Thursday, September 24, 2026

2009లో నా మనసు నుంచి నేను ఫ్రీ అయ్యాను.. అప్పుడే జరిగిన మ్యాజిక్🌹ఇది అందరి కథ 🌹Kanthrisa

2009లో నా మనసు నుంచి నేను ఫ్రీ అయ్యాను.. అప్పుడే జరిగిన మ్యాజిక్🌹ఇది అందరి కథ 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HpKK_vQLBqM





Title: 2009లో నా మనసు నుంచి నేను ఫ్రీ అయ్యాను.. అప్పుడే జరిగిన మ్యాజిక్🌹ఇది అందరి కథ 🌹Kanthrisa

Author Name: Kanth’Risa

Description: 2009లో నా మనసు నుంచి నేను ఫ్రీ అయ్యాను.. అప్పుడే జరిగిన మ్యాజిక్🌹ఇది అందరి కథ 🌹Kanthrisa

కొంతమంది నన్ను కలవడానికి వచ్చినప్పుడు, వాళ్లతో నా జీవిత ప్రయాణం గురించి కొంచెం మాట్లాడాను.

నా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు 2009 ప్రాంతంలో వచ్చింది. చాలా కాలంగా నాలో నడుస్తున్న ప్రశ్నలు, అన్వేషణ, సంఘర్షణలు — ఇవన్నీ ఒక దశలో మరో విధంగా కనిపించడం మొదలైంది.

నేను బయట ఏదో వెతుకుతున్నాననుకున్నాను. కానీ అసలు వెతుకులాట నా లోపలే ఉందని అర్థం చేసుకునే దిశగా ప్రయాణం సాగింది.

“నాలాంటి వాడు నాకు ఎందుకు దొరకలేదు?” అనే ప్రశ్న కూడా ఒక దశలో నాలో బలంగా ఉండేది. నా సమస్య ఏమిటో నాకు తెలుస్తోంది… కానీ దానికి సమాధానం ఎక్కడుందో తెలియని అన్వేషణ అది.

ఈ వీడియోలో నేను ఎవరికీ సిద్ధాంతం చెప్పడం లేదు. నా జీవితంలో నేను చూసిన, అనుభవించిన ఒక ప్రయాణాన్ని మాత్రమే పంచుకుంటున్నాను.

మనలో ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. కానీ మనల్ని మనం నిజంగా ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు, కొన్ని ప్రశ్నలే మనకు కొత్త తలుపులు తెరుస్తాయి.

2009 ప్రాంతంలో నా లోపల ఏం జరిగింది?
మనసు నుంచి ఫ్రీ అవడం అంటే నాకు ఏమనిపించింది?
నేను ఇంతకాలం దేనికోసం వెతికాను?

ఈ సంభాషణలో ఆ ప్రయాణం గురించి మాట్లాడుతున్నాను.

#Spirituality #SpiritualJourney #InnerJourney #SelfInquiry #WhoAmI #Awareness #Consciousness #Mindfulness #Meditation #InnerFreedom #FreedomFromMind #SelfRealization #SelfAwareness #SpiritualAwakening #Awakening #InnerPeace #Stillness #Silence #Witnessing #WitnessConsciousness #ChoicelessAwareness #Presence #PowerOfNow #EckhartTolle #JidduKrishnamurti #Krishnamurti #RamanaMaharshi #Osho #Advaita #Vedanta #NonDuality #NisargadattaMaharaj #BhagavadGita #Upanishads #SpiritualWisdom #Wisdom #Truth #Reality #LifeJourney #LifeTransformation #PersonalJourney #InnerTransformation #MentalFreedom #Freedom #BeyondMind #BeyondThought #Thoughts #Overthinking #PeaceOfMind #MeditationTelugu #SpiritualityTelugu #TeluguPodcast #TeluguSpirituality #TeluguMotivation #TeluguWisdom #TeluguYouTube #TeluguPodcast2026 #Kanthrisa #KanthrisaART #LifeQuestions

Transcript:
(00:00) ఈ ఆలోచన అన్నది ఏమిటి అన్నది పుస్తకాలకు అతీతంగా నాకు కలిసిన మిత్రులకు అతీతంగా నేను మాటి మాటికి తరిచి తరిచి చూసిన అన్నమాట అయితే అప్పుడు నాకు కూడా తెలీదు నేను ఇంత అటెన్షన్ పే చేస్తున్నానని ఏమో అందరూ ఇలాగే ఆలోచిస్తారేమో అనుకున్నా గన ఇప్పుడు తెలుస్తుంది అందరూ ప్రపంచంలో పడి కొట్టుకపోతున్నారు. అంటే డబ్బో ఇది ఉంటే చాలు ఆనందంగా ఉంటాను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను.
(00:27) మంచి కుటుంబం ఉంటే చాలు నాకేమ అక్కర్లేదు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అట్లాంటి ఒక లిమిటెడ్ అండర్స్టాండింగ్ దాన్ని ఏమన్నా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఇంకా మనిషి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే అవసరార్థమే నా చుట్టున్న వస్తువులు గాని నేను కొన్న ఇల్లు గాని యాక్చువల్ గా నాకు ఏ అటాచ్మెంట్ లేదు.
(00:54) ఈ చిన్న రియలైజేషన్ ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఏంది నాకు విడమరిచి నా ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవాళ్ళు దొరకలేదు నాకు ఫిలాసఫీలు చెప్పేవాళ్ళు చాలా మంది పండితులు చాలా మంది తగిలారు. నాకు అర్థం కాలే వాళ్ళు చెప్పింది. అంటే ఇది ఎలా ఉందంటే రిప్లేస్ చేస్తున్నారు ఇప్పుడు ఇది బాధ ఉందనుకో ఇది చెప్పించు లేకపోతే ఆ రిప్లేస్ ఉంది.
(01:20) కానీ అది నాకు లేకుండా ఉండడం చెప్పట్ల నామస్మరణ చేసుకోండి నామస్మరణ చేసుకోండి చెప్తుంద నామస్మరణ చేస్తే ఏమవుతుందంటే చేస్తున్నంత సేపు దాని మీద కాన్సంట్రేషన్ చేయాలి కాబట్టి చేస్తాం కానీ చేసిన అది ఆపిన వెంటనే మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తుంది వస్తుంది అంతే అదే అది మేము అనుభవం మీద తెలిసింది ఆ నేను కూడా చేసినామ అన్ని అన్నీ తర్వాత మీ టాక్స్ విన్నాకే ఒక [గొంతు సవరించుకోవడం] నెగిటివ్ ఆలోచన వస్తే ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది కొంచెం యంజైటీతో బాధపడ్డాము మంది వాడిని నేను అయింది అన్ని అయినాయి ఆపేసా అంటే కొంచెం మా హస్బెండ్ పోయిన కొత్తల్లో అట్లా ఇప్పుడు ఆ స్థితి కొంచెం
(01:59) దాటామండి మీ దయవల్ల కొంచెం పర్వాలేదండి ఇప్పుడు నేను చెప్పేది కొంచెం చాలా మందికి షాకింగ్గా ఉండి అడుగుతారన్నమాట ప్రపంచం అంతా సాధనలు చేస్తుంది కదా సాధన చేయాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా అవును అంటే మీరు అది చెప్తున్నారు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి అని చెప్తారు అంటే అది ఇప్పుడు ఉదాహరణకి చిన్న పిల్లవా వాడు అల్లరి చేస్తుంటే చేతికి ఒకటి బొమ్మ ఇస్తాం అది మెడిటేషన్ అన్నమాట అట్లే వాడు బేసికల్గా ఏడు బాబులే డైవర్ట్ అయిండు అంటే మళల దీని మీద ఈ అమ్మే [నవ్వు] అమల అది మెల్లగా ధ్యానం చేసి చేసి చాలా మందికి ధ్యానం అలవాటు అవుతది. చేయకపోతే
(02:37) తోచదన్నమాట తోచది మళ్ళ సేమ్ బీడి అలవాటు అలవాటు పడిపోతుంది అలవాట సో ధ్యానం అనేది స్కిల్ కాదు ధ్యానం చేయడం టాలెంట్ కాదు ధ్యానం ఒక ఉద్యోగంల టైం ప్రకారం చేసేది కాదు ఓకే ఒకవేళ నువ్వు మెడిటేషన్ చేస్తే ఆ కొన్ని గంటలు నువ్వు తెలుసుకోవాల్సింది అంటే ఏదైనా ఒక దాని వైపు మనసు కేంద్రీకృతం అయితే మనసులో ఉన్న అన్ని ఆలోచనలు పక్కకు జరుగుతున్నాయి. ఇంతవరకు తెలుస్తది.
(03:02) కొంతవరకు తెలుస్తుంది కానీ ఆలోచనలు పోకుండా ఉండదు అది మూలానికి తీసుకెళ్ళే విషయం గానే కాదు ఆ గొంతు తెలియడానికి ఇప్పుడు ఏదన్నా పెయింట్ వేసా చీరల మీద పెయింటింగ్ వేసుకుంటాను నేను వేసిన రెండు గంటలు వెళ్ళ ఫోకస్ ఉంటది అంతే వెళ్ళదు అవును వెళ్ళదు దానికి కూర్చుని ధ్యానమే చేయన అవసరం లేదా మనకి అది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రపంచంలో చెప్పిన చాలా విషయాలు సింప్లిఫై అవ్వడానికి చాలా అంటే ఏక వాక్యంలోకి రావడానికి చాలా టైం పట్టింది.
(03:29) రెండోది అది నా మీద టెస్ట్ చేసుకోవడానికి ఎందుకంటే ఇది ఎవరికీ చెప్పేది కాదు అదే నేను అందరిలాగే ఉన్నాను అందరిలాగే ఉద్యోగం చేస్తున్నా అందరిలాగే డబ్బు కోసం పని చేస్తున్నా దేర్ ఇస్ నో చేంజ్ అవుట్సైడ్ అంటే వేషధారణ ఏమీ లేదుగా ఉదాహరణకి నేను కాషాయం కడితే ఆ వీడు సన్యాసి అని తెలుస్తది. నేను కోట వేసుకుంటే వీడు డాక్టర్ అని తెలుస్తది నేను ఏ వేషధారణలో లేను.
(03:56) అందుకని ఎవరికీ తెలియదు నేను ఏం ఆలోచిస్తున్నాను లోపల సో ఆ కొన్ని సంవత్సరాలు చూసిందంతా ఒకటే అసలు దేని వల్ల నేను ఇంపాక్ట్ అవుతున్నా ఎందుకు కారణం ఏమిటి మాటి మాటికి చూడడం అలాగని పొద్దస్తమానం ఎవ్వడు ఏది చూడడు యువ వ్యవహారాలు ఉంటాయి అండ్లు కడుక్కోవాలి కురాలు తీసుకురావాలి ఉంటాయ సో వాటి ఎప్పుడు గ్యాప్ దొరికినా తిరిగి నాకు ఇక్కడికే వచ్చేది అన్నమాట లిబరేషన్ అంటే ఏంది శ్రవణ మహర్షి అట్లా ఉన్నాడు ఏమ అర్థమై అట్లా ఉన్నాడు మ్ జనాలు ఎందుకు పోతున్నారు ఆయన దగ్గర పోయి ఇట్లా కూర్చుంటున్నారు.
(04:35) ఆయన ఎప్పుడు అట్లా చెప్పలేదే ఆయనలో నుంచి మనం బయటకి తీసుకోవాల్సిన విషయం అది ఏమిటి అసలు వాట్ ఇస్ ఇట్ వాటి మాటికి చూస్తుంటాం మన మనిషి ఒకసారి ఓషో చెప్తాడు ఐ హావ్ డైమండ్ వాచ్ అండ్ ఐ హావ్ 99 రోల్స్ రైస్ అవుట్సైడ్ అండ్ ఐ ఐ యామ నోబడీ అడు నాకేం లేవు అన్ని ఉండి ఏమి లేవు అంటున్నారు ఏమ లేదు ఒకడికి ఏమి లేవు కావాలి కావాలి కావాలి ఒకడికి ఉంది ఒకటి ఇది ఎవరికి ఇది ఎవరికి అంటున్నాడు [నవ్వు] సో ఏమిటి ఇది అంటే ఏదో ఈ సమాచారంలో మనం మిస్ అయిపోతున్నామ అని తెలిసినా మన గ్రిప్
(05:21) దొరకదు మా జీవిత సార్ ఒక మాట చెప్పేటోడు అంటే నీ జీవితం ఎట్లా ఉంటదిఅంటే ఏదైనా ఒక పేపర్ తీసుకున్నాం అనుకో ఎగజాంపుల్ ఆయన నాకు చేసి చూపించింది ఇది ఇది వీళ్ళతో లేపు లేపు లేపు లేపుతుంది సో ఆయన ఏమన్నాడంటే గురువు ఎందుకంటే ఇట్లా నువ్వు దొర్లుకుంటూ పోతుంటే ఒక సపోర్ట్ అన్నమాట ఆయన ఆయన ఆయన తగిలితే ఆయన ఏమి చేయడు ఆయన అడ్డం నిలబడ్డాడు అంతే అదే సో అప్పటివరకు పరిపరి విధాలకు కొట్టుకుపోతున్న మనసుని ఆపుతాడు ఆగితే కొంత ప్రశాంతత పీస్ అప్పుడు అతను చెప్పింది వింటాం నువ్వు బేసికలీ
(06:05) అట్ట నాకు ఎవరు దొరకలే అది ప్రాబ్లం అచ్చ ఆ దానికి కారణం నేను కూడా కొంచెం అరోగెన్స్ కొంత కోపము ఏ నువ్వు చెప్పేది నాకు అర్థమైతే చాలు నీ అని ఇట్లా విసుక్కోవడం తర్వాత నాకు అర్థమైన విషయాన్ని నేను జెన్యూన్ గా క్వశ్చన్ చేస్తే వాళ్ళు విసుక్కోవడం మ్ తర్వాత నేను అధ్యయనం చేసిన విషయాల్ని దాంట్లో ఉన్న విరోధభాష్యాలు చెప్పినప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ గొడవల వైపు వెళ్ళడం అంటే విషయం ఏమీ లేదు జస్ట్ సిద్ధాంతాల కోసం కొట్లాడుకోవడం జరిగింది.
(06:41) రాను రాను రాను రాను ఎక్కువమందిని అందులో కొందరిని అందులో ఒక్కడిని చివరికి వాడిని కూడా వదిలేసినా డిస్కషన్స్ లో ఏదైనా ఉంటే ఇది చర్చల ద్వారా తేలే అంశం కాదు ఎందుకంటే నా మనసు నాకు తెలుస్తది. ఇప్పుడు నాకు ఎక్కడ దూరదైతుందో నాకు తెలుస్తది. ఎవరికీ తెలియదు. సో నా దురదకి నేనే మందు కనుక్కోవాలి.
(07:07) రెండోది ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద సమస్యగా నిరంతరం నన్ను వెంటాడింది. కుటుంబానికి కోట్లు ఆస్తుంటేనేమో కొంచెం బ్యాంకులో డబ్బులు [గురకలు] వేసుకొని వడ్డీతో బతుకొచ్చు ఏమీ లేవు. అందుకని దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఒక పక్క దాన్ని బ్యాలెన్స్ చేయాలి. దీంట్లో పూర్తిగా పడి కొట్టుకపోవడానికి లేదు అన్ని వదిలి దాంట్లో పడి కొట్టుకపోవడానికి లేదు. ఎక్కడో మధ్య మార్గం ఉంది.
(07:30) అక్కడి నుంచి ప్రాపంచికంగా చాలా నాకున్న పరిధిలో బోల్డని ప్రయోగాలు చేసిన పర్టిక్యులర్లీ విద్మ అని ఉద్యోగం వద్దు ఇది ఫస్ట్ రియలైజేషన్ రెండోది ఎక్కువ టైం డబ్బు కోసం కేటాయించకూడదు. మరి ఇలా ఫ్రెండ్స్ కి చెప్తే మరి ఎట్లా వస్తుంది అనుకుందాం డబ్బు అంటారు కదా [గురకలు] తెలియదు నాకు అది ఇన్సైట్ కలిగింది నాకు నేను ఆలోచిస్తున్నాను. అట్లా ఒక టూ త్రీ ఇయర్స్ లో సో మెనీ ఐడియాస్ ఇప్పుడు నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి.
(08:02) అంటే ఏమి లేని చోటి నుంచి ఎట్లా డబ్బు సంపాదించొచ్చు అయితే ఎందుకు సంపాదించలేరు అనేదానికి కూడా ఒక ఆన్సర్ దొరికిందిన్నమాట ఈగో ఉన్నవాడు రోడ్డు మీద ఇడ్లీ అమ్మలేడు. వాడికి కుటుంబము పరువు ప్రతిష్ట వాళ్ళమ్మ కన్నీళ్లు పెడతది. మన ఇంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నువ్వు ఇడ్లీ అమ్మితే మా పరువు ఏం కావాలి అవును అవన్నీ వదిలించుకోవడానికి సంవత్సరాలు పట్టింది.
(08:21) నేను రోడ్డు మీద అడుక్కున్నా మా ఇంట్లో వాళ్ళు ఏమ అనుకోరు. ఇది యాక్చువల్ లిబరేషన్ అంటే ముందు నాకు అర్థమైందో లేదో నా గురించి ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. అట్లా మనీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి మానవ సంబంధాలు స్నేహాలు అయితున్నాయి చెడిపోతున్నాయి. మనస్పడదలు వస్తుంది. ఎట్లా మాట్లాడాలి పుస్తకాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ద ఆర్ట్ ఆఫ్ టాకింగ్ బోల్డ్ పుస్తకాలు ఆ హౌ టు బిహేవ్ వాట్ ఇస్ బాడీ లాంగ్వేజ్ విజయానికి ఐదు మెట్లు తర్వాత ఆయనే ఇంకో బుక్ రాసాడు ఆరో మెట్టు ఉందని [నవ్వు] నాకు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద నేను ఇప్పుడు చెప్తుంది అసలు
(09:00) విజయం అనేది అబద్ధం అదే అదే [నవ్వు] విజయానికి ఐదు మెట్లు అన్న తర్వాత అది చదివితే నెక్స్ట్ బుక్ వచ్చింది విజయానికి ఆరో మెట్టు అని అరే ఇది ఎక్కడ కథ [నవ్వు] అసలు రాస్తున్న వ్యక్తికి తెలుసా ఇది అసలు తర్వాత నేను డైరెక్ట్ పాయింట్ని చూసిన ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే సక్సెస్ కాలేదు అన్నది ఓరోజు ఎండమూరి గారే ఆయనేమ అంతర్జాతీయంగా ఏమనా బిల్ గేట్స్ అంతా ఫేమస్ అయిండా ఆయన ఎక్కడ సక్సెస్ అయిండో ఆయన అనుకుంటున్నాడు సక్సెస్ అయ్యాని నేను కూడా ఇప్పుడు అనుకుంటున్నా సక్సెస్ అయినా అని బాత్ కత హోగయా ఆయన అనుకున్నట్టే నేను అనుకుంటా తర్వాత ఈ జర్నీలో పర్సనల్ డెవలప్మెంట్
(09:38) ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత సైకాలజిస్ట్ులు సైకో అనలిస్టులు ఇట్లాంటి బ్యాచ్ డబ్బు అంటే డబ్బు ఉంటే చాలు అనుకునేవాళ్ళు అసలు ఏం అక్కర్లేదురా రకరకాల వాళ్ళు తరసపడ్డారు. నా ప్రయత్నం లేకుండా వచ్చిరు. ఏదో నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చునే టైప్ అన్నమాట. ప్రాబబ్లీ దాని వల్ల కొంత అట్రాక్షన్ వచ్చేదేమో నా చుట్టూ అట్లా ఎవరెవరో నాతో ఆగి మాట ఎవరు బాబు నువ్వు అట్లా మాట్లాడేటోళ్ళ అన్నమాట నేను స్వభారాలు లేకుండా నాకు నోటికి వచ్చింది వాగుతుంటే సో అట్లా సంథింగ్ హాపెన్డ్ సో బ్రేక్ త్రూ ఏందంటే 2009లో ఫస్ట్ టైం నేను నా మైండ్ నుంచి ఫ్రీ అయినా
(10:24) నథింగ్ బట్ ఆలోచన మీరు ఇంతకుముందు ఉన్నారు కదా ఒక ఖాళీ గది ఉంటది దానికి ఏ పేరు లేదు కూరాయాలు తీసుకురాగానే కూరాలు షాప్ అయింది అది మెడిసిన్ తీసుకొస్తే మందులో షాప్ అయింది. బాత్రూమ్ మెటీరియల్ తీస్తే సానిటరీ షాప్ అయింది. అట్లానే కొన్ని వస్తువులు పెడితే ఇల్లు అయింది. ఓన్లీ సోఫాలు పెడితే ఫర్నిచర్ షాప్ అయింది.
(10:50) కిచెన్ సామన పెడితే ఇంకేదో అటువంటిది ఏంది అప్లయన్సెస్ హౌస్ అప్లయన్సెస్ అట్లానే మన మైండ్ కూడా నేనే ఆహ్వానిస్తున్నా [గురకలు] నాకేం కావాలి వేరేవాళ్ళ దృష్టిలో నేను ఎట్లా కనిపిస్తాను అది కదా నాకేం కావాలి అని ప్రశ్నించుకుంటే నాకుేమ వద్దని తెలుసు ఈనాటికి అవసరాలు ఉన్నాయి అవసరాలు ఓకే దాంతో అటాచ్మెంట్ ఏమీ లేదు ఇప్పుడు టీ తాగాలి ఈ కప్పుతో అటాచ్మెంట్ లేదు పగిలిపోతే అతికి ఇస్తాను అంతే సో ఈ చిన్న విషయం రూడిగా నాకు అనుభవం అయిందిన్నమాట ఫస్ట్ టైం ఆ నేను నా యొక్క మైండ్ నుంచి ఫ్రీ అయ ఇంకా చెప్పాలంటే అసలు ఆ పర్టికులర్ 2008 సకం నుంచి 2009
(11:36) 2010 11 కంప్లీట్ మైండ్లెస్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేసింది ఒక నియమం లేదు ఒక సాధన లేదు ఒక పాడు లేదు ప్యూర్ కాన్షియస్ గా ఉన్నంతే తింటే తినేవాడిని ఆడుకుంటే ఆడుకున్నామని ఆ టైం లో మట్టితో బొమ్మలు చేస్తుంది. ఇంపాక్ట్ పోయింది. ఎవరన్నా ఎందుకు బాబు టైం వేస్ట్ చేస్తున్నావ్ ఏం చెప్పేవాడిని కాదు మళ్ళీ ఎవరో వచ్చి ఎందుకు బాబు టైం వేస్ట్ చేస్తున్నావ్ మళ్ళ వాడే వచ్చి అంటాడు కదా యాక్చువల్ గా నేను టైం వేస్ట్ చేస్తున్నా నువ్వు చేస్తున్నావ్ వేస్ట్ నేను ఎక్కడ వేస్ట్ చేస్తున్నా నేను ఒక బొమ్మ వేస్తున్నా నువ్వు అనవసరంగా వచ్చి నాతో మాట్లాడుతున్నావ్ ఇన్ని రోజులు అయితే
(12:16) నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు నేను క్లియర్ గా చూస్తున్నా నువ్వే టైం వేస్ట్ చేస్తున్నా పోయి నీ పని చేసుకోపో నా అంతకు నేను వచ్చి ఏదైనా అని అడిగితే అప్పుడు సలహా ఇయ్యిరా బయ నువ్వు నిన్ను ఎవడు అడిగాడు ఉద్యోగం చేయకపోతే ఎట్లా నీ ఆస్తి ఏమని రాసిస్తావ అన్నా అది నేను మెల్లగా రాడికల్ గా మారి ఒకడిని ఉద్ది కారేసి నేను [నవ్వు] నా ప్రశ్నలకి తలకాయ ఎటు పెట్టుకోవాలో తెలియక అటు ఇటు అటు ఇటు తప్పించుకొని తిరుగుతుండి.
(12:46) నాకు ఈ నోటికి ఏది వస్తే అది చెప్తుంటే నేను ఏం చేస్తున్నావ అంటే ఇప్పుడే అయిపోయింది షాప్ పెడుతున్నాను. [నవ్వు] చాలా సంతోషం మళ్ళీ అంతలో ఎవడో ఏం చేస్తున్నావ అంటే అదే ఉద్యోగం అప్లై చేసిన వస్తది. [నవ్వు] నాకు ఓవరాల్ గా ఏమైతుంది అంటే నేను ఏం చేసినా ఏం చెప్పినా ఈ క్షణం పుట్టుకొని చచ్చినా వాడికి వచ్చేది లేదు పోయేది లేదు ఇది తెలుసుకోవడానికి కింద ఏళ్లు పట్టింది ఓయమ్మో అసలు ఎదుటి వ్యక్తికి ఏం చెప్పాలనేది ఏమన్నా చెప్పొచ్చుఅని తెలుసుకోండి నేను [నవ్వు] అంటే వాళ్ళకి అవసరం కూడా లేదు కానీ అట్లా అడుగుతారే చాలా అనవసరం అడుగుతారా అప్పటినుంచి ఉల్టా అనవసరం ఎటు పోతున్నావ్ బాబు అమెరికా [నవ్వు]
(13:20) ఎప్పుడు పోతూనే ఉన్నా నేను బాయ్ అత వెళ్ళిపోతుంటే ఇట్లా చెప్పిన అందరు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నాకు అట్లా చెప్పిండు ఎట్లా చెప్పిండు [నవ్వు] షాప్ అన్నాడు షాప్ అన్నాడు అయ్యగారు ఏ అయ్యగారు అబద్ధం చెప్పాడు పోయి కనుకుందాంబా ఏమ ఎట్లా చెప్పినవాంటే ఉత్తనే చెప్పినాడు [నవ్వు] ఏం చేస్తారు ఫుల్ జో ఉత్త ఇప్పుడు అడుగు ఇంక చెప్తా [నవ్వు] హటాతగా ఇట్లనే నవ్వి నవ్వి సైలెన్స్ అయిపోతారు కదా అప్పుడు అసలు మీరేం చేస్తున్నారో తెలుసా మీకు అసలు మీ ఎనర్జీ అంతా నా మీద పెడుతున్నారు.
(13:58) [నవ్వు] నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను జీవితంలో అడుక్కు తినే అవకాశం వచ్చినా మీ దగ్గర రూపాయి తీసుకోను మీ ఇంటికి వచ్చి అడుక్కోను కాబట్టి నన్ను వదిలి వెళ్ళిపోండి [నవ్వు] మీరు నేనేమన్నా అడిగితే కదా మీరు ఇప్పుడు ఎందుకు డబ్బు సంపాదించమంటాడు అంటే వీడు ఎక్కడ మమ్మల్ని అడుగుతాడు అని అంతే అంటారు అంతే ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకో కొడుకు ఎందుకంటే వీడు ఎక్కడ ఇంట్లోనే ఉంటాడేమో అని వాడు ఉద్యోగం లేకుండా పెంలాని చేసుకుంటే ఇప్పుడు ఇద్దరు మ తల్లిదండ్రులు అందుకని చేసుకో చేసుకో ఉద్యోగం చేసుకో ఉద్యోగం తెచ్చుకో అంటారుఅన్నమాట సో వాళ్ళ
(14:34) ఉద్దేశం మంచిదే నేను అర్థం చేసుకుంది డిపెండెన్సీ అనేది వద్దు నేను బతకడానికి కావలసిన ఫండమెంటల్స్ నేను ఎర్న్ చేసుకునే ఒక స్కిల్ నాకు ఉంది. అందుకని ఎవడికీ నేను జవాబుదారి కాదు. తర్వాత తెలిసింది ప్రధానమంత్రులు పెద్ద పెద్ద హీరోలు పోతేనే హాఫ్ అన్ హవర్ ప్రోగ్రాం్ చేస్తున్నారు ఇప్పుడు నేను పుట్టుకొని పోయినా ఎవడు పట్టించుకోడు.
(14:54) జర క్లోజ్ గా ఉన్నవాళ్ళు ఏడుస్తారు అంతే ఇట్స్ ఓకే క్యాపర పడతా అందుకని ఒక ఒక ఫ్రీడమ్ వచ్చింది మైండ్లో సో అయితే చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లం ఏంది ఏం చేయకపోతే ఎట్లా అరే నాకు ఇప్పుడు చేయాలనిపిస్తలేదు నేను చేస్తలేదు. ఇది పరిపూర్ణ స్థితి నాకు చేయాలనిపిస్తే చేస్తాను అది ఒక పరిపూర్ణ స్థితి. ఏది ఏమైనా నేను మీ మీద ఆధారపడను అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏ విషయంలోనూ ఆధారపడను.
(15:25) ఈనాటి 2009 నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోలే అంటే బతకడం కోసం చివరికి ఎవరిదైనా బండి ఉంటే లిఫ్ట్ కూడా అడగలేదు నేను నడుచుకుంటూ పోయినా అంటే ఆధారపడడం అన్ని దిక్కులు ఆపేసిన ఒక అడవిలో ఆదిమానవుడు ఎట్లా బతాడో సమాజంలో అట్లా బతికి చూస్తే బాగుంది లైఫ్ నథింగ్ నేను మిస్ చేసుకునేది ఏమ లేదు ఇంకా చాలా చక్కగా పాటలు పాడుకోవడం సో అదే టైంలో నేను తైచి అనేది ఒకటి అడాప్ట్ చేసుకున్నా అంటే [గురకలు] ఎంటైర్ నా యొక్క బయోలాజికల్ అండ్ సైకలాజికల్ ప్రాసెస్ ని స్లో డౌన్ చేసేసినా అంటే నాకు ఈ తైచి అన్నది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ థింక్ ఐ ప్రాక్టీస్డ్
(16:03) అంటే కంప్లీట్ స్లో గా నడుస్తుంటాి అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మెల్లగా పడిపోయింది అసలు అసలు ఎవ్వడు లేడు అంత పెద్ద ఊర్లో నేను ఒక్కడినే ఉన్నా అదే పోవాలండి అసలు ఫస్ట్ నేను ఎవ్వరిని కలవలే అందరిని నన్ను కలిసిన వాళ్లే నేను కంప్లీట్ గా నాతో నేను నా పనిలో నేను సీ ఏది ఏమైనా సాధ్యమైంది చేస్తాం మనం ఉమ్ లేనిపోనివి చేయాలనుకోవడం ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఎందుకు అవును ఆ నాకు ఎవరు కోఆపరేట్ చేయలేదని బ్లేమ్ చేయడం ఎందుకు డబ్బు లేదని బాధపడడం ఎందుకు ఏది ఉందో అక్కడి నుంచి లైఫ్ బిగిన్ చేయొచ్చు.
(16:39) ఈ రియలైజేషన్ వచ్చినాక నాకు మట్టి దొరికితే మట్టితో బొమ్మడి చేసిన మా అన్న నేను బస్ స్టాండ్ కి వెళ్తే అక్కడ పేపర్లు అమ్ముతున్నారు. న్యూస్ పేపర్స్ ప్రింట్ అయితాయి కదా ఆ లో క్వాలిటీ పేపర్స్ 50 రూపాయలు ఇస్తే ఇంత కట్టిస్తారు. ఓ పెన్ను కూచ్చుకొని అనంతంగా రాసి నేను కూర్చుందంటే 10 పేజీలు అందరూ ఏం రాస్తారు ఆయన [నవ్వు] నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్పే ఆసక్తి లేదు నాకు అందుకని పేపర్ మీద రాసి నలిపడింది చంపి కూడా వదిలేసింటి నేను చాలా కథలు రాసినప్పుడు అందులో నాకు చాలా గుర్తున్నాయి జ్ఞానోదయపు కథలని అప్పుడప్పుడు చెప్తా ఉంటా అందులో కథ ఇదే ఒక ఊరికి అనుకోకుండా ఒక పిచ్చోడు
(17:20) వస్తాడు అతను ఒక చిన్న కట్టెని ఎత్తిక కొట్టుకుంటా ఉంటాడు పిచ్చోడు కదా వెతుకుతా ఉంటాడు ఇది ఉంటే దీని కింద ఇది ఉంటే దాని కింద ఓవరాల్ గా అతను వెతుకుతున్నాడుని ఊర్లో అందరికీ తెలుస్తుంది తెలిసిన తర్వాత అందరు అడిగే ప్రశ్న ఏంది ఏమ వెతుకుతున్నావ అని అంతే వాడు చెప్పాడు ఫైనల్ గా వాడిని పట్టుకొని ఏం వెతుకుతున్నావ అంటే డైమండ్ అని చెప్పాడు.
(17:46) అప్పుడు అందరూ ఊర్లో అన్నారు ఈ ఊర్లో డైమండ్స్ ఎక్కడివి మీరు వెతక్కండి నేను వెతుకుతున్నా నాకు దొరికితే నేను బెనిఫిట్ అయితా కదా ఇప్పుడు అందరికీ నిద్రపడతలేదు. [నవ్వు] మధ్యమ అడుగుతున్నారు ఏరా డైమండ్ దొరికిందా నీకు అది మనకు దొరుకుతుంది కదా అనిపిస్తుంది కానీ దొరికించుకుంటా నేను [నవ్వు] సంవత్సరం అయింది రెండేళ్ళ అయింది ఓవరాల్ గా ఊర్లో ఏం తెలిసింది అంతే అసలు డైమండ్ లేదు పాడు లేదు వాడు పిచ్చోడుఅని తెలిసి అని అందరు రిలాక్స్ అయిపోయింది ఎందుకంటే అందరూ అడిగిరు వ్యక్తిగతంగా అందరికీ జవాబులు ఇచ్చిండు వాడు వాడుఏదో చెట్టు కిందనో ఎక్కడో కూర్చొని కళ్ళు తెరిసిందంటే
(18:20) ఖతం రాయి కింద ఎదుతా ఉంటాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు బాగా వర్షం పడి వెలుస్తది రాత్రిపూట ఒక బ్యూటిఫుల్ ఫ్లూట్ సౌండ్ అనిపిస్తుంది. అరే మన ఊర్లో ఇంత అద్భుతమైన ఫ్లూట్ ఎవడు వాయిస్తున్నాడు అని బయటికి వచ్చి చూస్తే వీడి నెత్తి మీద కొట్టుకుంటుంది కట్ట అది ఫ్లూటే అదే కట్ట తీసుకొని వాయిస్తుంటాడు అన్నమాట అంతవరకు ఎప్పుడు చిందర వందరగా వెతికేవాడు అతి ప్రసన్నంగా ప్రశాంతంగా కూర్చొని ఫ్లూట్ వాయిస్తాడు.
(18:52) ఏమిరా ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా నీలో అంటే డైమండ్ వేట్లో పడి అన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు డైమండ్ దొరికిందిగా దొరికిందా ఎక్కడ ఎక్కడ అంటే నాకు కనిపిస్తుంది అది కనిపి ఇప్పుడు ఉదాహరణకి నా రూపాయి పోయింది అక్కడ ఉందని తెలిసిన తర్వాత నేను ముట్టుకోకముందే నాకు దొరికినట్టు అది అవును మనం చాలాసార్లు చెప్తాం కదా పెన్ పోయిందంటే అక్కడ కనిపించింది దొరికింది దొరికింది ఇంకా నేను ముట్టుకోలేదే అవును స్టిల్ మన మైండ్ దొరికింది అంటే అంటే నువ్వు చూడడమే దొరకడం అని దాని సారాంశం అవును అట్ట నాకు డైమండ్ దొరికింది గా అన్నాడు ఏదంటే తీసుకోలేదు నాకు కనిపిస్తుంది ఇప్పుడు అది
(19:30) ఎప్పుడైనా తీసుకుంటాను అందుకని ఫ్రూట్ వాయించుకుంటుంది అంటే వాడు ఆ ఊర్లో వాడు ఒక్కడు ప్రశాంత కూడా అందరూ వెతుకుతున్నారంట [నవ్వు] డైమండ్ కోసం సో ఆ డైమండ్ ఏందంటే పీస్ అన్నట్టు బేసికల్లీ సో అది నేను అట్లానే వెతికి వెతికి సో నేను రాసిన అన్ని కథల్లో ఆ మెయిన్ క్యారెక్టర్ నా గురించే ఉంటది కానీ అది కొంచెం అట్లా సో ఇదంతా ఏదో భవిష్యత్తులో YouTube లో చెప్పాలని చెప్పింది కాదు నేను సర్వకాల సర్వవస్థల్లో ఏది ఉన్నా లేకున్నా హాయిగా కుక్కలాగా అడవిలో జింకలాగా ఉండాలంటే నాకు ఏ అవగాహన కావాలి రాను రాని తెలిసింది అసలు రెండు మూడు చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే చాలు
(20:12) అంతే ఇప్పుడు అవి నాలో నిలిచిపోయింది. [గురకలు] అదేంది పర చింతన లేదు. పరులకు సహాయం చేస్తా చింత లేదు. నాకు సాధ్యం కాని పనులు నేను చేయను. అన్ని పనులు సమశ్రద్ధలో చేస్తాను. ఎక్కడున్నా ఎవరి వస్తువులు ముట్టుకోను ఎవ్వరిని ఏ ప్రశ్నలు అడగను అంటే ఏ క్వశ్చన్స్ అడగను నాతో 20 ఏళ్ళ ఉందా నేను నా అంతకు నేను ఇది ఏ ఊరు అని గాని ఏవి అడగను తద్వారా ఒక సంపూర్ణ మౌనం రెండోది నాకు సాధ్యమైనది చేస్తాను కాబట్టి ఎగ్జాంపుల్ చెత్త ఉంది చెత్త ఎత్తగలనా సాధ్యమైతే ఎత్తడమే
(20:57) గిన్నెలు కడుగుతాను అవసరమైతే వ్యాపారం చేస్తాను ఏది సాధ్యమో అది ఏదో ప్రూవ్ చేయడానికి కాదు ఈ చిన్న విషయం ఒకవేళ ఎవరెవరైతే ఆధ్యాత్మికత గురించి చెప్తున్నారో వాళ్ళు వేరే విషయాలు చెప్తున్నారు ఏందది కుండలిని ఆ వేరే వేరే స్వర్గము సత్యయుగము చెప్తున్నారు కదా నేను ఇట్లాంటి వాళ్ళందరూ మళ్ళ నాకు తారస పడితే చిన్న చిన్న ప్రశ్నలు అడిగాను నేను అదేందంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్న సర్వకాల సర్వవస్థల్లో ఇది ఒక ఆధ్యాత్మిక స్థితి అవునా కాదా జవాబు లేదు సరే అర్థమయేటట్టు అడుగుతా ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి గాని రమణ
(21:43) మహర్షికి గాని సద్గురువు గాని ఓషో గానీ అట్లాంటి మాస్టర్స్ ఎవరైనా వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అన్ని ఎక్స్పీరియన్స్లు అయినాయి. కుండలు రేజ్ అయింది అన్ని లోకాలు చూడగలిగారు. కొన్ని వందల జన్మలని వాళ్ళు దర్శించారు. అదంతా చూడదు. కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా ఆల్ ద టైం ప్రశాంతత లేకుండా లేదా అనుభవించకుండా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడా తీసుకొని రండి.
(22:10) సో దేర్ మస్ట్ బి డైరెక్ట్ కోరిలేషన్ అంటే పీస్ యొక్క కంటిన్యూటీ ఇట్సెల్ఫ్ ఇస్ స్పిరిచువల్ దానికి బియాండ్ గా లేనే లేదు రమణ మహర్షి పీస్ ఫుల్ గా లేకుండా ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా సంపాదిస్తే అది ఇర్రెలవెంట్ అందుకే నేను మా ఫ్రెండ్స్ తో చెప్పిన విషయం ఏంటంటే రెండు రకాలుగా లాంగ్వేజ్ ఉంటది. లల్లబి అంటాం తెలుసు జోల పాట గొప్ప అర్థం ఏమ ఉండదు ఓళల హాయి అని పాడతారు.
(22:45) రెండోది తత్వాలు ఫిలాసఫీలు ఉంటాయి కదా నాది జోలపాట అనుభవం నాకు పెద్ద తత్వం తెలియదు నాకు వేదాలు ఏముందో నువ్వు అడిగితే నేను డిబెట్లో పాల్గొనలేను ఒక్క శ్లోకండు నోదిరి చెప్పలేను. కానీ నిరంతరం ఎట్లైతే ఒక పసిపాప నిష్కల్మషంగా ఉంటాడో ఆ స్థితి నాకు దొరికింది. దానికి ఏకైక కారణం ఏంది నాకు స్వభరాలు లేవు పరచింతన లేదు నాకు సాధ్యమైన పని చేస్తాను పిల్లవాడికి బంగారం ఇస్తే బంగారంతో ఆడుకుంటాడు కట్టి ఇస్తే కట్టుతో ఆడుకుంటాడు.
(23:14) ఆ స్థితి వాడికి తెలియక అనుభవిస్తున్నాడు ప్రస్తుతం నేను తెలిసి అనుభవిస్తున్నాను. చాలా టైం పట్టింది. రెండోది ఇదేమంత గొప్ప స్థితి కాదు జన్మతః మనందరం అనుభవిస్తున్నది. రమణ మహర్షి లాంటివాడు నాకు ఒక్కడు దొరికాడు. మిగతా వాళ్ళంతా ఎంతో కొంత హైపోతిసిస్ ని అద్భుతాలని మిరాకిల్స్ ని మాట్లాడిన వాళ్లే విభూతులు తీసిన వాళ్లే అందరి ముందు ఒక టైపులో ఎక్స్ట్రాసి ఫీల్ అయి డాన్సులు చేసి కన్నీళ్లు పెట్టిన వాళ్లే అసలు ఆ నాన్సెన్స్ ఏమి లేని ఒక అద్భుతమైన మనిషి రవణ మహర్షి ఊరికి ఇట్లా కూర్చున్నది అది నాకు 100% ఉపయోగపడ్డది.
(23:52) ఓ అంటే ఏ మిరాకిల్స్ చేయలేదు ఆయన ఏ డబ్బు సంపాదించలేదు మరి ఆయనలో ఉన్నది ఏందంటే ఆయన మనసుకి ప్రపంచం యొక్క మరకలు అంటకుండా చూసుకున్నాడు అదే యోగం అంటే ఇప్పుడు రమణ మహర్షి నువ్వు కావాలంటే ఏ అరుణాచలం పోవాల్సిన అవసరం లేదు ప్రాపంచిక విషయాలు డబ్బు కీర్తి తర్వాత [గొంతు సవరించుకోవడం] పేరు ప్రతిష్టలు లేకపోతే గౌరవం పరువు ప్రతిష్ట బంగారం అవార్డులు గుర్తింపు కోరుకోవడం తర్వాత అప్రిసియేషన్ కోరుకోవడం లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ లో ఉండడం ఇదే మనిషి యొక్క సఫరింగ్ కి కారణం నిద్రలో అవన్నీ లేవు మెలుకోవలో కూడా అవన్నీ లేకపోవడమే ఆధ్యాత్మికత 10 ఏళ్ళు గడిచిపోయింది చిన్న ఒక వన్ లైనర్
(24:36) కి రావడానికి సరే ఇప్పుడు లైఫ్ అర్థమయింది ఏం చేయాలంటే తోచిన పని చేయాలి అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు ఓన్లీ కర్మ మిగులుతది ఇంకా చెప్పాలంటే నిష్కామ కర్మ మిగులుతది జ్ఞానోదయం పొందిన తర్వాత సెల్ఫ్ ఏమ ఉండదు వ్యక్తిగత స్వార్థం కోసం నువ్వు చేసేది ఏది ఉండదు ఏదైనా చేస్తే లోకహితం కోసం లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే విధంగా నువ్వు ఒక కదలిక కదులుతావ అంతే అంతేగన నేను ఒక్కడిని లాభపడాలి నా ఒక్కడికే పేరు రావాలి అందరికంటే నేనే స్పెషల్ ఈ దరిద్రాలన్నీ భూస్థాపితం అయితే అది నువ్వు చేయవు కడిగేస్తుంది అట్లా ఉదాహరణకి మన మనసులో ఉన్న రకరకాల
(25:18) ఆలోచనలు ఇదంతా మరకలు అనుకుంటే ఉంటే ఒక్కొక్క దాన్ని క్లీన్ చేసేవాడు అలిసిపోతాడు. మ్ వర్షం పడితే మొత్తం క్లీన్ అయినట్టు రైట్ అండర్స్టాండింగ్ తో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆచార వ్యవహారాలు కూడా కొన్ని కండిషన్ లో పెడుతున్నాయి అని నాకు అనిపిస్తుంది నేను అంటున్నది వాటిని యాక్ట్ చేయండి. యాక్ట్ చేయండి నాకు అర్థం కాలేదండి.
(25:40) ఇప్పుడు ఆచార వ్యవహారం ఎందుకుఉందనేది మళ్ళ అది ఒక థియరీ దానికి ఒక చిన్న ఒక వైట్ పేపర్ తీసుకో అక్కడ ఉంద ఇప్పుడు మాకు అది కూడా ఒక సంవత్సరం కాదు కాదు అసలు ఎందుకుఉన్నాయి ఆచ అది కాదు ఈ పెద్ద పేపర్ కి దాని కింద పేపర్ల కట్ట అందులో ఒక పేపర్ లాగా ఇప్పుడు చిన్న ఒక విషయం చెప్తే మీకు అర్థమైపోతుంది అంటే ఎందుకు వచ్చింది ఈ సాంప్రదాయాలు అదే ఎందుకు వచ్చింది ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవాలి సంధ్యావందనం ఎందుకు చేసుకోవాలి అదే అదే సరే సంధ్యవందనం చేసే ప్రతివాడు నిష్కల్మశంగా ఉన్నాడా లేదు ఆ అయ్యప్ప మనలు వేసుకున్న వాళ్ళంతా జ్ఞానోదయం పొందారా అవును
(26:18) నిత్య నూతనంగా ఎప్పుడు ఒక సదాచరంతో వెలిగి ఏమ లేదే మళ్లా ప్రపంచంలో పడుతున్నారు కానీ అది ఎందుకు ఉంది అనేదానికి అది తెలిసి విచారణ చేస్తే అదే కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది మనకి విచారణ చేస్తే చాలా సింపుల్ గా నాకు ఒక లాజిక్ అడుగుతుంది ఇదే వస్తుందండి ఇది మీ మైండ్ ఇది మీ మైండ్ లేదా అందరి మైండ్ అవును మైండ్ యొక్క స్వభావం ఎప్పుడు పక్కకు పోతా ఉంటది ఇట్లా పరచింతన లేకతే పక్కవాళ్ళు ఏం చేస్తున్నారు ఏదో ప్రశ్న అడుగుతది ఏదో ఎంక్వైరీ చేస్తది దానినుంచి మళ్ళ తీసుకుంటది బాధపడతది అది చేస్తా ఉంటది.
(26:54) సో ఇప్పుడు పొద్దున నాలుగు అయింది. ఇప్పుడు టైం ఆర:00 అయింది 10 అయింది 1:00 గంట అయింది నాలుగు అయింది ఇట్లా రాత్రి అయింది అనుకో సో ఇది ఇట్లనే ఉందనుకో మనిషి పిచ్చోడు అయిపోతాడు. అవును అందుకని ఆర అయితే నేను దేవుడికి దీపం వెలిగించాలి దీనివల్ల ఆ టైం అయింది ఇవన్నీ వదిలేయ్ అని మళ్ళా అతని మైండ్ తన దగ్గరికి వస్తది. వచ్చి దీపం వెలిగించడంలో పూర్తి శ్రద్ధ పెడతాడు పెట్టిన తర్వాత ఒక హాఫ్ న్ అవర్ బాగుంటది.
(27:21) అవును మళ్ళ అత్త ఏం చేస్తుంది మామ ఏం చేస్తుంది ఇట్లా ఇట్లా అమ్మ 11 అయింది నువ్వు వంట చేయాలమ్మ తర్వాత మాట మళ్ల ఏకీకృతం అయతది సో మాటి మాటికి పక్కక వెళ్తున్న మనసుని నీ అంతకు నీవు ఒక మార్గంలో పెట్టుకోవడానికి సదాచారం అనేది ఒక ఉపయుక్తం ఇప్పుడు ఎవరికైతే జ్ఞానోదయం అయిందో వాళ్ళు ఎందుకు ఇవన్నీ చేయలేదు అంటే వాళ్ళ మైండ్ ఎక్కడికి పోవడం లేదు ఒకట ఉండిపోయింది కాబట్టి అట్లా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న జీవితకాలం కూర్చున్న వేరే దాని మీదకి నా మనసు వెళ్ళట్లేదు వెళ్తున్న వాడు ఏం చేయాలి తీసుకొచ్చి మళ్ళ నిలబెట్టాలి కదా ఇదఎలా అంటే కుక్క మాటి మాటికి పోతుంది
(27:56) మళ్ళ తాడు పెట్టి లాగాలి. మళ్ళీ వదిలిపెడితే ఇట్లా పోతుంది. బిస్కెట్ వేస్తే కాసేపు కూర్చుంది. ఇవన్నీ రకరకాల అందమైన బిస్కెట్స్ వేసి మనసుని కూర్చోపెట్టాలి. అది మేము విన్నది విన్నది దీనికి కూడా ఏం చెప్తారంటే మేము విన్నది విన్నదాని మామూలుగా వినే ప్రవచనకారులు చెప్పే దాని ప్రకారం కొంచం చిన్నప్పటి నుంచి ఆ స్థాయికి వస్తే ఇప్పుడు వాళ్ళ రామకృష్ణ పరమహంస గారి దాని గురి నుంచి వచ్చి ఏమనా చెప్తే ఆచారాలు ఆ స్థాయికి వస్తే మనం వదిలేయచ్చు అనే ఆచారాలు అప్పటిదాకా పాటించాలండి ఆ నేను దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏం తీసుకొస్తా అంటే అసలు వాళ్ళ స్థాయి ఏమిటి
(28:29) వాళ్ళ మానసిక అవస్థ ఏమిటి ఇది ఒకసారి విచారణ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఈ ప్రపంచంలో ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి అయినా ప్రాపంచిక వ్యవహారాలని అవసరార్థమే ఉపయోగించుకున్నారు తప్ప గుర్తింపు కోసం ఉపయోగించుకోలేదు. ఈ చిన్న రియలైజేషన్ వస్తే సరిపోయింది. అది ఒక రకంగా భయపెట్టినట్టు అయిపోయిందండి మాకు ఇప్పుడు ఏంటంటే బానే ఉంటాం ఆచార వ్యవహారాల దగ్గర అదే భయం అనేది చేస్తే ఇప్పుడు ఏదో విధంగా రావాలి కదా అదే నువ్వు చేయకపోతే పాపం తాగుతది.
(28:58) అసలు ఆ భయం వల్లనన్నా నీ మనసుని ఏకీకృతం చేస్తావేమో ఆ ఉంటుంది అంటే కొంచం ఇదివరకు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లలిత శాస్త్రం అది చదువుకుంటాం మేము అది చదవకపోతే ఏమనా అవుతుందేమో అన్నట్టు ఉండేది ఒకప్పుడు నా మనసు కానీ దాని బయటపడిపోయాం నేను అంటున్నది నిజంగా మీకు అర్థమైతే ఇప్పుడు ఎట్లైతే నేను వైలిన్ వాయించిందో అట్లా మీరు చక్కగా పాడుకుంటారు నిజంగా అప్పుడు ఉపయోగపడుతది.
(29:21) ఒక భయం కోసం లలిత చదువు మొక్క కూడా అయిపోయింది లిబరేషన్ లో లలితను చదవాలి మేము సౌందర్య లహరి చదువుతాం చాలా ఎవరినుంచి ఎవరి నుంచి ఏం కోరుకోవట్లేదు మీరు అదే అదే ఊరికే అంటే మేము కూడా కోరిక కోరుకోమండి కోరిక అనేది నాకు కోరిక రాదు కానీ అది బాగా ఏళ్ల నుంచి చదవకపోతే ఏమవుతుంది అని ఆ కోరిక తప్పు కాదు తీరకపోతే బాధపడడం తప్పు అదే అది ఏదైనా కోరుద్దాం ఏముంది అవును అందరూ బాగుండాలని కోరుకుందాం నిన్నే కోరిక గురించి ఒక షాట్ పెట్టారు నిన్ననే వింటున్నారు [నవ్వు] చాలా బాగా అనిపించింది అదే గురించి లేకపోతే పండుగలు లేవు అది కూడా మూడనా అంటే ఏదో విధంగా సామాజికంగా తెలియాలి కదా
(30:02) ఒక ఇంట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు మహిళ చిన్న పిల్లలకి ఎందుకు మహిళ లేదు మనసే లేకపోతే మైళ లేదు ఇప్పుడు అంతెందుకు పెద్దవాళ్ళు ముట్టయితే ఆడవాళ్ళు చిన్న పిల్లలు వస్తే తీసుకుంటారు అవును చిన్న పిల్లలు మళ్ళీ దేవుడి గోదిలోకి వెళ్తారు. అవును మరి వాళ్ళది శరీరమే కదా అంటే వాళ్ళ మనసులో మైల లేదు. ఆ అది ఆ మనసులో మైల లేని వాళ్ళు ముట్టుకోవచ్చు కరెక్ట్ పిల్ల పిల్లల్ని ఎలా అంటే ఇప్పుడు పూజ చేస్తున్నా సరే మడికట్టుకొని పూజ చేస్తున్నప్పుడు పిల్లలు వచ్చి ముట్టుకుంటే ఏం కాద మరి పెద్దగా అయితే అదే శరీరం కదా పెరిగింది మైల ఉందన్నమాట అంటే వాడి మనసులో మై ఉంది
(30:32) ఇప్పుడు నేను టెత్ క్లాస్ లో ఉన్న మా ఇంట్లో ఎవరన్నా ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి వరకు కథ ఇంట్లో అందరూ ఆడవాళ్ళు ముట్ట అయితే ఒక మూల కూర్చోపెట్టేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళే వేసుకొని కూర్చునేవాళ్ళు పెద్ద ఇల్లు ఉమ్మడి కుటుంబం కాబట్టి అది కూడా మాకు సమస్య అవుతుంది నేను వాళ్ళు వద్దు వద్దు అన్నా వాళ్ళ వాళ్ళ ఒళలో కూర్చొని కాసేపు ఆడుకొని వెళ్ళిపోతుంటే మ్ అంటే తెలియకుండా నేను కొన్ని యాక్ట్స్ చేసిన నా లైఫ్ లో లాటర్ డేట్ లో ఆలోచిస్తే వాళ్ళు చెప్పేది అసలు నాకేం సంబంధం నాకే మైల లేదు నేను మా నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడ దహన సంస్కారాలు చేసిన తర్వాత
(31:08) నన్ను ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అన్నది ఒక ఆవిడ నేను అన్నా నాకు మైల లేదు నీకు ఉంది నువ్వు నన్ను ముట్టుకోకు నేనుఎందుకు ముట్టుకోకు నేను హాయిగా ఏదేచ్చగా తిరుగుతా ఇంట్లోకి రానవద్దంటే మీ అందరి కోసం రానిలే తర్వాత ఊరికి అనౌన్స్ చేశను. నాకైతే ఏ మైళ లేదు. నా మనసులో ఏ క్లేషం లేదు. ఎవరన్నా నన్ను ముట్టుకోవాలనుకుంటే ముట్టుకోవచ్చు అన్న ఒక్కరు రాలే మా అన్న కొడు మా అన్న కొడుకు సాయి గాడు వచ్చి ముట్టుకున్నాడు మంచిగా ఎవరు లేనప్పుడు మా అన్న ముట్టుకున్నాడు.
(31:36) [నవ్వు] ఒక గంట గంట తర్వాత మా వదిన రాజు అంటే వేరోళ్ళు భయపెట్టి అంటే అట్లా వాళ్ళు అదే మా ఒక ఆవిడ ఉంది ఇట్లా అంటే ఆమె వద్దు వద్దురా వదు వదురు దూరం ఉండరా దండం పెడతారా వద్దురా అనేది ఆమె ఇట్లా మూల కతికింది అనుకో దగ్గరికి పోతుంటే ఇట్లా వద్దురా వద్దు [నవ్వు] నీ కాళ్ళు మొక్కుత వద్దంటే వద్దు ఇట్లా అనేది ఆమె ఆమె వద్దా వద్దంటే నువ్వు వద్దు చెప్తాను నన్ను ఇట్లా అది [నవ్వు] స్నానం చేసి వస్తారు ఆ చేస్తారు అట్లా ఇప్పటికి మాకు అదే నడుస్తుందండి నేను అన్నది దాన్ని సరదాగా చేయ అది ఇప్పుడు నేను ఒక చిన్న సరదా విషయం చెప్పినా ఆ ఇప్పుడు మైలు ఎన్ని రోజులు ఉంటది 11
(32:18) రోజులు అవును కదా 11 రోజులే కదా ఎంజాయ్ చేయండి దాన్ని అంటే పాటిస్తున్నాం కానీ పాటి నేను అంటున్నా పాటిద్దాము డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ రియలైజ్ [గొంతు సవరించుకోవడం] అయిన వాళ్ళు కూడా పాటించారు అందరితో ఆగు చేయకుండా ఏం కాదంటే పాట అంతే ఏమ ఏం కాదు ఇప్పుడు ఆవిడ అన్నట్టే పిల్లలు ఏదనా ముట్టుకున్నారు అనుకోండి ఉండదు చిన్న పిల్లలకి పిచ్చివాళ్ళకి నిద్రలో ఉన్నవాడికి మరణించిన వాడికి జ్ఞానికి పాపం లేదు.
(32:45) మిగతా అందరికీ పాపం ఉంటుంది ఎందుకంటే మనసు మనసే పాపం మనసే పాపాల బృందావనం [నవ్వు] పాపం అంటే ఏమి లేదు నువ్వు ఒక చేయకూడనిది చేశవు దానివల్ల అపరాధ భావన వచ్చింది ఈ అపరాధ భావన నిన్ను ఇబ్బంది పెడుతుంది అసలు స్నానం చేయకుండా దేవుడు గదిలోకి పోవద్దు పోయినా నిన్న చేసినావు కదా ఆహ ఏరోజే చేయాలి ఎన్నో కాలం చేస్తున్నావ్ ఏం వరిగింది స్నానం శరీరానికేనా మనసుకొద్దా అంటే మనసుకంటే చెవుల పిచ్చికారు వేసుకుంటే మనసుకు టచ్ అట నుంచి వస్తదా అంటే ఏందది [నవ్వు] అంటే ఎట్లా నేను అడిగిన చాలా మందిని అడిగితే కూడా ఎక్స్ప్లనేషన్ ఇయ్యలే మనం తెలుసుకొని
(33:30) ఆహ అంటే మీరందరూ సంసారంలో ఉన్నారు కాబట్టి మీకు ఒకలాగా నేను విపరీతంగా ప్రశ్నిస్తుంటే అంటే సిగ్గు లజ్జాలు లాంటివి ఏమి లేవు కదా తిట్లు తినడానికి రెడీ చూద్దాం ఏమంటారో అని ఓవరాల్ నాకు అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో తెలియక చేస్తున్నారు లేదా భయంలో చేస్తున్నారు లేదా పెద్దవాళ్ళు చెప్పారు ఏదో చేస్తున్నారు రెండోది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చేసుకొని నేను చేయాలా వద్దా రమణ మహర్షి ఉన్నచోట [గురకలు] ఒక దేవాలయమే కట్టిరు అవును రమణ మహర్షికి విగ్రహారాధన అట్లా ఏమీ లేదు అవునా ఆయనకి లేదు ఆయన విగ్రహమే పెట్టిరు అవును అంటే [నవ్వు] జీవితం జీవితంంతా విరోధాభాషలమయం
(34:07) అది కరెక్టే అందుకని ఆలోచన అన్నదాని రహస్యాన్ని పట్టుకోగలిగితే ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఏ థాట్ మీరు అవునన్నా కాదన్నా ఇది [గురకలు] ఎట్లా అంటే ప్రతిదీ వస్తువే అవును మనం అవునన్నా కాదన్నా పెద్ద వస్తువు చిన్న వస్తువు ఖరీద అయింది అమూల్యమైంది విలువైంది ఇట్లా మనం విభజించుకున్నాం పనికి రానిది అట్లా మన మనసులో కూడా ఉన్న ఆలోచనల్లో విలువైనవి ఉన్నాయి బరువైనవి ఉన్నాయి అవును ఏజ్ ఓల్డ్ థాట్స్ ఉన్నాయి ఫ్రెష్ థాట్స్ ఉన్నాయి క్యాజువల్ థాట్స్ ఉన్నాయి రెస్పాన్సిబుల్ థాట్స్ ఉన్నాయి అవును ఉదాహరణకి పెన్ని ఇరిగిపోయింది ఆలోచనే మనకు బాగా నచ్చిన వ్యక్తి కాలు ఇరిగింది.
(34:46) ఎవరో చెప్పారు అది ఆలోచనే ఇద్దరు వేరేవాళ్ళే చెప్పారు. కానీ పెన్న ఇరిగిపోయింది అంటే పెన్ను పెద్ద ఇరిగినా ఏం పర్వాలేదు కానీ ఆ కాలు ఇరిగిందంట అని మాలో అవును సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి ఆలోచించడం వల్ల డబ్బు రాదు ప్రశాంతత రాదు ఏమి రాదు ఏదైనా వీలైతే చెయ్ లేకపోతే నోరు మూసుకొని నాకు చేత కాదని పో కానీ ఆలోచిస్తూ కూర్చోవద్దు ఇప్పుడు నేను 100% ఇది పాటిస్తాను.
(35:11) ఎవరేది అడిగినా నాకు సాధ్యమైతే చేస్తా సాధ్యం కాదు సాధ్యం కాదని చెప్తా కానీ ఆలోచిస్తూ అరే అతనికి సహాయం చేసింటే బాగుండు లేక లేక ఆయన అడిగితే ఏం చేయలేకపోయినా ఇట్లాంటి బక్వాసలు ఏమీ లేవు సాధ్యం కాలేదు అంతే తర్వాత నేను ఎవరి కోసం ఏ అప్పులు చేయను ఈ ప్రాపంచికంగా ఏ లంపటాన్ని నేను తగిలించుకోను నాకోసం నేను అసలే అప్పు చేయను.
(35:32) నాకు ఉన్న దాంట్లో సాధ్యమైనది చేస్తాను నిజంగా నాకు ఏదన్నా కావాలి. నేను దాన్ని గుర్తించి ఇక టైం వేస్ట్ చేయకుండా దాని కోసం పని చేసి కొంత డబ్బు సృష్టిస్తాను. అందరికి డబ్బు కావాలి బట్ టైం వేస్ట్ చేస్తున్నాను. నిజంగా క్లారిటీ ఉంటే వై యు వేస్ట్ టైం ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను నా లైఫ్ లో ఎవరి మీద ఆధారపడొద్దు. మానసికంగా ఎట్లా ఆధారపడను బట్ శారీరకంగా ముసలితనంలో ఆధారపడతానేమో కానీ ఆర్థిక పరంగా నిరంతరం ఆధారపడాల్సి వస్తుంది.
(36:01) భోజనం అంటే ఒకరు పెట్టాలి. అవును టీ అంటే డబ్బులు లేవు టీ తాపుతావా వాడుఏమనా అడి ఏ రోజు ఎవడు తాతారు నీకంటే హర్ట్ అయితి సరే హర్ట్ లేదంటే సిగ్గు లేదు అంటారు. ఎట్లా చూసుకున్న ప్రాబ్లమే జస్ట్ ఆ 10 రూపాయలు ఉంటే ఒకడినితో మాట్లాడవలసిన అవసరం లేదు వాడిని తిప్పలకి వాడు నా తిప్పలక సో ఈ 10 రూపాయలు సంపాదించ దీనికోసం నీలంతా ఇన్వెస్ట్ చేయద్దు ఇది నాకు ఫస్ట్ రియలైజేషన్ మనీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దానికోసం టైం వేస్ట్ చేయకూడదు.
(36:31) సో టైం ఇస్ మనీ కాబట్టి డోంట్ వేస్ట్ టైం ఫర్ మనీ అట్లా సో అక్కడి నుంచి నేను YouTube లో చెప్తున్నది ఏదో అద్భుతం చేశాను లేకపోతే గొప్ప అట్లా అనట్లే ఒక నేను నన్ను నేను అభివర్నించుకునే విధానం ఒక సాదా సీదా మనిషి తన సాధారణ జీవితాన్ని ఒక సమగ్రతతో జీవిస్తున్నాడు. ఇంతకుమించి ఇక్కడ ఏ అద్భుతాలు లేవు లేదా నేను ఏ కొత్త విషయాలు చెప్పట్లేదు.
(36:58) రెండోది నేను ఏమి క్లెయిమ్ కూడా చేసుకోవట్లేదు ఎందుకంటే ఎగ్జిస్టెన్షియల్ గా ఉన్నదే మాట్లాడుతున్నా నాకు మనిషి కంటే ఎక్కువ కుక్క చెప్పింది. అడవిలో అన్కండిషనల్ గా విరబూసిన ఒక ఫ్లవర్ చెప్పింది. నిరంతరం ప్రవహించే ఒక నది లేకపోతే కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సూర్యుడు చంద్రుడు ఆ కన్సిస్టెన్సీ నాకు వాటి నుంచి గ్రాస్ప్ చేసిన ఏక వాక్యాలు ఉన్నాయి.
(37:22) ఆ ఏక వాక్యాలతో ఒక బుక్ కూడా రాయొచ్చు నేను అంటే అంతా చూసిన నేను ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫ్లవర్ విరబుస్తది కదా ఏక వాక్యం ఏంటో తెలుసా చూసేవాడు ఉన్నా లేకున్నా విరబోయి సేమ్ అదే YouTube అన్నమాట చూసేవాడు ఉన్నా లేకున్నా మాట్లాడతాను. అట్లా అవార్డులు వచ్చినా రాకున్నా మొరుగు అని కుక్ అంటుంది. [నవ్వు] అందరి కోసం పని చేస్తా ఏ రెస్పెక్ట్ కూడా కోరుకోను నిన్ను ఆ కోరుకోవడమే బెగ్గింగ్ అసలు నీకు అనిపిస్తే రెస్పెక్ట్ ఇద్దువు కానీ నేనైతే అడగను ఆ నాకు ఇబ్బంది అనిపిస్తే దూరం జరుగుతా ఫిజికల్ గానే మానసికంగా ఇబ్బందులు ఏమ లేవు ఫిజికల్ గా ఒకరి ప్రెసెన్స్ అంటే మై బాడీ
(38:04) ఇస్ సూపర్ సెన్సిటివ్ ఇప్పుడు ఇక్కడ ఎవరనా నెగిటివ్ గా ఆలోచిస్తే నా బాడీకి తెలుస్తది. నేను ఎంబడి ఏం చేస్తాను తెలిసినవాడైతే ఏదనా జోక్ గిఫ్ చెప్పి నవ్విస్తాను. తెలియని వాడు అనుకో లేచి వెళ్ళిపోతాను. అది నేను ఒక ఐదారు మంది ద్వేషించే మనుషుల మధ్య ఉంటే ఈ శరీరం కొలాప్స్ అయిపోతుంది. ఇట్లా జరిగింది చాలాసార్లు అందుకని నేను మనుషులకు దూరంగా వస్తూ వస్తూ ఉండవలసి వచ్చింది.
(38:34) ప్యూర్ హార్ట్స్ ఎక్కడ ఉంటాయో లక్ష మంది ఉన్నా ఉంటా వాళ్ళ మధ్యన కానీ ఒక ఇరిటేటింగ్ మైండ్ నేను ఐ కెనాట్ స్టాండ్ ఇప్పుడు ఇంట్లోనే ఎవరనా అలిగినట్టు కనిపిస్తే నేను రూమ్లో నుంచి పడుకున్న వాడిని లేచి వచ్చి ఏమైందని అడుగుతాది బికాజ్ నాకు ఇబ్బంది అవుతుంది. అంటే ఆ తరంగాలు నేను యక్సెప్ట్ చేయలేను దానికి ఒక ఆప్షన్ ఉంది ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే ఇదంతా చేసుకుంది ఇల్లు వదిలి పెట్టడానికి కాదు ఇంట్లో ఉందామని ఇదంతా చేసింది నేను అట్లా అందుకని ప్రాదేయ పడతా కొంచెం చీర్ఫుల్ గా ఉండింది.
(39:07) తేలిగ్గా తీసుకోండి ఇట్స్ ఓకే అనుకోండి అని చెప్తాను. అయినా సరే వినకపోతే అట్ల వాకింగ్ గీకింగ్ వీళ్ళ వచ్చేస్తాయి. అంటే వ కెనాట్ చేంజ్ ఎవరీబడీ వాళ్ళ మనసులో దీరి వాళ్ళలో పరివర్తన తీసుకురాలేము. సో యస్ ఏ హ్యూమన్ ఐ కెన్ రిక్వెస్ట్ కొంచెం క్లోజ్ ఉంటే డిమాండ్ కూడా చేస్తానేమో అంతా అక్కడితో అయిపోతది అట్లా ఏదేమైనా జీవితానికి ఏమనా పర్పస్ ఉందా అంటే ప్రపంచంలో పర్పస్ ఉంది.
(39:33) ప్రకృతిలో ఏ పర్పస్ లేదు. మనిషి పుట్టింది ఎందుకు ఈ ప్రపంచాన్ని పక్కకు పెడితే కుక్కది ఎందుకు పుట్టిందో మనిషి అందుకే పుట్టాడు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆధ్యాత్మిక పరమ పరమైన విషయాలకి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదు. ఆధ్యాత్మిక పరమైన విషయాలు అంటే నిరంతర ప్రశాంతత ఎల్లప్పుడూ నిశ్చలత ప్రకృతిలో ఉండే ఒక సామరస్యం నీలో ఉన్న పొటెన్షియల్ని నువ్వు ఆవిష్కరించుకోవడం ఏదైనా [గురకలు] నీ దగ్గర ఉంటే అన్కండిషనల్ గా ఇవ్వడం ఇదంతా ప్రకృతిలో ఉన్నది చెట్టు ఇస్తుంది అన్కండిషనల్ గా సో ఆ స్థానంలో నువ్వు ఉండి ఏదైనా ఇవ్వు నది స్థానంలో ఉండి ప్రవహించు కుక్క స్థానంలో ఉండి
(40:09) మొరిగినట్టు ఏదో పని చెయ్ పువ్వు స్థానంలో ఉండి నీకు సాధ్యమైంది ఆవిష్కరించు సో మనిషికి అన్నిటిని అర్థం చేసుకొని లెక్కలో లోకి తీసుకునే ఒక మానసిక పరిపక్వత ఉంది కాబట్టి అతనికి ఏకైక బాధ్యత ఉంది ఈ ప్రకృతిని నాశనం చేయకూడదు. ప్రకృతిలో ఏ ప్రాణి నాశనం చేయదు. మనిషి ఒక్కడే కబ్జాదారుడు వాడు అందుకని ఇప్పుడు నాకున్న అతి పెద్ద బాధ్యత ఏంది ఇద ప్రకృతికి నేను సహాయం చేయపోయినా నాశనం అయితే చేయదు.
(40:37) అందుకని ఇప్పుడు నేను గాని నా బిడ్డ గాని మైథిలి గాని వ టుక్ ఏ డిసిషన్ సాధ్యమైన మొక్కలు నాటాలి. కొన్ని కూరయాల మొక్కలే అనుకో సో త్వరలో వ స్టార్ట్ దట్ వర్క్ నాకు అన్నిటికంటే నాకెందుకు అది దట్ ఇస్ వెరీ క్లోస్ టు మై హార్ట్ ఇంకా చెప్పాలంటే నేను అవసరమైతే పెయింటింగ్ వదిలేస్తా అంటే వదిలేస్తా వైరి వదిలేంటే వదిలేస్తా కానీ మట్టి మట్టిలో ఆడుకోవడము పాడుకోవడం ఒక మొక్క నాటడం అన్నది ఇంకా నేను పరిపూర్ణంగా చేయలేదు.
(41:07) కానీ జీవితకాలం చేయదగ్గ పని ఏదైనా ఉందంటే అది అనిపిస్తుంది నాకు దాంతో పాటు కొంచెం వరకు వండి పెట్టడం [గురకలు] ఇది వెరీ సెకండ్ నేచర్ టు మీ అంటే పిట్టకు కూసినంత సహజంగా ఉంటది నాకు సో దానికి తగ్గ వాతావరణం కోసమే ఇన్ని సంవత్సరాలు నేను ప్రయత్నం చేస్తున్నానుని ఇప్పుడు తెలుస్తుంది నాకు అట్లా ఇదంతా ఎందుకు చేసినావ్ రీసా అంటే మాట్లాడకూడదు [నవ్వు] నాకు వేరే పర్పస్ ఏం కనిపిస్తలేదు సరే గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచాన్ని మార్చడం వాళ్ళు ల్యాబ్స్ లో ఉండి ఫోన్స్ కనుక్కున్నారు.
(41:38) వాళ్ళంతా పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నారు అట్లాంటి వాళ్ళు ఉండవలసిందే లేకపోతే ప్రపంచం యొక్క గతి ఆగిపోతది. [గొంతు సవరించుకోవడం] కానీ ఆ కుట్రలు కుతంత్రాలు ద్వేషాలు యుద్ధాలు అక్కర్లేదు. సరే మనం కామన్ మ్యాన్ కాబట్టి అన్నిటిని ఆపలేం. అవును అట్లీస్ట్ మనం కొట్లాడకుండా ఉందాం. మ్ ఇది ప్రపంచ శాంతి కోరుకుంటుందో కానీ ఇంటల మీద అరుస్తున్నాం అనుకో వాట్ ఇస్ ద పాయింట్ అట్లాంటి వాళ్ళని చాలా మందిని చూశాను.
(42:03) అవును అవును అవును మ్ అసలు మా మా హక్కుని లాగేసుకోవద్దని రోడ్డు మీద ధర్నా చేసి ఇంటికి వచ్చి అనర్గలంగా మాట్లాడతారు. ఇంట్లోకి రా ఏమ ఉండదు అది స్ట్రాటజీ అది అది పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నది. సో నా హక్కు నాకు కావాలి. అని గవర్నమెంట్ తో పోట్లాడి ఇంటికి వచ్చి కొడుకో కూతురో టీవీ చూస్తుంటే లాక్కుంటారు ఇట్లా వాళ్ళ హక్కు లాక్కుంటారు [నవ్వు] అంటే మనిషి పర్వతం మారుడు [నవ్వు] అట్లా చార్లీ చాప్లిన్ ఒక సినిమా ఉంటది.
(42:34) ఏ సినిమా దీకిద్ అని ఒక సినిమా ఉంటది. ఆ సినిమా సన్నివేశము అంటే హ్యూమన్ నేచర్ ని అతను కాచి వడబోసిండు తన సినిమాలో డైలాగ్ సైలెన్స్ గా అట్లాంటి సీన్ నేను చూడలేదు మళ్లా ఆ సీన్ ఏందంటే వాడికి ఒక కిడ్ ని అడాప్ట్ చేసుకుంటాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఎంతైనా వాడి మనిషే కదా ఒక హోటల్ కి వెళ్తాడు. సో రూపాయికి బెడ్ ఇస్తారన్నమాట. ఇతని దగ్గర రూపాయే ఉంటది.
(42:59) పిల్లగాడు అంటే ఉంచుకోమేమ అంటారు. వాడు పిల్లగాడికి ఏం చెప్తారు ఏదో సైగ చేస్తే పిల్లగాడు పోయి ఆ కిటిక అవతలకి పోతాడు నేను ఒక్కడినే పడుకుంటా అంటాడు. రాత్రి అయినాక మళ్ళ కిటిక తీస్తే పిల్లగాడు వచ్చి దుప్పట్లో దూతాడు. అంటే రూపాయకి ఇద్దరు ఇంతవరకు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆ 10 సెకండ్స్ లో ఒక మ్యాజిక్ చూపిస్తాడు చార్లీ చాప్లిన్ ఇట్లా పిల్లగాడిని గుడ్ నైట్ అని ముద్దు పెట్టి పడుకోబెట్టి దుప్పటి తీసి మొత్తం పిల్లగాడి మీద కప్పి మంచిగా ఇది ఎవరైనా చేస్తారు కదా తర్వాత అది ఇటు పక్క తిరిగి దుప్పటి లాగేసుకుంటాడు అంతే ఆ ఓకే [నవ్వు] అర్థమైందా మీకు చెప్పింది
(43:34) అర్థమయింది అతను ఉన్నంత ఒక్క సెకనే అంటే బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలిఅని అంత పెట్టి ఇటు పక్క తిరగగానే దుప్పటి లాగేసుకోండి పిల్లగానికి ఏదో పట్టలేదు అదే ఉంటది తెలుసో తెలియకనో మనిషిలో వ్యక్తిగత స్వార్థం ఉంది. అట్లా ఇప్పుడు నేను కూడా ఏకాంతాన్ని కోరుకుంటాను. ఇక కుటుంబంలో ఉన్నా కాబట్టి నేను ఒక్కడినే ఉన్నాను కోరుకోవాల్సిన అవసరం లేదు.
(43:57) కుటుంబంలో ఉన్నా కాబట్టి నేను దాని కోసం ఫైట్ చేస్తా ఒక్కొక్కసారి ఒక గంట సేపు నన్ను డిస్టర్బ్ చేయద్దని పోయి రూమలో నాకు రాసుకుని ఉంది ఇంకేముంటది అర్జెంట్ మీటింగ్ ఉంది ఇంకా కాన్ఫరెన్స్ ఉంది ఏది ఉండదు [నవ్వు] ఉత్తదే కూర్చొని బుక్కి చదువుకొని వస్తా అట్లా చాలా సీరియస్ గా చెప్తా తెలుసు అందరికీ అయినా వింటారు పాపం [నవ్వు] సరే పోనీలే అనుకున్న గతం గుర్తొస్తూ ఉంటుందండి ఒకొకసారి పనికిమాల గతం గుర్తు రాదు గతంలో మీరు గాయపడ్డ అంశాలు గుర్తొస్తాయి అంటే మనం చేసిన వేల కిలోమీటర్ల ప్రయాణం గుర్తుండదు అయినా ఒక్క యాక్సిడెంట్ గుర్తుంటది అన్ని [నవ్వు] ఆనందకరమైనవి చాలా ఉన్నాయి
(44:34) కానీ అవి బాధపడేవే గుర్తొస్తాయి అంటే చెంబుకు సొట్టబడ్డది గుర్తుంటది మనకు [నవ్వు] అంటే అంటే అంటే మన యొక్క ఈగోకి ఇక్కడ సొట్టబడ్డది. ఆ కావద్దు అనుకుంటే అయింది అనొద్దు అనుకుంటే అన్నాడు అదే చేయొద్దు అనుకుంటే చేశడు వద్దొద్దు అనుకుంటే చేశాడు గుర్తొచ్చి బాధపడి అదే అనిపిస్తుంది తర్వాత మొత్తం అంతే [గొంతు సవరించుకోవడం] కొంచెం సేపు ఏడ్చార్చి అంతా చెత్తంతా నింపి అనిపిస్తుంది అవును అవును ఏమ లాభం అది గుర్తు అదే రియలైజ్ అయితే సరిపోతది నవ్వుకోవాల్సిన అంశాలు మనం సీరియస్ తీసుకుంటున్నామేమో ప్రాబబ్లీ అట్లా కానీ ఏదేమైనా ఇంతకుముందు బాధపడిన కంటే
(45:11) నాకు అంటే కొంచెం తడా బాగా పడట్లే ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు నిజంగా ఒక్క వారం చూస్తే కంటిన్యూస్ గా ఆ అసలు మైండ్ క్లీన్ అయిపోతుంది. చెప్పండి ఇదే చెప్పిన ఇంతసేపు [నవ్వు] ఇది ఎలా ఉందంటే దశరథ్ అనే ఒకడు ఉన్నాడు వాడు లేక లేక తాగిండు. వాళ్ళ ఓనర్ తాగితే వాళ్ళ ఓనర్ కి అందరికీ సుక్కలు చూపిస్తాడు.
(45:40) ఎవడికి భయపడు తాగిన తర్వాత మొత్తం ఊరంతా లేచింది. ఏమిరా తాగవచ్చినావు అర్ధరాత్రి పుడ్డ అంటే తప్పయింది సెట్టు ఐమ సారీ అని ఇలా చెప్పి సెటు నేను చేసిన తప్పుకి నాకుఏదైనా పని చెప్పండి సెట్టు చేస్తా ఇంత రాత్రి ఏం పని చేస్తావురా పొద్దునే ఏయ్ ఇప్పుడే చెప్పు [నవ్వు] అడిగినప్పుడు చెప్పువా ఏమో పని చెప్పమంటే చెప్పు ఏం సెట్రరా నువ్వు [నవ్వు] అంటే మేమంత ఏదో పని చెప్పు సెటు అది ఆవుల గడ్డేసిరా అబ్బో అబ్బా పని చెప్పమంటే గడియ ఏమంటావ్ [నవ్వు] పాలు వింట పోరా సేటు నీకేనా దమాకు దొబ్బిందా సేటు ఏదనా మంచి పని చెప్పమంటే పాలు పిండమ అంటాడు గడ్డ వేయమంటాడు పని
(46:26) చెప్పు సేటు [నవ్వు] ఇప్పుడు వాడికి ఎట్లా చెప్తావో చెప్పు వాడి దృష్టిలో పని అంటే ఏందో మాకు ఎప్పటికీ అర్థం కాలేదు ఉన్న స్టేజ్లో పనిందో ఏమో వాడు ఏద అనుకుంటున్నాడో పని సో అట్లా ఒక త్రీ ఫోర్ ఫోర్ అవర్స్ అందరి దమాకు తిని ఇంకా ఎవరో బలవంతంగా మజ్జిగను నెత్తిన చల్ల నీళ్లు పోస్తే అడు వద్దు వద్దు అనుకుంటా ఇండుకుంటే రేపు పొద్దున మళ్ళ సీట్ ఏ అమ్మ కొడక రాత్రి తాగవచ్చు సా తప్పు అయిపోయింది సెట్టింగ్ ఎప్పుడు చేయను ఒక ఆరు నెలలు బాగుంటది మళ్ళ ఆరు నెలల తర్వాత మళ్ళ స్టార్ట్ [నవ్వు] అట్లా అదేనా లూప్ సో ఇప్పుడు ఒకవేళ ఏం తెలుసుకోవచ్చు అంటే
(47:04) పరిచింతన ఒక్కటి పక్కన పెడితే చాలు దాని ఆలోచించకుండా ఉండొద్దు అంటే ఆలోచనలు వస్తాయి వాటిని మేఘాలగా చూడగలిగితే అంటే డోంట్ రెస్పాండ్ టు దెమ ఇప్పుడు చూడగానే వాడు దుర్మార్గుడు అని థాట్ వచ్చింది. ఇప్పుడు మైండ్ ఏం చెప్తది తీసుకొని అవును వాడు దుర్మార్గుడు అని చెప్పి పక్కన ఉంటది నేను తెలుసా అతని ఎవరని మాట్లాడుతా చెప్పమంట [గొంతు సవరించుకోవడం] నేనేమంటా జస్ట్ డోంట్ రెస్పాండ్ థాట్ కాసేపు ఉండి వెళ్ళిపోతది.
(47:34) థాట్ చాలా వీక్ ఇప్పుడు మనకి ల్యాబ్ లో ఏదో బ్యాక్టీరియా ఉంటది కదా అది ఓపెన్ ఎయిర్ లో సర్వైవ్ కాలేదు వైరస్ అనేద దానికి ఏదో ఒక బాడీలో ప్రవేశ పెడితేనే సర్వైవ్ అవుతది. థాట్ కూడా అంతే దానికి అటెన్షన్ ఇస్తేనే బతుకుతది. హమ్ అటెన్షన్ ఇయ్యని థాటు డిసపి ఇది 100% ట్రూత్ ఆ ఎంతమంది చేయగలుగుతారు అన్నది వాళ్ళ వాళ్ళ స్టామినా సో రమణ మహర్షి చెప్పింది కూడా అదే ఇప్పుడు థాట్ డిజైర్ ఇస్ నథింగ్ బట్ ఏ థాట్ అండ్ థాట్ సీక్స్ అటెన్షన్ ఆ థాట్ ని నువ్వు అటెన్షన్ కి ఇవ్వకపోతే ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఆలోచన వచ్చింది స్పందిస్తాం మనం ఇట్లా ఎవరన్నా కనిపిస్తే హాయ్ అను అంటది
(48:19) మట హాయ్ వాడు రెస్పాండ్ కాలేదు అనుకో చూడలేదు నీకు నువ్వు హాయ్ అన్నా అనలేదు కాబట్టి వాడు రేపటి నుంచి మాట్లాడకు ఆ చెప్తా చెప్తా నెక్స్ట్ రేపు హాయ్ అంటే అని ఇట్లా ఇదంతా నడుస్తా ఉంటది. ఇప్పుడు రమణ మహర్షి ఎవరంటే హాయ్ అంటే చూసిన ఇట్లా ఇప్పుడు ఎదుటి వ్యక్తి అనుకున్నాడు ఏందో అతనికి సంస్కారం లేదా హాయ్ అంటే హాయ్ అనలేదు.
(48:38) తర్వాత తెలిసింది 50 ఏళ్లకి ఆయన మొదటి వ్యక్తి హాయ్ అంటే హాయ్ ఉన్నాడు. [నవ్వు] అంటే ఏ స్పందన లేదు మనకి మనుషులకి ఎక్కడ ప్రశాంత హాయ్ హాయ్ అని చెప్తే ఈ హాయ్ కాదు హాయ్ [నవ్వు] హాయ్ ఉండు అని చెప్పాలి. సో హి నెవర్ రెస్పాండెడ్ ఆయన ఎంత ఏమంటారు కఠినం అంటే పక్కన వచ్చి ఏడుస్తున్నా తలదిప్పి చూసేవాడు కాదు. నేను చాలా సార్లు ఈ మాట చెప్తా రమణ మహర్షి లాంటి వాడు మన ఇంట్లో ఉంటే మనం భరించలేంు ఇవాళ అవును ఇవాళే విన్నాను ఇట్ ఇస్ ఇంపాజబుల్ టు హాండిల్ హిమ ఎందుకంటే నీ మనసుకు లొంగేది కాదు అది అసలు నీ దిక్కు చూడడబ్బా ఇప్పుడు నువ్వు నాతో గొడవ
(49:24) పడుతున్నావ్ అరిచావు నేను అరిస్తే కదా అసలు అరవకపోతే అవును అక్కడ ఆగిపోయింది కదా నెక్స్ట్ అటువంటి వాడిని కొడతారు రెస్పాండ్ కాకపోతే కొడితే ఎట్లు వాడు సిగ్గుతో చచ్చిపోతాడు నెక్స్ట్ జీవితకాలం బాధపడతాడు నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే అంత ఇంపాక్ట్ ఉంటది. రెస్పాండ్ అయితే గొడవ గొడవ మాటకు మాట తూటకు తూట అట్లా అవును రెస్పాండ్ అవుతే రెస్పాండ్ సో డోంట్ రెస్పాండ్ మనకి ఆధ్యాత్మికతలు ఇప్పుడు నేను చెప్తున్నవి కాదు కొంచెం మంచి మంచి పదాలతో చెప్తే అర్థం కాలేదు ఉపేక్ష అందరు దీన్ని ఈ కొన్ని పదాలు ఉన్నాయి ఆపేక్ష సాపేక్ష నిరపేక్ష ఉపేక్ష ఇవన్నీ సేమ్ ఒకటే సాపేక్ష
(50:10) అంటే నీతో సంబంధం కలిగి ఉండడం నువ్వు హాయ్ అంటే నేను హాయ్ అన్నా అది సాపేక్ష నిరపేక్ష అంటే ఆసక్తి లేకుండా ఉండడం ఆపేక్ష అంటే అటాచ్మెంట్ తో ఉండడం ఉపేక్ష అంటే ఎదురు చూడడం అన్నమాట అంటే ఏమి కాదు ఇప్పుడు ఉదాహరణకి బస్సు రాలేదు ఇరిటేషన్ వస్తుంది. మొట్టమొదటిసారి యు డిసైడెడ్ టు వెయిట్ ఆ వెయిటింగ్ లో తెలుస్తది నువ్వు ఆందోళన చెందిన చెందకపోయినా ఆలోచించిన 100 మందికి ఫోన్ చేసిన యాప్ లో చూసుకున్న బస్సు వచ్చే టయానికే వస్తది.
(50:43) అంతే ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఉపేక్ష ట్రమెండస్ గా వర్క్ చేస్తుంది. ఆకలి అనమైంది ఒంటి గంటకు పెడతా అందరు పెట్టలేదు కొన్ని స్పెసిఫిక్ సందర్భాల్లో వేరు జనరల్ గా చెప్తున్నా 1:30 అయింది తొందర తీసుకురా చెప్పిన కదా ముందు అట్లా కాకుండా ఉపేక్ష వెయిట్ నోరు మూసుకొని వెయిట్ చేస్తావ్మూడున్నరకి వచ్చింది తిను అంతే ఏమి కాదని తెలుసుకో ప్రాణం ఏం పోదు ప్రాణం ఎవరో అందరికీ హాయ్ హాయ్ చెప్తున్నారు.
(51:12) నువ్వు కూడా ఇంట్లో సభ్యుడివే నీకు చెప్పడం మర్చిపోయారు వెయిట్ మనకు మామూలుగా అయితే అందరికీ చెప్పిన మర్చిపోయినాడు. ఫస్ట్ నుంచి వాడు అంతే వాడు దొంగనా కొడుకు గుర్తించలేదు ఉపేక్ష ఉపేక్ష రెండు రోజులు అయింది ఐదు రోజులు అయింది 10 రోజులు నెక్స్ట్ టైం వచ్చి హాయ్ అన్నాడు అన్నాడుగా ఇట్స్ ఓకే ఇప్పుడంటే ఏంది గంట తర్వాత అంటే ఏంది ఉపేక్షలో నీ యొక్క ఏం కాదు రిలాక్స్ మొత్తం నీ యొక్క ప్రాణం చల్లబడతది.
(51:41) ఓపిక అబ్సల్యూట్లీ ఆధ్యాత్మికత అంటేనే ఓపిక మళ్ల ఓపిక అన స్పెషల్ గా ఏమ లేదు ఇదంతా ఓపికకు సంబంధించిన విషయమే ఓపిక లేకపోతేనే కది గొడవ అవుతుంది అది అవును అట్లా ఇప్పుడు ఓర్పు ఓపిక సహనము ఓపిక ఒకటే కాదు కాదు ఓర్పు సహనము ఓపిక వేరు ఓపిక అనేది ఎగ్జస్టెన్షియల్ ఓర్పు అన్నది ఒక నీకు ఎంతసేపు వెయిట్ చేయగలుగుతావ్ అట్లా సహనం అన్నది వ్యక్తికి సంబంధించింది అచ అంటే నేను నువ్వంటే సహిస్తాను అంటే సహించను నచ్చితేనేమో వెయిట్ చేస్తారా అట్లేమ లేదు.
(52:19) హాఫ్ అన్ అవర్ ఏ నో ప్రాబ్లం మన్ నచ్చని వాడు ఉంటే అసలు సెకండ్ సెకండ్ కి నీకు చీటలు వేస్తుంటది. అట్లా అక్కడ సహనం సహనం నశించింది నాది అట్లా సౌండ్ తక్కువ చెయ్ రెండు సార్లు మూడోసారికి సహనం నశించింది. అంటే సహనానికి ఒక లిమిట్ ఉంది. ఓర్పు అన్నది జస్ట్ నువ్వు ఒక శరీరపరంగా కొంత బరువును మోయగలుగుతావ్ మానసికంగా కొంత బరువు నేను చూసుకుంటాను పర్వాలేదు అలాగే అంటే ఒక చిన్న పెద్ద రికం ఏం కాదులేరా అయిపోతదిలే చూసుకుందాంలే ఇట్లా ఒక పెద్ద రికం ఊరుకోండి ఇది పేషెన్స్ అనేది అందరికీ ఉంటది కొందరికి మంచి విషయాలు ఉంటది కొందరికి చెడ్డ విషయాలు ఉంటది పేషెన్స్ లేని మనిషి
(52:54) లేడు భూమిమీద కొందరికి సీరియల్స్ చూడడంలో ఉంటది. [నవ్వు] పేషెన్స్ లేనివాడు ఎవడు లేడు. ఎవ్రీబడీ హాస్ ఎనఫ్ పేషన్స్ కొందరికి గాసిప్స్ లో ఉంటది. ఏమో వస్తది ఓపిక 10 అవర్స్ అరే నేను మొన్న ఒక షార్ట్ చూసిన నీకు చూపిస్తే చూడలేమో నాకు అలిగి ఉంటది నా మీద అదేంది [నవ్వు] వాడు ఇట్లనే పొద్దున్న బ్రష్ చేసుకుంటా Instagram ఓపెన్ చేసి ఇట్లా అంటాడు ఆ తర్వాత ఇట్లా ఉమ్మిస్తే నైట్ ఉంటది నైట్ అయిఉంటది అది ఆ అంటే వాడు ఇట్లా చూసి చూసి ఫస్ట్ టైం నోట్లోకి వెళ్లి ఇట్లా ఉమ్మిస్తాడు అన్నమాట మొత్తం చీకట ఉంటది [నవ్వు] ఆ అంత డిసపర్ అయిపోయాడు వాడు
(53:32) అది [నవ్వు] అది చూపిస్తే నువ్వు చూడలే నేను చూడను అన్నావ్ [నవ్వు] సరే నువ్వు చూడకపోతే ఏది మేము చూస్తాను నిన్న నర నేను చూసినా ఇప్పుడు ఓపిక అది ఓర్మి వహించడం బాగుంటది. నేనైతే ఒక్కటి చెప్పాలనుకుంటున్నా మనుషులని వదిలి ఎక్కడికి పోకు అట్లా అనిపిస్తది మైండ్ కి వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేదు అంట బతకలేవు రియాలిటీ ఒకటి రా సారీ చెప్పి అక్కడే ఉండు వీలైతే వాడిని ఇగో సాటిస్ నేను రాగానే లేసి నిలబడాలి లేసి నిలబడు యోగా అనుకో బాధ కథం ఓకే రాకముందే లేసి నిలబడు పంచ [నవ్వు] వస్తున్నావా నేను లేసి నిలబడున్నా అనాలి అంటే నువ్వు ప్రతిదాన్ని ఫాస్ట్ [నవ్వు]
(54:17) ఇప్పుడు ఒక ఏదైనా నాకు ముందు చెప్పాలి చెప్పమని చెప్తే ఏమైతది చెప్తే అయిపోతది కదా అవును నేను పాటిస్తున్న అది

No comments:

Post a Comment