వెంట్రుకలు ఇక వూడవు - 2 నిముషాల Workout తో
Author Name:Devika Bhatnagar's Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@devikabhatnagarsteluguchannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LmE2Cd87Gkk
Transcript:
(00:00) అందరికీ నమస్కారము హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదా చాలా మందికి అవుతుంది కదా హెయిర్ ఫాల్ లేని వాళ్లు అంటూ ఉండరు ఇలాంటి వాళ్లందరి కోసం ఒక మంచి థెరపీ పట్టుకొచ్చాను దాన్నే సుజోకు థెరపీ అంటారు చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఈజీ కూడా మనం చేయడం సో సుజోకు అనేది మనకి కొరియన్ వర్డ్ సు అంటే హ్యాండ్స్ జోకు అంటే ఫుట్ చేతులు అండ్ అరికాళ్ళు ఫుట్ ఈ రెండింటి మీదనే మన బాడీ మొత్తం ఆధారపడి ఉంటుంది మనకి ఆక్యుప్రెజర్ పాయింట్స్ అన్ని చేతిలో అరికాళ్ళలో ఉంటాయి.
(00:35) ప్రతి ఒక్క పాయింట్ ఏదో ఒక దానికి కనెక్ట్ అయిఉంటుంది కిడ్నీ హార్ట్ లివర్ ఇంకా హెడ్ అట్లా ప్రతి పార్ట్ ఏదో ఒక దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సుజోకు థెరపీలో మనకి హెయిర్ కి సంబంధించిన ఒక పాయింట్‌ని పట్టుకొని ఆక్యుప్రెజర్ పాయింట్‌ని పట్టుకొని మనం ఈ థెరపీని ఫాలో అవ్వచ్చు. ఎట్లా చేయొచ్చు మీకు డీటెయిల్ గా చెప్తాను. బై ద వే మీ అందరికీ తెలుసు నేను డాక్టర్ దేవిక భట్నగర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మీరు మోటివేషనల్ స్పీకర్ సరే సుజోకి థెరపీకి వెళ్దాం వెళ్ళే ముందర ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది ఒక్క నాలుగైదు పాయింట్లు మాట్లాడుకుందాం ఫస్ట్
(01:20) అఫ్ ఆల్ హెయిర్ ఫాల్ జుట్టు ఊడిపోవడానికి మెయిన్ కారణము ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం బాలెన్స్ డైట్ లేకపోవడం ఒకటి అండ్ సరిైన నిద్ర లేకపోవడం ఒకటి అండ్ తలని జుట్టుని అన్హైజినిక్ గా ఉంచుకోవడం శుభ్రంగా ఉంచుకోకపోవడం మంచిగా తలస్నానం చేసి నీట్‌గా ఉంచుకోవాలి కదా ఉంచుకోకపోవడం అదిఒకటి చుండ్రు ఒకటిను ఇంకా టెన్షన్స్ ఆ టెన్షన్స్ ఉంటే ఇంకా ఎవ్వరు కాపాడలేరు ఆ హెయిర్ మీ అందరికీ బాయ్ బాయ్ సీ యు అని చెప్పి వెళ్ళిపోతది.
(01:49) టెన్షన్స్ డిప్రెషన్స్ ఇవన్నీ కొంచెం హెయిర్ ఫాల్ కి కారణము ఇంకా కొంతమంది హెయిర్ డ్రయర్ బాగా యూస్ చేస్తారు మంచిగా హీట్ పెట్టుకొని ఓ కొట్టేసుకుంటూ ఉంటారు. దాంతోని కూడా హెయిర్ ఫాల్ అవుతుంది [సంగీతం] ఇంకొకటి హెరిడిటీ అమ్మ నాన్న తాతల నుంచి అందరికి మా ఫ్యామిలీలో అందరికీ హెయిర్ ఓడిపోతుంది బట్టత వచ్చేస్తుంది అంటే ఇంకా మీకు కూడా ఛాన్స్ ఉంటుంది ఇది బిటర్ ట్రూత్ చేదు నిజం మనం యాక్సెప్ట్ చేయాలి దాని గురించి అలాంటప్పుడు పెద్దగా పట్టించుకోక్కర్లేదు చాలా విషయాలు ఉన్నాయి మనం ఫోకస్ చేయాల్సింది కాబట్టి ఎనీహౌ కారణాలు అయితే ఇవన్నీ అయితే సుజోకి థెరపీ ఎట్లా స్టార్ట్
(02:24) చేస్తాము సుజోకి థెరపీ ఏం లేదండి మనకి ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఈ టిప్స్ మీద మన హెయిర్ హెయిర్ కి సంబంధించి థెరపీ ఇది ఈ ఫింగర్స్ టిప్స్ మీద సో హెయిర్ గురించి మనం ఏం చేస్తామంటే ప్రతి ఫింగర్ టిప్ ని మనము ప్రెస్ చేస్తాము. ఈ ఫింగర్ టిప్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడానికి మనకు జనరల్ గా అక్యుప్రెజర్ పాయింట్ ఒకటి దొరుకుతుంది పాయింటర్ అక్యుపెజర్ పాయింటర్ బయట మార్కెట్ లో ఉంటది.
(02:54) కొనుక్కోగలిగితే ఉంటే వాడండి లేకపోతే సింపుల్ టిప్ చెప్తాను నేను చూడండి బాల్ పెన్ తీసుకోండి ఏదో ఒకటి దీంట్లో రిఫిల్ ఇట్లా ఉంటది కదా రిఫిల్ ఆఫ్ చేసేయండి లోపల పెట్టేసేయండి రిఫిల్ పెట్టేస్తే ఏమైంది మనకి కంఫర్టబుల్ గా ఉంది ఇది మనం వాడుకోవచ్చు దీన్ని దీన్ని ఆక్యుప్రెజర్ కి వాడుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి ఈ టిప్స్ అన్ని ప్రెస్ చేసుకుంటూ [సంగీతం] వెళ్ళాలి ఆల్ టిప్స్ ఇప్పుడు చిటికెన వెళ్ళటం మొదలెడుతున్నాను ఎక్కడ టిప్ ఇక్కడ ఈ కార్నర్ లోనే ప్రెస్ చేసు స్తా కొద్దిగా గట్టిగానే ప్రెస్ చేయాలి ఇట్లా ఇట్లా ప్రెస్ చేయండి ఇది ఆక్యుప్రెజర్
(03:27) ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది చూడండి ఆ వర్క్ దాని పని ఇది చేస్తుంది మనక ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంకా అట్లాగే ఇక్కడ కూడా నెక్స్ట్ ఆ ఏంటది ఉంగరపుది రింగ్ ఫింగర్ తర్వాత మిడిల్ ఫింగర్ మంచిగా ప్రెస్ చేయండి గట్టిగా అట్లాగే చూపుడు వేలు తర్వాత బొటన వేలు ఇట్లా తర్వాత ఈ హ్యాండ్ కూడా తీసుకోండి ఈ హ్యాండ్ కూడా తీసుకొని అన్ని కార్నర్స్ అన్ని మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి.
(03:59) మంచిగా బ్రెస్ చేయండి ఇట్లా పట్టుకోండి మంచిగా కంఫర్టబుల్ గా పట్టుకొని ప్రెస్ కనపడుతుంది కదా ఈ కార్నర్స్ ప్రెస్ చేయాలి కొంచెం ఆ ఏరియాస్ లో ఓకేనా ఇదే మనకి సుజోకి థెరపీ అంటారు ఆక్యుప్రెజర్ పాయింట్ అయితే ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్ ని 10 సార్లు ఒకటి రెండుమూడునాలుగుఐదుఆరుఏడుఎతది 10 ప్రెస్ చేసాం ఇంకా నెక్స్ట్ ఫింగర్ కి మళ్ళీ ఒకటి రెండు అట్లా ఒక్కొ ఒక్కొక్క ఫింగర్ ని 10 సార్లు మనము ప్రెస్ చేస్తే ఇదే సుజూకు థెరపీ రోజులో ఎన్నిసార్లు చేయాలంటారా రెండు సార్లు చేయండి.
(04:38) మీరు ఏదో ఒకటే మీకు ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోండి పొద్దునో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు చేయండి. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఖాళీ కడుపుతో చేయాలి తిని చేయాల తినకుండా చేయాలా ఏమి లేదు అందరు ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు. చిన్న పెద్ద ఆ తారతమ్యం ఏమీ లేదు పురుష లింగభేదం కూడా లేదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ అందరూ చేయొచ్చు ఓకేనా ఎప్పుడైనా చేయొచ్చు ఇంకా అంతకంటే ఏంటి మీరు చాలా టైంలో చాలాసార్లు ఫ్రీగా ఉంటారు ఫ్రెండ్స్ తో చిట్ చాటింగ్ చేస్తున్నారు ఆ లేకపోతే ఫోన్ లో మాట్లాడుతున్నారు ఫోన్ ఎక్కడనా పెట్టండి
(05:16) స్పీకర్ ఆన్ చేసేసి మళ్ళా మీ మీ బనలు మీరు చేసుకుంటూ ఉండండి. లేకపోతే టీవీ చూస్తూ చేయొచ్చు ఇంకా జర్నీలో కార్లో వెనకాల కూర్చున్నారు లేకపోతే ఆ ఫ్లైట్ లోనో ట్రైన్ లోనో కూర్చున్నారు ఖాళీ ఉన్నారు ఏం చేస్తున్నారు మొదలెట్టండి. కదా చాలా ఈజీ మనం స్పెషల్లీ టైం అయితే స్పెండ్ చేయట్లేదు ఇది ఒకటిను ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు ఎవ్వరైనా చేయొచ్చు.
(05:42) రోజుక రెండు సార్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఆక్యుప్రజర్ పాయింట్ ఈ ఫింగర్ టిప్స్ లోనే ఉంటుంది. క్లియరే కదా ఇది కాకుండా ఇంకొక థెరపీ కూడా చెప్తాను మీకు. బాలాయం అంటారు బాలాయం క్రియ ఇది ఈ బాలాయం క్రియలో కూడా ఫింగర్ టిప్స్ మీదనే మనకి ఇది ఉంటుందన్నమాట ఫింగర్ టిప్స్ ని వాడి మన హెయిర్ ని [సంగీతం] హెయిర్ ఫాల్ అంటే జుట్టు ఊడిపోవడాన్ని నియంత్రించవచ్చు తెల్ల వెంట్రుకలు ఎర్లీ ఏజ్‌లో ఏజ్ పై పడితే వస్తాయి దాన్ని ఏం చేయలేము అంటే చిన్న ఏజ్‌లో వచ్చే తెల్ల వెంట్రుకలు నివారించడము జుట్టు ఊడిపోవడము ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని మనము ఈ బాలాయంలో నివారించవచ్చు బాలయంలో ఏం చేస్తామంటే ఏం
(06:21) లేదు ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా వీటిని రాపిడి చేస్తాము. ఓకే వీటిని ఇట్లా రబ్ చేస్తాము కొంచెం గట్టిగా మంచిగా టాటాట ఈ టీవీ చూస్తున్నాను నేను మీతో మాట్లాడుతున్నాను మాట్లాడుతూ నేను ఇట్లా ఫింగర్ టిప్స్ ని ఇట్లా రాపిడ్ చేస్తున్నాను. ఓకే సో ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ అన్నమాట గట్టిగా రాస్తున్నాము. ఇట్లా రాస్తే ఇది బాలాయం ఇది [సంగీతం] కూడా హెయిర్ కి ఇప్పుడు మనం ఏం చేసాము సుజోకులు ఏమో ఇట్లా ప్రెస్ చేసాము.
(06:49) బాలయంలో ఏం చేస్తున్నాము దీన్ని ఇట్లా రబ్ చేస్తున్నాము ఫ్రిక్షన్ రాపిడి చేస్తున్నాము ఏది చేసినా మనకి రిలేటెడ్ టు ద ఫింగర్ టిప్స్ హెయిర్ అర్థమైంది కదా బాలయ్య మీకు ఆల్రెడీ ఒక టైంలో చాలా ఫేమస్ అయింది మన దేశం మొత్తంలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఇదే పని పెట్టుకునే వాళ్ళు అసలు ఎవరు చూస్తున్నారో చూడట్లేరు అట్లా ఇట్లా ఏం లేదు అందరూ ఇదే పని పెట్టుకునే వాళ్ళు ఎందుకు మొదలైంది అప్పుడు ఆ టైంలో లో బాబా రామదేవ్ గారు ఒక స్పీచ్ లో ఇది [సంగీతం] బాలాయం చేయండి బాలాయం కూడా అనలేదు ఆయన ఓన్లీ కేవలం ఇట్లా రబ్ చేయండి మీకు హెయిర్ ఫాల్ ఆగుతుంది అన్నాడు అంతే అందరూ మొదలుపెట్టేసారు ఇది
(07:28) బాలాయం యోగాలో ఉన్నది ఉన్న థెరపీ ఇది సరే ఈ రెండు వాడండి ఒకటేంటి సుజోకు థెరపీ దాంట్లో మనం ప్రెస్ చేస్తాం ఒక్కొక్క ఫింగర్ ని 10 టైమ్స్ రోజులో రెండు సార్లు చేయండి. ఇంకా నెక్స్ట్ బాలాయం బాలాయం అంటే ఫ్రిక్షన్ ఇదొక ఐదు నుంచి 10 నిమిషాలు రోజులో రెండు సార్లు చేయండి. సరిపోతుంది. ఇవన్నీ చేస్తే హెయిర్ పెరుగుతుందా మేడం పక్కా అంటారా నేను నిజం చెప్పనా హెయిర్ ఊడిపోవడం మొదలయ్యి మీరు ఎంత చేసినా ఆగట్లేదు అంటే ఇక దాన్ని పట్టించుకోకండి.
(07:59) దాన్ని పట్టించుకోకండి ఇది పెద్ద సమస్యే కాదు పోతే పోయింది ఉంటే ఉండదు దాని గురించి అంతగానం వర్రీ అవ్వాల్సిన అవసరం మనం వర్రీ అవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి మనం పట్టించుకోవాల్సినవి మనం సాధించవలసినవి మనం ఫోకస్ చేయవలసినవి చాలా ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి. పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. కొంచెం కూడా హెయిర్ లేదు వాళ్ళకి హాయగా శుభరంగా హ్యాపీగా వాళ్ళు చేసేది చేస్తా పోయారు దేశంలో మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నారు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నారు ఆ హెయిర్ పట్టుకొని కూర్చున్నారా లేదు కదా అట్లానే మీరు కూడా పెద్దగా పట్టించుకోకుండా ఉంటే ఉన్నది పోతే
(08:32) పోయింది మన ప్రయత్నం మనము చేద్దాము ప్రయత్నం చేద్దాము. ఓకేనా మీకు ఎగ్జాంపుల్ చెప్పనా మీకు అనుపం కేర్ అనే ఒక హిందీ యాక్టర్ తెలిసఉంటాడు ఇంత కూడా హెయిర్ లేదు ఆయనకి అట్లాగే ఇండియన్ ఐడిల్లో విషాలని వస్తాడు మంచి సింగర్ ఆయన కూడా కొంచెం అసలు ఇన్ఫాక్ట్ వాళ్ళ నున్నటి గుండె చక్కటి ఒక ఆభరణం లాగా వాళ్ళక ఒక ఐడెంటిటీ లాగా ఉంది.
(08:56) అందుకని పట్టించుకోకండి దాని గురించి అంత సీరియస్ గా తీసుకోకండి కాకపోతే మన ప్రయత్నంగా మనం నీట్ గా ఉంచుకోవడం నేను చెప్పాను కదా మంచి ఆహారం తీసుకోవడం టెన్షన్లు పెట్టుకోకపోవడం మంచి నిద్రపోవడం అండ్ ఈ బాలాయం చేయండి సుజోకు తీయండి ఏదో ఒకటి అట్లా మీ ప్రయత్నం మీరు చేయండి ఆ హెయిర్ అనేది ఒక మంచి లుక్ కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది ప్రయత్నించండి ఉంటే ఉన్నది పోతే మాత్రం అంతగా వర్రీ అవ్వకుండా అది జీవితం కాదు అసలు లైఫే పర్మనెంట్ కదా హెయిర్ ఎంత కదా కదా సో లైట్ తీసుకోండి ప్రయత్నం మీరు చేయండి.
(09:31) టాక్ నచ్చింది అనుకుంటా మొదలుపెట్టేసారా ప్రెస్ చేయడం మొదలుపెట్టేసారు నా వీడియో చూస్తూ మొదలుపెట్టేసే ఉంటారు కింద రాయండి కామెంట్ బాక్స్ లో తప్పకుండా అండ్ ఐ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్ నాకు మంచిగా అనిపిస్తుంది కామెంట్స్ చదువుతా ఉంటే అరేయ్ వీళ్ళు ఎంత టైం తీసుకొని రాస్తున్నారు గన కదా అనే ఆ రెస్పెక్ట్ నాకు ఉంటుంది వీలైనంత మటుకు నేను రిప్లై కూడా ఇస్తూ ఉంటాను ఎందుకంటే నాకు వర్క్ చాలా ఉంటుంది.
(09:54) టైం ఉండదు ఉన్న టైంలో రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. ఇంకో మంచి టాపిక్ పట్టుకొస్తాను అప్పటిదాకా ఎల్లప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా గంతులు వేస్తూ ఉండండి టేక్ కేర్ స్టే ఫిట్ గుడ్ లక్
No comments:
Post a Comment