Wednesday, August 12, 2026

జుట్టు విరబోసుకోవటం వల్ల మీకు ఇష్టమైన వారికి ఆయుష్షు క్షీణిస్తుంది. అశాంతి తో బాధలు పడతారు

జుట్టు విరబోసుకోవటం వల్ల మీకు ఇష్టమైన వారికి ఆయుష్షు క్షీణిస్తుంది. అశాంతి తో బాధలు పడతారు

Author Name:SGS Guru Bhaashyam

Youtube Channel Url:https://www.youtube.com/@SGSGURUBHAASHYAM

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XddaNMcf6Z0



Transcript:
(00:00) తెలుగు అందరికీ వస్తుంది కదా అందరికి వస్తుందా తెలుగు వీళ్ళకి మీకు వస్తుందా పిల్లలకి మన హిందూ ధర్మ పద్ధతులు మన సంప్రదాయం పిల్లలు ఎన్నో మాటలు మీకు చెప్పా శాస్త్రంలో కూడా ఉంది. విరబోసుకోకూడదు అని ఏది ఎంట్రుకలు విరపోసుకొని టీవీలో కనపడటం YouTube లో కనపడటం ఎప్పుడూ ఇట్లా విరబోసుకుని ఉండటం మీరు స్టడీ చేయండి మీరు స్టడీ చేసి నాకు చెప్పండి తర్వాత లేకపోతే వద్దు సినిమా ఆక్టర్స్ లో మోడల్స్ లో విరపోసుకున్న వాళ్ళ జీవితాలు ఏమేమిగా ఉన్నాయి అనేది నాకు స్టడీ చేసి చెప్పండి
(00:48) మీరు చెప్పే చెప్పాలి మీరు ఎంత అవకతవకలుగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు అంతా కూడా శాంతిగా లేరు విడిపోయారు రెండు మాటలు పెండ్లి మూడు మాటలు పెండ్లి ఎందుకంటే వాళ్ళు విరబోసుకోవడం ఒకటి ఇంటికి మారి ఇంటికి పిశాచత్వం పడుతుంది అంటారు. ఒక అరగంట సేపు మాత్రమే విరపోసుకోవడానికి టైం ఎప్పుడు స్నానం చేసినప్పుడు మాత్రమే ఎండేంత వరకు తక్షణం కట్టుకోవాలా జడ వేసుకోవాలా మన పద్ధతి అది దత్తరాపి దత్త భక్తుల్లో స్వామీజీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇద్దరు
(01:35) ముగ్గురు YouTube లో ప్రారంభం చేశారు వాళ్ళు కూడా ఎర్రబోసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఆ రోజు నుంచి కొంచెం తగ్గించా ఫ్రెండ్షిప్ తగ్గించాను వాళ్ళ దగ్గర వాళ్ళకు తెలుసు ఎవరని బాగలేదు అది అప్పాజీతో తిరిగేవాళ్ళు అప్పాజీతో ఉండేవాళ్ళు మీరు విరపోసుకొని రావటం అనేది నాకు ఇష్టం లేదు రెండోది నేను ఎప్పుడు ఉరుపోసుకోవచ్చు కదా నన్ను ఎవరు అడగారు కదా ఏ ఎందుకు ఎప్పుడు గంట కట్టుకునే ఉంటే ఎప్పుడు స్నానం తలకు స్నానం చేసినప్పుడు కాసేపు విరుపోసుకోంటాను విరపోసుకోను ఏం కట్టుకోను నేను తీసుకోవచ్చు కదా ఇట్లా పెట్టుకోవచ్చు కదా ఇట్లా భజన చూసి నేర్చుకోకపోతే మీరు ఇంకా నేను ఏం
(02:19) చేస్తాను జడ వేసుకోవడం చాలా శ్రేష్టం లేక కొప్పు కట్టుకోవడం ఇంకా శ్రేష్టం క్లిప్ వేసుకొని క్లీన్ గా ముడి కట్టుకోవడం ఇంకా అత్యంత శ్రేష్టం ఇంకా నేను ఎక్కువ చెప్పను నూనె పెట్టుకోవాల్సిన పని లేదు పెట్టుకోవచ్చు కూడా లేదంగా తలకు మంచిది కంటికి మంచిది నూనె పెట్టుకుంటే కంటికి హాయగా నిద్ర వస్తుంది.
(02:49) మనం ఇంకొకరు చెప్తాం కానీ మనం చేయం మనం చేయాల మంచి మాటలు మీకు చెప్పాను కదా అని ఒక సంతోషం ఎవరికో ఒకరికైనా అంటుతుంది మా పిల్లలకి బొట్టు పెట్టుకోవడంలో ఇర్రబోసుకోనికూడదు ఎన్నో మాట చెప్తుంటారు విరబోసుకోకండి ఆశ్రయస్సు మీకు ఎవరు చాలా ప్రీతిగా ఉంటారో వాళ్ళ ఆయస్సు తగ్గిపోతుంది. చూడండి మీ ఇష్టం పేరు రాసుకోండి మీకు చాలా ప్రేమగా ఎవరున్నారు నాన్న గాని అమ్మ గాని ఎవరున్నారు లేక అప్పాజీ గాని ఫినిష్ చేస్తారా చెప్పండి చేస్తారా విరబోసుకుంటారా నాకు మంచిదే తొందరగా వెళ్ళిపోవడం
(03:36) బొట్టు పెట్టుకోండి కట్టు కట్టుకోండి బాగా కావాలంటే అందరికీ బ్యాండేజ్ ఇస్తాను.

No comments:

Post a Comment