Friday, June 26, 2026

 [6/24, 19:54] +91 92473 43585: ఒకరు:- అందరూ విధికి బలిపశువులేనా?  గురువు ఏమి చేయలేడా?

సద్గురు:-  నీవు చెప్పే గురువు కూడా విధికి బలి అవుతున్నవాడే.  కాబట్టి "విధి"నే  నిజంగా గురువు అనాలి.
[6/24, 19:54] +91 92473 43585: 1. ఎట్టి మార్పు లేని వస్తువును (పరబ్రహ్మాన్ని)
 మార్పు కలిగిన వస్తువుగా (ప్రపంచంగా) 
చూసే ''శక్తి" నీలో సహజంగా ఉన్నది.
2. తిరిగి ప్రపంచాన్ని,  బ్రహ్మంగా చూసే "శక్తి" కూడా నీలోనే సహజంగా ఉన్నది.

👉 మొదటి శక్తికి 'మాయ' అని పేరు. 
👉 రెండవ శక్తికి 'జ్ఞానము' అని పేరు.

No comments:

Post a Comment