*శ్రీ హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం*
🙏🪷🌹🪷🌹🕉️🪷🌹🪷🌹🙏
*జ్ఞానానందమయం దేవం*
*నిర్మల స్ఫటికాకృతిం*
*ఆధారం సర్వవిద్యానాం*
*శ్రీ హయగ్రీవముపాస్మహే!*
*హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ*
*ప్రథమం* హయగ్రీవం నామ
*ద్వితీయం* జ్ఞానపంజరం
*తృతీయం* ప్రణవోద్గీధం
*చతుర్ధం* భక్తకామదం
*పంచమం* సౌమనస్కశ్చ
*షష్ఠం* హయగ్రీవభంజనం
*సప్తమం* లలితాఉపాసకశ్చ
*అష్టమం* శుద్ధస్ఫటికం
*నవమం* కంబుకంఠంచ
*దశమం* అక్షమాలాధరం
*ఏకాదశం* జాడ్యనాశనంశ్చ
*ద్వాదశం* వాగీశ్వరేశ్వరం
*సర్వం శ్రీ హయగ్రీవ చరణారవిందార్పణమస్తు*
🙏🌹🪷🌹🪷🕉️🌹🪷🌹🪷🙏
No comments:
Post a Comment