Thursday, June 11, 2026

Sri Ramyananda Bharathi Swamini -వ్యాధులు మనుషులకే కాదు..దేవతలకు కూడా వస్తాయి.! | it's UTV Spiritual

Sri Ramyananda Bharathi Swamini -వ్యాధులు మనుషులకే కాదు..దేవతలకు కూడా వస్తాయి.! | it's UTV Spiritual

Author Name:it's UTV Spiritual

Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Aoq93usOU4c



Transcript:
(00:00) అమ్మ మీరు ఇప్పుడు ధర్మ ప్రచార యాత్రలో భాగంగానే హైదరాబాద్ కి రావడం జరిగింది కదా అసలు ఈ ధర్మ ప్రచార యాత్ర ఏంటి దీని ప్రత్యేకత ఏంటి యాత్ర అనే పేరు ఎందుకు ఇచ్చారు? మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అమ్మ నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురుపరంపరా పరమపూజ్యులు మా గురుదేవులైనటువంటి ఉత్తాళం పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవమైనటువంటి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఈ ధర్మ ప్రచార యాత్ర నేను చేయటానికి ఆజ్ఞ ఇచ్చిన వారు ఆదేశించినటువంటి వారు మా గురువుగారు
(00:43) ఎందుకని చేయాలి అనిఅంటే సాధారణంగా మీరు మన శక్తి పీఠానికి కూడా వచ్చారు. అక్కడ నిరంతరం దేవాలయానికి పీఠానికి వందల మంది వేల మంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు తొలగించుకోవడానికి మార్గదర్శనం చేయమని అడుగుతూ ఉంటారు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ధర్మ ప్రచారం అంటే ఏమిటి ప్రధానంగా ఎందుకు రావడం జరిగింది అనిఅంటే ఇప్పుడు నేను చెప్పాను పీఠానికి వచ్చేటువంటి భక్తులకు ఎందుకు చూపించాలి దారి వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి కష్టాలు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులుఅన్నీ కూడాను అధర్మ మార్గం వైపు మళ్ళకుండా ధర్మ మార్గంలో వాళ్ళు సాధించుకోవాలి ఏదైనా ఒకటి
(01:23) కావాలి అది వాళ్ళ దగ్గర ప్రస్తుతం పొందేటువంటి లక్షణమో స్తోమతో లేదు కానీ అది కష్టపడి సాధించాలి అని ధర్మమార్గం లో ఆలోచన చేయటం అది లేదు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి అనింటే అది అధర్మబద్ధమైనటువంటి ఆలోచన కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగించుకోవడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తేనే వాళ్ళ ఆలోచనలు ధర్మ మార్గంలో ఉంటాయి లేకపోతే ఏదో ఒకటి చేసి ముందు మనం పని చేసేసుకుందాం అనేటువంటి స్థితికి వెళ్తారు ఎవరైనా సరే అందుకని ఆ ధర్మ మార్గంలో వ్యక్తులను వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకువెళ్ళటం అనేటువంటిది సన్యాసుల యొక్క పీఠ పీఠాధిపతుల నిత్య జీవితంలో ప్రధాన
(02:02) కర్తవ్యం అది పీఠంలో ఉండి ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా యాత్ర అంటే ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళటం ఎందుకు చేయాలి యాత్ర ఎవరు చేశారు ఎవరు ప్రారంభం చేశారు అని అంటే శంకర సంప్రదాయ పీఠములలో ఉన్నాం మనం ప్రస్తుతం మన శ్రీశక్తి పీఠం కూడా ఆదిశంకర భగవత్ పాదాచార్యుల వారు వారు చేశారు దేశమంతా నాలుగు వైపులా కూడా నలుమూలలా వారు తిరిగారు ఏ వారు ఒక చోట కూర్చుంటే ఆయన సాక్షాత్ శంకర స్వరూపులు రారా భక్తులు రారా కాదు కష్టం వచ్చిన వాళ్ళు మన దగ్గరికి రావటమే కాదు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడికల్లా మనం వెళ్లి తీర్చగలగాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు
(02:42) ధర్మం విలువ చెప్పాలి వాళ్ళను సన్మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి అని ఈ ధర్మ ప్రచార యాత్రలో శంకర భగవత్పాదాచార్యుల వారు వారు అద్భుతంగా వారి జీవితంలో చేయడం జరిగింది. అనంతర కాలంలో ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి సన్యాసులు పీఠాధిపతులు వాళ్ళు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పీఠములు కాకుండా అనేక చోట్లకు వెళ్ళటం మిగిలిన చోట్ల వాళ్లకు ఉన్నటువంటి దేవాలయాల్లో శాఖలకు వెళ్ళటం లేదా ప్రజలు భక్తులు ప్రార్థించినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళటం ఈ ధర్మ ప్రచారం చేయటం అని ఉంటుంది.
(03:19) సన్యాసులను పీఠాధిపతులను పీఠాధిపతులను ముఖ్యంగా చెప్పేటప్పుడు పరమహంస అని అంటారు దానికి రెండు మార్గాలు రెండు అర్థాలు చెప్పారు ఒకటి హంస అంటే పాలను నీళ్ళను వేరు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది అంటే అజ్ఞానాన్ని జ్ఞానాన్ని రెండిటిని వేరు చేయగలుగుతారు ధర్మాన్ని అధర్మాన్ని రెండిటిని వేరు చేయగలుగుతారు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని చెడుని వేరు చేయగలుగుతారు అంతే కాదు బ్రహ్మదేవుడు హంస వాహనాన్ని ఎక్కి అన్ని చోట్లకు వెళ్లి వరములు ఇచ్చేటువంటి వాడు అంటే హంస బ్రహ్మతో పాటు ప్రయాణం చేసేటువంటి శక్తి ఉన్నటువంటిది అంటే అవసరమైనటువంటి సమయములలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి
(03:56) వెళ్ళవలసి ఉంటుంది అక్కడ ఇక్కడికి నేను భాగ్యనగరానికి వచ్చాను అనిఅంటే అనేక కార్యక్రమములు ఇక్కడ భక్తులు ఏర్పాటు చేయటం దాంతో పాటుగా వేలాది మంది భక్తులు నేను ఇక్కడికి రావాలి అని కోరుకోవటం ఈ గత మూడు నాలుగు రోజులుగా వందల వందల భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు మంత్ర మార్గం మనం ఉపదేశించిన నటువంటి మంత్ర మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు.
(04:21) అంతేకాకుండా దేవత అమ్మవారిని మీరు చూస్తున్నారు శక్తిపీఠంలో మర్గత కాడిని దర్శనం చేసుకున్నారు. సంచారం చేసేటప్పుడు ఆ పీఠంలో ఉన్నటువంటి దేవతల ప్రతీకలుగా విగ్రహాలను తీసుకొని వెళ్తారు పీఠాధిపతులు ఎందుకని అని అంటే ఆ పీఠాధిపతి అంటే పీఠ దేవత యొక్క శక్తిని పునికి పుచ్చుకొని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు దేవతా శక్తి అవసరం ఇదిగో ఈ దేవతకు పూజ మనం చేయటం మాత్రమే కాకుండా వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు అంటే దేవతను ధర్మాన్ని సమాజానికి దగ్గర చేయటమే ధర్మ ప్రచార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం దేశం అందులో భాగంగా ఇవాళ ఇక్కడ నేను ఉండటం
(04:59) జరుగుతూ ఉన్నది. మా అదృష్టం అమ్మ మీరు ఈ ధర్మ ప్రచార యాత్ర మొదలుపెట్టి హైదరాబాద్ కి రావడం ఏదైతే ఉందో ఎంతో మంది భక్తులకి మిమ్మల్ని కలిసే భాగ్యం కలిగింది అందులో నాకు కూడా ఒకదాన్ని నేను కూడా ఒకదాన్ని మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగింది అంటే ఈ ధర్మ ప్రచార యాత్రకు ఎంతో కృతజ్ఞతలు అమ్మ నాకు ఒక చిన్న సందేహం ఉందమ్మ ఇంకా నేను సందేహాలు అడగడం మిమ్మల్ని మొదలు పెడతాను [నవ్వు] అమ్మ మీరు ఆధ్యాత్మిక రంగంలోన ఉన్నారు ఇదివరకు మీరు వైద్య రంగంలోన ఉన్నారు అవును తల్లి సో ఈ ప్రశ్న ప్రశ్న మిమ్మల్ని అడగడమే కరెక్ట్ అని భావిస్తున్నాను. నాకు ఎప్పటి
(05:33) నుంచో అసలు ఆధ్యాత్మికతకు ఇంకా వైద్యశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం గురించి చిన్న సందేహం అమ్మ మనము వైద్యంలో చూసుకుంటే చికెన్ పాక్స్ వచ్చింది అంటాం అదేంటి అది ఒక వ్యాధి కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఆధ్యాత్మికంగా అమ్మవారు పోసింది అని చెప్పేసి రకరకాల పేర్లతో అంటారు. అసలు దీనికి దానికి సంబంధం ఏంటమ్మా ఏ విధమైన సంబంధం వచ్చింది అమ్మవారు అని ఎందుకు వస్తుంది పదం ఎందుకు వస్తుంది? తప్పకుండా వ్యాధులు అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు మెడికల్ సైన్సెస్ లో వాళ్ళు రీసెర్చ్ చేసి రకరకాలైనటువంటివన్నీ కనుక్కొని ఫలానా వ్యాధికి కారణం ఫలానా
(06:09) క్రిమి లేదా ఫలానా వైరస్ లేదా ఫలానా మార్గంలో వీళ్ళకి వస్తున్నది అని దాన్ని తొలగించడానికి మందులు ఇస్తూ ఉంటారు. కొన్నిటికి అసలు మందులు ఉండవు మరి గనుక చూస్తే వైద్యశాస్త్రంలో కానీ అసలు వ్యాధి ఎందుకు వస్తున్నది వచ్చిన తర్వాత దేని వల్ల వస్తున్నది అని చెప్తున్నారు. అసలు రావటానికి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు వస్తున్నది అంటే వచ్చినటువంటి విధానాన్ని మీరు చెప్తున్నారు రావటానికి గల కారణం హాయిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి మీరు చూస్తుంటారు ఆరోగ్యంగానే ఉన్నాడుఅంటే ఉన్నవాడు ఉన్నట్టుగా అనారోగ్యం పాలయ్యాడు
(06:44) లేకపోతే ఉన్నవాడు ఉన్నట్టుగా మరణించాడు ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం అసలు ఎందుకు వస్తున్నాయి వ్యాధులు అనిఅంటే దానికి కారణం మన ప్రాచీన ఋషులు చెప్పారు మన మహర్షులు చెప్పారు పూర్వజన్మ కృతేనప పాపం వ్యాధి రూపేణ బాధతే తత్శాంతిహి ఔషధైహి దానైహి జప హోమ సురార్చనైహి పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది ఈ జన్మలో మానవులకు వ్యాధి రూపంగా శరీరాన్ని బాధిస్తూ ఉంటుంది.
(07:19) దానికి పరిష్కారాలు ఏమిటి అని అంటే ఔషధులు మందులు ఋషులు కూడా ముందు ఒకటే మాట చెప్పారు మందులు వేసుకోవాలి అలాగే ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి జపములు చేయండి దానములు ఇవ్వండి పూజలు చేయండి హోమాలు చేయండి అని చెప్పారు విధానాలు దీంట్లో వైద్యశాస్త్రానికే ప్రధానం మొట్టమొదటి సూత్రం వైద్యమే అయితే అమ్మవారుని ఎందుకు అంటున్నారు అది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ సందేహం మన ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి వాళ్ళకు ఆ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క పేరు పెడుతున్నారు ఒక్కొక్క వైరస్ అంటున్నారు ఇవన్నీ చూస్తూ ఉన్నారు.
(07:58) అలాగే మనవాళ్ళు కూడా పెట్టారు కొన్ని పేర్లు జ్వరం జ్వరం అన్నారు అలాగే మీరు అన్నట్టుగా ఆటలమ్మ అమ్మవారు పోసింది లేదా సర్పి అని ఒక వ్యాధి వచ్చింది క్యాన్సర్ కయితే రాజపుండు అనేటువంటి వాళ్ళు ఇలా రకరకాలైనటువంటి పేర్లు పెట్టడం పెట్టారు దానికి కారణం ఏమిటి ఎందుకు పెట్టారు అనిఅంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను పూర్వ జన్మలో చేసినటువంటి పాపం వల్ల ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్య పాలవుతూ ఉంటారు అయితే ఎటువంటి అనారోగ్యం రావాలి అతడికి ఏ పాపం చేస్తే ఎటువంటి అనారోగ్యం వస్తుంది ఎవరు ఇస్తారు అవన్నీ అనిఅంటే వ్యాధి దేవతలు కొంతమంది ఉన్నారు ఆ రోగాలకు అధిదేవతలు కొంతమంది ఉన్నారు ఇప్పుడు జ్వరం
(08:42) ఉందనుకోండి జ్వరానికి కూడా అధిదేవతలు ఉన్నాడు జ్వరరాజాయ విద్మహే అని ఆ జ్వరరాజు గురించి మూడు తలలు ఉన్నటువంటి ఒక దేవతగా చెప్పారు జ్వరరాజు ఎవరికి జ్వరం రావాలి ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి అలాగే ఇప్పుడు అమ్మవారు పోసింది అని అంటున్నాం శరీరం మీద వచ్చేటువంటి బొబ్బలకు ఆటలమ్మ అని అంటున్నారు చిన్నమ్మవారు అంటారు పెద్దమ్మవారు అంటారు ఇలాంటి పేర్లు ఉన్నాయి అలాగే మసూచి కలర వీటన్నిటికీ కూడా అధిదేవతలు ఉన్నారు.
(09:09) దాంతో పాటుగా సర్పియర్ ఒక వ్యాధిని చెప్పారు మన వాళ్ళు నాగదేవతను అధిదేవతగా చెప్పారు దాన్ని కూడా ఒక వైరస్ లాగా మనవాళ్ళు ఇంగ్లీష్ మోడర్న్ సైన్సెస్ లో మెడికల్ సైన్సెస్ లో చెప్తారు. లలితాదేవి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఘట్టం ఉన్నది. వ్యాధులు మనుషులకేనా దేవతలకు రావా వస్తాయి ఎలా వస్తాయి అనిఅంటే దేవతలకు దేవ వైద్యులు ఉన్నారుగా అశ్వి దేవతలు ఉన్నారు ధన్వంతరి ఉన్నాడు వాళ్ళకు వైద్యులు దేనికి దేవతలు వాళ్ళకు అనారోగ్యాలు రాకుండా చూసుకోలేరా అనిఅంటే దేవతలు కూడా ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు ఆ కర్మ ప్రభావం వల్ల వ్యాధులను వాళ్ళు అనుభవిస్తారు.
(09:49) వాళ్ళకు సహజంగా వచ్చినటువంటి కర్మో తక్కువో దోషమో కాక ప్రయోగ బాధల వల్ల కూడా వ్యాధులు వస్తాయి దేవతలకా దేవతలకు వచ్చాయి వస్తాయి కూడా కాదు వచ్చాయి ఎలా వచ్చాయి అనిఅంటే ఆ భండాసుర సంహారం కోసం లలితాదేవి దిగివచ్చింది. ఆమె దిగివచ్చినప్పుడు భండాసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నది. అతడు వేసేటువంటి అస్త్రాలకు అమ్మవారు ప్రతి అస్త్రాలు వేస్తున్నది.
(10:17) అతడు ఒక అస్త్రం అప్పుడు అతడు ఉదాహరణకు అతడు ఆగ్నయస్త్రం వేస్తే అగ్నిని ఆర్పడానికి ఆవిడ వారుణాస్త్రం ప్రయోగిస్తూ అలాంటి సందర్భంలలో అనేక అస్త్రంలో ప్రత్యస్త్రములు ఉన్నాయి అతడు సర్వ రోగనామక అస్త్రము అని వేసాడు సర్వరోగ నామక అస్త్రం అన్ని రోగాలు కూడా అమ్మవారి సైన్యానికి రావాలి అమ్మవారి సైన్యానికి రావాలి అని వేయగానే ఆ అస్త్ర ప్రయోగం మంత్రాంతో అభిమంత్రించాడు అస్త్రాన్ని దాన్ని ప్రయోగించాడు.
(10:50) అది ప్రయోగించగానే ఆ వ్యాధులందరూ అధిదేవతలు వచ్చేసారు అమ్మవారి యొక్క శక్తి సైన్యం వాళ్ళంతా దేవతా సైన్యం వాళ్ళందరికీ కూడా రకరకాల వ్యాధులు వచ్చేసాయి. ఆ అమ్మవారి మహాదేవత కాబట్టి ఆమెక ఏమి కాలేదు. బాధలు పడుతూ ఉన్నారు వ్యాధులతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్లా అనిఅంటే అప్పుడు అమ్మవారు నామ నామకత్రయ అస్త్రము అని ఒక అస్త్రాన్ని ప్రయోగించింది తిప్పిగొట్టింది ప్రయోగాన్ని ఎలా తిప్పికొట్టింది అనింటే ముగ్గురు దేవతలు వచ్చారు ఆమె అస్త్రం వేసిన దానిలో నుంచి అచ్యుతుడు గోవిందుడు అనంతుడు ఈ ముగ్గురు వచ్చారు అమ్మ మమ్మల్ని ఎందుకు పిలిచావు వీళ్ళ వ్యాధులన్నిటిని కూడా నయం
(11:28) చేయండి మీరు ప్రయోగ వషాత్తు వీళ్ళు వ్యాధుల పాలయ్యారు వీళ్ళ వ్యాధ వ్యాధులను మీరు నయం చేయండి అని అమ్మవారు ఆజ్ఞాపిస్తే అమ్మవారి యొక్క ఆజ్ఞతో ఆ శక్తి సైన్యం వచ్చినటువంటి వ్యాధులన్నిటిని కూడా తొలగించి ఆ భండాసురుడు వేసినటువంటి సర్వరోగ నామకాస్త్రాన్ని నిర్వీర్యం చేసి అమ్మవారికి నమస్కారం చేస్తే ఆమె ఆశీర్వదించింది.
(11:51) ఇకడి నుండి మీ పేర్లు ఎవరు స్మరించినా తీర్థం తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా మీ పేరు స్మరించినా లేదా మంచినీళ్లు తాగేటప్పుడు మీ పేరు స్మరించిన మీ యొక్క శక్తి వల్ల వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది అని అమ్మవారు ఒక వరం ఇచ్చింది ఆ ముగ్గురు దేవతలకు కూడా అంటే ఇక్కడ ప్రయోగవశాత్తు వచ్చినటువంటి వ్యాధులను తొలగించడం కోసం అమ్మవారు వాళ్ళ ముగ్గురిని సృష్టించింది.
(12:15) కానీ ప్రయోగం కాకుండా కర్మవశాత్తు దోషముల శాత్తు చంద్రుడు కూడా క్షేతో క్షీణిస్తూ ఉన్నటువంటి సంఘటన మనకు తెలిసిందే మహాదేవతలను ఆశ్రయించి వాళ్ళు ఆ వ్యాధులను ఇబ్బందులను పోగొట్టుకుంటారు గ్రామాల్లో ఏంటంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి సందేహం దగ్గరికి వస్తున్నాను ఆటలమ్మ అమ్మవారు పోసింది అని అంటారు. ఆ దేవత ఈ వ్యాధికి అధిదేవతగా చెప్పారు.
(12:40) దానికి ఏం చేశారు అనిఅంటే అమ్మవారికి దద్దోజనం పెట్టండి ఆ దద్దోజనం గనుక పెడితే పెరుగు అన్నం పెరుగు అమ్మవారికి శాంతి ఇస్తుంది శాంతిని ఇస్తుంది వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకి కూడా అలాగే వేపాకుల మీద పడుకోపెట్టండి ఎందుకు వేపకు సహజంగానే అనారోగ్యాన్ని చర్మ వ్యాధులను తొలగించేటువంటి లక్షణం ఉన్నది. చాలా మందుల్లో వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు ఈ మధ్య సౌందర్య సాధనాల్లో ఏమనా వచ్చినా కూడా మీరు అవి అప్లై చేసుకోండి అని చెప్తూ ఉన్నారు.
(13:08) అంటే వేపకు ఆ సహజ లక్షణం ఉన్నది తర్వాత పసుపు పూస్తూ ఉంటారు అమ్మవారు ఉన్నది శాంతించాలి అని అటు మన సంప్రదాయంలోనేమో పసుపు అమ్మవారికి ప్రీతిని కలిగిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధిదేవత అమ్మవారు కాబట్టి ఆ వ్యాధికి అమ్మ శాంతించడానికి అలా కాకుండా మెడికల్ సైన్సెస్ లో చూస్తే అది యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే వేప మీద పడుకోబెట్టినప్పుడు అమ్మవారు వేపాకుల్ని ఇష్టపడుతుంది వేప మాలలు కూడా వేస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో గ్రామదేవతలకి ఆ వేప ఏం చేస్తుంది అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి దేవతను శాంతింప చేసి బయటకి పంపించేస్తుంది. కనుక ఇటు
(13:48) అమ్మవారికి పెరుగన్నం పెట్టటము ఈ ఉన్నటువంటి వ్యక్తికి వేపు మీద పడుకోబెట్టడము కాస్త పసుపు పూయటమ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు మందులు వేసుకోవచ్చా వేసుకోకూడదా చాలా మంది వస్తూ ఉంటారు మా వాళ్ళకి ఇలా వచ్చిందంటే అమ్మవారు పోసింది అన్నారు మందులు వేసుకోవచ్చా వేసుకోకూడదా అమ్మవారు ఆమె శక్తి వల్ల ఆ వ్యాధికి అధిదేవత కావటం వల్ల వ్యాధి ఇచ్చింది శరీరం మీద ఒక వ్యాధి వచ్చింది అయితే ఆ వ్యాధి తొలగటం కోసం మందులు నిస్సందేహంగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను అదే చెప్పాను తత్శాంతైహి శాంతింప చేయడానికి ఏం చేయాలి ఔషధైహి అని చెప్తూ మొట్టమొదటగా ఔషధములు మందులు
(14:25) వేసుకోండి మీరు అవసరమైతే ఏ వ్యాధి వచ్చినా మందులు వేసుకోండి దాంతో పాటు దానైహి దానములు చేయండి దాంతో పాటు మీరు జపములు చేయండి జపైహి అర్చనై అని చెప్పి జపములు చేయండి హోమములు చేయండి ఇవన్నీ మీరు చేసుకోండి ఆ వ్యాధికి ఉన్నటువంటి కారణం పోవడానికి చేసుకోండి కానీ వచ్చిన దానికి ఆ మందులు కచ్చితంగా వేసుకొని తీరవలసిందే కాబట్టి అటు ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ సైన్స్ ని మోడర్న్ సైన్స్ ని రెండు కూడా సమన్వయ చేసుకోవచ్చు మనం ఈ సందేహంలో కనుక దేని మార్గం దానిదే మందులు అవసరమైతే మందులు ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఆ
(15:05) అధిదేవత ఎవరైతే ఆ వ్యాధికి అధిదేవత ఉన్నారో ఆ వ్యాధి తొలగిపోవడం కోసం ఈ మంత్రాన్ని మంత్ర దేవతను ఆరాధించొచ్చు పొంగళ్ళు దగ్భోజనం అంటే నైవేద్యాలు పెట్టొచ్చు. పూర్వం రోజుల్లో ఇంకొక పని చేసేవాళ్ళు [గొంతు సవరించుకోవడం] ఒకానొక సంఘటన ఏంటంటే ఈ స్ఫోటకము మారి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా గ్రామ దేవతలకు వెళ్లి పూజలు చేసేవాళ్ళు రాకుండా రాకూడదు ఆ బొబ్బలు తగ్గాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలు పూజలు చేసి వేప మండలతో కొంతమంది కొట్టించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.
(15:38) ఇట్లాంటివి కూడా ఉన్నాయి అంటే తప్పు అని నేను అనను ఆ రోజుల్లో వాళ్ళకి అవి అందుబాటులో ఉన్నాయి. సరే తర్వాత మనకి రకరకాల వ్యాక్సిన్స్ వ్యాక్సినేషన్స్ వచ్చాయి కానీ ఏదైనా వ్యాధి రావటానికి మాత్రం అసలు కారణం కర్మ అది తొలగించుకోవడానికి వందులు మందులు అలాగే విధి విధానాలు ఇప్పుడు చెప్పబడినటువంటివి రెండిటిని మనం ఉపయోగించొచ్చు.
(16:01) ఆధ్యాత్మికంగా ఇంకా వైద్యశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా వివరించారో అమ్మ అమ్మవారు పోసినప్పుడు ఆ వేపాకులు పసుపు కూడా మళ్ళీ వైద్యశాస్త్రానికి కిందకే వస్తుంది మన సంప్రదాయంలో ప్రతిదీ కూడా అలానే వస్తుందమ్మ పూర్వకాలంలో అవేగగా మందులు ఆయుర్వేదం వేదంగా చెప్పారు ప్రకృతిలో నుండి వచ్చినటువంటి వస్తువులతోటే మనం మనుషి జీవనం సాగించాలి ఇవాళ్ళ పసుపు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కూరల్లో పసుపు వేయమని చెప్తారు ఇంట్లో అట్లా ప్రకృతిలో మమేకమై మానవులు గనుక జీవి ిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అనటానికి మన సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి సూత్రము మనం చెప్తున్నది.
(16:35) అమ్మ ఈరోజు తెలుసుకున్న ఇంకొక కొత్త విషయం ఏంటంటే దేవతల పైన ప్రయోగాలు చేయడము అవునమ్మ వాళ్ళకి కూడా ఏమంటారు వ్యాధులు రావడం అనేదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జరిగిన తల్లి అవి జరిగినటువంటివే వ్యాస మహర్షి మనకు ఇచ్చినటువంటి పురాణములలో ఇటువంటివన్నీ కూడాను ఉన్నాయి. ఆయన స్వయంగా దర్శించినటువంటిది రచించినటువంటిది. హు

No comments:

Post a Comment