Thursday, September 24, 2026

గుర్తింపు లేకపోతే మనం ఎవరు? | Why We Fear True Freedom & Seek Identity

గుర్తింపు లేకపోతే మనం ఎవరు? | Why We Fear True Freedom & Seek Identity

Author Name:Beyond Civils

Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FFfGSMetI_A





Title: గుర్తింపు లేకపోతే మనం ఎవరు? | Why We Fear True Freedom & Seek Identity

Author Name: Beyond Civils

Description: We spend our entire lives fighting for freedom, but the moment we actually get it, why do we feel afraid? In this video, we explore the deep psychological and philosophical conflict between Identity and Freedom.
​When we lack an identity or label—whether through relationships, religion, nationality, or career—we experience severe insecurity. To escape this fear, we often willingly accept different forms of psychological attachment and servitude just for the sake of mental safety.
​Dive into this exploration of the ego, Jiddu Krishnamurti’s perspective on true freedom, and why the illusion of the "self" keeps us bound.
​Chapters:
​[00:03] – The Fear of True Freedom & Loss of Identity
​[00:19] – Why We Choose Psychological Slavery (Love, Ideology, Religion)
​[00:54] – Psychological Safety vs. Jiddu Krishnamurti's View on Freedom
​[01:23] – Why Losing a Job or Relationship Shatters Us
​[01:55] – The Illusion of "I" & The Search for Belonging
​[02:30] – The Ultimate Question: Can We Live Without Labels?

​#Philosophy #Psychology #IdentityVsFreedom #Krishnamurti #SelfDiscovery #MentalFreedom #Mindset #SelfAwareness #Ego #DeepThoughts

Transcript:
(00:03) మనం స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడతాం. కానీ స్వేచ్ఛ దొరికిన క్షణంలోనే భయపడతాం. ఎందుకంటే స్వేచ్ఛలో నేను అనేది కనిపించదు. నీకు ఒక గుర్తింపు లేకపోతే నువ్వు ఎవరు ఇదే భయంతో మనం బానిసత్వాన్ని వెతుక్కుంటాం. నేను నీకోసమే బతుకుతాను అంటూ కొందరు ప్రేమలో బానిసలు అవుతారు. కొందరు ఆదర్శాలకు బానిసలు అవుతారు. నా దేశం నా మతం నా సిద్ధాంతం ఇలా కొందరు దేవుడికి బానిసలు అవుతారు.
(00:44) నేను ఆయన సేవకుడిని అని ప్రశాంతంగా చెప్పుకుంటారు. ఎందుకంటే బానిసత్వంలో ఒక భద్రత ఉంటుంది. నిన్ను నువ్వు ఎవరికో అప్పగిస్తే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను ఫలానా వాడిని అనే లేబుల్ నీకు మానసిక సేఫ్టీని ఇస్తుంది. కృష్ణమూర్తి చెప్పిన మాట ఇక్కడే మొదలవుతుంది. నిజమైన స్వేచ్ఛ అంటే నేను అనేదే లేకపోవడం. ఏ గుర్తింపు లేకుండా బ్రతకడం.
(01:18) మనకు మానసిక భద్రత లేకుండా బతకడం. నిజానికి అలా బతికిన వ్యక్తి తీవ్ర భయానికి అభద్రతకు లోనవుతాడు. ఉద్యోగం పోతే నీకు భయమేస్తుంది. ఎందుకు నీ ఉద్యోగమే నీ గుర్తింపు కాబట్టి ప్రేమలో ఓడిపోతే నీకు శూన్యంగా అనిపిస్తుంది. ఎందుకు నీ ఐడెంటిటీని నీ గుర్తింపుని అవతలి మనిషిలో దాచుకున్నావు కాబట్టి ఇలా మనం ఎప్పుడూ దేనిలోనో ఒకదానిలో ఈ నేను అనే మన గుర్తింపును వెతుక్కుంటూనే ఉంటాం.
(01:57) కులంలో హోదాలు సంపదనలు భక్తిలో కానీ వెతుకులాటే మనల్ని బానిసత్వానికి అలవాటు చేస్తుంది. నిజానికి ఈ నేను అనే భావన ఒక బ్రమ మాత్రమే ప్రతి క్షణం మారే మన ఆలోచన సమూహాన్ని మనం నేను అని పిలుస్తున్నాం. వాస్తవం ఏంటంటే గుర్తింపు కోసం ప్రాకులాడే మనిషి ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు. మరి భద్రత లేకుండా గుర్తింపు లేకుండా బ్రతకడం సాధ్యమేనా అదే అసలైన ప్రశ్న. ఆ

No comments:

Post a Comment