❤️ప్రతి Couple తప్పక తెలుసుకోవాల్సిన Relationship Secrets!💕Happy Relationship Secret ఇదే| MVN Kasyap
Author Name:MVN Kasyap - Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@mvnkasyap-telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oG22vNl0C2s
Transcript:
(00:00) హలో అండ్ నమస్తే ఎవరీవన్ ఎలా ఉన్నారు అన్షేకబుల్ గా ఉన్నారా నా చొక్క బాగుందా కొత్త చొక్క ఆ చాలా బ్రైట్ గా ఉంది కదా అయితే ఇదొక 10 15 సార్లు ఉతికామ అనుకోండి ఉతికి గట్టిగా ఇస్త్రీ చేసామ అనుకోండి సేమ్ ఇదే బ్రైట్నెస్ ఇదే కలర్ ఉంటుందా ఫెయిడ్ అయిపోతుంది కదా ఏంట్రా బట్టల వ్యాపారం ఏమన్నా పెట్టావా [నవ్వు] కాదండి ఈ చొక్క ఎలా అయితే రంగు ఫెయిడ్ అయిపోతుందో వాడంగా వాడంగా అలానే రిలేషన్షిప్స్ లో భార్యా భర్తల మధ్య బిగినింగ్ లో ఉన్న ఎక్సైట్మెంట్ బిగినింగ్ లో ఉన్న స్పార్క్ కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికీ మిస్ అవుతుంది కదా ఇప్పుడు
(00:44) షర్ట్ వెలిసిపోతే వేసుకోబుద్ది కాదు మరి రిలేషన్షిప్ షర్ట్ వెలిసిపోయింది అనుకోండి మొత్తం కలర్ ఫ్రేడ్ అయిపోయింది పాడైపోయింది ఇది కాకపోతే ఇంకో చొక్క కొనుక్కుంటాం అండి మరి రిలేషన్షిప్ ట్విస్ట్ ఏంటంటే చాలామంది రిలేషన్షిప్ లో ఆ స్పార్క్ ఫేడ్ అవ్వటం చాలా నార్మల్ గా భావిస్తున్నారు ఆ ఎవరికైనా అవుతుంది కదా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం్ కి ఇక సొల్యూషన్ ఎతుకోక్కర్లేదా ఆ కశ్యప్ బిగినింగ్ లో అంటే ఆ స్పార్క్ ఉంటుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ ఆ తర్వాత ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరు లైఫ్ లో రెండు
(01:26) బాగా ఇంపార్టెంట్ అండి ఒకటి కెరియర్ ఇం ఇంకొకటి మీ రిలేషన్షిప్ ఎందుకంటే మీ జీవితంలో అత్యంత ఎక్కువ టైం మీరు స్పెండ్ చేసేది ఈ రెండిటితోనే ఒకటి మీ కెరియర్ తో మీ జాబ్ తో మీ బిజినెస్ తో లేదా మీ పార్ట్నర్ తో ఈ రెండిట్లోనే ఎక్కడో అసంతృప్తి ఉంటే ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే అసంతృప్తి లేదు ఓకే మంచిగానే ఉన్నారు అనుకుందాం కానీ ఆ ఎక్సైట్మెంట్ లేదు ఆ స్పార్క్ లేదు లైఫ్ లో చాలా మిస్ అయిపోండి మరి కషాపు ఆ స్పార్క్ రీఇగ్నైట్ చేయొచ్చా షర్ట్ కంటే మళ్ళీ కలర్ గనీ రిలేషన్షిప్ ని కలర్ఫుల్ గా ఎందుకు చేసుకోలేమండి చేసుకోగలం ఎప్పుడు ఆ సైన్స్ తెలిస్తే అవునండి
(02:08) రిలేషన్షిప్ లో మాస్క్ులైన్ ఎనర్జీ ఎలా బిహేవ్ చేస్తుంది ఫెమినైన్ ఎనర్జీ ఎలా బిహేవ్ చేస్తుంది వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వీళ్ళు లవ్ ని ఎలా డిఫైన్ చేస్తారు వీళ్ళు లవ్ ని ఉమెన్ లవ్ ని ఎలా డిఫైన్ చేస్తారు ఇవి తెలిసినప్పుడు ఆ స్పార్క్ రిగ్నైట్ చేయొచ్చు అయితే అసలు ఫస్ట్ అఫ్ ఆల్ మన రిలేషన్షిప్ అనే చొక్కా యొక్క రంగు ఫెడ్ అవుతోందని ఎలా తెలుస్తుంది అనేది నా ప్రశ్న ఇవాళ ఈ వీడియోలో ఒక నాలుగైదు రెడ్ ఫ్లాగ్స్ నేను చెప్తాను రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్ సింబల్స్ అన్నమాట డేంజర్ సైన్స్ సింటమ్స్ అవి ఇవి గనుక రిలేషన్షిప్
(02:50) లో కనబడితే ఇప్పుడు ప్రస్తుతానికి మీ రిలేషన్షిప్ బానే ఉంది కానీ స్లోగా డే బై డే ఒకళ్ళకి ఇంకొ ఇంకొకళ్ళు దూరం అవుతున్నాం మానసికంగా అని గుర్తు ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగుఐదు గనుక మీ రిలేషన్షిప్ లో ఉంటే ఏంటవి లెట్స్ సి [సంగీతం] రిలేషన్షిప్ లో ఫస్ట్ డేంజరస్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే కాన్వర్సేషన్స్ చాలా నార్మల్ అయిపోవడం కాన్వర్సేషన్స్ అంటే మాట్లాడటం నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను పెళ్లియన ఒకత తలో [నవ్వు] కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫోన్ కాన్వర్సేషన్ే తీసుకోండి ఎలా ఉంటాయి అంటే ఏం చేస్తున్నావ్ తిన్నావా లేదా ఏం
(03:36) తిన్నావ్ బాగుందా లేదా మిస్సింగ్ యు లవింగ్ యు కదా కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఫోన్ వస్తే ఆ చెప్పు ఏంటి తిన్నావా ఆ తినాలి పిల్లలు ఏం చేస్తున్నారు సరలే మళ్ళీ మాట్లాడతా ఏమవుతుంది ఇక్కడ కాన్వర్సేషన్ పాడైపోతుంది కశ్యప్ కాన్వర్సేషన్ పాడైపోతే వచ్చే నష్టం ఏంటిరా అదో పెద్ద రిలేషన్షిప్ కి పెద్ద నష్టమా ఇమ్మీడియట్ నష్టం కాదండి కానీ ఆ ఆ కాన్వర్సేషన్ లో ఉన్న ఎక్సైట్మెంట్ అండ్ స్పార్క్ ఎప్పుడైతే తగ్గుతుందో హోల్ రిలేషన్షిప్ ని అది చాలా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయగలదు.
(04:14) ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్లారండి లేదా మ్యాచ్ చూస్తున్నారు ఒక సినిమా చూస్తున్నారు దాంట్లో త్రిల్లింగ్ గాని సస్పెన్స్ గాని ఒక ఎక్సైట్మెంట్ గాని లేదనుకోండి ఎంత బోరింగ్ గా ఉంటుంది రిలేషన్షిప్ లో కూడా కాన్వర్సేషన్స్ లో ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ ఉండదో ఆ రిలేషన్షిప్ జర్నీ చాలా బోరింగ్ గా ఉంటుంది అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి భార్య భర్తలు అంటే రూమ్ మేట్ లాగా ఉండకూడదు సోల్మేట్ లాగా ఉండాలి [నవ్వు] రూమ్మేట్ లాగా ఉండటం అంటే ఏంటంటే ఒకే రూమ్లో ఉండి ఏదో హాయ్ బాయ్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని ఏదో సెంటెన్స్ ఉందే అదే పరిస్థితి ఏదో ఉండటానికి ఒక రూమ ఒక ఇంట్లో ఉన్నానులే
(04:59) కానీ రూమ్ మేట్స్ అయిపోతున్నారు సోల్మేట్స్ అవ్వాలి అలా అవ్వాలి అంటే మన కాన్వర్సేషన్ కాన్వర్సేషన్స్ ఎక్సైట్మెంట్ తో ఉండాలి సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే గెలవటానికి మాత్రమే ఆర్గ్యూ చేయటం ఇది రెడ్ ఫ్లాగ్ అండి ఇది చాలా డేంజర్ రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ అన్నాక ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి రిలేషన్షిప్ అన్నాక డిబేట్స్ ఉంటాయి హీటెడ్ డిస్కషన్స్ ఉంటాయి తగాదాలు ఉంటాయి గిల్లి కజ్జాలు ఉంటాయి ఎస్ నేను అంగీకరిస్తా కానీ ఒక ఆర్గ్యుమెంట్ అది భార్య అయినా సరే భర్త అయినా సరే ఓన్లీ గెలవటానికి మాత్రమే చేస్తున్నారు ఆ అది రిలేషన్షిప్ లో చాలా పెద్ద డేంజర్ అండి
(05:42) నీది తప్పు అంటే యక్సెప్ట్ చేయలేక కాదు నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి పోయినంత కాలం ఆ రిలేషన్షిప్ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగు జరుగుతూనే ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ఇల్లు ఎలా తయారవుతుంది అంటే ఒక కోర్టు రూమ్ లాగా తయారవుతుంది. కోర్టు రూమ్లో ఇద్దరు లాయర్లు ఉంటారు న్యాయవాదులు ఉంటారు. సో ఒకళ్ళు డిఫెన్స్ ఇంకొకళ్ళు ప్రాసిక్యూషన్ కదా అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు ఒప్పుకోరు కదా ఆబవియస్ గా వాళ్ళ క్లైంట్ కి సర్వ్ చేసే ప్రొసీజర్ అది కదండీ సేమ్ ఇంట్లో అంతే తయారవుతున్నారు.
(06:16) ఇద్దరు ఆర్గ్యు చేసుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది నీది తప్పు అంటే కాదు నీది తప్పు ఏం మార్చుకోవాలి ఆహా అక్కడ డిస్కషన్ లేదు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఆహా డిస్కషన్ లేదు ఆర్గ్యుమెంట్ ఏంటి నీదే తప్పు కాదు నీదే తప్పు నువ్వే ఎప్పుడు ఇట్లా చేస్తావ్ కాదు నువ్వే చేస్తావ్ మనకి ఇబ్బంది వచ్చింది నీ వల్లే వచ్చింది కాదు నీ వల్లే వచ్చింది ఇది కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ఏమైపోతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి మీ రిలేషన్ షిప్లో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అయినా ఫైనల్ కంక్లూజన్ ఏమవస్తుంది ఆ ఆర్గ్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది గోల్ ఏంటి ఓన్లీ ప్రూవ్ చేసుకోవడమేనా ఎవరు
(06:59) రైట్ అని అలానే గనుక జరుగుతుంటే అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి ఎందుకంటే అలా జరిగితే నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ ఏమవస్తుందంటే ఎమోషనల్ సేఫ్టీ పోతుంది. ఈ మధ్య భార్యా భర్తల మధ్య మానసికంగా దూరం పెరగటానికి కారణం సోల్మేట్స్ గా కాకుండా రూమ్ మేట్స్ గా ఉండటానికి కారణం ఏంటంటే ఎమోషనల్ సేఫ్టీ లేదు అంటే భార్య అయినా సరే భర్త అయినా సరే వాళ్ళకు అనిపించింది వ్యక్తపరిస్తే అవతల వ్యక్తి వింటాడు లేదా వింటుంది లేదా వాళ్ళు యక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎట్లీస్ట్ తీసుకోగలరా లేదా మనకు అనిపించింది మనం మన పార్ట్నర్ తో చెప్పలేని
(07:45) సిచువేషన్ ఏదైతే ఉందో అది ఎమోషనల్ సేఫ్టీ మిస్ అవుతుంది అని అర్థం ఎందుకు మిస్ అవుతుంది ఏమో చెబితే అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నారో అంతకుముందు ఓల్డ్ ఎలా రియాక్ట్ అయ్యారో బ్లేమ్ చేశారా లేకపోతేహ ఇదంతా ఇదిలే అని చెప్పి తక్కువ చేసి మాట్లాడారా లేకపోతే జడ్జ్ చేశారా లేబుల్ చేసేసారా స్టాంప్ గుద్దేసారా ఈయన ఇప్పుడు ఇంతే కాదు ఆవిడ ఎప్పుడు అంతే ఆ ఎమోషనల్ సేఫ్టీ మిస్ అవుతుంది.
(08:15) ఎప్పుడైతే ఎమోషనల్ సేఫ్టీ మిస్ అవుతుందో అప్పుడు ఎక్స్ప్రెస్ చేయటం తగ్గిపోతుందండి. ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయడం తగ్గిపోతుందో అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అప్పుడు మానసికంగా సపరేషన్ జరుగుతుందండి. ఏ రిలేషన్షిప్ లో అయినా సపరేషన్ డంట్ హపెన్ ఇన్ ద కోర్ట్ అండ్ ఇట్ హపెన్స్ ఇన్ ద మైండ్ ఫస్ట్ ఎమోషనల్ డిస్టెన్సింగ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ఇది నేను చాలా నవ్వుతో చెప్తున్నా కారణం ఏంటంటే ఇప్పుడు భర్తకి భార్య చేసింది నచ్చలేదు ఆ భార్య ప్రవర్తన గాని ఏమన్నా లేదా భార్యకి భర్త చేసింది
(08:52) నచ్చలేదు వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు కమ్యూనికేట్ చేసుకోరు అసలు ఎవరికైతే కమ్యూనికేట్ చేయాలో వాళ్ళకి తప్ప తప్ప ప్రపంచంలో అందరితో డిస్కస్ చేయడం ఇది అతి పెద్ద రెడ్ ఫ్లాగ్ అయిగ్ర లో ఏదో రీల్ వస్తుంది ఈ ప్రాబ్లం రిలేటెడ్ [నవ్వు] అది స్టోరీ పెడతాంవాట్ లో స్టేటస్ పెడతాం లేకపోతే భర్తలందరి పరిస్థితి ఏంటంటే భార్య బాధితుల సంఘం అని చెప్పి ఒక WhatsApp గ్రూప్ లో జాయిన్ అవుతారు వాళ్ళు లేకపోతే ఉమెన్ అయితే కిట్టీ పార్టీ ఇంకేదో అయిపోయింది కానీ ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు భార్యా భర్తల మధ్య వచ్చిన ప్రాబ్లం గురించి వాళ్ళద్దరు తప్ప ప్రపంచం
(09:34) మొత్తం డిస్కషన్ నడుస్తుంది కానీ వాళ్ళద్దరు మాత్రం కూర్చొని మాట్లాడుకోవట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఎందుకు వచ్చింది అగైన్ గోయింగ్ బ్యాక్ ఎమోషనల్ సేఫ్టీ ఇంకో ట్విస్ట్ చెప్పనా నేను బిగినింగ్ లో కాన్వర్సేషన్స్ చాలా హెల్దీగా ఉండాలి ఎక్సైట్మెంట్ తో ఉండాలి అన్నాం కదా దాని అర్థం అసలు నెగిటివ్ కాన్వర్సేషన్స్ ఉండకూడదు అని కాదండి ఉంటాయి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రంగు ఎలా వెలిసిపోతుందంటే ఓన్లీ ఆ నెగిటివ్ కాన్వర్సేషన్స్ ఆర్గ్యుమెంట్ అయ్యే కాన్వర్సేషన్స్ తప్ప హెల్దీ కాన్వర్సేషన్స్ తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే
(10:13) ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది క్యూరియాసిటీ పోతుంది. భార్యా భర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా క్యూరియస్ గా ఉండాలి గానీ చాలా సీరియస్ గా ఉంటున్నాం. [నవ్వు] క్యూరియాసిటీ ఎప్పుడు వస్తుందంటే అండి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వస్తుంది అవతల వ్యక్తిని పూర్తిగా తెలుసుకోనప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది.
(10:41) రిలేషన్షిప్ బిగినింగ్ లో ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుంది పెళ్లయిన కొత్తలో ఆర్ రిలేషన్షిప్ అయినా ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా తెలవదు అందుకని క్యూరియాసిటీ ఉంటుంది. ఆ కశాబ్ ఇప్పుడు ఓపఏళ్ళు రిలేషన్షిప్ లో ఉంటే తెలిసిపోతుంది కదా ఆహా కాదండి మనకి చాలా మంది అంటుంటారు నా భార్య గురించి నాకు మొత్తం తెలుసు నా భర్త గురించి నాకు మొత్తం తెలుసు ఆహా కాదు మీరు వాళ్ళ ప్రవర్తనని బట్టి ఒక ఫిల్టర్ ఒక అజంప్షన్ ఒక జడ్జిమెంట్ మీ మైండ్ లో పెట్టుకున్నారు కానీ సందర్భానుసారంగా అది కష్టాలు అంటారా మంచి సిచువేషన్స్ అంటారా ఆ సందర్భాలలో నలిగి నలిగి వ్యక్తి
(11:19) మారతాడు వ్యక్తి ప్రయారిటీస్ మారత ఇంట్రెస్ట్లు మారతాయి డిసిజన్ మేకింగ్ విధానం మారుతుంది. అప్పుడు మనిషి కూడా మారతాడు కానీ ఆ క్యూరియాసిటీ తగ్గిపోవడం వల్ల ఆ ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి భార్యా భర్తల మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగి ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతున్నారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి.
(11:48) రిలేషన్షిప్ లో అది అతి పెద్ద డేంజర్. మరి దీన్ని సాల్వ్ చేయాలి ఆ స్పార్క్ రీఇగ్నైట్ చేయాలంటే ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ రిలేషన్ షిప్ అనేది జస్ట్ ఏదో సినిమాలో చెప్పిన రెండు డైలాగులు కాదండి అది చాలా పెద్ద సైన్స్ ఆ సైన్స్ నేర్చుకోగలిగారా మీ ప్రతి రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్ గా రిలేషన్షిప్ అనే పడవ ఎప్పుడూ మునగకుండా తేలుతూ బ్రహ్మాండంగా ఉండగలదు. ఓ
No comments:
Post a Comment