Friday, May 15, 2026

నువ్వు చూపించే ప్రేమ, జాలి, కరుణ, అదంతా డ్రామా అని కృష్ణుడెందుకన్నాడు? | PRATIKULA VEDAM

నువ్వు చూపించే ప్రేమ, జాలి, కరుణ, అదంతా డ్రామా అని కృష్ణుడెందుకన్నాడు? | PRATIKULA VEDAM

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yJ0lSsTmQCE



Transcript:
(00:01) భగవద్గీత ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఇది కానీ దాన్ని నువ్వు నీ చుట్టూన్న ఈ సొసైటీ మీరంతా కలిసి ఒక పనికి మాలిన పూజ వస్తువుగా మార్చేశరు. ఇది ప్రూవ్ చేయడానికి నేను పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలు ఏం చదవక్కర్లేదు కొంచెం నీ కామన్ సెన్స్ వాడు ఆలోచించు భగవద్గీత అంటే దేవుడు చెప్పిన మాటలని దానికి దండం పెట్టి రోజు పారాయణం చేస్తే పుణ్యం వస్తదని నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి మనశశాంతి దొరుకుతదని నీ ఈ సోకాల్డ్ మత గురువులు బాబాలు నీకు నోరు పోసిన అబద్ధం ఇదే కదా సర్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనుకుందాం మరి నీ బతుకులో భయం పోయిందా నీ
(00:42) ప్రాబ్లం్ సాల్వ్ అయిపోయా నీకు మనసంత వచ్చేసిందా ఇన్ఫాక్ట్ ఈ ఆశ్రమాలు గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారే అందరికంటే ఎక్కువ భయంతో బ్రతికేది వాళ్లే కొడుక్కి జాబ్ వస్తుందో రాదని జ్యోతిష్యుడి దగ్గరికి పరిగెట్టేది వీళ్లే నా జాతకంలో ఏ దోషం ఉందో అని వేళ్ళకి పదే ఉంగరాలు పెట్టుకునేది వీళ్లే అసలు ఆ దేవుడు ఏం చెప్పాడో కూడా అర్థం కానప్పుడు రోజు ఆ దేవుడి పుస్తకం చదివి నువ్వు ఏం పీకుతున్నట్టు సరే కాసేపు ఆ దేవుని పక్కన పెడదాం ఈ సొసైటీలో కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే భగవద్గీత ఒక మతం కాదండి అది ధర్మం నిష్కామ కర్మ స్వార్థం లేకుండా
(01:20) మన డ్యూటీ మనం ఎలా చేయాలి అని చెప్పే మోరల్ బుక్ అండి అది అని నీతులు వల్లించడం మొదలపెట్టారు. అలాగైతే నాకో విషయం చెప్పు మన సొసైటీలో ధర్మం గురించి మాట్లాడే ఈ పెద్ద మనుషులు ఏ అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక్క పనైనా చేస్తారా స్వార్థం లేకుండా ఎవ్వడైనా అడుగు ముందుకు వేస్తున్నాడా కన్న కొడుకైనా సరే వాడు డాక్టర్ అయితే నాకు ఎక్కువ లాభమా వాడు ఇంజనీర్ అయితే నాకు ఎక్కువ లాభమా అని ప్రతి రిలేషన్ లోనూ లెక్కలు వేసుకునే ఈ మనుషుల మధ్య నిష్కామ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది నిన్ను కన్నాను కాబట్టి అనే ఒకే ఒక రీజన్ పట్టుకొని నా పరువు కాపాడడం కోసం
(01:55) నీకు నచ్చకపోయిన నువ్వు ఈ జాబే చేయాలి నీకు నచ్చకపోయినా నేను చెప్పిన పెళ్లే చేసుకోవాలి. ఇలాంటి స్వార్థపూరితమైన కండిషన్స్ పెట్టకుండా పెంచే పేరెంట్స్ నీకు ఒక్కరైనా తెలుసా? ్ ఈ మధ్య ఇంకో కొత్త రకం దంతా స్టార్ట్ అయింది. భగవద్గీతకి స్ట్రెస్ మేనేజ్మెంట్ టూల్ అని ఒక టాగ్ తగిలించేసి సూటు బూటు వేసుకున్న కొంతమంది మోడర్న్ గురువులు వేలల్లో ఫీజులు దొబ్బేసి లీడర్షిప్ స్కిల్స్ ఫ్రమ్ భగవద్గీత అని కోర్సులు అమ్మేస్తున్నారు.
(02:20) ఆ కోర్సులు కొనుక్కుంటున్న నీలాంటిోళ్ళ బుర్రల్లో స్ట్రెస్ ఏమైనా పోయిందా? మోటివేషనల్ వీడియోలు చూసి చప్పట్లు కొడుతున్న నువ్వు ఇప్పటికీ అదే యంజైటీలో బ్రతుకుతున్నావు కదా మరేంటైతే దేవుడి పేరుతో శాంతి రాలేదు ధర్మం పేరుతో స్వార్థం పోలేదు మోటివేషన్ పేరుతో స్ట్రెస్ అసలే తగ్గలేదు. కానీ ఎందుకు ఇవేవి వర్కవుట్ అవ్వలేదో తెలుసా ఎందుకంటే అసలు భగవద్గీతలో ఏముందో ఆ చెప్పే వాడికి గాని వింటున్న నీకు గాని ఏ మాత్రం అర్థం కాలేదు కాబట్టి కృష్ణుడు నిర్మొహమాటంగా మీ మొహాన్ని కొట్టిన పచ్చి నిజాన్ని ఫేస్ చేసే దమ్ము లేక మీరంతా కలిసి దాని మీద ఒక
(02:55) ఎర్ర గుడ్డ కప్పేసి ఇదొక దేవుడి పుస్తకం అని లేబుల్ తగిలించేసి మీరంతా కలిసి ఏం చేశారు దండం పెట్టేసి బ్రతికేస్తున్నారు. ఇది ఇంకా డీప్ గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నీకొక ప్రాక్టికల్ ఎగజాంపుల్ చెప్తా నీ కళ్ళ ముందే నీ ఇంట్లో జరిగేది ఒక తండ్రి ఉన్నాడు తన కొడుకుని తీసుకెళ్లి జైలు లాంటి ఒక ప్రైవేట్ కోచింగ్ ఫ్యాక్టరీలో పడేసాడు రోజుక 18 గంటల చదువు నా కొడుకు మీద నాకు ఎంత ప్రేమో తెలుసా వాడి కెరీర్ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని సొసైటీలో నీతులు చెప్తాడు.
(03:25) ఆ పిల్లోడు ఆ స్ట్రెస్ ని తట్టుకోలేక ఊరేసుకొని చేస్తే ఈ తండ్రి ఆ శవం మీద పడి గుండె లవిసేలా ఏడుస్తాడు. ఆ ఏడుస్తున్న తండ్రిని చూసి సొసైటీ మొత్తం ఏమనుకుంటది అయ్యో పాపం కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే అలా ఏడుస్తున్నాడు అని అనుకుంటది. కానీ ఇక్కడ కొంచెం బుర్ర పెట్టి ఆలోచించుఎన్సిఆర్బి డేటా ప్రకారం మన దేశంలో ప్రతి రోజు యవరేజ్ గా 35 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు.
(03:49) వాళ్ళలో సగం మందే ఈ ప్రైవేట్ కోచింగ్ ఫ్యాక్టరీలో ఉన్నవాళ్లే ఇదేదో నేను సొంతంగా చెప్తున్నది కాదు ఇది అఫీషియల్ గవర్నమెంట్ అట పేపర్లలో టీవీలో రోజు వస్తున్న న్యూస్ే మరి ఈ విషయం ఆ తండ్రికి తెలియదా తెలిసి కూడా ఆ నరకంలో కొడుకుని ఎందుకు తోసాడు ఇక్కడే నీకొక బ్రూటల్ సైకలాజికల్ ట్రూత్ చెప్పాలి. ఆ తండ్రి ఏడుస్తున్నదే కొడుకు మీద ప్రేమతో కాదు వాడి మీద నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోయింది నా పరువు పోయింది వాడేదో సాధిస్తే నేను అనుభవిద్దాం అనుకున్న నా స్టేటస్ పోయింది అని తన ఈగో బద్దలైపోతున్నందుకు ఏడుస్తున్నాడు.
(04:18) దీన్నే సైకాలజీలో నార్సిసిస్టిక్ ఎక్స్టెన్షన్ అంటారు. అంటే వీడు నావాడు అనే భ్రమలో ఆ కొడుకుని ఒక మనిషిలా కాకుండా ఒక ఆస్తిలాగా ఒక బానిసలాగా ట్రీట్ చేశాడు. నిజంగా కొడుకు మీద ప్రేమ ఉంటే ఆ కొడుకు ప్రాణానికి ఫ్రీడమ ఇచ్చేవాడు. వాడి ఉనికికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కానీ అక్కడ ఉన్నది ఏంటి ప్రేమ కాదు రాక్షసత్వం ఓనర్షిప్ అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ ని ఈ తండ్రి ప్రేమ అనే ఫేక్ లేబుల్ తో కవర్ చేశాడు.
(04:47) ఆ తండ్రికి పట్టిన జబ్బే కురుక్షేత్రంలో అర్జునుడికి కూడా పెట్టింది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి తాను ఇప్పటికీ ఎన్నో యుద్ధాల్లో ఎంతో మందిని చంపాడు. తన జీవితాంతం నేర్చుకున్నది మనుషుల్ని చంపడమే. కురుక్షేత్రంలో మహా సముద్రంలో వ్యాపించిన్న సైనికుల మీద అతనికి ఎప్పుడైనా జాలి కలిగిందా లేదు ఎప్పుడైతే కృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి ఆ రెండు సైన్యాల మధ్య నిలబెట్టి ఎదురుగా ఉన్నది తన తాత తన గురువు తన అన్నదమ్ములు అని తనకు చూపించాడో అప్పుడు పుట్టుకొచ్చింది ఈ సో కాల్డ్ జాలి.
(05:15) దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఇది నాది వీళ్ళు నా వాళ్ళు అని ఒక సర్కిల్ తీసుకుంటావ్. ఆ సర్కిల్ బయట ఉన్న వాళ్ళ మీద నీకు జాలి కలగదు. ఎందుకంటే అర్జునుడికి నిజంగా జాలిగున ఉండుంటే ఆ యుద్ధంలో చనిపోబోయే లక్షలాది మంది సామాన్య సైనికుల మీద ఎందుకు కలగలేదు అదే జాలి ఆ సైనికుల భార్యలు విధవలు అవుతారు కదా వాళ్ళ పిల్లలు అనాధలు అవుతారు కదా మరి వాళ్ళ మీద ఆ జాలి అనే థాట్ అర్జునుడికి ఒక్కసారైనా వచ్చిందా రాలేదు ఎందుకంటే వాళ్ళు అర్జునుడి గీసుకున్న నా వాళ్ళు అనే సర్కిల్లో లేరు కాబట్టి అర్జునుడు ఏడుస్తున్నది ఎదుటివారు చనిపోతారని కాదు తన వాళ్ళు చనిపోతే రేపు
(05:51) పొద్దున తాను ఒంటరి వాడిన అయపోతానేమో తన ఐడెంటిటీ ఏమ ఏమైపోతుందో అని భయపడి ఏడుస్తున్నాడు. ఇది భయం ఇది ఈగో ఇది అటాచ్మెంట్ ఇది కరుణ అసలే కాదు అందుకే అర్జునుడు దోంగేడుపు చూసిన కృష్ణుడు రెండవ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా క్లైభ్యం మాస్మగమః క్లైభ్యం అంటే అర్థం ఏంటో తెలుసా నపుంసకత్వం చేతకానితనం అర్జున నీ ఫేక్ జాలి నా దగ్గర చూపించక నాన్న నువ్వు చూపిస్తున్నదంతా నిజమైన కరుణ కాదు అది నీ చేతకానితనం అని అర్జునుడి మొహం మీద కుండ బదలుకొట్టి చెప్పాడు.
(06:23) నిజమైన థెరపీ అంటే నువ్వు పడుతున్న బాధని ఓదార్చడం కాదు నీ బాధ వెనక దాక్కున్న నీ ఫేక్ క్యారెక్టర్ ని లాగి బయట పెట్టడం కృష్ణుడు అనేవాడు మోటివేషనల్ స్పీకర్ కాదు నీ ఈగోని కోసి ఆపరేషన్ చేసే సర్జన్ కానీ ఇక్కడే ఒక క్రిటికల్ క్వశ్చన్ వస్తది. అర్జునుడు ఏడుస్తున్న ఈ ఏడుపంతా స్వార్థం వల్ల వస్తున్న దొంగ ఏడుపే అని కృష్ణుడికి ఆల్రెడీ తెలిసినప్పుడు మరి దాన్ని ఆపేయమని ఇమ్మీడియట్ గా ఎందుకు చెప్పలేదు అర్జునుడి బాధని చాలాసేపు సైలెంట్ గా విన్నాడు కృష్ణుడు నువ్వు మగాడివి ఏడవకూడదు ఫైట్ చేయాలి అని వెంటనే మోటివేషనల్ స్పీచ్లు ఏమీ ఇవ్వలేదు కానీ ఎందుకు ఇవ్వలేదో తెలుసా
(06:58) కృష్ణుడికి ఒక సూక్ష్మం తెలుసు అదేంటంటే అర్జునుడు ఏడుస్తున్నాడు బాధలో ఉన్నాడు. ఆ బాధ నిజమే కానీ అయ్యో నా వాళ్ళు చనిపోతారు అని వాళ్ళపై ఏదో మమకారం ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడే ఆ నటన ఫేక్ అంటాడు కృష్ణుడు ఆ ఫేక్ లెబెల్ ని లాగి పీకితే గాని లోపల ఉన్న అసలు జబ్బు ఏంటో బయట పడదు అని కృష్ణుడికి తెలుసు అసలు ఫస్ట్ అఫ్ ఆల్ అర్జునుడికి ఆ భయం ఎందుకు వచ్చింది వాళ్ళు నావాళ్ళు మరి వాళ్ళని నేను ఎలా చంపగలను అని అంటాడు.
(07:27) ఇక్కడ అర్జునుడు సంబోధిస్తున్న నేను అంటే ఎవరు అర్జునుడు ఒక యోధుడు ఒక కొడుకు ఒక తమ్ముడు ఒక శిష్యుడు రేపు కాబోయే రాజు ఇవన్నీ ఏంటి సొసైటీ తనక ఇచ్చిన లేబుల్స్ ఎప్పుడైతే ఈ లేబుల్స్ అని ఒక్కసారిగా గుద్దుకొని క్లాష్ అయ్యాయో తన మైండ్ పని చేయడం మానేసింది. ఎందుకంటే తాను ఆ లేబుల్స్ కే అతుక్కుపోయి అవే తన నిజమైన అస్తిత్వం అనే మాయలో మునిగిపోయాడు.
(07:51) మోడర్న్ సైకాలజీలో దీన్నే రోల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీని గురించి ఈ మధ్య జరిగిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2022 నుండి 2024 మధ్యలోగ మెటఅon లాంటి కంపెనీలు లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ని పీకి పారేసాయి. అప్పుడు లింక్డిన్ ఓపెన్ చేసి చూస్తే చాలు. వేల మంది పోస్టులు ఏం పెట్టారంటే నేను 10 ఏళ్లుగా ఈ కంపెనీ కోసం రక్తం ధార పోసాను నన్నే తీసేసారు నా లైఫ్ ఎండ్ అయిపోయింది నాకు బతకాలని లేదు అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు.
(08:18) వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ఉన్నాయి. అప్పటికే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కోట్లు ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అట్ Google లేదా టెక్ లీడ్ అట్ మెటా అనే ఆ విజిటింగ్ కార్డు నేనే తమ ఆత్మ అనుకున్నారు. ఆ క్యూబికల్ ఆ శాలరీ ఆ టైటిల్ ఇవే తమ ఊనికి అనే భ్రమలో బ్రతికారు.
(08:38) ఎప్పుడైతే ఒకే ఒక ఈమెయిల్ తో ఆ రోల్ ని కంపెనీ లాగేసుకుందో వాళ్ళ భ్రమల్లో ఉన్న ఆ ఆర్టిఫిషియల్ నేను అనేది చచ్చిపోయింది. దెన్ ద ఇమ్మీడియట్లీ ఎక్స్పీరియన్స్డ్ సైకలజికల్ డెత్ అదే నేను కేవలం ఈ ఉద్యోగం చేసేవాడిని మాత్రమే కానీ ఈ ఉద్యోగమే నేను కాదు అనే సెల్ఫ్ అబ్జర్వేషన్ ఉండుంటే వాడు అలా ఏడ్చుకుంటూ లింక్డిన్ లో సానుభూతి కోసం అడుక్కునేవాడు కాదుగా నెక్స్ట్ ఏం చేయాలో లాజికల్ గా ఆలోచించేవాడు.
(09:00) నీ లైఫ్ లో కూడా నువ్వు ఏదో ఒక పాయింట్లో ఇలాగే అర్జునుడి ఇలా ఆగిపోయావు. ఎందుకు లోపల భయంకరమైన బాధ కానీ దానికి నువ్వు ఏమని పేరు పెట్టుకున్నావ్ నేను నా ఫ్యామిలీ కోసం త్యాగం చేసేస్తున్నాను నా బాధ్యత కోసమే ఇదంతా భరిస్తున్నాను నేను నా వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టే రాజీ పడుతున్నాను అని గొప్ప గొప్ప లేబుల్స్ వేసుకుంటున్నావ్ అలా అనుకుంటే నీకు చాలా నైతికంగా గొప్పగా అనిపిస్తది.
(09:20) ఆ తండ్రి కొడుకు మీద పెట్టుకున్న స్వార్థాన్ని ప్రేమ అని నటించినట్టు బాధ అయితే నీదే కానీ దానికి నువ్వు పెట్టుకున్న పేరు నీది కాదు గాయం అయితే నీదే కానీ నువ్వు కప్పుకున్న ముసుగు నీది కాదు ఈ త్యాగం ఈ బాధ్యత ఈ ప్రేమ ఇవన్నీ నీ నిజమైన ఛాయిస్లు కావు నువ్వు జీవితాంతం వాళ్ళని ప్రశ్నించకుండా ఒక బానిసలా బ్రతకడానికి ఈ సొసైటీ నీ బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేసిన స్లో పాయిజన్స్ ఇవి ఆలోచించు

No comments:

Post a Comment