Saturday, June 27, 2026

ఈ నాలుగు మనిషి చేస్తాడు అందుకే చిక్కుల్లో పడతాడు🌹అవేర్నెస్ వీడియో🌹kanthrisa

ఈ నాలుగు మనిషి చేస్తాడు అందుకే చిక్కుల్లో పడతాడు🌹అవేర్నెస్ వీడియో🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_eQGDnfNtV8



Transcript:
(00:02) సో యుజి కృష్ణమూర్తి పుస్తకం నాకు ఎవరో ఒక మిత్రుడు పంపించాడు చాలా మంచి పుస్తకం సహజ స్థితి దేహ పరివర్తన అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో దేహాన్ని విస్మరించమని ఉంటది యూజి కృష్ణమూర్తి దేహం మీద ఒకసారి దృష్టి పెట్టు అని చెప్తాడు. అయితే పుస్తకంఅంతా చదివితే ఒక చదివేవాడికి కలిగే ఒక భావన ఏందంటే యూజీ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏది ఉందో అది బాగానే ఉంది.
(00:30) నువ్వు దాంట్లో వేలు పెట్టకు అంతే ఈ పుస్తకం అంతా అది ఒక్కటే బాటంలే ఆకాశం బానే ఉంది సూర్యుడు బానే ఉంది. ఎవ్రీథింగ్ బాగుంది అసలు బాగా లేనిది ఇక్కడ ఏమీ లేదు మనిషి ఏం పోరాడుతున్నాడు బాగా లేదని దాన్ని మార్చాల అందుకని ఇప్పుడు ఈ డిస్కషన్ పుస్తకం గురించి కాదు మనిషి ఈ భూమిమీద ఉన్న కోటాను కోట్ల మనుషుల్లో ఒక నాలుగు రకాలు కనిపిస్తున్నారు.
(01:09) అదేందంటే ఈజీ కృష్ణమూర్తి లాంటివాడు ఉన్నది బానే ఉంది. ఐ యమ్ ఓకే విత్ ఇట్ రెండవది ఉన్నది అస్సలు బాలేదు ఐ యమ్ నాట్ ఓకే విత్ ఇట్ ఇంకేదో ఉంది వాట్ఎవర్ అని అనుకునేవాళ్ళు. మూడవది ఉన్నది సరి చేయాలని ట్రై చేస్తు అది బాగనే ఉందంటే బానే ఉంది కానీ కొంచెం ఇట్లా పెట్టు అట్లా పెట్టు ఆడఏదో చెప్పాలనుకుంటున్నాడు. నాలుగో క్యేటగిరీ అసలు ఉన్నదాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారు.
(01:43) ఇప్పుడు ఈ నలుగురు ఈ నాలుగు కేటగిరీస్ సమస్త మానవజాతికి వర్తించేవి ఇప్పుడు మీరు హృదయం మీద చేయేసుకొని ఆ మిమ్మల్ని మీరు అడుక్కోండి మీరు ఎక్కడ ఉన్నారు ఎవ్రీ మూమెంట్ ఈ నాలుగు విభాగాల్లో ఒక విభాగానికి మీరు చెందే ఉంటారు. మీరు కుటుంబ సభ్యుడుగా ఉంటే మీ కొడుకు ఉన్నది ఉన్నట్టు మీకు నచ్చలేదు కాబట్టి వాడికి మీరు సలహాలు ఇస్తే గనుక మీరు ఒక కేటగిరీ లో ఉన్నట్టు ఏదేమైనా వీడిని లేపేయాలి భూమి మీద నుంచి అనుకుంటే మీరు ఇంకో కేటగిరీలో ఉన్నట్టు వీడు ఉన్నాడు కానీ అస్సలు బాగాలేడు నాకు నచ్చినట్టు లేడు అనుకుంటే ఒక కేటగిరీ వాడు ఎట్లున్నా ఉన్నాడబ్బా అనుకుంటే అదఒక
(02:18) కేటగిరీ మీరు నిజంగా ఆత్మ సంతృప్తి అనుకోండి మనశశాంతి అనుకోండి ఆనందం అనుకోండి పొందాలంటే మొట్టమొదటి కేటగిరీలో ఉండవలసిందే అదేంది ఏది ఉందో అది బానే ఉంది. నువ్వు వేలు పెడితే చెడిపోతది. అతన్ని బాగా బాగు చేసుకోవాలనుకుంటే తనను తాను చేసుకుంటాడు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆ స్పృహ కలగనంత వరకు ఎవ్వడు ఎవరిని బాగు చేయడు. ఒక నది తను తాను బాగు చేసుకుంటది.
(02:48) ఇప్పుడు ఉదాహరణకి నా వేలు తలుపు సందులో పడి గుద్దుకుంటే ఇంత లావయపోయి ఒక వారం తర్వాత చూస్తే వేలుంతా నల్లగా అయిపోయింది. అరుణాచలంలో ఉన్నప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం వేలు ఈ బుట్టిన వేలంతా నల్లగా అయిపోయింది నేనేమీ చేయలేదు లోపటినుంచి నా శరీరమే ఒక కొత్త గోరను సృష్టించుకొని ఆ పాత గోరని బయట పడేసింది. ఇప్పుడు నేను లోపటికి పోయి కొత్త గోరు ఇరికించుకోవాల్సిన అవసరం లేదు.
(03:14) సో కొన్నిసార్లు తనను తాను సరి చేసుకుంటుంది నేచర్. అట్లా నీ ఎదురుగున్న మనిషికి నువ్వు అవకాశం ఇస్తావ అంటే నీ మనసు ఒప్పుకోదు. అందుకని ఈ ఫోర్ క్ేటగిరీస్ డిస్క్రైబ్స్ అండ్ డిస్టింగ్విషస్ ఎంటైర్ హ్యూమానిటీ అందులో ఫస్ట్ క్యేటగిరీ ఏది ఉందో అది బాగానే ఉంది ఇప్పుడు ఈ రాయి ఉంది ఇది బానే ఉంది అంతే అది బానే ఉందని చెప్పే అది చూసే మనసు బాగానే ఉందని నో కరెక్షన్ నో ఆల్టరేషన్ రిక్వైర్డ్ అని పరిపూర్ణంగా గుర్తించావు ఇప్పుడు ఈ రాయి ప్లేస్ లో నీ బాడీని పెట్టు జుట్టు ఊసిపోయింది బానే ఉంది. ఇక్కడ నేను
(04:00) మళ్లా చెప్తున్నా బానే ఉందంటే నువ్వు ఒక మృత స్థితిలో అంగీకరించడం కాదు సరిచేసుకునే రైట్ నీకు పూర్తిగా ఉందని ఇప్పుడు నది తను తాను క్లీన్ చేసుకుంది అట్లాగే వేలు తన గోరు తాను తెచ్చుకున్నట్టు ఇఫ్ సంథింగ్ ఇస్ గెట్టింగ్ కరెక్టెడ్ అలో ఇట్ దానికి నువ్వు ఆపడానికి లేదు. ఇప్పుడు నాకు బ్లాక్ గోరే నచ్చింది ఈ కొత్త గోర అనవసరంగా వస్తుంది అనేది యు ఆర్ గోయింగ్ అగనెస్ట్ నేచర్ అట్లా ఒకవేళ జుట్టు ఊసిపోతే దాన్ని లోపటి నుంచి ఆహారం మార్చి తైలాలు తిని మీద తిని ఆ ఎంటుకలు మొలిచేలా చేసుకుంటూ చేసుకో ఉన్నది ఉన్నట్టు ఉండడం అంటే నువ్వు ప్రయత్నం చేయొద్దని కాదు ఇఫ్
(04:39) ఇట్ కమ్స్ ఇట్ కమ్స్ ఇఫ్ ఇట్ డంట్ కమ ఇట్ డంట్ కం సో అట్లా సో ఉన్నది ఉన్నట్టు బాగానే ఉంది. నిజానికి ఉంది ఉన్నదేదో ఉంది అది నాకు అంగీకారం అంగీకారం అన్నది కూడా భాషనే అనుకుందాం కానీ ప్రస్తుతానికి ఉన్నదేదో ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గురువుల యొక్క స్థితి అది రమణ మహర్షికి ఫుడ్ అయింది ఉంది అని అందరూ బాధపడ్డారు రమణ మహర్షి ఎందుకు బాధపడుతున్నారు నాకైింది కదా మీరు ఎందుకు బాధపడుతున్నారు ఓహో మీ దేహాభిమానం కాకుండా నా దేహం మీద కూడా అభిమానం వచ్చింది మీకు ఆహా చాలా గొప్ప విషయం ఈ పుండుని మీరు ఎట్లా చూస్తారు శివలింగం మొలిచింది దండం
(05:20) పెట్టుకోండి అనేవాడంట పుండు నాకైింది అని మీరు అనుకుంటున్నారు నాకు ఎప్పుడు ఏది కాలేదుఅన్నారు శరీరం అంటేనే దేహం అంటేనే రోగము చిన్నప్పటి నుంచి ఇన్ని రష్టులు వచ్చాయి రోగాలు వచ్చాయి కాళ్ళ నొప్పులు వచ్చాయి అవన్నీ వచ్చి వచ్చి వచ్చి ఇంకేదో వచ్చింది. అవన్నీ వచ్చి వెళ్ళిపోయాయి ఇది వచ్చి నన్ను తీసుకుపోయేటట్టు ఉంది అంటే శరీరాన్ని భగవాన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోవడానికి ఎంత అమాయకంగా అడుగుతున్నాడు ఎందుకంటే ఉన్నది ఎప్పుడూ ఉంటది లేనిది ఎప్పుడూ ఉండదు శరీరం కచ్చితంగా పోతుంది అది ఎప్పుడు లేనట్టే నీ కళ్ళ ముందు కనిపించే
(05:56) మీ యొక్క బంధువుల శరీరాలు ఏవి ప్రస్తుతం కూడా లేవు ఇప్పుడు మీరు మాట్లాడే లోపు ఈ శరీరంలో ఎంతో అంతో ఆవిరైపోయింది. ఇప్పుడు నీ టాక్ అయిపోయే లోపు నా ఎంటిక ఏదో ఒకటి తెల్లగా అయి ఉండొచ్చు ఐ డోంట్ నో లేదా నా లోపట ఏదో ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ మొదలవ అయి ఉండొచ్చు మీరు నా టాక్ చూసేలోపు మీ కంటి చూపు 0.
(06:19) 001% 1% తగ్గి ఉండవచ్చు అదంతా మరణానికి సంకేతమే అయినప్పటికిని అది ఉంది కాబట్టి ఉంది దాంతో పేచి లేదు. ఇది ఫస్ట్ క్యేటగిరీ ఈ ఫస్ట్ కేటగిరీలో ఉన్నవాడే ఆధ్యాత్మికతని అర్థం చేసుకున్నవాడు ఇంకా మిగతా వాళ్ళంతా దే బిలంగ్ టు సంథింగ్ ఎల్స్ మరి ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఉంది అంటే ఉన్నది అసలు బాగలేదు అని చెప్పేటవాడు సో హి వాంట్స్ టు ఎలిమినేట్ ఎవ్రీథింగ్ వీళ్ళు నిహీలిస్ట్లు అన్నమాట ఉన్నది అసలు బాలేదు అసలు బాగున్నది ఏంటో తెలిస్తేది బాలేదు ఏందో తెలిసేది జస్ట్ వాడికి నచ్చలేదు అందుకని వాడు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు.
(06:56) మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు దుబాయ్లో పని చేస్తుంటే వాళ్ళంతా ఒక రిసార్ట్ లాగా కట్టారంట. చాలా బ్యూటిఫుల్ రిసార్ట్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఫోటోస్ తీసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ దాని ఓనర్ వచ్చాడు. ఆ ఓనర్ చెప్పేకంటే ముందే అందర అన్నారంట చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఇంత బాగా కట్టించారు సార్ అన్నారంట.
(07:16) కానీ ఓనర్ అన్నాడంట ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. నేను ఊయించింది ఇది కాదు ఇలా ఉండటానికి వీలు లేదు అందర అప్పటికి ఒక 100 కోట్లు ఖర్చు చేయండి మరి ఏం చేద్దాం అంటే రిమూవ్ ఎవ్రీథింగ్ ఐ విల్ కమ నేను చెప్తాను ఎలా చేయాలి అని ఆల్రెడీ ఉన్నదాన్ని చాలా మంచిగా ఉన్నదాన్ని జస్ట్ తనకు నచ్చలేదని మొత్తం ఎలిమినేట్ చేసి మొత్తం కూల కొట్టేసి మళ్ళ రీబిల్డ్ చేయించుకుంటే వేరే విధంగా అవే ఇటకలు జస్ట్ ఇట్లా ఉన్నది ఇట్లా మారింది అంతే క్యా ఫరక్ పడతాయి ఇప్పుడు ఒక పుస్తకంలో ఒక కోట్ చదివాను దేవాలయంలో
(08:01) దేవతా మూర్తి ఎప్పుడు తూర్పుకు తిరిగి ఉండాలి. అనే దాని గురించే మనిషి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు. నీవు ఎప్పుడు దేవతా మూర్తి వైపు తిరిగి ఉండు అన్నది ఎవడు ఆలోచిస్తలేడు. అంటే నువ్వు చేయవలసింది ఇది దాన్ని అడ్జస్ట్ చేయడం కాదు అది ఎట్లా ఉందో అట్లే ఉండని దానికి తగ్గట్టు నువ్వు తిరుగు ఎందుకంటే అది రాయి కాబట్టి ఫిక్స్ చేస్తే కొన్ని జనరేషన్స్ మనం తిప్పలేం కానీ నువ్వు తిరగొచ్చు ఇట్లా తిరగొచ్చు ఇట్లా తిరగొచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లా సో ఫస్ట్ క్యేటగిరీ ఉన్నదిఏదో బాగానే ఉంది ఉంది అని అనుకునేవాడు సెకండ్ క్యాటగిరీ ఉన్నది అస్సలు బాలేదని ఈ సెకండ్ క్యేటగిరీ
(08:38) వాళ్ళే మర్డర్ చేసేది ఒక వ్యక్తి వాడు ఉండటమే తప్పు వాడిని భూమిమీద లేకుండా చేయాలి. ఒక వస్తువుని కనబడీయకుండా చేయాలి. ఒక జాతిని నాశనం చేయాలి. ఇదఒక ప్రాణిని చంపేసేయాలి. అంటే అది అది ఉండొద్దు అంతే ఇప్పుడు సినిమాలన్నీ ఈ కేటగిరీనే వాడిని లేపేయాలి. వాడు నాకు రేపటి దాకా కనబడకూడదు. నువ్వు ఎవడి బే నాకు అర్థం కాదు అట్లాంటి డైలాగులు రాస్తున్నారు అదంతా దర్శకుల మైండ్ సెట్ే ప్రతిఫలింపజేస్తుంది.
(09:06) రేపడతది అతను కనబడకూడదు. నీకు ఎంతో ఇష్టమైన వాడు భూమి మీద ఉండడు ఇట్లాంటి డైలాగులు రాసుకుంటున్నారు అంటే ఏది ఉందో అది ఉండకుండా చేస్తా నేను అంతే నీ ఆస్తి నీకు లేకుండా చేస్తా అంటే ఏది ఉందో అది నేను నీకు ఉండ దేన్ని చూసుకొని విర్ర విగుతున్నావో అది కట్ చేస్తా ఇట్లాంటివన్నీ డైలాగులు ఇది సెకండ్ క్యాటగిరీ వీళ్ళంతా అనార్కిస్ట్లు మూడో కేటగిరీ ఏంది ఇది మూడో [నవ్వు] ఇది మూడో కేటగిరీ లాస్ట్ గా ఇవి కేటగిరీస్ కాదు రాళ్ళు కదా అన్నారు [నవ్వు] కరెక్టే సో మూడో కేటగిరీ ఏందంటే ఉన్నది బాగుంది ఏ సూపర్ ఉంది కానీ కొంచెం సరి చేయాలి అని చెప్పేటోళ్ళ అన్నమాట వీళ్ళు
(09:42) రిఫార్మిస్ట్లు రిఫార్మిస్ట్ సంస్కరణవాదులు వారికి చాలా బాగుంది ఎక్సలెంట్ కానీ ఈ రోడ్డు ఒక్క టూ ఫీట్ జస్ట్ అంటే అసలు అంటే వాడిది అంతా బాగనే ఉందని పక్కోడికి మస్కాకి కొడుతూ వాడు వాడిది జొప్పిస్తున్నాడు అన్నమాట ప్రతి ఒక్కరికి సమాజంలో కుటుంబ సభ్యులకి ఎంప్లాయీస్ కి బాస్లకి నేచర్ ఉంటది వాళ్ళు దుర్మార్గులు కాదు కానీ వాళ్ళదైనది ఏదో పెట్టాలనుకుంటున్నారు.
(10:07) ఇప్పుడు బాగుందా మమ్మీ అంటే పాప ఇప్పుడు బాగుంది అంటే ఆ ఇంత అంటేనే ఆమెకు తృప్తి డాడ్ హౌ ఇస్ మై డ్రెస్ చాలా బాగుందిరా కొంచెం ప్యాంట్ పైకి అనుకున్నానా గుడ్ అది ఒక హాఫ్ ఇంచ్ కింద ఉంటే ఏమైంది ఏ పిల్లలు ఏమనా కనిపిస్తున్నా కనిపిస్తలేవుగా అయినా సరే డాడ్ అతన్ని కొంచెం ఇప్పుడు ఏదైనా ఇన్స్పెక్ట్ చేస్తారు అట్లా కొంచం ఇటు చెయి కొంచెం అటు చెయ వాడు చెప్ చెప్తా ఉంటాడు సో ఉన్నది చాలా బాగుంది కానీ ఆ తాడి ఇట్లా వేసుకో బాగుంటది [నవ్వు] అని చెప్తారు వాడికి నా జీవితంలో నేను ఇప్పటి వరకు 2009 నుంచి ఒక్కరికి ఒక్క సలహా ఇయ్యాలి ఇప్పుడు నువ్వు వచ్చిన
(10:54) డ్రెస్ బాగుందని బాలేదని అసలు నాకు ధ్యాస లేదు నువ్వు బట్టలు వేసుకుంటుంది వేసుకోకపోతే ఏంది నీకు తెలుసు ఎలా జీవించాలో నేను ఎవడిని చెప్పడానికి రెండోది నువ్వు ఆల్రెడీ వేసుకొని వచ్చినావ్ నీకు తెలిసే వేసుకొచ్చినావ్ ఒకవేళ నీవు నన్ను అడిగితే నేను వేసుకున్నా గాన నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఈ డ్రెస్ ఓకేనా ఇది కిందకి సెట్ అయిందా అప్పుడంటే చూసి నువ్వు అడిగావు కాబట్టి నేను అదే చెప్పొచ్చు అది నీ కోసమే చెప్పను నాకు ఆసక్తి లేదు.
(11:17) కానీ మనుషులు ఎట్లా పక్కవాళ్ళ చీరల గురించి పక్కవాళ్ళ బిల్డింగ్ గురించి బెడ్రూమ్ గురించి వార్డ్రోబ్ డిజైన్ గురించి మొబైల్ గురించి ఎవ్రీథింగ్ దే వాంట్ సం ఆల్టరేషన్ కొంచెం కొంచెం అర్థం [నవ్వు] నైస్ ఎవ్రీథింగ్ అంత బాగుంది ఫ్లోర్ డిజైన్ ఒక్కటి కొంచెం మ్యాచ్ అవ్వలేదండి. ఆయన పర్లేదు బాగుంది మార్చి నెక్స్ట్ ఇయర్ మార్చుకుంది ఏముంది [గురకలు] మీకు డిజైన్ కావాలంటే చెప్పండి మనం ఇప్పిస్తాం మన ఫ్రెండ్ ఉన్నాడు తక్కువ దరకి ఇప్పిస్తే అట్లా చాలా బాగుంది సో హి వాంట్స్ టు పుట్ హిస్ ఫింగర్ లిటిల్ బిట్ ఏదో ఒకటి సో ఫస్ట్ కేటగిరీ ఎందుకు ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నా అంటే చెక్
(11:54) చేసుకోండి నేనైతే ఫస్ట్ కేటగిరీలో ఉన్నా నేను ఆల్రెడీ డిక్లేర్ చేసేసినా అంటే ఏది ఉందో అది బాగానే ఉంది నేను నన్ను నేను సరిచేస్ ట్రై చేస్తా ప్రకృతి పరంగా మేకప్ వేసుకోలే ఇప్పుడు నేను ఎందుకంటే నా ఫేస్ బాగానే ఉంది కొందరు అన్నారు ఈ మధ్య కొంచెం బక్కగా అయ్యారు రీసా గారు ఈ మధ్య కొంచెం లావుగా అయ్యారు రీసా గారు రీస గారికి కొంచెం పొట్టు వచ్చినట్టు ఉంది.
(12:15) నేను అన్నా అసలు నాకు సంబంధం లేదు ఐ యమ వెరీ మచ్ ఓకే విత్ మై బాడీ ఇంకోటి చిన్నప్పుడు నువ్వు గిత్తావ్ ఎందుకు ఇంత సాగినవ్వు మరి అంతే ఉండకపోయినావ్ జాన్సన్ది ఒక యాడ్ వస్తది పిల్లల్ని ఎట్లా అంటాడు అదే పెద్దోళ్ళని పెట్టి యాడ్ తీయమనట్ల అవి నీవే ఇవి నీవే కదా నౌ యు ఆర్ అడల్ట్ ఏం బీకేది ఉందో అడల్ట్ అయి నాకు అర్థం కాదు సో అందుకని ఇక్కడ ఉన్నా అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మళ్ళ మూర్ఖంగా అర్థం చేసుకో ఉన్నది ఉన్నట్టు అంటే నేనేమ పని పని చేయనని కాదు ఇప్పుడు ఇది ఇది ఉన్నది ఉన్నట్టు ఉంది కానీ రేపు పూలు వస్తున్నాయి దానినుంచి
(12:52) ఉన్నది ఉన్నట్టు అంటే సజీవంతో ఉండడం అది ఎట్లా ఉన్నా దానిలో ఉన్న ఒక ఎనర్జీ గాని ఆరా గాని ఒక ఆర్గానిజం గాని మెటబాలిజం గాని ఆ ప్రకృతితో కనెక్ట్ అయి ఉండడం ఉన్నది ఉన్నట్టండి ఇప్పుడు చాలా మంది చెప్తారు మీకు కొంచెం పళ్ళెత్తు క్లిప్ వేయించుకుందది లేదు అంతే అది ఏది ఉందో అది బాగుంది నేను ఇంతవరకు ఏ ఆల్టర్ చేయలేదు ఎవరో చెవుకు ఏ హోల్ వేయించుకుంది నేను చెప్పిన ప్రకృతి తొమ్మిది హోల్స్ ఇచ్చింది అవి చాలు నాకు ఇ ఎక్స్ట్రా హోల్స్ అక్కర్లేదు.
(13:21) ఎందుకంటే ఆ ఉన్న హోల్స్ తోన ఏం చేయాలో తెలుస్తలేదు నాకు అవి చాలు అవి బాగున్నట్టు చూసుకుంటే చాలు చెవు హోల్ బాగుంటే వినిపిస్తది నోరు హోల్ బాగుంటే తినటము అట్లా ఒక్కొక్క దానితో ముక్కు హోల్స్ బాగుంటే శ్వాస బాగాడుతుంది. యాక్చువల్ గా ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు శరీర తత్వాన్ని అర్థం చేసుకుంటే దాని మ్యాజిక్ తెలుస్తది.
(13:43) ఎవరన్నా ఎలక్ట్రిక్ వైరింగ్ చేసే వాడి దగ్గరికి వెళ్లి ఒక త్రీ డేస్ కూర్చుంటే అప్పుడు మీ బాడీ ఏందో మీకు తెలుస్తది. అంటే కంటిన్యూస్ వైరు ఇక్కడ ఒక కంటిన్యూస్ వైరు ఈ రెండు వచ్చి ముడేసిన చోట ఉంటది చూసినావా అక్కడ చోట కొన్ని కేంద్రాలు ఏర్పడ్డాయి అంటే మన శరీరం కూడా కంప్లీట్ ఒక మెకానిజం కాదు అది కొన్ని నరాలు వచ్చి ఒక దగ్గర ఎండ్ అయినాయి. అక్కడ అక్కడ అట్లా మన మనం ఏవైతే ఇంద్రియాలు ఏర్పడ్డాయో ఒక వ్యవస్థ అక్కడ వచ్చి ముడివేసుకొని ఎండ్ అయింది సరిగ్గా చూస్తే అట్లా తెలుస్తుంది అది వేరే సబ్జెక్ట్ వదిలేద్దాం సో ఏది ఉందో అది అనుకుంటే ఒక ఒక కేటగిరీ చాలా తక్కువ మంది అసలు ఉన్నది అంగీకరించేవాడు
(14:19) శతాబ్దంలో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు 10 మంది పుడితే ఎక్కువ రెండోవాడు ఉన్నది బాలేదు దాన్ని తీసేద్దాం అనేటవాడు వాడు ఎప్పుడు వాడు వాడి మైండ్ ఎప్పుడు అలాగే పనిచేస్తుంది ఉన్నది బాగలేదు చీర ఏ బాలేదు వేరేది కట్టుకొచ్చుకో బాలేదు పెళ్లి కొడుకు బాలేడు బాలేడు ఏం బాగున్నాడో నల్లగా జిడితలా ఉన్నాడు వాడు బాలేడు వీరా వీర తెద్దాం వాడు వద్దు వాడు వద్దు బేట వద్దు అంతే [గురకలు] డాడి ఫోన్ ఎల్జీ వద్దు బాగుండదు అది వాడు అంతే వాడు వత్తది వాడు వాడి ఫోన్ తెలవదు ఆ ఫోన్ టెక్నాలజీ తెలవదు ఆ ఫోన్లో వాడు రిపేర్ చేయ కానీ వద్దు అంతే అది కొంచెం
(14:52) లావు ఉంటది సన్నగా కావాలి మనకు వీడు మాత్రం ఇంత లావ ఉండడు మళల మరి లావు ఉన్న డాడీ మాకు వద్దంటే ఒప్పుకుం సో వాడు ఏదైనా నో అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ క్యాటగిరీలో మీరు ఎప్పుడు ఉన్నారా చెక్ చేసుకోండి. థర్డ్ క్యాటగిరీ ఇది ఎక్కువ మందికి అంగీకార యోగ్యమైన కేటగిరీ. అదేందంటే ఉన్నది చాలా బాగుంది కొంచెం మార్చాలి.
(15:13) వావ్ నైస్ సూపర్ హోమ్ అండి. కానీ బయట రంగు కొంచెం లైట్ వేసింటే అసలు అది అద్దిరిపోయేది. ఇట్లా అంటే వాడికి తృప్తి అన్నమాట పక్క [నవ్వు] భగవాన్ సో ఇది మూడు కేటగిరీస్ నాలుగో కేటగిరీ ఏది ఏదైనా పర్వాలేదా [గురకలు] సో ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించేవాడు ఒకడు ఉన్నదాన్ని తీసేద్దాం అనుకునేవాడు ఒకడు సో ఉన్నదాన్ని ఆల్టర్ చేద్దాం అనుకునేవాడు ఒకడు ఉన్నది ఉన్నట్టు ఉంచేవాడు ఒకడు ఉన్నది లేకుండా చేసేవాడు ఒకడు ఉన్నది సరి చేయాలని చూసేవాడు ఒకడు
(16:00) ఉన్నది సరిచేసే క్రమంలో దాన్ని లేకుండా కొత్తది తెచ్చిపెట్టేవాడు ఒకడు అట్లా ఇది నాలుగు కేటగిరీస్ లేకుండా చేయడం అంటే అసలు లేకుండానే చేయడం ఇంకోటి ఏంది రిప్లేస్ చేయడం అది మొత్తంగా వద్దు అట్లా అందుకని ఇదేమంత పెద్ద సైన్స్ థిసీస్ కాదు కాదు జస్ట్ కామన్ సెన్స్ ఇది కూడా ఏ పుస్తకాల్లోనో వేదంలోనో ఆ గీతలోనో రాయబడ్డ విషయాలు కాదు నా అబ్జర్వేషన్ లో కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని ఒక కంక్లూజన్ కి రండి.
(16:33) చూడండి ఒకసారి ఇప్పుడు ఈ మానవజాతి ఇప్పుడు ప్రకృతిని పరిరక్షిద్దామని బయలుదేరే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అసలు మానవజాతి లేదనుకో ప్రకృతి ఎంత బాగుంటదో తెలుసా మనిషి వల్లనే నాశనం అవుతుందిది ఆ మనిషే ట్రై చేస్తున్నాడు ఆ మనిషి లెక్చరర్స్ దంచుతున్నాడు. అసలు ఎలిమినేట్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ నేచర్ ఆటోమేటిక్ గా సరి చేసుకుంటుంది అద్భుతంగా అసలు ఒకవేళ మనిషి అనేవాళ్ళు లేకపోతే ఒక రెండేళ్ళు తిరిగేలోపు కుప్పాల కూడా అడవి అయిపోతుంది.
(17:04) రోడ్లన్నీ ఇట్లా చీల్చుకొని పోయి వేర్లు వచ్చేసి చూస్తుంటుంది ఆర్గానిజం పుట్టి మెల్లగా ఒక జింక వచ్చి ఆ తర్వాత పులి వచ్చి మెల్ల ఒక 50 ఏళ్ళు తిరిగేసరికి ఒక కీకారణ్యం అయిపోతుంది. నేను రాసుకుంది ఒక లైన్ ఎంతో కష్టపడి ఒక అడవిని పార్క్ చేద్దామని ప్రయత్నిస్తాడు మనిషి కానీ ఆ పార్క్ అనుకుంటది వీడు ఒక్క క్షణం పక్కకు జరిగితే అడవి అయిపోదాంని సో ప్రయత్నం వల్ల పార్క్ ఏర్పడవలసింది అడవి అప్రయత్నమే అడవి అంటే నువ్వు ఏమి చేయన అవసరం లేదు.
(17:40) అడవికి తెలుసురా బయ వాటర్ ని ఎట్లా తీసుకోవాలి సాయిల్ ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి ఏ చెట్టును పడేయాలి ఏ చెట్టు నిలబడాలి ఏ తీగ ఏ చెట్టుని అందుకొని పోవాలి జంతువులకు ఎట్లా ప్రొటెక్షన్ ఇయాలి ఎవ్రీథింగ్ ఇట్ నోస్ నాట్ యస్ నాలెడ్జ్ మళల తెలుసంటే నాకు ఉప్పాలగూడ మణికొండ పక్కన ఉన్నది తెలుసు అట్లా తెలియడం కాదు అది ఇన్ఫర్మేషన్ బేస్డ్ నోయింగ్ అన్నమాట ఇదేంది ఎగజస్టెన్షియల్ నాలెడ్జ్ అంటే ఉన్నది ఉన్నట్టు అట్లే ఉండేటట్టు ఆపరేట్ చేసే ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజం అది చాలా అద్భుతమైనది అది ఆ స్థితిలో నిలబడితే దెన్ యు అండర్స్టాండ్ రౌండ్ మహర్షి ఆయనేమ
(18:23) నిజానికి ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తే ఆయన డబ్బు సంపాదించలే పెళ్లి చేసుకోలే ఎవరిని చక్కగా చూసుకోలే ఎవరికీ ఆదిత్యం ఇయ్యలే ఎవరితో చక్కగా మాట్లాడలే ఇంత మంచి బట్టలు కూడా వేసుకోలేదు. ఎవ్వరి ఇంటికి పోలేదు బంధువులని వదిలేసిండు నిజానికి అన్ని నెగిటివ్ అనేి కనిపిస్తున్నాయి. మరి ఎందుకు అతని వైపు పట్టక అంటే సర్వకాల సర్వవస్థలో నిశ్చలంగా ఉన్నాడు.
(18:47) ప్రకృతి [గురకలు] ధర్మం తన ధర్మాన్ని తాను పూర్తిగా నిర్వర్తించాడు. మనసులో భేదభావం లేని స్థితిలో అట్ట నిలిచిపోయాడు. సో అల్టిమేట్ గా డబ్బు గిబ్బు కాదు నీ యొక్క స్థితి నీ ప్రశాంతత నీ హాయి ఇది మర్చిపోవద్దు అని చెప్పకనే చెప్పాడు. చివరికి తనకు సర్కోమా అనే ఒక భయంకరమైన వ్యాధి వచ్చిన తన ముఖంలో ప్రసన్నత పోలేదు అది నటించే అంశం కాదు దాన్ని క్లియర్ గా చెప్పాడు మాటలతో బాడీ అనేది రోగం అది ఎప్పుడైనా పోవాల్సిందే దాంతో అటాచ్మెంట్ లేదు ఆ ఒక్కొక్కసారి నొప్పి ఉందంటే బాడీకి నొప్పి ఉంది నేను చూస్తున్నాను.
(19:20) అప్పుడు నా బాడీ మూలుగుతుంది నేను చూస్తున్నాను. నా బాడీ వణకుతుంది నేను చూస్తున్నాను. ఇది చాలా లోతైన విషయం అంటే ఊరికే తర్కించేది తర్కించేది కాదు సో ఈ యూజి కృష్ణమూర్తి పుస్తకంలో ఎక్కడ చదివినా అతను చెప్తున్నదంతా ఒక్కటే కృష్ణమూర్తి గాని యుజి కృష్ణమూర్తి గాని రమణ మహర్షి అరే బాబు ఉన్నదిఏదో బాగుంది డాడీ నువ్వు అనవసరంగా కలుగచేసుకొని నీ జీవితాన్ని గందరగ పరుచుకుంటున్నావ్.
(19:47) ఉదాహరణకి నువ్వు మౌనంగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటే ఈ భూమి మీద ఎక్కడ బ్రతికినా నువ్వు అసలు ప్రశాంతంగా ఉంటావు కానీ మనిషి పరమ దుర్మార్గుడు వెంటనే వాడు వచ్చిన గంట సేపటికే వాడు మా ఆలోచన సర్వ ఇప్పుడు కొత్త బంధువురి ఇంటికి వెళ్తారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నిజంగా బాగుంటారు. మెల్లగా డోర్ తీస్తారు. రాగానే కాళ్ళు ఎక్కువసేపు తుడుచుకుంటారు.
(20:08) అంటే దే యక్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉండరు దొంగనా కొడుకులు అందరు యక్టింగ్ యక్టింగ్ ఏమంటారు టామ్స్ అన్నమాట ఆ తర్వాత సోఫా మీద మిల్లగా కూర్చుంటారు. తిన్న తర్వాత ప్లేట్ ఆ నేను కడిగేస్తా ఆ ఇక్కడే నేను కడిగేస్తానండి ఇట్లా అంత డ్రామా నటన దొల్ల నా జీవితంలో నేను చేయలేదు. ఆ తర్వాత ఒక టూ డేస్ అవుతది. బాత్్రూమ్ వేసి డోర్ వేస్తారు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ లో కొత్త కొత్తగా ఉండే ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ అన అంటే మళ్ళ నేను నా పాత పద్ధతిలో జీవిస్తున్నా ఫస్ట్ నుంచి అట్లా ఉండరాదు ఆ మూడు రోజులు ఎందుకు యాక్టింగ్ ఆ తర్వాత ఒకరిని ఒకరు ప్రేజ్ చేసుకుంటారు
(20:47) ఇనిషియల్ గా సలహాలు ఇచ్చుకుంటారు మెల్లమెల్లగా విత్ రెస్పెక్ట్ ఇనిషియల్ గా అట్లా ఉంటది తర్వాత మెల్లగా లీనియన్స్ వచ్చిన తర్వాత ఒకరికొకరు అతిగా చెప్పుకుంటారు చెడగొట్టుకుంటారు. నువ్వు నా జీవితంలోకి రావద్దు. నీ మొహం నాకు చూపించ అసలు వాడు ఉన్నట్టు తెలిసింది ఎందుకు వాడి మొహం నువ్వు చూసినందుకు అసలు చూడడం ఎందుకు స్నేహం చేసుకోవడం ఎందుకు అతిగా మాట్లాడుకోవడం ఎందుకు చనువు పెంచుకోవడం ఎందుకు ఒకడు భుజాలు ఒకడు చేతులు వేసుకోకుందుకు ఒకడు వస్తువులు ఒకడు వాడుకోవడం ఎందుకు ఒకడికి ఒకడు అనవసరంగా ఊరికే చెప్తారు ఆ చార్జర్ ఇవ్వ ఫ్రెండ్ షిప్ చెడిపోవడానికి నువ్వు
(21:17) బీజం వేసేసిన వాళ్ళ నువ్వు వెళ్లి తెచ్చుకోరా నీ చార్జర్ లేదా నీ చార్జర్ ఒక పౌచ్ పెట్టుకొని నీ దాంట్లో పెట్టుకో ఆ మమ్మీ కొన్ని నీళ్ళు ఇవ్వ అంకుల్ ఆ నాకు ఫ్రిడ్జ్ లో వాటర్ ఉంటది ప్లీజ్ నేను ఏమన్నా వాడిని ఆస్తా గన నీళ్లే కదా అడిగింది అనుకుంటున్నాడు. నువ్వు అడగొద్దు. చిన్న చిన్న విషయం ఇప్పుడు నేను ఉన్న ఎవ్వరిని అడగదు.
(21:36) మాక్సిమం నేను అడిగింటే నా లైఫ్ లో వాటర్ ఒక్కటి అడిగిన నేను. అది కూడా అందరూ కలిసి తింటున్నప్పుడే నేను వాటర్ అడిగింది అందరూ కలిసి తినని సమయంలో నా వాటర్ అర్ధరాత్రి అయినా నేనే వెళ్లి తెచ్చుకొని ఈ రోజు వరకు నా పక్కన పెట్టుకుంటా పక్కనే నా భార్య కూతురు మా అమ్మ ఎవరున్నా ఐ డోంట్ ఆస్క్ దానితో అడగొద్దని కాదు నాకు గొప్ప సిన్సియరిటీ ఉంది ఐ యమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ దర్ లైఫ్ వాడు ఎవడో ఆలోచిస్తున్నాడు కొన్ని నీళ్ళ తెచ్చి నువ్వు డిస్టర్బ్ చేసిన వాడిని డిస్టర్బెన్స్ అంటే ఇట్లా చెవులు పట్టి ఊపి గిచ్చడం కాదు దట్ ఆ పిలుపేడి డిస్టర్బెన్స్ లేదా ఒక టైం ఉంటది హాఫ్ అన్
(22:11) అవర్ భోజనం సమయం అందరూ తినడానికి వచ్చారు కాబట్టి అప్పుడు ఆ పనులన్నీ చెప్పుకో కొంచెం పప్పేస్తారా ఆంటి అంతవరకు ఓకే మమ్మీ ఆమె నిద్రపోతా ఉంటాడు ఓ మమ్మీ నువ్వు చూసిన ఇట్లా ఆ కొంచెం ఛాయ పెడదామా ఛాయ్ ప్లీజ్ అంటున్నాడు అట్లాంటి వాళ్ళది అసలు దారుణం దేశ బహిష్కరణ చేయాలి కానీ అంత సెన్సిటివిటీ లేదు ఇప్పుడు నేను చెప్పేదంతా విడ్డూరంగానే ఉంటది.
(22:37) ఇప్పుడు నేను ఇది పాటిస్తూ చెప్తున్నా కాబట్టి దాని బలం నాకు తెలుసు ఇది ఫిలాసఫీగా చెప్తే చండాల పాటిస్తూ చెప్తున్నా కాబట్టి ఇదేం గొప్ప విషయం కాదు కానీ థింక్ చేయండి ఆలోచించండి సలహా కూడా కాదు థింక్ చేయండి అంటే మళ్ళీ ఏదో వీడు చేసి ఎంత బాగుంటుందో వెన్ యు డు యువర్ స్టఫ్ డోంట్ డిపెండ్ డోంట్ డిస్టర్బెన్స్ డోంట్ క్రియేట్ డిస్టర్బెన్స్ అన్నెసెసరీ కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయద్దు.
(23:00) అనవసరంగా ఒకరి వైపు చూడొద్దు. అవసరం లేకపోతే మాట్లాడొద్దు. నీ పందిలో నీవు ఉండు ఒక చెట్టు పందిలో చెట్టు ఉంది ఇప్పుడు మేము వదిలేసిపోయినాం పార్క్ని అది చూడు తన పనిలో తానుండి మొత్తం ఫ్రెష్ గా వచ్చేసింది మొత్తం చచ్చిపోయింది మళల ఫ్రెష్ గా చూడు ఎంత ఫ్రెష్ గా వచ్చిందో మేము ఉన్న రోజులు ఇంత చిక్కగా ఎప్పుడు రాలే అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఊకే దాన్ని చూస్తా ఉంటాడు వాడు వదిలేస్తే అక్కడ కనకామరాలు వస్తున్నాయి కొన్ని గులాబీలు వస్తున్నాయి ప్రకృతి చూసుకుంటుంది మెల్లగా చచ్చిపోయినట్టు అనిపిస్తది ఓ వర్షం పడతది రివైవ్ అవుతది మల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రకృతి సో ఆ
(23:33) ప్రకృతి స్థితిలో వదిగిపోతే ఉన్నది ఏదో బాగుంది అది తను తాను సరి చేసుకుంటుంది అన్నది ఒకటి ఉన్నది అసలు లేకుండా చేయాలనేది రెండోది ఉన్నదాన్ని సరి చేయాలనేది మూడోది ఉన్నది అసలు బాలేదు అక్కడ ఇంకోటి తెచ్చి పెడదాం అని నాలుగు అంతే కదా ఇప్పుడు గవర్నమెంట్ వస్తే చేసింది అదే కొన్ని సవరణలు చేస్తారు కొన్నేమో కంప్లీట్ గా ఆ పథకం తీసేసి కొత్త పథకం పెడతారు.
(23:56) కొందరేమో అది లేకుండానే చేస్తారు. కొందరేమో గవర్నమెంట్ ఉన్నది బాగుంది అంటే వాడు పాలిటిక్స్ లో ఉండే అవకాశం లేదు ఎందుకంటే వాడు ఏదైనా చేయాలంటే అది బాలేదుఅని చెప్పాల్సిందే కదా అందుకని ఒక జ్ఞాన జ్ఞాని ఎందుకు పొలిటిక్స్ లోకి రాడు అంటే వాడు ఉన్నది బాలేదు బాగుంది అనే చర్చలో పడ్డువాడు ఒకవేళ ఉన్నది నిజంగా బాలేదు సమస్థను మార్చాలనుకుంటే వ్యవస్థను మార్చాలనుకుంటే దెన్ హి హస్ టు టేక్ ఏ కాల్ అది వ్యక్తి ప్రోగేట్ అందుకని ఒకసారి ఈ పుస్తకం చదవండి.
(24:24) అంటే తేలికైన భాషలో రాయబడ్డది ఇదంతా కాన్వర్సేషనల్ ఉంటది అంటే ఎవరెవరో అతను అడిగిన ప్రశ్నలకి అతను స్పాంటేనియస్ గా ఇచ్చిన జవాబులు ఇది ఒక రోజులో ఒక టూ త్రీ అవర్స్ మాట్లాడుకుంటే కొంత రికార్డ్ అయింది. మళ్లా అప్పుడు కలుసుకున్నది కాదు మళ్ళా రెండు నెలల తర్వాత కలుసుకున్నారు ఎంబడే మాట్లాడింది కాదు.
(24:44) ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కాన్వర్సేషన్స్ ని మళ్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే పుస్తకం రచనకే ఒక మూడు నాలుగుేళ్ళ పట్టిందంట అంటే మీద వాళ్ళు పాపం ఉద్యోగాలు చేసుకుంటూ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ కృష్ణమూర్తి యుజి కృష్ణమూర్తి అట్లా ఇప్పుడు ఏదైనా ఒక పేజ్ చెప్పు చదువుతా ఊరికి వెళ్ళపోదాం ఇంకా 2011 2001 ఇది ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసి చదువుతున్నాను ఇందులో ఇప్పుడు నేను చెప్పింది చూసారా ఏది ఏది ఉందో అది బాగుంది అది నాకు అంగీకారం అన్న స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు ఒకతను ఇప్పుడు నేను ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకొని వినండి
(25:29) మీకు అది స్ఫురిస్తా ఉంటది. సో జరుగుతున్న ప్రక్రియని చూడమని మీరు అన్నారు. దాన్ని నేను చూడగలిగేలా చేసేది ఏది లేదు. అంటే యూజీ ఏది మీకు సహాయపడదు చూడడం అంటే మరణం మీ ఆలోచనలు ముగింపుకు రావడం మాత్రమే కాదు 14 మిలియన్ సంవత్సరాల ఉరవడి ముగింపుకు రావాలి అదంత తేలిక కాదు అంటే నువ్వు అసలు అంగీకరించలేవు అని చెప్తున్నాడు ఉన్నద యు ఆర్ ఆల్వేస్ ట్రై టు చేంజ్ ఇది ఎక్కడ పెట్టు అది ఇక్కడ పెట్టు అది పైన పెట్టు ఇది కింద పెట్టు అది అట్టు ఉంటే ఏమైతది ఒక్కసారి ప్రశ్న చెయ్ ఏమి కాదు యాక్చువల్గా రెండోది ఏది నన్నల మీరు ఎప్పుడే ఈ క్షణానే నిలిచిన పాటు మొదలు పెట్టాలి. సమస్త పూర్వ
(26:07) అనుభవంతో సమస్త నియంత్రణతో విభిన్న భ్రమలతో మీరు ఏమనాల అనుకుంటే అది అంటూ మీరు ఇలా ఎక్కడో ఇక్కడ ఉన్నారు అది అక్కడ ఉంది అంతా అక్కడే ఉంది ఎందుకు ప్రశ్నిస్తారు మీరు స్థితిలో అట్లా ఉన్నారు దాన్ని ఎందుకు అంగీకరించరు చూడు ఇప్పుడు ఎగజాక్ట్ ప్రతి మాట అక్కడి నుంచే మాట్లాడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే అన్ని టాక్స్ సారాంశం పోలిక వద్దు సామరస్యం ఉండని ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకో సాక్షిగా ఉండు చైతన్యం అంటే అంతా కలిపి చూడడం ఎరుక అంటే స్పెసిఫిక్ గా చూడడం పోల్చకుండా ఈ విషయాలు తప్ప ఏమీ లేవు నిష్కామ కర్మ శరణాగతి మొత్తం తొమ్మిది
(26:42) టాపిక్స్ ఉన్నాయి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నేను కొన్ని కోట్ల వీడియోలు చేసిన ఈ టాపిక్స్ లో ఏదో ఒక టాపిక్ మ్యాచ్ అయితది అసలు అందుకని నా మాటలు వింటే ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ సరదాగా బాలసుబ్రమణ పాట విన్నట్టు నా పాట వినాల్సిందే ఊరికే వింటాం కదా మాటేరాని చిన్నదాని ఆ పాట విని ఆ పాటలో అర్థం ఏమిటి దాని పరమార్థం ఏమిటి మాటేరాని చిన్నదాని అంటే ఏంటి గురువు గారు అని ఎవడు అడగాడు పాటను అట్లా నా టాక్స్ ని మీరు ఒకరోజు పాటగా వింటారు.
(27:09) ఏ రీసా గురించి తెలుసుకున్నది మాకు అంతా తెలిసిపోయింది అబ్బా తెలుసుకున్నాం ఆచరించేసినం గట్టు మీద పడ్డం కానీ ఊరికే ఇంతకుముందు బాలు గారి పాటిందని ఇప్పుడు రీస గారి మాటలు కాసేపు వంట చేసుకుంటూ వింటాను ఆయన నేర్చుకునేది ఏమ లేదండి ఐ లైక్ ఇట్లా అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చూడతా నా జీవితం ఖాళీగా సామాన్యంగా ఉంది.
(27:29) అంటే దానికి యూజీ కృష్ణమూర్తి చెప్పిన జవాబు చూడండి లేదు మీరు బాగా చదివారు మీకు ప్రజ్ఞ కలిగారు. అక్కడ నాలో వివేకం లేదని ఉత్తమ మాటలు మీకు పరిజ్ఞానం ఉంది మీ వద్ద సమస్త సమాచారం ఉంది హైందవం బుద్ధం టిబెట్ ఇంకా ఇట్లాంటి వాటి గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అందుకే సఫర్ అవుతున్నావ్ నాకు ఎందుకు సహాయపడలేదు జ్ఞానంలో లో దృష్టిని ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కాదు అంటే డోంట్ యూస్ ద మైండ్ సో ఎంత క్లియర్ గా ఉంది అసలు నీకు నిజంగా పీస్ అనేది ఎప్పుడు వస్తది చెప్పనా డోంట్ ట్రై అంతే వేరేది ఇంకా ట్రై
(28:04) చేసినావా పీస్ పీస్ అయిపోతావ్ ట్రై చేయి ప్రపంచంలో ఉందో తెలుసుకో నేను చెప్తాను మా కొడుక్కుకి మారమని వాడు మారకపోయినా నాకు ఓకే నిన్న వచ్చారు కదా నువ్వు అసలు లేవు వంట చేస్తున్నావ్ ఆ టైంలో ఇదే ఒక రెండు మాటలు చెప్పాను వాళ్ళు మాట్లాడేది చాలా సేపు తర్వాత దేవర్ సర్ప్రైజ్డ్ ఒక్కటే మాట నేను చెప్పింది ఇదిఒక్కటి పట్టుకోలే మీరు మీతో పనికి రానివన్నీ చేశానుంటే వంట ఘోరంగా చేయాలని ట్రై చేసిన నువ్వు స్టవల్ చేయలేదు.
(28:38) [నవ్వు] నీ ప్రయత్నం అంతా వృధ నువ్వు నీ కొడుక్కి ఏం చేసావు కొడుకుని ఏం చేసావు బంగారం పెట్టావా ఆస్తులని రాసిచ్చావా నువ్వు వాడ చెప్పగానే ఆస్తింతో రాసిచ్చా ఇవన్నీ కాదు చేయవలసింది ఒక్కటి చేయలేదు అది ఇది ఇది అవునా కాదా అంటే కాళ్ళు మూసుకోండి అవును మీరు చెప్పింది ఒక్కటి జరగలేదు ఇప్పుడు మీరు ఏం చేయండి అవన్నీ చేయకుండా ఇది ఒక్కటి చేయండి అంతా సెట్ అయింది ఎవ్రీథింగ్ విల్ బి ఆ 20 ఏళ్ళు రాగానే పిల్లలని స్నేహితులుగా నైబర్స్ గా మార్చేసుకోవాలి.
(29:13) ఒకటి నీకు జీవితం అర్థం ఇన్ని ధ్యానాలు చేస్తారు ఇన్ని తపస్సులు చేస్తారు మనోవైశాల్యత లేనే లేదు ఇంకా నా ఇల్లు నా ఇద్దరి పిల్లలు వాడు సక్సెస్ అయితే ఆనంద పడితే ప్రపంచంలో ఎన్న ప్రకృతిలో ఉన్న ఎన్నింటినో నీ సంతానంగా అనుకోవాలి ఒక ఆవు నీ సంతానం అనుకో ఒక క్షేత్రాన్ని నీ తల్లి అనుకో తర్వాత ఒక కొండని మీ బ్రదర్ అనుకో సూర్యుని నీవు దేవుడు అనుకో నిత్యము నువ్వు దర్శనం కోసం క్యూ లో తిడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎక్కడ నిలబడ్డా దర్శనం నిత్య దర్శనం నిత్య దర్శనం ఇంకోటి మేఘాలు ఉన్న దర్శనం అయినట్టు ఎందుకంటే ఎందుక పక్కా ఉన్నాడు.
(29:54) దేవుడు ఉన్నాడా అని అడిగితే అది ఎవరో చెప్పకు ఉన్నాడు చూసావా చూశాను అని చెప్పు నేను చూశాను దేవుని నా దేవుడు ఏందో నువ్వు అడగకు దేవుడిని చూసావ అంటే బరాబర్ చూసినా ఇప్పుడు ఏం చేస్తావో చేసుకోపో ఆ దేవుడి వల్లే నువ్వు నాతో మాట్లాడుతున్నావ్ ఆ దేవుడి వల్లే నేను నీకు జవాబు ఇస్తుంది. మనఇద్దరం ఒకటే ఆ దేవుడి పిల్లలమే మనం ఇదంతా సరిగ్గా అర్థం చేసుకుంటే కరెక్ట్ లేకపోతే చెత్త గొడవకు దారి తీస్తది మనస్పర్దలు మత ఘర్షణ దారితీస్తది ఎందుకంటే ఏ దేవుడు మీ దేవుడు ఎట్లా ఉంటాడు దానికి జవాబు ఇచ్చినావా యు ఆర్ ద స్టూపిడెస్ట్ పర్సన్ కింద లెక్క ఏయ్ నువ్వు అడుగుతావా
(30:38) అబే నా దేవుడు ఎట్లా ఉంటాడో నేను చెప్పను కానీ నా దేవుడు చాలా మంచివాడు అతను లేకపోతే అసలు ఎవ్వరూ లేరు. ఇంకోటి నువ్వు కొలుచు కొలవకపో ఆయన ఎప్పుడు ఆయన కరుణ మన మీద ప్రసాదిస్తాడు. సో ప్రకృతిలో ఉన్న ఎన్నింటినో నీ సంతానం అనుకో బాగుంటుంది. ఓ గొప్ప సైంటిస్ట్ ని నీ గురువు అనుకో అను ఇప్పుడు ఎక్కడో ఉన్న 100 గజాల ప్లాట్ ని కొనుక్కొని ఇది నాది అనుకున్నవే మరి ఒక నదిని నాదని ఎందుకు అనుకోవు ఎందుకు అనుకోవు అంటే డాక్యుమెంట్ మీద నీ పేరు వస్తే తప్ప నువ్వు అనుకోవురా అది నువ్వు చెప్పేది నా కొడకా [నవ్వు] నువ్వు
(31:23) చలో పోదాం ఓకే కనిపించుమురా రా మహాదేవా దేవ దర్శనం అయంది

No comments:

Post a Comment