Friday, June 26, 2026

ఫెయిల్యూర్ అనే బాధ నుంచి బయటపడాలంటే..? ఇదే పవర్ఫుల్ టిప్ | Ram Mettu Abt How To Handle Failures | iD

ఫెయిల్యూర్ అనే బాధ నుంచి బయటపడాలంటే..? ఇదే పవర్ఫుల్ టిప్ | Ram Mettu Abt How To Handle Failures | iD

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5Osj13ocA-Y



Transcript:
(00:10) వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మనం లైఫ్ లో ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేసినప్పుడు ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కోలా ఉంటుంది కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్తారు కొంతమంది ఈసారి కాకపోతే ఇంకోసారి చూసుకుందాం అనుకుంటారు. సో ఇలా రకరకాల ఫీలింగ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలి ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆయనకి కూడా 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో మంది స్టూడెంట్స్ కి వాళ్ళ కెరీర్ కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు అండ్
(00:44) మోటివేషనల్ స్పీకర్ కూడా ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా ఫ్యామిలీలో ఏమనా ప్రాబ్లమ్స్ వచ్చినా రిలేషన్షిప్ లో ఏమనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన దానికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మనం ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేసినప్పుడు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది హలో అండి హాయ్ అండి సో సక్సెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు రెగ్యులర్ గా మనం కూడా మాట్లాడం కానీ ఫెయిల్యూర్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు.
(01:10) అండ్ ఫెయిల్యూర్స్ గురించి చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే కొంతమంది ఇవి ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా వాటి వల్లే మనము కొన్ని నేర్చుకుంటాము అని కానీ అప్పుడు ఫేస్ చేసినప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఏ విషయంలో ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా ఒక జాబ్ రాకున్నా సో ఆ టైం లో ఎలా మీరు ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చిఉంటారు కదా సో వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది ఆ టైం లో ఎట్లా ఉండాలంటారు ఆ ఎస్ అయితే ఫెయిల్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి కచ్చితంగా లైఫ్ లో ఫెయిల్ అవ్వాల్సిందేనండి అట్లీస్ట్ యునో వన్స్ ఇన్ ఏ వైల్ ఫెయిల్యూర్ అనేది
(01:46) ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ సీ అసలు ఒక సక్సెస్ ని నువ్వు ఎంజాయ్ చేయాలన్నా లేకపోతే ఒక సక్సెస్ ని నేను ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలన్నా నాకు ఫెయిల్యూర్ విలువ తెలిస్తేనే దీని విలువ తెలుస్తుంది. ఇట్స్ మోర్ లైక్ మనక ఇప్పుడు సన్లైట్ విలువ ఎందుకు తెలుసు అనింటే బికాజ్ రాత్రికి చీకటి పడతది కాబట్టి రాత్రికి చీకటి పడతది కాబట్టి ఇంతకు ముందంత ఎలక్ట్రిసిటీ అంతా లేనప్పుడు దాని విలువ తెలుసు కాబట్టి పొద్దున్నే లేసి అందరూ ఇట్లా సన్రైజ్ అవుతుంది అనగానే అందరూ నిద్ర లేసి అది సన్సెట్ అయ్యేలోపు అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని సన్సెట్
(02:25) అయ్యాక రిలాక్స్ అయిపోయేవాళ్ళు సో అదే గనుక అసలు నైటే లేదనుకోండి ఉ ఓన్లీ డేనే ఉందనుకోండి అంటే సన్లైట్ ఎప్పటికీ 247 వస్తానే ఉందనుకోండి దాని వాల్యూ ఎవరికీ తెలిచేది కాదు అసలు అవును రైట్ సో ఓన్లీ బికాజ్ దేర్ ఇస్ యనో నైట్ వ గాట్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ డే రైట్ కరెక్ట్ సేమ్ అసలు ఒక సక్సెస్ విలువ తెలియాలి అనింటే ఫెయిల్యూర్ కచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలండి.
(02:52) అదర్వైస్ ఏంటంటే అది మనకి మనం పొందిన సక్సెస్ దాని వాల్యూ ఏంటి దాని యొక్క ఆ ఎమోషన్స్ ఇన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. రెండవది ప్రాపర్ గా సక్సెస్ హ్యాండిల్ కూడా చేయలేరు మీరు ఇప్పుడు ఫెయిల్యూర్ తెలియదునుకోండి మీకు మీరు సక్సెస్ నే ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేరు ఎంజాయ్ చేయలేరు పొరపాటున ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ చేస్తారో చూడండి.
(03:17) ఉమ్ అప్పుడు ఇంకా మీరు ఆ అసలు ఏం చేయాలో తోచక ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాకుంటారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను అంటే ఇప్పుడు చూడు ఆ నాకు నా దగ్గరికి వచ్చిన కొన్ని ప్రొఫైల్స్ ఎలా ఉంటారు అంటే హైలీ సక్సెస్ఫుల్ అన్నమాట హైలీ సక్సెస్ఫుల్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి అకాడమిక్స్ లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయింది లేదు.
(03:39) ఉమ్ ఇంటర్మీడియట్ లో మంచి డిస్టింషన్ మార్క్స్ టాప్ మార్క్స్ డిగ్రీలో అసలు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా మంచి మార్క్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తోటే ప్లేస్ అయిపోయి మంచి శాలరీ వచ్చి ఆ మంచి ఉద్యోగం చేస్తూ ఆర్ మంచిగా సెటిల్ అయిపోయిన వాళ్ళు దే హావ్ నాట్ సీన్ ఫెయిల్యూర్ ఎనీవేర్ ఎక్కడ ఫెయిల్యూర్ చూడలేదు చూడండి అలాంటిది సడన్ గా ఆఫీస్ లో జరిగే ఒక చిన్న ఇష్యూ వల్ల వాళ్ళని ఒక ప్రాజెక్ట్ నుంచి టర్మినేట్ చేయడం కానీ ఆ ఇలాంటివి ఏ విధంగా జరిగినప్పుడు అసలు వాళ్ళకి అర్థం కాదు అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు నిన్నది అనేది అర్థం కాదు వాళ్ళకి
(04:15) సేమ్ సినారియో గనుక లైఫ్ లో ఆల్రెడీ దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు ఇట్లాంటి సీన్స్ ని అండ్ బిజినెస్ లో కూడా చూసే చాలా మంది ఏంటంటే వాళ్ళు అన్ని చిన్నప్పటి నుంచి ఎక్కడ ఫెయిల్యూర్ చూడకుండా ఒక బిజినెస్ పెట్టి అది మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంతా బాగానే ఉంది.
(04:36) సడన్లీ బిజినెస్ స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ ఫోర్సెస్ వల్ల ఆర్ వాట్ఎవర్ రీసన్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరండి దాన్ని ఆ సిచువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అదే ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో చూడండి వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసే విధానం ఎంత బాగా హ్యాండిల్ చేస్తారంటే అసలు దాన్ని ఎందుకు అనింటే బికాజ్ దే లెర్న్డ్ ఏ లాట్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి తెలిసి ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి.
(05:00) ఉమ్ ఆ చుట్టుపక్క నుంచి జనాల నుంచి వచ్చే క్రిటిసిజం ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అవన్నీ ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ క్రిటిసిజం ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకొని జనాలు చెప్పే మాటలు ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకొని అలాంటి టైంలో పేషెంట్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు. రైట్ అలాంటి టైంలో కామ్ అండ్ కంపోజ్డ్ మానర్ లో మనం డిసిషన్స్ తీసుకుంటే ది బెస్ట్ డెసిషన్స్ అవుతాయి.
(05:25) పానిక్ అయిపోయామంటే డిసిషన్ మేకింగ్ దెబ్బ తింటది. ఇన్నీ కూడా ఆల్రెడీ ఈ ఫెయిల్యూర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసిఉంటారో చూడండి వాళ్ళకి కచ్చితంగా ఇవన్నీ తెలుసు కాబట్టి బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇందాక మీరు అన్నారు చూడండి ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చాలా మంది అంటుంటారు అనేసి ఐ అగ్రీ అండి ఫెయిల్యూర్ డెఫినెట్ గా ఇట్స్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ బట్ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే నేను ఫెయిల్ అయిన ప్రతిసారి చిన్న అనాలసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎక్కడ మిస్టేక్ చేశ నేను అనే చిన్న అనాలసిస్
(06:01) నేను చేసుకున్నాను అనుకోండి ఆ ఫెయిల్యూర్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే నేను ఫెయిల్ అయిన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా అని దాన్ని అలా వదిలేసాను అనుకోండి నేను అనాలసిస్ చేసుకోవట్లేదు అనుకోండి దట్ ఫెయిల్యూర్ విల్ నాట్ హావ్ ఎనీ మీనింగ్ అన్నమాట. సో ఆబవియస్లీ ఆ అనాలసిస్ పార్ట్ ఏదైతే ఉంటదో చూడండి ఫెయిల్ అయిన ప్రతిసారి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎక్కడ మిస్టేక్ జరిగింది అని అనాలసిస్ చేసుకుంటే కచ్చితంగా ఇట్ విల్ కాంట్రిబ్యూట్ పాజిటివ్లీ టు అవర్ లైవ్స్ అన్నమాట సో ఫెయిల్యూర్ రాంగానే కుంగిపోవడము బాధపడటము కొందరైతే ఇంకా సూసైడ్ కూడా చేసేసుకుందాం అని అనుకుంటారు చూడండి అలా
(06:36) చేసుకోకండి బికాజ్ ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫెయిల్యూర్ అనేది మన లైఫ్స్ కి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఆ లెసన్ గో త్రూ అవ్వడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్ వన్స్ యు గో త్రూ దట్ లెసన్ ట్రస్ట్ మీ లైఫ్ లో మనక ఆ బాలెన్స్ కంపోజర్ ఇవన్నీ వచ్చేస్తాయి చూడండి యు విల్ బికమ్ ఏ వెరీ మెచూర్ పర్సన్ అప్పుడు సో ఆ మెచూరిటీ కావాలి ఒక లైఫ్ లో మనక ఆ బాలెన్స్ కావాలి అనింటే గనుక ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అంటే హౌ టు బి కామ్ బై ద టైం స ఇక్కడ ఎలా కామ్ గా ఉండాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కొందరు ఏంటంటే ఇలా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చెప్పుకుంటారు
(07:11) దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పీరియన్సింగ్ అనేసి చెప్పినప్పుడు థింగ్స్ విల్ గెట్ వెల్ సూన్ ప్రాబ్లం లేదు కొంచెం ఓపిక పట్టు అని ఇలాంటి సజెషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇరిటేట్ అయిపోయి పడేది నేనో నాకు తెలుసు నీకే ముందు నువ్వు ఎన్నన్నో చెప్తావు అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు చూడండి అలాంటి మైండ్ సెట్ కి వెళ్ళకండి నేను స చెప్పేవాడు కూడా ఏదో సరదాగా చెప్పట్లేదు ఆర్ ఏదో చెప్పాలి కదా అని చెప్పట్లేదు వాళ్ళు కూడా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటారు వాళ్ళ లైఫ్ లో కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళు చెప్తున్నారు.
(07:42) దట్ నువ్వు కామ్ గా ఉండు నువ్వు నువ్వు నువ్వు స్టెబుల్ గా ఉండి నువ్వు నీ మెంటల్ కంపోజర్ పర్ఫెక్ట్ గా పెట్టుకున్నావు అనింటే థింగ్స్ సెట్ అవుతాయి జస్ట్ వెయిట్ ఫర్ టైం అనేసి ఇలాంటి సజెషన్స్ వచ్చినప్పుడు సజెషన్స్ ఫాలో కాండి అండ్ అఫ్కోర్స్ సజెషన్స్ ఫ్రమ్ ది రైట్ పీపుల్ అలాంటి టైంలో మీరు ఫెయిల్ అయిన టైంలో 100 మంది 100 సజెషన్లు ఇస్తారు అన్ని సజెషన్లు తీసుకోవద్దు 100 మంది 100 రకాలుగా మిమ్మల్ని నిందిస్తారు అవన్నిటిని మీరు పట్టించుకోవద్దు మీకు ట్రూలీ వాల్యబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో చూడండి ఎవరైతే మీకు వాల్యూ ఎడిషన్ చేస్తుంటారో మీ లైఫ్ లో ఎవరినైతే మీరు
(08:19) ట్రస్ట్ చేయొచ్చో సో అలాంటి వాళ్ళు చెప్పే మాటలు మాత్రమే వినండి మీరు సో అది విని వాళ్ళు చెప్పిన ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏమన్నా ఉంటే అది అండ్ రిమెంబర్ వన్ వన్ గోల్డెన్ రూల్ ఏంటిది అనింటే మీరు లైఫ్ లో ఏ ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేయండి అది హ్యాపీనెస్ అవ్వచ్చు సాడ్నెస్ అవ్వచ్చు ఏదైనా కానివ్వండి ఆ మూమెంట్ విల్ పాస్ అవే అనేది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు దట్ మూమెంట్ విల్ పాస్ అవే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫర్ వాట్ ఎవర్ రీసన్స్ ఈ హ్యాపీనెస్ రేపు ఉండదు నాకు ఇట్ విల్ పాస్ అవే ఈ రోజు నేను చాలా బాధపడుతున్నాను ఫర్ వాట్ ఎవర్ రీసన్స్ ఈ
(08:53) బాధ రేపటికి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ సో నథింగ్ ఇస్ కాన్స్టంట్ అనేది మీ మనసులో పెట్టుకున్నారు అనుకోండి కచ్చితంగా మనకు అర్థం అవుతది దట్ వాట్ఎవర్ స్ట్రగుల్ వి ఆర్ గోయింగ్ త్రూ అది కూడా కాన్స్టంట్ కాదు దానికి కూడా సొల్యూషన్ వస్తది అనేసి మీకు మీ లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ కాలేదండి మీరు ఎన్నో స్ట్రగుల్స్ మనందరం ఫేస్ అయ్యాం మనం అవన్నిటిలో ఎన్నిటికీ మనకి సొల్యూషన్ ఆల్రెడీ వచ్చేసినాయి అవును కానీ ఆ మూమెంట్ కి మనక అది ఇంటెన్స్ అనిపించింది ఆ మూమెంట్ కి మనకి బాధ ఎక్కువ వేసిందే తప్ప ఈ రోజున వాటి గురించి
(09:26) ఆలోచిస్తే ఆ పిచ్చ లైట్ అవి అనే ఒక థాట్ వస్తుంది మనకి రైట్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది రైట్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మనకి సో దట్ ఇస్ వాట్ ఐ సే ఏంటంటే మీరు ఇప్పుడు కరెంట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా హెవీ అనిపిస్తుంది కానీ మీరు కొంచెం ఆ టెంపరర్మెంట్ అలాగే ఉంచుకొని కొంచెం పేషెంట్ గా ఉన్నారు టైం కి వదిలేసారు అనుకోండి లీవ్ ఇట్ టు టైం అండ్ యు కీప్ డూయింగ్ యువర్ వర్క్ ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్ సో నిజంగానే కదా బ్రెయిన్ తొంద తొందరగా మన నెగిటివ్ తీసేసుకుంటది నెగిటివ్ థాట్స్
(09:58) కానీ నెగిటివ్ థింగ్స్ కానీ తొందరగా బ్రెయిన్ తీసేసుకుంటది. ఇప్పుడు ఒక వైట్ పేజ్ తీసుకోండి దాని పైన ఒక చిన్న డాట్ పెడితే వైట్ పేజ్ మనం చూడం దాని పైన ఉన్న డాట్ ని చూస్తాం మచ్చనే చూస్తాం ఒక మనిషిలో కూడా అంటే ఒక 100 రకాల గుడ్ క్వాలిటీస్ ఉన్నా ఇప్పుడు కొంతమందికి మనసొప్పదు అప్రిషియేట్ చేయాలి అనింటే అదే చిన్నగా ఏదైనా కొంచెం బాలేదుఅనుకోండి హెయిర్ బాలేదో లేకపోతే సారీ కొంచెం అదే అనిపించింది అనుకోండి ఇవాళ నీ లుక్ చాలా బాలేదు అని చెప్తూ ఉంటారు.
(10:25) సో ఎందుకు అట్లా వై బ్రెయిన్ అట్రాక్ట్స్ నెగటివ్ థింగ్స్ మీరు అన్నట్టు ఈ ఫినామినా ఏదైతే ఉందో అంటే మనం ఎక్కువ శాతం నెగిటివ్ ని ఏదైతే చూస్తూ ఉంటామో హ్యూమన్స్ లో దీన్ని నెగిటివ్ బయాస్ అని అంటారండి లైక్ ఆ నెగిటివ్ బయాస్ అనే ఒక ఫినామినా వల్ల మనం ఏంటంటే నెగిటివ్ ని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఉ ఆ ఇప్పుడు ఒక వాల్ మీద పెయింటింగ్ చేయమనేసి ఒక పెయింటర్ కి చెప్పామ అన్నమాట నీట్ గా పెయింట్ చేయ మొత్తం అంతా అనేసి వాడు మొత్తం అంతా నీట్ గా పెయింట్ చేశాడు బట్ ఒక మూలన కొంచెం చెడగొట్టాడు అనుకోండి ఆ మూలన చెడగొట్టిన కొంచెం ఏరియా ఏదైతే ఉందో అది చూపించి మనం తిట్టడం స్టార్ట్
(11:00) చేస్తాం ఏం పని చేసావ్ నువ్వు అది ఇది అనుకోండి రైట్ సో అంటే మన ఫోకస్ అక్కడికే వెళ్తుంది. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి మీరు నార్మల్ గా మీ ఫేవరెట్ ఫుడ్ ఐటం తిన్న తర్వాత వాటర్ సపోజ్ చికెన్ే తిన్నారు అనుకోండి తిన్నాక సం టైమ్స్ మనక ఏంటంటే ఫ్లేక్స్ కానీ లేకపోతే కొంచెం టీత్ మధ్యలో ఎక్కడో ఇరికి ఉంటుంది మనకి ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఇరికి ఫూడ్ పార్టికల్ ఎక్కడో టీత్ దగ్గర ఇరుకుంటాయ అక్కడి నుంచి మీ టంగ్ పద్దాక అక్కడికే పాయింట్ అవుట్ చేసుకుంటూ ఇట్ విల్ ట్రై టు రిమూవ్ దట్ యన సో మీ ఫోకస్ మొత్తము ఆ ఫూడ్ పార్టికల్ ఎక్కడైతే ఉందో దాని మీదకి వెళ్ళిపోతా
(11:40) ఉంటది పద్దాక మిగత త సెట్ ఆఫ్ టీత్ అంతా క్లీన్ ఉంది అంతా బాగనే ఉంది అన్నప్పుడు మన ఫోకస్ మన టీత్ మీదకి ఎప్పుడు పోదు చూడండి అసలు టీత్ మీద కానీ ఆ గ్యాప్స్ మీద ఎప్పుడు ఫోకస్ పోదు కానీ చిన్న ఏదైనా పార్టికల్ ఇరుకంగానే ఇంకా నెక్స్ట్ వన్ హవర్ ఆర్ టూ హవర్స్ వాట్ఎవర్ ఇట్ ఇస్ అది బయటికి వచ్చేంతవరకు మన టంగ్ అక్కడనే పాయింట్ అవుట్ చేస్తా ఉంటదికా అక్కడే గెలుపుతా ఉంటది రైట్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి నెగటివ్ ఫినామినాకి ఏంటి అనింటే టీత్స్ అన్నీ బాగానే ఉన్నప్పుడు అసలు మన టంగ్ దేన్ని పాయింట్ అవుట్ చేయదు.
(12:10) ఇదంతా బాగుంది కదా అని పాయింట్ అవట్ చేయదు సడన్ గా ఎక్కడన్నా చిన్న పార్టికల్ వచ్చేసరికి అక్కడే పాయింట్ అవుట్ చేస్తా ఉంటది. మన బ్రెయిన్ కూడా అంతే అంతా బాగున్నప్పుడు మనం పాయింట్ అవుట్ చేయము అరే ఇంత బాగుందే అనేసి బాలేనిది ఏదైతే ఉంటది చూడండి దాని మీద ఫోకస్ చేస్తా ఉంటామ అన్నమాట. సో దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ దిస్ నెగటివ్ ఫినామినా నెగిటివ్ బయస్ సో ఈ నెగిటివ్ బయాస్ ఉన్నంత కాలం ట్రస్ట్ మీ మనకి హ్యాపీనెస్ అనేది రాదు.
(12:37) ఎందుకనింటే ప్రతి మనిషికి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి. మనం చేసే ఒక చెత్త పని ఏంటంటే ఆ నెగిటివ్స్ మాత్రమే ఇట్లా భూతద్దంలో పెట్టి చూస్తా ఉంటాం కానీ అసలు పాజిటివ్ సైడ్ ని చూడం మనము వ డోంట్ ఈవెన్ ట్రై టు లుక్ అట్ ది పాజిటివ్ సైడ్ చూసినా కూడా ఈ నెగిటివ్స్ మీద ఇచ్చే ఫోకస్ వల్ల ఏమవుతది అనింటే రెండు మూడు నెగిటివ్స్ఏ ఉండొచ్చు.
(13:02) కానీ ఆ రెండు మూడు నెగిటివ్స్ మీద ఎంత ఫోకస్ చేస్తామ అనిఅంటే ఆ 10 పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో చూడండి అవన్నీ ఓవర్ షాడో అయిపోతా ఉంటాయి అన్నమాట. ఉ సో దట్ ఇస్ ద రీసన్ వై అంటే మనం చేయాల్సింది ఏంటిది అనింటే ఈ నెగిటివ్ బయస్ నుంచి మన మైండ్సెట్ ని పాజిటివ్ బయస్ కింద మార్చుకోవడానికి అలవాటు చేసుకోవాలి మనం సో ఈ పాజిటివ్ బయస్ కింద గనక మార్చుకోగలిగితే అది పాజిబుల్ అండి వెరీ మచ్ పాసిబుల్ సో ఏ సినారియోలో అన్నా సరే మనం పాజిటివ్ ని వెతకడం స్టార్ట్ చేసిన రోజున మనం హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తాం.
(13:34) సో ఆ పాజిటివ్ బయాస్ కి మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోవాలి. మీకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి లైక్ ఇప్పుడు మన రామగోపాల్ వర్మ గారు ఉన్నారు సో ఆర్జివి అనగానే చాలా మందికి వాడా వాడో పెద్ద వెధవ ఇట్లాంటి మాటలే వస్తాయి అంటే వాళ్ళు ఏంటంటే ఆయన మాట్లాడే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలకి లేకపోతే చేసిన కొన్ని చెత్త పనులు ఏవైతే ఉన్నాయో అంటే twitter లో పెట్టే కొన్ని చెత్త ట్వీట్లకి ఇవన్నిటి మీద ఎంత ఫోకస్ ఇచ్చేస్తారంటే అసలు అతను చేసిన మంచి పనులని మర్చిపోయారు అసలు అసలు ఎంత అంటే ఆణిముత్యాలు ఇప్పుడు మన శివ లాంటి మూవీస్ రైట్ ఇప్పుడు ఆ మనకి ఇవి కూడా వచ్చినాయి
(14:14) మన అటాక్స్ గురించి ఒక మూవీ కూడా తను తీశారు లైక్ యు నో అసలు ఎంత బ్రిలియంట్ గా తీశారంటే మూవీ అది అది కానివ్వండి ఆ రక్త చరిత్ర ఇట్లాంటివి ఎన్నో మంచి మంచి మూవీస్ తీశారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అతని ఐడియాలజీ అర్థం చేసుకోవాలంటే ఐ వుడ్ సే ఇట్ ఇస్ బియాండ్ హ్యూమన్ అంటే చాలా మంచి ఐడియాలజీ అతనిది. ఇఫ్ యు లుక్ అట్ ది ఐడియాలజీ విత్ ఏ పాజటివ్ పర్స్పెక్టివ్ సో ఆ పాజిటివ్ పర్స్పెక్టివ్ తో చూస్తే అర్థమవుతుంది మనక అది కానీ జనరల్ గా ఆర్జీవ అనంగానే అబ్బా చత వెదవ ఇలాంటి థాట్స్ రాంగానే అవన్నీ కనపడవు మనకి ఆ పాజిటివ్స్ అని కనపడవు అలాగే ప్రతి వ్యక్తిలో కూడా ఈ పాజిటివ్స్
(14:54) ఉంటాయండి ప్రతి వ్యక్తిలో ఉంటాయి పాజిటివ్స్ ప్రతి వ్యక్తిలో నెగిటివ్స్ ఉంటాయి. అవును సో మనం చూసే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చూడండి ఒక్కోసారి ఏంటంటే మనకి బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి నాకు చాలా ఇష్టము. వాళ్ళకి కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రా బ్యాక్స్ ని లైట్ తీసుకుంటాను నేను బికాజ్ నాకు అతను అంటే చాలా ఇష్టం కాబట్టి.
(15:12) ఇక్కడ ఏమవుతుంది అనింటే నా పాజిటివ్ బయస్ యాక్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. రైట్ సో సో అంటే ఏంటి ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ఇట్స్ ఇన్ అవర్ హాండ్స్ చెప్పాలంటే అదే సో మనము ఒక వ్యక్తితో ఒకలాగా ఆలోచించినప్పుడు అంటే ఒక విధంగా చూసినప్పుడు మరో వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి మన థాట్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు పాజిటివ్ బయాస్ తోటి గనక నేను అప్రోచ్ అయితే ఒక పర్సన్ ని ఆవియస్లీ నన్ను ఆ నెగిటివ్స్ అన్నీ కనపడవు నాకు ఇక్కడ సో సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎవ్రీవన్ నేనేం చెప్తానంటే మన ఈ నాచురల్ నెగిటివ్ బయస్ ఏదైతే ఉందో దాన్ని గనుక పాజిటివ్ బయస్ కి
(15:48) మార్చుకుంటే యువర్ లైఫ్ విల్ బి ది హ్యాపీయెస్ట్ అండి మీకు లైఫ్ లో ఏం జరిగినా సరే మీరు అందులో పాజిటివ్ తీసుకుంటారు కాబట్టి టెన్షన్ ఉండదు ఆ లైఫ్ లో హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది హ్యాపీనెస్ అంటే ఎలా చేసుకోవాలి అది ఎలా మార్చుకోవడం ఎట్లా దానికి ఏం చేయాలి స అది వెన్ యు స్టార్ట్ ఫైండింగ్ పాజిటివ్ ఇన్ ఎనీథింగ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏదనా కానివ్వండి దాంట్లో పాజిటివ్ వెతకగలగాలి మీరు లైక్ మీరు అది ప్రాక్టీస్ చేయాలన్నమాట సపోజ్ నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ నాకు కార్ కి చిన్న డెంట్ పడింది లైక్ సపోజ్ వచ్చేటప్పుడు డెంట్ పడింది
(16:21) డెంట్ పడ్డ దగ్గర నుంచి మనం రెస్ట్ లెస్ అయిపోతా ఉంటాము. ఏమని అంటే ఛా ఆ అసలు ఈరోజు నేను ఈ కార్ కాకుండా బైక్ మీద వచ్చి ఉండాల్సింది లేదా ఆ ఇప్పుడు అసలు ఆ టైం కి కాకుండా నేను ఒక ఐదు నిమిషాలు ముందే బయలుదేరదాం అనుకున్నాను కదా అలా బయలుదేరి ఉండాల్సింది నేను కానీ అనవసరంగా వెయిట్ చేశను నేను ఇలాంటి థాట్స్ అన్ని అంటే అయిపోయిన దాని గురించి యు ఆర్ లుకింగ్ అట్ ఐ మీన్ దీన్ని మొత్తం అంతా నెగిటివ్ సినారియో కింద చూస్తున్నాం కాబట్టి ఈ థాట్స్ వస్తున్నాయి.
(16:51) అదే గనుక అమ్మయ్యా ఒక డెంట్ తోటి పోయింది నేను ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళఉంటే ప్రాణాలు పోయేటి ఏమో నేను బైక్ మీద వచ్చింటే స్కిడ్ అయి కింద పడేవాడినేమో నెత్తికి తగలేదేమో దెబ్బ కార్లో వచ్చా కాబట్టి సేఫ్ ఏమో అని సేమ్ సినారియోని పాజిటివ్ గా కూడా చూడొచ్చు మనం ఇప్పుడు రైట్ సో అలా మనకి జరిగిన దాన్ని ఏదన్నా కానివ్వండి దాన్ని పాజిటివ్ గా చూడడం రావాలి.
(17:11) అండ్ చూడడం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆబవియస్లీ ఈ పాజిటివ్ వయాస్ వచ్చేస్తుంది మనకి చూడండి లైక్ మా ఫ్రెండ్ ఒకటి రీసెంట్ గా చాలా పెద్ద కంపెనీలో జాబ్ అప్లై చేశాడు బట్ రాలేదు ఆవిడకి జాబ్ రాలేదు. జాబ్ రాకపోయేసరికి హి స్టార్టెడ్ థింకింగ్ నెగటివ్లీ ఇంకా వేస్ట్ నేను ఇంత ఎంబిఏ చేసి ఇంత బాగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఆ కంపెనీలో క్రాక్ చేయలేకపోయాను అంటే సంథింగ్ రాంగ్ విత్ మీ అనుకుంటే చాలా బాధపడ్డాడు.
(17:42) బట్ లకీలీ నెక్స్ట్ వన్ వీక్ లో అతనికి ఇంకొక ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయ్యి ఏదైతే ప్యాకేజ్ ప్రీవియస్ కంపెనీలో వాడికి పోయిందో దానికంటే 20% ఎక్స్ట్రా ప్యాకేజ్ వచ్చింది వాడికి ఇక్కడ సో స అదే అదే ఇప్పుడు దట్ ఇస్ వాట్ ఐ యమ్ సేయింగ్ అంటే ఆ టైం కి వాడికి అది నెగిటివ్ అనిపించింది. బట్ ఒక వన్ వీక్ తర్వాత వాడికి ఇంకా బెటర్ కంపెనీలో అపర్చునిటీ వచ్చింది.
(18:03) ఓకే రైట్ సో అంటే అది వాళ్ళ మంచికే జరిగింది అక్కడ ఆ టైం కి వాడది గ్రహించలేదు అంతే సో అదే గనుక ఆ టైం కే సరే నాకు బెటర్ అపార్చునిటీ ఉందేమో ఫ్యూచర్ లో కాబట్టి ఇది రాలేదేమో అని అట్లీస్ట్ ఆ థాట్ అప్పుడే వచ్చింటే గనుక ఆ మెంటల్ పీస్ ఉండేది కదా ఫర్ ది వన్ వీక్ కరెక్ట్ రైట్ సో దట్ ఇస్ వాట్ ఐ సే ఏంటంటే ఏది జరిగినా సరే ఆ పాజిటివ్ పర్స్పెక్టివ్ తోటి ఆలోచించడం స్టార్ట్ చేస్తే మన మెంటల్ పీస్ మన హెల్త్ అన్నీ బాగుంటాయి.
(18:30) ఎక్సలెంట్ థాంక్యూ సో మచ్ వెల్కమ్ అండి

No comments:

Post a Comment