ఒకరి ఎరుక స్థాయిని పెంచే ప్రయత్నం చేయటం గొప్ప పని.
ఒకరి ఎరుక స్థాయిని తగ్గించటం పాపం.
ఒకరి ఆత్మ పయనానికి, ఉన్నతికి తోడ్పడటం పుణ్యం. అడ్డు పడటం పాపం.
ఒక వ్యక్తిని unconscious చేసి వశ పరుచుకోవటం పాపం (ఏదైతే ఒక స్త్రీ కి మత్తు మందు పెట్టి అనుభవిస్తారో, అలాంటి పాపం).
Conscious గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇష్ట పడటం లేదా ఇష్ట పడకపోవటం మంచిది.
ఎప్పుడైనా conscious గా two side ఉండాలి ఇష్టం లేదా ప్రేమ.
http://youtube.com/post/Ugkxn9RXixy2Itz7ANqVIbtfgPzGybihSKzI?si=sxRiEHJx8gA_VbN4
No comments:
Post a Comment