Friday, June 26, 2026

(116) చేయాలనుకున్నవి ఇప్పుడే చెయ్యి🌹dont POSTPONE & PROCRASTE 🌹POSTCARD from Kanthrisa

(116) చేయాలనుకున్నవి ఇప్పుడే చెయ్యి🌹dont POSTPONE & PROCRASTE 🌹POSTCARD from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ADV-wx_s8Pk



Transcript:
(00:01) ఈరోజు పోస్ట్ కార్డ్ థీమ్ చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ పక్కన ఒక పోస్టర్ కనిపిస్తుంది కదా సింపుల్ పోస్టర్ ఆ పోస్టర్ మీద ఏం రాస్తుంది వన్ డే ఆర్ డే వన్ యు డిసైడ్ సో దీంట్లో చాలా పెద్ద అర్థం ఉంది. సో ఏదో ఒక రోజు నేను మంచిగా బతుకుతాను ఏదో ఒక రోజు యోగా చేస్తాను ఏదో ఒక రోజు పెయింటింగ్ వేస్తాను ఏదో ఒక రోజు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
(00:30) ఇలా అనుకోవడానికి రెండు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఒకటి పోస్ట్పోన్ రెండోది ప్రోక్రాస్టినేషన్ వాటి గురించి మనం మాట్లాడదాం దానికి చిన్న వ్యత్యాసం ఉంది రెండవ స్టేట్మెంట్ డే వన్ అని ఇక ఈరోజే చెయి పోస్ట్పోన్ చేయకు ప్రోక్రాస్టినేషన్ చేయకు సో ఈ రెండిటి మధ్య ఉంట తేడా ఏమిటి అని చెప్పుకునే కంటే ముందు కబీర్ దోహ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అది కల్కరే సో ఆజ్కర్ ఆజ్ కరే సో అబ్ పల్మే ప్రళయ హోయేగి బాహురి కరేగా కబ్ అంటే రేపు చేయాల్సిన పని ఈరోజు చెయి ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయి ఒక క్షణంలో ప్రళయం వచ్చేస్తుందేమో
(01:15) మరో క్షణంలో ప్రళయం వచ్చేస్తుందేమో తర్వాత చేసే అవకాశం ఉంటుందో లేదో అందుకే కల్కరే సో ఆజ్కర్ ఆజ్కరేసో అప్ సో మనిషి మాత్రమే పనిని ఏదో ఒక బరువు లేకపోతే బాధ్యత లేకపోతే అవసరము లేకపోతే నా కర్మ అనుకుంటున్నాడు ప్రకృతిలో అన్నది పని జరుగుతా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడూ పోస్ట్పోన్ లేదు ప్రోక్రాస్టినేషన్ లేదు. ఎగ్జాంపుల్ సీజన్స్ వస్తూ ఉన్నాయి రాకముందే మనం చెప్తాం వాతావరణ శాఖ చెప్తుంది వర్షం రాబోతుంది కొద్ది రోజుల్లో ఇప్పుడు మనందరికీ తెలుసు వెరీ సూన్ వర్షకాలన్ని చూస్తాం మనం ఆ తర్వాత చూస్తుంటేనే చలికాలం వస్తుంది ఆ తర్వాత చూస్తుంటేనే ఎండకాలం వస్తుంది మూడు
(01:58) సీజన్స్ ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్పోన్ లేకుండా జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక్క వర్షకాలం పోస్ట్పోన్ అయితే మానవజాతి చచ్చిపోదు సో ప్రకృతి నియమంలో పోస్ట్పోన్ లేదు ప్రోక్రాస్టినేషన్ లేదు కాస్త ఇటు అటుగా వస్తుంది. అలాగే పంట ఇటు అటుగా మూడు నెలల్లో వస్తుంది. అలాగే ఒక ఫ్లవర్ ఇటు అటుగా రేపే వస్తుంది. అట్లాగే డెలివరీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇటు అటుగా తొమ్మిది నెలల తర్వాత అటు ఇటు అవుతుంది.
(02:27) ఒకరోజు అటో ఇటో అంతవరకు ఓకే కానీ నేను సిటీకి వచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. పొద్దునే వాకింగ్ కి వెళ్దాం అనుకుంటే ఏం వెళ్తాంలే రేపు వెళ్దాం. ఆ తర్వాత ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకోవడం సో పోస్ట్పోన్ కి ప్రోక్రాస్టినేషన్ కి కొంచెం తేడా ఉంది. సో పోస్ట్పోన్ అనేది ఏంటంటే వాయిదా వేయడం పని చేయాలన్న ఉద్దేశం బలంగా ఉంటుంది.
(02:56) కానీ కొంత కాలం తర్వాత చేద్దాం అని నిర్ణయించుకుంటాం. సో పోస్ట్పోన్ అన్నది ఒక డిసిషన్ అది గుర్తుపెట్టుకోండి. మరి వాట్ ఇస్ ప్రోక్రాస్టినేషన్ అంటే సాకులు వెతికి ఆ పనిని పక్కకు జరుపుతా ఉండడం అన్నమాట. ఇప్పుడు ఇల్లు సర్దాలి. నేను ఎల్లుండి చదువుతా అంటే పోస్ట్పోన్ చేశం. ఒక్కోసారి మ్యారేజ్ పోస్ట్పోన్ అవుతుంది సినిమా రిలీజ్ పోస్ట్పోన్ అవుతుంది లేకపోతే మా ఎగ్జిబిషన్ కూడా పోస్ట్పోన్ అయింది.
(03:21) 14 జరగాల్సింది 19కి జరిగినట్టుఉన్నది కానీ జరిగింది ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి ఆ రేపు చేద్దాంలే రేపు అయ్యేలోపు రేపు సాయంత్రం చేద్దాంలే రేపు సాయంత్రం అయిపోయేలోపు ఈరోజు కొంచెం వర్షం పడ్డట్టుంది ఎల్లుండి చేద్దాంలే ఇది ప్రోక్రాస్టినేషన్ సాకులు వెతకడం రేపటి నుంచి చేస్తా మూడు బాగున్నప్పుడు చేస్తా ఈరోజు స్థితి బాగానే ఉందా ఇట్లా ఇంకా కొంచెం టైం ఉందిలే నాకు యువకుడు అనుకుంటాడు నాకు ఇప్పుడే ఎందుకు నేర్చుకోవడం ఇప్పుడు నేను యూత్ లో ఉన్నా లెట్ మీ ఎంజాయ్ అంటాడు.
(03:49) తీర ఆ టైం దాటిపోయిన తర్వాత ఇంకా వయసు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తా అంటాడు ఇది ప్రోక్రాస్టినేషన్ పోస్ట్పోన్ అంటే కచ్చితంగా నేను YouTube చేస్తాను కచ్చితంగా నేను పెయింటింగ్ వేస్తాను కచ్చితంగా నేను యోగా చేస్తాను చేస్తాను కానీ కొంత ఇప్పుడు కుదరదు ఒక వారం తర్వాత కచ్చితంగా స్టార్ట్ చేస్తా అని ఆ వారం ప్రిపేర్ అయి చేశడు.
(04:08) సో పోస్ట్పోన్ అనేది ప్రపంచంలో అనివార్యం రకరకాల కారణాల చేత పోస్ట్పోన్ అవుతుంది ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి లేకపోతే ఇంతకుముందే చెప్పినట్టు వివాహాలు లేకపోతే ఎగ్జిబిషన్స్ లేకపోతే నువ్వు యోగా చేయడము లేకపోతే ఏదైనా పోస్ట్ ఇల్లు గృహ ప్రవేశం పోస్ట్పోన్ అవుతుంది. ఒక్కోసారి ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయి. నోటిఫికేషన్ పోస్ట్పోన్ అవుతుంది. పోస్ట్పోన్ అంటే ఇప్పుడు వద్దులే ఒక గంట తర్వాత తింటా పోస్ట్పోన్ చేయడం ప్రోక్రాస్టినేషన్ అంటే అబ్బా తినాలా అట్లా ప్రోక్రాస్టినేషన్ అంటే సాకులు వెతకడం యోగానా అంటే మ్యాట్ లేదు తెచ్చుకొని చేద్దాం తద మ్యాట్ కొనుకొచ్చుకున్న తర్వాత
(04:45) మ్యాట్ తెచ్చుకొని చేయంటే అంటే మంచి డైట్ ఉంటుంది చేయాలంటున్నారు అందుకని నేను చేస్తాను తప్పకుండా అమ్మో చేయనా మళ్ళీ డైట్ కూడా వచ్చింది. కానీ డైట్ కి చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏదైనా సింపుల్ డైట్ ఉంటే అది తెలుసుకొని చేస్తాను ఆ తర్వాత అమ్మో ఎండకాలం చేస్తే డిహైడ్రేషన్ అవుతుంటగా ఇలా సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.
(05:05) సో పోస్ట్పోన్ గురించి ఒక చిన్న కథ ఉంటుంది. ఒక రైతు విత్తనాలు కొనుకొచ్చుకుంటాడు. నాటుదాం అనుకుందలో పెద్ద వర్షం వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నాటుతాడు. తద్వారా తనకి పంట వచ్చింది. సో తను పోస్ట్పోన్ చేసుకున్నాడు కార్యక్రమాన్ని. వర్షం వచ్చిన కారణంగా అతను రేపు పొద్దున్న నాటుకున్నాడు. ఎంత మంచి విషయం అది కానీ కచ్చితంగా నాటాడు సో పోస్ట్పోన్ ఇస్ గుడ్ అలాగని పోస్ట్పోన్ నెక్స్ట్ టైప్ క్వశ్చన్ చేయొద్దు ఇప్పుడే మరి ప్రోక్రాస్టినేషన్ అంటే విద్యార్థి పరీక్షలకి ఒక నెల రోజులకి గడువు ఉంది వాడు చదువుకోవాలి వేరే ఆప్షన్ లేదు పరీక్ష గడువు డేటు పెరగదు రేపటి నేను
(05:41) చదువుతాను. అంతలో ఎవరో పెళ్లి అవుతుంది పెళ్లికి పోయి చదువుకుందాం పెళ్లిలో పుస్తకాలు తీసుకొని వస్తాలే అంటుంది మైండ్ అది అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా అంత లో చదవలేకపోయాను అంటుంది వచ్చిన తర్వాత ఇంకా ఈ 10 రోజుల్లో ఏం చదువుతాను అంటుంది. ఆ తర్వాత ఏదో జ్వరం వచ్చిందని సాకు చెప్తుంది అసలు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి మీరు చదువు చదవంట పడుతున్నారు నా ప్లేస్ లో ఉంటే మీకు తెలుస్తుంది అంటుంది ఇదంతా కలిపి చివరికి వాడు ఫెయిల్ అయిపోయాడు.
(06:05) ఆ తర్వాత ఒక్క రోజులో చదవాలని కూర్చుంటాడు వాడికి మనసు ఆ ఫోకస్ కుదరదు దాంతో వాడు బాధపడతాడు ఏడుస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కి ఇట్లాగే అనుకుంటాడు మళ్ళీ వన్ మంత్ ముందు ఇలాగే చేస్తాడు. నేను కాస్త జీవితం అర్థమయిన తర్వాత నేను చేస్తున్న పనుల్లో పోస్ట్పోన్ చేస్తున్నప్పటికిన అప్పుడప్పుడు ప్రోక్రాస్టినేషన్ లేదు నాలో ఇప్పుడు నేను ఉదాహరణకి YouTube వీడియో చేద్దాం అనుకున్న ఒక గంట తర్వాత అటు ఇటు చేస్తాను.
(06:32) ఈరోజు మధ్యాహ్నం పెయింటింగ్ ఒక వీడియో చేద్దాం అనుకున్నాం అవకాశం ఉంది చేయాలి ఏదో కారణం చెప్పొచ్చు కదా బ్రష్ లేదు బ్రష్ లేకపోతే వేలుతో వెయి పేపర్ లేదు పేపర్ లేకపోతే గోడ మీద ెయి లేకపోతే పగిలిపోయిన ప్లేట్ మీద ెయి లేకపోతే నేల మీద ఒక బొమ్మెయి పోస్ట్పోన్ చేయకు ఇప్పుడు ఈ మ్యాట్ లేదని యోగా చేయకుండా ఉంటే ఎట్లా ఓ బట్టపరుచుకొని చెయి చెయి ఆ ఇప్పుడు కాదు ఒక గంట తర్వాత చేస్తాను అనడం బాగుంది కానీ సాకులు చెప్పడం అనేది మాత్రం వెరీ బ్యాటర్ అందుకే కబీర్ దోహ చాలా ఫేమస్ దోహ కబీర్ ఫేమస్ 10 దోహాల మీద మనం ఒక టాక్ సిరీస్ చేసుకుందాం అవసరం నేను ప్రపంచంలో ఉన్న బెస్ట్ దోహాల
(07:08) మీద ఒక బుక్ రాద్దాం అని నాకుఒక ఆలోచన ఉన్నది అది మేబీ ఇట్లా నెరవేరొచ్చు నాకు YouTube ఆ విధంగా దోహదం చేస్తుంది. అదేంటి ఇంతకుముందే చెప్పినట్టుగా కల్ కరేసో ఆజ్కర్ ఆజ్ కరేసో అబ్ పల్మే ప్రళయ హోయేగి బహుర కరేగాక ఇంకో అవకాశం ఉంటుందో లేదో ఒక క్షణంలో ప్రళయం వచ్చేస్తుంది అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఆగిపోతుంది అందుకే రేపు చేసేది ఈరోజు చెయి ఈరోజు చేసేది ఇప్పుడే చెయని ఇప్పుడు 500 పుస్తకాలు రాద్దాం అని అనుకోవడానికి ఏకేక కారణం ఏంటో తెలుసా నేను పోస్ట్పోన్ కొంత చేస్తాను కానీ ప్రోక్రాస్ట్ నెక్స్ట్ చేయను కచ్చితంగా నేను ఇప్పుడు నిర్వాణ శతకం పోస్ట్పోన్
(07:45) అయింది వన్ మంత్ పోస్ట్పోన్ అయింది. తర్వాత తీర ప్రింటింగ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫోర్ డేస్ పోస్ట్పోన్ చేశారు పర్వాలే ఇప్పుడు అరుణాచలం ఈ మంత్ ఎండింగ్ అనుకున్న పోస్ట్పోన్ అయింది. అనుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అనుకున్నాను మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది కానీ సాకులు చెప్పి కాదు రకరకాల కారణాలు ఉంది సాకు వేరు కారణం వేరు ఇప్పుడు ఇంట్లో ఎవరో మరణించారు కాబట్టి పెళ్లి వాయిదా పడ్డది నెక్స్ట్ మంత్ అన్నది కారణం పోస్ట్పోన్ డిసిషన్ అది ఏ డిససివ్ డిసిషన్ కానీ ప్రోక్రాస్టినేషన్ అంటే అబ్బా నాకు పెళ్లి చేసుకోవాలి నాకు ఇప్పుడు ఏం వయసు
(08:16) అయిపోయిందిని అంటే వాళ్ళు బాగున్నారు కానీ వాళ్ళకి ఆస్తి లేదు ఇది సాకులు చెప్పి తప్పించుకోవడం అందుకని దయచేసి సాకులు చెప్పకండి పిచ్చి కారణాలు చెప్పి మనం చేయాల్సికున్న పనిని ఏదో ఒక రోజు కాలం అయిపోతుంది శరీరం ముసలిగ అయిపోతుంది అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. మనకు ఓల్డ్ సామెత ఉంటుంది కదా చేతులు కాలి నాకు ఆకులు పట్టుకుంటే ఎట్లా అని దయచేసి అట్లా చేయకండి.
(08:39) నేను అందుకే అందరికీ చెప్తున్నాను YouTube అందరూ చేయండి. ఏదో చేయాలనుకోవద్దు అట్లా కెమెరా పెట్టి నేను ఒక ట్రైనింగ్ కూడా ఇద్దాం అనుకుంటున్నా ఉన్న మొబైల్ తో YouTube ఎలా చేయాలి ఒక రెండు రోజుల ట్రైనింగ్ అనుకుంటున్నా కానీ ఆ మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తుంది. ఇన్నిసార్లు చెప్పాలా ఆ మాత్రం స్పృహ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది నాకు ఆ పెయింటింగ్ మాత్రం నేను లైఫ్ అంతా చేసే ఎవరైనా ప్రతి ఒక్కరు పెయింటింగ్ చేయాలి జీవిత కాలం అనే ఉద్దేశంతో నేను త్వరలో ఎవ్రీ 10 డేస్ కి ఒకసారి ఇద్దరు జూమ ద్వారా గాని లేకపోతే లైవ్ గాని నేను డేట్ ఫిక్స్ చేస్తాను 10వ తేదీ 20వ తేదీ 30వ
(09:12) తేదీ 10వ తేదీ 20వ తేదీ 30వ తేదీ అట్లా సంవత్సరం అంతా 10 20 30 10 20 దానికి ఎవరిని అడిగితే దశాంశం అని పేరు పెట్టారు. సో దశాంశం సిరీస్ లాగా చేస్తాం మనం సో ప్రతి 10 రోజులకు ఒకసారి కలుసుకొని ఒక త్రీ అవర్స్ నా డెమోన్స్ట్రేషన్ లెక్చర్ ఉంటుంది లేదా ఎవరన్నా ఎక్స్పర్ట్ వచ్చి వాటర్ కలర్ ఎలా వేయాలి పెన్సిల్ తో ఎలా వేయాలి చెప్తారు ఆ తర్వాత ఇట్లా ఆ తర్వాత మనం మెటీరియల్ అంతా నేనే పెడతాను ఎక్కడో షాప్ కి వెళ్లి కొనకుండా నా దగ్గరే సేమ్ ధరకే కొనుక్కోవచ్చు డ్రాయింగ్ స్టాండ్స్ అవన్నీ తెచ్చి పెడతాను నా దగ్గరే కొనుక్కోవచ్చు లేదా నా దగ్గర వాడుకోవచ్చు
(09:44) నా ఉద్దేశం ఏంటి ఇప్పుడు అందరి దగ్గర ఎంతో కొంత ఆర్థిక సమృద్ధి వచ్చింది అందరి దగ్గర సమయం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఉంది క్యాబులు వచ్చాయి ఆటోలు వచ్చాయి ఇప్పుడు మిగిలింది ఒక్కటి సాకులు చెప్పకుండా నీ పని చేసుకోవడమే ఒక వెయ్యళ్ళ క్రితం అయితే సాకులు చెప్తే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు అవసరం లేదు ఒకప్పుడు వర్షం వస్తేనే పంట వేసుకోవాలి ఇప్పుడు మోటార్ వేసుకోపోయి ఆ ఒకప్పుడు ఆ ఇది మన డేటా బిల్ ఎక్కువ వస్తుందని నువ్వు పోస్ట్పోన్ ఇచ్చి ఇప్పుడు వైఫై వచ్చేసింది లేదా ఏ రెస్టారెంట్ కి పోయినా ఫ్రీగా వైఫై ఇస్తారు. నువ్వు నిజంగా అనుకుంటే చేయొచ్చు
(10:14) నేను అట్లా చేశాను. ఎక్కడెక్కడికో వెళ్లి వైఫై ఉపయోగించుకొని నేను చాలా నేర్చుకున్నాను చాలా చదివాను ఎన్నో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకొని చదివాను ఇప్పుడు కూడా ఒక బుక్ చదువుతున్నా మళ్ళీ రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ నా సత్యాన్వేషణ ఆ దీనికి మన పాల్ బ్రంటన్ రాసింది ఇప్పుడు దాదాపు ఎన్నో పేజీ దగ్గర ఉన్నా నేను తెలుసు ఒక త్రీ ఫోర్ డేస్ లో ఈ పుస్తకం పూర్తి చేస్తాను ఇప్పుడు ఎక్కడున్నా దాదాపు 127 పేజ్ దగ్గర ఉన్నా సో సో కొన్ని అపోహలు మనిషికి ఉన్నవి చెప్తాను ఆలోచించుకోండి.
(10:52) పని చేయడం కష్టం కాదు గానీ బిగిన్ చేయడమే కష్టం అనేది ఒక అపోహ బిగిన్ చేసి రెండోది మీ యొక్క కలలు ఏవైతే ఉన్నాయో అంటే సార్థకమయ్యే కలలు కాకుండా అడ్డుకునేది రకరకాల కారణాలు కాదు తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అని అనుకోవడం ప్రోక్రాస్ట్ మోటివేషన్ వస్తే నేను పని చేస్తా అనుకోవడం ఒక అబద్ధం పని చేస్తూ ఉండు ఆటోమేటిక్ గా మోటివేషన్ వస్తుంది.
(11:18) ఇష్టం వచ్చినప్పుడే పని చేస్తాను అది తప్పు ఇష్టం వచ్చినా లేకపోయినా పని చేయడం ఆపొద్దు భోజనం లాగా ఉండాలి నీకు నచ్చినా నచ్చకపోయినా తినాలి. బాత్రూమ్ కి నచ్చినా నచ్చకపోయినా వెళ్తావ్ అట్లా నచ్చినా నచ్చకపోయినా యోగా చెయ్ నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక ఐదు పేజీలు చదువు నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక పెయింటింగ్ వి్ నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక YouTube వీడియో చెయ్ నచ్చినా నచ్చకపోయినా రోజు ఒక కొత్త వ్యక్తిని కలువు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక సినిమాలో 10 కామెడీ సీన్స్ చూడు సో డు నీ యొక్క జీవితాన్ని నీ యొక్క జీవితం అంటే కొన్ని వందల వేల రోజుల
(11:47) కలయక రోజు అంటే కొన్ని గంటల నిమిషాల క్షణాల మైక్రో క్షణాల కలయక వాటిని సమృద్ధిగా మార్చుకుంటే సరిపోతుంది మనకు ఏ అద్భుతాలు అక్కర్లేవు ఉన్న అద్భుతాన్ని ఉపయోగించుకుంటే చాలు. సో ఒకసారి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఈ ప్రశ్నలకు మీరు నిజాయతిగా జవాబు ఇచ్చుకోండి మీరు ఏ ఏ పనులకు రేపు రేపు రేపు అని చెప్పి వాయిదా వేస్తున్నారు.
(12:11) నిజంగా వాయిదా వేస్తుంది మీ బలహీనత లేకపోతే మీ యొక్క లేజీనెస్ లేకపోతే అటువంటి సందర్భం వచ్చి చేస్తున్నారా ఏదో సాకు చెప్పి ఈరోజు ఇప్పుడే మొదలుపెట్టే మొదలు పెట్టగలిగే పని ఏదైనా ఉందా కచ్చితంగా ఉంటుంది ఫిగర్ ఇట్ అవుట్ [గురకలు] సో ఈ జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ చేసింది ఒక్కటే వన్ డే అన్న థాట్ ని వదిలేశారు ఈ పోస్టర్లో అంటే ఏదో ఒక రోజు యోగా చేస్తాను ఏదో ఒక రోజు కంపెనీ మొదలు పెడతాను ఏదో ఒక రోజు ఒక అప్లికేషన్ ఏదో ఒక రోజు కొత్త ఆవిష్కరణ తప్పక చేస్తారులే అబ్బా తొందరే ఉంది అనలేదు వాళ్ళు ఈరోజే ఆ రోజు ఇష్టం ఉన్నా లేకున్నా చొక్క వేసుకొని ప్యాంట్
(12:51) వేసుకొని వెళ్ళిపోయారు చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఫస్ట్ లో చాలా అనీజీగా ఉంటుంది బట్ గో అహెడ్ ఇప్పుడు నేను మధ్యాహ్నం పెయింటింగ్ వేద్దాం అనుకుంటుంది నిజంగా కలర్లు కలిపి ఎవడు వేస్తాడకుంటే వేయలేవు ఇంకా అట్లా కాకుండా ఆస్వాదించు. అందుకని యోగా అయినా చదువైనా వ్యాపారమైన ఆరోగ్యమైనా ఆనందమైనా మానవ సంబంధమైన నువ్వు చేయాలనుకున్న ఇల్లు క్లీనింగ్ అయినా కబోర్డు క్లీనింగ్ అయినా అంట్లు కడగడమైనా చేసేయ్ బొకూజు చెప్పిన ఒక గ్రేటెస్ట్ స్టేట్మెంట్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు ఎవరో ఒక ఆయన దగ్గరికి వచ్చి ప్రతిరోజు స్నానం చేయాలి ప్రతిరోజు అప్పుడున్న పని
(13:26) ఏదో ఇంటి పని చేసుకోవాలి ప్రతిరోజు పెళ్ళాంతో సంసారం చేయాలి వీటిని తప్పించుకునే మార్గమే లేదా అంటే యు నో వాట్ బుక్కు సెడ్ ఆ ఎందుకు ఎందుకు లేదు బ్రహ్మాండంగా ఉంది. వాటి నుంచి తప్పించుకోవచ్చు అవన్నీ త్వరగా చేసేయడం వల్ల అన్నాడు. గిన్నెలు కడిగే కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయకు తిన్న వెంటనే గిన్నెలు కడిగేసేయ డోంట్ పోస్ట్పోన్ సింపుల్ ఎలాగైతే తినగానే చేయి కడుక్కుంటావో ఆ చెయ్యితో తిన్న కంచాన్ని కడుగు అక్కడన్న చుట్టుపక్కల వస్తువులని కడిగేసి లోపటికి వచ్చేసి తద్వారా ఎప్పుడు నీకు పని ఉండదు ఎందుకంటే ఎప్పటి పని అప్పుడు అయిపోగొట్టేవాడికి ఎప్పుడూ పని
(13:58) ఉండదు. సో అందుకని వన్ డే అని కళ్ళు గనడం కంటే డే వన్ అంటే ఈరోజే అని తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని తప్పక మారుస్తుంది. అందుకని సరైన రోజు కోసం ఎదురు చూడొద్దు ఎవరీ డాగ్ హస్ వన్ డే డాగ్ మైట్ బి హవింగ్ ఏ డే బట్ యు ఆర్ హ్యూమన్ యు ఆర్ నాట్ ఏ డాగ్ ఎవ్రీ డే ఈస్ యువర్ డే ఈరోజునే సరైన రోజుగా మార్చుకొని మనం అద్భుతాలు చేస్తామని కదా సాధ్యమైనది చేద్దాం.
(14:30) అవకాశం ఉండి కూడా చేయకపోవడం కార్లు ఉన్నాయి డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేర్చుకోపోయి ఎప్పుడు మా ఆయన్ని తీసుకెళ్ళాలి ఒక క్యాబు వాడు తీసుకెళ్ళాలి నువ్వు ఎప్పుడు నడుపుతావు కిచెన్ ఉంది ఖాళీగా ఉంటే ఒక వంట నేర్చుకో ఈరోజు వంకాయకరం నేర్చుకో పోయి ఇంట్లో కొన్ని పేపర్లు ఉన్నాయి ఒక పుస్తకం రాయి ఇప్పుడే రాయడం మొదలు పెడితే ఎలా రాయాలో తెలుస్తుంది.
(14:54) మనకు పని రాదు కాబట్టే చేయాలని ప్రయత్నిస్తున్నాం కలర్లు తెచ్చుకొని వాటర్ కలర్స్ తెచ్చుకొని 200 రూపాయలు తెచ్చుకొని నువ్వు నిజంగా నేర్చుకుంటే ఆ 200 రూపాయలు వాట కలర్స్ తో వచ్చిన మెటీరియల్ నువ్వు రె లక్షలు సంపాదించవచ్చు తెలుసా నీకు మార్గం దొరుకుతుంది. నేను కూడా ఏర్పాటు చేస్తాను మీ అందరి కోసం ప్రయత్నం చేస్తాను మనందరం కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ చేసే రోజు వస్తుంది నా మాట నమ్మండి.
(15:15) నేను 10వ తేదీ 20వ తేదీ 30వ తేదీ అని ఏదైతే చెప్పానో అది త్వరలో అనౌన్స్ చేస్తాను. దాంతో పాటుగా YouTube లో ఆర్ట్ క్లాసెస్ ని చాలా ప్రొఫెషనల్ గా వీడియో తీసి పెడతాను అది ఎక్స్క్లూసివ్ గా మెంబర్స్ కోసమే పెడతా ఎందుకంటే మిస్ యూస్ చేస్తారు. నిజంగా ఎవరైతే ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ మెంబర్షిప్ ఉంటుంది 100 150 అట్లా కట్టి వాళ్ళకి మాత్రమే వీడియోస్ కనిపిస్తాయి అవి ఎక్స్క్లూసివ్ అవి ఎందుకంటే అందరికీ జ్ఞానం వద్దు అది సబ్జెక్ట్ అది అది క్లాస్ కి వెళ్లి నేర్చుకున్నట్టు ఉన్న భావన ఉంటేనే వస్తుంది లేకపోతే రాదు.
(15:46) అది డబ్బు సంపాదించడం కోసం కాదు మీలో శ్రద్ధ తీసుకురావడం కోసం లేకపోతే మీరు ఇచ్చిన 150 రూపాయలు నాకేమో ఉపయోగపడతాయి. అందుకని ఈ పోస్టర్ చాలా పవర్ఫుల్ అవునా కాదా సరిగ్గా చూడండి వన్ డేనా లేదా డే వన్ ఎప్పుడో ఒకప్పుడు చేస్తావా ఈరోజే మొదలు పెడతావా ఇప్పుడు నేను YouTube చేస్తున్నా ఒక్కరోజు కూడా పోస్ట్ పోన్ చేయలే ప్రోక్రాస్టినేషన్ కూడా చేయలే కొంచెం పోస్ట్పోన్ చేస్తే ఒక్కొక్కసారి అబ్బా ఇప్పుడు కాదులే ఒక గంట తర్వాత చేద్దాం అనిపిస్తుంది.
(16:16) కానీ నాకు అనిపిస్తుంది గంట తర్వాత చేయాల్సింది నేనే కదా ఇప్పుడే చేసేసి గంట తర్వాత గంట హాయిగా పడుకుంటాను. ఒకసారి అర్ధరాత్రి ఇప్పుడు నిర్వాణ శటకం బుక్ రాశను నిజంగా రాయడం కుదురుతుందా కుదరదండి ఇంటిజెన్స్ మళ్ళీ సంసారంలో ఉన్న పిల్లలు అమ్మ భార్య తర్వాత నేనే కూరాలు తీసుకొస్తా నేనే వెళ్తాను సో అవసరమైతే వంట కూడా చేస్తాను వీటన్నిటి మధ్యలో పుస్తకాన్ని రాసుకోవడం పుస్తకం కాదు నేను ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ రాశను నేను నాకున్న శక్తికి ఏడు రోజుల్లో రాసేస్తాను పుస్తకం త్వరలో తప్పకుండా చేస్తాను.
(16:48) నేను ప్రయోగం చేస్తున్నాను నాతో పాటు మీరు చేయండి మొదట్లో తిట్టుకుంటారు నన్ను ఆ తర్వాత ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. అందుకని డోంట్ పోస్ట్పోన్ నదర్ ప్రోకాస్టినేట్ డు రైట్ నౌ రైట్ నౌ డ ఇట్ రైట్ అవే ఓకే సో ఇక్కడి నుంచో మీలో ఉన్న అనంతమైన ఓపికకి నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తాను నీకు పుట్టుకతో గొప్ప సంపద ఉంది అదే ఓపిక దాన్ని సరైన దిశలో పెట్టడమే నువ్వు చేయవలసింది కాళ్ళు ఉన్నాయి సరైన చోటుకి తీసుకెళ్తే చాలు కళ్ళు ఉన్నాయి సరైన విషయాలని వాటికి చూపించి చేతులు ఉన్నాయి దాంతో షిట్టును ముట్టుకోకు సరైన విషయాలు ముట్టుకో చెవులు ఉన్నాయి ఏది పడుతది వినకు లాల్గుడి
(17:31) జయరామన్ ను కంపోజిషన్ చెప్తా వినండి ఎంత బాగుంటుందో అఖిలాండేశ్వరి లాల్గుడి జీరామని కొట్టండి కళ్ళు మూసుకొని వినండి. మీ హృదయం ఆనందంతో పొంగిపోతుంది గొప్ప రెండిషన్ అఖిలండేశ్వరి రక్ష అఖిలాండేశ్వరి రక్షమా శ్రీ కిలానేశ్వరి [పాడటం]
(18:13) రక్షమ ఆ గమ సంప్రదాయనిపునే అటగా పాయిఉండొచ్చు బట్ వినండి వైలిన్ రెండిషన్ అఖిలాండేశ్వరి ఇది మీరు లిరికల్ గా వినాలనుకుంటే బాంబే జేసిది వినండి చాలా బాగా పాడుతుంది. ఇంతసేపు వేరే వాళ్ళని మెచ్చుకోవడం ఆపి మనం కూడా అందులో ఉందాం అనుకుందాం తప్పేముంది కానీ అహంకారం వద్దు అంతవరకుయతే క్లియర్ ఓకే నమస్కారం సో నిర్వాణ శకం వచ్చింది జూలై సెకండ్ వీక్ లో ఉండొచ్చు ఇప్పటినుంచే
(18:58) ఎవరికి వాళ్ళు సైకలాజికల్ గా ప్రిపేర్ కాండి మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. సరేనా నేను ఒకటే అనుకుంటాను ఈ భూమిమీద నాకు ఎవరెవరి పరిచయమో వాళ్ళందరి దగ్గరికి నా పుస్తకం చేరితే నేను వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే చదవని చదవకపోని ఎట్లీస్ట్ మరణశయ మీదనా నా పుస్తకం చదువుకుంటారు తొందర ఏమీ లేదు క్రీ సరసవైస

No comments:

Post a Comment