నీ జీవితం నీదే అందులో ఇతరుల జోక్యం అవసరం లేదు. Your life is yours; it requires no interference from
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eE4yFqQnIm4
Transcript:
(00:02) వ్యక్తిగత సంస్కృతిని వ్యక్తిగత సాంప్రదాయాన్ని మీరు పెంచి పోషించుకున్నంతవరకు కూడా మీరు నిరంతరము బానిసత్వంలోనే ఉంటారు అంటున్నాను. మనిషి యొక్క సహజ నైపుణ్యము అది బానిసత్వం కాదు మనిషి యొక్క సహజ సహజ శైలి సహజ నైపుణ్యము అది తన సహజ స్వేచ్ఛ అది [సంగీతం] తన మృదుత్వం అది ఆ మృదుత్వాన్ని [సంగీతం] మీరు ఇతరుల తలకు చెప్పు చేతల నుంచి కాకుండా అది మీ స్వయం జీవన వైభవం నుంచి దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి అంటున్నాను నేను [సంగీతం] [సంగీతం]
(00:49) మీలో ఎప్పుడైతే అన్యత్వం [సంగీతం] చొరబడిందో అక్కడి నుంచి మానవత్వం యొక్క స్థాయి తగ్గిపోతా ఉంటది. నీలో ఎప్పుడైతే మానవత్వం యొక్క స్థాయి తగ్గిపోతుందో నువ్వు ఇతరుల మీద ఆధారపడడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తావు. మనం ఇతరుల మీద ఎంతలా ఆధారపడిపోతాం అంటే అసలు నీకు ఉండేటువంటి సహజమైన స్వేచ్ఛని నువ్వు అసలు కనీసం దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోదు.
(01:25) ఆ నీలో ఎప్పుడైతే మానవత్వం లేదో నీలో ఎప్పుడైతే స్వేచ్ఛతాలిక మూలాలన్నీ పూర్తిగా అనగారిపోయాయో నీ స్వయం గురించినటువంటి అవగాహన ఎప్పుడైతే నీకు లేదో అప్పుడు నువ్వు ఒక కళ్ళు ఉండి గుడ్డివాడి కింద ప్రవర్తించవలసి ఉంటుంది. ఈ మధ్యకాలంలో [గురకలు] నాకు ఎవరో తెలిసినవాళ్ళు ఒక వీడియో చూపించారు ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే ఒక పెద్ద గురువుగారు ఒకాయన దగ్గరికి ఆయన తలుకు శిష్యుడు ఒకాయన వచ్చి ఆయన అడుగుతున్నాడు స్వామి నాకు నిరంతరం భగవంతుడి నామం పట్ల నాకు నిరంతరం
(02:10) ఆ దృష్టి ఉండటం లేదు నాకు వేరే ఇతరతర చింతనలు ఏవైతే ఉన్నాయో వాటిల మీద దృష్టి ఉంట తప్ప భగవత్నామం మీద దృష్టి ఉండటం లేదు నేను ఎంత బలంగా ప్రయత్నం చేసినా సరే నిరంతరం భగవత్నామం చేసుకోలేకపోతున్నాను. దానికి మీరు ఏదన్నా ఒక చక్కటి పరిష్కారం చెప్పండి అని చెప్తున్నారు. చెప్తే ఆ మహానుభావుడు ఏం చెప్తున్నాడుఅంటే నీకు పాపం ఎక్కువగా ఉంది మనుషుల్లో పాప చింతన అధికంగా ఉండడం వల్ల ఏ మనిషి కూడా భగవత్నామాన్ని స్మరించడానికి అర్హత లేకుండా పోతుంది.
(02:48) కాబట్టి మీరు ముందు పాప చింతన నుంచి బయట పడాలి. అని చెప్తున్నాడు అంటే ఈ ఇయర్ లో నేను ఏదైనా ఒక వరస్ట్ స్టేట్మెంట్ ఏదైనా చూశనంటే ఇదే మనం మాటలు మన సమాధానం ఎవరైనా మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనల్ని మనం ఏదైనా సమాధానం చెప్తే ఆ ప్రశ్న అడిగినటువంటి వాడికి సమాధానం ఎలా ఉండాలంటే వాడిని చైతన్య పరచాలి.
(03:19) వాడిని ఆలోచింపచేసేటట్టుగా ఉండాలి. ఎప్పుడు నిన్ను ఆలోచింప చేసేటట్టుగా ఉండాలి ప్రశ్న ఇంకొకసారి ఇంకొక విధంగా చెప్పాలంటే ఏం చేయాలంటే అసలు ప్రశ్న పుట్టనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి వెంపుగా నిన్ను ప్రయాణింప చేయగలగాలి అలా నిన్ను చైతన్య పరచాలి అంటున్నాను నేను ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అనేటువంటిది అది పెద్ద విషయం కాదది కానీ ఆ సమాధానం ఎటువంటిది ఉండాలి అంటే నిన్ను చైతన్య పరచాలి నిన్ను ఆలోచింప చేయాలి నీలో ఉండేటువంటి సృజనాత్మకతని తట్టి లేపగలగాలి నిన్ను మూఢత్వం యొక్క ఛాయల నుంచి బయటకి తీసుకురాగలగాలి.
(03:59) నీ ఇంటెలిజెన్స్ ని అది ఒక 10 శాతమో 20 శాతమో పెంచగలగాలి అంటున్నాను నేను నువ్వు పాపం నుంచి బయట పడాలి అనిఅంటే మీ పుణ్యానికి గాని పాపానికి గాని ఎక్కడ లెక్కలు గాని పద్దులు గాని ఏమీ లేవు. మనిషి తన పరిధి ఏదైతే ఉందో తన పరిధిని తను మరింత పరిధి ఏర్పరచుకోవడానికి అసలు ఏర్పరచుకున్నదే పరిధి ఆ పరిధి నుంచి మరింత మరింత పరిధి ఏర్పరుచుకోవడానికి తనను తాను పూర్తిగా విచ్చిన్నం చేసుకోవడానికి ఉండేటువంటి మానసిక రుగ్మతలు పాపం పుణ్యం మీకు నచ్చితే అదంతా పుణ్యం మీకు నచ్చకపోతే అదంతా పాపం మీరు అంగీకరిస్తే అదంతా ధర్మం
(04:46) మీరంతా అంత అంగీకరించకపోతే అదంతా అధర్మం మనం ఎలా చైతన్య పరచాలంటే ఒకవేళ నిరంతరమైనటువంటి భగవత్నామం నువ్వు చేసుకోలేకపోతున్నావు అని అంటే నీకు పాపం ఉందని మాట్లాడకూడదు అక్కడ భగవంతుడి మీద నీకు ఉండేటువంటి ప్రేమ కంటే కూడా ఇంకా ఇతరమైనటువంటి విషయాల పట్ల నీకు చాలా ప్రేమ ఉందిరా బాబు ముందు నీకు దీని మీద అంత ప్రేమ లేదు నీకు దీని మీద అంత పరిపూర్ణమైన అవగాహన లేదు అందువల్ల ఇతర చింతనలు ఇతర విషయాల పట్ల నువ్వు ఎక్కువగా థింక్ చేస్తున్నావు నీ మైండ్లో నీకు ఫస్ట్ ప్రయారిటీ కింద భగవంతుడు లేడు నీ ఫస్ట్ ప్రయారిటీ కింద
(05:31) గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇంకొకటి ఏదో ఉంది నువ్వు ముందు ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు బయట పడగలగాలి ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు బయట పడగలిగితే ఈ కాన్సెప్ట్ ప్రయారిటీ పెరుగుతుంది అంతేగన లేని పాపాన్ని మనం ఎలా కల్పిస్తా ఉంటాను నేను ప్రస్తుతము ఈ సమాజంలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అనేటువంటి పరిస్థితి ఎలా ఉంది అనింటే అది తోలు బొమ్మలాట కంటే అధ్వానంగా ఉంది.
(06:07) సత్యం ఎవరికీ అవసరం లేదు. ప్రతి మనిషి యొక్క సహజమైనటువంటి స్వేచ్ఛ ఎవరికీ అవసరం లేదు. ప్రతి జీవరాశి యొక్క సహజ సౌందర్యం ఎవరికీ అవసరం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పరుచుకున్నటువంటి ముళ్ళ పదలు ఏవైతే ఉన్నాయో ఆ ముళ్ళ పదల్ని ఒక అందమైనటువంటి గులాబీలతో అలంకరించి దాన్ని భవిష్యత్తు తరాలకు అందిద్దామని ఈ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అన్ని మార్గాలని దాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి మూఢత్వంతో దాన్ని నింపేశారు అంటున్నాను నేను ఒక పరిపూర్ణమైన మూఢత్వంతో నింపేశారు దాన్ని అక్కడి నుంచి ఇప్పుడు మీరు బయట పడడం అంటే అది ఎంత దిగుత్సాకరంగా ఉందంటే ఒక మనిషి
(06:56) తను ఏర్పరచుకున్నటువంటి ఈ కులము లేదా మతం తాలక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థకు కట్టినటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడలు పగిలిపోయినటువంటి బీట నుంచి కూడా ఏ మనిషి బయటికి పడడానికి కావలసినటువంటి సౌలభ్యం ఎక్కడా లభించట్లేదు అంటున్నారు. మీరు ఎంతసేపు మీ మనసు ద్వారాగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సామాజిక పరమైనటువంటి ఒక మూఢత్వంలోనే అంతా ఇరుక్కుపోయి ఉన్నారు తప్ప మీరు ఆలోచించగలిగినటువంటి సౌందర్యాన్ని కోల్పోయారు అంటున్నాను నేను ప్రతి మనిషి తన సహజత్వాన్ని మరిచిపోతున్నాడు అంటున్నాను ఆ కేవలం మీరు ఏర్పరుచుకున్న బ్యారికేడ్స్ ఆ మీరు
(07:44) ఎప్పుడైతే హౌ టు లివింగ్ అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే మీరు సమృద్ధిగా ఆలోచించగలుగుతారో మీరు ఎలా ఉంటే సుఖంగా ఉంటారు ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉంటారో అసలు ఎలా ఉంటే మీరు బాగుంటారు అసల మీ అంతరంగ స్వేచ్ఛకు మీకు ఏదో అడ్డు తగులుతుంది మీ ప్రసన్నతను ఏది అడ్డుకుంటుంది మీ హృదయంలో పొంగు పొర్లుతున్నటువంటి ఆ చైతన్యపు విజృంబణని నీ యొక్క సహజమైన స్వేచ్ఛను ఏది అడ్డుకుంటుంది దీని గురించి నువ్వు ఆలోచించకుండా నీ సహజత్వం గురించి నువ్వు ఒక స్పష్టత నీకు లేకుండా
(08:30) ఏదో ఒక రకమైనటువంటి ఒక మార్గంలోనో ఏదో ఒక రకమైనటువంటి పద్ధతిలోనో నువ్వు ఒక సుప్రీమ్ అనిపించుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు అంటున్నాను నేను మనిషి జీవితానికి ఎటువంటి పరమార్థిక ఉద్దేశం లేదు. మనిషి జీవితంలో అసలు ఆధ్యాత్మిక కోణం అన్నదే లేదు. ఇదంతా కూడా మీరు ఇతరుల తాలకు అనుభవాలు ఇతరుల తాలకు అభిప్రాయాల నుంచి మీరు సేకరించి దాన్ని మీ జ్ఞాపకాల తాలకు సుడిగుండంలో దాచుకున్నారు ఆ సుడిగుండాన్నే మరలా మరలా మరలా మరలా అనుభవిస్తున్నారు అంటున్నాను నేను నీ లైఫ్ కి ఎలాంటి పర్పస్ లేదు నీ జీవితము
(09:15) చాలా సహజ సిద్ధమైంది అది ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని జీవరాశుల్లో కంటే కూడా మనిషి ఏ కోణంలోని పెద్ద ఒక పెద్ద పెద్ద స్థాయిలో లేడు ఏ మనిషికి ఏ పరమార్థికత అనేటువంటిది ఎక్కడా లేదు ఏ మనిషికి ఆధ్యాత్మిక కోణం అన్నది లేదు. ప్రతి మనిషి తన సహజ జీవనాన్ని తన సహజ సౌందర్యాన్ని ఎప్పుడు అందిపుచ్చుకోగలుగుతాడు అనిఅంటే గనుక మీరు ఇప్పుడంతా ఎక్కడున్నారు అనిఅంటే మీరంతా ఇప్పుడు ప్రాపంచిక స్థాయిలో ఉన్నారు ప్రాపంచిక స్థితిగతుల్లో ఉన్నారు మీరు ప్రాపంచిక స్థాయి నుంచి మీరు ప్రాపంచిక స్థితిగతుల నుంచి మీరు ఎప్పుడైతే ప్రకృతి
(09:53) తాలకు సౌందర్యంలోకి వస్తారో అంటే మీరందరూ ఎప్పుడైతే పసి హృదయానికి చేరుకుంటారో అక్కడి నుంచి మీ నిజమైనటువంటి ఉత్తేజం అది ప్రకటితం అవుతుంది అంటున్నా మీ వే ఆఫ్ లైఫ్ మీ జీవన మీ జీవన మార్గం ఎలా ఉందో చూడమంటున్నాను నేను మీ జీవన సమృద్ధి సమృద్ధితనం ఎలా ఉందో చూడమంటున్నాను. మీరు ఎంతసేపు మీ సహజ జీవనాన్ని వదులుకొని వ్యక్తిగత సంస్కృతిని వ్యక్తిగత సాంప్రదాయాన్ని మీరు పెంచి పోషించుకున్నంత
(10:39) వరకు కూడా మీరు నిరంతరము బానిసత్వంలోనే ఉంటారు అంటున్నాను. మనిషి యొక్క సహజ నైపుణ్యము అది బానిసత్వం కాదు మనిషి యొక్క సహజ సహజ శైలి సహజ నైపుణ్యము అది తన సహజ స్వేచ్ఛ అది తన మృదుత్వం అది ఆ మృదుత్వాన్ని మీరు ఇతరుల తలకు చెప్పు చేతల నుంచి కాకుండా అది మీ స్వయం జీవన వైభవం నుంచి దాన్ని మీరు అంది పుచ్చుకోవాలి అంటున్నాను నేను దాన్ని పూర్తిగా మీ సహజ జీవనం నుంచి అందిపుచ్చుకోవాలి మీరు అలా సహజంగా జీవించడానికి సముఖంగా ఉండాలి మీ నిజ మీ నిజమైన నైపుణ్యం ఏ శాస్త్ర గ్రంథాల్లోని ఇమర్చబడి లేదు మీ నిజమైన
(11:25) నైపుణ్యత నాబోటి వాడి మాటల్లో లేదు మీ నిజమైనటువంటి నైపుణ్యత ప్రశ్నల్లో లేదు మీ నిజ నిజమైనటువంటి నైపుణ్యత సమాధాన పడవలసినటువంటి అగత్యంలో లేదు. మీ నిజమైనటువంటి నైపుణ్యత ఎలా ఉందంటే మీ అంతటి మీరుగా మీరు సహజ సిద్ధంగా మీ జీవన సౌందర్యాన్ని మీరు స్వేచ్ఛగా మీరు దాన్ని ప్రకటించడంలో ఉంది. మీరు మీరు స్వయం ప్రకటితాన్ని మీరు ఎప్పుడైతే మీరు దాన్ని ఒక పరిధిని ఏర్పాటు చేసి ఆ స్వయం ప్రకటితాన్ని ఎప్పుడైతే దాన్ని మీరు ప్రజర్తోటి మీరు దాన్ని ఇమిడిచారో అక్కడే మన జీవన సౌందర్యం అంతా పూర్తిగా వడిలిపోయి
(12:12) ఒక ఆర్టిఫిషియల్ ఫ్రాగ్నెన్స్ తోటి ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ తోటి నీ లైఫ్ అంతా నిండిపోతుంది. ఆ నీకు ఆ సఫరింగ్ ఎందుకు వస్తుంది అనిఅంటే నీకు అందుకే వస్తుంది. నీ రియల్ నేచర్ ఏంటంటే ప్రకటించడం దాన్ని ప్రకటించట్లేదు మీరు ప్రకటించట్లేదు కాబట్టి సఫరింగ్ వస్తుంది. అసలు ఈ ఆధ్యాత్మికత నుంచి నువ్వు ఏర్పరచుకున్నటువంటి మానసికమైనటువంటి సంస్కృతి నుంచి నువ్వు బయటక వచ్చేసి నువ్వు ఎప్పుడైతే కాస్త ఒంటరిగా ఉంటావో నువ్వు ఎప్పుడైతే ఒంటరితనంతో మమేకం అవుతావో ఒంటరిగా నడవడం ఒంటరిగా కాసేపు కూర్చోవడం
(12:59) ఒంటరిగా నీతోటి నువ్వు కాసేపు సమయం గడపవలసినటువంటి ఆ సౌలభ్యాన్ని నువ్వు స్వేచ్ఛగా కలిపించుకోవచ్చు అంటున్నాను నేను నువ్వు ఎంతసేపు ఈ సృష్టి నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నావ్ నీ వ్యక్తిత్వ ధోరణ నుంచి నువ్వు బయట పడాలనో లేకతే వ్యక్తిత్వ ద్వారా నుంచి బయట పడకుండా ఇంకోటి ఏదో చేయాలని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావ్ నీ స్వయం నీ స్వయం స్పృహ ఏదైతే ఉందో ఆ స్వయం స్పృహని ఈ మానసిక అంశాలతోటి పూర్తిగా దాన్ని మూసేస్తున్నావ అంటున్నాను నేను నీ ఒంటరితనం నిన్ను నీకు చాలా దగ్గర చేస్తది.
(13:33) నీ ఒంటరితనం నీతోటి నిన్ను మాట్లాడిస్తది. నీ ఒంటరితనం నీలో ఉండేటువంటి అన్నిటిని బయటకి తీసుకొస్తది అది ఆ మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీరు స్వయంగా ప్రకటించగలుగుతారు. మీరు స్వయంగా ప్రకటించగలిగినప్పుడు అప్పుడు మీరు ప్రత్యేకంగా ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఆ
No comments:
Post a Comment