#AskHR 359 | మానసిక సమస్య స్వయంకృత అపరాధం కాదు | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_Pw_od3FK58
Title: #AskHR 359 | మానసిక సమస్య స్వయంకృత అపరాధం కాదు | Hari Raghav | Square Talks
Author Name: Square Talks
Description: #AskHR #HariRaghav #Psychology #Existentialism
Transcript:
(00:11) వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హరికృష్ణ ఈరోజు ఆస్క్ హెచ్ఆర్ లో మనతో పాటు ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘో సార్ హాయ్ సర్ హలో హరికృష్ణ సార్ ఈరోజు టాపిక్ మానసిక సమస్య స్వయంకృత అపరాధం కాదు సామూహిక దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేని అమాయకత్వం మాత్రమే అని అంటున్నారు రైట్ దీని కాంటెక్స్ట్ 19 సెప్టెంబర్ 2020 లో చేసినటువంటి స్టేట్మెంట్ ఇది.
(00:36) సో సైకలాజికల్ ప్రాబ్లం్ ని సహజంగా ఏం చూస్తారంటే వాళ్ళు ఒక నెగిటివ్ పీపుల్ కింద కన్సిడర్ చేస్ారు వాళ్ళేమో ఏదో ఏదనా ఒక తప్పు చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏదన్నా క్రైమ్ జరిగిందన్నమాట వాడు మానసిక రోగి అందుకని అట్లా చేసి వాడు సైకో ఇటువంటివన్నీ వాడుతూ మనకి అమ్మాయి ఆ దిశ రేప్ జరిగింది అమ్మాయి పేరు వేరే ఉంది దిశ అని రేప్ జరిగినప్పుడు చాలా మంది నన్ను ఇన్‌బాక్స్ లో సార్ వాళ్ళు మానసిక రోగులు సార్ అందుకనే రేప్ చేశారు అట్లా ఇట్లా అని చెప్పి కానీ నిజానికి సమాజంలో ఈ మానసిక సమస్యతో బాధపడేవాళ్ళు ఆ సమస్య ఒక 20 టు 30% మిగతా 70 టు 80% సమాజం వాళ్ళని ఏమనుకుంటదో
(01:25) అనే భయంతో చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు మానసిక సమస్య గురించి వివరించడానికి ఆ వచ్చినప్పుడు ఆ సార్ ఇది ఇది కాన్ఫిడెన్షియల్ ఉంటదా సార్ ఎవరికీ చెప్పకండి సార్ మీరు ఎగ్జాంపుల్ లో కూడా ఎవరికీ నా గురించి చెప్పొద్దు అని చెప్తూ ఉంటారు నేను ఎవరి గురించి చెప్పను అది డిఫరెంట్ గా నేను నేను చెప్పేవన్నీ కూడా యాక్చువల్ లో ఉండవు యాక్చువల్ లో ఉండేవి ఇక్కడ ఉండవు కానీ వాళ్ళ భయం అన్నమాట ఎక్కడనా చెప్తాను కానీ కౌన్సిలింగ్ అయి వాళ్ళు ఓవర్‌కమ్ చేసిన తర్వాత వాళ్లే చెప్పేస్తూరు చాలామంది మీటర్ కి వచ్చి నేను ఇలా ఇలా బాధపడ్డాను అప్పుడు ఇలా అనుకున్నాను ఇలా
(02:03) ఓవర్‌కమ్ చేశారు అని చెప్తున్నారు ఆ కరేజ్ వాళ్ళకి వస్తుంది. ఎందుకు చెప్పొద్దు అంటున్నారు అప్పుడు అంటే ఈ సమాజం మానసిక సమస్యని చూసే విధానంలో చాలా తప్పుగా ఉంది రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేస్తుంది. మానసిక సమస్య ఉన్నవాళ్ళు క్రైమ్ చేస్తారు చెడ్డవాళ్ళు వాళ్ళఏదో కావాలని తెచ్చుకున్నట్టుగా కూడా మాట్లాడుతూ అయితే మానసిక సమస్య ఉన్నవాళ్ళు నార్మల్ పీపుల్ కంటే మోర్ హానెస్ట్ పీపుల్ వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు రైట్ నేను చాలాసార్లు చెప్తుంటాను కన్నింగ్ పీపుల్ కి మానసిక సమస్యలు రావు ఉదాహరణకు మానసిక సమస్య మూలం అంటే చాలామంది మానసిక సమస్య అనగానే స్కిజోఫ్రేనియా
(02:47) బైపోలార్ డిసార్డర్ ఇటువంటివి ఏవో అనుకుంటూంటాి అవి సైకియాట్రిక్ దోస్ ఆర్ డిఫరెంట్ వాటికి నేను చెప్పే అంశాలకి ఏ సంబంధం లేదు. ఇలా ఉంటారని దీనికి వ్యతిరేకంగా అని కూడా నేను చెప్పట్లే అవి వేరు అవి జెనటికల్లీ పేరెంట్స్ కో ఇంకొకరికో ఇంకొకరికో ఉన్నప్పుడు ప్రిడామినేట్ గా మనకి పేరెంట్స్ కి ఉన్న హెయిర్ ఏమనికి రావడం ఉంటుంది కదా కర్లీ హెయిర్ ఏదో అటువంటి స్కిన్ టోన్ అటువంటిదే తప్ప నేను చెప్పేది అది కాదు సహజంగా ఎవరికైనా వచ్చేటువంటి మానసిక సమస్య మీకైనా నాకైనా ఎవరికైనా వచ్చేటువంటి వీళ్ళు ఎలా వస్తాయి అంటే వీటికి మూలం బాల్యంలోనో లేకపోతే మరెప్పుడో టీనేజ్ లోనో
(03:24) ఎక్కువగా బాల్యంలో ఉంటాయి టీనేజ్‌లో కూడా ఉంటది. పేరెంట్స్ కానీ లేదంటే సారీ ఇమ్మీడియట్ సొసైటీ ఎవరైతే ఉన్నారో ఆ రిలేటివ్స్ ఆ గ్రాండ్ పేరెంట్స్ నైబర్స్ టీచర్స్ వీళ్ళకే కదా మనం చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయ్యేది. ఆ తర్వాత మీడియా ప్రవచనకారులు పాస్టర్లు లేదంటేనేమో మోటివేషన్ స్పీకర్స్ వీళ్ళు వీళ్ళకి మనం తర్వాత స్థాయిలో మనం ఎక్స్పోజ్ అవుతాం.
(03:56) ఇవీలు సినిమాలు ఇటువంటివాటిలో చెప్పేటువంటి నియమాలు ఏదైతే ఉన్నాయో సామాజిక నియమాలు అవి మంచి చెడు నైతికత నైతికత పాపం పుణ్యం గొప్పది హీనమైంది ఇటువంటివి ఎప్పుడైతే వాళ్ళు చెబుతూ ఉంటారో వాటిని వీళ్ళు వీళ్ళు గ్రహించి హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి సర్ ఆటిట్యూడ్ డిబేట్ రెండు ఒక్కటే సిమిలరే ఆటిట్యూడ్ అంటే ఒక విషయం పట్ల ఉన్నటువంటి ఒపీనియన్ ని ప్రీ ఒపీనియన్ ఆటిట్యూడ్ అంా బిలీఫ్ అనేక వాటిలో కూడా కలిపి ఆటిట్యూడ్ కూడా బిలీఫే బట్ బిలీఫ్ ఇంకొ కాంటెక్స్ట్ లో కూడా వాడుతూ ఉంటాం.
(04:42) దేవుడు నమ్ముతున్నాము అనేది ఒక బిలీఫ్ అది కూడా ఒక ఆటిట్యూడ్ దేవుడి విషయంలో ఆటిట్యూడ్ ఏంటి పాజిటివ్ నెగిటివ్ అంటే వాళ్ళకి పాజిటివ్ ఉంది. నేను దేవుడిని నమ్మట్లేదు నాకు నెగిటివ్ ఉంది అది కూడా అంతే అంటే సిమిలర్ే ఎగజక్ట్లీ సేమ్ అని నేను వాడు వాడలేను కానీ రెండు కూడా ఒకటే రైట్ రైట్ ఎలా ఉన్నావు ఇప్పుడు నువ్వు ఆ బాగున్నా బాగున్నారు కదా రైట్ కొంచెం వాయిస్ కొంచెం పెరిగింది గతం ఇంత వాయిస్ వచ్చేది కదా మీకు డౌట్ డౌట్ గా అడిగేవారు కదా రైట్ రైట్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు ఆ లేదు ఆ ఏమన్నా ఉంటే క్వశ్చన్ మీరు కాల్ చేసి అడుగుతూ ఉండండి ఏ మాత్రం హెసిటేట్
(05:20) అవుతుంది రైట్ నాన్న ఓకే రైట్ సో బాల్యంలోనో టీనేజ్ లోనో కొన్ని విషయాలను మనకి గొప్పవి అని పాజిటివ్ గా కొన్ని హీనమైనవిగా చూసి ఆ గొప్పగా ఉండాలి ఉండటం చాలా గొప్పతనము అలా అందరూ ఉంటున్నారు నువ్వు కూడా ఉండాలి అని వాళ్ళ మీద ఇంపోజ చేసిం ఉదాహరణ కెరీర్ తీసుకుందాం బాగా మార్కులు ఎక్కువ రావాలి టాపర్ే అవ్వాలి నువ్వు మంచి కాలేజ్ మంచి కంపెనీలో జాబ్ కొట్టాలి ఐఐటి చేయాలి లేదంటే ఆ టాప్ క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి లక్షల్లో శాలరీ ప్యాకేజ్ ఉండాలి.
(06:04) ఇలా ఉంటే గ్రేట్ అప్పుడు ఒక గొప్ప అమ్మాయి నిన్ను వచ్చి పెళ్లి చేసుకుంటది గొప్ప అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నువ్వు కార్లో తిరగొచ్చు నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అబ్రాడ్ వెళ్లొచ్చు అప్పుడు నువ్వు గ్రేట్ అన్నమాట అది అని అనుసు అనుకునేసరికి ఆ అమ్మాయి పాపం నమ్ముతది. నిజమేనేమో అలా ఉండాలి నేను ఉంటాను అని ట్రై చేస్తది.
(06:25) టాపర్ అవ్వాలి అవుతాను అంటది. హరికృష్ణ ఒకసారి ఆలోచించండి ఒక క్లాస్ లో 70 మంది ఉన్నారు 70 మందిలో అందరూ బాగా చదువుతున్నారు ఎంతమంది టాపర్ అవుతారు? ఒకరో ఇద్దరు ఒక్కరే అవుతారు ఒకరు ఇద్దరు ఎట్లా అవుతారు? నెంబర్ వన్ అయితే ఒకరే అవుతారు అవును కదా ఒకడు లాస్టే ఉంటారు అవును సార్ కదా ఎంత ట్రై చేసినా ఒక్కరే అవుతారు అవును సార్ మిగతా 69 మంది టాపర్ కారు రెండో మూడో 4 15 24 37 43 59 67 71 ర్యాంకులు ఉంటారు కదా ఈ ర్యాంకులు ఉంటారు మరి వీళ్ళందరూ ఏమవ్వాలి టాపర్ అవ్వడం గొప్ప అంటే టాపర్ కాకపోవడం ఏంటి కమ్యూనికేషన్ ఏమవుతుంది హీనమైంది
(07:10) అవును నువ్వు వేస్ట్ నువ్వు టాపర్ కాదు క్లాస్ టాపర్ కాదు హీనమైంది హీనమైంది కాబట్టి నేను హీనమైన వాడిని నేను తక్కువ వాడిని నేను ఇన్ఫీరియర్ కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు రెండు మార్గాలు ఒకటి వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ భయపడుతూ ఇన్ఫీరియర్ అయిపోయి యంజైటీ డిసార్డర్స్ కో డిప్రెషన్ కోప పోతూ ఇంకొకటి అబద్ధాలు చెప్పి దొంగచాటుగా మార్కులు తెచ్చుకొని దిడ్డేసుకొని కాపీలు కొట్టటం ఇంకోటి చేసి ఇంకోటి చేసి కన్నింగ్ గా మార రైట్ ఈ కన్నింగ్ గా మారిన వాళ్ళకి మానసిక సమస్యలు రావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కన్నింగ్ పీపుల్ కి వాళ్ళు ఏ విషయంలో కన్నింగ్ గా ఉన్నారు
(07:56) ఆ విషయంలో మానసిక సమస్యలు రావు స్కిజోఫా చెప్పట్లేదు సైకలాజికల్ డిసార్డర్స్ డిప్రెషన్ యంజైటీ ఓసిడి పిటిఎస్సి ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు కదా రకరకాల మనియాస్ ఫోబియాస్ సిండ్రోమ్స్ ఇవి కన్నింగ్ పీపుల్ కి ఏ విషయంలో కన్నింగ్ ఉన్నారో అందులో రావు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది పాపం వీళ్ళు నిజమే అని నమ్ముతున్నారు.
(08:20) టాపర్ కాకపోతే నేను వేస్ట్ అనుకుంటున్నాను. నమ్మి వీళ్ళు ఏం చేస్తారు ఇంకా ఇంకా ట్రై చేస్తే ఇంకా ట్రై చేస్తే ఎప్పటికి టాపర్ ఆ చెప్పిన వాళ్ళఏం టాపర్ కాదు ఫాదర్ చెప్తాడు నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి నువ్వు ఎప్పుడు వచ్చావు ఏమ వచ్చావ్ తెలియదు నీ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు తోటడు చూడు ఎట్లా చేస్తున్నాడు అది ఇది అనిపోస్తుంది నీ వయసులో ఉన్నప్పుడు మహేష్ బాబుతో పోలుస్తున్నారు అనుకో మరి మహేష్ బాబుతో పోల్చినప్పుడు ఫాదర్ ని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ ఉంటారు మీకు తెలియకపోవచ్చు ఆయన చాలా మంచి హీరో
(08:55) సక్సెస్ఫుల్ హీరో ఆయనతో పోల్చాలి కదా ఇప్పుడు నా కొడుకుని ఎవరో ఎవరో ఐఐటి అదిని పోలిస్తే నీ తోటోడు చూడు అట్లా ఐఐటి కొట్టాడు అంటే నా కొడుకు ఏం చేస్తాడు నీ వయసు ఉన్నోడు మహేష్ బాబు వేల కోట్లు సంపాదిస్తుంటే నువ్వేమో దిక్కుమాలిన కౌన్సిలింగ్ ఇచ్చుకుంటే ఎట్లా ఉన్నావ ఏంటంటే అనాలి కదా అంటాడు కదా నా కొడుకు అయితే అంటాడు కచ్చితంగా వాళ్ళకి ఆ ఫ్రీడమ ఉంది కాబట్టి మనం బెదిరించేసి దబాయించి పిల్లల్ని నోరు మోపించేసి యక్చుల్ మనం చెడ్డవాళ్ళం టీచర్స్ చెడ్డవాళ్ళు టీచర్స్ ఏమో టాపర్స్ కాదు రైట్ టీచర్ కి ఏ జాబ్ దొరక లాస్ట్ కి టీచింగ్ జాబ్ చేస్తారు చాలా మంది
(09:33) చాలా మంది టీచింగ్ ఫ్యాషన్ నో వాళ్ళకి గవర్నమెంట్ టీచర్స్ కూడా ఆ ఎంఆర్ఓ ఎంఈఓ వస్తే వెళ్ళిపోతారు. హమ్ టీచింగ్ చేస్తూ ఆ ఆ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉంటాయి కదా స్టేట్ వి అవి రాస్తూ ఉంటారు యూపిఎస్సి రాస్తూ ఉంటే ఎందుకు ఇది కాదు అది బెటర్ అనేది ఏ జాబ్ లేక టీచింగ్ చేస్తు మెజారిటీ ఒకరి ఇద్దరు ఉండొచ్చేమో కమిట్మెంట్ తో వాళ్ళని కూడా నేను టీచింగ్ జాబ్ కంటే వేరేది వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
(10:03) ఈ టీచర్స్ ఎవరు టాపర్ కాదు పిల్లలు మాత్రం టాపర్ అవ్వాలి టాపర్ అవ్వాలి మార్కులు రావాలి మార్కులు రావాలి లేకపోతే ఈ మత గురువులు ఎవరు కూడా నిజానికి ఫాలో అవ్వరు మ్ పూజారులు ఎవరు కూడా దేవుడు నమ్మట్లేదు అంటారు. మ్ వాళ్ళు నమ్మేది డబ్బుని నిజంగా పూజ చేస్తే ప్రార్థన చేస్తే మంచిగా వచ్చేస్తుంటే వాళ్ళు గుడికి రారు చర్చికి రారు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని గొప్పోళ్ళ అయిపోతారు.
(10:29) రైట్ ఇవాళ ఒకాయన వచ్చారు చాలా విషయాలు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు సమాజానికి చెప్పాలి సరే నేను సమాజానికి ఏం చెప్పదలుసుకోవట్లేదు చెప్పటం ప్రమాదం ఈ చెప్పేవాళ్ళు ఏ పని చేతకాక చెప్తూ ఉంటారు మోటివేషన్ స్పీకర్స్ వీళ్ళు కూడా ప్రమాదం సో ఇలా దెయ్యాలలాగా వాళ్ళ మీద పిల్లల మీద పడుతూ ఉన్నారు రాక్షసుల్లాగా పిశాచాలలాగా నువ్వు మంచిగా ఉండాలి గొప్పగా ఉండాలి పవిత్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అలాగ తెలిీదు శుభ్రత అంటే ఏంటో వీళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు పాసి ముఖంతో నువ్వు శుభ్రంగా ఉండాలని చెప్తూ ఉంటారు.
(11:01) పాన్ పరాగ నవలు వస్తూ ఉంటారు హైజీన్ ఉండాలని చెప్తూంటారు. ఇట్లా వాళ్ళ పిల్లల మీద పిశాచాల్లాగా పడుతూ ఉంటే ఆ పిల్లల్లో కొందరు కన్నింగ్ గా మారి స్మోక్ చేస్తాడు ఒక చాక్లెట్ వేసుకొని వస్తాడు. ఆ ఆల్కహాల్ తాగుతాడు ఇంకోటి ఏదో వేసుకొని మేనేజ్ చేసేవాళ్ళు కన్నింగ్‌గా మారుతారు. పాపం వీళ్ళు అమాయకంగా నిజమేనేమో అనుకని శుభ్రంగా ఉండాలంటే ఇంకా రుద్ది రుద్ది రుద్ది రుద్ది రుద్ది ఇంకఎక్కడనా మిగిలిపోయిందేమో పళ్ళు తోమాలి ఇంకా చేయాలేమో ఇన్నిసార్లు చేయాలి అన్ని సార్లు చేయాలి పూజలు కూడా చేసి చేసి ప్రార్థనలు చేసి చేసి లేకపోతే ఇంకా చదివి ఇంకా
(11:34) మార్కులు ఎక్కువ రావాలి ఎక్కువ రావాలి ఎక్కువ రావాలని ఒకటి తక్కువ వచ్చినా ఏడుస్తూ ఉంటారు. 99 మార్క్స్ వచ్చినవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. 30 మార్క్స్ వచ్చినవాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే నువ్వు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావో నీ బెంచ్ మార్క్ ని బట్టి నీ మానసిక స్థితి ఉంటది. రైట్ సో కాబట్టి ఈ విధంగా వీళ్ళేమీ తెచ్చుకోలేదు.
(11:55) వీళ్ళు స్వయంకృత అపరాధం కాదు వీళ్ళఏదో వెళ్లి పడి కాళ్ళకి దెబ్బ తగిలించుకొని రాలేదు. వీళ్ళని తోస్తున్నారు. ఆ లెక్చరర్స్ తోస్తున్నారు ఫ్యాకల్టీస్ తోస్తున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు నిన్న కాల్ వచ్చింది కదా నిన్నో మొన్నో చేశారు అని ఇంట్రెస్ట్ ఉన్నదే పని చేయాలి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయమన్నారు. నిన్న ఎప్పుడు వదిలేయమనలేదు.
(12:17) అదొక తప్పుడు వాక్యం ఇంట్రెస్ట్ ఉన్నదా నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు చేయాలి నీకు ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటది? సబ్జెక్ట్ మీద ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు ఫలితం మీద ఇంట్రెస్ట్ ఉంటది. హమ్ ఐఐటి చదవాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఐఐటి వల్ల వచ్చే జాబ్ మీద ఇంట్రెస్ట్ అవునా మ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక అమ్మాయి స్టేట్ టాపర్ వచ్చింది.
(12:37) మొత్తం స్టేట్ తెలుగు స్టేట్స్ అన్నిట్లో కలిపి టాప్ ఆమె కానీ ఆ విషయం ఎవరికీ చెప్పడానికి వీలు లేదు అనుకోండి ఎవరికి ఆమెకి తప్ప ఎవరికీ తెలియదు తెలియకూడదు తెలిస్తే ఆమె తలవెయి వర్కలు అయిపోతది అని శాపం ఉందమ్మ అప్పుడు వేస్ట్ కదా ఇది ఎంతసేపు మనకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు దాని వల్ల వచ్చేటువంటి పొగడతలు డబ్బు మీద ఇంట్రెస్ట్ ఒక అమ్మాయి డాక్టర్ మెడిసిన్ చదివింది బట్ అలా తీవ్రమైనటువంటి ఓసిడితో ఉంది అమ్మాయి డ్రెస్ కూడా వేసుకోదు.
(13:08) ఆమె ఓసిడి కాదన్నమాట న్యూడ్ ఉంటది. స్టిల్ ఇక్కడిదాకా కనిపించి ఆన్లైన్ లో కౌన్సిలింగ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ వాళ్ళ ఫాదర్ అంటాడు సర్ షి ఎంజాయిడ్ హర్ స్టడీస్ సార్ నో ఎంజాయ్ చేయలేదు. సరే ఆమె టీనేజ్ లో గేమ్స్ ఏమనా ఆటలు ఆడుకునేదంటే ఫుట్‌బాల్ ఆడేది ఆ అమ్మాయి ఫుట్‌బాల్ మరి మెడిసిన్ చదివే ఎప్పుడు అంటే ఇంటర్మీడియట్ లో ఎంసెట్ ప్రిపేర్ అయప్పుడు ఫుట్‌బాల్ మానేస్తుంది యాక్చువల్ గా ఫుట్‌బాల్ ఎందుకు ఎంజాయ్ చేయలేకపోయింది స్టడీస్ ఎందుకు ఎంజాయ్ చేసింది యాక్చువల్ స్టడీస్ కాదు ఎంజాయ్ చేసింది.
(13:47) ఫుట్‌బాల్ ఆడి ఆడితే సక్సెస్ వస్తదో లేదో తెలియదు. ఫుట్‌బాల్ లో తనకు ఆ రేపు పొద్దున ఏమనా జాబ్ వస్తో లేదో తెలియదు గ్యారెంటీ లేదు డబ్బు సంపాదన గ్యారెంటీ లేదు కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదన గ్యారెంటీ ఉంది కాబట్టి పేరెంట్స్ రిలేటివ్స్ టీచర్స్ మోటివేషన్ స్పీకర్స్ మీడియా అంతా కూడా డాక్టర్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే డాక్టర్ ద్వారా వచ్చే డబ్బుల కోసం ఆమె అధికమైన కార్పొరేట్ కాలేజీ కి వెళ్లి అందులో అగ్గిపెట్టేలాగా ఉండేటువంటి కోళ్ల ఫారం కాలేజీలోకి వచ్చింది ఎక్సర్సైజ్ మానేసి ఆడుకోవడం ఆపేసి బట్టీలు బట్టి బట్టీలు బట్టి బట్టీలు బట్టి చదివి.
(14:25) ఆమె ఎంజాయ్ చేయలేదు. ఆ బాడీకి ఆ చదువులని ఎంజాయ్ చేయాలని లేదు. ఆమెక ఒక క్రేజీనెస్ ని మీరు క్రియేట్ చేశారు కోరిక క్రియేట్ చేశారు ఆశ పెట్టారు ఆ ఆశక ఆమె లోబడింది. తప్ప ఎవరు చదువులని ఎంజాయ్ చేస్తారు నిజంగా చదువుకోవాలని ఉండదా నాకైతే అస్సలు ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు చదువుకోవాలని అనిపించలేదు నాకు ఆడుకోవాలి ఎప్పుడు ఆడుకోవాలి అనిపిస్తుంది నాకు మరి అందరికీ ఎందుకు అనిపిస్తుంది నాకైతే అర్థం కాదు అవన్నీ పచ్చి అబద్ధాలు ఎవరికీ చదువుకోవాలని ఉండదు చదువు ద్వారా వచ్చే ఫలితాల మీద ఆశతోని చదువుతారు.
(14:56) ఇంట్రెస్ట్ ఫలితం మీద ఉంది తప్ప ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద లేదు. ఉమ్ రైట్ కాబట్టి ఆ ఫలితం మీద ఇంట్రెస్ట్ ని సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనే వద్దని చెప్పి నీకు చదివితే అంత వస్తది ఇంత వస్తది అంటే ఇంట్రెస్ట్ లేదు అది వస్తదా రాదా నేను సరిగ్గా చదవలేకపోతున్నా వస్తదా రాదా డౌట్ డౌట్ డౌట్ దాంట్లో ఎరిగిపోయా కాబట్టి వీళ్ళఎవరు కూడా వాళ్ళు తెలుసుకున్నటువంటిది కాదు ఒక దుర్మార్గమైనటువంటి సమాజం సమాజం దుర్మార్గమైనది సమాజం ఏమి మంచిది కాదు చాలా మంది సమాజం మంచిది నేను ఒప్పుకోవట్లేదు సమాజం ఏమ మంచిది కాదు సమాజం చెడ్డది చెడ్డది కాబట్టే సమాజం
(15:33) అవసరం ఏర్పడింది. మంచివాళ్ళు మనిషి మంచివాడైతే సమాజంతో అవసరం లేదు. మనకి చట్టాలు లేకపోతే నైతిక సూత్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు గాలిలోకి ఎగరొద్దు అని ఇండియాలో చట్టం ఉందా లేదుర్ లేదు ఎందుకు లేదు ఎవ్వరు ఎగరలేరు మీరు ఎగరలేరు కాబట్టి దొంగతనం చేయొద్దు అని ఉంది మోసం చీటింగ్ చేయొద్దు అని ఉంది రేప్ చేయొద్దు అని ఉంది.
(15:55) అమ్మాయిని నమ్మించి మోసం చేయొద్దు అని ఉంది. కదా అవును ఇవన్నీ ఎందుకు ఉన్నాయి మర్డర్ చేయొద్దు ఇవి చేస్తారు. ఇవి చేస్తారు కాబట్టే మనకు సమాజము సమాజ సమాజం అంటే మనుషులు కాదు మనుషులంతా ఒక దగ్గర ఉంటే అదిఒక మంద అవుతది గుంపు అది మంద సమాజం కాదు హలో నమస్తే మాట్లాడండి అది హెల్త్ గురించి అమ్మాయి అదే ఆడ బ్లడ్ ఇవ్వాలంటే ఎవరనా ఎవరికన్నా డొనేట్ చేయాలంటే ఆపరేషన్ అయినవాళ్ళ ఇవ్వకూడదు గర్భి మంచి ఆపరేషన్ అయినా ఇవ్వకూడదు అని అంటారు దీంత వరకు నిజమ అనుకు అంటే డాక్టర్స్ చెప్తారమ్మ ఆపరేషన్ అయన్నవాళ్ళు ఇవ్వకూడదని కాదు రీసెంట్ గా సర్జరీ అయితే
(16:41) అమ్మ ఎక్కువ బాయ్స్ ఇస్తారు కదా గర్ల్స్ కూడా ఇవ్వచ్చు అది డాక్టర్ చెప్తారు ఎందుకంటే ఫీమేల్ సహజంగా ఆ ఎందుకంటే పీరియడ్స్ లో బ్లడ్ పీరిడ్స్ కోసం కొంత బ్లడ్ బాడీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటది కదా ఎవ్రీ మంత్ అందువల్ల కొంచెం కంపారిటివ్లీ మేల్ తో కంపేర్ చేస్తే ఫీమేల్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది ఉంటది అందువల్ల కావచ్చు లేదా సహజంగా మగవాళ్ళు ఏంటంటే అవుట్ గోయింగ్ ఉంటారు మన సమాజంలో కాబట్టి మగవాళ్ళు ఇస్తూఉండరు ఇన్ని ఆడపిల్లలు ఇస్తుండకపోవచ్చు కానీ అలా ఏమీ లేదు రక్తంలో మగ ఆడ అనే తేడా ఉండదు రక్తంలో ఉన్న హార్మోన్ లో ఈస్ట్రోజన్ అండ్ ఇది ఉంటుంది. ఎవరి రక్తం ఎవరికైనా
(17:21) ఎక్కించొచ్చు రైట్ రక్తం ఎవరైనా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అయితే రక్తం తీసుకునేటప్పుడు ఆల్కహాల్ తాగిన వాళ్ళు గాని లేదంటేనేమో స్మోక్ చేసిన వాళ్ళు జ్వరం ఉన్నవాళ్ళు లేకపోతే కొన్ని కొన్ని చెప్తారు ఆ రక్తం తీసుకునే వాళ్ళు టాటూ ఉన్నా సరే హెచ్ ఐవ ఉన్నవాళ్ళు ఇటువంటివి ఏవో ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు. అయితే సర్జరీ చేసి అలాగే రక్తం తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఇవ్వద్దు.
(17:48) ఒక టూ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నా మా బ్రదర్ కి హాస్పిటల్ ఉన్నప్పుడు రక్తం కావాలి అనిఅంటే చాలా మంది నా క్లైంట్స్ వచ్చారు వాళ్ళ చుట్టాల అబ్బాయి కూడా ఒక అబ్బాయి వచ్చాడు అతను చూస్తే అతనికే రక్తం ఎక్కించాలన్నంత వీక్ గా ఉన్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఏం తీసుకుంటారు పాపం వాళ్ళు కదా అందుకని ఇవ్వద్దు అన్నారు.
(18:08) అతనికి ఏ జబ్బు లేదు కానీ రక్తం సరిపడా లేదు మన దగ్గర డబ్బు ఉంటేనే కదా మనం ఎవరికనా అప్పు ఇవ్వగలిగింది. సో అలా రక్తం తక్కువ ఉన్నవాళ్ళు కూడా లేదు అయితే సహజంగా సర్జరీ అయిన వాళ్ళకి వెంటనే దానికి కొంత అవసరం ఉంటది కాబట్టి వెంటనే మనం ఎవరికైనా బ్లడ్ ఇస్తే ఈమెక ఏమనా ఇబ్బంది అయి మళ్ళీ బ్లడ్ తక్కువయితే కష్టం అలాగే బ్లీడింగ్ అవుతూ ఉంటది ఒక్కొక్కసారి డెలివరీ అయిన తర్వాత కానీ లేదంటే ఈ ఆ పిరిడ్స్ లో కూడా పిరిడ్స్ కు ఎక్యుములేట్ అయిన బ్లడ్ఏ కాకుండా ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉండటం వలన టూ మచ్ బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ పోతూ ఉంటుంది.
(18:42) అప్పుడు కూడా ఈ బ్లడ్ తీసి అక్కడ పోయి ఉన్నప్పుడు అమ్మాయి ప్రాణానికి ప్రమాదం కాబట్టి అటువంటి సందర్భంలో ఇవ్వద్దు అని అంటారు తప్ప అంతా పర్ఫెక్ట్ గా ఉంటే ఫీమేల్ కూడా ఇవ్వచ్చు అది డాక్టర్స్ చెప్తారమ్మ నాకంటే ఇంకా బెటర్ గా డాక్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్ అమ్మా రైట్ రైట్ ఎక్కువమంది ఉండటాన్ని మంద అంటారు.
(19:05) సమాజం అంటే ఏంటి వాళ్ళ మధ్య ఉండేటువంటి ఒప్పందాలు నేను నిన్ను కొట్టకూడదు నువ్వు నన్ను కొట్ట నేను నీకు హామ్ చేయకూడదు నువ్వు కూడా నాకు హామ్ చేయకూడదు ఇట్లాంటి ఒప్పందాలు ఉన్నాయి కదా ఆ ఒప్పందాలతో కలిపి సమాజం ఏర్పడింది. ఈ ఒప్పందాలు ఎందుకు పెట్టుకున్నారు లేకపోతే కొడతాడు వాడు నీ దగ్గర ఉంది గుంజుకుంటాడు బేసిక్ నేచర్ ఏంటి వాడిది గుంజుకోవటం లాక్కొని తినటం దాన్ని ఆపడం కోసం సమాజం అనేది పెట్టుకున్నాం రైట్ ఈ ఒప్పందాల్నే సమాజం అనుకుంటున్నాం ఒప్పందాలు బెంచ్‌మార్క్ ఒప్పందాలు లేకుండా ఉన్నది నిజమైనటువంటి మనిషి మ్ ఇప్పుడు మనకి ఇండియా చైనా యుద్ధ విరమణ
(19:50) ఒప్పందం ఉంది. అటాక్ చేయకూడదు ఆయుధాలు వాడకూడదని ఒక అగ్రీమెంట్‌లో సాయం చేసుకున్నాం. అదేంటి అది ఒప్పందం మాత్రమే నిజమఏంటి ఆయుధాలు ఉంటాయి. మరి అగ్రీమెంట్ ఉంది కదా ఇండియన్ సైన్యం వెనక వచ్చేస్తే వాళ్ళు వచ్చి కాల్చేస్తారు చైనా వాళ్ళు వెళ్ళిపోతే మనోళ్ళు వెళ్లి కాల్చేస్తారు యుద్ధ విరమణ అనేది అబద్ధం తాత్కాలికం యుద్ధమే నిజం మనిషిలో మంచితనం అబద్ధం తాత్కాలికం దుర్మార్గమే నిజం రైట్ మనిషి దుర్మార్గుడు జంతువు కంటే జంతువుతో పోలుస్తూ ఉంటాం కానీ యాక్చువల్ జంతువులు చాలా మంచివి చాలా మంది ఏమంటారు మ్యాన్ ఇస్ దేర్ సోషల్ అనిమల్ సంఘజీవి అందుకనే ఒక వీడియో ఉంటది సంఘజీవి
(20:34) కాదు దొంగజీవి అని చెప్పా మన్ ఇస్ నాట్ ఏ సోషల్ అనిమల్ అనిమల్స్ ఆర్ సోషల్ అనిమల్ సోషల్ అంటే ఏంటి ఒక సంఘం ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి కదా కానీ సాటి మనిషిని నమ్మట్లేదు పక్కింటోడిని నమ్మలేం తన భార్యని నమ్మడు భర్తని నమ్మద ఆమె పిల్లల్ని నమ్మరు మాటిమాటికి చెక్ చేస్తూంటది వాళ్ళ మొబైల్ ఎవరితోనా చాటింగ్ చేశడా ఏంటి అని హస్బెండ్ ది వైఫ్ వైఫ్ ది హస్బెండ్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నా అపనమ్మకాలతో ఉంది ఇక్కడ అంతా అనిమల్స్ అవి ఒక గుంపుగా బ్రతుకుతూ అనిమల్స్ తమ జాతి మీద తాము అటాక్ ఎప్పుడు చేయదు.
(21:18) ఇన్ జనరల్ ఒక్కొకసారి ఏదనా కాంపిటీషన్ లో అవ్వచ్చు తప్ప ఇన్ జనరల్ కొట్టుకోవు చంపుకోవు మనిషి తన జాతిని వాడిని తను చంపుకుి అదర్ అనిమల్ ని కూడా ఫుడ్ కోసం తప్ప వేరే దాని కోసం అనిమల్స్ అటాక్ చేయవు. టైగర్ అక్కడ నుంచి పక్కన నుంచి జింకలు వెళ్ళిపోతూ. ఆకలి వేసినప్పుడు మాత్రమే అటాక్ చేస్తాది లేకపోతే జింకల్ని ఏమ అనదు కానీ మనిషి సాటి మనిషిని కీల్ చేస్తాడు సాటి మనిషిని మోసం చేస్తాడు అన్ని జీవరాసులు చంపుతాడు ఆకలి వేసినా వేయకపోయినా చంపటమే పని పాముని ఎందుకు చంపుతున్నాడు ఇతనికి ఏమ ఆకలే కదా పాము తినేది కూడా లేదు.
(21:55) తినొచ్చు పాముని చైనీస్ తింటారు మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా తింటారు. ఫిష్ లాగానే ఉంటది అది కూడా ఆ పాముని మరి ఎందుకు చంపుతున్నాడు అంటే భయం మ్ ఎందుకు అంత ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే భయం ఎందుకు సాటి మనిషిని చంపుతున్నాడు భయం వాడు ఉంటే నాకు ఆపర్చునిటీ ఉండదేమో ఈ భయం వల్ల మనిషి సాటి మనిషిని చంపేస్తున్నాడు.
(22:17) మన్ ఇస్ నాట్ ఏ సోషల్ అనిమల్ అనిమల్స్ ఆర్ సోషల్ అనిమల్ మన్ ఇస్ ఏ మడ్ అనిమల్ పిచ్చి పట్టిన జంతువు ఎట్లా బిహేవ్ చేస్తూ మనిషి అట్లా చేస్తూఉంటారు. మా చిన్నప్పుడు లేగదోడలు అంటాం మేము మీ ఊర్లో ఏమంటారో తెలియదు లేగదోలు అంటే చిన్న చిన్న ఆవు పిల్లలు గాని గేదలు బర్రెలు పిల్లలు ఉంటాయి కదా వాటిని ఆ లేగదోలకి ఒక లేగదోడకి పిచ్చివాటి మ్ అదేం చేస్తే గుండ్రంగా తిరుగుతూ ఉండేది ఎప్పుడే నెర్వస్ సిస్టం లో ఏదో ఇబ్బంది మ్ మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాం తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు గుడి చుట్టూ తిరుగుతాడు మసీద్ చుట్టూ తిరుగుతాడు ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు
(22:51) స్కూల్ చుట్టూ తిరుగుతాడు పెళ్లి చుట్టూ తిరుగుతాడు. ఇక తిరగటమే తిరగడం జరగటం సో మన్ ఇస్ ఏ మాడ్ అనిమల్ ఈ మాడ్ అనిమల్ే నిజం అనుకున్నప్పుడు వీళ్ళు ఎవరైతే అమాయకంగా ఉండి హానెస్ట్ గా ఉన్నారో ఆ విషయంలో వాళ్ళు నేను తప్పేమో నేను చాలా ఇన్ఫీరియర్ ఏమో వాళ్ళందరూ గొప్పవాళ్ళేమో సమాజంలో అందరూ గొప్పవాళ్ళు ఉంటే నేను పనికిమాలలో ఉన్నామో అని చెప్పి వీళ్ళు బాధపడుతూ అందులో ఇరుక్కుంటారు తప్ప సామూహిక దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేని అమాయకులే వీళ్ళు అంతే అంతే తప్ప వీళ్ళు సొంతంగా చేసినది ఏమీ లేదు.
(23:30) కాబట్టి సమాజము అనేది ఒక బంగారు కడియం పట్టుకున్నటువంటి పులి వంటిది పులి ఏం చేస్తది ఆ ముసలిది అయిపోయి ఉంటది బంగారు కడియం పట్టుకొని అక్కడ ఉంటది. తను వేటాడలేకపోతుంది గోర్ల అన్ని వీక్ అయిపోయినాయి. ఆహారం కష్టం అవుతుంటే మీకుంటోళ్ళు వెళ్తూ ఉంటే హరి కృష్ణ అని పిలుస్తది మీరఏంటి అని చెప్తే పులి మాట్లాడుతుంది అని చూస్తారు. నేను ఇన్నాళ్ళు చాలా పాపాలు చేశాను.
(23:57) నేను ఇన్నాళ్ళు ఆ మాంసాహారం తిని మాంసాహారం పాపం ఎందుకు అవుతది దిమాలిన కొన్ని క్యాస్ట్‌లు ఆ మొత్తం మీద రుద్దటం మొన్న ఆ బ్రిక్స్ లో కూడా శాఖహారం పెట్టారు ఇండియన్ కల్చర్ ఇస్ నాట్ వెజిటేరియన్ వెజిటేరియన్ కూడా ఉండొచ్చు బట్ మెజారిటీ ఇండియన్స్ నాన్ వెజ్ తింటారు. మెజారిటీ హిందూస్ నాన్‌వెజ్ తింటారు అది హిందూ కల్చర్ కూడా కాదు.
(24:20) రైట్ మెజారిటీ హిందూస్ నాన్ వెజ్ తింటారు. సో అలా కాకుండా వెజిటేరియన్ ఏదో పుణ్యం అన్నట్టు నాన్ వెజిటేరియన్ పాపం అన్నట్టుగా సృష్టిస్తున్నారు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కోసం ఎక్కువ జీవహింస జరుగుతుంది. పొలం తునేటప్పుడు అనేక చిన్న చిన్న జీవరాసులు చంపేస్తారు ఇట్లు నరికేసేసి పొలాలు చేస్తూ ఉంటారు. వెజిటేరియన్ ఏమి జీవ హింస లేనిదిఏం కాదు.
(24:43) ఆ పురుగు పురుగుల మీద విషం కొట్టి చంపేస్తూఉంటారు. అది కూడా హింసే కదా కేవలం కోడిని కోస్తేను మేకని కోస్తేను అంటే సైజ్ ఇంపార్టెంటఆ సైజ్ ని బట్టి ప్రయారిటీ ఇవ్వాలంటే మనక కంటే ఏనుక ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి కదా అట్లా కాదు కదా దేంట్లో అయినా ఆహారం కోసం కొంత హింస ఉంటుంది అది సహజం నేచర్ లో అయితే ఈ ఆహారం కోసం కానీ ఆహారం కోసం ఆ సాటి మనిషిని సాటి జీవరాశి మీద ఆధారపడటం సహజంగా అవుతూ ఉంటుంది.
(25:14) అయితే ఈ మనిషి ఇతర జీవ మనిషి తను తన జీవనం కోసం తను బ్రతకకుండా ఈ రూల్స్ అన్నీ పెట్టి ఈ రూల్స్ పాటించకపోతే నువ్వు ఒక తప్పుడు మనిషివి అని చెప్పి పొద్దున్నే లేగాలి శుక్రవారం ఇట్లా చేయాలి మంగళవారం ఇట్లా చేయాలి ఆదివారం చర్చికి వెళ్ళాలి శుక్రవారం మేము నమాజ్ ఐదు సార్లు చేయాలి లేకపోతేనేమో శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి మంగళవారం ఆంజనేయ స్వామికి వెళ్ళాలి గురువారం ఏమో శిరిడీ సాయిబాబ ఇట్లా ఏవో రూల్స్ పెట్టి ఆ రోజు నువ్వు మాంసాహారం తీసుకుంటే నువ్వు పాపం చేసినా నిజంగా మాంసాహారం తీసుకుంటే పాపం అయితే ఏరోజు చేసుకున్నా పాపమే మా చిన్నప్పుడు మేము మా ఊరు వెళ్ళినప్పుడు
(25:53) మా అత్త కూతురు కామన్ ఉండేద హరి మన అంటే అక్కడ ఊరు వెళ్ళినప్పుడు అందరూ మా టెంపుల్ కి వెళ్తూ ఉంటారు మొత్తం అంతా ఒక వెహికల్ మాట్లాడుకుని వెళ్తారు టెంపుల్ సహజంగా వచ్చి ఒకటి రెండుగా మీరు నాన్ వెజ్ తింటారు మావాళ్ళందరూ ఆమె అనేది అరే నాన్‌వెజ్ తిని మనం గుడికి వెళ్ళకూడదు. ముందే గుడికి వెళ్లి వచ్చిన తర్వాత తినాలి. ఇట్లా ఉండేది వాళ్ళ బిలీఫ్ సిస్టం అంటే దేవుడు చూడడా దేవుడు గుడిలో దాక్కుని ఉంటాడా దేవుడికి తెలియదా తర్వాత తింటాం.
(26:20) ఇలాంటి దిక్కుమాలిని అన్ని పనికిమాలినని అన్ని మన మీద రుద్దేసరికి పాపం నిజమేనేమో అనుకున్న అమాయకులు ఈ సమాజంలో ఉన్నటువంటి దుర్మా అన్నీ కన్నింగ్ మాటలే కదా అవును సార్ తిని వెళ్ళకూడదు వెళ్ళవచ్చి తినొచ్చు అంటే దేవుడు తర్వాత అయితే చూడలేడు దేవుడు ఒక దద్దమ్మ మనం ఏం చేసినా సరే ఆయన చూడడు చూడలేడు పాపం కదా దొంగచాటుగా మనం ఎన్నైనా పాపాలు చేయొచ్చుఅని అనుకుంటుంది ఆమె మ్ సో కాబట్టి అవన్నీ నిజమే అనుకొని వాళ్ళందరూ నిజంగా దేవుణని నమ్ముతున్నారేమో అనుకొని లేదంటే వాళ్ళందరూ నిజంగా టాపర్ అయ్యారు అనుకొని లేకపోతే ఇంకోటి అనుకొని ఇంకోటి అనుకొని
(26:55) అలాగే అవ్వాలి అవ్వలేకపోతున్నానే అనేటువంటి ఇన్ఫీరియారిటీ తోని వాళ్ళలో యంజైటీ వస్తుంటది కాబట్టి నా కౌన్సిలింగ్ చెప్పాను చాలాసార్లు ఐ యమ్ నాట్ ఏ మోటివేటర్ ఐ యమ ఏ డమోటివేటర్ నా కౌన్సిలింగ్ లో ఆ మనిషిని నేల మీదకి తెచ్చేస్తారు సో వాట్ ఫెయిల్ అవ్వడం నేరం కాదు పేదరికంలో ఉండటం నేరం కాదు చిన్న జాబ్ చేయడం నేరం కాదు తక్కువ జీతానికి పని చేయడం నేరం కాదు రైట్ డబ్బు లేకపోవడం నేరం కాదు పేదరికం నేరం కాదు కానీ ఆ హత్య చేయడం కంటే పెద్ద నేరంగా ఇది భావిస్తూ ఉంటారు పేదరికంలో ఉండటం జాబ్ రాకపోవటాన్ని మర్డరర్ కంటే రేపిస్ట్ కంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఫెయిల్
(27:38) మార్కులు రాకపోవటాన్ని ఆ మోసగాడి ఆ డబ్బులు ఆ దొంగతనం చేసే వాళ్ళ కంటే కూడా ఎక్కువగా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ నేరాలు కాదు ఇదంతా సహజం ఎప్పుడు టాపర్ అవ్వాలని ట్రై చేయకు ట్రై చేస్తే నీకు యంజైటీ పెరుగుతుంది. నేను కూడా చిన్నప్పుడు ప్రతిదానికి మంచి వాడని పేరు తీసుకోవాలి అని ఉండేది. బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సులో వాళ్ళందరూ ఆహా ఈ అబ్బాయి ఎంత మంచోడు ఇంత చక్కగా కూర్చున్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అని ఆ డ్రైవర్ కండక్టర్ పక్కనవాళ్ళు అనుకోవాలి.
(28:14) సినిమాకి వెళ్తే సినిమాలో అందరూ ఆహా అబ్బా ఎంత మంచోడు అలా ట్రై చేసినంత కాలం నాకు యంజైటీ లేదు అందరూ ఇంతే ఉంటారు నేను కూడా అంతే ఉంటాను మనకి చెప్తారు దొంగసాటిగా ఆ ఏంటి అప్పట్లో ఆ సినిమాలుఏంటి మలయాళి సినిమాలు డబ్బింగ్ అయ్యాయి షకీలా దొంగసాటిక వెళ్లి చూసేవాళ్ళు వచ్చి ఇక పైకి కబుర్లు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా చాలా మంది ఒక అమ్మాయి చెప్పారు తిరుపతిలో ఉండే సార్ నేను నా స్కర్ట్ కొంచెం పైకి ఉంటే మా నాన్న ఎంత తిట్టేవాడో కానీ ఆయన మొబైల్ లో అన్ని ఆడపిల్లల ఫోటోలు అవే ఉంటాయి న్యూడ్ ఫోటోలు హాఫ్ నోట్ ఫోటోలు అవే ఈమెకి చెప్పి ఆయన చూసేవాడు మరి ఆ పిల్లలు
(28:51) కూడా ఆడపిల్లలే కదా ఇలా ద్వంద్వత్వం పాటించే సమాజంలో ఆ దుర్మార్గాన్ని ద్వంద్వత్వాన్ని అర్థం చేసుకోలేక వీళ్ళు యంజైటీ గురవుతున్నారు డిప్రెషన్ గురవుతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు కూడా కావాలని అది తెచ్చుకుంది కాదు అండ్ వీళ్ళు కాదు దానికి కారణం కారణం సమాధి రైట్ నాన్న టైం అయింది కంక్లూడ్ చే థాంక్యూ సార్ థాంక్యూ ఫర్ వాచింగ్ వచ్చే ప్రోగ్రాం్ లో మళ్ళీ కలుద్దాం.

No comments:
Post a Comment