Wednesday, August 12, 2026

The dark truth behind your deepam oil #telugupodcast #foodadulteration #foodsafety #healthawareness

The dark truth behind your deepam oil #telugupodcast #foodadulteration #foodsafety #healthawareness

Author Name:Entertainmentchannel@2026

Youtube Channel Url:https://www.youtube.com/@Entertainmentchannel2026-q7c

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KzJwhBW8AO8



Transcript:
(00:01) లాంటివి ఎన్ని హోటల్స్ ఎన్ని ఫ్రైస్ ఎంత నూనె ఈ నూనె అంతా ఒకడు తీసుకెళ్తాడు వాడు తీసుకెళ్లి చక్కగా ఒక చోట కూర్చొని మహాలక్ష్మి దీపమాయిల్ నవగ్రహం దీపమాయిల్ విష్ణుమూర్తి దీపం మాయలు అంటే అసలు ఎంత దుర్మార్గం వాళ్ళు వాడుతుంది అక్కడ చేస్తుంది మనవాళ్ళు కూడా భక్తి కూడా చాలా కన్వీనియంట్ అండి మన అవసరం మన అవకాశం ఇదే మన భక్తి రోజు మామూలుగా ఇం ఇదే వాడతాం ఇది ఎట్లా వస్తదిరా బాబా అని అవడం ఎంత దుర్మార్గం అంటే అది ముట్టించుకుంటే మీకు డెఫినెట్ గా అలాంటి దీపారాధన చేసిన ఇళ్లల్లో లంగ్స్ ఇష్యూ వస్తది.
(00:32) పీల్చుకుంటా ఆ స్మోక్ ఫామ్ అయిపోతది చాల బ్రీతింగ్ కూడా చాల హెవీ అనిపిస్తది ఇబ్బంది అనిపిస్తది. ద బెస్ట్ ఏంటంటే నిజంగా మీకు అలాంటి రిచువల్స్ ఉంటే చక్కగా ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ లాంటివి కొనుక్కొని దానిలో లెమన్ గ్రాస్ ఆయిల్ ఆయిల్ మినిమం 1ట% యాడ్ చేసి దీపం ముట్టిస్తే ఇల్లంతా అరోమా థెరపీ లాగా ఉంటది చక్కటి స్మెల్ వస్తది చాలా ప్లెజెంట్ గా ఉంటది

No comments:

Post a Comment