Wednesday, August 12, 2026

అనుభవాల వెంబడి పరిగెత్తొద్దు… గుణాల మార్పుపై దృష్టి పెట్టండి

అనుభవాల వెంబడి పరిగెత్తొద్దు… గుణాల మార్పుపై దృష్టి పెట్టండి

Author Name:Pradeep Vijay Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PradeepVijayTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wqMcSBIMz6g



Transcript:
(00:00) స్పిరిచువాలిటీలో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒక మూవీలో అనుకోవాలి విట్నెస్ చేయాలి అక్కడ అటాచ్మెంట్ ఉండకూడదు వాళ్ళు ఆల్రెడీ స్పిరిచువల్ ఈగో ఇరుక్కపోయినారు కాబట్టి మనం చెప్పినంత మాత్రాన అందులో నుంచి బయటికి రారు వాళ్ళు సో వాళ్ళకే అది బయటికి రావాలనిపించినప్పుడు వస్తారు. సో బేసిక్ సింపుల్ గా క్వశ్చన్ వేసుకోవాలి అంటే 21వ తారీకున ఏదో ఒక పర్టికులర్ రోజు అసెండ్ అయిపోయింది ఆ పర్టికులర్ రోజు ఆ పర్టికులర్ టైం లో నేను ధ్యానం చేస్తే నా గుణాలు మారిపోతాయాని [సంగీతం] సో నార్మల్ గా మెడిటేషన్ లో చాలామంది వన్ మంత్ బ్యాక్ వచ్చాను టూ మంత్స్ బ్యాక్
(00:35) వచ్చాను నా కుండలి రైస్ అయింది దెన్ ఎనర్జీ కింద నుంచి వెళ్లి అజ్ఞ చక్రానికి టచ్ అయింది తర్వాత సహస్రార ఓపెన్ అయింది గోల్డెన్ పెటల్స్ ఓపెన్ అయినాయి ఎనర్జీ ఫ్లో చూస్తున్నాను అబ్సర్వ్ చేస్తున్నాను ఇవన్నీ చెప్తున్నారు దాంతో పాటు వాళ్ళ పర్టికులర్ పర్సనల్ గా నేను చూసినప్పుడు రజోగుణం సత్వగుణం తమోగునే మూడు అబ్సర్వ్ చేస్తున్నప్పుడు అంటే మన అబ్జర్వేషన్ ప్రకారం ఆ మూడు ఈక్వల్ గా బాలెన్స్ అయిన లెవెల్లో ఉన్నట్లు అనిపించదు ఎక్కువగా తమోగుణంలో ఉన్నట్లు ఉంటారు వాళ్ళు బట్ ఇన్నీ పాసిబుల్ా అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ ఓకే సో నేను ఇందాక చెప్పాను కదా
(01:18) స్పిరిచువల్ పాత్ లో ఎప్పుడూ కూడా షార్ట్ కట్స్ అనేది ఉండదు జనరల్గా ఎప్పుడు షార్ట్ కట్స్ అనేది ఉండదు. సో కొంతమంది ఆ వాళ్ళు సాధన చేస్తుంటారు సిన్సియర్ గా సాధన చేస్తుంటారు. వాళ్ళకి నిజంగానే ఆ అనుభవాలు రావచ్చు ఆ కుండలిని అవేకనింగ్ తర్వాత ఆ థర్డ్ డే ఓపెన్ అవ్వడం ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ నిజంగానే జరగొచ్చు కానీ అది నిజంగా జరిగినప్పుడు ఆ ఆ ఎక్స్పీరియన్సెస్ ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది.
(01:52) ఒకవేళ నిజంగా అది జరిగింది అంటే వాళ్ళ అంత ఓపెన్ గా చెప్పరు బయట జనరల్గా నాకు ఇది వచ్చింది నాకు అది వచ్చింది నాకు ఇట్లా జరిగింది నాకు అట్లా జరిగింది అని చెప్పేసి బయట ఓపెన్ గా చెప్పరు జనరల్గా ఎందుకంటే అది వెరీ చాలా ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ సో ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్సెస్ ని మాటల్లో పెట్టలేము మనం చాలా కష్టం జనరల్ గా కష్టం మాటల్లో పెట్టడం ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ బ్రమ అని నేను చెప్పలేను ఎందుకంటే అయిఉండొచ్చు నిజంగా అయిఉండొచ్చు కానీ కానీ ఖచ్చితంగా ఏం చెప్పగలనుంటే ధ్యానంలో వచ్చే ఏ ఎక్స్పీరియన్సెస్ అయినా మనం దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ లానే
(02:30) చూడాలి. అక్కడ అటాచ్మెంట్ ఉండకూడదు. ఒక సినిమాకి వెళ్ళాము మూవీ చూస్తున్నాము ఒక సీన్ వచ్చింది ఆ సీన్ వెళ్ళిపోయింది ఇంకో సీన్ వచ్చింది ఇంకో సీన్ చూస్తాం. ఒక టూ అవర్స్ మనం థియేటర్లో కూర్చొని చూస్తే ఒక సీన్ వెళ్ళిపోయింది ఇంకో కొత్త సీన్ వస్తుందంటే ఆ కొత్త సీన్ చూస్తాం కానీ ఆ పాత సీన్ మనం ఆలోచిస్తా కూర్చోం. సినిమా థియేటర్లు సో అట్లా స్పిరిచువాలిటీలో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒక మూవీలో అనుకోవాలి.
(02:59) విట్నెస్ చేయాలి అక్కడ అటాచ్మెంట్ ఉండకూడదు. ఆ ఎక్స్పీరియన్సెస్ తో అటాచ్మెంట్ ఉండకూడదు. మూవీలో విట్నెస్ చేయాలి. అంతే కొంతమంది మాస్టర్స్ టీచర్స్ మీరు ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయండి అని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తారు. అది ఎందుకంటే మెడిటేషన్ లో బిగినర్స్ కి అది ఒక మోటివేషన్ ఓ నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నీకు కలర్ కనిపించిందా ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ చప్పట్లే చప్పట్లు ఓకే ఇంకొంచెం బాజీ ఇంకొంచెం చైన్ అయినా అంటాం అంటే అదిఒక మోటివేషన్ వాళ్ళకి ఓకే సో ఎనర్జీ రైజ్ అయిందా ఓకే వండర్ఫుల్ చప్పట్లే చప్పట్లు అని చెప్పేసి చప్పట్లు
(03:36) కొట్టిస్తాం ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] ఇంకొంచెం వాళ్ళు సీరియస్ గా మెడిటేషన్ చేస్తారన్న మోటివేషన్ ఇది బిగినర్ బిగినింగ్ లెవెల్ లో బిగినర్స్ కి అదొక ఒక మోటివేషన్ అదే అడ్వాన్స్ లెవెల్ లో ఆల్రెడీ అంటే ఒక స్టూడెంట్ అడ్వాన్స్ లెవెల్ లోకి వెళ్లి ఒక సిన్సియర్ గా చేస్తున్నాడు అంటే అదే ఎక్స్పీరియన్స్ టీచర్ దగ్గర చెప్తే ఆ టీచర్ ఏమంటారు బిగినింగ్ లో టీచర్ ఏమంటారు ఒక బిగినర్ అప్పుడే కొత్తగా వచ్చాడు ధ్యానంలోకి వచ్చాడు ఒక రోజు రెండు రోజులు చేస్తున్నాడు వారం చేస్తున్నాడు.
(04:05) ఈ అనుభవం వచ్చింది అనుభవం వచ్చింది. బాడీ అంతా లైట్ గా తేలిపోయింది. ఓకే కలర్స్ కనిపిస్తున్నాయి. లైట్ కనిపిస్తుంది అన్నప్పుడు అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం చప్పట్లు కొట్టిపించి అదే కొంచెం అడ్వాన్స్డ్ స్టూడెంట్ గా రెగ్యులర్ గా ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ రెగ్యులర్ గా చేస్తున్నప్పుడు అదే స్టూడెంట్ టీచర్ దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఓకే వస్తే రాని కళ్ళు మూసుకో నోరు మూసుకో మాట్లాడాల్సిన అవసరం లేదు.
(04:35) వస్తే వచ్చింది పోతే పోయింది కామగా కూర్చో అంటాడు అదే టీచర్ అంటే ఏంటి తను ఆ స్థితిని ఎదిగాడు సో ఏమంటాడు ఆ టీచర్ నీ ధ్యానంలోని ఎక్స్పీరియన్స్ వస్తే వచ్చింది పోతే పోయింది టీవీ చూసినట్టు చూడు అంతే అంతకన్నా అంత పట్టించుకోవాల్సిన పనిలేదు. ఫోకస్ ఆన్ యువర్ క్యారెక్టర్ బిల్డింగ్ నీ గుణాల పైన ఫోకస్ చేయండి. నువ్వు ఎక్కడ ఎక్కడ చిక్కుకుపోయినావో తమోగుణంలో చిక్కుకుపోయినావా రజోగుణంలో చిక్కుకుపోయినావా సాత్వక గుణంలో చిక్కుకుపోయినావా ఏ దోషంలో ఉన్నావ్ ఆ దోషం నుంచి బయటికి రా నీవు ధ్యానం చేసేది పర్ఫెక్ట్ మాస్టర్ గా నువ్వు జీవించేదాని కోసం ధ్యానం చేసేది. సో ఫోకస్ ఆన్
(05:17) ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అని చెప్తారు అదే టీచర్ సో ఇక్కడ ఆ ప్రోత్సాహం కరెక్ట అంటే ఆ ప్రోత్సాహం కరెక్టే బిగినర్స్ కి దాన్ని మనం పట్టించుకోకూడదు మనం నిర్గుణిగా ఉండాలి మన గుణాల పైన మనం ఫోకస్ చేయాలంటే అది కరెక్ట్ అడ్వాన్స్ స్టూడెంట్ కి సో ఎవరైనా కూడా నేను మెడిటేషన్ చేశనండి నాకు ఇది కనిపించింది నాకు అది కనిపించింది అంటే ఓకే వండర్ఫుల్ గ్రేట్ అంటాం కొంతమంది అహంలో ఉంటారు స్పిరిచువల్ ఈగోలో ఉంటారు నేను ఎన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేస్తున్నానో తెలుసా నేను ఈ గురువుతో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటున్నానో తెలుసా నాకు థర్డ్ అయింది నాకు ఆస్ట్రల్ ట్రావెల్
(05:53) అయింది ఈ లోకాలకి వెళ్ళాను ఆ లోకాలకి వెళ్ళాను పాతాళ లోకాల కూడా వెళ్ళాను నాగలోకాలకి వెళ్ళాను నాకు అన్నీ తెలుసు అన్నప్పుడు అన్ని తెలుసా సంతోషం అంటే అని చెప్పేసి దూరం వెళ్ళిపోతాం. నమస్కారం పెట్టేసి దూరం వెళ్ళిపోతాం. నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారో వాళ్ళతో మనం దూరంగా ఉండాలి.
(06:14) ఎందుకంటే ఒక ఎప్పుడు కూడా ఒక జ్ఞాని నాకు తెలిసింది చాలా తక్కువ నాకు తెలియంది ఇంకా ఎక్కువ ఉంది అంటాడు తెలిసింది గోరంతా తెలింది కొండంత ఎప్పుడు నేర్చుకునేది ఎప్పుడూ ఉంటది. సో ఈ స్పిరిచువల్ ఈగోలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ స్పిరిచువల్ ఈగోలో ఇరుక్కపోయినారు కాబట్టి మనం చెప్పినంత మాత్రాన అందులో నుంచి బయటికి రారు వాళ్ళు. సో వాళ్ళకే అది బయటికి రావాలనిపించినప్పుడు వస్తారు అది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కొన్ని జన్మలు పట్టొచ్చు అది వాళ్ళ ఇచ్చాశక్తి వాళ్ళ ఫ్రీ విల్ ని బట్టి ఉంటది.
(06:43) సో అక్కడ మనకు జడ్జ్మెంట్స్ ఉండకూడదు. సో ఎప్పుడైతే మనం ఇట్లా ఆ ఈ హాలుసినేషన్స్ లో ఈ స్పిరిచువల్ ఈగోలో ఎవరైతే మనం ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు అక్కడ జడ్జ్మెంట్ ఉండకూడదు. వాళ్ళు రాంగ్ పాత్ లో ఉన్నారు వాళ్ళు అక్కడ స్ట్రక్ అయినారు అన్న జడ్జ్మెంట్ లేకుండా మనం అట్లా ఉండకూడదు అన్న లెసన్ నేర్చుకోవాలి. ఓకే సో ఎప్పుడు కూడా ఎవరిని చూసి ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు మంచి విషయాలు ఎవరి దగ్గరనా ఉంటే మంచి విషయాలు నేర్చుకోండి.
(07:11) చెడ్డ విషయాలు ఎవరి దగ్గరనా ఉంటే మనం అట్లా ఉండకూడదని నేర్చుకోవాలి. అంతేగన అక్కడ జడ్జ్మెంట్ ఉండకూడదు. ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఫ్రీ విల్ వాళ్ళది ఫోకస్ ఎప్పుడు మనపైనే ఉండాలి. ఫోకస్ ఎప్పుడు మన జర్నీ పైన ఉండాలి. స్పిరిచువల్ సీకర్ ఒక రైట్ ఆటిట్యూడ్ నా ఎనర్జీ నా టెన్షన్ ఫోకస్ నా పట్ల ఉంది. పక్కవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను పక్కవాళ్ళ దగ్గర నుంచి మంచిగా నేర్చుకుంటాను చెడు కూడా చేయకూడదని నేర్చుకుంటాను.
(07:42) య థాంక్యూ మాస్టర్ వన్ మోర్ ఇస్ ద సెకండ్ క్వశన్ నేను ఈ వన్ ఇయర్ నుంచి ఉన్నాను కదా మెడిటేషన్ లో ఈ వన్ ఇయర్ లో చాలా మాస్టర్స్ ని కనెక్ట్ అయినప్పుడు ఒకటి ఎర్త్ ఫోటాన్ బెల్ట్ లోకి ఎంటర్ అయింది 2012 [గొంతు సవరించుకోవడం] డిసెంబర్ 21 అని ఇప్పుడు ఈరోజు 25 121 ఎర్త్ ఎసెన్షన్ అని ఈ వర్డ్స్ అన్నీ ఎక్కువగా వినపడుతూ వస్తున్నాయి. దీని రిలేటెడ్ అంటే మీ ద్వారా విన్నప్పుడు అన్నీ పర్సనల్ ఎన్లైటన్మెంట్ కి ఏమేమ కావాలో అన్ని పర్ఫెక్ట్ గా వెళ్తూ ఉంది దట్ ఇస్ వాట్ రిక్వైర్డ్ ఫర్ ది సెల్ఫ్ సో బట్ ఇవన్నీ తెలుసుకోవటం ఇంపార్టెంటా తెలుసుకున్నా గాన దాని గురించి ఏమన్నా ఆలోచించాలా టెక్నికల్
(08:25) గా తెలుసుకోవడం ఓవరాల్ గా ఇక్కడ మనకు రెండు రకాల ఎన్లైట్మెంట్ ఉంటది ఒకటి ఇండివిడ్యువల్ ఎన్లైట్మెంట్ మన గురించి మనం తెలుసుకోవడం నేనేంటి నా పరిస్థితి ఏంటి ఏంటి నా స్థితి ఏంటి మన గురించి మనం ఫోకస్ చేసి తెలుసుకోవడం అది ఇండివిజువల్ ఎన్లైట్మెంట్ స్టెల్లార్ ఎన్లైట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే బిగ్గర్ పిక్చర్ అంటే ఈ ఒక్క లోకమే కాదు ఎన్నో లోకాలు ఉన్నాయి.
(08:49) ఎన్నో గాలక్సీస్ ఉన్నాయి ఈ సృష్టి అనేది భూమికి మాత్రమే పరిమితం కాదు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అని చెప్పి ఆ అండర్స్టాండింగ్ ని విస్తీరం చేసుకోవడం ఆ వ్యూ పాయింట్ ని మనం ఇదొక ఓ ఇద ఈ సృష్టి ఒక ఇన్ఫైనైట్ ఈ సృష్టి అనేది మితం కాదు ఇది ఇట్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ ఇట్ ఇస్ ఇన్ఫైనైట్ అని అండర్స్టాండ్ చేసుకోవడం స్టెల్ ఆర్ ఎండమెంట్ ఆ అండర్స్టాండింగ్ వరకు ఉంటే చాలు ఓకే దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్ క్రియేషన్ ఇస్ వాస్ట్ ఈ సృష్టి అనేది చాలా వాస్ట్ సో ఈ వాస్ట్ అన్నప్పుడు స్ట్రిల్లర్ ఎన్లైట్మెంట్ లో ఉన్నప్పుడు నేను తెలుసుకోవాల్సిన ఇంకో ఎంతో ఉంది
(09:34) అర్థం అర్థం అవ్వాల్సింది ఇంకా ఎంతో ఉంది అని చెప్పేసి అక్కడ ఓపెన్ మైండెడ్నెస్ పెరుగుతుంది. అంతేగానీ దాన్ని మనము ఈ పర్టికులర్ పాయింట్ లో మనకు ఎర్త్ అసెండ్ అయింది సో 11 11 ఈ 11 కి ఈ 21 ఈ 21 ఈరోజు 21 అవర్స్ 21 మినిట్స్ మనం 21 మినిట్స్ మెడిటేషన్ చేయాలి అప్పుడు మనం కూడా ఎసెంట్ అయిపోతాం.
(10:03) ఇవన్నీ నాట్ సైంటిఫిక్ ఇవన్నీ జస్ట్ మూఢ నమ్మకాలు సో ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను ఒకటి ఒక బిగ్గర్ పిక్చర్ ని అండర్స్టాండ్ చేసుకునేది స్టెల్లర్ ఎన్లైట్ సో ఎప్పుడైతే మనకు ఆ బిగ్గర్ పిక్చర్ అండర్స్టాండ్ అవుతుందో మనకు ఓపెన్ మైండెడ్ గా ఉంటాయి. ఎదిగే కొద్ది వదగాలి. మనకు ఇంకా ఎప్పు ఎక్కువ అండర్స్టాండ్ అవుతూ కాన్సెప్ట్స్ ఇంకా ఎక్కువ అండర్స్టాండ్ అవుతుంది మన ఆత్మ ఇంకా విస్తీరంగా ఎదుగుతుంది అన్నప్పుడు అక్కడ మనం వదిగి సింప్లిఫైడ్ గా ఉండాలి.
(10:30) ఎదిగే కొద్ది పదగాలి మన లైఫ్ సింప్లిఫైడ్ గా ఉండాలి. మన ఆలోచనలు సింపుల్ గా ఉండాలి. అంతేగనీ కాంప్లికేట్ చేసుకోకూడదు. సో అన్నెసెసరీగా కాంప్లికేట్ చేసుకున్నామ అంటే అది మనక అక్కడ ఎదుగుదల లేదన్నమాట. మూఢ నమ్మకాలకి ఏది మూఢ నమ్మకం ఏది శాస్త్రం ఇది మనం గుర్తించగలం. సో బేసిక్ సింపుల్ గా క్వశ్చన్ వేసుకోవాలి అంటే 21వ తారీకున ఏదో ఒక పర్టికులర్ రోజు అసెండ్ అయిపోయింది ఆ పర్టికులర్ రోజు ఆ పర్టికులర్ టైం లో నేను ధ్యానం చేస్తే నా గుణాలు మారిపోతాయాని కామన్ సెన్స్ లో మనం అడగాలి అంటే 21 అవర్స్ లో 21 మినిట్స్ లో నేను ధ్యానం చేస్తే నాకు ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది నా
(11:16) గుణాలు మారిపోతుంది. ఇది కామన్ సెన్స్ లో మనం అడిగితే ఇది మూఢ నమ్మకం కాకపోతే ఇంకేంటి ప్రతిరోజు ధ్యానం చేయండి మీరు బాగుపడతారు అంటే పర్ఫెక్ట్ సైన్స్ ఎవ్రీడే ఎప్పుడు కూడా చేంజ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాల ఎవ్రీ డే సిన్సియర్ గా ఉండాలా కాన్స్టెంట్ గా ఉండాలి. సో సైన్స్ పరంగా ఆలోచించారు శాస్త్ర పరంగా ఆలోచించాలంటే ఈ మూడు నమ్మకాలకి తా ఉండదు.
(11:44) థాంక్యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment