ఒక చిన్న ఆటంబాంబు లాంటి రహస్యం🌹వింటే జీవితం మారుతుంది🌹POSTCARD (101) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DMP950CalEI
Transcript:
(00:00) ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇది తెలుసుకోకపోతే జీవితం కచ్చితంగా గందరగోళం అవుతుంది. అనవసరమైన బాధల్లోకి అడుగు పెడుతుంది. అన్నెసెసరీ సారో మిజరీ మన జీవితాన్ని పట్టుకుంటాయి. గజ్జి ఉన్నవాడికి దూరంగా ఉండాలి. ఒక కట్టెతో గోకాలి కానీ వాడిని కౌగలించుకుంటే ఆ గజ్జి మనకు అంటుకునే ప్రమాదం ఉంది.
(00:28) సో ఈరోజు నేను చెప్తున్న అంశానికి భూమికి ఏమిటంటే నన్ను ఎవరో కలిసి వాళ్ళ సమస్య చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయి ఇలా ఎప్పుడూ ఆలోచించలేదండి అన్నారు. అది మీరే కాదు ఎవరు ఆలోచించరు. అదేమిటి ఒక తల్లి కొడుకు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాడికి ఉన్న రకరకాల సమస్యలు మానసిక సమస్యలు క్లియర్ చేద్దాం అన్న ప్రయత్నంలో వాడి సమస్యను క్లియర్ చేసి చేసింది బట్ పూర్తిగా చేయలేకపోయింది అందుకని తాను ఇప్పుడు బాధపడడం మొదలు పెట్టింది.
(01:05) ఇప్పుడు కొడుకు సమస్య సమస్యగానే ఉండిపోయింది. ఇప్పుడు తల్లి డిప్రెషన్ లో బతుకుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి నదిలో పడి మునిగిపోతుంటే కాపాడాలన్న ఉద్దేశంతో ఒకడు దుంకేశాడు కానీ ఆ దుంకిన వాడికి ఈత రాకపోతే సో ఇదొక్కటి ఎగ్జాంపుల్ అర్థమైపోతే మీకు అర్థమైపోతుంది. నదిలో మునిగిపోతున్న వాడిని కాపా కాపాడాలంటే మొదట నీకు ఈత రావాలి రెండోది నీవు మునిగిపోకుండా వాడే తీసుకొని రావాలి.
(01:34) కానీ చాలా వరకు నేను చూసిన సందర్భాల్లో పక్కవాడిని సరిచేసే ఉద్దేశంలో వాళ్ళు మునిగిపోయారు. పక్కవాడి బాధని వాళ్ళు అంటించుకున్నారు. కొడుకు బాధ తల్లి తల్లి బాధ భర్త భర్త బాధ కొడుకు బంధువుల కష్టాలు కన్నీళ్ళఅన్నీ ఓన్ చేసుకొని బాధపడి భోజనాలు మానేసి మానసిక సమస్యలు తెచ్చుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏది సరిచేయకుండా అంతా నాశనం చేసేశారు.
(02:00) అందుకని ఈరోజు నేను చెప్తున్న అంశం చాలా ప్రొఫౌండ్. మనకి భాషలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి సింపతీ రెండోది ఎంపతీ అని ఈ రెండు ఉండాలి కానీ ఎంత ఉండాలో తెలియాలి. సింపతీ అంటే సానుభూతి చూపడం ఎవరికన్నా కష్టాలు వస్తే అయ్యయ్యో అట్లా కష్టాలు వచ్చాయా మీకు అనడం మీకు జరిగింది చాలా బాధకరం అండి నిజంగా చాలా బాధ సో బాధను గుర్తించు కానీ ఆ బాధలో మునిగిపోకు ఆ బాధను నీ బాధ చేసుకో చలం గారు శ్రీశ్రీ గారి కోసం రాసిన యోగ్యతా పత్రంలో ఒక మాట అంటారు.
(02:39) శ్రీ శ్రీ బాధ ప్రపంచానికి బాధ ప్రపంచం బాధ కృష్ణ శాస్త్రిది అట్లేదో చెప్తాడు. అంటే ఒకరేమో తన బాధను అందరికీ షేర్ చేసుకున్నారు ఇంకొకడేమో అందరి బాధలు తన మీద రాసుకున్నాడు. ఈ రెండు కరెక్ట్ కాదు కొందరు అనుకుంటారు వాళ్ళ బాధను మీకు అంటగడదామని మీకు ఎరుక లేకపోతే అది మిమ్మల్ని పట్టుకుంటుంది. వారి సమస్య మీ సమస్యే కూర్చుంటుంది.
(03:01) సమస్యను సాల్వ్ చేసేవాడు ఒక సర్జన్ లా ఉండాలి. సర్జన్ ఎవడు అంటే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యాధితో వచ్చినా అతను ఏం చేయాలో ఆలోచిస్తాడు తప్ప అతను పడే బాధను తన బాధగా మార్చుకోడు. మరణ విషయాన్ని కూడా కూల్ గా చెప్పి వెళ్లి భోజనం చేసి భార్య దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడి ఒక సినిమా చూసి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ కి వస్తాడు హాస్పిటల్ కి వస్తాడు.
(03:26) అట్లా కాకుండా ఎవరో చాలా కడుపు నొప్పుతో బాధపడుతున్నారు డాక్టర్ దాన్ని చూసి అయ్యో ఇతనికి కడుపు నొప్పు వచ్చింది అని బాధపడితే ఈమ మరి సరిచేసేది ఎవడు అందుకే గుర్తుపెట్టుకోండి ఒకరి సమస్యను మీరు సరి చేయాలంటే మీరు ఎప్పుడూ సమస్యలకు ఎంటర్ కాకూడదు మీరెప్పుడూ బాధలో ఉండకూడదు మీరు ఎప్పుడూ చింతించకూడదు మీరెప్పుడూ అనవసరంగా ఆలోచించకూడదు.
(03:46) దూరంగా ఉండి ఏం చేయాలో అన్ని చేద్దాం. ఒకడికి ఆర్థిక సమస్య వస్తే క్లియర్ చేద్దాం. ఒకటి కుటుంబ సమస్య వస్తే పోయి బియ్యం పప్పులు ఇప్పించి వంట చేసి పెడదాం ఎవరినో ఎక్కడికో డ్రాప్ చేయాలనిపిస్తే వెళ్లి డ్రాప్ చేద్దాం ఇంతవరకు ఓకే కానీ వాళ్ళ మాటలు వింటూ ఒక రకమైన భావోద్వేగానికి లోనై అది వాళ్ళు లేనప్పుడు ఆలోచించి అది మీ సమస్యగా మార్చుకొని మీ మానసిక అవస్థగా మార్చుకోకూడదు.
(04:11) అందుకని సింపతీ ఓకే పక్కవాడి బాధను గుర్తించే సామర్థ్యం మీకు ఉంది బికాజ్ యు ఆర్ నాట్ ఏ డెడ్ మన్ అంతవరకు ఓకే కానీ అందులో మునిగిపోకూడదు తొందర త్వరగా మేలుకోవాలి. రెండవది ఎంపతీ సహానుభూతి సో సహానుభూతి అంటే ఒక మనిషి ఏదన్నా బాధపడుతున్నప్పుడు ఆ మనిషి పడే బాధను నీవు అతని స్థానంలో ఉండి అర్థం చేసుకొని అక్కడితో ఆగిపోయి దానికి ఒక మార్గాన్ని ఇవ్వాలి తప్ప అతని బాధను నువ్వు ఈ బాధగా మార్చుకోవడానికి వీలు లేదు ఇది చాలా చాలా చాలా చాలా చాలా చాలా ముఖ్యమైన విషయం సహానుభూతి ఎంపతీ అన్నది ఒక లోతైన మానవ గుణం ఉండాలి సానుభూతి ఉండాలి సహానుభూతి ఉండాలి సింపతీ
(04:55) అండ్ ఎంపతీ ఆర్ ఇంపార్టెంట్ బట్ వాట్ ఎక్స్టెంట్ అన్నది మనకు తెలియాలి. లేకపోతే సమస్య క్లియర్ కాదు నీవే సమస్యగా మారబోతున్నావు అని అర్థం చాలామంది ఇతరుల బాధలు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆ బాధలు క్లియర్ చేసే ప్రయత్నంలో ఆ బాధను వాళ్ళు అంటించుకుంటారు. ఇంకా లోపటికి వెళితే ఈగో ఉన్నవాడు దేన్ని సాల్వ్ చేయకూడదు. చేస్తే వాడు చెడగొడతాడు వాడు చెడిపోతాడు.
(05:29) అందుకని ఇంతకుముందే చెప్పినట్టు ఒక మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాలన్న తాపత్రయం మంచిదే ఈత రాకపోతే దిగకు నీ కొడుకు సమస్యల్లో ఉంటే వాడు బాగుండాలని కోరుకోవడం మంచిదే కానీ సమస్యను సాల్వ్ ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో తెలియకుండా నువ్వు సలహా ఇవ్వడానికి లేదు. అలా ఇచ్చావనుకో నీ కొడుకు జీవితాన్ని నీవే నాశనం చేసినట్టు నీ భర్త జీవితాన్ని నీవే నాశనం చేసినట్టు అప్పుడు నువ్వు ఏం చేయాలి ఒక సరైన వ్యక్తి సలహా తీసుకోవాలి.
(05:55) ఈ సమస్య నాకు అర్థమైంది కానీ ఇది నేను సాల్వ్ చేయలేను కాబట్టి సాల్వ్ చేసే వ్యక్తి దగ్గర నుండి పంపిస్తున్నాను లేదా ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. సో ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో రెండు ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత మీదే మళ్ళీ చెప్తున్నా ఒక రాయిలా బతకమని కాదు నేను చెప్తున్నది. సింపతీ ఎంపతీ ఇస్ గుడ్ టు సం ఎక్స్టెంట్ త్వరగా దానినుంచి బయట పడి తీరాలి.
(06:28) సమస్యను చర్చించడం ఆపేయాలి వేరే వాళ్ళతో సమస్యని ఇంకో పెద్ద సమస్యగా ఆపే మన మానసిక సమస్యగా మార్చుకోవడం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎవరి సమస్య అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ వాళ్ళ బాధని నేను ఎప్పటికీ ఓన్ చేసుకోను. ఎందుకంటే సమస్యను సరిచేసేవాడు ఆరోగ్యంగా ఉండాలి మానసికంగాను శారీరకంగాను అందుకే మీకు ఎప్పుడనా ఆరోగ్య సమస్య వస్తే కుటుంబ సభ్యులతో చేయించుకోకండి.
(07:00) ఎందుకంటే వాళ్ళు సానుభూతి చూపిస్తారు వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఏదో అంటారు నువ్వేదో అంటావు అట్లా కాకుండా ఒక నర్స్ అనుకో మెకానికల్ గా రోబోటిక్ గా ఇంకా చెప్పాలంటే ప్రొఫెషనల్ గా డ్యూటీ చేసి వెళ్తుంది. డైపర్ అట్లా తీసి అట్లా మార్చి అట్లా చేతులు పట్టుకొని వెళ్ళిపోతారు. అదే కొడుక కొడుకో ఎవరో అనుకో అయ్యయ్యో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయ అమ్మా అని చెప్పి వాడు బాధపడి నిన్ను బాధపెట్టి నిన్ను ఇంకా బాధ పెట్టి వాడు ఇంకా బాధపడి నా వల్ల మా అమ్మ బాధపడ్డది ఈరోజు అని చెప్పి ఇదంతా దరిద్రం అంతా ఉంటుంది.
(07:29) అందుకే ఒక డాక్టర్ లాగా డాక్టర్ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లం డాక్టర్ ప్రాబ్లం ని ఓన్ చేసుకోడు డాక్టర్ యొక్క లక్ష్యం చికిత్స చేయడమే డాక్టర్ లక్ష్యం బాధపడడం కాదు ఏదేమైనా నేను సమస్య నుంచి బయట పడేస్తాను లేదా ఇంకో డాక్టర్ని సజెస్ట్ చేస్తాను అక్కడితో అయిపోయింది. సో తల్లి అయినా కొడుకైనా భార్య అయినా భర్త అయినా ఎవ్వరైనా సరే ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే జీవితం సంకనాకిపోతుంది.
(07:59) మీరు ఒక్కటి మర్చిపోయారు మీకు జీవితం ఉందని వేరే వాళ్ళ జీవితంలో వాళ్ళ చెప్పుల్లో మీ కాళ్ళు పెట్టి నడవాలని ప్రయత్నం చేయకండి. ఈ ప్రకృతిలో గడ్డిపోచంతో నీవంత నీ బాధ్యత నీ ధర్మము నీ జీవితం నీకు ఉంది. అందుకని వేరే వాళ్ళ కోసం త్యాగాలు చేయడం మానేయండి సహాయం చేయండి త్యాగం చేయొద్దు. నాట్ ఎవరీ ప్రాబ్లమ్ ఇస్ యువర్స్ టు సాల్వ్ రియలైజ్ దిస్ ప్రతి సమస్యను నీవే పరిష్కరించాల్సిన అవసరం లేదబ్బా ఎప్పుడు తెలుసుకుంటావ్ ఇది నన్ను కలిసే ఎందరెందరో నాతో మాట్లాడినప్పుడు నాకు కలిగిన భావన ఇది నేను చెప్తాను ఇది నేను ఆచరిస్తూ చెప్తున్నాను. ఎవరి బాధ నా బాధ కాదు.
(08:44) ఒకసారి చికెన్ గున్యా వచ్చినప్పుడు మా అన్న మా అమ్మ ఇద్దరు హాస్పిటలైజ్ అయ్యారు. నేను ఒక ఏడు రోజులు వాళ్ళకి సేవ చేశాను. కానీ ఏడు రోజులు ఒక్క క్షణం కూడా బాధపడలేదు చింతించలేదు నేను కారిడార్లో కూర్చొని ఎన్నో పుస్తకాలు చదివాను. ఎవరీ హాఫ్ అన్నారకి వెళ్లి వాళ్ళకి భోజనము తడిబట్టతో స్నానము అన్ని సపరీలు చేశాను. కానీ ఒక్క క్షణం కూడా వాళ్ళ బాధను నా బాధగా వాళ్ళకు సానుభూతి చూపించడం అట్లా ఏమి చేయలేదు నేను సపర్య మాత్రమే చేశాను.
(09:13) నాకు సాధ్యమైంది చేశాను. ఇది వెరీ ప్రాక్టికల్ గా చెప్తున్నది ఇది ఫిలాసఫీ కాదు నేను చెప్పేది ఏది ఫిలాసఫీ కాదు నేను ఏదైతే ఆచరించి చూశానో దాని ఫలితాన్ని మీకు చెప్తున్నాను ఆ నన్ను విమర్శించేవాడు విమర్శించని చేయనివాడే విమర్శిస్తాడు. ఒక వేళ్ళ క్రితం ఒక లోహ విహంగం ఆకాశంలో ఎగురుతుంది విమానం అంటారు దాన్ని ఎవడనా చెప్తే ఎవడైనా నమ్ముతాడా ఇచ్చా ఆలోచనలు మానుకో అంటారు.
(09:44) కానీ ఇప్పుడు ఎవడు ఆ మాట అనడు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు ఎందుకంటే వాడి అనుభవంలో లేదు కాబట్టి వాడికి ఉన్న అల్పమైన దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వాడు అట్లా అంటాడు. మనని సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది సందర్భం చెప్తుంది. కానీ ఏదేమైనా వేరే వాళ్ళ బాధని మీ బాధ చేసుకోకండి మనిషి జీవితంలో రెండు విషయాలు చేయకూడదు మానసికంగా ఒకటి చింతించడము ఒకటి బాధపడటం చింతించడం అంటే ఒక వ్యక్తి మన సమక్షంలో లేడు ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించడం లేదా నీవు గతంలో చేసిన దాని గురించి నిమరేసుకుంటూ అట్లా అట్లా అట్లా అట్లానే అట్లా చేసింటే బాగుండేది ఆ రోజు నేను అనవసరంగా వచ్చాను. ఆరోజు నేను కార్
(10:26) ఎక్కకపోయినా బాగుండేది నేను పోతుంటే ఆపాను అందుకే తప్పు జరిగింది ఇట్లా అనుకుంటూ ఉంటారు. బులిష్ షిట్ అట్లాంటివి ఏమి లేవు సో చిన్న కథ ఉంది. ఒక వ్యక్తి సహాయం చేద్దాం అనుకున్నాడు అందరికీ సో అక్కడి నుంచి ఎవరో ట్రావెలర్స్ వస్తున్నారు. సో దారిలో కలుస్తున్న ప్రతి వ్యక్తి సంచి అతను తీసుకున్నాడు. అందరి సంచులు మోసి చివరికి అతను కదలలేకపోయాడు.
(11:04) అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి నీ ఉద్దేశం ఎంత మంచిది బాబు పక్కవాడి సమస్యను నువ్వు తీసుకోవాలనుకున్నావ్ కానీ తీసుకొని తీసుకొని నువ్వే సమస్యల వల నువ్వు చిక్కుకుపోయావు. అందరి భారాలు నీ తలపై పెట్టుకోవడం కాదు నువ్వు చేయవలసింది ఆ సంచి ఎలా మోయాలి ఎలా మోస్తే నీకు బరువు ఉండదు వాడికి బరువు ఉండదు అని చెప్పడం ఎడ్యుకేట్ చేయాల్సిన చోట నువ్వు దాన్ని ఓన్ చేసుకున్నావ్ అందుకని ఇప్పుడు అందరి బాధ నీ బాధ అయింది.
(11:33) సో అందుకని ఈ మాట మళ్ళీ చెప్తున్నా ఒక వ్యక్తి సమస్యను పరిష్కరించు పూర్తిగా పరిష్కరించు అది ఆర్థికమైన మానసికమైన సామాజికమైన ఆర్థికమైన ఏదైనా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి బాధని మాత్రం నువ్వు తీసుకోవడానికి లేదు. ఇది అర్థమైతే కుటుంబాలు బాగుపడతాయి. బుద్ధుడు ఒక మాట చెప్పాడు బాధ ఉంది కానీ ఆ బాధని అంటి పెట్టుకోవడం వల్ల మరింత బాధ పుడుతుంది.
(12:07) ఇతరుల బాధను అర్థం చేసుకో కానీ ఆ బాధని నీ బాధ చేసుకొని దాంట్లో మునిగిపోవద్దు అని ఎదుటి వ్యక్తికి అవగాహన ఇవ్వడం నీ పని అతన్ని డిపెండెంట్ గా మార్చడం నీ పని కాదు. సరే ఎవరి నిర్వచనాలు వాళ్ళకి ఉంటాయి. దాంతో నేను పోరాడను. ఇప్పుడు నేను చెప్పిందంతా వృత్తి తీసి అవతల పడేసినా నేనేం బాధపడను. ఎందుకంటే ఎవరి బాధ నేను చేసుకొని ఎవరి అవగాహన నుంచి వాడు మాట్లాడతాడు.
(12:41) కానీ ఒక సత్యం అంటూ ఒకటి ఉంటుంది కదా అది నేను మాట్లాడుతున్నా ఒక మంచి కొటేషన్ ఉంది ఫీల్ డీప్లీ థింక్ క్లియర్లీ యక్ట్ వైస్లీ ఏ విషయాన్నైనా లోతుగా అనుభూతి చెందు స్పష్టంగా ఆలోచించు ఒక తెలివితో పని చెయ్ ఆ సమస్య నుంచి అతన్ని బయటపడి ఆ సమస్యను నువ్వు అంటించుకోకు నువ్వు ఆల్రెడీ బయట నుంచి ఆపరేట్ చేస్తున్నావ్ ముళ్ళకంపలో బాలిక్కున్నప్పుడు ఓ కట్టెతో తీస్తాం మన చేయి పెట్టకూడదు.
(13:18) బాలు కాదు బంగారం ఉన్నా అదే చేస్తాం. లేదా ముళ్ళను తొలగించి దిగడమే ఉంటుంది. సో [నిట్టూర్పులు] ఇతరుల బాధను అర్థం చేసుకోవడం మానవత్వమే ఇతరుల బాధను తగ్గించాలనుకోవడం ఒక కరుణ. కానీ ఇతరుల బాధను నీ బాధగా చేర్చుకుంటే చేర్చుకుంటే అది మూర్ఖత్వమే. నీ మనశశాంతిని కోల్పోయి ప్రపంచాన్ని కాపాడాలనుకోవడం మానేయాలి. ఒకరిని నువ్వు బలంగా మార్చాలి ఒకరిని నువ్వు ట్రైన్ చేయాలంటే నువ్వు బలంగా ఉండాలి.
(13:51) [గురకలు] అదర్వైస్ ఇద్దరు నాశనం అయపోతారు. అందుకని సహానుభూతి ఉండాలి. సహానుభూతి ఉండాలి. కానీ అవి ఎంత ఉండాలో కూడా తెలియాలి. సో జ్ఞానం అనే ఒక హద్దు అంటే ఎంతవరకు సానుభూతి అయ్యయ్యో మీకు ఇట్లా జరిగింది అని ఒక సెకండ్ అయిన తర్వాత సరే జరిగింది ఏదో జరిగిపోయింది. నేను వంట చేసి పెడతాను ముందు పని కానిద్దాం అంటాడు. మా ఊర్లో నేను చూసాను ఏదైనా పెళ్లి జరిగితే ఒకత వ్యక్తిని పిలిచేవాడు.
(14:23) ఆ వ్యక్తిని ఎందుకు పిలుస్తారు మా ఇంట్లో మా అక్కల పెళ్లి లేనప్పుడు కూడా రామస్వామి చింది ఆయన ఆయన పిలిచేవారు. ఆయన ఎప్పుడు పెళ్లి లోపడికి వచ్చేవాడు కాదు ఆయన వ్యవహారాలు చూసేవాడు అంటే నా అబ్జర్వేషన్ బట్టి ఆయన ఏం చేస్తాడుంటే ఏది ఎక్కువ పట్టుకోడు అన్నమాట ఆ ఒక గాని పోప తీసుకురామ పో పో ఆలోచించ పో ఎందుకు మాడుతున్నావ్ పో అట్లా సో అలా తొందరగా బయటికి వచ్చేసి నువ్వు మళ్ళ పనిలో పడాలి.
(14:52) ఇప్పుడు సానుభూతి చూపించావు ఫస్ట్ మళ్ళ గంట తర్వాత ఇచ్చి మళ్ళీ సానుభూతి డల్లుగా కూర్చోవడం భుజం ఇచ్చి ఇదంతా బక్వాస్ ఇది అజ్ఞాని చేసే పని మేలుకోల్పు అయింది ఏదో అయింది ఇలా జరుగుతుందఅబ్బా సరే ఏ సలహా ఇచ్చేది లేదు నీకు ప్రస్తుతం బాధ ఉంది కాబట్టి బాధపడుతూ ఉండు నేను కాస్త భోజనం ప్రిపేర్ చేసుకని వస్తాను ఓకే ఒక మంచి పాట పెడతా విను వినే ఉద్దేశం ఉందా లేదా ఓకే వదిలేయ్ తర్వాత విందాం వదిలేసి దాన్ని ఎంపతీ అంటే ఏంటి వాడు అనుభవిస్తున్న స్థితిని నువ్వు ఒక క్షణం అనుభూతి చెంది ఒకవేళ అప్పుడు సలహా ఇస్తే అప్పుడు ఎంపీ అయింది సానుభూతిలో సలహాలు లేవు సానుభూతిలో ఓన్లీ
(15:25) పరిచర్య ఉంది. ఎంపతీలో అతని స్థానంలో నువ్వు నిలబడి దాన్ని పూర్తిగా ఆత్మ సాక్షాత్కారం చేసుకొని అక్కడి నుంచి అవగాహన చేసుకొని ఆ ఇప్పుడు నీ సమస్య నా సమస్యగా చేసుకొని చూస్తే దీనికి ఇదిరా సొల్యూషన్ చేద్దాంపా అనడం ఎంపతి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అందుకని దయచేసి ఒకరి బురద నీకు అంటించుకోవద్దు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను.
(15:50) కొడుకు మొత్తం బురద అంటించుకొని వచ్చాడు రెండు రకాలుగా కడుగొచ్చు. ఆ బుడద అంటించుకున్న కొడుకుని కౌగలించుకొని ఆ బుడద మనకు అంటించుకొని ఇద్దరం కడుక్కోవడం ఇది మూర్ఖత్వం రెండవది వాడు పరిగెత్తుకొని మమ్మీ అంటే ఓ అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడ ఏ ఉండురా అక్కడే ఉండు అక్కడే ఉండు వస్తున్నా ఉండు ఉండు అలా ఉండు నాకు అర్థమైింది బురద అంటింది ఒకసారి రౌండ్ గా తిరుగు తిరిగావు వెరీ గుడ్ బాగా అంటించుకున్నావు రా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అక్కడే ఉండనా వస్తున్నాను అని వాటర్ పైప్ తీసుకొచ్చి ఒక మూడు ఫీట్ల గ్యాప్ నుంచి కొట్టాం.
(16:19) వాడి బురద అంతా అయిపోయిన తర్వాత నీ లక్ష్యం బురద కడగడం వాడిని పట్టుకోవడం కాదు నీ లక్ష్యం వాడిని గట్టు మీద పడేయడం నువ్వు గుందలో దిగడం కాదు నీ లక్ష్యం నదిలో కొట్టుకుపోతున్నావ వాడిని కాపాడడం నువ్వు కొట్టుకపోవడం కాదు నీ లక్ష్యం ఒకడి బాధని తీర్సేయడం ఆ బాధ నీ బాధ చేసుకోవడం కాదు ఇంకొకటి ఇన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది అర్థం కాకపోతే దయచేసి ఆధ్యాత్మికత ధ్యానము ఇవన్నీ వదిలేయండి ఇంకా సింపుల్ చోడదోసుకో హాయిగా పీకలాడుకుంటూ పోట్లాడుకుంటూ జీవితాన్ని గందరగోళం చేసుకోండి ఈ చిన్న విషయం అర్థం కాకపోతే ఇక ఏది అర్థం కాదు
(16:57) నదిలో మునిగిపోయే వాడిని కాపాడాలంటే నీకు ఈత వచ్చా రాదా చెక్ చేసుకో అన్న స్టేట్మెంట్ అర్థం కానివాడు ఇంక ఏది అర్థం చేసుకోలేడు భగవద్గీత బృహదారణ్యక ఉపనిషత్తు మాండుక్య ఉపనిషత్తు అని చెప్పింది ఆ బక్వాస అంతా ఏమవద్దు అది నీకు అర్థం కాదు రెండోది ఎదురుగా వచ్చిన పిల్లవాడి బుడద కడగాలంటే ఆ బుడద నువ్వు రాసుకొని అక్కర్లేదు దూరం నుంచే కడుగు వాడికి లెక్చర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాడి రౌండ్ గా తిప్పుతూ కడుగు ఇది అర్థం కాలేదు అనుకో ఇంక ఏది అర్థం కాదు ఇంకా ఇంకా అనవసరంగా ప్రయత్నాన్ని వదిలేయండి ఈరోజు ఈ టాక్ విన్న తర్వాత ఈదర్ యు అండర్స్టుడ్ ఆర్ యు డట్ నీకు తెలిసిపోతది
(17:33) మళ్ళ దీనికి వేరే వాళ్ళ వాలిడేషన్ అక్కర్లేదు. ఒకవేళ నిజంగా అర్థమైతే నెక్స్ట్ ప్రతి సమస్యను చూడు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చెయ్ కానీ సాల్వ్ కాకపోతే బాధపడకు ఆ బాధను నువ్వు అంటించుకోకు అయ్యో నేను ప్రయత్నం చేసిన సాలువలే చాలు చేయలేకపోయాను నా కర్మ ఇంతే నేను ఏం చేయలేకపోయినాను ఏం చేయలేకపోయాను ఏం చేయలేకపోయినా ఏం చేయలేకపోయాను ఇట్లాంటి మూర్ఖత్వం ఉన్నవాడు ఏది అర్థం చేసుకోలేదు.
(17:57) ఎలా ఉన్నారు ఎలా ఉన్నా బాగానే ఉంటాం రీసర్స్ వయసు
No comments:
Post a Comment