Friday, June 26, 2026

ఆత్మ జ్ఞానానికి ఆడ,మగ ఉండదు..అదొక నిరంతర స్థితి..🌹అష్టావక్ర టాక్ 125🌹kanthrisa

ఆత్మ జ్ఞానానికి ఆడ,మగ ఉండదు..అదొక నిరంతర స్థితి..🌹అష్టావక్ర టాక్ 125🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fNzm_h55hYw



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 20 టాక్ 125 అష్టవక్ర సంహిత యొక్క చివరి అధ్యాయం ఇది సో ఇప్పటివరకు అష్టవక్త్రుడు జనకుడు వాళ్ళద్దరి మధ్య జరిగిన రకరకాల కాన్వర్సేషన్స్ ట్రూ కాన్వర్సేషన్స్ క్రాస్ టాక్ కాదు ట్రూ కాన్వర్సేషన్స్ అంటే ఒకరు చెప్పింది ఒకరు శ్రద్ధగా విని అక్కడి నుంచి సంపూర్ణంగా ా స్పందించే ఒకానొక పద్ధతి మోస్ట్ ఆఫ్ ద టైం మనుషులు కాన్వర్సేషన్ నిజంగా చేయరు.
(00:43) 99% జరిగే సంవాదాల్లో అహంకారం యొక్క ఛాయ ఉంటుంది నేను చెప్పింది నెగ్గాలి అన్న భావన కానీ జనకుడికి అష్టవక్రుడికి మధ్యన జరిగిన ఈ సంవాదం నిజమైన సంవాదం ఇద్దరు సత్యం గురించి మాట్లాడుతున్నారు అంతే వ్యక్తి పక్కకు జరిగాడు సత్యం మిగిలింది. మామూలుగా జరిగే సంవాదాల్లో సత్యం పక్కకు జరిగే వ్యక్తి మిగులుతాడు. అది ఒక్కటే తేడా అది భార్యా భర్త కావచ్చు లేకపోతే ఇద్దరు పొలిటిషియన్స్ కావచ్చు, టెలివిజన్ డిబేట్స్ కావచ్చు అక్కడ వ్యక్తి మిగులుతాడు సిద్ధాంతం మిగులుతుంది.
(01:26) సత్యంతో పని లేదు. ఎవ్వరు విషయాన్ని బలంగా చెప్పి ఆ గంటకి అందరినీ కన్విన్స్ అయ్యేలా చేస్తారు అట్లాంటి వాడిది విజయం కానీ అష్టవక్ర సంహిత ఆ కోవకు చెందింది కాదు మొట్టమొదట జనకుడు అడిగాడు ఏమని గురుదేవా నాకు అంతులేని జిజ్ఞాస ఏది జ్ఞానం ఏది మోక్షం నాకు తెలియజేయండి అన్నప్పుడు అష్టావక్రుడు ఒక 20 సూత్రాల్లో చెప్పాడు స్పష్టంగా ఆ తర్వాత తర్వాత జనకుడు స్పందించాడు ఒక అంతులేని అహోభావానికి గురయ్యాడు.
(02:03) ఆ నేనే చైతన్యం అన్నాడు నేను చైతన్య రసం అన్నాడు అసలు అంతా నాది అన్నాడు ఏది నాది కాదు అన్నాడు. సముద్రాన్ని నేనే అన్నాడు సముద్రం మీద ఉన్న అరలతో నాకేం సంబంధం అన్నాడు. ఆ తర్వాత అష్టవక్రుడు జినకుడికి చెప్పాడు ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే నువ్వు మళ్ళీ రాజు తిరిగి వెళ్తావు నీకు భార్య ఉంది నీకు సంసారం ఉంది నువ్వు అనుకున్నంత ఈజీ కాదేమో అందుకని నువ్వు ఏవి ఏవైతే నీవు అనుకుంటున్నావో అవన్నీ పక్కకు జరిపితే నువ్వు సమాధిలో లయం అవ్వచ్చు అన్న తర్వాత జనకుడు లయయో గురించి చెప్తాడు నేను సమాధిలో లయం కావడం ఏమిటి సో ఒకే అంశాన్ని రకరకాలుగా
(02:53) స్పృషించి అన్ని దిక్కుల నుంచి సత్యాన్ని రకరకాల పద్ధతుల గురించి వీళ్ళు చెప్పడం లే [గురకలు] విషయం ఒక్కటే అసలు నిజంగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలి అంటే పద్ధతితో పని లేదు పద్ధతి ఎందుకు అవసరమైంది నీకు స్పష్టత లేదు కాబట్టి చూడగానే గ్రాస్ప్ చేయలేవు కాబట్టి ఇప్పుడు సైకిల్ నేర్పించండి అని అడిగితే 10 మంది 10 రకాలుగా మొదలు పెట్టవచ్చు 10 మంది 10 రకాల నియమాలు పెట్టవచ్చు అందులో రెండో మూడో ఖచ్చితంగా ఒత్తి చెప్పవచ్చు ఏదేమైనా మిగతా 10 మందికి సైకిల్ రావచ్చు ఇప్పుడు ఆ 10 మంది గనుక చర్చిస్తే మా గురువు ఇట్లా చెప్పాడు మా గురువు అట్లా చెప్పాడని విభేదాలు వస్తాయి
(03:39) ఇక్కడ విషయం ఏమిటి గురువు ఇలా చెప్పాడని కాదు సైకిల్ వచ్చిందా లేదా సో నీ అంతకి నీకు రాదు కాబట్టి నువ్వు ఆధారపడుతున్నావు నీకు చెప్పడం కష్టం కాబట్టి ఒక పద్ధతి లేకపోతే ఒక మంత్రం ఏదో ఒకటి అవసరం అవుతుది ఎందుకంటే నీ మనసుని అది చేరాలి కాబట్టి సో జనకుడు అండ్ అష్టవకుడికి జరిగిన ఈ సంవాదం అంతా మీరు గనక గమనిస్తే ఒక్కొక్క పదం ఆ పదాన్ని నువ్వు అనుభవిస్తే తద్వారా ఆత్మజ్ఞానం అని సింపుల్ డిక్లరేషన్ ఉంది.
(04:17) నేను దాదాపు అన్ని చాప్టర్స్ లో ఎట్లీస్ట్ ఈ విషయాన్ని స్పృషించాను. విశ్వ సాక్షి సుఖీభవ అన్నిటి పట్ల సాక్షిగా ఉండు నిమిత్త మాత్రం ఉండు ఏం జరిగినా జస్ట్ అట్లా ఉండిపో లేకపోతే నిష్కామ కర్మ చేయి చేస్తూ ఉండు ఏదైనా ఒక్కటి పట్టుకో ఆ ఒక్క దాంట్లోనే అన్ని ఉన్నాయి నిరంజనునివిగా నిర్వికల్పుడివిగా నిరపేక్షతతో ఉండు నిష్పక్షంగా ఉండు నిష్కపటంగా ఉండు అన్ని ఉండమని కాదు ఒక్కటి ఉండు పరిపూర్ణంగా ఉంటే అన్ని మేనిఫెస్ట్ అయితాయి ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం నిజంగా ఏ మనిషికైతే జ్ఞానోదయం అయిందో లేదా జీవితం యొక్క మూలమైందో అతను కచ్చితంగా ద్వంద్వాతీత స్థితిని అనుభవిస్తూ
(05:04) ఉండవలసిందే నీ మనసులో ద్వంద్వం ఉండి ఎంత గొప్ప ఆధ్యాత్మిక ప్రవచనం ఇచ్చినా నువ్వు ఎంత గొప్ప గురువైనా కుచ్ ఫరక్నే పడతావు. ఆ వ్యవహారం కోసం అప్పుడప్పుడు ద్వంద్వం ఉందా తాత్కాలికంగా ఉండవలసింది శాశ్వతంగా ద్వంద్వం నేను ఎందుకు ఆశ్రమాలకి చాలామంది అడుగుతారు ఎందుకు మీరు టార్గెట్ ఏం చేయడం లేదు ద్వంద్వం కనిపిస్తుంది అక్కడ అంటే ఎవరైతే ఒక ఆశ్రమం నడుపుతున్నారో ఒక పద్ధతిని వాళ్ళు అంగీకరిస్తున్నారు మిగతా పద్ధతులని వాళ్ళు వ్యతిరేకించవలసిందే అక్కడ వేరే వాటి చర్చ ఉండదు సో తెలియకుండా ఒక ద్వంద్వలోకి వస్తుంది మాది మీది ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అనే
(05:44) థాట్ క్రియేట్ అవుతుంది అక్కడ దాన్ని ఎరాడికేట్ చేసేయాలంటే అది వెళ్ళిపోవాలి కంప్లీట్ గా సో ఏది ఏమైనా ద్వందం వెళ్ళిపోవాలి ఒకవేళ జీవితం యొక్క మూలస్థితి అర్థమైంది అనుకో అసలు ఆ వ్యక్తి యొక్క స్థితి కీలకం తప్ప వ్యక్తి యొక్క జెండర్ కాదు సో ఆడవాళ్ళకి లేదా మగవాళ్ళకి జ్ఞానోదయం అయితది ఆ ప్రశ్న అది కాదు జ్ఞానోదయం అయితే అసలు ఆడ మొగ ప్రస్తావన ఉండదు నేను అందుకే రమణ మహర్షిని స్థితి అని చెప్పాను నాకు తెలిసి ఈ భూమిమీద రమణ మహర్షి గురించి ఆ స్టేట్మెంట్ ఎవడు ఇచ్చి ఉండడు.
(06:20) ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్థితిని చూడలేదు రమణ మహర్షిని మగవాడిగానే చూస్తున్నారు రమణ మహర్షి వాళ్ళ అమ్మని ఆడదానిగా చూస్తున్నారు అక్కడున్న రకరకాల భక్తులని శిష్యులంతా ఆడ మొగగా విభజించే చూస్తున్నారు విషయం అది గానే కాదు ఇది చాలా సూక్ష్మం ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవడైనా బట్టి పట్టొచ్చు వాడి స్టేట్మెంట్ బాగుంది కదా అని వాడు వాడుకోవచ్చు అది నీలో ఉంటే తప్ప నువ్వు అది వేరే వాడిలో చూడలేవు.
(06:44) ఒక 10 ఫిలాసఫికల్ స్టేట్మెంట్ బట్టి బట్టి నీకు మంచి వేదిక దొరికితే అట్లాంటి వేదికల మీద 100 సార్లు ప్రసంగాలు ఇస్తే నువ్వు ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను నిన్న చూసిన ఏదో స్టాండ్ అప్ కామెడీ సురేంద్ర శర్మ ఒకటే జోకు రకరకాల వేదికల మీద చెప్తూ ఉన్నారు అంతే అండ్ హి వాస్ అవార్డెడ్ పద్మశ్రీ అంటే కొన్ని బాగా క్లిక్ అయ్యే జోక్స్ ఇక అన్ని వేదికల మీద అవి తద్వారా ప్రతి ఒక్కరు అనుకుంటారు గ్రేట్ కమీడియన్ అతను గ్రేట్ కమెడియనే కానీ నాకు బోర్ వచ్చేసింది.
(07:22) నా అనుభవం అది కానీ స్థితి అన్నది బియాండ్ బోర్డ్ అప్ అది కంటెంట్ అది ఇప్పుడు ఆ ఏమంటారు నిద్ర ఉంది నిద్రకి ఆడ మొగ లేదు ఆకలి ఉంది ఆకలికి ఆడ మొగ లేదు ఉందా లేదు ఉంది అన్నాడు అనుకోండి వాడు కొంచెం తిరిగి రీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు చాలామంది చెప్తారు నీ వయసు ఇది నిజంగా నీ వయసు ఏది నిజంగా నువ్వు కళ్ళు మూసుకొని చెక్ చేసుకో హౌ డు యు నో క్యాలెండర్ లేదు అనుకోను హౌ డు యు నో నీకు తెలియదు ఎవరో చెప్తే నువ్వు అనుభూతి చెందుతున్నావ్ కానీ స్థితి అన్నది మాత్రమే నీకు తెలుస్తుంది సో జనకుడు తన స్థితికి సంబంధించిన చివరి వ్యాఖ్య చేస్తున్నాడు ఇది అష్టవక్రుడు
(08:02) చెప్పింద చెప్పింది విని ఆ దాన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి చెప్తున్నది తన అనుభవంలో నుంచి కాపీ కొట్టి చెప్పడం కాదు నిన్న ఎవరో పెద్దాయన వచ్చాడు ఒక ఆశ్రమం దాని ద్వారా దానికి ఉన్న ఒక డాక్యుమెంటేషన్ ఆయన నాకు ఒక బుక్ ఇచ్చాడు. నేను అన్నాను అసలు ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని లిబరేట్ చేయాలనుకుంటారు అసలు మీరు బోధించే విషయమే మీది కాదు అసలు మీరు ఎట్లా లిబరేట్ చేస్తారు ఇదంతా ఎట్లా సార్ అంటే ఇంత అజ్ఞానం ఎట్లా సరే జనకుడు ఏం చెప్తున్నాడో విందాం క్వాభూతాని క్వాదేహోవా క్వేంద్రియాని
(08:47) క్వవామనా క్వాశన్యం క్వచానైరాశ్యం మత్స్వరూపే నిరంజనే ఇది జీవన్ముక్తి దశ అంటే ఇప్పటివరకు ఎవరెవరు నెగ్గేట్ చేశారో ఆత్మకు సంబంధించి ఎంతో కొంత ఎలా ఉంటుందంటే మొట్టమొదటిసారి బైనాక్లర్ కనుక్కున్నప్పుడు ఇప్పుడు ఆకాశం లేదా అంతరిక్షం కొంత కనిపించింది అంతే అంతరిక్షం ఉందనుకో ఉంది అనుకున్నారు. సో మళ్ళీ చెప్తా ఇది అర్థం కాకపోవచ్చు ఏదైనా బైనాక్లర్ కనుక్కున్నప్పుడు మొట్టమొదటిసారి ఆకాశాన్ని చూసినప్పుడు
(09:31) ఆకాశంలో కొంత చందమామ చుక్కలు పెద్దగా కనిపించాయి అంతే ఉంది అనుకున్నారు. ఆహా అంతే చూడగలిగింది బైనాక్లర్ అని తర్వాత తెలిసింది ఆ తర్వాత బైనాక్లర్ ని మాడిఫై చేస్తూ అడ్వాన్స్ టెక్నాలజీతో డెవలప్ చేస్తూ పోతున్న కొద్దీ అనంతమైన గ్యాలక్సీలు కనిపిస్తూనే ఉన్నాయి ఇట్ ఇస్ ఏ నెవర్ ఎండింగ్ థింగ్ అని తెలుస్తుంది రీసెంట్ గా ఏదో ఒకానొక కెమెరాను పంపి ఒక ఫోటో తీశారు గాలక్సీస్ ది 76,000 గాలక్సీస్ ఒక ఫోటోగ్రాఫ్ లో పడ్డాయి.
(10:00) స్టిల్ గాలక్సీస్ కి బియాండ్ గా ఇంకేదో ఉంది. అది ఎండ్ అవ్వడం లేదు అసలు ఉన్నదే అది ఉన్నదే అదయినప్పుడు ఎండ్ ఎట్లా అవుతది. నువ్వు ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నావు ఎంత చూస్తున్నావు ఎంత గ్రాస్ప్ చేస్తున్నావ్ అంతా కలిపి ఒక్కటిగా కనిపిస్తది అంతే గ్యాలక్సీ అంటే ఏంటో తెలుసా చాలా పెద్ద ఒక ఫినామినా అది దాంట్లో ఖండ ఖండాలు చేస్తూ చేస్తూ పోతుంటే నువ్వు అవుతావు గ్యాలక్సీ యొక్క ఒకానొక శకలం నువ్వు అట్లాంటి గ్యాలక్సీలు 76వ000 ఒక ఫోటోగ్రాఫ్ లో పడ్డాయి పక్కపక్కన ఒక కాలనీ లాగా దేని నియమాలు దానికి ఉన్నాయి సో ఇంకాస్త అడ్వాన్స్డ్ బైనాక్లర్ కనుకున్నా కనుకుంటే
(10:45) మనమే ఇక్కడి నుంచి అంతలేని గాలక్సీస్ ని చూడవచ్చేమో సో అష్టవక్రుడు చెప్తున్న ఆత్మజ్ఞానం అన్నది అల్టిమేట్ బైనాక్లర్ తో చూడడం అంతకుమించిన లేదు ఇంకా అంటే నేతి నేతి ీతిలో కొందరు శరీరం దగ్గర వచ్చాగారు కొందరు మనసు దగ్గర వచ్చాగారు కొందరు సమాజం దగ్గర వచ్చాగారు కొందరు ఈగో దగ్గర వచ్చాగారు అష్టవక్కుడు చెప్పిన తర్వాత జనకుడు చెప్తున్నది ఇట్ ఇస్ పార్ బియాండ్ఎవ్రీ కాంటెక్స్ట్ బీన్ అటర్డ్ టిల్ దట్ మూమెంట్ [గురకలు] అంటే నాకు నేను ఆకాశము కాదు నాలో పంచభూతాలు ఎక్కడఉంది నాకు దేహం ఎక్కడఉంది నాకు ఇంద్రియాలు ఎక్కడఉంది నాకు మనసు ఎక్కడఉంది నాకు శూన్యం ఎక్కడఉంది నాకు ఆశ
(11:28) ఆశ నైరాశ్యం ఎక్కడ ఉంది అలాంటివి ఏమీ లేవు అన్నాడు. ఏదైతే తన స్థితియో దానికి ఏవి అంటుకోలే ఇప్పుడు ఇది అర్థం కావాలంటే మళ్ళీ రమణ మహర్షిని ఎగ్జాంపుల్ గా తీసుకొస్తా ఇప్పుడు చేతికి గాయమైంది నేతి నేతి అంటే నువ్వు ఏది అని తెలియకపోతే నాకు గాయమైందని విలవిల ఏడవచ్చు రమణ మహర్షి చేయి గాయమైంది దా దాన్ని దూరం నుంచి చూస్తున్నాడు నేను చెయి కాదు తద్వారా ఆ గాయం నాది కాదు ఆ గాయం నాలో ఉన్న నేను పట్టుకున్న ఒక భాగానికి అయింది నాకు కాదుఅని తెలుసుకున్నాడు ఆయన సోహి స్ూడ్ లిటిల్ అవే ఫ్రమ హిస్ బాడీ [గురకలు] నేను చెప్తున్నా ఐ స్టూడ్ లిటిల్ అవే ఫ్రమ
(12:04) మై బాడీ కానీ ఇది ఎట్లా ప్రూవ్ చేస్తాం నేను ప్రూవ్ చేయలేను నువ్వు నమ్మడం నమ్మకపోవడం నా విషయం కాదు బట్ అటువంటి స్థితి ఉన్నది. నువ్వు ఒప్పుకుంటే ఏమి ఒప్పుకోకపోతే ఏమి నీ బోడి ఒప్పుకోవడం ఒప్పుకోవడం మీద ఈ ప్రకృతి నడుస్తలేదు. అట్లాగే అవగాహన కూడా ఎవడి చేతనో మెప్పించబడాలని ఎవడి చేతిలో ఒప్పుకోబడాలని ఇదంతా చెప్పబడడం లేదు మీరు ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉన్నదిఏదో ఉన్నది.
(12:34) సింపుల్ యస్ దట్ సో అందుకని రమణ మహర్షి తన శరీరాన్ని తాను బాహ్యంగా నిలబడి చూశాడు. స్థితి అన్నది నిజంగా నేను చెప్తున్న అష్టవక్ర సమమితి యొక్క సమగ్రసారం రమణ మహర్షిలో కనిపించిందని ఊరికే చెప్పలే ఆయనఏమ నాకు బంధువు కాదు నేనేమ ఆయన ఉద్దరకి తీసుకోలేదు రమణ ఆశ్రమాన్ని నేను ప్రమోట్ చేస్తలేను అసలు ఆశ్రమం ఏదైనా బందు కావల్సింది ఆ స్థితి అన్నది ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్ గా పెట్టుకొని చెప్పవచ్చు బాగోదు మీరు వినడం మానేసి నన్ను ద్వేషించడం మొదలు పెడతారు నన్ను ట్రోల్ చేస్తారు ఎందుకు తలక నొప్పి ఇంకొకడు ఉన్నాడు కదా రమణ మహర్షి రమణ మహర్షి ఆడా కాదు మొగ కాదు స్థితి ఆడా
(13:18) మొగ కూడా బట్ దానికి బియాండ్ గా స్థితి ఉంది. జెండర్ ఉంది అట్లంటే ఊరు ఉంది ఆయన పేరు పాత పేరు ఉంది వెంకటరామన్ వాళ్ళ అమ్మని ఇవన్నీ కాదు వాటన్నిటికీ అంటకుండా నిలబడే ఒక స్థితిలో అతను ఉన్నాడు ఆ స్థితే తానై ఉన్నాడు. దాని గురించి జనకుడు చెప్తున్నాడు. సో అష్టవక్ర సమ్మిత ఈ యొక్క చివరి చాప్టర్ ఒక్కటి ఉంచి అష్టవక్ర సంహిత మొత్తం తీసేసిన ఏమి కాదు లేదా అష్టావక్ర సంహితలో ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ నుంచి మిగతాది మొత్తం తీసేసిన ఏమి కాదు దాదాపు విషయం అదే సో అందుకే ఎవరైతే వింటున్నారో చదివే వాళ్ళకి బోర్ వచ్చే అవకాశం ఉంది బికాజ్
(14:04) ఇట్ ఇస్ రిపిటేటివ్ ద్వంద్వం వద్దని కొన్ని ఎన్నో సార్లు చెప్పారు ఇందులో కానీ కానీ ఎన్ని రకాల ద్వంద్వాలు ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయబడ్డది అది మీరు గుర్తించాల్సింది ద్వంద్వం వద్దు అంటే ద్వంద్వం వద్దు అనగానే అర్థం కాదు సో సుఖ దుఃఖాలు అనే ద్వంద్వం వద్దు జనన మరణాలు అనే ద్వంద్వం లేదు ఇట్లా చెప్తూ వచ్చారన్నమాట నీనా అనే భావన పోయింది సిద్ధాంతము నీవు అనే భావన పోయింది.
(14:33) ఎక్కడెక్కడ ద్వంద్వం లేదో అక్కడ జ్ఞాని లేడు అక్కడ జ్ఞానం లేదు జ్ఞానం అంటే జ్ఞాని అంటే ద్వంద్వాన్ని చూస్తున్నవాడు ద్వంద్వంలో ఉన్నవాడు కాదు ఆ తర్వాత అష్టావక్రుడు చెప్తున్నాడు అష్టావక్రుడికి జనకుడు చెప్తున్నాడు క్వాస్త్రం క్వాత్మ విజ్ఞానం క్వా నిర్విషయం మన క్వాతృప్తి తక్వావితృష్ణత్వం గతాద్వంద్వాస్యమే సదా సేమ్ ఇవన్నీ డిక్లరేషన్స్ ఇక అష్టవక్ర సంహిత ఈ చివరి చాప్టర్ లో
(15:18) జనకుడు డిక్లేర్ చేస్తూ వస్తున్నాడు అంతే నేను ఇంద్రియాన్ని కాదు నాకు దేహమే లేదు నాకు పంచభూతాలు లేవు నేను దేనితోటి ఐడెంటిఫై కాను స్వామి అని చెప్పాడు అంతే లిటరల్గా ఇప్పుడు ఏం చెప్తున్నాడు నేను సదా సదా ద్వంద్వ రహితుండై ఉన్నాను నాకు శాస్త్రం ఏమిటి ఆత్మ విజ్ఞానం ఏమిటి విషయం ఏమిటి నిర్విషయం ఏమిటి మనసు ఏమిటి క్యా బాత్ కర్రే మనోలయం ఏమిటి తృష్ణ ఏమిటి వితృత్వం ఏమిటి వాసన ఏమిటి తృప్తి ఏమిటి అసలు ద్వంద్వము లేదు అద్వంద్వ లేదు నేను నిరంతర శాంతిని ప్రశాంతిని అనంత శాంతిని నిన్న ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఏవేవో గొప్ప జవాబులు ఇస్తాడు అని ఆశించిన
(15:56) వాళ్ళకి నా ఇంటర్వ్యూస్ అన్ని భంగపాటు ఇప్పుడు ఒక రకంగా తయారయి నువ్వు హిమాలయాల్లోకి వెళ్లి ఒక రకంగా దండలు వేసుకొని నువ్వు ఏదో వింతగా మాట్లాడితే ఆబ్వియస్ గా ఆసక్తి ఉంటది. అసలు మూలంలోకి వెళ్తే అవేవి లేవు. అది [గురకలు] నేను చెప్తున్నా హాయిగా ఉండడం కోసం ప్రయత్నించినా అన్న అసలు నమ్మబుద్ది కావడం లేదు ఇంత చిన్న విషయం ఆత్మజ్ఞానం అంటే నేను అన్నా ఇంతకంటే సూక్ష్మ విషయం అనవసరంగా హాయి అని పదం వాడాను హ అంటే బాగుంది ఒక ఆనందంలో మూలిగే మూలు ఉంటది కదా అది అట్లాంటిది అన్నమాట ఇట్ ఇస్ ఇండిస్క్రైబుల్ సో నేను ద్వంద్వ రహితుడిని తద్వారా
(16:47) నేనే స్థితిని మళ్ళీ నాకు సపరేట్ జ్ఞానం ఏంది ఈ సమస్త సృష్టికి అలా ఆధారభూతమైన విషయాన్ని నేను మళ్ళ వల్ల నేను విషయాన్ని పట్టుకోవడం నిర్విషయం అవ్వడం ఏంటి ఇది ఎట్లా ఉంటది నీటిని నీరు పట్టుకుంటదా ఆకాశాన్ని ఆకాశం పట్టుకుంటదా అరచేయి నరచేయి పట్టుకుంటదా జ్ఞానాన్ని జ్ఞానాన్ని పట్టుకుంటదా అలా ఎలా ఉంటుంది అని చెప్పేస్తున్నాడు అంతే సో పరమహంస అంటే ద్వంద్వాతీత స్థితి నిద్రలో నిద్రపోతున్నాడు మా అబ్బాయి అన్నాడు ద్వంద్వాతిత స్థితిని అనుభవిస్తున్నాడు.
(17:25) నేను ఆనందంగా ఉంటే ద్వంద్వాతి స్థితిని అనుభవిస్తున్నాను భావ ప్రాప్తి అంటే ద్వంద్వాతీత స్థితిని అనుభవిస్తున్నారని ఎక్కడెక్కడ ద్వంద్వం ఉందో అక్కడ నువ్వు సఫర్ అవుతున్నావు. ఎక్కడ ద్వంద్వం లేదో అక్కడ నువ్వు లయంలో ఉన్నావు అదే నీవై ఉన్నావు అదే జనకుడు గాని అష్టావక్కుడు గాని పదే పదే పదే పదే మనకు అంద చేస్తున్నారు అష్టావక్ర సంహిత అష్టావక్ర సంహిత భాషపరంగా పూర్తవుతది స్థితిపరంగా కొనసాగుతుంది అష్టవక్ర సంహిత అనది సమగ్ర జీవన సారాంశం ప్రకృతి యొక్క హృదయం ఆధ్యాత్మికత యొక్క చిరమ స్థితి అనుభవించినవాడు అదృష్టవంతుడు అనుభవించనివాడు అదృష్టవంతుడే ఎందుకంటే
(18:11) ఇంకా అనుభవించే అవకాశం ఉంది అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకని ఒకవేళ విన్న తర్వాత అర్థం కాలేదు అనుకో ఎట్లీస్ట్ భాషగా ఎంజాయ్ చేయండి అర్థమయ్యే సమయంలో కచ్చితంగా అర్థమవుతుంది సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపిక శిరసంచి నమస్కారం చేస్తున్న ద్వంద్వ స్థీత స్థితిని అనుభవించండి అనుభవిస్తూనే ఉన్నారు అన్నింటిలో ద్వంద్వాతీత స్థితి వచ్చినప్పుడు అదే జ్ఞానం అంటే అని తెలుస్తుంది జ్ఞానం అంటే పుస్తకాలు చదివి బట్టి పట్టడం కాదు నువ్వు అనుభవిస్తున్న దాన్ని ఆ స్థితికి సంబంధించింది.
(18:45) ఎప్పటికీ చెక్కు వచ్చిదిన ఒకానొక స్థితిని అనుభవించడం అంతే ఇంతకుమించి వేరే లేనే లేదు ఎవరెవరైతే గొప్పగా చెప్తున్నారో వాళ్ళు ఇంకా కొంత ప్రయాణం చేయవలసింది ఎవరైతే వేషాలు వేసుకొని చెప్తున్నారో వాళ్ళు ఇంకా కొంత నేర్చుకోవాల్సి ఉంది. స్టిల్ ఇంకా కొంత వెళ్ళాలి ఇంకా కాస్త అజ్ఞానం ఉంది. కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు కొన్ని వేల ఏళ్లు అయినా అజ్ఞానం అలాగే ఉంటది ఉండనివ్వండి.
(19:10) రిసరస్

No comments:

Post a Comment