Friday, June 26, 2026

Gopi Krishna’s Kundalini Awakening | The Journey to Higher Consciousness

Gopi Krishna’s Kundalini Awakening | The Journey to Higher Consciousness

Author Name:Dhyana Jagath

Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XglHmEJiIFg



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ కుండల్ని యాక్టివేషన్ గురించి చాలా మంది మాట్లాడుతారు. అయితే కుండల్ని యాక్టివేట్ అయ్యాక [సంగీతం] సిద్దులు వస్తాయని చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయని గొప్ప స్థితిలోకి చేరుకుంటామని ఇది వాస్తవమే అయితే ఈ ప్రయాణంలో వెళ్తున్న వాళ్ళు ఎన్నో పరిస్థితులు వాళ్ళు ఎదుర్కుంటారు. వాళ్ళ అనుభవాలకు తగ్గట్టు వాళ్ళ శరీరాన్ని మౌల్డ్ [సంగీతం] చేసుకోవాల్సి ఉంటుంది.
(00:22) ఇది ఒకే రోజులో అయ్యే ప్రాసెస్ కాదు. ఇది ఎన్నో సంవత్సరాలు కూడా పట్టొచ్చు. సో ఈ శక్తికి తగ్గట్టు మన యొక్క అలవాట్లను మన యొక్క జీవిత నడవడికను ఎంతో మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక గొంగలి పొరుగు సీతాకోక చిలక అయ్యే క్రమంలో ఎన్ని పరిస్థితులు తాను ఎదుర్కొంటుందో యాక్టివేషన్ అవుతున్న వ్యక్తి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాడు.
(00:42) సో యాక్టివేషన్ వేరు కంప్లీట్ గా అవేకింగ్ వేరు యాక్టివేషన్ అవ్వడం అంటే స్టార్ట్ అవ్వడం పూర్తిగా జాగరణం అనేది కంప్లీషన్ స్టేజ్ ఈ స్టేజ్ కి వెళ్ళడానికి కొంతమందికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు కాబట్టి దీన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించిన జ్ఞానము మనం తెలుసుకుంటూ ఉండాలి కుండలిని గురించి సమాజంలో ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. సో ఏది సత్యం [సంగీతం] ఏది అపోహ ఎవరు దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఎవరు దీన్ని పూర్తిగా జాగరణ చేశారు అనేది తెలుసుకుంటే చాలా మనకు వాళ్ళు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎటువంటి మార్పులు చేసుకున్నారో మనం తెలుసుకొని మన జీవితంలో కూడా మార్పులు
(01:18) చేసుకోవచ్చు. గోపికృష్ణ గారు ఎన్నో పరిస్థితులు ఎదుర్కున్నాడు. తాను ధ్యానం చేసుకుంటూ జాబ్ చేస్తున్న సమయంలో తన శరీరంలో యాక్టివేషన్ జరిగినప్పుడు తనకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నో టెస్ట్ల [సంగీతం] ద్వారా ఎంతో తనను తాను మౌల్డ్ చేసుకోవడం వల్ల తను ఒక గొప్ప ఉన్నతమైన [సంగీతం] స్థితికి ఎదిగాడు.
(01:44) సో చదవగలిగిన వాళ్ళు లివింగ్ విత్ కుండల్ని అనే బుక్కు చదవండి. సో ఈ వీడియోలో మనం చాలా క్లియర్ గా గోపికృష్ణ మనక ఏం సందేశం అందిస్తున్నాడు. ఈ అవేకింగ్ లో వెళ్తున్న వాళ్ళకి సజెషన్స్ ఏమఇస్తున్నాడు? కుండల్ని గురించి ఉన్న అపోహలు ఏంటి? ఫైనల్ గా కుండల్ని యాక్టివేషన్ అయిన తర్వాత పూర్తి అవేకనింగ్ అయిన తర్వాత వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉండగలుగుతాడు చాలా క్లియర్ గా తెలుసుకుందాం.
(02:09) గోపికృష్ణ అందరిలాగే ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితం జీవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తూ తన ధ్యాన సాధనను కంటిన్యూ చేసుకునేవాడు. అయితే తనకు స్పిరిచువాలిటీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎన్నో రకాలైన క్వశ్చన్స్ ఉండేది. ఆధ్యాత్మికమైన ఈ జీవితం గురించి ఇలా ప్రశ్నలు ఉండేవి. ఒకరోజు తను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క స్పైన్ బేస్ దగ్గర [సంగీతం] ఏదో ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది.
(02:33) అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లి మెల్లిగా ఆ ఎనర్జీ పైకి వెళ్తున్నట్టు అనిపించింది. అంతే ఆ యొక్క అనుభవంతోని వెంటనే తనకు ఒక ఆశ్చర్యం కలిగింది. ఆనందం కలిగింది. సేమ్ టైం అసలు నాకు ఏమవుతుంది? అన్న ఆందోళన భయం ఆశ్చర్యం ఆనందం దీంట్లో అలా ఉండిపోయాడు. ఆ అనుభవం తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే బుక్స్ లో ఎన్నో గ్రంథాల్లో చెప్పింది కరెక్ట్ అది నా శరీరంలో జరుగుతుంది అన్న స్ఫురణ కలిగింది.
(03:05) ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత గోపికృష్ణకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రశాంతంగా తన యొక్క కాన్షియస్నెస్ తన యొక్క చైతన్యం విస్తరించినట్టు అనిపించింది. అంత అద్భుతమైన ఆనందాన్ని తను ఫీల్ అయిండు. తన యొక్క దృక్పదం మొత్తం మారిపోయింది జీవితం పైన ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని రోజులకు ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి మారుతూ ఉంది అన్నట్టు ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత రోజు రోజుకి రోజు రోజుకి జీవితాన్ని చూసే దృష్టికోణం మార్చిపోయింది.
(03:32) చాలా మందికి కుండలిని అవేకంగా అవుతున్న వాళ్ళకి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నమ్మకాలు సమాజం పైనే ఉన్న ఆ యొక్క అవగాహన పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ పట్ల వాళ్ళకు అవగాహన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల అవగాహన పెరిగిపోతూ ఉంటుంది. సో గోపికృష్ణ కూడా సేమ్ అదే విధంగా తన యొక్క పరిశిక్షణ అనేది మారిపోవడం జరిగింది రోజు రోజుకి అలా జరుగుతున్న కొన్ని రోజులకి గోపికృష్ణలో ఎన్నో సవాలు రావడం మొదలైపోయింది.
(03:56) తన [సంగీతం] యొక్క శరీరంలో తన యొక్క మనసులో ఎన్నో మార్పులు రావడం షో చేసుకున్నది. ఎన్నో రకాలైన భయాలు ఆందోళనలు అన్నీ పై పైనకి రావడం మొదలైపోయింది. జీవితం మొత్తం ఒక గందరగోలంలా అయినట్టు అయిపోయింది. ఎన్నో సమస్యలులో కూరకపోయినట్టు అయిపోయింది. అప్పటివరకు అంతా బాగానే ఉండే బట్ వెంటనే [సంగీతం] సడన్ గా తన జీవితంలో మార్పు రావడం మొదలైపోయింది.
(04:21) అంత అయోమయం నాకు అసలు పిచ్చి లేస్తుందా ఏం జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేధించినాయి ఆయనకి [సంగీతం] అప్పటిదాకా అంతా ఆనందంగా బాగానే ఉండే. మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా కఠిన సమస్యలు ఎదుర్కోవడం మొదలైపోయింది. కఠిన పరిస్థితులు ఎదుర్కోవడం మొదలైపోయింది. లైఫ్ అనుకున్నంత ఈజీగా ఏమి లేదు. ఎన్నో రకాలైన టెస్టులను తను అనుభవించిండు.
(04:42) శారీరకంగా మానసికంగా భావోద్వేగాల రూపంలో ఎన్నో విధాలుగా తను సవాలు ఎదుర్కున్నాడు. తన శరీరంలో శక్తి ప్రవాహాలు గమనించుకోవడం మొదలైపోయింది అన్నట్టు చాలా మంది కూడా ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు కదా అది గోపికృష్ణ కూడా పొందిండు. అలాగే శరీరం వేడెక్కినట్టు అవ్వడం శరీరం చాలా వేడెక్కుతుంది ఈ కుండల్ని శక్తి లోపట [సంగీతం] ఎంతో ప్రాసెస్ చేస్తుంది.
(05:03) నాడీ మండల శుద్ధి చేస్తుంది. ప్రతి ఒక్క ఆ యొక్క నాడి లోకి పోయి మనల్ని శుద్ధి చేస్తుంది కాబట్టి శరీరం వేడయ్యే అవకాశం కూడా ఉంటుంది. నిద్ర ఒక్కొక్కసారి పెట్టకపోయేదట. నిద్ర పెట్టడానికి ప్రయత్నించబడట నిద్ర రాకపోయేదట. నిద్రలో చాలా చేంజెస్ వచ్చాయట. ఎందుకంటే మన స్లీప్ పాటర్న్ కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రశాంతత దూరమవుతుందంట మానకసిక స్థితి మారుతుందంట ఈయనకు అనిపించేదట ఇది నిజంగా స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆధ్యాత్మిక పురోగత లేకపోతే ఏమన్నా అనారోగ్యమా [సంగీతం] అంత టూ మచ్ గా ఇతనికి అనిపించేదట ఎంతో మందికి చెప్పడానికి ప్రయత్నించిండట కాకపోతే
(05:41) ఎవ్వరికీ చెప్పినా ఎవ్వరు అర్థం చేసుకునే పరిస్థితి లేదట ఆ కాలంలో సో ఇంత అవగాహన కూడా లేదు ఇప్పుడంటే చాలా వీడియోస్ వస్తున్నాయి చాలా బుక్స్ వస్తున్నాయి దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ అసలు ఆ కాలంలో దీని గురించి ంచి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ ఇటువంటి నాలెడ్జ్ చాలా చాలా తక్కువ సో ఇంకా భయము బాధేసింది అన్నట్టు డాక్టర్స్ కి చెప్తే డాక్టర్స్ కి అర్థం అయతలేదు ఇంట్లో చెప్తే ఇంట్లకు అర్థం అవుతలేదు.
(06:03) అటువంటి పరిస్థితిలో గోపికృష్ణు ఉన్నాడు. ఈ యొక్క శక్తి ఆయన యొక్క నాడి వ్యవస్థను మెదడును ఆలోచన విధానాన్ని అన్నింటిని చాలా ప్రభావితం చేస్తూ ఉండేదంట. కొన్ని రోజుల పాటు చాలా ఆనందంగా అనిపించేదట. మళ్ళ ఉన్నట్టుండి కొన్ని రోజుల తర్వాత గందరగోళం అప్పుడే చాలా క్లారిటీ మళ్ళీ అప్పుడే ఏదో టెన్షన్ ఇలా తన జీవితంలో ఒక న్యూట్రల్ లేకుండా అప్ అండ్ డౌన్స్ గా తన జీవితంలో ఉండేది.
(06:29) సో ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్ లో తెలుసుకున్నాము ఎమోషన్స్ లో ఎన్నో షిఫ్ట్స్ వస్తా ఉంటాయి. మూడు చేంజెస్ అవుతా ఉంటాయని గోపికృష్ణ అర్థం చేసుకున్నాడు. ఇదంతా నా యొక్క అంతర్గత వికాసం కోసమే ఇదంతా నన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికే నాలో ఉన్న ఆ యొక్క బూజును నాలో ఉన్న సరికాని ఆలోచన విధానాన్ని నమ్మకాల్ని ప్రాలదోలడానికే ఈ యొక్క శక్తి నాలో పనిచేస్తుంది అని చెప్పి మెల్లి మెల్లిగా అర్థం చేసుకోవడం మొదలైపోయింది అన్నట్టు [సంగీతం] ఆయన పొందుతున్న ఈ పరిస్థితులన్నీ ఆయనకు ఎంతో సహనాన్ని నేర్పించినాయి అన్నట్టు ఎందుకంటే
(07:04) చాలా వరకు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు తొందరపడుతూ ఉంటారు కొంతమంది అరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇన్ని నెలల నుంచి చేస్తున్నా నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు నాకేం [సంగీతం] జరగట్లేదని తను ఎన్నో సంవత్సరాలు ఎన్నో పరిస్థితులను ఎదుర్కున్నాడు. తన అంతర్గత వికాసం కోసమని అర్థం చేసుకున్నాడు. ప్రతిరోజు ధ్యానం చేయడం అనుభవాలను గమనించడం, అనుభవాల నుంచి నేర్చుకోవడం, మధ్య మార్గంలో వెళ్లడం.
(07:30) ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కుండల్ని అవేకనింగ్ లో ద మిడిల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్ లోకి తీసుకెళ్తా ఉంటుంది. అప్పుడు మనకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. అప్పుడు కొన్ని మనకు నిర్ణయాలు ఉంటాయి. అప్పుడు మనం కొన్ని డిసిషన్స్ తీసుకుంటాం. మళ్ళీ ఒక్కొకసారి తీసుకెళ్లి స్వరంగానికి పడేస్తుంది.
(07:49) అప్పుడు మనం కొన్ని ఆలోచనలు కొన్ని భావాలు ఉంటాయి. సో ఇక్కడ మిడిల్ పాత్ చాలా ఇంపార్టెంట్ ఒక ఉత్సాహంతోనే నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుత్సాహంతోనే నిర్ణయాలు తీసుకోకూడదు. మిడిల్ పాత్ లో బాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే [సంగీతం] అతి ఉత్సాహం అతి బాధ అతి ఆనందం అతి ఆందోళన [సంగీతం] అతి ఆశ్చర్యం అతి భయం ఇట్లా ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టేట్ లోకి తీసుకెళ్తా ఉంటుంది.
(08:19) ఎందుకంటే ఇది ఎనర్జీ మనలో ఆ పూర్తిగా ఇంటిగ్రేట్ అయ్యేంత వరకు గ్రాఫ్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది అన్నట్టు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మనలో మార్పు చెందుతున్న కొద్దీ మన బాడీలో ఆ శుద్ధి జరుగుతున్న కొద్దీ మెల్లిగా అది స్టేబుల్ అవుతూ ఉంటుంది అప్పుడు మనలో నిశ్చలత్వం అప్పుడు మనలో క్లారిటీ అప్పుడు మనలో అవగాహన ఇంకా పెరుగుతా ఉంటుంది.
(08:40) అప్పటివరకు ఇలా కిందికి మీదికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈయనకు గోపికృష్ణ గారికి కూడా అదే ఎక్స్పీరియన్సెస్ పొందాడు. ఇక్కడ గోపికృష్ణ ఏం చెప్తున్నాడంటే కుండల్ని అవేక్నింగ్ ఒక ఎగ్జిబిట్ చేయడానికో ప్రదర్శించడానికో లేదా నేను స్పెషల్ అని చెప్పుకోవడానికి కాదు ఇది మనలో అంతర్గత వికాసం [సంగీతం] మనలో అవేర్నెస్ పెంచే ప్రక్రియ మనలో అద్భుతమైన ఆ యొక్క చంచలత్వమైన మనసు ప్రశాంతంగా చేసి ప్యూర్ అవేర్నెస్ గా మార్చడానికి ఉపయోగపడే ప్రక్రియ ఈ కుండల్ని శక్తి అని [సంగీతం] చెప్తున్నాడు అన్నట్టు సో ఇక్కడ ఏం స్పెషల్ కాదు ఏం గొప్ప కాదు అట్లాగే కానీ తక్కువ కాదు అందరూ సమానమే ఒక
(09:22) గొప్ప అవేర్నెస్ మనలో పెరిగిపోతా ఉంటుంది. ఇక్కడ మనకు ఐదు పాయింట్లు చెప్తున్నాడు. ఈ ప్రక్రియ ఎప్పుడూ హ్యాపీగా ఉండదు కొన్నిసార్లు కష్టంగా కూడా ఉండొచ్చు. అయినా ఆ కష్టాలు మన డెవలప్మెంట్ కోసం అని అర్థం చేసుకోవడం. రెండవది మిడిల్ పాత్ లో వెళ్ళడం సరైన టైంలో నిద్ర సరైన టైంలో ఆహారం ఆరోగ్యం చూసుకుంటూ వెళ్ళడం కొన్నిసార్లు ఆకలి ఎక్కువ అవుతుంది కొన్నిసార్లు తక్కువ అవుతుంది.
(09:46) కొన్నిసార్లు నిద్ర ఎక్కువ పోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు తక్కువ వస్తుంటుంది. ఇలా మన యొక్క శక్తి ఎలా మనల్ని మోల్డ్ చేయాలనుకుంటుందో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలో అలా చేసుకోవాల్సి ఉంటుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మూడోది అనుభవాల పైన మోజు చాలా చాలా ప్రమాదకరం [సంగీతం] ఎందుకంటే మొదట్లో ఎన్నో అనుభవాలు రావచ్చు.
(10:11) గత జన్మలు చూసుకోవడం గానీ ఫ్యూచర్ చూసుకోవడం గాన తాడే ద్వారా కొన్ని లోకాలు చూడడం గానీ ఇట్లా ఎంతో మందికి ఎన్నో అనుభవాలు రావచ్చు కాకపోతే ఇక్కడ [సంగీతం] బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శక్తి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తా ఉంటుంది. సో అనుభవాలు అల్టిమేట్ కాదు అనుభవాలు మనం వెళ్లే మార్గంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి [సంగీతం] వస్తే రాని పోతే పోని బట్ వాటిని పట్టుకుని వాటి కోసం మనం తాపత్రయపడొద్దు.
(10:36) మనము మన లోపట మనసు చంచలమైన మనసు స్థిరత్వం పొంది గాఢమైన ప్రశాంతత పొంది ఆ యొక్క దైవత్వానికి దగ్గర కావడానికి ఆ దైవత్వమే మనం కావడానికి చేయాలని మనకు చెప్తున్నాడు. నాలుగో పాయింట్ సహనంగా ఉండమని చెప్తున్నాడు. సహనమే శక్తి మనం ఎంత సహనంగా ఎంత మిడిల్ పాతు గా వెళ్తూ ఉంటామో అంత బాగా అద్భుతంగా మనం ముందుకు వెళ్తామ అని చెప్తున్నాడు.
(11:01) ఐదవది నిజమైన పరివర్తన అనేది మెల్లగానే ఉంటది ఏదైనా గాని ఈవెన్ మనం ఒక చిన్న సీడ్ని పెట్టినా గాని అది వెంటనే రేపటి వరకు మొలకెత్తి చెట్టుగా మారదు. మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మొలకెత్తి ఒక చెట్టుగా మారడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. అదేవిధంగా మనలో ప్రాసెస్ స్లోగా అవుతుంది కదా అని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ ప్రాసెస్ ని అర్థం చేసుకొని మనల్ని మనం మోల్డ్ చేసుకుంటూ [సంగీతం] ఉండడం చాలా ఇంపార్టెంట్.
(11:27) ఇలా గోపికృష్ణ ఎన్నో అనుభవాలు పొందుతూ ఈ అనుభవాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఒక అవగాహన రావడం జరిగింది. ఈ అనుభవాలన్నీ నాలో పరివర్తన కోసం వస్తున్నాయి. మొదట్లో ఈ అనుభవాలన్నీ చాలా బాధాకరంగా అనిపించేది. ఇప్పుడు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే కాకపోతే దాని తర్వాత ఇవన్నీ ఉండడం వల్లనే ఇవన్నీ పరిస్థితులు ఎదుర్కోవడం వల్లనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నాను అని అర్థం అయిపోయింది అన్నట్టు [సంగీతం] అంతే కదా ఇప్పుడు చాలా వరకు మన లోపట ఎంతో డస్ట్ పెట్టుకొని ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాం భూమిలో నాటిన విత్తనం పగిలి ముక్కగా ఎలా బయటకు వస్తూ ఉంటుందో అదేవిధంగా మన లోపట
(11:58) ఉన్న ఆ యొక్క దైవత్వం మనలో నుంచి మళ్ళీ పురుడు పోసుకోవాలంటే మనం కానీ మనను కరిగించి మనం కానీ మనం అజ్ఞానాన్ని తొలగించుకొని ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనలో విస్తరింపాలి అంటే సహనము ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఏదో సిద్ధులు రావడము [సంగీతం] ఏదో గొప్పగా ఫీల్ అవ్వడము ఏదో ఫ్యూచర్ ను అంచన వేయడము కాదు మనిషి యొక్క విస్తరణ [సంగీతం] ఆ యొక్క జ్ఞాన విస్తరణ ఆ యొక్క శక్తి విస్తరణ పెరుగుతూ ఉంటుంది.
(12:27) ఆ అవగాహన విస్తరణ ఇంకా [సంగీతం] ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు ఈ ప్రక్రియ ఏదో ఒక మతం వాళ్ళకి అవుతుంది వీళ్ళకి కాదు అనేది లేదు ప్రతి మనిషిలో ఈ అద్భుతమైన శక్తి ఉంది అది నిద్రాణంగా ఉంది. సో మనం ఎప్పుడైతే జీవన విధానాన్ని అద్భుతంగా మలుచుకుంటూ ఉంటామో ధర్మబద్ధంగా సత్యంగా [సంగీతం] మెల్లిగా మెల్లి మెల్లిగా ఆ ప్రక్రియ మనలో జరుగుతూ ఉంటుంది.
(12:48) ఏ బలవంతం చేయకపోయినా ఏ బలవంతం చేయాల్సిన అవసరం లేదు సహజంగానే మనలో పరిణతిస్తుంటుంది ఆ సమయం వచ్చినప్పుడు మన సాధన మనం చేసుకుంటూ వెళ్ళడం చాలా చాలా ముఖ్యం అంటున్నాడు. రియల్ స్పిరిచువాలిటీ అంటే గోపికృష్ణ ఏమంటున్నాడంటే మరింత అవేర్నెస్ తో ఉండడం ఇంకా ఇంకా ప్రేమ స్వరూపంగా మనం మారడం మరింత బాధ్యతతో ఉండడం బాధ్యతలను వదిలేయడం కాదు. మరింత వినయంతో అందరి పట్ల ఉండడం ఇది అసలైన స్పిరిచువాలిటీ అని చెప్తున్నాడు.
(13:14) ఈ లక్షణాలన్నీ పెరుగుతున్నాయా లేదా అనేదే చాలా ముఖ్యం అనుభవాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అవి కాదు మనకు కావలసిందే మన యొక్క గుణాలు జీవిత నడవడిక ఇక్కడ పరివర్తన ఇంపార్టెంట్ శక్తి కంటే జ్ఞానం ఇంపార్టెంట్ ఉత్సాహం కంటే సమతుల్యత ఇంపార్టెంట్ ఎక్సైట్మెంట్ కంటే బ్యాలెన్స్ ఇంపార్టెంట్ ధ్యానం చేస్తున్నప్పుడు మన లక్ష్యం ఒక ఎక్స్పీరియన్స్ [సంగీతం] కోసం కాదు మనకు మోర్ క్లారిటీ కోసం మోర్ పీస్ కోసం మోర్ హ్యూమానిటీ కోసం మనం ఒక నిజమైన మనిషిగా మారడం కోసం మరింత [సంగీతం] అత్యంత స్పష్టతతో చాలా ప్రశాంతంగా జీవించడానికి ఈ అద్భుతమైన అనుభవాలన్నీ మనకు ఉపయోగపడతాయి.
(13:49) ప్రతి అనుభవం గొప్ప వరం ఆనందమైన దుఃఖమైన భయమైనా ధైర్యమైన ఇష్టమైన కష్టమైన [సంగీతం] ప్రతి ఒక్కటి ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళకు మరింత అద్భుతంగా ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఎక్ంక్లూజన్ లో మనకు సహనం ఇంపార్టెంట్. అదేవిధంగా ఎవ్వరితోని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం రాదు ఎందుకంటే వాళ్ళక వచ్చిన అనుభవాలు ఇంకో వాళ్ళకు రాకపోవచ్చు.
(14:16) మూడవది ఏ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ [సంగీతం] కోసం కాదు మన యొక్క అంతర్గత వికాసం మరింత ఎరక పెంచుకోవడానికి నాలుగవది ఏదో సిద్దుల కోసమో [సంగీతం] ఏదో ఎక్స్పీరియన్స్ కోసమో సాధన చేయడం కాదు. మన యొక్క అంతరంగ స్పష్టత కోసం మనశశాంతి కోసం ఆ యొక్క అన్కండిషనల్ లవ్ కోసం గోపికృష్ణ గారు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ప్రకృతి రోజు రోజుకి రోజు రోజుకి ఎలా డెవలప్ అవుతూ ఉంటుందో అదేవిధంగా మనిషి [సంగీతం] కూడా మనిషి యొక్క మనసు కూడా ఇంకా విస్తరణ జరుగుతూనే ఉంటుంది.
(14:44) ఇంకా పూర్తిగా పరివర్తన చెందలేడు మనిషి. మనిషి ఇంకా అవేకినింగ్ అవ్వాల్సి ఉంది. ఈ యొక్క ఈ యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కి ఈ మైండ్ కు ఉన్న కనెక్షన్ ను అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. రాబోయే రోజుల్లో దీనిపైన మరింత అవగాహన కోసం పరిశోధనలు చేయాలని గోపి కృష్ణ వివరిస్తున్నాడు. గోపికృష్ణ జీవితంలో యక్టివేషన్ జరిగినప్పుడు మొదట్లో కొన్ని రోజులు ప్రశాంతంగానే ఉంది.
(15:06) ఆ తర్వాత లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఆ యొక్క ప్రాణ శక్తి ఆ యొక్క కుండల్ని శక్తి ఒక్కొక్క నాడిలో ప్రవహిస్తున్న కొద్ది ఆ గతంలో ఉన్న గాయాలు ఆ గతం తాలుకు ఉన్న ముద్రలు గతం తాలుకున్న నమ్మకాలన్నీ శుద్ధి [సంగీతం] చేస్తున్న పరిణామ క్రమంలో లోపల నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైనకి పొంగి పుట్టినట్టు రావడం ఎమోషన్స్ గాని పరిస్థితులు గాని ఆలోచన విధానం గాని ఉత్సాహం గాని ఇట్లా ఎన్నో ప్రక్రియలు తను ఫేస్ చేసి ముందుకు వెళ్ళాడు అన్ని అన్నింటిని గమనిస్తున్నాడు అన్నింటిని అర్థం చేసుకున్నాడు అన్నింటిని యక్సెప్ట్ చేసిండు సహనంతో ఉన్నాడు ఎప్పుడూ ఒ
(15:42) [సంగీతం] గొప్ప సిద్ధుల కోసం ప్రయత్నించలేదు. సో మోర్ అవేర్నెస్ కోసమే ప్రయత్నించిండు మిడిల్ పాత్ లో ఉన్నాడు. సో ఇక్కడ [సంగీతం] మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మార్గంలో ఎవరైతే వెళ్తున్నారో అంతా మంచిగా జరుగుతుంది. అంతా మనలో ఉన్న సరికానిది తీసేయడానికే [సంగీతం] జరుగుతుంది. మనం కంప్లీట్ గా నమ్మాలి.
(16:01) మనం ఒక గొప్ప లైట్ వైపుకు వెళ్తున్నాం. ఒక గొప్ప ఎన్లైటన్ అవుతూ ఉన్నాం. మనమే ఆ దైవత్వంగా మారబోతున్నాం నిజమైన మానవునిగా మారబోతున్నాం. సో చిన్న చిన్న విషయాలకే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఎగ్జామ్స్ కోసమో లేకపోతే డబ్బుల [సంగీతం] కోసమో లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టల కోసమో అటువంటిది ఎన్నో జన్మలు దాటుకొని ఈ జన్మలోకి వచ్చి ఈ జన్మను మనం సంపూర్ణం చేసుకోవడానికి సుకృతం చేసుకోవడానికి వచ్చామంటే ఎంత మనలో శక్తి ఉంది మనం అర్థం చేసుకోవచ్చు ఈ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది సో మనం దానికి సంసిద్ధంగా ఉండి ఆ శక్తికి ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు మన యొక్క ఆల అలవాట్లను మన యొక్క ఆలోచన విధానాన్ని మన
(16:41) యొక్క ఆహార విధానాన్ని ఎంతో ప్రేమతో కరుణతో క్రియేటివిటీతో మనము జీవిస్తూ ఉంటే మనం ఇంకా తొందరగా అశెన్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. [సంగీతం] సో గతంలో కూడా దీని గురించి ఇంకొంతమంది అనుభవాల గురించి కూడా వీడియోస్ చేశాను. మీకు ఇంకా దీని పైన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కుండల్ని శక్తి అనే ఒక ప్లేలిస్ట్ లో కూడా మీరు చూడొచ్చు.
(17:06) మీ యొక్క అనుభవాలను కూడా కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోవచ్చు మీకు [సంగీతం] నచ్చితే ఎవరికైతే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు [సంగీతం] వాళ్ళు అప్పటివరకు వాళ్ళు తెలియక ఎంతో ఇబ్బంది పడి ఇక్కడికి ఇక్కడికో వెళ్లి దాని తర్వాత ఇది కుండల్ని శక్తి అని తెలుసుకొని ఇంకా వాళ్ళ యొక్క సాధనను కంటిన్యూ [సంగీతం] చేస్తూ అర్థం చేసుకుంటూ జర్నీలో ముందుకు వెళ్తూ ఉన్నారు.
(17:36) సో కాబట్టి హర్రీ లేదు టెన్షన్ [సంగీతం] లేదు ఆనందమే చివరికి మిగిలేది ఆనందమే ప్రేమే ప్రశాంతతే కరుణేనే మీ అందరికీ [సంగీతం] చాలా చాలా థాంక్యూ

No comments:

Post a Comment