Friday, May 15, 2026

ఋషులు చెప్పులు లేకుండా ఎందుకు నడిచారో తెలుసా?? @viswam-vishnuhu

ఋషులు చెప్పులు లేకుండా ఎందుకు నడిచారో తెలుసా?? @viswam-vishnuhu

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=L0gQj8VuN_Y



Transcript:
(00:09) నీ అరికాళ్ళు కేవలం నడవడానికి కాదు నీ జీవితాన్ని మార్చే శక్తి ద్వారాలవి. మనిషి శరీరంలోని ప్రతి అవయవం యొక్క నాడులు అరికాళ్ళల్లోనే దాగి ఉంటాయని నీకు తెలుసా? పూర్వకాలంలో ఋషులు చెప్పులు లేకుండా ఎందుకు నడిచేవారు? రాత్రిపూట అరికాళ్ళకి నెయ్యి రాస్తే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి.
(00:36) మనిషి శరీరంలోని ప్రతి అవయవానికి సంబంధించిన నాడులు అరికాళ్ళల్లోనే కలుస్తాయి. అందుకే పూర్వకాలంలో మహర్షులు యోగులు మన గ్రామాల్లోని చాలామంది భూమిపైన చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. ఎందుకంటే భూమి కేవలం మట్టి కాదు కదా అది శక్తి మన అరికాళ్ళు కేవలం నడవడానికే కాదు భూమి శక్తిని పీల్చుకునే ద్వారాలు అందుకే రాత్రులు నిద్రపోయే ముందు నెయ్యితో అరికాళ్ళని మసాజ్ చేసేవాళ్ళు అది అలవాటు కాదు ఒక శక్తి సాధన ఈరోజు మనం తెలుసుకోబోయేది మన అరికాళ్ళలో దాగున్న శక్తి మనిషి శరీరం ఒక చెట్టు లాంటిది చెట్టుకి వేలు ఎంత ఇంపార్టెంటో మనిషికి అరికాళ్ళు
(01:22) కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మన శరీరంలోని చాలా నాడులు అరికాళ్ళలోనే ముగుస్తాయి. ఫీట్ ఆర్ ది మ్యాప్ ఆఫ్ ది బాడీ అంటే గుండెకి సంబంధించిన పాయింట్ కళ్ళకు సంబంధించిన పాయింట్ కాలేయం బ్రెయిన్ కిడ్నీస్ ఊపిరితితులు ఇవన్నీ అరికాళ్ళలోనే శక్తి కేంద్రాల రూపంలో ఉంటాయి. అందుకే అరికాళ్ళలో కొన్ని పాయింట్లు నొక్కామ అనుకోండి శరీరంలో వెంటనే మార్పు వస్తుంది.
(01:52) ఇది మాయ కాదు ఇది నాడి శక్తి అన్నమాట పూర్వం మనుషులు ప్రకృతికి చాలా దగ్గరగా జీవించేవాళ్ళు వాళ్ళు నీళ్లపైన కూర్చునేవాళ్ళు భూమిపై నడిచేవాళ్ళు చెట్ల మధ్య ధ్యానం చేసేవాళ్ళు ఎందుకంటే భూమిలో ఒక రకమైన శక్తి ఉంటుంది. ఎర్త్ ఫ్రీక్వెన్సీ అంటారు. మన శరీరంలో స్ట్రెస్ యంజైటీ నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు ఇంబాలెన్స్ అవుతుంది.
(02:18) అప్పుడు అరికాళ్ళ ద్వారా భూమిని తాకితే ఆ ఎనర్జీ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. అందుకే మీరు గమనించారో లేదో వర్షం పడిన తర్వాత తడినేలపై కొద్దిసేపు నడిస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. గడ్డి మీద నడిస్తే ఓ కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అదేంటంటే భూమి శక్తి మనలోకి ప్రవేశిస్తుంది అనే దానికి సంకేతం [సంగీతం] ఈ రోజు మనిషి 24 గంటలు చెప్పులు వేసుకుంటాడు కానీ [సంగీతం] పూర్వం ఋషులు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఎందుకంటే చెప్పులు [సంగీతం] భూమి శక్తిని అడ్డుకుంటాయి.
(02:55) అందుకే ఇప్పుడు గ్రౌండింగ్ అనేది చాలా అవసరం మనకి. అరికాళ్ళు భూమిని తాకినప్పుడు ఏం జరుగుతుంది? మన శరీరంలో ఉన్న ఎక్సెసింగ్ హీట్ బయటకి రిలీజ్ అవుతుంది. మన నాడులు అనేటివి యక్టివ్ అవుతాయి. మన బ్రెయిన్ చాలా ప్రశాంతం అవుతుంది. మన హృదయం సంతులనం పొందుతుంది. అందుకే గ్రామాల్లో చాలామంది ఉదయాన్నే తడి నేనేలపై నడవాలి అని చెప్తారు. ఇది ఎక్సర్సైజ్ కాదు ఒక రకమైన ఎనర్జీ సాధన.
(03:22) రాత్రిపూట నెయ్యితో మసాజ్ చేస్తే ఏం జరుగుతుంది? పూర్వకాలంలో నిద్రకు ముందు అరికాళ్ళకి నెయ్యి రాసేవారు. ఎందుకంటే రోజంతా శక్తిని ఎక్కువగా గ్రహిస్తాయి కదా నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని అక్కడే చేరుతాయి. నెయ్యి రాస్తే పాదాలకి శరీరంలోని వేడి తగ్గిస్తుంది. నాడులు అనేటివి శాంతిస్తాయి నిద్ర చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది.
(03:49) శక్తి ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే పాదాభ్యం అంటే పాదాలకి మసాజ్ అన్నమాట. వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదిగా నెమ్మదింప చేస్తుంది. ఎప్పుడైతే నైట్ పడుకునే ముందు మన అరి కాళ్ళకి నెయ్యి మసాజ్ చేసుకొని పండుకుంటామో మన నిద్ర అనేది గాఢంగా వస్తుంది మెలకువ కూడా ఉండదు ఒకసారి అబ్సర్వ్ చేయండి ఎవరైనా మన ఛానల్ లో ఒకరు అడిగారు నాకు నిద్రే పట్టడం లేదని మీరు ఇది ట్రై చేసి చూడండి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక హాఫ్ న్ అవర్ ముందు ఆ నెయ్యితో మసాజ్ చేసుకోండి అరికాళ్ళని ఆ తర్వాత పడుకోండి మన శరీరంలో సెవెన్ చక్రాస్ [సంగీతం] ఉంటాయి. వాటిని యక్టివేట్ చేసే మైక్రో
(04:35) పాయింట్స్ అరికాళ్ళల్లోనే ఉంటాయి. మూలాధార చక్రం భూమి శక్తితో కలిసే కేంద్రం. అది బలహీనమైతే భయం డబ్బు సమస్యలు ఒత్తిడి ఇవన్నీ వస్తాయి. కానీ అరికాళ్ళు యాక్టివేట్ అయితే మూలాధార చక్రం కూడా బలపడుతుంది. అందుకే మనిషి ధైర్యంగా మారతాడు. అందుకే దేవాలయాల్లో కూడా చెప్పులు బయట తీసేస్తారు ఎందుకంటే దేవాలయం లోపల భూమి చాలా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది.
(05:06) మంత్రశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ మంత్రశక్తి ఆ భూమి శక్తి మన శరీరంలోకి రావాలి అని చెప్పులు బయటే వదిలి లోపలికి రావాలి అంటారు. ఎందుకంటే పవిత్రమైన భూమి శక్తి నీ అరికాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళాలి కదా ఒక చిన్న బాలుడి ఒక అద్భుతమైన కథ ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడు అతడు చాలా ప్రశాంతంగా ఉండేవాడు అందరి పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇతడు మాత్రం ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాడు.
(05:40) అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ప్రతిరోజు ఉదయం తన అరికాలని శుభ్రంగా కడిగి ఆ పాదాలని సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాలుగా భావించి నమస్కరించి పూజించేవాడు. ఈ పాదాల ద్వారానే భూమి శక్తి నాలోకి వస్తుంది. [సంగీతం] ఇది దేవుడి వరం అని ప్రతి రాత్రి నెయ్యితో అరికాళ్ళకు మసాజ్ చేసేవాడు. [సంగీతం] భూమిపై కూర్చొని ధ్యానం చేసేవాడు. గ్రామంలోని అందరూ నవ్వేవాళ్ళు ఆ పిల్లోడిని చూసి పాదాలకి పూజ చేస్తే గొప్పవాళ్ళు అయిపోతారా అని కానీ కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయాయి.
(06:14) ఆ బాలుడి ముఖంలో ఒక కాంతి ఒక తేజస్సు పెరిగింది. అతడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఏర్పడేది. ఒకరోజు ఒక పేద కుటుంబం అతన్ని తమ ఇంటికి పిలిచింది విందుకి. అతడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోకే వాళ్ళ జీవితంలో చాలా మార్పులు మొదలయ్యాయి. ఆ ఇంట్లో కలహాలు తగ్గాయి ధనం పెరిగింది ఆరోగ్యం మెరిగేంది ఆనందం వచ్చింది.
(06:42) అలా అతడు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో సిరింపదలు పెరిగేవి. ఎందుకంటే అతని పాదాలు కేవలం మాంసం కాదు కదా అవి భూమి శక్తితో కలిసిన పవిత్రమైన కేంద్రాలు. [సంగీతం] భారతీయ సంస్కృతిలో మన పాదాలకి చాలా గొప్ప స్థానం ఇచ్చారు. ఎందుకంటే శక్తి ఎక్కువగా దిగే స్థానం అరికాళ్ళు [సంగీతం] అందుకే గురువు పాదాలైనా తల్లిదండ్రుల పాదాలైనా దేవుని పాదాలైనా పవిత్రంగా భావిస్తారు.
(07:10) ఎందుకంటే పాదాలకి నమస్కరించడం అంటే ఆ వ్యక్తి శక్తికి మనం నమస్కరిస్తున్నాము అని మరి మన ఆదికాలని ఎలా యక్టివేట్ చేయాలి? ప్రతిరోజు కొద్దిసేపు ఉదయం గడ్డి మీద నడవాలి. నేలపై కూర్చోవాలి భూమితో కనెక్షన్ ని పెంచుకోవాలి. రాత్రిపూట నెయ్యితో మన పాదాల్ని మసాజ్ చేయాలి నెమ్మదిగా ఒత్తండి ఏం పర్లేదు. ధ్యానం ముందు పాదాలని శుభ్రం చేయండి. అరికాలని పవిత్రంగా చూడండి.
(07:39) అది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే కాదు ఎనర్జీ పాయింట్ అది ఎనర్జీ డోర్స్ అవి మన తలలో ఆలోచనలు ఉంటాయి గుండెలో భావాలు ఉంటాయి కానీ అరికాళ్ళలో మన జీవితానికి సంబంధించిన శక్తి తాగి ఉంది. భూమి ప్రతిరోజు మనకి శక్తి ఇస్తుంది. కానీ మనము ఈరోజు భూమితో ఉన్న సంబంధాన్ని మర్చిపోయాం. [సంగీతం] ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకో మళ్ళీ ప్రకృతి వదిడిలోకి వెళ్ళు ప్రకృతిని మళ్ళీ తాకి చూడు చెప్పులు లేకుండా భూమిపై నడిచి చూడు ఆ రోజు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది.
(08:16) నీ శరీరం మారుతుంది నీ మనసు మారుతుంది నీ శక్తి కూడా మార్పు వస్తుంది. మనిషి నిలబడేది కాళ్ళపై కాదు శక్తి పైన ఈ రోజు నుండి కచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చెయ్ షేర్ చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో [సంగీతం]

No comments:

Post a Comment