"కూల్ డ్రింక్స్"(Cool Drinks) తాగితే చలువ చేస్తుందా?#jvv #brahmareddy #vbr #health #lifestyle#junk
Author Name:DR BRAHMA REDDY VENNAPUSA
Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QjnJCPb8LiM
Transcript:
(00:00) కూల్గలు తాగితే చలువ చేస్తదా విపరీతమైన ప్రచారం వీటిమీద అంతర్జాతీయంగానే కూల్కలు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ది జింగ్ థింగ్ అని అంటాడు ఒకడు టేస్ట్ థండర్ అంటాడు ఒకడు థండర్ అంటే ఉరుము ఉరుముని టేస్ట్ చేసి నీ బొందా ఉరుముని రుచి చూస్తాడు ఎవడన్నా ఓ సినిమా యాక్టర్ ఐదంత భవనమ ఎగ్గురు దుకుతాడు.
(00:25) థం్స్ అప్ పట్టుకుంటారు పట్టుకోగానే ఆయనకి నాలుగు కోట్లు ఇస్తారు ఆయనే నిజంగా దూడు దొరికితే పసర పసలు అయతాడు ఆయన అభిమానులు అందరూ ఇ అభిమానులు అంటే మీకు తెలియంది ఏముంది సొంత మెదడు వాడకుండా ఉంటే అభిమానుడు అయతాడు. ఆయనకు అభిమానులు అంటే సొంతం మీద రోడరు ఆయన ఏం చెప్తే అది చేస్తారు లక్షల మంది ఉన్నారు అభిమానులు ఆయన ప్రచారం చేస్తాడు జనమందరూ కొనటం మొదలు పెడుతు కూల్ డ్రింక్ లో ఉపయోగపడే ఏమ ఉండవు పైగా అందులో షుగర్స్ ఉంటాయి షుగర్ ఉన్నాడు తాగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తది చల్లగా ఉంటది నిజమే చల్లగా ఉండేది గొంతు దాటినాక తెలియదు మనకి నాలుకే తెలిసేది గొంతు దాటినాక చల్లద తాగినా వేడిగుండేది
(01:05) తాగినా ఒకటే మనకి తెలిసే సమస్య లేదు దాంట్లో ఆమ్లాలు ఉంటాయి ఈ ఆమ్లాలు కిడ్నీ పాడు చేస్తాయి పొటను పాడు చేస్తాయి మీ ఇంట్లో లెట్రిన్ మరకలై పోకుండా ఉంటే థం్స్ అప్ తెచ్చి పోయండి కొంచెం తల్ల తల్ల తల్ల మెరిసే లెట్రిన్ కింద మారుతది. అంటే హార్పిక్ లాగా పని చేస్తది. సర్లే హార్పిక్ ఖరీదు ఎక్కువ కూల్ డ్రింక్ ఖరీదు ఎక్కువ చూసుకొని కొనుక్కొని లేండి ఊరికే పోయమని చెప్పి నేను అంటలా అందులో ఉన్న యసిడ్ ఎముకలను కూడా కరిగిస్తది.
(01:37) ఒక దంత వైద్యుడు దగ్గరికి వెళ్లి పనిపించుకొని కూల్ డ్రింకులో దాన్ని నానేయండి వారాక మాయమైపోద్ది. ఇంత ప్రమాదకరమైన కూలుకని ప్రపంచ వ్యాపితంగా విపరీతంగా తాగుతా ఉన్నారు కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతాఉంది. దాదాపు 12వేల నుంచి 15వే కోట్ల రూపాయల వ్యాపారం ఇండియాలో ఇప్పుడు జరుగుతాఉంది. కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు ఎక్వాఫినా పేరుతో కిన్లే పేరుతో నీళ్ళ ఎట్ట సప్లై చేస్తున్నారో వీళ్ళక అలాంటిది పెప్సికోలా పేరుతో కోకకోలా పేరుతో కూల్ డ్రింక్‌లు కూడా సప్లై చేస్తాఉంటారు.
(02:08) వీళ్ళు అంతర్జాతీయమైన కంపెనీలు ఇవి అలా చేసి డబ్బులంతా పట్టుకెళ్తారు అందులోనుండి సరుకు అర్ధ రూపాయ కూడా లేదు. అయితే రూపాయి అమ్మేదేం 15 రూపాయలు ఆరు రూపాయలు ప్రచారానికి ఖర్చు చేస్తారు. ఇక మిగతా ఎనిమిది రూపాయలు లాభము ఇలా అమెరికాకి తీసుకెళ్తారు బాకీ ఉన్నామ అండి అమెరికా వాళ్ళకి మనం అమెరికాలో పరిపాలకులు అంటేనే అంతర్జాతీయ రౌడీల తీవ్రవాదులు తీవ్రవాదులు రోజు మాట్లాడుతారు వాళ్లే పెద్ద తీవ్రవాదులు వాళ్ళు ఇజ్రాయేలు తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నారు ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి పరిపాలకులు తీవ్రవాదులు ఈ తీవ్రవాదుల చేతుల్లోకి డబ్బు పోతది. అంటే మనం కూల్ డ్రింకులు
(02:42) తాగి అంతర్జాతీయ తీవ్రవాదులకు మనం డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు ఆయుధాలు తయారు చేస్తారు. ఆయుధాలు దేనికి పనికి వస్తే సావు కొట్టుకోవడానికి పనికి వస్తాయి. ఇవిడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది గా చావుకొట్టే కార్యక్రమం అటు నుంచి ఆడు బాంబులు వేస్తారు ఇటునుంచి వీడు బాంబులు వేస్తారు ఎవడు బలహీనంగా ఉంటే వాళ్ళు కాచేస్తారు.
(02:59) ఇక పెద్ద నీతులు చెప్తారు మానవవాద నీతులు బుద్ధి జ్ఞానం ఉండాల చెప్పడానికి మనము తాగే కూల్ డ్రింకులు ఆయుధాలకు ఉపయోగపడుతున్నాయి యుద్ధాలకు ఉపయోగపడుతున్నాయని మనం గుర్తుంచుకుంటే అప్పుడన్నా కొంచెం తాగడం మానేస్తమా
No comments:
Post a Comment