Friday, May 15, 2026

సమస్య ఏంటి ? అసలు ఇంత కష్టపడేది దేనికోసం అని ఎప్పుడైనా అనిపించిందా?🌹అష్టావక్ర టాక్ 87🌹kanthrisa🌹

సమస్య ఏంటి ? అసలు ఇంత కష్టపడేది దేనికోసం అని ఎప్పుడైనా అనిపించిందా?🌹అష్టావక్ర టాక్ 87🌹kanthrisa🌹

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EX3kIyvexuY



Transcript:
(00:02) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 87 ఒకసారి ఒక శిష్యుడు ఓ గురువుని ఇలా అడిగాడంట ఈ ప్రపంచంలో మనుషులంతా ఎందుకు ఇంత కష్టపడతారు ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తారు ఎందుకు ఇంత పరిగెడతారు ఎందుకు ఈ మనిషికి సాధించాల ఇంత తాపత్రయం దానికి గురువు చెప్పిన సమాధానం ఈరోజు అష్ట ప్రస్తావకుడు చెప్తున్న సూత్రానికి సంబంధించిన విషయానికి సారూప్యం గురువు ఏమన్నాడంటే అప్రయత్నంగా హాయిగా ఉన్నవాడిని ఈ మానవజాతి చూడలేదు అదే సమస్య సో అప్రయత్నంగా హాయిగా ఉండటం అనేది మనిషి
(00:52) ఎప్పటికీ నమ్మలేడు సుఖాన్ని అనుభవించాలంటే ఆనందంగా ఉండాలంటే ఏదో చేయాలి ఎవరి చేతో గుర్తింపబడాలి ఎవరో మెచ్చుకోవాలి ఎవరో ఏదో ఇవ్వాలి జీవితంలోకి ఏదో రావాలి ఇప్పుడు ఉన్నది బాగాలేదు అది ఎప్పుడో భవిష్యత్తులో ఉందని నిరంతరం అనిపిస్తుంది మనిషికి అందుకే పరిగెడుతున్నాడు. సో అప్రయత్నంగా హాయిగా సుఖంగా అట ప్రశాంతంగా జీవించేవాడిని అసలు మనిషి చూడనేలేదు.
(01:27) ఒకసారి కళ్ళు మూసుకుంటే నాకు రమణ మహర్షి కనిపించాడు కనిపిస్తున్నాడు మా తాత ఎంత హాయిగా బతికాడు ఎవరైతే జీవితాన్ని సాధించాలి అన్న దృక్పదంతో చూస్తారో అట్లాంటి వాళ్ళకి అష్టవక్ర సంహితం ఉపయోగపడద్దు వృధ అనవసరంగా విని అనవసర తర్కాలు చేయకండి మరి జీవితంలో ఏం సాధించకపోతే ఎట్లా తింది ఎవరో అడిగారు అష్టవక్ర సంహిత గనుక వింటే మొబైల్ బయటికి వచ్చేదా అఫ్కోర్స్ వచ్చేది.
(02:02) ఇప్పుడు విజయం సాధించడం వ్యక్తిగతంగా వేరు సమాజ హితం వేరు చిన్న చిన్న విషయాలు అంటే ప్రశ్న రాగానే అడగకుండా దాన్ని కాస్త కళ్ళు మూసుకొని లేదంటే నీకు వచ్చిన ప్రశ్నని గోడ మీద రాసి ఒక 10 రోజులు చూస్తే నీకే జవాబు దొరుకుతది మనిషిక వచ్చే 99 ప్రశ్నలకు జవాబులు అతనిలోనే ఉన్నాయి ఒక్క ప్రశ్నకు ఎంత అన్వేషించినా జవాబు దొరకపోతే అప్పుడు ఒక గురువు అప్పుడు ఒక మేధావి అప్పుడు ఒక ఇంటలెక్చువల్ లేదు ఒక పుస్తకం సో అష్టవక్రుడి యొక్క సూత్రం ఫండమెంటల్ అంటే ఒక మనిషి యొక్క ఆరంభంలో చేసే తప్పు ఏమిటి అట్లాంటి విషయం గురించి మొదటిసారి ఇందులో చెప్తున్నాడు.
(02:51) ఆ ప్రయత్నాత్ ప్రయత్నాద్వా మూడోనాప్నోతి నిర్వృతిం తత్వనిశ్చయ మాత్రేణ ప్రాజ్ఞో భవతి నిర్వృతి అజ్ఞాని చిత్తం నిరోధన చేసి కఠిన కర్మ అనుష్టాలు చేసి కూడా ప్రయత్నించి ప్రయత్నించక అవస్థలు పడతాడే గానీ పరమ సుఖాన్ని పొందలేడు. సో ప్రాజ్ఞుడైన జ్ఞాన పురుషుడు కేవలం నిశ్చయ జ్ఞానంతో నిశ్చయమైన అర్థాన్ని గ్రహించి నిర్వృత్తి పదవిని పొందుతాడు.
(03:35) ఎంత అద్భుతంగా ఉంది ఇది సో ఈ ప్రపంచంలో మనుషులందరినీ చూస్తే ఒక్కటే కనిపిస్తుంది ఏదో చేస్తున్నారు అంత దే ఆర్ నాట్ హ్యాపీ ఇది బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు నేను గమనించే చెప్తున్నాను ఆ ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు సుఖంగా జీవించిన వాళ్ళు ఉన్నారు చాలా అరుదు ఏదో ఒకటి జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు సుఖంలో ఉన్న వాళ్ళని నేను చూశాను ఏవో కొత్త బట్టలు కొన్నప్పుడు ప్రసన్నంగా వెలిగిపోయిన ముఖాలు చూశాను ఓన్లీ పండగ రోజు ఆనందంగా ఉండే జీవులను చూశను నేను అందులో ఏం సందేహం లేదు కానీ ఆ కారణంగా ఏది రావడం లేదు ఏది పోవడం లేదు బట్ సమహౌ యు
(04:15) ఆర్ హ్యాపీ విత్ యువర్ ఓన్ ఎగజస్టెన్స్ నీకు ఇంకేదో బయట నుంచి రావల్సిన అవసరం లేదన్న స్పృహ ఈ మనిషికి లేదు. సో అప్రయత్నం ప్రయత్నం వీటి మధ్యన మనిషి ఊగిసలాడుతున్నాడు. అది ఉద్యోగస్తుడు అయినప్పటికీ ధ్యాని అయినప్పటికీ సాధకుడు అయినప్పటికీ ఒక సంసారి ఒక గృహస్తు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక డాక్టర్ ఒక అడ్వకేట్ ప్రయత్నం అప్రయత్నం మధ్యన ఊగిసిలాడుతున్నాడు మనిషి దానికి కారణం ఏమిటి ప్రయత్నం ఏదో సాధించాలని అక్కడి నుంచి చేస్తూ చేస్తూ మళల
(05:01) అలసిపోతున్నాడు విశ్రాంతి కావాలి అక్కడి నుంచి పడుకుంటున్నాడు. మళ్ళీ ఆ ప్రయత్నంలోకి జారుకుంటున్నాడు. కానీ మనసులో లక్ష్యం అట్లాగే ఉంది. సో అష్టవక్కుడు చెప్తున్న ఈ సూత్రంలో అంతరార్థం గ్రహిస్తే చాలా ఉపయోగకారి సో నువ్వు ఏదైనా జీవన యాత్ర ఆరంభించినప్పుడు నీ మొదటి మెట్టు ఎలా ఉందో నీ యొక్క సంపూర్ణమైన యాత్ర అదే యొక్క సువాసనతో కొనసాగుతది.
(05:33) ఇప్పుడు మనం ప్రయాణం ఆరంభంలో ఏదైనా ఒక ప్రయాణం ఆరంభంలో నీలో ఒక థాట్ ఏర్పడ్డది అనుకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రయాణపు ఆరంభంలో ఒక బరువైన బ్యాగ్ వేసుకున్నావు అందులో ఇవే ముఖ్యమైనవి అని నువ్వు నమ్మావు సో నెక్స్ట్ సిక్స్ సెవెన్ డేస్ నువ్వు ఆ బ్యాగ్ మోస్తూ తిరగాలి బికాజ్ అది నువ్వు ముందే నిర్ణయించుకున్నావు కాబట్టి ఒకవేళ చెప్పులు వేసుకొని వెళితే ఆ చెప్పులు అత్యంత ముఖ్య భూమికి పోషిస్తాయి అనుకుంటే ఏదేమైనా చెప్పులు వేసుకొని తిరగాలి ఇది ఫిజికల్ రియాలిటీ వస్తువులకు మెటీరియల్ కి సంబంధించినంత వరకు కొందరు ఆలోచనలతో పోతారు.
(06:06) సో సరైన ఆరంభం ముఖ్యం తొందర వద్దు సో ఆరంభించే ముందు అందరూ ఎగజైట్ అవుతారు. సో నీ ఆరంభానికి ఒకవేళ రాంగ్ ఫిలాసఫికల్ కొనటేషన్ ఆధారమైతే నీ జీవితకాలం నువ్వు అదే ట్రాక్ లో జీవించే అవకాశం ఉంది ప్రయాణించే అవకాశం ఉంది అదేమిటి సాధన చేస్తే తప్ప ముక్తి లేదు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక పెద్ద పుస్తకం చదివాడు ఫేమస్ బుక్ అందులో ఉంది కొందరు సాదా సీదా మనుషులకి 48 సంవత్సరాలు ధ్యానం చేస్తే ముక్తి వస్తుందిని అది అతను నమ్మాడు నేను బుద్ధుని లాంటి వాడిని కాదు నేను ఓషుని కాదు నాకేం గొప్ప క్వాలిటీస్ లేవు బుద్ధుడికే 12 ఏళ్ళు పట్టింది.
(06:51) కాబట్టి నాకు 45 ఏళ్ళు పడతది. నా జీవితం ఇంతే అసలు ఇంకా ఏమి చేయలేదు ముందే నిర్ధారణకు వచ్చేసాడు. ఇది చాలా డేంజరస్ ప్రెసిడెంట్ ఇది మూఢత మూడుడు అంటే బుద్ధిహీనుడు అని కాదు వాడు బుద్ధిగానే తప్పు నిర్ణయం తీసుకుంటున్నాడు మూడుడు అంటే నిద్రావస్థలో నిర్ణయం తీసుకుంటున్నాడు. జాగృత లేకుండా చైతన్యం లేకుండా ఎరుక లేకుండా ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు జస్ట్ ఎవరినో చూసి అక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు.
(07:30) ఈ ప్రపంచంలో అసలు ఓవరాల్ గా ఏం జరుగుతుంది సుఖం కోసం మంచి కోసం శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కానీ చివరికి అందరూ విషాద ప్రాణులుగానే మిగులుతున్నారు. ఆ ప్రయత్నా ప్రయత్నాద్వ మూడో నాపునోతి నిర్వృత్తిం సో రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు మూడుడు చేసి వదిలేస్తాడు మళ్ళ అప్రయత్నంలోకి జారిపోతాడు నిష్క్రియతలోకి జారిపోతాడు మళ్ళీ ఏదో ఆవేశపడతాడు మళ్ళీ ఏదో పట్టుకుంటాడు ఏది సంపూర్ణంగా చేయడు ఏది సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు నేను ఇంకా ట్రై చేస్తాను నేను హాయిగా ఉంటాను ఇది ఇల్లు కట్టుకున్నాక నేను సంతోషంగా ఉంటాను నేను అవన్నీ అనుకున్నవాడిని మా అమ్మ
(08:13) ఉత్తరం కూడా రాశను ఒకసారి నేను త్వరలో ఒక ఉద్యోగం చిన్నదో పెద్దదో సంపాదిస్తాను నా బ్యాంకులో 50వే రూపాయలు వచ్చేలా చూస్తాను కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరంలో ఆ తర్వాత అసలు నేను చాలా హాయిగా ఉంటాను అప్పటి వరకు ఈ కష్టాలు ఇట్లా రాసిన సందర్భాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. స నా చుట్టుపక్కల ఎవడ నాలాంటి వాడు ఎప్పటికీ అందుకే నా బిడ్డతో గాని మైతులతో గాని అందరితో అంటాను నాలాంటివాడు నాకు తగిలింటే ఎంత బాగుండు అందరూ పరిగెత్తే వాళ్ళే తగిలారు కష్టపడితేనే జీవితం అని చెప్పేవాళ్ళు తగిలారు.
(08:52) డబ్బు సంపాదించడం ఆశమాశే కాదని చెప్పిన వాళ్ళు తగిలారు జీవితం అంటే ఇంతే ఉద్యోగం చేసినాక జాబ్ వెతుకులాడుకోవాలని అని చెప్పేవాళ్ళు తగిలారు. ఎవ్వరు నాకు ఇట్లా తగలలే ఒక గంట సేపు పని చేసి నీకు కావలసిన డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నించు మిగతా సమయంంతా హాయిగా ఆడుకో పాడుకో అని చెప్పే ఒక్కడు తగలలేదే అన్ని పనులు సమానం కొన్ని పనులకు డబ్బు వస్తుంది కొన్ని పనులకు డబ్బు రాదు డబ్బు వచ్చే పందులకు సమాజం ఎక్కువ విలువని ఇస్తుంది అంతే అని చెప్పేవాడు తగనేలేదే ఏమి చేయకుండా ఊరికే హాయిగా ఉంటే ఎంత బాగుంటుంది నిజమైన ధ్యానం అంటే అదిని చెప్పేవాడు
(09:29) ఒక్కడు తగలేదే అలాంటి వాళ్ళ లేరు కదా సో ప్రయత్నం చెయి ప్రయత్నం చెయి నేను అందుకే నేను ఊర్లో ఉన్నప్పుడు సిటీకి వచ్చే కంటే ముందు ఎవరన్నా అడిగితే ఏం చేస్తున్నావ్ ఈ మధ్య అంటే అప్పటికి ఇంకా అష్టవక్రగీత ఇలాంటివి ఏమి చదవలేదు అయినప్పటికిన ఈ జవాబు ఇచ్చేవాడిని నేను క్రియేటివ్ గా ప్రయత్నం చేస్తున్నాను ఏం ప్రయత్నం అది చెప్పను ప్రయత్నం సఫలమైతే చెప్తాను నా లైఫ్ లో చాలా ఉండేవి ఒక మూడు నాలుగు సంవత్సరాలు బ్లాక్ డేస్ అవి అంటే ఏదో చేయాలనేది తాపత్రేయ పడ్డ ఒక టైం ఉన్నది.
(10:04) సుఖం లేదు ఒక చిన్న ఆపదాపి తొందర ఎటో పరుగు రీసెంట్ గా ఒక YouTube లో వీడియో చూశను అందులో మద్రసాలో చదువుకుంటున్న ఒక ముసల్మాన్ కుర్రవాడు ఒక యాంకర్ అడుగుతున్నాడు. వాట్ ఇస్ యువర్ అంబిషన్ వాట్ ఇస్ యువర్ గోల్ అతను అన్న మాట మీరు ఆశ్చర్యపోతారు చాలామందికి హోలీ ఖురాన్ గాని లేకపోతే ప్రాఫెట్ మహమ్మద్ లేకపోతే వాళ్ళ తరహ ఆ డాక్ట్రిన్ చదవరు కాబట్టి చాలా మందికి తెలియదు ఇప్పుడు నేను చెప్పే పదం కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు తెలిసి ఉండవచ్చు కూడా అది అరబిక్ కాబట్టి లేదా ఉర్దూ కాబట్టి సుమ ఆఖిరత్కలియ తయారీ కర్రు అన్నాడు ఆఖిరతకెలి
(10:52) జ్ఞాని అంటే అంటే మరణించిన తర్వాత స్వర్గం ఉంది అక్కడ జీవితం చాలా బాగుంటది. అప్పుడు యాంకర్ ఆశ్చర్యపోయి అడిగాడు అంటే ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితంలో ఏ సారము లేదా అంటే ఏ సారం లేదు స్వర్గంలో ఉందంతా అక్కడ మేము అనుభవిస్తామ అన్నాడు. సో ఇప్పుడు అష్టవకుడు చెప్తున్న సూత్రం లాగా ఇది కనిపిస్తుంది కానీ అష్టవకుడు చెప్తున్న దానికి చాలా బద్ధ విరోధమైనటువంటి అండర్స్టాండింగ్ అది అష్టవకుడు చెప్తున్న దాంట్లో ఏ ఆక్రతికి కహాని నయి సూత్రం సేమ్ అంటే స్టేట్మెంట్ సేమ్ కనిపిస్తుంది ఇక్కడ ఏ సారం లేదు ఇక్కడ ఏ సారం లేదంటే ఏ సారం లేదని కాదు
(11:39) ఏదనా చేస్తున్నప్పుడు చేస్తున్న దాంట్లో సారం లేదని కాదు ఆ చేసి ఆ ఫలితాన్ని ఆశించి అక్కడి అక్కడి నుంచి అది పొందకపోతే నిరాశ పడడం తద్వారా సారం లేనట్టు అనిపిస్తుంది ప్రతి పందిలోనూ అద్భుతమైన సారం ఉంది. ప్రతి మనిషిలోనూ ఒక పరమాత్మ ఉన్నాడు. ప్రతి చెట్టులోనూ ఒక సుగంధము ఒక ఔషధము ఒక ఏదో ఒకటి ఉంది నీకు తెలియకపోవచ్చు సో మన చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయి ప్రయత్నం చేయని మనలో కర్త భావనని అలా అలా సెటిల్ చేశారుఅన్నమాట అందుకని మనం బాధపడుతున్నాం అంతే సో సుఖం అందరూ కోరుకుంటారు కొందరే పొందుతారు.
(12:23) ఎవరైతే నిశ్చయ జ్ఞానం కలవాడో అష్టావకడు చెప్తాడు తత్వ నిశ్చయ మాత్రేణ అంటే ఎవడైతే జీవితం అనే ఒక సజీవ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాడో అట్లాంటివాడు ప్రాజ్ఞో భవతి నిర్వృత్తి అతను ఈ ప్రయత్నం నుంచి బయట పడతాడు తనకు ఏది సాధ్యమో అది చేస్తూ పోతాడు జీవితం నుంచి లక్ష్యం డ్రాప్ అయిపోయింది. చాలామంది అనుకుంటారు లక్ష్యం డ్రాప్ అయిపోతే మరి జీవితంలో సారం ఉండదు కదా అని లేదు అప్పుడు నిజంగా నువ్వు ఎంత గొప్ప పని చేసినా నీలో కర్త లేని కారణంగా అది పరిపూర్ణంగా చేసే ఒక ప్రజ్ఞ ఉదయిస్తది లక్ష్యం ఉన్నప్పుడు అదే పని ఒక స్ట్రెస్ లో చేయబడుతది.
(13:06) చిన్న సైద్ధాంతికమైన తేడా ఉంది. సో అజ్ఞాని అన్నిటిని వేరు వేరు అనుకుంటాడు ఉన్నదాంతో తను తాను వేరు చేసుకుంటాడు. జ్ఞాని ఎవడు ఇదే కదా తత్వ నిశ్చయ మాత్రేన అంటే ఎవడు ఆ జ్ఞాని అంటే ఇలాంటి తత్వాన్ని తెలుసుకున్నవాడు అంతా ఒక్కటి ఆ ఒక్కట్లో తను భాగమని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఒక చిన్న విరోధ భాష్యం ఇది ఓషో చెప్పాడు నాకు చాలా నచ్చింది.
(13:40) అంటే ఏదైనా మన జీవితంలోకి రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి కదా ఇప్పుడు షెడ్యూల్ బాగా రావాలంటే షెడ్యూల్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సైకిల్ బాగా రావాలని సైకిల్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఎవడనా రాత్రి నిద్ర బాగా రావాలని పొద్దున నిద్రంతా ప్రాక్టీస్ చేశడు అనుకో నిద్ర ఎప్పటికీ రాదు. సో ప్రకృతిలో ఉన్న విరోధ భాష్యం అని చెబుతూ సో నిజంగా నువ్వు నిద్రపోవాలంటే ఎక్కువ కష్టపడాలి ఫిజికల్ రియాలిటీలో అంటే శరీరాన్ని కదిలించకుండా శరీరాన్ని సుఖపెట్టి నువ్వు రాత్రి సుఖపడలేవు.
(14:11) సో అందుకే అష్టవక్రుడు యొక్క సూత్రాల్లోని అంతరార్థం మనం ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్పుకోవాలనుకుంటే ఒకవేళ కదిలితే ఒక పొలిలా కదులు కానీ జాగృతి నిశ్చలత్వం మర్చిపోకు ఒకవేళ విశ్రాంతిలో ఉంటే నిద్రించేవాడు విశ్రాంతిని అనుభవించదు మెలుకువలో గాని ఎక్కడైనా సరే ఆ తర్వాత అష్టావక్రుడు చెప్తున్నాడు శుద్ శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానంతం నజానంతి తత్రాభ్యాసపరాజన
(14:59) ఎంత అద్భుతమైన సూత్రం ఎంత బాగుంది రైమింగ్ శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నాకు అష్టవగ్ర సమేతాలు నచ్చిది రైమింగ్ చాలా సో దాని సారం ఎంత బాగుంది చూడండి ఈ జగత్తులో అభ్యాస పరాయణులు ఎవరైతే విపరీతంగా ప్రాక్టీస్ చేస్తారో అట్లాంటి జనులు పరిశుద్ధము ప్రబుద్ధము ప్రియము పరిపూర్ణము ప్రపంచ రహితము దుఃఖ రహితమైన ఆత్మను గూర్చి ఎరగరు.
(15:28) క్యా బాత్ కహది మామూలు విషయం కాదు అది చూడండి ఎవడైతే మూడుడు ఉన్నాడో ఎవడైతే నిరంతరం అభ్యాసం చేస్తాడు ఇప్పుడు మనకు నిన్న చెప్పిన సూత్రము ఈరోజు చెప్తున్న సూత్రాల్లో అంతరార్థం ఒకటి ఉంది గమనించారా మూడత గురించి మాట్లాడుతున్నాడు. అంటే జ్ఞాని ఎవరు మూడుడు ఎవరు మూడుడు అంటే ముందే నిర్ణయానికి వచ్చేసినవాడు ఆ కష్టపడితేనే ఆనందం కష్టపడితేనే గౌరవం నిర్దయానికి వచ్చేసిండు వాడు ఆ తప్పుడు అండర్స్టాండింగ్ వల్ల జీవితం అంతా పరిగెడుతా ఉంటాడు.
(16:01) సో ఈ సూత్రం చూడండి ఎంత బాగుంది ఈ జగత్తులో ఎవరైతే నిరంతరం అభ్యాస చేస్తారో అంటే నిరంతరం ప్రాక్టీస్ చేస్తారో సాధన చేస్తారో అట్లాంటి వాళ్ళు పరిశుద్ధము ప్రబుద్ధము ప్రియము పరిపూర్ణము ప్రపంచ రహితము దుఃఖ రహితమైన ఆత్మను కూడా చేరగరు. సో నిజమైన ప్రశాంతత రావాలంటే నువ్వు ఏమి చేయకూడదు ఏమి చేయకూడదు అంటే ఏమి చేయకూడదని కాదు కర్తా భావన ఉండకూడదని సో లావత్స్ ఒక మాట చెప్తాడు తావు టీచింగ్ లో మొత్తం 86 స్టాంజస్ ఉన్నాయి అందులో ఒక చోటికి ఈ ప్రస్తావన వస్తుంది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను త్వరలో బుక్ వేసుకుందాం చదవవాల్సిన పుస్తకం
(16:42) సో అందులో ఏమంటాడంటే ఏదైనా టమాటా తరగాలంటే చాకు కావాలి మంచి షార్పెస్ట్ చాకు దొరికింది దాంతో టమాటా తరుగుతున్నాం అట్ట తరుగుతూ ఉంటే బ్యూటిఫుల్ అటా తరుగుతూ పోకు టమాటా గల్లంతా అయ్యేంత తరగకు అట్లాగే ఇప్పుడు నేను చెప్పే మాట దయచేసి జ్ఞప్తికి పెట్టుకోండి నువ్వు గల్లంత అయ్యేంత సాధన కూడా చేయకు టూ మచ్ ప్రాక్టీస్ కిల్స్ ద ఎసెన్స్ అండ్ ద ప్రాక్టీషనర్ యస్వెల్ సో ఈ ప్రపంచంలో ఈ పదాలు పోవాలి సాధన సాధన యొక్క అర్థమే కొంత సమయం అనే కొందరు ఆశ్రమాల్లో ధ్యాన సాధన పేరు మీద 25 ఏళ్ళ 30 ఏళడ్లు ఎంత అది మూఢత అంటే అలా చేయమని చెప్పేవాడు మూడుడడే అట్లా
(17:26) చేస్తున్నవాడు మూడుడే ధ్యాన సాధన ధ్యాన అభ్యాసం ఎక్కువ కాలం చేస్తున్నావ అంటే నీకు ఎవడో తప్పుడు సమాచారం ఇచ్చాడు నీకు దాని రహస్యం చిక్కలేదు. సో ధ్యాన సాధన కొంతకాలం జరిగి సాధన చేసేవాడిని సాధకుడు అన్నాం ఫైన్ ఇగో కొత్త పదం నేను 2012లో నా ఆత్మకథలు రాశను త్వరలో వస్తది అలాంటి ప్రయాణం అలాంటి పదం మనం వాడటమే లేదు. సగంలో ఆపేసాం జర్నీని ధ్యాన సాధన నిరంతరం సాధకుడిగా ఉండటకు సాధకుడు తొందరగా అంతం అవ్వాలి.
(17:57) ధ్యాన సాధన ఎండై ధ్యాన ప్రయాణం మొదలవ్వాలి. బైక్ నేర్చుకుంటున్నావ్ సాధన కొంతవరకి నేను 25 ఏళ్ళ అయింది స్టిల్ ఐ యమ లర్నింగ్ బైక్ నేను గ్రౌండ్ లో మాత్రమే తొక్కుతాను మా గురువుగారు అట్లా అంటావా యు హావ్ టు నువ్వు డేంజర్ లోకి రావల్సిందే అబ్జల్ గంజ్ లోకి పోవాల్సిందే వాడే డ్రైవర్ కదా సో ధ్యాన ధ్యానం యొక్క ప్రవృత్తి నీకు నిజంగా అర్థమైతే దెన్ నువ్వు జనాల్లోకి రా నడుస్తున్నా చేస్తున్నా వంట చేస్తున్నా ఎగురుతున్నా తొక్కుతున్నా చివరికి అరుస్తున్నా కేకలు వేస్తున్నా నీ మనసులో నిశ్చలత పోలేదు దేని మీదో ధ్యాస కాదు అదంతా సూపర్ఫిషియల్ అదంతా ఏంది ఎలిమెంటరీ ఇప్పుడు ఎవరన్నా
(18:42) ఫ్లూట్ నిర్పించే వాళ్ళు ఉంటారు గంటలో ఫ్లూట్ అని చెప్తారు పోగానే ఇలా పట్టుకోవాలని ఫోటో తీపించి పంపిస్తాడు నువ్వు ఆ ఫోటోని నైస్ గా ఫ్రేమ్ చేసుకో అప్పట్లో ఆ ఫ్లూట్ వాయించేవాడు అంత అబద్ధం ఎప్పుడైనా గిటార్ రావు పేరు ఉన్నారా ఇదే చేస్తాడు అతను రూపాయి గిటార్ నేర్పిస్తాడు. గిటారు జీవితకాలం మార్టిన్ మెక్లూహన్ జీవితకాలం ఇచ్చారు గిటార్ అంటే జస్ట్ పట్టుకోవడమో లేకపోతే సారీగా అరడమో కాదు వైలన్ ఉంది ఇప్పుడు నేనే 10 ఏళ్ళ రావట్లే సో ధ్యాన సాధన సాధకుడు ఎండై ప్రయాణం మొదలవ్వాలి.
(19:23) సో ఎవడైతే సాధనని అభ్యాసమే అనుకున్నాడో అట్లాంటి వాడు ఎప్పుడు ప్రపంచంలో ఉంటాడు. అట్లాంటి వాడు ఆత్మని గ్రహించలేడు అట్లాంటి వాడు అభ్యాసం వల్ల వాడు దుఃఖాన్ని పొందుతూనే ఉంటాడు. సో నీవు కాని దాన్ని పొందే ప్రయత్నానికి అభ్యాసం అని పేరు అభ్యాసి అదే అధ్యాస జగద్గురువుల అధ్యాస యోగం ఎప్పుడనా చెప్పుకుందాం. సో కాకి కాకిలా ఉంటే ఏ సమస్య లేదు కాకి కోకిల కావాలంటే అభ్యాసం కావాలి.
(19:52) ఓ కుక్క చెప్పిందంట వాళ్ళ తల్లిదండ్రులతో ఎంతకాలం ఇలా కుక్కలా మొరుగుతాను నేను కొత్తగా సాధన చేసి వచ్చిన తర్వాతనే ఈ ఊర్లో అడుగు పెట్టేది లేకపోతే అట్లే ప్రాణం వదిలేస్తా అన్నదంట 10 ఏళ్ళు గడిచింది ఫైనల్ గా కుక్క రానే వచ్చింది. ఆ కుక్క రానే వచ్చిన తర్వాత ఈ తల్లి కుక్క తండ్రి కుక్క పెద్ద సభ ఏర్పాటు చేశారు మైక్ ఇచ్చారు ఏదో కొత్త విషయం తెలుసుకొని వచ్చావు కొత్తగా మొరుగు నాయనా అంటే పదఏళ్ల సాధన తర్వాత ఇది సాధించగల మియా అన్నదంట నువ్వు నీలా మొరుగవయ్యా సో ఆకలిని అభ్యసించలేం అలాగే అరిగించుకోవడం అభ్యాసం కాదు నిద్ర అభ్యాసం వల్ల రాదు ప్రశాంతత అభ్యాసం వలన రాదు.
(20:30) నేను ప్రశాంతంగా ఉండాలని అభ్యాసం చేసేవాడిని చూపి నీళ్ళన్ని స్థిరంగా ఉంచాలని ట్రై చేస్తున్న అభ్యాసం వదిలేయి నీళ్లుు స్థిరంగా ఉంటాయి. సో కానీ ప్రయత్నం చేయడంలో రసం ఉంది ప్రయత్నం అతి ప్రయత్నం మూడతః సో ప్రయత్నం చేయడంలో రసం ఉంది ప్రయత్నం చేసేవాడిని ఈ ప్రపంచం గుర్తిస్తది ప్రయత్నం చేస్తూ చెమటలు వచ్చిన వాడిని ఎవరో వచ్చి చెమట తుడుస్తారు నీళ్లుస్తారు సో ప్రయత్నం నువ్వు ఏదో చేస్తున్నావ అన్న భావన క్రియేట్ చేస్తది.
(21:00) ఈ సూత్రం అపూర్వం ఈ జగత్తులో అభ్యాస పరాయణులైన జనులు పరిశుద్ధము ప్రబుద్ధము ప్రియము పరిపూర్ణము ప్రపంచ రహితము దుఃఖ రహితమైన ఆత్మను గురిచేరగ శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం ఆత్మానంతం నజానంతి తత్రాభ్యాస పరాజన మిత్రులారా అతిగా సాధన చేయకండి అతిగా చేస్తున్నావు సాధన ఎక్కువ కాలం కొనసాగింది అంటేనే దాని మూల అర్థం నీకు ఎవరో తప్పుగా చెప్పారు.
(21:35) మొన్న ఎవరో గురువుగారు చెప్తుంటే మనం ధ్యాన సాధన చేస్తూ ఉండాలి అలా సాధన చేస్తుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఎంత అబద్ధం పచ్చి అబద్ధం అది. ధ్యానం చేయడం విషయాలు నేర్చుకోవడానికి కాదు ఎంత గొర్రెలు ఉన్నారు అసలు సమాజంలో చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు వినేవాళ్ళు అలాగే ఉంది. ఒక సహజ నిశ్చలత ఒక సహజమైన ప్రశాంతత ఒక సహజమైన ఆనందం సుఖం నేను కర్తను కాను అన్న ధారణ పోవడం ధ్యానం చేస్తున్నంతవరకు నేను చేస్తున్నంతవరకు నువ్వు ఉన్నావు కదా స్వామి సాధన యొక్క రహస్యం సాధన అంతం కావడం కోసమే సాధన మొదలుపెట్టేది నువ్వు సాధన
(22:22) ఎండు చేయడానికి ప్రపంచ యాత్ర మొదలు పెట్టేవాడు ఎందుకు మొదలుపెట్టాడో తెలుసా ఎండు చేయడానికి క నువ్వు వాకింగ్ కి ఎందుకు బయలుదేరావో తెలుసా వాకింగ్ ఎండ్ చేయడానికి నువ్వు ఇంట్లో నుంచి ఆఫీస్ కి ఎందుకు వెళ్ళావో తెలుసా ఇంటికి రావడానికి నీ ఇంటికి నువ్వు రా నా ఇంట్లో నేను ఉన్నాను. ఇక్కడి నుంచి మీ అందరి ప్రశాంతతకి నిర్వందంగా శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను.
(22:46) రిసర్వస్

No comments:

Post a Comment