Friday, June 26, 2026

The Mystery Behind Menstruation and Temple Traditions Finally Explained! 😱 By Shilpa Reddy

The Mystery Behind Menstruation and Temple Traditions Finally Explained! 😱 By Shilpa Reddy

Author Name:PlayEven

Youtube Channel Url:https://www.youtube.com/@PlayEvenNetwork

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yYSCJoXh8uw



Transcript:
(00:00) ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ ఛాయిస్ శంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్ మెన్స్ట్రువేషన్ సో ఆడపిల్ల అంటూ ముట్టుకోకూడదు తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు విడిగా కూర్చోపెడతారు. మెచూర్ అవ్వంగానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. పీరియడ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఫర్ ఏ వమెన్స్ లైఫ్ ఇలాగ ఎవరు మనకి చెప్పలేదు.
(00:19) ఐ విల్ టెల్ యు ఒక అమ్మాయి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయ అంటే షి హస్ హెల్దీ బాడీ షి ఇస్ ఫర్టైల్ షి కెన్ ప్రోక్రియేట్ షి కెన్ బికమ్ ఏ మదర్ మరి గుడ్లకి ఎందుకు రావద్దు అంటారు గుడిలోకి ఎందుకు పోవద్దు అంటారంటే క్యాన్సర్ రీసెర్చ్ లో కూడా మనకు తెలుస్తుంది కొన్ని కొన్ని సింతటిక్ సానిటరీ ప్ాడ్స్ వాడడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది.
(00:41) వాట్ ఇస్ ద బెస్ట్ వే టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఈ టైం లో అన్ని గంటలు తడి పైన అన్ని కెమికల్ లేయర్స్ పైన అన్ని గంటలు ఉంచుకోవడం వల్ల యునో ఇయర్స్ ఇయర్స్ వాడితే గనుక 100% మెన్స్ట్రువల్ టైం లో ఫుడ్స్ టు ఈట్ అందరూ నువ్వులు వేడి చేసేవన్నీ పెడుతుంటారు గోందు లడ్డూలు పెడతారు ఏవో పెడతారు ఫస్ట్ 10 డేస్ పీరియడ్ తర్వాత ఇలాంటి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ [సంగీతం] అవసరం బాడీకి చియా సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫస్ట్ 10 డేస్ అండ్ దెన్ సెకండ్ 10 డేస్ నువ్వులు సంథింగ్ ఎల్స్ అండ్ సంథింగ్ ఎల్స్ అంటే ఒక్కొక్క ఒక సీడ్ దాంట్లో ఉన్న ఆయిల్స్ న్యూట్రిషన్ విమెన్ కి అవసరమయ్యే హార్మోన్
(01:14) ఫేస్ కి న్యూట్రిషన్ అందజేసే సీడ్స్ [సంగీతం] హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ శిల్పా రెడ్డి గారు ఇస్ బ్యాక్ విత్ అస్ టుడే మెన్స్ట్రువేషన్ అంటే ఋతుక్రమం అంటాం కదా సో చాలా సహజంగా జరిగే ఒక ప్రాసెస్ అవును ఆడపిల్ల అంటే అంటే తను షి కమ్స్ ఆఫ్ ఏజ్ కరెక్ట్ దాని చుట్టూ చాలా బిలీఫ్స్ బిలీఫ్ సిస్టమ్స్ పద్ధతులు ఇవన్నీ మనకి చెప్పబడ్డాయి.
(01:46) అవును సో ఆడపిల్ల అంటూ ముట్టుకోకూడదు. తర్వాత ఆ నాలుగు రోజులు ఐదు రోజులు విడిగా కూర్చోపెడతారు చాలా మంది సెలబ్రేట్ చేయడానికి మెచూర్ అవ్వంగానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు అవును సో వాట్ ఇస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దిస్ అంటే హౌ డు యు ఫస్ట్ మీకు ఐ వాంట్ టు పెయింట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ మెన్స్ట్రేషన్ ఇస్ అంటే పీరియడ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఫర్ ఏ వమెన్స్ లైఫ్ ఇలాగ ఎవరు మనకు చెప్పలేదు ఐ విల్ టెల్ యు సో ఒక అమ్మాయి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయ అంటే షి హస్ ఏ హెల్దీ బాడీ షి ఇస్ ఫర్టైల్ షి కెన్ ప్రోక్రియేట్ షి కెన్
(02:22) బికమ్ ఏ మదర్ షి కెన్ బి ఆ గైడింగ్ ఫోర్స్ ఇన్ ద హౌస్ అంటే మన ఇంట్లో ఒకవేళ ఎవరైనా అమ్మాయికి అంటే మన మదర్ ఎవనివ్వండి చెల్లెలో సిస్టర్లో హూ ఎవర్ ఒకవేళ ఆ ఉమెన్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి బికాజ్ పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తే యు ఆర్ ఏ హెల్దీ వమెన్ యుఆర్ ఫర్టైల్ ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ వమెన్స్ బాడీ అవును సో దట్ ఇస్ వన్ థింగ్ సోదస్ నథింగ్ యు నో రాంగ్ అబౌట్ ఇట్ అండ్ ఇప్పుడు నేచర్ ఇవల్యూషన్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత మనకి కళ్ళు రావడం ఈ ముక్కు రావడం ఇలా మన స్పైన్ స్ట్రెయిట్ అవ్వడం
(03:03) డైజెషన్ ఇలా ఒక రకంగా అవ్వడం బ్లడ్ సర్క్ులేషన్ ఒక రకంగా అవ్వడం పీరియడ్స్ ఒక రకంగా అవ్వడం అది [గొంతు సవరించుకోవడం] ఇంటెలిజెన్స్ ఆఫ్ ద యూనివర్స్ అది ఇప్పుడు ఈ ముక్కు కన్ను ఎట్లా పార్ట్ ఆఫ్ ద బాడీ వం ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో అనదర్ సేమ్ థింగ్ అనదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ సో దీంట్లో యునో ఎంబారస్ అవ్వడానికి ఏది లేదు అండ్ మీరు నేను మన మదర్స్ పీరియడ్స్ రాకపోతే మీరు లేరు నేను లేను ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అంతే కదా అవును అంతే అండ్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ అంటే ద సైన్స్ బిహైండ్ ఇట్ ఇప్పుడు ఎవ్రీ మంత్ ద బాడీ ఒక యాంటిసిపేషన్ తోని మే బీ ఈ మంత్ నేను ఐ
(03:44) కెన్ క్రియేట్ ఏ న్యూ లైఫ్ ఏమో అని మై ఆర్ బాడీ ఈస్ ప్రిపేరింగ్ అంటే ఒక బాడీ యూట్రస్ లో ఒక బ్యూటిఫుల్ బెడ్ లాగా షి ఇస్ ప్రిపేరింగ్ ఒక మంచిగా సాఫ్ట్ బెడ్ విత్ టిష్యూ విత్ బ్లడ్ విత్ న్యూట్రియంట్స్ విత్ ప్రోటీన్స్ సో ఒక మంచి లేయర్ లాగా ఇట్స్ లైక్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ లేయర్ ఎవ్రీ మంత్ థింకింగ్ మే బీ ఈ మంత్ ఒక యన క్రియేట్ చేయగలుగుతానేమో అని ఓకే ఒకవేళ దట్ మంత్ ఆబవియస్లీ ఇఫ్ యు ఆర్ యనో నాట్ ప్లానింగ్ ఫర్ ఏ చైల్డ్ ఆర్ సంథింగ్ దెన్ ద బాడీ థింక్స్ ఓకే ఇంకా ఈసారి అవ్వలేదు సో లెట్ డిస్కార్డ్ డిస్కార్డ్ ఇట్ సో డిస్కార్డ్ కూడా ఎట్లా
(04:20) యూట్రస్ ఇస్ ఏ మసల్ ఆడిస్కా డిస్కార్డ్ అయ్యేటప్పుడు ఇట్ కాంట్రాక్ట్స్ రిథమిక్లీ అండ్ ఎక్స్పాండ్స్ కాంట్రాక్ట్ ఎక్స్పాండ్స్ దట్స్ వన్ ద క్రాంప్స్ కమ సో ఇట్ ఇస్సం దెన్ ఇట్ విల్ ఫ్లష్ అవుట్ ఎవథింగ్ స్వప్న గారు యు వంట్ బిలీవ్వాట్ కమస్ అవుట్ యస్ పీరియడ్ బ్లడ్ ఇప్పుడు వ ఆల్వేస్ న్ూ దట్ కానీ ఇప్పుడుసైన్స్ ఇస్ గోయింగ్ బాంకర్స్ బికాuse్వాఎవర్ దట్ లైనింగ్ ఆఫ్ ద యట్రస్ విచ్ ఇస్ గెటింగ్ ఫ్లషడ్ అవుట్ ఇస్ ఆక్టివ్ విత్ హై ప్రోటీన్స్ స్టెమ్ సెల్స్ బయాలజికలీ పోటెంట్ న్యూట్రియంట్స్ మెన్స్ట్రుల్ బ్లడర్ ఎస్ ఇట్ హస్ ఎంజైమ్ బిలీవబుల్
(04:58) ఇట్ ఇస్ ఏ క్రియేటివ్ ఫోర్స్ అంటే ఒక లైఫ్ వచ్చి ఉంటే గనుక ఆ లైఫ్ ని నర్చర్ చేయడానికి నరిష్ చేయడానికి ఇట్ హాస్ ఆల్ ద పోటెంట్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ స్టెమ్ సెల్స్ గ్రోత్ హార్మోన్ గ్రోత్ సెల్స్ సో సో నౌ దే areర్ సీయింగ్ హౌ వన్ కెన్ యూస్ పీరియడ్ బ్లడ్ అండ్ లైక్ పుల్ అవుట్ ఆల్ దోస్ యక్టివ్ బయలజికలీ యక్టివ్ ఎంజైమ్స్ అయినా ప్రోటీన్స్ అయినా సో ఇట్ ఇస్ ఏ క్రియేటివ్ ఫోర్స్ అండ్ దిస్ నాట్ మెనీ పీపుల్ నో బట్ దిస్ alల్సో ఐ హర్డ్ ఫ్రమ aస్కాలర్ హరెడ్ ఆల్ దస్క్రిప్చర్స్ అట్ వన్ పాయింట్ ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ జస్ట్ ఆ ఓరియంటేషన్ చూడండి మీరు వరడ్
(05:42) బ్లడ్ వాస్ ఆఫర్డ్ ఇన్ సర్టన్ రిitువల్స్ బికాuse్ ఆ ద్రవ్యం ఏదైతే ఉందో దట్ ఇస్ లుక్డ్ అట్ యస్ ద లైఫ్ ఫోర్స్ అంటే దాంట్లోకి వెళ్లి ఒక లైఫ్ ప్రాణం ఉంది కదా అని భావించేవారు సో ఇట్ ఇస్ లుక్డ్ అట్ యస్ సీక్రెడ్ అంటే ఒక పవిత్ర ఒక భావంతోనే చూసేవారు సర్టన్ రిచువల్స్ లో సర్టన్ రిచువల్స్ అదే ఇది మనం అంటే డెలివరీ తర్వాత ప్లసెంటా గురించి స్టెమ్ సెల్స్ రీసర్చ్ అన్ని విన్నాం బట్ ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను మేజర్ రీసర్చ్ ఇస్ హాపెనింగ్ రైట్ నౌ అండ్ అపరెంట్లీ ఐ మీన్ నౌ ఐ డోంట్ నో దిస్ షుడం బి డన్ బట్ దెన్ ఆన్ Instagram ఆల్సో సమ
(06:20) విమెన్ ఆర్ అప్లైంగ్ పీరియడ్ బ్లడ్ ఆన్ ద ఫేస్ బికాజ్ ఇట్ హాస్ సమ గ్రోత్ హార్మోన్స్ అండ్ గ్రోత్ యునో స్టెమ్ సెల్స్ అండ్ ఆల్ ఆఫ్ ద దట్ ఇస్ ఆల్మోస్ట్ అంటే షాకింగ్ మీరు చెప్తుంటేనే యా అండ్ నౌ డర్మటాలజిస్ట్ ఆర్ ట్రయింగ్ టుఫిల్టర్ అవుట్ సెగ్రగేట్ అండ్ స వాట్ కెన్ బి డిరైవడ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఇక్కడి నుంచి బ్లడ్ తీసిపిఆర్పి అని చేస్తారు అది ప్లాస్మాని సెపరేట్ చేసి పిఆర్పి అందరికీ తెలిసింది బట్ మీరు చెప్పిన మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది అది యూజవలీ అది అశుభ్రం అపవిత్రం కానే కాదు అని మనక అంటే చెప్పబడింది కదా అనాదిగా అన్ని మీరు అక్రాస్ రిలజన్స్ ఇట్స్ నాట్
(06:56) జస్ట్ సనాతనలో మాత్రమే కాదు ఇన్ఫాక్ట్ అక్రాస్ రిలజన్స్ ఇట్స్ బీన్ టోల్డ్ సనాతన నెవర్ సెడ్ ఇట్ అండి ఇన్ఫాక్ట్ మొన్ననే ఒక నేను మరి గుడ్లక ఎందుకు రావద్దు అంటారు ఐ వల్ కమ టు దట్ విమెన్ కి చాలా చోర్స్ ఉండేటివి మార్నింగ్ నుండి లేగిసినప్పటి నుండి నీళ్ళతోడం దంచుకోవడం రుబ్బుకోవడం పూజ సామాను కడుకోవడం పూర్ చేయడం ఫుల్ డే ఆఫ్ చోర్స్ సో వాట్ స్టార్టెడ్ యస్ యు హావ్ టు రెస్ట్ అంటే నీకు యునో రెస్ట్ అవసరం అనేది ఇట్ హస్ బికమ్ యస్ ఏ రెస్ట్రిక్షన్ అంటే లవ్ తోని మనం పిల్లలు చెప్తాం నీకు జ్వరం వచ్చింది నువ్వు బెడ్ నుండి ఎక్కింది తియే
(07:30) లేదు కూర్చో నువ్వు సో అది అది ప్రేమతోని తిట్టడం ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్ కానీ అది టువర్డ్స్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఇట్ హస్ బికమ్ ఏ రెస్ట్రిక్షన్ అండ్ ఆన్ ఇంప్యూరిటీ బట్ దేర్ ఇస్ నథింగ్ ఇంప్యూర్ అబౌట్ ఇట్ అండ్ సో ఇట్ ఇస్ మెయిన్లీ టు అవాయిడ్ విమెన్ ఫ్రమ అంటే ఎక్కువ 10 ఇయర్స్ వర్క్ చేయొద్దు నువ్వు నీకు బ్రేక్ అవసరం కూర్చో నువ్వు ఒక దగ్గర అన్న ఇది పద్ధతిని నువ్వు ఇంప్యూర్ నిన్ను ముట్టుకోవద్దు నువ్వు కిచెన్ లోకి రావద్దు నువ్వు పూజ సామాను ముట్టుకోవద్దు అదంతా ఇట్స్ టర్న్డ్ ఇంటూ రెస్ట్రిక్షన్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ రెవరెన్స్ అంటే ఒక ఇంటెన్షన్ మంచి
(08:12) ఇంటెన్షన్ తో స్టార్ట్ అయ స్లోలీ దే చేంజ్ ఇట్ ఇంటు సంథింగ్ వెరీ ఇంప్యూర్ అది కంప్లీట్లీ రాంగ్ అండ్ గుడిలకి ఎందుకు పోవద్దు అంటారంటే ఒకప్పుడు యాక్చువల్లీ గుళ్ళు వేర్ వెరీ ఫార్ అవే అంటే మెయిన్ విలేజెస్ లో కాకుండా మోస్ట్లీ టెంపుల్స్ అంతా కొండలు ఎక్కి వెళ్ళాల్సి వచ్చే ప్రాంతాలలో ఉండేటివి చాలా మటుకు ఇఫ్ యు సి ఆల్ ద టెంపుల్స్ ఆర్ ఆన్ ద టాప్ ముట్ట ప్రాంతాల్లో ఉండేది ప్రాంతాలు అండ్ నడక ఆల్రెడీ యు హవ్ యు క్రాంప్స్ అండ్ మన హార్మోన్స్ కూడా ప్రొజెస్ట్రాన్ ఎస్ట్రోజన్ ఇవి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ దే గో ఇన్ ఏ మంత్ ఫర్ వమెన్
(08:52) సో అప్ అయినప్పుడు యు ఫీల్ గుడ్ లైక్ గ్లో అయినప్పుడు యువర్ బ్రెయిన్ గెట్స్ అఫెక్టెడ్ బికాజ్ ఏదో ఒక న్యూట్రియంట్ తక్కువగా సప్లై అవుతున్నప్పుడు యు బికమ్ ఇరిటేటెడ్ యు బికమ్ ఎమోషనల్ కొంచెం విసుకు రావడం చిరాకు ఎత్తడం అవన్నీ వెరీ నార్మల్ బికాజ్ హార్మోన్స్ ఆర్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అండ్ సో యు బికమ్ ఇన్వర్డ్స్ అంటే పెయిన్ మనేజ్మెంట్ అయినా మీకు చాలా లౌడ్ సౌండ్స్ వినబుద్ధి అవ్వదు నన్ను వదిలేయండి లెట్ మీ బి ఆన్ మై ఓన్ అనిపిస్తుంది సం టైమ్స్ అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్ళాలి అనిపియదు యునో యు బికమ్ ఎమోషనలీ ఇన్సైడ్ యు టర్న్ ఇన్సైడ్
(09:24) బికాజ్ యు డీలింగ్ విత్ సంథింగ్ ఇన్వర్డ్ అండ్ ఈ టెంపుల్స్ అవంతా ఇట్స్ లైక్ అండ్ దూరంగా ఉండేటివి నడక ఒకటి యు కాంట్ వాక్ సో మచ్ అండ్ యు హీట్ అండ్ అప్పుడు లాట్ ఆఫ్ జంతువులు ఉండేటివి వెన్ ఆన్ అనిమల్ స్మెల్స్ బ్లడ్ యు కెన్ అట్రాక్ట్ దట్ అనిమల్ టు కం టు యు దట్స్ యక్చులీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నడుస్తూంటే ఆ హ్యూమన్ బ్లడ్ స్మెల్ వస్తుంది వస్తే జంతువులు ఆకర్షితులు అవుతాయి అండ్ చాలా అడవులు టైగర్స్ వర్ ఆల్ ఓవర్ ద కంట్రీ సో విమెన్ వాంటెడ్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ దూరం నడిసి వెళ్ళాలి ఎక్కడ యనో ఎక్కడ ఏ జంతువు కార్చుకొని ఉందో
(10:02) మనకి తెలియదు. దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్ టెంపుల్స్ ఇంకోటి ఇఫ్ యు హవ్ టైం ఐ హావ్ టు ఎక్స్ప్లన్ దిస్ యు హవ్ ఓకే ఇంకో సైంటిఫిక్ రీజన్ ఇస్ మన బాడీలో ప్రాణ ఇస్ దేర్ కదా సో దే ఆర్ ఫైవ్ ప్రాణస్ వాయుస్ వాయుస్ అంటే ఇప్పుడు ప్రాణ ఇస్ ఒకవేళ ఎలక్ట్రిసిటీ అనుకోండి ఎలక్ట్రిసిటీ ప్రాణ అయితే సర్క్యూట్స్ ఆర్ వాయుస్ అవును అంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్క్యూట్స్ అంటే ఏ డైరెక్షన్ లో మీ ఎనర్జీ అయితే మూవ్ అవుతుందో సో దట్ ఇస్ ఏ సర్క్యూట్ య సో వ హావ్ ఫైవ్ సర్క్యూట్స్ బ్రాడ్లీ దట్ వి స్పీక్ ఆఫ్ ఒకటేమో ప్రాణవాయు ప్రాణవాయు అంటే ఇన్వర్డ్ లైక్ బ్రీదింగ్ బికాజ్ ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ
(10:46) ఇన్సైడ్ టు బ్రీదింగ్ అండ్ ఆక్సిజన్ గోయింగ్ టు ద హెడ్ దట్ ఇస్ కాల్డ్ లంగ్స్ రిలేటెడ్ ఇస్ ఆల్ ప్రాణ వాయు అండ్ దెన్ అనదర్ వన్ ఇస్ సమాన వాయు సమాన వాయు ఇస్ డైజెషన్ మ్ వాట్ ఇస్ గెట్టింగ్ పుల్డ్ ఇటు యువర్ బాడీ అంటే మీరు మీరు డైజెస్ట్ అయింది అసిమిలేట్ చేసుకోవడం బాడీ జీర్ణించుకొని మొత్తం అంత జీర్ణశక్తి జీర్ణశక్తి అండ్ ఆ ఎనర్జీని బాడీ వాడుకోవడం ఇట్స్ టేకింగ్ ఇన్సైడ్ డైజెషన్ ఇస్ వన్ థింగ్ సమానం అండ్ దెన్ ఉడాన వాయు ఇస్ సంథింగ్ విచ్ రైస్ అప్వర్డ్ అంటే స్పిరిచువల్ గ్రోత్ ఆర్ స్పీచ్ యు కెన్ అంటే మీరు మాట్లాడేది చాలా క్లియర్ గా మాట్లాడగలరు కన్విన్సింగ్ గా
(11:25) మాట్లాడగలరు యన వాక్ శుద్ధితో మాట్లాడగలరు సో ఆల్ స్పిరిచువల్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ అప్ ఉడాన ప్రాణపాన వ్యానోదాన సమాన చెప్పారు సమాన చెప్పారు అండ్ దెన్ వ్యాన వ్యాన ఇస్ ఫుల్ సర్క్ులేషన్ ద బ్లడ్ సర్క్ులేషన్ ఫుల్ సర్క్ులేషన్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ పర్సన్ డాన్సర్ హూ హస్ మైండ్ బాడీ ఇంటిగ్రేషన్ అంటే మైండ్ బాడీ ఇస్ వర్కింగ్ టుగెదర్ యస్ వన్ యూనిట్ అండ్ దెన్ యుర్ వెరీ గుడ్ విత్ యువర్ ఫిజికల్ మూమెంట్స్ డాన్స్ ఆర్ జిమనాస్ట్ ఆర్ ఈవెన్ బ్లడ్ సర్క్ులేషన్ ఆల్సో కమ్స్ అండర్ దట్ సో నౌవెన్ వెన్ యు హావ్ యువర్ పీరియడ్ అపాన అపాన సో వెన్ యు ఆర్ మెన్స్ట్రేషన్ మీరు
(12:07) మెన్స్ట్రుల్ సైకిల్ పైన ఉన్నప్పుడు అపానా వాయు ఇస్ ఆక్టివ్ బికాజ్ ఇట్స్ డౌన్వర్డ్ లైక్ మెన్స్ట్రల్ ఇట్స్ బ్లడ్ ఇస్ ఫ్లోయింగ్ డౌన్ దట్ ఇస్ ఆక్టివ్ వెన్ యు గో టు టెంపుల్ యువర్ ఉడానా అండ్ యువర్ ప్రాణ విల్ గెట్ ఆక్టివేటెడ్ ప్రాణ బికాజ్ యు నో సౌండ్స్ ఆఫ్ ద బెల్స్ మంత్ర చాంటింగ్ కాన్స్రేటెడ్ ప్లేసెస్ యన ఎవ్రీథింగ్ ఇస్ రైజంగ్ అప్ యుర్ సీయింగ్ ఆర్కిటెక్చర్ గోపురాలు ఎవథింగ్ హై హై లైక్ యన ఎవథింగ్ ఇస్ రైజింగ్ అప్ ఎనర్జీ వైస్ ఇట్ ఇస్ మెంట్ టు మేక్ యు గో అప్ రైస్ అలాగే ఉదానవాయి కూడా మీరు చెప్పింది బ్రెత్ యనో వెన్ యు స్మెల్ ఫ్రేగ్రెన్స్
(12:41) పువ్వులు ఇన్స్టెన్స్ స్మెల్ చేసినప్పుడు మెడిటేషన్ లో ఉన్నప్పుడు యునో యువర్ బ్రెత్ అండ్ ఆల్ గెట్స్ ఆక్టివేటెడ్ సో దే సేవ వెన్ యు ఆర్ హవింగ్ ద డౌన్వర్డ్ సర్క్యూట్ యక్టివ్ మనం పీరియడ్స్ లో ఉన్నప్పుడు అపాన వాయు యక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు మనం వ ఆర్ ఆక్టివేటింగ్ ఉదాన ఉడాన అండ్ ప్రాణ సో బాడీ గెట్స్ కన్ఫ్యూస్డ్ పుల్ వన్ పుల్ ఇస్ కింద నుండి వన్ పుల్ ఇస్ పై నుండి కానీ అగైన్ కొందరికి టెంపుల్ కి వెళ్లి కూర్చుంటే నాకు యనో పీస్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు.
(13:17) ఎక్కువ సాధన ఉన్నవాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ బాడీలో ఏర్పడుతుంది ఇట్స్ టగ్ ఆఫ్ వార్ లాగా పుల్ అండ్ పుష్ పుల్ అండ్ పుష్ లాగా సో అది కూడా వన్ ఆఫ్ ద రీసన్స్ మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అట్లా ఎనర్జిటిక్ ప్లేసెస్ కి వెళ్తే బాడీ కొంచెం కన్ఫ్యూజ్ అయి డిస్టర్బ్ అవుతుంది. ఈ మీరు చెప్పిన మూడు రీసన్స్ చాలా లాజికల్ గా ఉన్నాయి.
(13:37) ఆ ఒకటి ఫిజికల్ స్ట్రెయిన్ టెంపుల్స్ ఎక్కడో దూరంగా ఉండేవి కాలు నడకన వెళ్ళాలి రెండు హ్యూమన్ బ్లడ్ ని స్మెల్ చేసే డెఫినెట్ గా ఒక పరిసరాల్లో ఒక ఓడర్ వస్తుంది డెఫినెట్లీ అండ్ అనిమల్స్ కెన్ సెన్స్ ఇట్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ అది ఒకటి మూడోది మీరు చెప్పినట్టు మనం కోర్ ఫంక్షన్ అప్పుడు షెడింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆ టైం లో మనం యక్టివేషన్ లో డైవర్ట్ అయితే బాడీ కన్ఫ్యూస్ అవుతుంది కన్ఫ్యూస్ అవుతుంది అండ్ హార్మోన్స్ కూడా సో యు బికమ్ ఇంటర్నల్ అంటే ఎమోషనలీ సెన్సిటివ్ అవుతారు మీరు సో ఇట్స్ నైస్ టు యు నో గెట్ దట్ రెస్ట్ బికాజ్ మదర్ ఎర్త్
(14:10) ఎట్లాగైతే ఫ్రమ సమ్మర్ నుండి స్ప్రింగ్ రైన్ ని మళ్ళీ వింటర్ అట్లా ఏదైతే సైకిల్ ఉంటుందో మన బాడీ కూడా ఇట్స్ ఏ స్మాల్ రెప్లికా ఆఫ్ హౌ ఎర్త్ ఇస్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పుట్టుక చనిపోవట మళ్ళీ రీజవినేషన్ మళ్ళీ బర్త్ దట్స్ హోల్ థింగ్స్ హాపెనింగ్ మీరు చూస్తారు ఆకులు రాలిపోతాయి మళ్ళీ వర్షం పడగానే యునో న్యూ లైఫ్ కమ్స్ న్యూ ట్రీస్ గ్రో అట్లాగే సేమ్ థింగ్ ఇన్ ద బాడీ ఆల్సో యు ఆర్ షెడింగ్ వెన్ యు థింక్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ దెన్ అగైన్ యు ఆర్ రెడీ అంటే ఒక మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఆ సైకిల్ లో మళ్ళీ యు ఆర్ రెడీ ఫర్ క్రియేషన్
(14:50) సో అందుకే మదర్ ఎర్త్ మదర్ కంపేర్ బికాజ్ ఆ సైకిల్స్ మనలో కూడా ఉన్నాయి. అవును ఇన్ స్మాలర్ వర్షన్ రైట్ సో ఇట్ ఇస్ బ్యూటిఫుల్ లైక్ మనకు ఆ సైకిల్ మనలో ఉన్నందుకు ఆ పీరియడ్ ఇస్ ఏ బ్లెస్సింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ అది పక్కన వాళ్ళకు తెలియాలి అండ్ పిల్లలకు కూడా యనో ఒక మంచి బ్యూటిఫుల్ యడ్ కూడా మొన్న చూసాను ఆ ఒక చిన్నబ్బాయి సూపర్ మార్కెట్ లిస్ట్ చదువుతా ఉంటాడు మమ్మీ వాళ్ళ మదర్ సేస్ టు కోల్గేట్ టూత్ పేస్ట్ బ్రషెస్ దాల్ కర్డ్ అండ్ దెన్ కింద స్టే ఫ్రీయో ఏదో విస్పదో రాసి ఉంటుంది మామ్ నేను దేవాలయ ఇది అని అబ్బాయి అంటాడు.
(15:28) సో ద ఫాదర్ వస్తాడు చెల్లిలు వస్తుంది సో దెన్ ఎక్స్ప్లెయిన్ అన్నమాట అబ్బాయికి అంబారిజం లేకుండా బేటా బహత్ నాచురల్ హే అని ఇట్స్ ఏ బ్యూటిఫుల్ యడ్ సో నౌ కొంచెం కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అదేదో సోషల్ టాబు కాదు అది డర్టీ కాదు అది ఎంబారస్మెంట్ అయ్యే విషయమే కాదు ఇట్ ఇస్ దట్ థింగ్ టు సెలబ్రేట్ చాలా నాకు కూడా చాలా డమ్స్ వస్తాయి స్వప్న గారు ఐ ఫీల్ వెరీ బ్యాడ్ మా అమ్మ అసలు యనో పూజ చేయడానికి ఒప్పుకోవట్లేదండి మా అత్తగారు యనో వెరీ అప్సెట్ నేను ఈరోజు పూజ రూమ్లోకి నడిచినందుకు మీరు పూజలు చేస్తా ఉంటారు మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు పూజ చేస్తారా
(16:10) యనో ఎవ్రీ పౌర్ణమి ఏదో పెడతా ఉంటారు ఎవ్రీ పౌర్ణమి అండ్ అమావాస్య ఐ కీప్ పుట్టింగ్ యనో మై పూజ పిక్చర్స్ సో మీకు వాట్ ఇఫ్ అంటే వాళ్ళ క్వశ్చన్స్ బికాజ్ వాళ్ళ ఇంట్లో ఆ సిచువేషన్ మస్ట్ బి సో డిఫికల్ట్ సో మీకు పీరియడ్ వస్తే అప్పుడు కూడా చేస్తారా మేడం పూజ మీరు అంటే నేను యా ఐ డు మై మా సాధన చేస్తాను ఐ డు ఎవ్రీథింగ్ అని చెప్తే షాక్ అంటే అట్లా కూడా ఉంటుందా అండ్ ఏదైనా టాబ్లెట్ వేసుకోవచ్చా మేడం మాకు కాశీకి వెళ్ళేది ఉంది అండ్ నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు నా పీరియడ్ అదే రోజు వస్తుందిని పాపం ఎంత వరీ అవుతారంటే పాపం ఆ పెళ్లి టైం లో కూడా ఇది పెద్ద ఒక పెద్ద
(16:45) అంటే చాలా పెద్ద ఒక హిండ్రెన్స్ అఫ్కోర్స్ ఫర్ వేరియస్ రీసన్స్ ఇట్స్ హిండ్రెన్స్ ఓన్లీ మూడ్స్ ఆర్ డిఫరెంట్ మూడ్స్ ఆర్ డిఫరెంట్ తర్వాత అలసటగా ఉంటుంది బాడీ బ్లోటెడ్గా ఉంటుంది అండ్ హ్యాపియస్ట్ ఒకేషన్ అవును ఆ పెళ్లిలో ఆ బజా అంటే టూ పెళ్లి అంటే యు నో హౌ ఇట్ ఇస్ నాట్ టూ మెనీ పీపుల్ టూ మచ్ ఆఫ్ యక్టివిటీ ఆ స్ట్రెయిన్ అవ్వద్దని కుడ్ బి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్ 100% కానీ దాని యాక్చువల్ కోర్ పాయింట్ అపవిత్రం అన్న పాయింట్ మీద లేదు నాట్ క్లీన్ అన్క్లీన్ అన్హైజినిక్ అనే ఈ పాయింట్స్ మీద ఇప్పుడు ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి ఐ థాట్ మీ
(17:20) పర్స్పెక్టివ్ తెలుసుకుందాం అని మీరు చెప్పినప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ మీరు చెప్పినది మాత్రం చాలా ఇట్స్ యక్చులీ దిమ్మ తిరిగేలాగా ఉంది చెప్పే [నవ్వు] వాట్ ఇస్ అన్హైజినిక్ అండి అంటే అప్పుడు ఒకప్పుడు అంటే సానిటేషన్ ఉండేది కాదు లైక్ మెనీ ఇయర్స్ బ్యాక్ కానీ అప్పుడు లైఫ్ ని ఇప్పుడు లైఫ్ తో కంపేర్ చేసుకుంటే విమెన్ ఆర్ అంటే మంచి మనం ప్రతిరోజు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది మెట్రోస్ ఉన్నాయి క్యాబ్స్ ఉన్నాయి యునో వాట్ఎవర్ మనకి ఇంట్లోనే ఉండే రెస్ట్రిక్షన్ లేదు ఒకరి మీద డిపెండ్ అయితేనే వాళ్ళు మనని బయటకి తీసుకెళ్తేనే ఎవరైనా డ్రాప్ చేస్తేనే బయటికి వెళ్ళేది
(17:56) అట్లా కూడా లేదు. సో అప్పుడు శనిటేషన్ కూడా వాస్ లైక్ దట్ ప్రతి ఇంట్లో అటాచ్ బాత్్రూమ్స్ ఉండేటివి కాదు. సో ఆ శనిటేషన్ ఆ హైజీన్ వల్ల కూడా మీరు పక్క కూర్చోండి రెస్ట్ ఇస్ ఇంపార్టెంట్ అని అనేవారు తప్ప బట్ హైజీన్ ఐ డోంట్ సీ హౌ ఇస్ ఇట్ ఈవెన్ అన్హైజీన్ కరెక్ట్ చాలా వాలిడ్ గా చెప్పారు నేను ఎందుకు ఫ్లోలో అన్నాను పుష్ప ఇస్ నాట్ [నవ్వు] ఫ్లవర్ ఫైర్ అని ఇలా శిల్ప ఇస్ నాట్ ఫ్లవర్ ఇవాళ చాలా చాలా కాంట్రవర్షియల్ అండ్ హైలీ డిబేటెడ్ టాపిక్ మీద మీరు బోల్డ్ గా మాట్లాడారు శిల్ప గారు అవును అంటే శాస్త్రం కూడా లేదంటండి మొన్న ఐ హర్డ్ ఏ పాడ్ కాదు ఒక పెద్దాయన అన్ని
(18:34) పురాణాలు చదివిన ఆయన ఎక్కడ మెన్షన్ చేసి లేదండి అపివిత్రం ఇంప్యూర్ అని ఇది మధ్య పేట్రియాల్కల్ డామినెన్స్ కోసం ఏదైతే యనో రెస్పెక్ట్ తోని పక్కకు ఉండమ చెప్పారో అది ఒక రెస్ట్రిక్షన్ లాగా అయిపోయింది అయిపోయింది ఇది ఒక్కటే కాదు చాలా విషయాలు ఇలాగే మిస్ ఇంటర్ప్రెట్ చేశారు అలాంగ్ ఏదో ఉందని చెప్పి ఇలాగే చేయాలని చెప్పి వరల్డ్ అక్రాస్ చాలా విషయాలు ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చ్ లో కూడా మనకు తెలుస్తుంది కొన్ని కొన్ని సింథెటిక్ సానిటరీ ప్ాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది 100% వాట్ యు హావ్ టు సే అంటే వాట్ ఇస్ ద
(19:08) బెస్ట్ వే టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఈ టైం లో యక్చుల్లీ నేను వెన్ సస్టైనబుల్ లివింగ్ విత్ శిల్పా రెడ్డి ఛానల్ చేసినప్పుడు ఐ డిడ్ లైక్ ప్రాపర్ స్టడీ అబౌట్ హౌ సానిటరీ ప్ాడ్స్ ఆర్ మేడ్ అంటే అది ఎలా తయారు చేస్తారు అది ఎన్ని లేయర్స్ ఆఫ్ కెమికల్స్ అండి ఇట్ ఇస్ అన్బిలీవబుల్ అంటే దాని బదులు క్లాత్ కి వెళ్ళడం బెటరా అనిపించేంత షాకింగ్ కన్వీనియన్స్ ఒకటి కానీ అది ఒక 20 30 ఇయర్స్ మీరు వాడితే గనుక అండ్ బ్లీచ్ కూడా హై పర్సంటేజ్ ఆఫ్ బ్లీచ్ ఆ కాటన్ పైన వాడతారంట అందుకే వైట్ గా ఉంటుంది కదా ఆ బ్లీచ్ కూడా ఇట్ అబ్సర్బ్స్ ఇంటు యువర్
(19:43) స్కిన్ అంటే యూజలీ స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్ కదా నియర్ ద వమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అది అన్ని గంటలు తడి పైన అన్ని కెమికల్ లేయర్స్ పైన అన్ని గంటలు ఉంచుకోవడం వల్ల అక్కడ ఉన్న సెన్సిటివ్ స్కిన్ ఇప్పుడు ఏదైనా మాయిస్్చరైజర్ పెట్టుకుంటే కూడా కళ్ళ కింద పెట్టుకున్నప్పుడు దిస్ గెట్స్ వెరీ క్విక్లీ అబ్సర్వడ్ సో స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్ కాబట్టి స్పెషల్లీ వెన్ స్కిన్ ఇస్ సెన్సిటివ్ అక్కడ గనుక కెమికల్స్ ఎక్కువగా గంటలు గంటలు యనో ఇయర్స్ ఇయర్స్ వాడితే గనుక 100% అది అబ్సర్ప్షన్ ఇస్ ఆల్సో వెరీ హై ఇట్ విల్ ఫామ్ ట్యూమర్స్ ఆర్ సం హార్మోనల్ ఇంబాలెన్స్ ఫస్ట్ ఆఫ్
(20:19) ఆల్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ వమెన్ కి హార్మోన్ ఇంబాలెన్స్ ఇంకొక ఫుల్ చాప్టర్ ఉంది మీతో మాట్లాడేది నేను అఫ్కోర్స్ అది ఐ వెటింగ్ ఫర్ నెక్స్ట్ వన్ ఆల్రెడీ అంటే హార్మోన్స్ కెన్ చేంజ్ వమెన్స్ లైఫ్ అంటేయుకెన్ చేంజ్ యు యస్ ఏ పర్సన్ అంత ఇంపాక్ట్ మనకి హార్మోన్స్ తోని మెన్ కి అంతగా ఉండకొచ్చు బికాజ్ ఫస్ట్ 10 డేస్ ఆఫ్టర్ ద పీరియడ్ ఒక రకంగా మళ్ళీ దాని తర్వాత ఓవ్యులేషన్ టైం ఒక త్రీ ఫోర్ డేస్ ఒక రకంగా మళ్ళీ న్యూటనల్ ఫేస్ ద లాస్ట్ 15 డేస్ టు 14 డేస్ ద హోల్ షార్ట్ ఇస్ గోయింగ్ క్రేజీ అండ్ అది ఎట్లా బాలెన్స్ చేయాలి ఆ తెలియక ఉమెన్ ఎంత సఫర్
(20:57) అవుతున్నారు అది ఇంకొక ఎపిసోడ్ ఆ అలాగే మీరు నెక్స్ట్ టైం మీరు మెనోపాజ్ గురించి మాట్లాడినప్పుడు హౌ టు పాజ మెన్ పాజ్ కూడా మాట్లాడదాం [నవ్వు] అంటే బేసికలీ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాంగిల్స్ అన్ని దే ఆర్ వెరీ ఆర్గానిక్ ఫెమినిజం ఇది. మీరు చెప్పిన ఆస్పెక్ట్స్ ఆఫ్ యనో హెల్త్ అండ్ హౌ ఇట్స్ బీన్ మిస్ ఇంటర్ప్రెటెడ్ అక్రాస్ అలాని మన ఫెమినిన్ గ్రేస్ పోయి పోట్లాడి స్ట్రీట్ లోకి వచ్చి అలా లేదు ఇట్స్ ఏ వెరీ [గొంతు సవరించుకోవడం] వాలిడ్ లాజికల్ సైంటిఫిక్ థింగ్ ఇది ఇట్లా చెప్పుంటే మనకి ఉంటే ఈ స్టేజ్ కి వచ్చేవాళ్ళం కాదు నువ్వు చేయొద్దు
(21:31) ముట్టొద్దు అనే బదులు అమ్మ నీకు రెస్ట్ అవసరం అందుకే నువ్వు చేయొద్దు తల్లి అన్నప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి ఇది ఇట్లా చెప్పే మాట ఇట్లా చెప్పే మాట అవును సో ఇట్ చేంజ్ కంప్లీట్లీ ఫ్లిప్ చేసి చెప్పడం వల్ల విమెన్ కూడా ఒకలాంటి కోపం నేను ఎందుకు వెళ్ళకూడదు నాదా అంటే వాట్ ఇస్ రాంగ్ విత్ మీ నేను చిన్నప్పుడు కూడా యనో ఐ యూస్ టు ఆస్క్ మై యనో గాడ్ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు రియలీ లైక్ 14 15 ఇయర్స్ అప్పుడు కూడా ఐ యూస్ టు ఆస్క్ వై వై యమ్ ఐ నాట్ యనో ఎలిజిబుల్ ఎందుకు నేను గుడిలోకి రావద్దు ఎందుకు పూజలో కూర్చోవద్దు అప్పుడే
(22:04) నిలదీసేదాన్ని భగవంతుడిని దాని తర్వాత తెలిసిన తర్వాత అయ్యయ్యో పాపం అది ఏది కాదు మనం మధ్యలో పుట్టించింది మైండ్ అంతా కండిషన్ చేసింది. కానీ చాలా మంది ఇంకా సఫర్ అవుతారు స్వప్న గారు అంటే ఇట్ ఇస్ ఏ టెర్రర్ వాళ్ళకి దే కాంట్ బి నార్మల్ అంటే లోపల భయం అంత కండిషనింగ్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ సో నాచురల్ అండ్ నార్మల్ వెరీ ట్రూ యక్చువల్లీ ఇవాళ మీరు అంటే వాట్ఎవర్ వ జస్ట్ స్పోక్ ఇస్ వెరీ ఇట్స్ వెరీ రెవల్యూషనరీ వే ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్ అండ్ యు వంట్ బిలీవ్ ఐ వాస్ షాక్డ్ మొన్న నాట్ మొన్న బట్ రీసెంట్లీ మై సన్ వాస్ అట్ హోమ సో ఐ వాస్ లిటిల్ లో ఐ డింట్ ఆరోజు
(22:46) వర్క్ వుట్ చేయలేదు సో హి క్జువల్ అమ్మ ఆర్ యు ఆన్ యువర్ పీరియడ్స్ ఐ లైక్ అమ్మో బికాజ్ హి సెన్సిటివ్ ద వే హి ఆస్క్డ్ ఇస్ లైక్ యస్ ఏ మటర్ ఆఫ్ ఫాక్ట్ నీకు జ్వరం వచ్చిందా నీకు దగ్గు ఉందా ఎట్లా అంటారు అంత కూల్ గా ఐ లైక్ మస్ట్ హవ్ డన్ సంథింగ్ రైట్ అనుకున్నాను నేను అబసల్ూట్ సో ఈ జనరేషన్ బాయ్స్ మదర్స్ తోని మాట్లాడగలగాలి ఇంకోటి స్వప్న గారు ఐ హావ్ టు టెల్ యు ఈ జనరేషన్ే కాదు ఒక డాన్స్ పీస్ ఒక నాకు పంపారు అది ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇది శివ పురాణం నుండి తీసుకున్న పీస్ ని వాళ్ళు డాన్స్ రూపకంగా యనో ప్రెసెంట్ చేయడం జరిగింది. సో పార్వతి ఆన్
(23:26) హర్ పీరియడ్స్ అయితే పార్వతీ దేవి తను కూర్చుంటే శివుడు తనకు జుట్టు దువ్వుతున్నాడు గణేషుడు తనకి నో విసురుతు అంటే లైక్ ఫ్యానింగ్ చేస్తున్నాడు అండ్ మన కుమారస్వామి హి ఇస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఫర్ హర్ అండ్ ఐ సా దట్ అండ్ సెడ్ సి మన కల్చర్ లో ఇవన్నీ దేవుళ్లే యునో ఒక విమెన్ మెన్స్ట్రల్ సైకిల్ మీద ఉన్నప్పుడు తనకి కేర్ అందించడం ఇస్ ఆల్రెడీ దేర్ దాన్ని మీరు ఎట్లా మార్చి హిందూ నో ఇది రిగ్రెసివ్ అని చెప్పి దాన్ని మొత్తం మార్చేసి హిందూ కల్చర్ రిగ్రెసివ్ మెన్స్ట్రువల్ టైంలో ఫుడ్స్ టు ఈట్ అందరూ నువ్వులు వేడి చేసేవన్నీ పెడుతుంటారు
(24:06) గోందు లడ్డులు పెడతారు అది నువ్వులు అంటే సీడ్ సైక్లింగ్ అని ఉందండి లైక్ ఒక్కొక్క సీడ్ దాంట్లో ఉన్న ఆయిల్స్ న్యూట్రిషన్ ఆ హార్మోన్ ఫేజ్ కి విమెన్ కి అవసరమయ్యే హార్మోన్ ఫేస్ కి న్యూట్రిషన్ అంద చేసే సీడ్స్ రైట్ సీడ్ సైక్లింగ్ అంటారు అందుకే ఫస్ట్ 10 డేస్ ఒక సీడ్ సైక్లింగ్ దాని తర్వాత నెక్స్ట్ 10 డేస్ ఆర్ 15 డేస్ ఇస్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ సీడ్ సైక్లింగ్ ఈ సీడ్స్ ని ఎప్పుడు తీసుకోవాలి సో ఇది సీడ్ సైక్లింగ్ అని ఉందండి సో ఫస్ట్ డే ఆఫ్ యువర్ పీరియడ్ నుండి ఓవులేషన్ అంటే ఒక 13 14 డే వరకు పంప్కిన్ సీడ్స్ అంటే ఆ గుమ్మడి గింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్
(24:47) అవిస గింజలు అవిస గింజలు అవి ఎక్కువగా తీసుకోవాలి ఎక్కువ అంటే వన్ వన్ స్పూన్ ఎవ్రీ డే ఆ టైం ఆఫ్ ద సైకిల్ లో ఏ హార్మోన్స్ కయతే ఆ నరిష్మెంట్ అవసరమో ఈ గింజల నుండి దొరుకుతుంది మనకి దెన్ మళ్ళీ 14 15 డే నుండి మళ్ళీ పీరియడ్ వచ్చేంతవరకు నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ప్రొద్దు సీడ్స్ సో ఈ సైకిలింగ్ చేసుకుంటే యువర్ హార్మోనల్ హెల్త్ విల్ సపోర్ట్ ఆ స్టేజ్ ఆఫ్ మీ సైకిల్ రైట్ [గురకలు] ఇంకొక దారుణమైన ఒక నమ్మకం ఉండేది ఈ టైం లో పీరియడ్స్ వచ్చినప్పుడు లేడీస్ కి దెయ్యం పడుతుంది అయ్యో ఏది వినలేదు బయటికి వెళ్ళకూడదు జుట్టు విరపోసుకోకూడదు
(25:27) అవునా ఇలా రకరకాలు అంటే విన్న ఇవన్నీ కల్చరల్ గా వచ్చిన విషయాలు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క రీజన్ లో కూడా వాళ్ళ రిచువల్స్ బట్టి కూడా నాకేమ అర్థమయింది అంటే బహుశా హార్మోనల్ షిఫ్ట్స్ వల్ల కొంచెం మూడీగా మారుతారు కాబట్టి కరెక్ట్ దాన్ని ఏదో వేరే ఇంకేదో వచ్చేసింది లోపలికి ఇలా రకరకా అయి ఉండొచ్చు బికాజ్ అందరి విమెన్ కి సేమ్ అని ఉండదు.
(25:51) చేంజెస్ ఉంటాయి కానీ కొందరికి ఎక్స్ట్రీమ్ ఉంటాయి కొందరికి చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు నేను ఆఫ్టర్ మై ఫస్ట్ డే ఆఫ్ ఒకటే డే ఐ టేక్ బ్రేక్ ఫస్ట్ డే ఆఫ్ మై పీరియడ్ ఐ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ మై ట్రైనింగ్ సెకండ్ థర్డ్ డే నాకు ఎనర్జీ చాలా ఉంటుంది ఐ కెన్ ట్రైన్ లిఫ్ట్ హెవీ ఎవ్రీథింగ్ కానీ అదే ఇంకొకరికి సేమ్ అవ్వకపోవచ్చు. కరెక్ట్ కాబట్టి క్రాంప్స్ ఎక్కువగా వస్తాయి కొందరికి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి బేసికలీ హార్మోన్స్ మీ లోపల ఎలా బిహేవ్ అవుతాయి అవితే మీరు ఆ రకంగా యు చేంజ్ అంతే సో ప్రతి ఒక్కరికి ఒకటే ఫార్ములా యూనివర్సల్ గా ఇది అని చెప్పలేను చేంజెస్ ఆర్ హాపెనింగ్ బట్ ఏ లెవెల్ లో ఎవరికి
(26:25) ఎట్లా అవుతున్నాయో అది వి కాంట్ యు నో సే సో టెంపుల్ కి వెళ్ళద్దు అస్సలికి అని చెప్పలేను నాకు ఐ కెన్ హ్యాండిల్ అనుకుంటే నేను తప్పకుండా వెళ్తాను ఐ కెనాట్ హ్యాండిల్ అనుకుంటే ఇంట్లో కూర్చుంటాను. సో దట్స్ యువర్ జడ్జ్మెంట్ అండ్ అప్పుడు ఉన్నంత సెన్సిటివిటీ మనలో లేదు అంటే ఎనర్జీని పట్టుకొని డిస్టర్బ్ అవుతుంది అన్న సటిల్ అండర్స్టాండింగ్ అవేర్నెస్ చాలా మందికి ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రతి నిమిషం ఏదో పరిగెట్టాలి ఏదో చేయాలి కొంచెం ఆ మొద్దు బారిపోయింది ఆ ఆ సెన్సేషన్స్ సెన్సిటివిటీ సో అది ఎక్కువగా తెలియకపోవచ్చు చాలా మందికి సో బట్ ఇట్ ఆల్
(27:02) స్టార్టెడ్ లైక్ దట్ యా యా అబ్సల్యూట్లీ నో నో బట్ బట్ ఎంత డీటెయిల్డ్ గా మీరు రీసర్చ్ చేశారు శిల్ప గారు ఇట్స్ సో ఇంప్రెసివ్ అంటే నాకు ఐ వాంటెడ్ ఆన్సర్స్ అండి పాపం ఎంత సఫర్ అవుతున్నారు అంటే నేచర్ లో ఏది కూడా ఇన్ని ఇయర్స్ ఎవల్యూషన్ అయి వచ్చింది ఏది కూడా వ కాంట్ జడ్జ్ హూ ద హెల్ మొన్న వచ్చిన నువ్వు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఇంటెలిజెంట్ గా ఒక ఇట్లా మనం ఈ రూపంగా తయారయ్యాం దాన్ని చేయి ఎత్తి వేలెత్తి చూపడానికి మనం ఎవరం అంటే ఇట్స్ సో ప్రెటీ అండ్ ఎంబరారసింగ్ టు అండ్ సే దట్ సో యుఆర్ రియలీ బోల్డ్ స్ మచ్ యస్ యుర్ బ్యూటిఫుల్ ఫర్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్
(27:43) అండ్ అది కూడా మీరు లాస్ట్ టైం చెప్పిన చిట్కా అర్థమయింది స్మైల్ కీప్ స్మైలింగ్ అని చెప్పారు ఆ యా యా కీప్ స్మైలింగ్ మన దగ్గర ఇళ్ళలో కూడా మెన్స్ట్రుేషన్ అంటే అమ్మాయి మెచూర్ అయిందంటే ఫంక్షన్స్ అవి చేస్తారు కొంతమంది అసలు హష్ చేస్తారు. ఇదేంటిది చాలా నాచురల్ దీని గురించి పెద్ద ఉత్సవం చేయాల అంటారు సో బట్ వాట్ డు యు థింక్ అబౌట్ అంటే ద టర్మ్ చూడండి మన యునో పుష్పవతి అయింది అంటే ఆ వర్డ్ చూడండి అసలు ఎంత రెస్పెక్ట్ అంటే షి బ్లాజమడ్ ఇంటు ఏ వమన్ ఆర్ నౌ షి ఇస్ రెడీ టు బి ఏబుల్ టు గివ్ ఏ న్యూ లైఫ్ హర్ బాడీ హస్ బికమ్ ఫర్టైల్ సో యు ఆర్
(28:19) ట్రీటింగ్ హర్ లైక్ ఏ క్రియేషన్ సో ఇట్స్ ఏ టైం టు సెలబ్రేట్ అవును సో సెలబ్రేట్ చేసిన వాళ్ళు హష అవసరం లేదు అంటే కల్చర్ లో మీ పద్ధతులు ఉంటే సెలబ్రేట్ చేసుకోండి కానీ లుక్ అట్ ద నేమ్ దట్ వ గేవ్ అండి పుష్పతి అయింది అమ్మాయి పుష్పవతి అంటే [గొంతు సవరించుకోవడం] బ్లాసం యుఆర్ టాకింగ్ అబౌట్ వమెన్ యస్ సంబడస్ కమ లైక్ బ్లూమడ్ స్ ఫుల్ ఫ్లవర్ ఆ టర్మినాలజీ పట్టే చూడండి మన కల్చర్ ఎంత ఎలివేట్ చేసి ఉంచింది ఆ యునో ఆ ప్రాసెస్ ఆఫ్ బయోలజికల్ చేంజ్ ని అండ్ ఇప్పుడు కామాఖ్యా దేవి టెంపుల్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. ఆ అంబువాచిక
(28:55) ఫెస్టివల్ అని వన్స్ ఏ ఇయర్ అమ్మవారి గుడి త్రీ డేస్ మూసేస్తారు. బికాజ్ ఇయర్లీ ద ఎర్త్ అంటే అమ్మ అంటే ఏంటి సృష్టి అవును సో సృష్టిలో ఇట్ ఇస్ షి ఇస్ గోయింగ్ త్రూ మెన్స్ేషన్ అంటే ఆ టైంలో షి ఇస్ రీసెట్టింగ్ హర్సెల్ఫ్ రిపేరింగ్ హర్సెల్ఫ్నో రీఫర్బిషింగ్ అంటే బికమింగ్ అంటే ప్రిపేరింగ్ హర్సెల్ఫ్ టు మళ్ళీ ఇంకొక క్రియేషన్ కి సో ఆ టెంపుల్ లో ఐ థింక్ బికాజ్ ఐ థింక్ అదే వర్షాకాలం టైం ఎప్పుడో అది ఆ కొండలలో నుంచి వచ్చే ఐరన్ ఇస్ రెడ్ ఐరన్ డిపాజిట్స్ సో ఆ దేవి దగ్గర పెడతారు ఆ క్లాత్స్ క్లాత్స్ ని సో అంటే సింబాలిక్ గా వాట్ దే సే అంటే ఆ చిన్న
(29:43) బట్ట మీకు కోస్తే ఇట్స్ ఏ ప్రసాదం అంటే అమ్మ మెన్స్ట్రేషన్ అయితున్నప్పుడు ఆ వచ్చినట్ వాటర్ త్రూ ద మౌంటెన్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్ ఇస్ గివెన్ టు యు అస్ ఏ ప్రసాదం అంటే ఫస్ట్ నుండి మనం మెన్స్ట్రేషన్ గురించి ఆ టైం ఆఫ్ ద సైకిల్ ఎక్కడైతే బాడీ రీసెట్ అవుతుంది మళ్ళీ క్రియేషన్ స్టార్ట్ అవ్వడానికి అది ఒక ఒక దైవంతోని పోల్చింది మనం పవర్ క్రియేషన్ సో వి హావ్ ఇవన్నీ ఉన్నాయి మన కంట్రీలో ఉండి మన కంట్రీ వాళ్లే ఇట్లా వేరేలాగా అర్థం చేసుకొని దాన్ని ఇంప్యూర్ అవ్వడం నాకు చాలా చాలా బాధ అనిపిస్తది అప్పుడప్పుడు వింటే కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానితోటి
(30:25) ఎవరికైనా బాధ ఉంటే కూడా పోతుంది. ఐ థింక్ దే విల్ స్టార్ట్ యక్సెప్టింగ్ అండ్ మోర్ ఎంబ్రేసింగ్ దిస్ నాచురల్ ప్రాసెస్ అంతే అండ్ ఇంటిగ్రేటింగ్ ఇట్ ఎనీ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఎస్ బికాజ్ మీరు చాలా ధైర్యం చెప్పారు ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు. ఉమ్ అండ్ ఐ థింక్ మీరు ఎప్పుడు మాట్లాడినా ఎందుకు మా వ్యూవర్స్ కి అంత నచ్చుతుంది అంటే ఎప్పుడు మీరు ఒక బోల్డ్ స్టాండ్స్ తీసుకుంటున్నారు ఆన్ ఎవ్రీథింగ్ బికాజ్ మీరు శోధించి ఇది ఉందా లేదా ఎలా చేయాలి దీని గురించి ఏముంది అని మీ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
(30:54) అవును [గురకలు] అండ్ ఇన్ ద స్వీటెస్ట్ అండ్ కైండెస్ట్ వే పాసిబుల్ ఓకే మీరేమన్నా స్పెసిఫిక్ టాపిక్స్ అనుకుంటే అఫ్కోర్స్ అన్ని కుదురుకోకపోవచ్చు మీరు తప్పకుండా డిఎం చేయండి శిల్ప గారికి గాని లేదు కామెంట్ సెక్షన్ లో యు కెన్ సే వాట్ యు వాంట్ టు సే ఇవాళ [గురకలు] చేసిన ఇంటర్వ్యూలో చాలా వివాదాస్పదంగా అనిపించే విషయాలు ఏమనా ఉంటే కూడా ఒక హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డిబేట్ చేయడానికి సిద్ధం శిల్ప గారు సో తప్పకుండా ప్లీజ్ పోస్ట్ యువర్ లవ్ యువర్ కామెంట్స్ అండ్ ఎప్పట్లాగే థాంక్యూ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ శిల్ప గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ

No comments:

Post a Comment