి దీని పరిస్థితి ఏంటి ఎవరైనా నన్ను అడుగు ఏమన్నా చేస్తున్నావ అంటే ఆ పర్లేదు నాకు ఎందుకని ఇన్సూరెన్స్ ఉందంటాడు ఇన్సూరెన్స్ పాలసీ దేనికి ఉంది ఏదనా అనుకోనిది ఏదనా ఎమర్జెన్సీ అని ఏమన్నా యాక్సిడెంట్ అయి ఏదనా అయితే దానికి తప్పిస్తే నిన్ను ఏమి చేయొద్దనా సో శరీరానికి ఒక గంట అరే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రెండు గంటలు కేటాయిస్తున్నాడు ఆయన 80 దగ్గరలో ఉన్నాడు ఎంత ఫిట్ గా ఉంటాడు ఆయన రాయిలాగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 గంటలు ఇప్పుడు కూడా 20 గంటలు పని చేస్తున్నాడు ఆయన అవును
(02:19) ఎందుకంటే రెండు గంటలు శరీరానికి మనసుకి కేటాయిస్తారు వాడు నువ్వు కేటాయించకపోతే ఇంకా అనవసరం డిస్కషన్ అంతే

No comments:

Post a Comment