Adulterated Spices Exposed! CP Sajjanar Explains How Harmful Colours Are Added | V6 News
Author Name:V6 News Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@V6NewsTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3pGGK5ah3vQ
Transcript:
(00:00) అట్లానే మీరు చూస్తుంటే ఇది ఒరిజినల్ లవంగం తీసా లైట్ ఆఫ్ చేయాలా
(00:51) క్లియర్ ఉందా చూసారు కదా ఒక దగ్గర ఎంత కట్టర్ వచ్చింది ఒక దగ్గర ఏం కలర్ రాలేదు కనిపిస్తుద్దామా చూడండి ఇది ఇది అడల్ట్రేటెడ్ అట్లా ఆల్మోస్ట్ మీకు అది 25 టు 30% తక్కువ రేట్లో దొరుకుతుంది. 50% తక్కువ రేట్లో ఇది ఇది ఇది పోతుంది అవసరం లేదు తనే ఆటోమేటిక్ దిగిపోతుంది
(02:04) ఇక్కడ కూడా చూడండి ఇది గ్రీన్ కలర్ గా తయారైపోయింది. జాజీరా అది ఒరిజినల్ ఇది పేమ వచ్చేసిందా సేమ్ ఇట్లానే ఉంటుంది మనం రోజు వాడే ఇది కూడా సోంపు కూడా
(03:20) డైలీ యూస్ చేసేది ఇది ఆవుల్ని చూస్తుంటే ంటే ఇది ఒరిజినల్ ఇది బాగా రఫ్ ఉంటుంది. అదే మీరు వీళ్ళ మిక్స్ చేసి కెమికల్స్ వాడితే ఇదంతా ఎంత స్మూత్ ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బట్ పబ్లిక్ చూసేవాళ్ళకి ఏమవుతుందంటే అది తెలియదు. అన్ని రెండు ఒకటే కాదా అని చెప్పి చెప్తారు ఇంకా కొంతమంది రేటు తక్కువ చేయడంతోనే ఇది మంచి ఉంది తక్కువ రేట్లో వస్తుంది కదా అని చెప్పి కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది.
(03:52) ఇది ఒక ఇది ఏదో తక్కువ రేట్లో వస్తుంది మనము బాగుంటుంది అని చెప్పి అనుకోవద్దు మీరు ఒరిజినల్ వస్తువులని పట్టుకోండి బ్రాండెడ్ వస్తువులని తీసుకోండి బ్రాండెడ్ షాప్ కి వెళ్లి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఏదో ఒకటి తక్కువ రేట్లో అమ్ముతున్నారు ఇక్కడ ఏదో తక్కువ రేట్లో దొరుకుతుంది అని చెప్పి అక్కడ అలాంటి షాప్ దగ్గర మీరు ఆ కొనొద్దు అని చెప్పి నేను పబ్లిక్ అందరికీ కూడా కోరుతున్నాను.
(04:13) మీకు ఎక్కడ అనుమానం వస్తే మీరు మాకు తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఒరిజినల్ వితౌట్ కలర్డ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి అది దీంట్లో మెయిన్ గా అంటే బ్లాక్ కలర్, ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ గా కనిపిస్తుంది అది విల్ నాట్ బి సేమ్ సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వైస్ ఇది మిక్స్డ్ కలర్ మిక్స్ అడల్ట్రేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి అది అది స్మూత్ గా కనిపిస్తుంది అది ఒకటి కలర్ అది బ్రౌనిష్ బ్లాక్ లాగా కలర్ ఉంది అది సో బోత్ వాటర్ లో పెట్టిన తర్వాత తర్వాత కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ లో ఇది అడల్ట్రేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి తర్వాత కూడా కలర్ రాదు. మీరు చూశరు ఇంతకుముందు మేము లవంగ్
(04:54) సోప్ షాహజీరా డెమో చూపించేశను దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్ లో పక్కా కలర్ యూస్ చేశారు క్లాత్ డై దీని గురించి ఇది కలర్ రాదు ఇంతసేపు పెట్టిన తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది నేను ఇంతకుముందు కూడా చెప్పాను మర్క్యూరీ లేడ్ తర్వాత క్ాడ్మియం లాగా హామ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి.
(05:19) సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అది. మన ఒక ఫ్యాక్టరీలో రేట్ చేసిన తర్వాత ఇది పక్కా కలర్ దొరికింది ఇది కూడా క్లాత్ బాయ్ నా చేతిలో ఇది కలర్ ఉంది ఈ వాటర్ లో డీప్ చేసిన తర్వాత కూడా వాటర్ లో కలర్ రాదు. ఇంతసేపు పెట్టిన తర్వాత కూడా ఇంత పక్క కలర్ ఉంది అది ఈ వాటర్ లో పెట్టిన తర్వాత కూడా కలర్ రాదు.
(05:44) సో దిస్ టైప్ ఆఫ్ కలర్ అది అడల్ట్రెడ్ ఆర్ మిక్సింగ్ విత్ స్పైసెస్ జీరా తర్వాత షహజీరా తర్వాత సోంపులో ఇలాగా గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నారు. ఇంతసేపు పెట్టిన తర్వాత కూడా కలర్ రావట్లేదు అది. ఇది మస్టర్డ్ సీడ్ లో ఇది పర్మనెంట్ ఈ కలర్ యూస్ చేస్తున్నారు అది ఇది కూడా వాటర్ లో పోవట్లేదు అది సో మన హ్యూజ్ క్వాంటిటీలో ఈ అన్ని కెమికల్ ఇండస్ట్రియల్ కలర్ కూడా ఈ యూనిట్ లో దొరికింది తర్వాత ఆ హ్యూజ్ మెటీరియల్ రా మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది
No comments:
Post a Comment