Friday, May 15, 2026

బండి బగీరథ్ డార్క్ సీక్రెట్స్ | సైకాలజిస్ట్ విశేష్ పోస్ట్ మార్టమ్ | Psy Vishesh | Krishna Sai Ram

బండి బగీరథ్ డార్క్ సీక్రెట్స్ | సైకాలజిస్ట్ విశేష్ పోస్ట్ మార్టమ్ | Psy Vishesh | Krishna Sai Ram

Author Name:3tv Network

Youtube Channel Url:https://www.youtube.com/@3tvnetwork

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XrSt5ueoUvQ



Transcript:
(00:00) పేరెంటల బాధ్యత ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ చెప్పాడు నేను నా సమయాన్ని కేటాయించలేకపోయానని ఇంత చేసి ఇంత సంపాదించి ఇచ్చి ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఎందుకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే అండి ఎప్పుడైతే పేరెంటల్ సూపర్విజన్ లేకుండా పోతుందో పిల్లలకు కావాల్సింది పేరెంట్ల యొక్క ప్రెసెన్స్ కావాలండి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇచ్చే డబ్బు మీరు ఇచ్చే గిఫ్ట్లు మీరు ఇచ్చే మీరు కట్టే ఫీజులు మీరు పంపించే స్కూల్స్ రెటికంటే కూడా పేరెంట్ ప్రెసెన్స్ కావాలి.
(00:35) ఈ పట్టించుకొని పేరెంటింగ్ పర్మిసివ్ పేరెంటింగ్ ఇట్లాంటివి వస్తాయో పిల్లలు కూడా విచ్చలవిడిగా పట్టించుకొని పేరెంటింగ్ ఒకటి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ గా ఉంటారు తండ్రులు ఇంట్లోనే కూర్చొని తాగడమో లేదా బార్లో గడపడమో ఎన్ని ఉన్నా కానీ పిల్లల్ని చెడగొట్టే ప్రధానమైన సాధనం డబ్బు ఈ పొలిటికల్ ఫ్యామిలీస్ లోనూ లేకుంటే కొంచెం ఎలైట్ ఫ్యామిలీస్ లో ఏంటంటే పిల్లలకి అవసరాన్ని మించిన డబ్బు అనేది వేరే వేరే వైపు చూసేలాగా ప్రోత్సహిస్తది.
(01:06) డబ్బు ఎక్కువ ఒక వయసులో ఉన్న టీనేజ్ లో ఉన్న పిల్లలకి చేరుతుందో ఏం చేస్తారు సినిమాలు విషకాలకి అయిపోతుంది ఇంకా డబ్బు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి బార్ కి వెళ్ళాలి ఇంకా డబ్బు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి డ్రగ్స్ వై ఉండాలి లేకుంటే అమ్మాయిల వైపు వెళ్ళాలి లేకుంటే ఇలాంటి అమ్మాయిలని ట్రాప్ చేసి చూసాా నేను హీరో అని కాళ్ళ రగరేస్తాడు అంటే ఈ ఇష్యూలో మీరు బండి సంజయ్ అండ్ ఫ్యామిలీ బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి అది ఆటోమేటిక్ గా ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తది ప్రతి కుటుంబంలోకి ప్రవేశిస్తది దాని ఫలితమే ఈ కేస్ అంటారు.
(01:33) ఇది సైకలాజికల్ సొసైటీల్ ఫెయిల్యూర్ అన్నారు అంటే ఇది మొత్తం సమాజానికి సొసైటీకి సంబంధించింది దాన్ని ఎలా మనం చూడాలి ఇది టోటల్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎథికల్ మోరల్ వాల్యూస్ హాయ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా అనగానే ఎంటర్టైన్మెంట్ లేదంటే గనుక సెన్సేషనల్ వార్తలతోటే ఎక్కువ వ్యూయర్షిప్ వస్తూ ఉంటుంది.
(01:59) వాటి వల్లే ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. వాటికే ప్రాధాన్యం కూడా ఇస్తూ ఉంటారు కానీ సమాజాన్ని పట్టి కుదిపేస్తున్నటువంటి నేటి సొసైటీ ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్య మీద ఈరోజు మనం చర్చిద్దాము అది మనకు తెలుసు ఈ మధ్యకాలంలో పెద్దగా ప్లేర్ అప్ అయినటువంటి వైరల్ అయినటువంటి రాజకీయ కోణం ఒకవైపు నేరం ఒకవైపు పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ మరోవైపు జంజియా అని మనం ఏదైతే తరాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నామో ఆ తరానికి సంబంధించినటువంటి సైకలాజికల్ అండ్ క్రిమినల్ ఆటిట్యూడ్ కి సంబంధించినటువంటి సమస్య ఒకవైపు సమాజాన్ని పట్టి వేధిస్తుంది.
(02:34) దానిమీద డిస్కస్ చేయడానికి సమాజాన్ని సునిశితంగా చూసినటువంటి జర్నలిస్టు ప్రాక్టీసింగ్ చేస్తున్నటువంటి సైకాలజిస్ట్ ప్రౌడ్ పేరెంట్ ఆఫ్ ఏ జంజి బాయ్ మూడు కోణాలు కలిసినటువంటి త్రీ డైమెన్షనల్ వ్యక్తి దట్ ఈజ్ మిస్టర్ డాక్టర్ విశేష్ ఆయన ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ నాట్ ఓన్లీ దట్ హి ఇస్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ కాలమిస్ట్ దట్ ఆల్రెడీ వహవ టోల్డ్రిర్డింగ్ దట్ ఈస్ ఏ ప్రౌడ్ పేరెంట్ ఆఫ్ జంజి బాయ్ సో మూడు కోణాల్లో ఒకే ప్రశ్న మూడు సమాధానాలు ఒకటి పేరెంట్ గా ఒకటి సైకాలజిస్ట్ గా ఒకటి సమాజానికి సంబంధించినటువంటి నిశ్చిత దృష్టితో చూసే జర్నలిస్ట్ గా ఏంటి ఈ
(03:17) సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే విశేష్ గారు నమస్తే ఇప్పుడు ఇది నిజానికి ఈ తరంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కష్టపడి పిల్లలకి విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఎంచుకునేటటువంటి ప్రతి నుంచి అన్నీ కూడా వాళ్ళు ఎంచుకునేటటువంటి ఫ్రీడమ కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంలో తల్లిదండ్రులు పేరెంటల బాధ్యత ఏంటి పేరెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ చెప్పాడు నేను నా సమయాన్ని కేటాయించలేకపోయానని ఇంత చేసి ఇంత సంపాదించి ఇచ్చి ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఎందుకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు
(03:54) సమస్య ఎక్కడ వస్తుందంటే అండి ఆ ఈ జనరేషన్ లో పేరెంట్స్ మన పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా చేయాలనే దేయంతో పని చేస్తున్నారు. దానికోసం భార్యా భర్త ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది ఎడ్యుకేషనల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో దానికోసం ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది.
(04:16) ముఖ్యంగా నగరాల్లో ఉన్న వాళ్ళకి రావడం పోవడం వర్క్ ప్రెషర్ వీటన్నింటి వల్ల వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వడంతో పిల్లల్ని పట్టించుకునేంత టైం దొరకడం లేదని చెప్పాలి పాపం వాళ్ళ తప్పు కూడా కాదు. కొంతమందేమో టైం దొరకక ఎక్కువమంది తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మరి కొంతమంది ఏంటంటే వాళ్ళకు బిజినెస్లో పడి లేకుంటే వాళ్ళ పార్టీస్ వాళ్ళ ఫ్రెండ్స్ వీటిల్లో పడి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు.
(04:38) లైక్ బండి సంజయ్ గారు ఓకే సో ఈ రెండు దీనిలో ఏమవుతుందంటే ఎప్పుడైతే పేరెంటల్ సూపర్విజన్ ఐ కుడంట్ సే కంట్రోల్ అని చెప్పను సూపర్విజన్ లేకుండా పోతుందో పిల్లలకు కావాల్సింది పేరెంట్ల యొక్క ప్రెజెన్స్ కావాలండి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇచ్చే డబ్బు మీరు ఇచ్చే గిఫ్ట్లు మీరు ఇచ్చే మీరు కట్టే ఫీజులు మీరు పంపించే స్కూల్స్ అన్నిటికంటే కూడా పేరెంట్ల పేరెంట్ ప్రెజెన్స్ కావాలి.
(05:01) మా పేరెంట్ నాతో మాట్లాడుతున్నాడా లేదా అనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం పైన వాళ్ళ సైకాలజీ పైన చాలా బలమైన ముద్ర వేస్తుంది. పేరెంటింగ్ స్టైల్ అనేది ఇట్ విల్ టర్న్ ఇంటు అటాచ్మెంట్ స్టైల్ గా మారిపోతుంది. సో ఎప్పుడైతే ఈ పట్టించుకొని పేరెంటింగ్ పెర్మిసివ్ పేరెంటింగ్ ఇట్లాంటివి వస్తాయో పిల్లలు కూడా విచ్చలవిడిగా అంటే ఇక్కడ ఒకటి పట్టించుకొని పేరెంటింగ్ ఒకటి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ గా ఉంటారు.
(05:26) వీళ్ళ నిజానికి తండ్రులు ఇప్పుడు మనం చూసాము తండ్రులు ఇంట్లోనే కూర్చొని తాగడం లేదా బార్ల్లో గడపడము ఈ పిల్లలకు తెలియడం తల్లేమో కిట్టి పార్టీలోనో రకరకాల పార్టీలు రకరకాల దాంట్లతోటి ఫోన్ తోటే ఉండడం ఈ పిల్లల చేతిలో అందుబాటులో డబ్బు అన్ని ఉండడము దీనితోటి కూడా తప్పుదారి పెట్టే అవకాశం ఉంటుంది కదా దీన్ని ఎలా చూడాలి ఎందుకంటే ఎన్ని ఉన్నా గన నా అబ్సర్వేషన్ చెప్తానండి ఎన్ని ఉన్నా కానీ పిల్లల్ని చెడగొట్టే ప్రధానమైన సాధనం డబ్బు ఎప్పుడైతే పిల్లలకు మీరు అవసరానికి మించిన డబ్బు ఇస్తారో అవసరానికి మించిన డబ్బు అనేది వేరే వేరే వైపు చూసేలాగా ప్రోత్సహిస్తది
(05:59) ప్రేరేపిస్తది. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్ లోనూ లేకుంటే కొంచెం ఎలైట్ ఫ్యామిలీస్ లో ఏంటంటే పిల్లలకి వాళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ గిల్ట్ ని కవర్ చేసుకోవడం కోసం వాళ్ళు డబ్బు ఎక్కువ ఇస్తారు గిఫ్ట్లు ఎక్కువ ఇస్తారు. సో అదే అది అది పేరెంట్ల గిల్ట్ పేరెంట్ల గిల్ట్ నుంచి వచ్చే సమస్య అది వాళ్ళ గిల్ట్ ని వాళ్ళు కవర్ చేసుకోవడం కోసం పిల్లలకి డబ్బు తెచ్చి ఆ కవర్ చేసుకుంటూ ఉంటారు.
(06:21) కానీ ఎప్పుడైతే డబ్బు ఎక్కువ ఒక వయసులో ఉన్న టీనేజ్ లో ఉన్న పిల్లలకి చేరుతుందో ఏం చేస్తారు సినిమాలు విషకాలకి అయిపోతుంది ఇంకా డబ్బు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి వారికి వెళ్ళాలి ఇంకా డబ్బు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఇంకా కాస్ట్లీ ఉన్న వ్యవహారం ఏంటి డ్రగ్స్ వెళ్ళాలి లేకుంటే అమ్మాయిల వైపు వెళ్ళాలి ఇట్లాంటి రకరకాలుగా వెళ్తాయి ఇంట్లో గనక పిల్లలు ఆశించిన ప్రేమ గుర్తింపు ఆప్యాయత ఇవి గనక దొరికితే పిల్లలు ఎప్పుడూ కూడా బయట ప్రేమ కోసం వెతుకులాడరు బయట గుర్తింపు కోసం వెతుకులాడరు.
(06:50) ఇంట్లో ఎప్పుడైతే ఈ ప్రేమ ఆప్యాయత గుర్తింపు ఇవనేవి లోపిస్తాయో అప్పుడే పిల్లలు రిస్కీ ఫీట్లు చేస్తారు అంటే ఈ ఇష్యూలో మీరు బండిస ఎంజాయ్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ యొక్క బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఎవరి విషయంలోనే పేరెంట్ల బాధ్యత ఉంటుందండి ఎవరి విషయంలో అయినా గన ఎందుకంటే మీకు ఇంట్లో పిల్లలకి ఏ మనిషికైనా గుర్తింపు కావాలండి మీకైనా నాకైనా ఎవరికీ గుర్తింపు గౌరవం కావాలి.
(07:16) ఆ గుర్తింపు గౌరవం అనేది స్కూల్లో కాలేజీలో ఇంట్లో పిల్లలకు దొరికినప్పుడు వాడు వేరే పెడిదారులు పట్టే అవకాశాలు తక్కువ ఆ అవకాశం ఆ గుర్తింపు గౌరవం వాడికి ఎకడమిక్స్ ద్వారా లవ్లేదు అనుకోండి అప్పుడు వాడు రిస్కీ ఫీట్లు చేస్తాడు బైక్ తో లేకుంటే ఇలాంటి అమ్మాయిలని ట్రాప్ చేసి చూసాను నేను హీరో అని కాళ్ళ రగరేస్తాడు. మీరు చాలా విస్తృతమైనటువంటి దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఆర్టికల్ రాశారు ఇది సైకలాజికల్ సొసైటీల్ ఫెయిల్యూర్ అన్నారు అంటే మొత్తం సమాజానికి సొసైటీకి సంబంధించింది దాన్ని ఎలా మనం చూడాలి సైకలాజికల్ సొసైటీ ఫెయిల్యూర్ అనేది పోనీ
(07:49) కేస్ స్టడీ ఇది బండి సంజయ్ ది ఎలాగ జరుగుతుంది ఇప్పుడు సైకలాజికల్ సొసైటీ ఫెయిల్యూర్ నేను ఎందుకు అన్నాను అంటే ఆ మాట ఎందుకు వాడాను అంటే బండి సంజయ్ ఇస్ నాట్ బండి సంజయ్ అండ్ బండి సంజయ్ సన్ కేస్ ఇస్ నాట్ ఏ సింగిల్ కేస్ ఇటువంటివి తరచు జరుగుతున్నాయి మనకు బండి సంజయ్ కేంద్రం కేంద్ర మంత్రి కాబట్టి ఇది అంత ఇల్లులోకి వచ్చింది కానీ మన ఇంటి పక్కల వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా ఇటువంటి కేసులు మనం చూస్తున్నాం నేనైతే రెగ్యులర్ గా చూస్తుంటా నా కౌన్సిలింగ్ ప్రాక్టీస్ లో భాగంగా ఇట్లాంటి లవ్ అఫైర్లతో ఫెయిల్ అయిన వాళ్ళు లేకుంటే ఆ అమ్మాయి లేకపోతే నేను
(08:19) చచ్చిపోతా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని బెదిరించే వాళ్ళు లేకంటే మొబైల్ లాకుంటే కొట్టే పిల్లలు ఇటువంటి వాళ్ళని నేను రెగ్యులర్ గా చూస్తుంటాను. కాబట్టి ఇది సిస్టం ఫెయిల్యూర్ అనే అంటాను నేను నాట్ అబౌట్ ఐ యమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఓన్లీ విత్ బండి సంజయ్ ఇస్ టోటల్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఎందుకు అనింటే ఈ జనరేషన్ లో అందరూ కూడా డబ్బుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అనేది రిలేషన్షిప్ కి ఇవ్వడం లేదు.
(08:38) మనం ఎవరిని హీరోగా చూస్తున్నాము ఎలాగైనా సరే డబ్బు సంపాదించడం హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నాం మీడియా మీడియా మొత్తం కూడా మీడియా అండ్ సొసైటీ మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైనా డబ్బు సంపాదించని ఒకప్పుడు గాంధీ లాంటి వాళ్ళని హీరోగా చూసేవాళ్ళం ఎందుకు ఒక నైతిక విలువలతో ఉన్నాడు కాబట్టి లేకుంటే సుభాష్ చంద్రభాస్ లాంటిోళ్ళు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఒక ఆశయం కోసం పోడాడు కాబట్టి హీరోగా చూసేవాళ్ళం ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు చెప్పండి హీరోగా హర్షద్ మెహతాని హీరోగా చేసి సిరీస్ తీస్తున్నారు.
(09:05) నేను స్మగ్లర్స్ ని స్మగ్లర్ నిరో చేస్తున్నారు అంటే అది చాలా సూపర్ హిట్ కూడా అంటే సమాజంలో మార్పు ఎలా వచ్చింది అది సిస్టమిక్ ఫర్ ఎందుకు అంటున్నాను అంటే అందుకంటున్నా ఇప్పుడు ఈరోజు మనము ఎలాగైనా సరే డబ్బు సంపాదించినోడు ఎలాగైనా సరే పదవిలోకి వెళ్ళినోడు ఎలాగైనా సరే పేరు ప్రకారాలు సంపాదించినవాడిని హీరోగా చూస్తున్నాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎథికల్ మోరల్ వాల్యూస్ అది ఆటోమేటిక్ గా ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తది ప్రతి కుటుంబంలోకి ప్రవేశిస్తది దాని ఫలితమే ఈ కేస్ అంటారు.
(09:30) ఇంకోటి ఫిజికల్ అంటే వెర్బల్ అగ్రెషన్ వర్సెస్ ఫిజికల్ వయలెన్స్ అన్నారు దీనికి ఈ కేసుకి సంబంధించి పర్టికులర్లీ ఈ కేసుకు ఎవడికైనా కానివ్వండి ప్రతి బిడ్డకి మొదటి రోల్ మోడల్ పేరెంట్స్ పేరెంట్స్ే పేరెంట్స్ ను చూసే మనము ఆట నడక నడత మాట అన్నీ కూడా మాట దగ్గర నుంచి అన్నీ కూడా పేరెంట్స్ చూసి నేర్చుకుంటాం ఫస్ట్ మనల్ని ఎకలాజికల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ ప్రకారము చైల్డ్ మీద అన్నిటికంటే ఎక్కువ ప్రభావ చూపించేది ఫ్యామిలీ ఎస్పెషల్లీ పేరెంట్స్ పేరెంట్స్ అం ఉంటే గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇది ఎక్కువ చూపిస్తుంది.
(10:10) బండి బండి భగీరథకి రోల్ మోడల్ ఎవరు వాళ్ళ ఫాదర్ రైట్ వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడుతాడు లేచి దగ్గర నుంచి కామన్ గా ప్రత్యర్దల మీద ప్రతిపక్షాల మీద విరుచుకు ప్రత్యద్దుల మీద మాట్లాడొచ్చండి విమర్శలు చేయొచ్చు విమర్శలు రాజకీయలో సహజం కానీ ఆయన వాడే భాష ఎలాంటిది నరికేస్తాం పొడి చేస్తాం లేపేస్తాం అంటే ఇది ఫిజికల్ వైలెన్స్ కి దారి తీస్తుంది అంటారా ఇప్పుడు ఆయన ఆయన జనరేషన్ కి ఆయన మాటల్లో చెప్పాడు ఇతని జనరేషన్ దాన్ని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు ఇప్పుడు బండి సంజయ్ తండ్రి పొలిటిషియన్ కాదు కాదు కదా బండి సంజయ మాత్రమే పొలిటీషియన్ బండి సంజయ మాత్రమే కేంద్ర మంత్రి బండి సంజయ
(10:47) తండ్రి కాదు కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లో ఆయన కొంతవరకు వెళ్ళగలిగాడు వెర్బల్ అగ్రెషన్ తోటి తను సాధారణమైన వ్యక్తి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగగలిగాడు. దాని రీజన్ అయితే వెర్బల్ అగ్రెషన్ే కదా వేరే రీజన్ ఏమనా ఉందా అది పెరిగి అంటే ఇతని స్థాయికి వచ్చేటప్పటికి అది వేరే రకంగా కూడా రూపద దాన్ని అడాప్ట్ చేసుకున్న ఇతను బండి భగీరథికి అడాప్ట్ చేసుకున్నాడు వెర్బల్ అగ్రెషన్ నుంచి ఫిజికల్ అగ్రెషన్ కి వెళ్ళాడు ఎందుకు మా నాన్న పొలిటీషియన్ నేను ఏం చేసినా కాపాడతాడు అనే ఒక ధైర్యం ఉంది బండి భగీరథ్ కి ఓకే అలా కాపాడాడు కదా ఇంతకుముందు మహేంద్ర యూనివర్సిటీలో జరిగిన
(11:21) కేసుల్లో కానివ్వండి గొడవల్లో కానివ్వండి ఇంకా అక్కడక్కడ జరిగిన గొడవల్లో కానివ్వండి ఆ తప్పు చేసినప్పుడే ఇప్పుడు అందరి ముందు తిట్టాల్సిన అవసరం కూడా లేదు కాపాడుకో నీ కొడుకుని నువ్వు కాపాడు కాపాడుకో కానీ ప్రైవేట్ గా అయినా గాని తప్పు ఇది ఇలా చేయకూడదు. నువ్వు ఇలా చేస్తే రెండోసారి నువ్వు చేసావంటే నేను నిన్ను సేవ్ చేయను అని గనక ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటే ఈ క్రోడ్ బిహేవర్ ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదు.
(11:43) మన తెలుగులో ఒక సామెత ఉంది తోటకూర దొంగతాను అన్నాడే కంట్రోల్ చేసి ఉంటే గనుక చేసి ఉంటే ఇక్కడదాకా రాదు. ఏమవుద్దంటే వీళ్ళు నాట్ ఓన్లీ పొలిటిషియన్స్ బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళు తమ కెరీర్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పిల్లలక ఇవ్వరు కెరీర్ లో పడి పిల్లల్ని మర్చిపోతారు మర్చిపోవడంతో ఏమవుతుందంటే వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు కంట్రోలింగ్ గనుక లేకపోతే ఐ మీన్ బౌండరీస్ గనుక లేకపోతే పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు.
(12:09) ఇప్పుడు పర్టికులర్లీ ఇన్ఫ్లయన్స్ వర్గాలు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు నేను ఎవరో తెలుసా అని అడగడం ఎంటైటల్మెంట్ ఎంటైటిల్మెంట్ సిండ్రోమ సమాజం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల సమాజం ఏ రకంగా దెబ్బ తింటుంది ఇప్పుడు ఇది ఇది ఈ కేస్ ఇది ఒకటే కాదండి ఇంతకుముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకతను ఎమమెల్సిీనో ఎమ్మెల్యే కొడుకు కూడా ఇలా చేశడు కదా అంతకుముందు ఆంధ్ర ఎమ్మెల్యే ఒకతను కొడుకు ఇక్కడ బంజారా హిల్స్ లో గొడవ ఇలాగ జరిగింది.
(12:37) ఇదేమి కొత్తేం కాదు తండ్రులు పదవుల్లో ఉన్నప్పుడు తెలియకుండానే వాళ్ళ చుట్టూ వాతావరణం అనేది మేము ప్రత్యేకమైన వ్యక్తులమీ అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తది. ఎందుకంటే తండ్రి పొద్దున్న లేసి అందరూ నమస్కారం పెడతా ఉంటారు పోలీసులు ఉంటారు గాడులు ఉంటారు అందరూ సార్ చిన్న చిన్న స్వామి చిన్న దొరనో చిన్న బాస్ అనో ఏదో అంటా ఉంటారు తెలియకుండానే ఒక ఎంటైటిల్మెంట్ వాడికి వచ్చేస్తది.
(12:59) నేను కూడా బాస్ అనే ఫీలింగ్ వచ్చేస్తది. దాన్ని కంట్రోల్ చేయాల్సింది పేరెంట్స్ ఒరేయ్ బాబు ఈ పదవి నాది నువ్వు స్టూడెంట్ వి ముందు నీ ఫోకస్ చేయ నీ పదవి మీద ఫోకస్ చెయ్ అని చెప్పాలి ఇంకొకటి ఈ ఎప్పుడైనా ఇలాంటి బిహేవియర్ చూసినప్పుడు ఫస్ట్ చెడిపోవడానికి కారణం డబ్బు అండి ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ కి ఎంత అవసరం అవుద్ది పాకెట్ మనీ చెప్పండి అంటే వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజీ కాంపిటీషన్ ఒక మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న ఒక స్టూడెంట్ కి పాకెట్ మనీ ఎంత అవసరం అవుద్ది 5000పవే అంతే కదా అంతకంటే ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా చెడిపోతారు గ్యాంగ్ ని కూట
(13:32) పట్టుకుంటాడు వాళ్ళందరికీ మేపుతా ఉంటాడు ఇక్కడి నుంచి పార్టీలు అంటారు విపరీతమైన డబ్బు విపరీతమైన స్వేచ్ఛ కంట్రోలింగ్ లేకపోవడం బౌండరీస్ లేకపోవడం ఇవి చాలు పిల్లలు చెడిపోవడానికి ఇప్పుడు ఏ కేసు చూసినా ప్రధానంగా ఈ అమ్మాయిలు బాధ్యతల కింద ఉన్నారు వాళ్ళ పేరు కూడా మనం రాసే పరిస్థితి ఉండదు. రైట్ ఇక్కడ అయితే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగినటువంటి వాతావరణంలో ఎవరు కంట్రోల్ చేయన విధంగా గ్యాస్ లైటింగ్ అంటే విక్టిమ్ నేనే చేసేటటువంటి కాంప్లెక్స్ డ్రామా కూడా ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్యలకు ప్రయత్నించాల్సింది ఎందుకంటే వాళ్ళు మనమైతే మీడియా వరకు కొంత జాగ్రత్త
(14:04) తీసుకున్నవాళ్ళ పేరు తెలియకపోవడం అంటాం కానీ సోషల్ మీడియాలో అన్ని వివరాలు వచ్చేస్తాయి ఆమె మీద ఒక ముద్ర వేసేసేసి ఈ కాంప్లెక్స్ డ్రామాకు దారి తీయడం ఆత్మహత్యలకు ప్రయత్నించడం ఈ కేసులో కూడా ఈ రెండు సార్లు ట్రై చేసినట్టు ఫోక్ చట్టం మీద ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకి మెచూరిటీ ఉండదు సైకలాజికల్ గా న్యూరోలాజికల్ గా కూడా లాజికల్ థింకింగ్ కారణమయ్యే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది 21 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది.
(14:32) ఈవెన్ 25 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. అందువల్లనే మీకు టీనేజ్ లో రిస్క్లు ఎక్కువ తీసుకుంటారు. వెర్ ఇట్ ఈస్ ఫిజికల్ రిస్క్ ఆర్ మెంటల్ రిస్క్ ఆర్ సెక్షువల్ రిస్క్ ఎక్కువ తీసుకుంటారు రైట్ సో అందులో టీనేజ్ లో ఈ సెక్షువల్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చాలా పీక్ లెవెల్స్ లో ఉంటాయి. అది బేసిక్ ఇన్స్టింట్ బేసిక్ ఇన్స్టింట్ వీటి నుంచి కాపాడడం కోసమే పోక్స్ అనే చట్టం వచ్చింది.
(14:55) ఎందుకు ఆ వయసులో పిల్లలకి మెచూరిటీ ఉండదు. వాళ్ళు ఎవరైనా గాని కొంచెం ప్రేమ చూపించినా బెదిరించినా లేకుంటే ట్రాప్ చేసినా గాని వాళ్ళు లోబడే అవకాశం ఉంటది. కాబట్టి 18 ఏళ్ల లోపు ఆ అమ్మాయిని ఇష్టపూర్తిగా వచ్చినా గాని అది నేరమే ఇక్కడ అది విషయం ఆ అమ్మాయికి ఇష్టం ఉండే ఉండొచ్చు ఎందుకంటే ఇతను ప్రేమించాడుఅని చెప్పాడు ఓకే నమ్మి ఉంటది ఆ అమ్మాయి నమ్మి ఉండొచ్చు నమ్మి వీళ్ళద్దరూ ఒక రిలేషన్షిప్ కి వెళ్లి ఉండొచ్చు కాదని అంటలే కాయనా నేరమే అది ఇప్పుడు 20 30 ఏళ్ల క్రితంకి వెళ్తే అన్నీ కూడా అంటే పేరెంట్స్ పిల్లలకు సంబంధించినటువంటి మందలింపు ఇదంతా జరిగేది
(15:32) టీచర్లు కూడా మందలించడం ఎంత ఉండేది సొసైటీ డిజార్డర్ వచ్చేయడం వల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయా ఇప్పుడు పేరెంట్స్ ఏం తీసుకోవాలి అసలు టీచర్స్ కి సంబంధించి కానీ వాళ్ళ బాధ్యత ఏంటి? చాలా మందికి ఒక నామ అనేది ఏంటంటే ఆ మా కాలంలో కొట్టేవాళ్ళు ఈసరికి కొట్టొద్దు అంటున్నారు అందుకనే పిల్లలు చెడిపోతున్నారు అనేది ఒక చాలా మంది వాదించే వాదన అది పూర్తిగా తప్పండి ఎందుకంటే కొట్టడం అనేది ఫిజికల్ పనిష్మెంట్ కార్పొరల్ పనిష్మెంట్ అనేది పిల్లల ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాదు అని చాలా అధ్యయనాలు చెప్పిన తర్వాత కార్పొరల్ పనిష్మెంట్ ని బ్యాన్
(16:05) చేశయి ప్రభుత్వాలు అంటే కొట్టడం అనేది సమస్యకు పరిష్కారం కాదు కొట్టినప్పుడు ఆ క్షణాన వాడు భయపడిన నటిస్తాడు మనం చెప్పి వింటాడు తప్ప మళ్ళీ వాడి ప్రవర్తన వాడికి అలాగే ఉంటుంది. రైట్ ఆ ప్రవర్తన ఏం మారదు. అందువల్ల కార్పల్ పనిష్మెంట్ వద్దు అంటారు. పనిష్మెంట్ వద్దని లేదు పనిష్మెంట్ వేరు కార్పల్ పనిష్మెంట్ వేరు పనిష్మెంట్ అంటే ఏంటి ఒక కుర్రాడు క్లాస్ లో మిస్ బిహేవ్ చేశడు.
(16:29) వాడిని నువ్వు స్టాండ్ అవుట్ నిలబెట్టొచ్చు లేకుంటే పర్సనల్ గా కౌన్సిలర్ దగ్గరకి పంపించొచ్చు లేకంటే పేరెంట్స్ పిలిచి చెప్పొచ్చు లేకే నువ్వే దగ్గరకి తీసుకొని ఇలా కాదురా ఇలా కాదు ఇవాళ నష్టం అని చెప్పొచ్చు. రైట్ కాకపోతే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ లో అంత ఓపిక టీచర్స్ కి లేదు పేరెంట్స్ కి లేదు మేనేజ్మెంట్ కి లేదు ఉంటే ఉంచుకుంటున్నారు లేకుంటే టీసి ఇచ్చి పంపించేస్తున్నారు.
(16:49) చాలా కొద్ది స్కూల్స్ లో మాత్రమే కౌన్సిలర్లు సైకాలజిస్ట్లు ఉంటున్నారు రైట్ కాబట్టి వీళ్ళ స్కోపాన్ని అడ్రెస్ చేసేంత వీళ్ళ లేకుంటే వీళ్ళ ఫీలింగ్స్ ని అడ్రెస్ చేసేంత మెకానిజం లేదు. మెకానిజం లేనప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇంట్లో ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇంటి తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్లయెన్స్ చేసేది స్కూల్ అండి. ఎస్ నెక్స్ట్ ఇన్ఫేస్ స్కూల్ ఒక జనరేషన్ లో మన జనరేషన్ లో కానీ అత జనరేషన్ లో కాని తర్వాత జనరేషన్ కాండి టీచర్ కి స్టూడెంట్ కి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండేది ఒక బాండింగ్ ఉండేది.
(17:16) ఈ జనరేషన్ లో ఆ బాండింగ్ లేదు ఎందుకు లేదు ఎడ్యుకేషన్ అనేది కార్పొరేట్ మయం అయిపోయింది. టీచర్ అనేవాడు సాాలరీ తీసుకొని పని చేసుకునే వ్యక్తి అయిపోయాడు. సో తనకి పిల్లల్ని పెంచాలి చిన్నని కరెక్ట్ గా డెవలప్ చేయాలినే ఒక కమిట్మెంట్ అనేది చాలా మంది టీచర్స్ లో కనిపించట్లే ఈరోజు. ఐ యమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఇట్స్ అది కాలంతో పాటు వచ్చే మార్పు.
(17:36) సో దాని వల్ల ఏమవుతుంది ఎవరు వినాలి పిల్లల యొక్క బాధని పిల్లల్ని ఎవరు గమనించాలి పిల్లని ఎవరు అడ్రెస్ చేయాలి పేరెంట్స్ పేరెంట్స్ టైం లేదు టీచర్స్ పట్టించుకోరు పట్టించుకోరు సో దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్ ఇప్పుడు పర్టికులర్లీ ఈ కేసుల్లో విక్టిమ్స్ గా ఉన్నటువంటి అమ్మాయిల మీద పడుతున్నటువంటి ముద్ర గ్యాస్ లైటింగ్ హనీ ట్రాప్ అనేటటువంటి దారి మళ్ళంచడం కాంప్లెక్స్ డ్రామా ఇవి వీటి యొక్క పరివర్షణలు ఎలా ఉంటాయి హనీ ట్రాప్ే అనుకుందాంఅండి కాసేపు వాళ్ళు చెప్పే వాళ్ళ ఆరోపణే నిజమని అనుకుందాం కానీ ఆ అమ్మాయి వయసు ఇక్కడ ఈ కేసులో లో ప్రధానమైన విషయం వయసు ఆ అమ్మాయి 18 దాటి
(18:07) ఉంటే అని ట్రాప్ అనడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ అమ్మాయి 18 ఏళ్ల లోపు ఉంటే అనీ ట్రాప్ అని అనుకున్నా గాని కేసు పోక్స్నే అవుతుంది అని ట్రాప్ కాదు అది కేవలం వాళ్ళఏదో డిఫెన్స్ కోసం ఒక తీసుకొచ్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రజల మీద రుద్దుతున్నారు తప్ప చట్టం ముందు అది నిలవదు. గ్యాస్ లైటింగ్ వల్ల ఈ అమ్మాయిలు గ్యాస్ లైటింగ్ ఏమవుతుందంటే నాకున్న సమాచారం మీరకు సోషల్ మీడియాలో మీడియాలో చూసిన సమాచారం మీరకు ఇతను ఈ అమ్మాయిని ఇలాగే నేను ట్రాప్ చేస్తాను అని ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేసి అంటే సినిమాలో లాగా చూసావా హీరో ఆ హీరో అదే అదే మనం వాడిని హీరో
(18:40) చూపిస్తున్నాం కదా సో అలాగే నేను చూడు ఆ అమ్మాయి నేను ట్రాప్ చేస్తాను చూసుకో అని చెప్పి ఛాలెంజ్ చేసి ఈ అమ్మాయితో పరిచయం పెంచుకొని ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి రాకపోతే నేను చెయ్యి కోసుకుంటున్నాను అని కోసుకొని రక్తం చూపించి ఇలా రకర రకాలుగా అతను ఇచ్చేసి ఆ అమ్మాయిని ట్రాప్ లో చేసి వచ్చాడు అనేది ఒక కథనం అది నిజమో కాదో నాకు తెలియదు అది మీడియాలో వస్తున్న కథనం అంతే ఓకే అది గనుక నిజమైతే ఇతను ఏ బిగ్ మనిపులేటర్ ఏ బిగ్ మనిపులేటర్ అండ్ మనకు మీడియాలో ఉన్న సమాచారం మేరకు అతను ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇట్లాంటి సిచువేషన్ అతను చాలా
(19:16) సందర్భాల్లో లా ని వైలైట్ చేశాడు. ఓకే ఒక సీరియల్ అఫెండర్ అతను. సో అతన్ని కంట్రోల్ చేయకపోవడం అనేది చట్టం చేయలేకపోయింది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లయెన్స్ వల్ల దాని పర్యవసానమే ఈరోజు అతను పూర్తిగా ఊబిలో ఎరుక్కున్నాడని నేను అనుకుంటున్నాను. మరి చట్టం ఎలా పని చేస్తుందో నాకు తెలియదు.
(19:33) గ్యాస్ సెటింగ్ ఏంటంటే కొంతకాలం క్లోజ్ అయిన తర్వాత ఆ అమ్మాయిని వదిలించుకోవాలంటే నీదే తప్పు నీదే తప్పు అని రకరకాలుగా తప్పులు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి గిల్ట్ లోకి ఆ అమ్మాయి ట్రౌమాలోకి వెళ్ళిపోయి తనంత తను వెళ్ళిపోయేలాగా చేస్తారు. దట్ ఈస్టిట అతను అలా చేసాడంట అని వార్తలు వస్తున్నాయి మన నిజం ఎంతో మనకు ఇద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు.
(19:52) అవి కోర్టు ముందు వచ్చే ఒక కేంద్ర మంత్రి కుమారుడి మీద కేసు పెట్టే స్థాయి వచ్చిందంటే మామూలుగా అయితే భయపడతారు సామాన్యులు ఎవరైనా సరే అడ్జస్ట్ అయిపోతారు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా రోడ్డు మీద ఉంటది మనక మనము బయట పెట్టకపోవచ్చు కానీ అంటే ఇక్కడ మనకున్న కథనాల ప్రకారమే ఇది నిజం అని నేను అనట్లేదండి కథనాల ప్రకారం మాత్రం విశ్లేషిస్తున్నాను నేను చేసింది కూడా అదే వాళ్ళేమి మిడిల్ క్లాస్ ఏం కాదు వాళ్ళు కొంచెం కొంచెం రిచ్ రిచ్ రిచ్ ఫ్యామిలీనే అందుకు కాబట్టి విషయం కూడా చాలా కాలం కొనసాగినట్టు చాలా కాలం కొనసాగింది అందరిక అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇద్దరికి
(20:23) ఫ్యామిలీస్ కి తెలుసు కానీ ఇతను తన టార్గెట్ తను రీచ్ అయ్యాడు ఏంటి ఆ అమ్మాయిని ట్రాప్ చేయాలనుకున్నాడు చేసి అంతవరకు అయిపోయింది. సో వదిలించేసుకుందాం అనుకున్నాడు. అక్కడి నుంచి వదిలేసి చేసుకుందాం అంటున్నాడు. కానీ ఈలోపు ఆ అమ్మాయి ఇతనితో ప్రేమలో ప్రేమలో ఉండిపోయింది. అది ఆ అమ్మాయి ఏమో కాదనేసరికి ఇతను కాదని వదిలించుకొని ఈ అమ్మాయిని ఇది చేస్తూ ఉంటే ఆ అమ్మాయి రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందట.
(20:40) చేసిందట చేసిందట అదే అటనే అంటున్నా అందుకనే చేసిందట దాంతో వాళ్ళ పేరెంట్స్ ఏంటిది అని అనుకుంటే వీళ్ళద్దరి మధ్య రిలేషన్షిప్ వీళ్ళద్దరి మధ్య ఎమోషనల్ బాండేజ్ అతనికి లేదు ఎమోషనల్ బాండింగ్ ఇది అమ్మాయికి ఉంది సో దాంతో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లి మంత్రి గారిని కలిస్తే మంత్రేమో అబ్యూసింగ్ గా మాట్లాడ అనేది వస్తున్న కథనాలు నిజం మనకు తెలియదు దాంతో వాళ్ళు దీన్ని ఎలాగైనా గాన వీళ్ళకి గుణపాఠం నేర్పించాలి తప్పు చేసిన కొడుకుని దండించాల్సింది పోయి మనమని తిడతాడా అని చెప్పేసి వాళ్ళక కూడా కొంచెం యుగం ఉంటది కదా దాంతో వాళ్ళు ధైర్యం చేశారు.
(21:15) విచ్చలవిడితనం వర్సెస్ స్వేచ్ఛ ఎలా చూద్దాం అంటే అది స్వేచ్ఛ కొంతమంది అనుకుంటున్నాం విచ్చలవిడితనంగా అది మారుతుందండి డ్రగ్స్ కావచ్చు ఇది కావచ్చు చాలా మందికి ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియదండి నేను ఎప్పుడు చెప్తాను అంటే పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలంట ఆ స్వేచ్ఛ చెడిపోతున్నారండి అంటారు స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు విచ్చలవిడితనం అంటే వాళ్ళు ఏం చేసినా గాని పర్మిట్ చేయడం రైట్ స్వేచ్ఛ అంటే యు హావ్ ఫ్రీడమ విత ఇన్ యువర్ బౌండరీస్ బౌండరీస్ ఉంటాయి కచ్చితంగా నాకు కొడుకున్నాడు అదే వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. ఇప్పుడంటే వాడు పెద్దోడు
(21:46) అయిపోయాడు నేను పట్టించుకోను వాడు కాలేజీ లో ఉన్నంత వరకు కూడా బయటికి వెళ్తే నాకు ఒక టైం కి రావాలి వాడు. నువ్వు 9ఓ క్లాక్ లో ఇంట్లో ఉండాలి. నేను పంపిస్తా ఫ్రెండ్స్ ఎక్కడ కావాలో పంపిస్తా కానీ నువ్వు 10 లోపు ఇంట్లో ఉండాలి అంతే ఒకవేళ లేట్ అయితే నాకు ఫోన్ చేసి చెప్పు చెప్పకపోతే నేను ఒప్పుకోను ఒప్పుకోను. నేను రెండోసారి పంపించను.
(22:04) మనం పంపిస్తే డబ్బులు ఇవ్వకుండా ఎట్లా వెళ్తాడు. మనం డబ్బులు ఇవ్వాలి కదా బయటకి వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చేది మన పేరెంట్స్ే కదా నేనైతే రూల్ అది నాకు నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి వటింగ్ వెళ్తాం అంటే వెళ్ళు నాకేం అభ్యంతరం లేదు అభ్యంతరంగా వెళ్ళు కాకపోతే 10 లోపు ఇంట్లో ఉండాలి అంతే ఈ బౌండరీస్ అనేవి పేరెంట్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ విత ఇన్ ది బౌండరీస్ వాళ్ళకి ఫుల్ ఫ్రీడం ఇష్టం అంటే పేరెంటస్ ఎలాగ ఎంతవరకు వాళ్ళతోటి అంటే షేర్ చేసుకోవడంలో కూడా ఏంటి ఆ సమస్య ఎప్పుడు రైట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది మంచి ప్రశ్న చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు కదా పేరెంట్స్ చెప్పని
(22:37) చాలా విషయాలు నాతో చెప్తారు నాతో షేర్ చేసుకుంటారు. అసలా సార్ మాకు ఇన్ని రోజులు మాకు చెప్పలేదు ఈ విషయం మాకు చెప్పుంటే మేము ముందే జాగ్రత్త పడేవాళ్ళం కదా అంటారు పేరెంట్స్ చెప్పే స్పేస్ మీరు ఇవ్వలేదు అంటారు చెప్పే స్పేస్ పేరెంట్ ఇవ్వకపోవడం వల్ల ఐ హావ్ ఏ సమ ఓకే మా నా కొడుకు నాతో ఏ విషయమైనా చెప్తాడు ఏ విషయమైనా షేర్ చేసుకుంటాడు ఎందుకంటే నేను జడ్జ్ చేయని వాడిని యస్ ఏ పేరెంట్ యస్ ఏ సైకాలజిస్ట్ యస్ ఏ పేరెంట్ కమ సైకాలజిస్ట్ నేను జడ్జ్ చేయన వాడిని సో మందు తాగుతాను అనుకో అది నీ ఛాయిస్ అంటా మందు తాగుతాను ఇది చెప్పాడు అనుకోండి పేరెంట్ కి ఏం చేస్తాడు
(23:09) పేరెంట్ దాని పరివర్సనల గురించి చెప్తారు మేమ నేను పరివర్సన చెప్తా ఓకే నాకు ఒకసారి వాడు కాల్ చేసి నాన్న రేపు పార్టీ ఈరోజు పార్టీ ఉంది నేను తాగుదాం అనుకుంటున్నా అన్నా అన్నాడు అంటే నీ ఇష్టం అన్నా అదేంటి వద్దనవా అన్నాడు వద్దనవా అంటే నువ్వు ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉంటున్నావ్ నువ్వు అక్కడ తింటున్నావో తాగుతున్నావో తిరుగుతున్నావో నాకు ఎలా తెలుస్తుంది హౌ కెన్ ఐ కంట్రోల్ హౌ కెన్ ఐ మానిటర్ యువర్ బిహేవియర్ యు హవ్ టు మానిటర్ యువర్ బిహేవియర్ మందు తాగడం అనేది అవసరమా కాదా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. యు ఆర్ నాట్ ఏ కిడ్ యు ఆర్ ఏ
(23:37) మేజర్ యు షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ నీకు ఉండాలి కాబట్టి నీ ఛాయిస్ అది అని చెప్పా మర్నాడు కాల్ చేశడు సరే నేను వెళ్తాను పార్టీకి అన్నాడు ఓకే ఛాయస్ చలో అన్నా మన్నడు కాల్ చేసాడు అన్న అది బాలేదు అన్న వరస్ట్ గా ఉంది వాసన టేస్ట్ రెండు బాలేవు అన్నాడు. నచ్చిందా నచ్చలేదు అన్నాడు మానేసేయి అంతే మానేసాడు టీ టోటల్ ఈ సెక్షువల్ రిలేషన్షిప్ కి సంబంధించి జాంజీ గాని టీనేజ్ నుంచే మొదలైపోతున్నాయి.
(24:05) దీని విషయానికి సంబంధించి తల్లిదండ్రులు ఎంతవరకు గైడ్ చేయాలి యా దట్స్ గుడ్ సో మళ్ళీ మా వాడు పాపం వీడియో చూసిన తిడతాడు నా విషయాన్ని బయట పెడుతున్నా అని చెప్పేసి పేరు తెలియదు గనుక పర్లేదు మనం ఎలాగా కింద లేక మీవాడు మీరు మాత్రం పాపులర్ తప్ప సోషల్ మీడియాలో మా వాడిని టాగ్ చేస్తా కాబట్టి వాడు కూడా కొంచెం సరే అయినా గని చెప్తా సో మావాడు బిట్స్ బిట్స్ కి వెళ్ళిన తర్వాత ఒకరోజు కాల్ చేసి నాన్న నేను ఏదైనా రిలేషన్షిప్ కి వెళ్తే నీకుేమన్నా ప్రాబ్లమా అని అడిగాడు నీకేనా అభ్యంతరమా అని అడిగాడు నువ్వు రిలేషన్షిప్ కి వెళ్తే నాకెందుకు అభ్యంతరం అన్నా ఆ
(24:37) నువ్వు ఫాదర్ కదా నీకేం అబ్జెక్షన్ లేదా అన్నాడు. యు ఆర్ ఏ మేజర్ మైనర్ అయితే నాకు ఖచ్చితంగా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఓకే యు ఆర్ ఏ మేజర్ నౌ ఓకే యు క్రాస్ 18 ఇయర్స్ నువ్వు మేజర్ ఇక్కడి నుంచి నీ లైఫ్ కి సంబంధించిన డిసిషన్స్ తీసుకునే స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఓకే టేక్ ఇట్ యస్ ఏ లెసన్ ప్రాక్టీసింగ్ దిస్ ఓకే ఒక రిలేషన్షిప్ ఎందుకు వెళ్ళాలనే క్లారిటీ నీకు ఉండాలి అది కంపానియన్షిప్ కోసమా ఫ్రెండ్షిప్ కోసమా ప్రేమ కోసమా సెక్స్ కోసమా అనే క్లారిటీ నీకు ఉండాలి ఫస్ట్ పాయింట్ సెక్స్ కోసమే అయితే ప్రేమని నటించొద్దు ప్రేమని చెప్పొద్దు సెక్స్ ని
(25:09) ముందే క్లారిఫై చేయ అందుకు ఒప్పుకుంటే ఓకే ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకున్నా గాని డోంట్ గెట్ ఇంటు ప్రెగ్నెన్సీ ఎందుకంటే ఇద్దరికీ ఎమోషనల్ టర్మల్ ఉంటుంది. ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోను తీసుకున్న తర్వాత ఎవరైనా అమ్మాయి నచ్చితే అది ఛాయిస్ నీ ఛాయిస్ ఆ అమ్మాయి ఛాయిస్ అయితే ఏ అమ్మాయినైనా గాని ప్రేమ పేరుతో మోసం చేయ మాకు ప్రేమ అని చెప్పేసి మోసం చేయమాకు ఇంకోటి ఏ అమ్మాయినైనా గాని వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు టచ్ చేయమాకు ఎవరైనా కావచ్చు అది నీ క్లోజ్ ఫ్రెండ్ కూడా కావచ్చు ఇఫ్ యు ఫీల్ ఫ్ యు అండర్స్టాండ్ దట్ షి ఇస్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ అనిపిస్తే టచ్ చేయ మాకు ఇది
(25:47) నేను ఓపెన్ గా డిస్కస్ చే హాడ్ ఏ లాంగ్ డిస్కషన్ ఆరోజు వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ డిస్కషన్ నడిచింది దీని మీద అరౌండ్ దిస్ అంటే కామన్ పేరెంట్స్ విషయంలో ఇది బాగానే ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు ఇన్ఫ్లయెన్సల్ వర్గాలు పర్టికులర్లీ పొలిటీషియన్స్ ఇండస్ట్రిలిస్ట్లు వీళ్ళంతా పిల్లలు ఆ కిడ్స్ ఎంటైటిల్మెంట్ సిండ్రోమ్ తోటి ఎవ్వరికైనా నేను ఒకటే చెప్తాను సార్ ఆ అగ్రెషన్ కూడా ఈక్వల్ టు పవర్ అంటే మనం ఏదైనా దాడి చేసేస్తే అదే మన అధికారం మనం చేసే అధికారం ఉంది అని ఆ చేసే అలా చేసినప్పుడు మొదటిసారి చేసినప్పుడే వాడిని కూర్చోపెట్టుకొని అబ్బాయి గాని
(26:19) అమ్మాయి గాని కూర్చోపెట్టుకొని ఇది రైట్ ఇస్ నాట్ రైట్ టైం అనే పేరెంట్ గనక చెప్పగలిగితే తర్వాత ఉండదు మొదటిసారి చేసినప్పుడు నువ్వు కాపాడి వాడికి ఏమి చెప్పకపోవడం వల్ల వాడు టేక్ గ్రాంట్ లాగా తీసుకుంటాడు ఎంటైటల్మెంట్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి రైట్ ఎవరికైనా గన అది చిన్న కింద స్థాయి వాళ్ళకైనా పై స్థాయి వాళ్ళకైనా పేరెంటింగ్ అనేది ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్ రోజుకి 20 నిమిషాలు టైం మీరు స్పెండ్ చేయండి ఎక్కువ వద్దు ఐ యమ్ నాట్ ఆస్కింగ్ టు స్పెండ్ హవర్స్ ఆఫ్ టైం 20 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఆ 20 మినిట్స్ లోపల వాళ్ళు ఏం చెప్తారో వినండి
(26:49) ఆ రోజు ఎలా గడిచింది ఆ రోజు ఏం చెప్తారో అంతేగన ఎప్పుడు మార్కుల గురించి ర్యాంకుల గురించి ఇటు గురించి కాదు వాళ్ళు మనసు మనసులో వాళ్ళ మనసును పంచుకునే స్పేస్ మీరు ఇవ్వండి రోజుకి 20 నిమిషాలు ఆ 20 నిమిషాలు కూడా మీకు టైం లేకపోతే మీకు పిల్లలు వేస్ట్ అది అంటే డబ్బు కంటే కూడా వాళ్ళకి కేటాయించే సమయం 20 నిమిషాలు సో బండి సంజయ కూడా పశ్చాత్తాపంలో అంటే ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా పశ్చాత్తాప పడిన ఇంక మనం చేయగలిగింది ఏం లేదు కానీ నా పిల్లోడి విషయంలో నాదే తప్పు తప్పని చెప్ప ఆ రియలైజేషన్ అనేది ముందే వచ్చిఉంటే కొడుకు ఈ సూపులో పడి ఉండేవాడు కాదు.
(27:21) ఈ కేసు ద్వారా సొసైటీకి పేరెంట్స్ కి పర్టికులర్లీ ఈ ఇన్ఫ్లయెన్సల్ వర్గాలకి వచ్చినటువంటి హెచ్చరిక లేదంటే సమాజానికి ఇచ్చినటువంటి సందేశం సంకేతం ఏంటి? సంకేతం ఎప్పుడు సమాజనానికి సంకేతం గాని సందేశం గాని ఎప్పుడు వస్తుందంటే ఈ కేసులో నిజంగా అతను తప్పు చేశడని ప్రూవ్ అయితే ఆ అమ్మాయి మైనర్ అయి ఉంటే ఫస్ట్ పాయింట్ ఓకే అంటే మైనర్ కాకపోయినా సెక్షువల్ కేస్ మారుతుంది కేస్ మారుతుంది కదా కేస్ మారుతుంది ఆ అమ్మాయి మైనర్ అయి ఉంటే ఇతను తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే రైట్ ఇతనికి శిక్ష పడితే అప్పుడు సమాజానికి సందేశం అందుతుంది. పర్టికులర్లీ ఈ కేసు పిల్లాడు
(27:58) ఎవరు బండి భగీరథ్ అనేవాడు పేరు తెలియడానికి ప్రధాన కారణం బండి సంజయ అందువల్ల తల్లిదండ్రులకి ఈ కేసు ఒక హెచ్చరిక ఎందుకంటే బండి సంజయ్ మామూలు కార్యకర్త నుంచి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేసి ఈ స్థాయికి వచ్చాడు కానీ తన కొడుకు అటువంటి కారణం వల్ల కారణం వల్ల ఆయన ఇన్నాళ్లుగా నిర్మించుకున్న తన కెరీర్ మొత్తం కూడా ఇక్కడ ఇక్కడిదాక వచ్చేసింది అది అది తల్లిదండ్రులకి ఈ కేసుని ఒక హెచ్చరికగా మనం హెచ్చరిక కదా ఇప్పుడు బండి సంజయ్ ఎంత కేంద్ర మంత్రి అయినా గాన ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి ఇది ఇది ప్రూవ్ అయితే అతని ఇమేజ్ మొత్తం పూర్తిగా డామేజ్ అయిపోయింది
(28:34) ఎందుకంటే తండ్రిగా తండ్రిగా తన బాధ్యత నిర్వహించిన వాళ్ళం సమాజానికి ఏమి బాధ్యత చేస్తాడు అని ఏం చేస్తా ఉంటారు ఇంట్లోనే సెటిల్ చేసుకోలేకుండా నేను సమాజాన్ని ఉద్రిస్తా కాబట్టి అంద అంద అన్ని వర్గాల పేరెంట్స్ కి కూడా ఇదొక కనువిప్పు కలిగించాలని నేను ఆశిస్తున్నా సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి మీరు మూడు రకాలుగా సమాజాన్ని చూసిన జర్నలిస్ట్ గా ఒక పేరెంట్ ఎట్ ది సేమ్ టైం ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ గా రెండు మూడు మాటల్లో మీరు ఏం చెప్తారు ఈ కేస్ కి సంబంధించి ఓవరాల్ గా ఈ కేస్ అని కాదండి పేరెంట్స్ కి నా విజ్ఞప్తి ఒకటే సొసైటీ ముందుకు నడవాలన్నా
(29:07) భవిష్యత్తరం బాగుండాలన్నా అది మన ఇంట్లోనే మొదలవుతుంది ఎందుకంటే సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ అది మన ఇంట్లోనే మొదలవుతుంది. మన పిల్లల ప్రవర్త మన పిల్లలకి మనం రోజుకి రెండు నిమిషాలు టైం కేటాయించాలి వాళ్ళ మనసులో ఏముందో అది చెప్పుకునే స్పేస్ ఇవ్వాలి శ్రద్ధగా వినాలి మీ పరిష్కారం మీ మార్గాన్ని మీరు సూచించాలి.
(29:30) అది అప్పుడే పిల్లలు కరెక్ట్ గా ఎదుగుతారు ఎందుకంటే పేరెంటింగ్ స్టైల్ అనేది చిన్నప్పుడు పిల్లలతో ఎలా డీల్ చేస్తాము అనేది పేరెంటింగ్ స్టైల్ అనేది ఆ తరువాత అది వాళ్ళ యొక్క ఇంటర్నల్ వాయిస్ గా మారుతుంది వాళ్ళ అటాచ్మెంట్ స్టైల్ గా మారుతుంది అది వాళ్ళు ఇతరులతో ఎలాంటి సంబంధం రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మొత్తాన్ని లైఫ్ మొత్తాన్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది.
(29:51) రైట్ అంటే చిన్న వయసులో మీరు మీ పిల్లలతో ఎలా డీల్ చేస్తున్నారు అనేది ఇట్ ఇస్ గోయింగ్ టు ఇన్ఫ్లయన్స్ దేర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకొని కాస్త అయినా గాని మీరు మీ పిల్లల కోసం సమయం కేటాయించండి వాళ్ళకు బుద్ధి కూడా నేర్పండి అంటే వితిన్ ది బౌండరీస్ ఎలా మసలుకోవాలో అవి ఖచ్చితంగా నేర్పించాల్సింది అప్పుడు మాత్రమే మనం మంచి తరాన్ని చూడగలం.
(30:13) ఇప్పుడు చాలామంది ఈ తరం చెడిపోయింది ఈ తరం చెడిపోయింది ఈ తరం చెడిపోయింది తిడుతూ ఉంటారండి. ప్రతి తరాన్ని ముందుతరం అలాగే తిరుగుతూ ఉంటుంది అది కామన్ అది కామన్ గా వచ్చే విషయం కొత్తకం ఎంత పాతగా వచ్చే విషయం అనేది ఒకటి ఉంది దీనికేమో పురాణం ఇచ్చేవసరం ఇలాంటి రకరకాల పరాణాలు ఉన్నాయి అంటే ఈ జనరేషన్లో మెయిన్ సమస్య ఏంంటే జన్జీ నుంచి జనాల్ఫా జన్ బీటాకి వచ్చే సమస్య ఏందంటే వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ వుడ్ బికమ్ ది మెయిన్ ఇష్యూ సైకలాజికల్ గా ఎకడమిక్ గా ఫోకస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ది మెయిన్ ఇష్యూ ఈ జనరేషన్ ఫోకస్ చేయలేదు ఎందుకంటే ఎంత ప్రగత్ర సెకండ్స్ కి మించి ఎవరు
(30:47) కాన్సంట్రేట్ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. అదే మెయిన్ సమస్య అవుతుంది. సైకలాజిస్ట్ కి ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేసుకోకపోవడం అనేది మెయిన్ సమస్య అవుతుంది. ఈ రెండిటిని మనం ఇంట్లోనే వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా గమనించుకు చేయగలిగితే మీరు మంచి సో పేరెంట్ రెస్పాన్సిబిలిటీ చాలా హ్యూజ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పేరెంట్స్ అండి ఓకే థాంక్యూ ఫర్ ఎన్లైటనింగ్ ద సొసైటీ యస్ ఏ హోల్ ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి వాళ్ళు దీని మీద ఇంకా అనేక సందేహాలు ఉండొచ్చు వాటి మీద మీ కామెంట్స్ చేయండి డాక్టర్ విశేష చేత మనం వాటికి కూడా సమాధానం
(31:19) ఇప్పించే ప్రయత్నం చేద్దాం ఇది నేటి తరాన్ని బట్టి పీడిస్తున్నటువంటి సమస్య కానీ బండి సంజయ కుమారుడు భగీరథ అనేటటువంటిది ఒక కేస్ స్టడీ తప్ప ఇది అజహోల్ సొసైటీ అతటి కూడా ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నటువంటి సమస్య కాబట్టి దీనికి మనస్తత్వ శాస్త్ర నిపుణ అయినటువంటి డాక్టర్ విశేష్ లాంటి వాళ్ళు సమాధానం వెతకాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రయత్నం చేద్దాం మీ కామెంట్స్ తోటి అభిప్రాయాలను వెలడించండి థాంక్యూ వన్ అండ్ ఆల్

No comments:

Post a Comment