Stop Running From Your Emptiness | మీ లోపలి శూన్యాన్ని చూసి భయపడకండి | Simone Weil Philosophy
Author Name:Beyond Civils
Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GTXb5UbCRBc
Title: Stop Running From Your Emptiness | మీ లోపలి శూన్యాన్ని చూసి భయపడకండి | Simone Weil Philosophy
Author Name: Beyond Civils
Description: Have you ever felt completely empty inside, even while surrounded by friends, laughter, and celebration?
In this video, we explore the deep psychological and philosophical roots of why humans constantly run away from their inner void. Instead of sitting with our emptiness, we desperately try to fill it with social media, shopping, binge eating, relationships, wealth, or endless distractions.
Drawing from the profound life and philosophy of the French thinker Simone Weil (1909–1943), we uncover why trying to constantly fill this emptiness is the real source of our restlessness—and how embracing the silence within can lead to true inner peace.
Key Highlights in this Video:
The Illusion of Filling the Void: Why external achievements, romance, or distractions never permanently cure inner emptiness.
The Life & Sacrifice of Simone Weil: How a brilliant philosopher lived among factory workers and embraced radical empathy during WWII.
The Concept of Attente: Developing the quiet courage to face the inner void without needing to escape it.
The Parable of the Broken Pot: Learning how to stop fearing empty spaces in life.
Chapters:
[00:00] – The Universal Feeling of Inner Emptiness
[00:47] – Who Was Simone Weil? (Life & Factory Realities)
[01:34] – Radical Empathy and WWII Sacrifice
[01:57] – Why We Fill the Void (Imagination vs. Attente)
[03:07] – The Story of the Broken Pot
[03:52] – Accepting the Void & Finding Genuine Peace
#SimoneWeil #Philosophy #InnerPeace #OvercomingLoneliness #SelfDiscovery #Mindfulness #DeepThinking #MentalHealth #Existentialism #BeyondCivils
Transcript:
(00:00) మీరు ఒక పార్టీలో ఉన్నారు అనుకోండి అందరూ నవ్వుతున్నారు పైగా మాట్లాడుకుంటున్నారు. [సంగీతం] కానీ మీ లోపల మాత్రం ఏదో ఖాళీగా ఉంది. ఆ ఖాళీని పోగొట్టడానికి మీరు ఫోన్ చూస్తారు. తినడం మొదలు పెడతారు ఎవరితోనో మాట్లాడతారు లేదా ఒక కొత్త వస్తువు కొనేస్తారు. ఒక్క క్షణం ఆ ఖాళీ మాయమైనట్టు అనిపిస్తుంది.
(00:24) కానీ మర్నాడు మాత్రం మళ్ళీ అదే కాళీ ఇది డబ్బుతో పదవితో ప్రేమతో [సంగీతం] దేవుడితో కూడా ఇలా జరుగుతుంది. మనం దేన్నో పట్టుకొని ఆ ఖాళీని మూసేయాలని ప్రయత్నిస్తాం. కానీ అది ఎప్పటికీ మూసుకోదు. ఎందుకంటే మనం వెలితిని అర్థం చేసుకోకుండా దాని నుండి పారిపోవడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాం. ఈ యొక్క ప్రశ్నను జీవితాంతం వెంటాడిన ఒక ఫ్రెంచ్ లేడీ ఫిలాసఫర్ ఉంది.
(00:51) ఆమె పేరు సైమన్ వెయిల్ సైమన్ వేల్ 1909 లో పారిస్ లో పుట్టింది. చిన్నప్పటి నుంచే ఆమె చాలా తెలివైనది. కానీ ఆమెకు ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ఎవరైనా కష్టపడుతుంటే ఆమె కూడా అదే కష్టాన్ని అనుభవించాలని అనుకునేది. [సంగీతం] ఫ్యాక్టరీ కార్మికుల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తనొక ఫిలాసఫర్ టీచర్ అయిన [సంగీతం] ఫ్యాక్టరీలో కూలీగా చేరింది.
(01:17) అక్కడ ఆమెకు ఒల్లు హూనమయ్యేలా పని చేయాల్సి వచ్చింది. తలనొప్పులు నీరసం శరీరం పూర్తిగా అలసిపోయేది. కానీ ఆమె అక్కడే ఒక విషయం కనిపెట్టింది. [సంగీతం] మనిషిని అని చేసేది కష్టం కాదు. తనని తాను మర్చిపోయేలా చేసే ఆ యాంత్రిక జీవితమే అసలైన హింస అని తెలుసుకుంది. తర్వాత ఆమె ఇంకో అడుగు ముందుకు వేసింది. తనకి ఆరోగ్యం సరిగా లేకపోయినా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్ లో యుద్ధభూమిలో ఉన్న సైనికులకు ఎంత తిండి దొరుకుతుందో అంతే తిండి తాను కూడా తినాలని నిర్ణయించుకుంది.
(01:50) ఆమె తినడం చాలా తగ్గించేసింది. [సంగీతం] ఇది చివరికి ఆమె ప్రాణానికే ముప్పు తెచ్చింది. 1943 లో కేవలం 34 సంవత్సరాల వయసులో ఆమె చనిపోయింది. [సంగీతం] ఇంత తీవ్రంగా జీవించిన సైమన్ వెయిల్ శూన్యం గురించి ఒక వింత ఆలోచన ఇచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం మనుషులు ఖాళీని భరించలేరు. [సంగీతం] ఖాళీగా అనిపించిన మరుక్షణమే మనం దాన్ని దేనితోనైనా నింపేయాలని ఆత్రపడతాం.
(02:16) [సంగీతం] మాటలతో ఆహారంతో కలలతో దేవుడి పేరుతో కూడా ఇది ఆమె ఊహా శక్తి అని పిలిచింది. [సంగీతం] మన ఊహా శక్తి ఎప్పుడు శూన్యాన్ని ఏదో ఒక కల్పిత అర్థంతో మూసేయడానికే సిద్ధంగా ఉంటుంది. కానీ ఇది నిజమైన పరిష్కారం కాదు దాని నుండి తప్పించుకోవడమే. నిజమైన శక్తి ఏంటంటే ఆ కాళీని నింపకుండా దాన్ని అలాగే భరించగలగడం.
(02:42) ఆమె దీన్ని అటెంటి అని పిలిచింది. అంటే వేచి ఉండడం [సంగీతం] లేదా ఏమి ఆశించకుండా ఉండడం అన్నమాట. ఇది కోరికతో కూడిన వేచి చూడడం కాదు [సంగీతం] ఇది ఖాళీని ఖాళీగానే ఉంచే ధైర్యం ఇక్కడే ఆమె చెప్పే తేడా వస్తుంది. కొందరికి ఖాళీ అంటే ఏదో సాధించాలి అనే ఆకలి అది ఎప్పటికీ తీరదు. కానీ కొందరికి ఖాళీ అంటే ప్రశాంతత దానికి దేనితో నింపవలసిన అవసరం లేదు.
(03:09) ఒక ఊర్లో ఒక కుండల వ్యాపారి ఉండేవాడు అతను ప్రతిరోజు ఒక పగిలిన కుండని నీళ్లతో నింపేవాడు అది వెంటనే కారిపోయేది మళ్ళీ నింపేవాడు మళ్ళీ కారిపోయేది ఇరువు పొరుగు వాళ్ళు నవ్వేవాళ్ళు ఇదేం వెర్రి పని అని ఒకరోజు ఒక ముసలామె అక్కడికి వచ్చింది. నీళ్ళఎందుకు నింపుతున్నావు కుండ పగిలిపోయిందని తెలుసు కదా అని అనింది. వ్యాపారి నవ్వుతూ అన్నాడు నాకు తెలుసవ్వా కానీ నేను నీళ్లు నింపడం లేదు నేను ప్రతిరోజు ఈ కుండని చూస్తున్నాను.
(03:40) ఇది ఖాళీగా ఉండడం చూసి భయపడకుండా ఉండడం నేర్చుకుంటున్నాను అని అన్నాడు. ముసలామకి ఏం అర్థం కాలేదు [సంగీతం] తలుపుకుంటూ వెళ్ళిపోయింది. ఊర్లో అందరూ అతన్ని వెర్రివాడు అనుకున్నారు. కానీ ఆ వ్యాపారి మాత్రం ఊర్లో అందరికన్నా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. సైమన్ వేల్ చెప్పింది ఇదే ఖాళీ అనేది సమస్య కాదు దాన్ని నింపాలని పరిగెత్తడమే సమస్య కుండ పగిలిందని కుండని నిందించం కదా మనిషి లోపల శూన్యం ఉందని దాన్ని కూడా అలాగే ఒప్పుకోవచ్చు.
(04:11) కొందరు దాని డబ్బుతో కొందరు దేవుడితో కొందరు ప్రేమతో నింపాలని జీవితంంతా ఖర్చు పెడతారు. ఆ నింపే ప్రయత్నం ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే [సంగీతం] అసలు నింపాల్సిన అవసరమే లేదు. చివరగా సైమన్ వేల్ చెప్పింది ఏంటంటే ఈ ఒంటరితనం ఈ వెలితి ఇవి ఎందుకు వస్తాయంటే మన జీవితంలో మనకంటే ఎక్కువగా వేరే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ ఒంటరితనం అనే రోగం వస్తుందని తేల్చి చెప్పారు.

No comments:
Post a Comment