నిద్ర పోవడం, మేలుకోవడం లో ఈ రహస్యం తెలుసా!
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FSFCg3RmIgc
Transcript:
(00:01) [సంగీతం] అందరికీ నమస్కారం సాగర్ సింధూరి గారి YouTube్ ఛానల్ కు స్వాగతం. గురువుగారు నమస్కారం మానవులు ఏవేవో చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి మరి అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమైనా రెండు చెప్పండి. మనిషి తన జీవితాన్ని మార్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ రెండు అతి ముఖ్యమైన విషయాలు అంటే వేటిని వేటి గురించి తెలుసుకుంటే వేటి గురించి మార్చుకుంటే అతని జీవితం మారడం ప్రారంభం అవుతుంది అంటే దాంట్లో మొదటిది నిద్రపోవడం రెండవది
(00:46) సరిగా మేల్కోవడం మొదటగా నిద్రపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. అందరూ అనుకుంటారు నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకోవడం శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వడం కానీ నిద్ర పోవడం అంటే మన ఋషులు ఇంకా గొప్ప లోతైనటువంటి రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. అంటే చూడండి మనకు ఐదు శరీరాలు ఉన్నాయి ప్రాణమై వర్ణమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ ఐదు శరీరాల్లో కాన్షియస్ ఎనర్జీ ఉంటేనే అవన్నీ పని చేస్తాయి.
(01:27) నిద్రపోవడం అంటే ఏంటంటే మెల్లగా ఈ భౌతిక శరీరం నుంచి ప్రాణమయ కోసానికి ప్రాణమయ కోసం నుంచి విజ్ఞానమై మనోమయ కోసానికి మనోమయ కోసం నుంచి విజ్ఞానమై కోసానికి విజ్ఞానమయ కోసం నుంచి ఆనందమయ కోసానికి ఆనందమై కోసం నుంచి ఆత్మలోకి చైతన్యం అనేది కాన్షియస్ ఎనర్జీ అనేది విత్డ్రా అయిపోతూ ఉంటుంది. ఉపసంహరించుకొని తన స్వస్థానమైనటువంటి ఆత్మలో లయం అయిపోతుంది.
(01:56) చూడండి నిద్రపోవడం అంటే మొదట ఫిజికల్ బాడీని రిలాక్స్ చేస్తాం. తర్వాత లోపల ఉన్న ప్రాణం రిలాక్స్ అవుతుంది తర్వాత మనసు రిలాక్స్ అవుతుంది ఆ బుద్ధి రిలాక్స్ అవుతుంది తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకొని తానఎవరో కూడా తాను మర్చిపోతాడు. అవును అంటే ఏమి చైతన్యం పూర్తిగా స్పృహ అనేది పూర్తిగా ఆత్మలో లయం అయిపోతుంది. మేల్కోవడం అంటే ఏంటంటే మళ్ళీ ఈ యొక్క చైతన్యము ఆత్మ నుంచి మొదట ఆనందమై కోసానికి అంటే మొట్టమొదట గుర్తింపు అహంకారం అనే గుర్తింపు నేను ఫలానా వాన్ని అని గుర్తింపు వస్తుంది.
(02:35) తర్వాత విజ్ఞానమై కోసం తనను తాను గుర్తిస్తాడు తన ఇంటిని తన పరిసరాలను గుర్తిస్తాడు. తర్వాత మనసు ప్రారంభం అవుతుంది తర్వాత లోపల ప్రాణం కదలిక ప్రారంభం అవుతుంది చివరిగా శరీరం కదలడం ప్రారంభం అవుతుంది దీన్నే పూర్తి మెలుకు అంటాం
No comments:
Post a Comment