Thursday, September 24, 2026

🚨Srirangam’s Secret Vaults | Next Anantha Padmanabhaswamy Treasure | India's Largest Temple |VR Raja

🚨Srirangam’s Secret Vaults | Next Anantha Padmanabhaswamy Treasure | India's Largest Temple |VR Raja

Author Name:V R RAJA

Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja

Youtube Video URL:https://www.youtube.com/watch?v=djyrtANTquw





Title: 🚨Srirangam’s Secret Vaults | Next Anantha Padmanabhaswamy Treasure | India's Largest Temple |VR Raja

Author Name: V R RAJA

Description: 🚨Srirangam’s Secret Vaults | Next Anantha Padmanabhaswamy Treasure | India's Largest Temple |VR Raja

📈 Open FREE Demat Account (Best for Beginners): (Free Research & Recommendations included) 👉 https://tinyurl.com/bdssxh9n

Naa Top 63 Stocks List (Large, Mid, Small Cap) kavala? Telegram lo Join avvandi! 👇

✅ Join Telegram Channel (For 63 Stocks List): 👉 https://t.me/+KxJB7hykn5Q1NjVl

⏮️ Stock market Playlist: 👉    • 📊How to BUY & SELL shares in demat account...  

కేరళలోని పద్మనాభ స్వామి టెంపుల్ నేలమాళిగల తర్వాత, ఇప్పుడు ప్రపంచం చూపు శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి టెంపుల్ వైపు ఎందుకు తిరిగింది? గరుడ మండపం కింద ఉన్న సీక్రెట్ రూమ్ లో వేల కోట్ల నిధి దాగి ఉందన్న పిటిషన్ వెనుక ఉన్న ఆధారాలు ఏంటి? ఒక బిచ్చగాడు 70 వేల రూపాయల వజ్రాలు ఎలా దానం చేశాడు?

For Business Inquiries & Brand Collaborations:
📧 vrfactsofficial1969@gmail.com

Ee video lo, Tamil Nadu loni Srirangam temple venuka unna mind-blowing treasure mystery gurinchi deep ga decode cheddam. Garuda Mandapam kinda unna secret room petition, Jatavarman Sundara Pandyan donate chesina 36 Lakh gold coins (Pon), and 1872 British journal bayatapettina shocking facts gurinchi clear ga discuss cheddam. Alage, 2014 lo jarigina massive excavation (50,000 tons of debris), Vellayi Gopuram (White Gopuram) venuka unna supreme sacrifice, and ancient Indian temple security system gurinchi poorthiga telusukundam. Ee story ancient history and hidden treasures ki oka pedda example!

Promotional Context: Option Trading loni volatility and strategies (Call/Put, Strike, Open Interest) ni analyse cheyadaniki and Advanced Trading tools vaadadaniki description loni link dwara mee FREE Demat Account open cheskondi! [Insert Your Trading App Link Here]

In this deep breakdown of the Srirangam Temple Treasure Mystery, we cover:
🔸 The Secret Room Petition: Decoding the legal petition demanding a video scan of the hidden chamber under the Garuda Mandapam.
🔸 36 Lakh Gold Coins: Historical epigraphical evidence of King Jatavarman Sundara Pandyan weighing elephants against gold and gems to donate to the temple.
🔸 The Beggar's Diamond: The astonishing 1872 British record revealing how a penniless saint (Venkatadri) donated diamonds worth more than royal gifts.
🔸 The 2014 Massive Excavation: How removing 50,000 tons of sand revealed entire ancient mandapams and temples hidden underground for centuries.
🔸 The White Gopuram: The emotional and supreme historical sacrifice made by Vellayi to protect the temple's wealth during extreme historical events.
🔸 Ancient Security Council: How a 23-member supreme council and armed guards ('Velaikkarar') protected the temple's treasury in the 13th century.

Ee massive hidden treasure mystery and ancient Indian history paina mee opinion ento kinda comment cheyandi! Please share this video with your friends to spread the greatness of our culture!

#VRRaja #SrirangamTemple #TreasureMystery #IndianHistory #AncientIndia #TeluguFacts
Follow Us On Social Media:
► Instagram: https://www.instagram.com/iamvrraja?i...
► Facebook: https://www.facebook.com/share/19DbBn...

Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Transcript:
(00:00) కేరళాలో ఉన్న అనంత పద్మనాభస్వామి టెంపుల్ నేలమాలిగలు ఓపెన్ చేసిన తర్వాత లక్షల కోట్ల నిధులు బయటపడ్డ విషయం అందరికీ తెలుసు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా మొత్తం చూపు ఇంకో ప్రాచీన దేవాలయం వైపు తిరిగింది. అదే తమిళనాడులో శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి టెంపుల్ ఎందుకంటే ఈ టెంపుల్ లో ఒక గరుడ మండపం కింద ఒక పెద్ద సీక్రెట్ రూమ్ ఉందని అందులో కూడా ఎవరికీ అంతు చిక్కని వేల కోట్ల నిధి దాగుందని గవర్నమెంట్ కి ఒక పిటిషన్ వెళ్ళింది.
(00:28) అసలు ఆ పిటిషన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి చరిత్ర వెనక్కి తిరిగేస్తే ఒక రాజు గుడికి సమర్పించిన 36 లక్షల బంగారు నానాలు కావేరి నదిలో పడవనిండా పోసిన రత్నాలు రాజుల్నే మించిన ఒక బిచ్చగాడు సమర్పించిన 70వే రూపాయల వజ్రాభరణాలు ఇవన్నీ ఎక్కడికి పోయాయి 70,000 అంటే చీప్ గా చూడండి ఆ టైంలో 70,000 సో ఒకవేళ ఆ ట్రెజర్ అక్కడే ఉంటే 2014 లో ఆ టెంపుల్ లో తవ్వకాలు జరిపినప్పుడు 50,000 టన్నల డెబ్రిస్ కింద అంటే తొవ్విన తర్వాత మట్టి కింద గుడ్లో ఏం బయట పడింది అసలు ఆ గుడి కింద ఉన్న ట్రెజర్ మిస్టరీ ఏంటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్
(01:01) ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఆ ట్రెజర్ మిస్టరీ లోకి వెళ్ళే ముందు అసలు ఆ టెంపుల్ రేంజ్ ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. తమిళనాడులో ఉన్న శ్రీరంగం అనేది కావేరి ఇంకా కొలిడం నదుల మధ్య ఉన్న ఒక సహజ సిద్ధమైన ద్వీపం ఐలాండ్ అనుకోండి నదుల మధ్యలో ఒక ఐలాండ్ ఉండడం దాని మీద ఇంత పెద్ద గుడి కట్టడం అనేది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి.
(01:19) సో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉన్న ఒక 108 దివ్య దేశాల్లో శ్రీరంగం టెంపుల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. అండ్ దీని సైజ్ కూడా మాట్లాడుకోవాలి ఎంత పెద్దదో 156 ఎకరాల్లో ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 63 హెక్టార్స్ ల్యాండ్ అన్నమాట. సో ప్రపంచంలో నిత్య పూజలు జరిగే అత్యంత పెద్ద హిందూ దేవాలయంగా అంటే లార్జెస్ట్ ఫంక్షనింగ్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ గా దీనికి ఒక రికార్డ్ ఉంది.
(01:40) మనకు జనరల్ గా ఏంటి ఏ ఊర్లో అయినా సరే ఊరి మధ్యలో గుడి ఉంటది. కానీ శ్రీరంగం స్పెషాలిటీ ఏంటంటే ఒక గుడి లోపలే ఊరు ఉంటది. ఈ టెంపుల్ కి మొత్తం ఏడు ప్రాకారాలు ఉంటాయి. అంటే ఏడు కాన్సెంట్రిక్ వాల్స్ అన్నమాట. సిఈ ప్రాకారాల లోపలే సాధారణ ప్రజల జీవితం ఉంటది వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ ఆ కోటకోడాల మధ్యలే ఉంటాయి.
(01:59) లోపల ఉన్న ఐదు ఆవరణలు టెంపుల్ కి సంబంధించిన పనులకు వాడితే బయటఉన్న రెండు ఆవరణలు ఒక టౌన్షిప్ లాగా మారిపోయాయి. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్సవాల్లో జరిగే ఒక ఏనుగు వాహనం ఉంటది దాన్ని యానై వాహనం అంటారు. జనరల్ గా ఏనుగకి రెండు దంతాలు ఉంటాయి కదా కానీ ఈ వాహనానికి ఏకంగా నాలుగు దంతాలు చెక్కబడి ఉంటాయి.
(02:18) అండ్ మన సైన్స్ ప్రకారం చూస్తే 15 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయిన ఒక ప్రీ హిస్టారిక్ ఎలిఫెంట్ అన్నమాట అది దాని పేరు కూడా ఉంది మాస్టర్ డౌంటో ఐడియాకి మాత్రమే ఇలా నాలుగు దంతాలు ఉండేవి. సో ఈ ఏన్షియంట్ నాలెడ్జ్ మన వాళ్ళకి ఎలా తెలిసింది అనేది ఇప్పటికొక మిస్టరీ. అలాగే గర్భగుడిలో ఉన్న 21 అడుగుల చైన రంగనాధుడి మూలవిరాట చూస్తే అది మామూలు గ్రానైట్ రాయి కాదు దాన్ని సున్నం ఇంకా ఇసక ఇంకా 60కి పైగా ఔషధ మూలికలు కలిపిన కడు శర్కర యోగం అనే ఒక స్పెషల్ ఒక టెక్నాలజీతో తయారు చేశారు దీని గురించి ఇంకో విగ్రహం కూడా మనం అంతకుముందు డిస్కస్ చేసిన దాంట్లో కడు శర్కర యోగం గురించి ఒక
(02:48) ఏదో టెంపుల్ లో మాట్లాడుకున్నాం గుర్తులేదు నాకు కూడా అండ్ ఈ కడు శర్కర యోగం అంటే మామూలుగా మీకు ఏ గూడిలో అయినా సరే వాటర్ తో కదా అభిషేకం చేస్తారు కానీ అక్కడ విగ్రహం పాడవ్వకుండా ఉండడం కోసం నీళ్ళు అస్సలు తగలనివ్వరు ఒక రకమైన మూలికా తైలంతో దానికి ప్రొటెక్షన్ ఇస్తారు. అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ శాసనాల ప్రకారం వందల ఏళ్ల క్రితమే ఈ టెంపుల్ క్యాంపస్ లో ప్రజలకు ఉచిత వైద్యం అందించడానికి ఒక ఆరోగ్యశాల అంటే హాస్పిటల్ కూడా ఉండేది.
(03:14) ఈ విషయాలు ఏంటంటే ఆ కాలంలో ఈ గుడి ఎంత సైంటిఫిక్ గా అండ్ సోషల్ గా సామాజికంగా ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేదో మనకు అర్థంవుతుంది మరి ఇంత గొప్ప గుడి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు శత్రువుల కన్నా పడకుండా ఎలా ఉంటది కచ్చితంగా పడుద్ది. సో చరిత్రలో ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. 14వ శతాబ్దంలో మాలిక్ కాఫూర్ ఈ టెంపుల్ పైన దండయాత్ర ఇన్వేషన్ చేశాడు ఆ టైంలో ఎనిమీ ఫోర్సెస్ చాలా దారుణంగా గుడిని డామేజ్ చేయడానికి ట్రై చేశారు.
(03:38) అప్పుడు అక్కడన్న పూజారులు స్వామి వారి మెయిన్ విగ్రహాన్ని శత్రువుల నుంచి సేఫ్ గా కాపాడడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ విగ్రహం ముందే ఒక పెద్ద రాతి కూడా కట్టేసి అసలు అక్కడ విగ్రహం ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా కవర్ చేశారు. ఇక బయటికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉండే ఉత్సవ విగ్రహాన్ని అంటే నం పెరుమాళ్ళ విగ్రహాన్ని వాళ్ళు ప్రాణాలకు తెగించి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పంపించేశరు.
(03:57) ఆ తర్వాత ఉత్సవ విగ్రహం ఏకంగా 48 ఏళ్ల పాటు బయట ఉండిపోయింది. సో శత్రువుల నుంచి ఆ విగ్రహాన్ని కాపాడడం కోసం జింజీ గుహల్లో తిరుమల కొండల్లో అడవుల్లో దాక్కుంటా పూజారులు చాలా కష్టాలు పడ్డారు. అలా 48 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత ఫైనల్ గా 1371లో ఆ ఉత్సవ విగ్రహాన్ని తిరిగి శ్రీరంగానికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది.
(04:19) అప్పటికే టెంపుల్ లో ఇంకో కొత్త విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. దాంతో పాత విగ్రహం ఏది కొత్త విగ్రహం ఏది అని ఒక కాంట్రవర్సీ మొదలైంది. అప్పుడు ఒక అందుడైన చాకలి వృద్ధుడు వచ్చి ఆ పాత విగ్రహం బట్టలపై ఉన్న కస్తూరి వాసనని పసిగట్టి అసలైన విగ్రహం ఇదే అని కన్ఫర్మ్ చేశాడు. సో ఆ సువాసన దశాబ్దాల పాటు అలానే ఉండిపోవడం నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి.
(04:38) సో ఈ హిస్టరీ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం విగ్రహాలని కాపాడడానికే వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు సైతం పరంగా పెట్టారంటే ఆ గుడిలో ఉన్న కోట్లాది రూపాయల సంపదని ఇంకెంత సీక్రెట్ గా ఇంకెంత స్ట్రాంగ్ గా కాపాడి ఉంటారో మనం ఒక ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ వీడియోలో మెయిన్ ట్రెజర్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో సాడ్ థింగ్ చెప్పనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడమే చూడండి మనం 2 బిలియన్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం.
(05:03) మీరు అలా నెమ్మది నెమ్మది నెమ్మదిగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అలా అలా 2 మిలియన్ కి రీచ్ అయిపోతాం. వచ్చేసావ్ సెకండ్ దూరం వచ్చేసాం ఇంకా సగం ఉంది కదా వచ్చేసాం వచ్చేసాం. చెప్పినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకేం చేయలేం. అండ్ మా విఆర్ ఫ్యామిలీ అయితే బంగారం వీడియో లైక్ చేసి చూస్తారు. షేర్ కూడా చేయండి అండ్ షేర్ చేయండి మీ పేరెంట్స్ కి షేర్ చేయండి.
(05:20) వీడియో నచ్చుద్ది. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఇప్పుడు నేను చెప్పేది ఏదో గాలి మాట కాదు నేను రీసెంట్ గా ఎపిగ్రాఫిక్ ఇండియా కి సంబంధించిన ఒక 480 పేజెస్ పిడిఎఫ్ ఆర్కేవ్ డాక్యుమెంట్ లో శ్రీరంగం గురించి ఇన్ఫర్మేషన్ అంతా బయట తీసాం. సో అందులో ఉన్నదే ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే ఎపిగ్రాఫిక్ ఇండియా వాల్యూమ్ సిక్స్ డౌన్లోడ్ చేసి చదవండి ఇందులోనే ఇన్ఫర్మేషన్ అక్కడ మ్యాచ్ అయిద్ది.
(05:40) అది చదవడం కూడా కష్టం లేండి. సో ట్రై చేయండి కావాలనుకుంటే సో 480 పేజీలు ఉంటాయి. సో అందులో ఏముందో ఇప్పుడు నేను మనం మాట్లాడుకుందాం అండ్ ఈ గుడికివచ్చిన బంగారం గాని రత్నాలు సంపద కౌంట్ అక్కడ ఉంటది. సరే ఇది 13వ శతాబ్దంలో జటావర్మన్ సుందరపాణ్య అనే ఒక రాజు ఉండేవాడు ఈయన టెంపుల్ కి చేసిన విరాళాలు చూసి జనాలు ఆయనకి పొన్మేయంద పెరుమాళ్ళ అని ఒక టైటిల్ ఇచ్చారు.
(06:02) అంటే టెంపుల్ ని బంగారంతో కప్పిన రాజు అని అర్థం. చరిత్రలో ఎపిగ్రఫికల్ రికార్డ్స్ చూస్తే ఆయన ఇచ్చిన సంపద లెక్కలు చాలా క్లియర్ గా ఉన్నాయి. టెంపుల్ కి ఉన్న విమాన గోపురానికి గోల్డ్ తో కోటింగ్ ఇవ్వడానికి ఆయన ఏకంగా 18 లక్షల బంగారు కాయిన్స్ బంగారు నాణాలని ఖర్చు చేశాడు. ఆ కాలంలో వాటిని బంగారు నానాలు కాదు పాన్ అని పిలిచేవాళ్ళు అది మాత్రమే కాదు దేవుడు ఆభరణాలు రత్నాలు ఇంకా వేరే వేరే గిఫ్ట్ రూపంలో ఇంకో 18 లక్షల గోల్డ్ కాయిన్ వాల్యూ చేసే సంపదను కూడా సమర్పించారంట.
(06:26) అంటే మీరు ఒకసారి ఆలోచించండి కేవలం ఒక్క రాజు అకౌంట్ లోనే 36 లక్షల గోల్డ్ కాయిన్స్ టెంపుల్ లోకి వచ్చాయి. అండ్ ఈయన చేసిన ఇంకో అద్భుతమైన దానం గురించి శాసనాల్లో రాసిఉంది. కావేరీ నదిలో రెండు పడవలను పక్క పక్క నుంచి ఒక పడవలో ఒక పెద్ద ఏనుగు నెక్కిచ్చారు ఆ ఏనుగు వేయటికి ఆ పడవ నీటిలో ఎంతవరకు మునిగిందో ఆ మార్క్ చేసుకొని రెండో పడవలో కూడా కరెక్ట్ గా ఆ మార్క్ వరకు వచ్చేలా బంగారం రత్నాలు పోసి టెంపుల్ కి దానం చేశారండి.
(06:49) దీన్ని బట్టి ఆ రోజుల్లో టెంపుల్ దగ్గర ఎంత ట్రెజర్ పోగుబడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో శ్రీరంగం టెంపుల్ లో స్వామి వారిని తిరిగి ప్రతిష్టించిన విజయనగర కమాండర్ గోపన్న ఒడియార్ ఇది కూడా ఆర్కైవ్ లోనే ఉంది. టెంపుల్ మెయింటైనెన్స్ కోసం 52 గ్రహాలను రాసిచ్చారు. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు హరిహరట అలాగే విరుపన్న ఉడియార్ లాంటి వాళ్ళంట ఆ గుడిలోనే వాళ్ళ వేటికి సమానమైన గోల్డ్ ని దానం చేసి తులాపురుష క్రతువులు జరిపించారంట.
(07:14) ఇలా వందఏళ్ల పాటు రాజులు చక్రవర్తులు కుప్పలు తెప్పలుగా కురిపించిన గోల్డ్ అంతా మరి ఎక్కడికి వెళ్ళింది ఆ గోల్డ్ డొనేషన్స్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఈనాటికి గుడి గోడల మీద పక్కా ఆధారాలతో కనిపిస్తాయి. సో ముస్లిం రాజుల దండ యాత్రల వల్ల టెంపుల్ డామేజ్ అయిపోయిన తర్వాత విజయనగర్ రాజులు ఈ టెంపుల్ ని మళ్ళీ పాత వైభవానికి తీసుకురావడానికి చాలా ఖర్చు పెట్టారు.
(07:33) వాళ్ళఇచ్చిన రత్నాలు వజ్రాలు బంగారు పాత్రలన్నీ టెంపుల్ ట్రెజరీలోనే లెక్కలకు మించి ఉండేవి. కేవలం ఒక ఏనుగు బరుగున్న సమానమైన బంగారమే కాకుండా ఎన్నో ఏళ్ల పాటు వచ్చిన కానుకలు విరాళాలు అన్నీ కలుపుకుంటే ఆ టెంపుల్ లోని ట్రెజర్ వాల్యూ ఈరోజు మార్కెట్లో అసలు ఎస్టిమేట్ కూడా చేయలేం. మరి ఇంత చరిత్ర ఉన్న ఇంత ట్రెజర్ ఎక్కడికి పోయింది ఆ సంపద ఇంకా అక్కడే ఎక్కడనా దాగుందా ఈ డౌట్ తోనే 2012లో పురావస్తు శాఖకు అలాగే గవర్నమెంట్ కి ఒక పిటిషన్ వెళ్ళింది.
(07:59) వైష్ణవ పరిశోధకుడైన శ్రీకృష్ణమాచార్య ఈ పిటిషన్ ఫైల్ చేస్తా టెంపుల్ లో గరుడ మండపం కింద ఉన్న ఒక సీక్రెట్ రూమ్ లో వేల కోట్ల నిధి ఉందని ఆర్గ్యూ చేశారు. అండ్ ఆయన అలా చెప్పడానికి ఏవో గాలిలో మాటలు వాడలా దానికి ఒక స్ట్రాంగ్ హిస్టారిక్ ప్రూఫ్ చూపించారు. 18వ శతాబ్దంలో అంట ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే దగ్గర దుబాష్ గా పనిచేసిన ఆనందరంగ పెళ్య రాసుకున్న పర్సనల్ డైరీలో ఈ ట్రెజర్ కి సంబంధించిన ఒక కీ పాయింట్ ఉంది.
(08:21) శ్రీరంగం కొన్నేళ్ల పాటు ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్ లో ఉన్నప్పుడు అప్పటి గవర్నమెంట్ లంబేట్ గుడిలో ఉన్న ఆ గోల్డ్ కాయిన్స్ ఆభరణాలన్నీ దోచుకోవడానికి ఒక పెద్ద ఆర్మీని పంపించారు. ఈ విషయం ముందే తెలుసుకున్న పూజారులు ఆ ఫ్రెంచ్ ఆర్మీ కంటపడకుండా నిధి మొత్తాన్ని గరుడు మండపం నేల కింద ఒక రహస్య గదిలో దాచేశరంట. దీన్ని ప్రూవ్ చేయడానికి అక్కడ లాజికల్ క్లూ కూడా ఉంది ఏ టెంపుల్ లో అయినా సరే గరుడ విగ్రహం ఎంట్రన్స్ కి కరెక్ట్ గా ఎదురుగా కొంచెం దగ్గరలో ఉంటది.
(08:44) కానీ శ్రీరంగం టెంపుల్ లో మాత్రం ఆ గరుడ విగ్రహాన్ని మామూలు ప్లేస్ లో కాకుండా ఏకంగా 15 అడుగులు లోపలికి జరిపి ప్రతిష్టించారు. మరి ఇలా ఎందుకు చేశారు? ఖచ్చితంగా ఆ విగ్రహం కింద సీక్రెట్ రూమ్ ఎంట్రన్స్ కవర్ చేసి ఉంటారు అందుకే ఆ విగ్రహం ప్లేస్ ని ఇలా మార్చారని ఆ పిటిషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
(09:03) టెంపుల్ స్ట్రక్చర్ ని మాత్రం ఏమాత్రం డామేజ్ చేయకుండా ఒక చిన్న హోల్ చేసి లోపలికి వీడియో స్కానింగ్ పంపిస్తే ఆ ట్రెజర్ మిస్టరీ ఏంటో బయట పడుతుందని వాళ్ళు డిమాండ్ చేశారు. ఒకవేళ స్కానింగ్ జరిగితే ఆ గరుడు పండపం కింద నిజంగానే 36 లక్షల గోల్డ్ కాయిన్స్ రత్నాలు బయట పడతాయా అనేదే పెద్ద క్వశ్చన్ ఆ మిగిలిన ట్రెజర్ వివరాలు ఆ 2014లో తవ్వకాల్లో బయటపడ్డ సీక్రెట్స్ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం.
(09:23) ఈ శ్రీరంగం టెంపుల్ లో ఉన్న ఆభరణాల గురించి మనం కేవలం కథల్లో వినడం కాదు 1872 లోనే ద ఇండియన్ యాంటిక్వేరీ అనే ఒక బ్రిటిష్ జర్నల్ లో క్లియర్ లిస్ట్ పబ్లిష్ చేశారు. 1872 లో బ్రిటిష్ వాళ్ళు ఆ టెంపుల్ లో ఉన్న జువెల్స్ అన్ని ఫిజికల్ గా చెక్ చేసి వాళ్ళు ఒక వాల్యూ ఎస్టిమేట్ చేశారు. అప్పట్లో ట్రెజర్ వాల్యూ 8 నుంచి 9 లక్షల రూపాయలు ఉంటదని ఎస్టిమేట్.
(09:44) 1872 లో 9 లక్షల రూపాయలు అంటే ఈరోజు మార్కెట్ లో దాని వాల్యూ 100 కోట్లలో ఉంటది. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ లో గుడికొన్న నగలు కూడా ఏంటో డీటెయిల్డ్ గా రాశారు. ఆ లిస్ట్ ఏంటంటే డైలీ దేవుడి పూజా కార్యక్రమాలకి జలాభిషేకాలకి వాడే పాత్రలు స్వచ్ఛమైన బంగారంతో చేసినవి అని రాశారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ చెప్పనా బంగారు పాత్రల మీద తెలుగు లిపిలో అక్షరాలు చెక్కున్నాయి.
(10:04) అందులో ఉన్న ఒకే ఒక పెద్ద బంగారు బింద వాల్యూ అప్పట్లో కరెక్ట్ గా 15,000 రూపాయలని బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేశారు. ఇది కాకుండా దేవుడికి అలంకరించిన రత్న కవచం ఒకటి ఉంటది. ఆ కవచం మొత్తం వజ్రాలు, కెంపులు, పచ్చలతో నిండిపోయి ఉంటది. దీని వాల్యూ అప్పట్లోనే లక్ష రూపాయల పై మాట అని వాళ్ళు రాశారు. ఇంకా వేలాది ముత్యాలతో అల్లిన నల్లటి వెల్వెట్ గొడవలు దేవుడి ఉత్సవాల్లో వాడే పతాకాలు ఇలా ప్రతి ఒక్క దాన్ని ఆ డాక్యుమెంట్ లో రికార్డ్ చేశారు.
(10:24) కానీ ఆ లిస్ట్ లో ఉన్న మోస్ట్ వాల్యబుల్ ఆభరణాల గురించి వెతుకుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఇంకో షాకింగ్ నిజం తెలిసింది. ఆ గుడిలో ఉన్న ఆభరణాలు సగానికి పైగా ఆభరణాలు ప్రాచీన రాజులు ఇచ్చినవి కావంట. ఒక బిచ్చగాడు ఇచ్చినవ అని చెప్తారు. అవును మీరు విన్నది కరెక్టే వెంకటాద్రి అనే ఒక నిరుపేద బ్రాహ్మణ సన్యాసి ఈ గుడికి రాజుల కంటే ఎక్కువ సంపదని ఇచ్చారు.
(10:44) ఆయన హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి ఆ వెంకటాద్రి అనే సన్యాసి ఒక స్ట్రాంగ్ ఓవ తీసుకున్నాడు రోజు ఖచ్చితంగా ప రూపాయలు భిక్ష వస్తేనే భోజనం చేస్తానని ఆ వచ్చిన డబ్బుతో రంగనాధుడికి నగలు చేయిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఆయన భక్తి ఆయన డెడికేషన్ చూసి అక్కడికి వచ్చే భక్తులు ఆయనకి ప రూపాయలు కాదు కదా వందలు వేలు భిక్షలుగా వేయడం స్టార్ట్ చేశారు.
(11:02) అలా పోగైన డబ్బుతో ఆ సంధ్యా సేకంగా ఒక్కొక్కటి 70వే రూపాయలు విలువైన వజ్రాభరణాలని స్వామికి కానుగగా ఇచ్చారు. 1872 నాటికి ఆయన శ్రీరంగంలో ఉంటూ ఈ నగలు చేయించారు. సో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాండ్యరాజులు చోళరాజులు ఇచ్చిన ఆభరణాలని డామినేట్ చేసే రేంజ్లో ఒక సన్యాసి ఇచ్చిన నగలు ఉండడం నిజంగా గ్రేటే. ఇంకో పక్క 18 1781లో టిప్పు సుల్తాన్ కూడా గుడికి ఎన్నో వెండి పాత్రలు గిఫ్ట్ గా ఇచ్చారు.
(11:25) సో మతాలకు అతీతంగా కొంతమంది రాజులు అండ్ చాలా మంది రాజులు కూడా భక్తులు ఈ గుడికి వాళ్ళ సంపదని ఇచ్చారు. మరి ఇన్ని వందల ఏళ్లుగా కుప్పలు తెప్పలుగా ఇచ్చిన గోల్డ్ రత్నాలన్నీ ఆ గరుడ మండపం కింద ఉన్న సీక్రెట్ రూమ్లో సేఫ్ గా ఉన్నాయా ఈ డౌట్ కి బలం చేకూర్చే ఒక ఇన్సిడెంట్ 2014 లో జరిగింది. అప్పటివరకు గుడిలో ఉన్న ట్రెజర్ అంతా పాత దండయాత్రలో ఫ్రెంచ్ వాళ్ళ అటాక్స్ లో పోయిందని చాలా మంది అనుకున్నారు.
(11:46) కానీ 2014లో శ్రీరంగం టెంపుల్ డెవలప్మెంట్ పనులు చేస్తున్నప్పుడు కొన్ని కళ్ళు చెదిరే నిజాలు బయటపడ్డాయి. ఆ గుడి ఆవరణలో ఎక్కడో మట్టి కింద ఇసక కింద కొన్ని నిర్మాణాలు ఉన్నాయని వాళ్ళకి డౌట్ వచ్చింది. మెల్లగా తవకాలు స్టార్ట్ చేస్తే ఆండాల్ గుడికి కరెక్ట్ గా ఎదురుగా ఉన్న వేణుగోపాలస్వామి టెంపుల్ సగానికి పైగా ఇసక కింద సమాధి అయిపోయి కనిపించింది.
(12:04) ఇది మాత్రమే కాదు గుడిలో ఉన్న 100 స్తంభాల మండపం కింద కావేరి నది ఇసక మేటల కింద కనబడకుండా పోయింది. అసలు ఒక గుడి ఒక పెద్ద మండపం ఇసక కింద పొడుగుపోవడం ఏంటని అధికారులు షాక్ అయ్యారు. వెంటనే దాన్ని బయటికి తీయడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 2014 జూన్ లో స్టార్ట్ అయిన ఈ పనుల్లో ఏకంగా 1300 మంది వర్కర్స్ ఆర్కిటెక్ట్స్ ఇంకా కొంతమంది శిల్పులు కలిసి 16 నెలల పాటు కంటిన్యూగా పని చేశారు.
(12:25) వాళ్ళు అక్కడ తీసిన డెబ్రీస్ ఏంటో తెలుసా ఏకంగా 50వే టన్నుల ఇసకమట్టి 50వే టన్నుల డెబ్రీస్ ని క్లియర్ చేస్తే గానీ ఆ 10 అడుగుల కింద ఉన్న కట్టడాలు బయటికి రాల సో ఇలా ఇసక తీసేటప్పుడు ఎన్నో పురాతన రాతి శిల్పాలు చిన్న చిన్న గుడులు బయటపడ్డాయి. సో ఈ రీస్టోరేషన్ వర్క్ ని 2017 లో యునెస్కో వాళ్ళు ఏకంగా అవార్డ్ ఆఫ్ మెరిట్ కూడా ఇచ్చారు.
(12:45) అయితే మీరు ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి ఎలాంటి ప్లానింగ్ లేకుండా కేవలం కాలక్రమేనా వచ్చిన ఇసక కిందే 10 అడుగుల లోతులో ఇంత పెద్ద మండపాలు టెంపుల్స్ సేఫ్ గా కవర్ అయిపోయి వందల ఏళ్ల పాటు ఎవరికీ కనపడకుండా ఉన్నాయంటే ఆ రోజుల్లో ఫ్రెంచ్ సైన్యం నుంచి ట్రెజర్ ని కాపాడడానికి గరుడ మండపం కింద కావాలని డిజైన్ చేసిన దాచిపెట్టిన సీక్రెట్ రూమ్ ఇంకెంత స్ట్రాంగ్ గా ఇంకెంత సేఫ్ గా ఉండిఉండొచ్చు.
(13:06) కచ్చితంగా ఆ నేల మాలికలు ఎక్కడో ఒక చోట 50,000 టన్లు ఇసగలాంటి దాని కింద సేఫ్ గానే ఉండుంటాయేమో ఇదొక ప్రాబబిలిటీ మాత్రమే. అండ్ ఈ విషయాలపైనే మద్రాస్ హైకోర్ట్ కూడా చాలా సీరియస్ అబ్జర్వేషన్స్ చేసింది. తమిళనాడులో హెచ్ఆర్ అండ్ సిఈ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో ఉన్న 36,000 టెంపుల్స్ లో ఉన్న ఆస్తులు దాతలు ఇచ్చిన ఆభరణాలు ఆ గొడుల్లో ఉన్న నేల మాలిగల భద్రత మీద కూడా సరైన మేనేజ్మెంట్ లేదని శ్రీరంగం ఇష్యూ అనేది కేవలం ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమేనని కోర్ట్ కామెంట్ చేసింది.
(13:31) అంటే బయటపడని ఇలాంటి ట్రెజర్ రూమ్స్ ఇంకా చాలా ఉన్నాయని కోర్టు ఉద్దేశం. మరి ఆ కాలంలో ఇంత అపారమైన నిధిని వాళ్ళు ఎలా రక్షించుకున్నారు అసలు సెక్యూరిటీ సిస్టం ఎలా ఉండేది 13వ శతాబ్దానికి చెందిన శాసనాల ప్రకారం చూస్తే ఈ టెంపుల్ ఖజానా అంటే బోర్కావాల రక్షణ కోసం ఒక మామూలు వ్యవస్థ ఉండేది కాదు ఏకంగా 23 మంది మెంబర్స్ తో ఒక సుప్రీం కౌన్సిల్ని రన్ చేసేవాళ్ళు ఇందులో టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు సన్యాసులు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు ఉండేవాళ్ళు అండ్ ఈ కౌన్సిల్ కింద గుడాస్తులను ట్రెజరర్ని కాపాడడానికి వేలై కార్కర్ అనే ఒక సాయుద్ధ దహం కూడా ఉండేది. అంటే ఆర్మీ
(14:00) అనుకోండి అంటే ప్రెసెంట్ డేలో మనం ఆర్మడ్ ఫోర్సెస్ అంటాం కదా అలాగా అలా కేవలం గోల్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు కాపలాగా ఉండేవాళ్ళు అండ్ 1225 లో టెంపుల్ లో ఫండ్స్ లో ఏదో స్కామ్ జరిగిందని ప్రూవ్ అయితే వెంటనే అప్పటి వరకు ఉన్న మేనేజ్మెంట్ ని తీసేసి ప్రతి ఏడాది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేలా రొటేషన్ పద్ధతిని కూడా తీసుకొచ్చారు.
(14:16) ఇంత స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ ఉండేది కాబట్టి ఆ గోల్డ్ అంతా గుడిలో పోగబడింది. కానీ ఎప్పుడైతే బయట నుంచి దండయాత్రలు దాడులు జరిగాయో అప్పుడు ఈ ట్రెజర్ కోసం జరిగిన బలిదానాలు త్యాగాలు కూడా మామూలువి కాదు. ఈ గుడిలో రంగు రంగుల గోపురాల మధ్య తూర్పు వైపున ఒక గోపురం మాత్రం ఎప్పుడు తెలుపు రంగులో ఉంటది. దీన్ని వెళ్ళాయి గోపురం అంటారు.
(14:33) దీని వెనక ఒక సాడ్ హిస్టరీ ఉంది. ఢిల్లీ సుల్తాన్ ధలాలు గుడి మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళ సైన్యాధ్యక్షుడు గుడిలో ఉన్న ఆభరణాలు నీది మొత్తాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేశడు. ఆ టైంలో వెళ్ళాయి అని ఒక దేవదాసి అతన్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపాలనుకుంది. తన నాట్యంతో మాటలతో అతన్ని డైవర్ట్ చేస్తా గంటల తరబడి ఆ తూర్పు గోపురం వైపుకు తీసుకెళ్ళింది.
(14:51) పైకి వెళ్ళాక సడన్ గా అతన్ని కిందకి తోసేసి తను కూడా అక్కడి నుంచి దూకి చనిపోయింది. సో గుడి సంపదను కాపాడడం కోసం ఒక సామాన్య మహిళ చేసిన ఈ బలిదానానికి గుర్తుగానే ఆ గోపురానికి ఎప్పుడూ తెల్లరంగ వేసి ఆమెను గౌరవిస్తారు. సో ఇలాంటి ఎందరో ప్రాణత్యాగాలు ఆ ట్రెజర్ వెనకు ఉన్నాయి. ఇదే టెంపుల్ కి సంబంధించిన ఇంకో హిస్టరీ కూడా ఉంది. ఒక పక్క శత్రువులు టెంపుల్ ని టార్గెట్ చేస్తే ఇంకో పక్క వేరే మతాలకు చెందిన వాళ్ళు ఈ గుడిని ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు.
(15:13) ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ ప్రకారం పక్కనే ఉన్న నాదర్వీ సూఫీ దర్గాకు శ్రీరంగం టెంపుల్ కి మధ్య ఒక కమ్యూనల్ హార్మోనీ ఉండేది. ఈ రెండు చోట్ల ఉత్సవాల టైమింగ్స్ ని ఒకేసారి ప్లాన్ చేసుకునేవాళ్ళు. అంతే కాదు ఈ గుడికి సంబంధించిన ఏనుగులను ఉత్సవ లాంచనాలను ఆ దర్గా వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళు. అంటే అప్పట్లో కేవలం గొడవలే కాదు మతాల మధ్య ఇంతటి అద్భుతమైన బంధం కూడా ఉండేది.
(15:32) సో ఇంతఇక ఫైనల్ గా చూసుకుంటే ఇప్పుడు చెప్పండి ఆనందరంగ పెళ్ల డైరీలో రాసుకున్నట్టు గరుడ మండపం కింద ఉన్న సీక్రెట్ రూమ్లో 36 లక్షల గోల్డ్ కాయిన్స్ రత్నాలు ఆ సన్యాసి ఇచ్చిన వజ్రాభరణాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా సో ఇప్పటివరకు కలెక్ట్ అయిన ఎవిడెన్సెస్ మాత్రం నేను మీ ముందు పెట్టా అండ్ 2014 లో కేవలం ఇసక మేటల కింద 50 వేల టన్నుల ఈ డెబ్రీస్ తీస్తేనే ఎన్నో కట్టడాలు బయటపడ్డాయి మరి కావాలని దండయాత్రల నుంచి కాపాడడానికి కట్టిన నేల మాళికలు ఇంకెంత స్ట్రాంగ్ గా కవర్ చేసి ఉంచుతారో ఆలోచించండి ఉంటే ఒకవేళ నిజంగా ఆ పిటిషన్లు అడిగినట్టు ఎవరికీ తెలియకుండా
(16:03) ఒక చిన్న రంద్రం ద్వారా వీడియో స్కానింగ్ చేస్తే ఆ చీకటి గదిలో ఏముందో బయటపడుద్ది. మేబీ కేరళాలోని పద్మనాభస్వామి గుడి లాగే ఇక్కడ కూడా ఇంకో వేల కోట్ల హిస్టరీ బయటపడుతుందేమో చూడాలి. కానీ ఎంత ట్రెజర్ ఉన్నా ఎంత గోల్డ్ బయటపడిన శ్రీరంగం టెంపుల్ కి ఉన్న అసలైన నిధి రాళ్ళ కింద ఉన్న బంగారం కాదు వందల ఏళ్ల దాడులు ఇన్వేషన్స్ ప్రకృతి విపత్తులని తట్టుకొని ఆ గుడి ఇప్పటికీ సజీవంగా నిలబడడమే అతి పెద్ద ట్రెషర్ ఇక్కడ ఒక ఫ్యామిలీ హిస్టరీ వింటే మీకు ఆ విషయం అర్థమైద్ది.
(16:29) రంగరాజన్ అనే ఒక వీణ విద్వాంసుడి ఫ్యామిలీ గత 43 తరాలుగా ప్రతిరోజు వీణ వాయిస్తూ స్వామి వారిని మేలుకొలుపుతారు. 43 తరాలు అంటే మాటలు కాదు ఒక వంశం మొత్తం కంటిన్యూగా ఈ ట్రెడిషన్ ని ఫాలో అవుతూ వస్తుంది. వాళ్ళ పిల్లలు ఎక్కడో జాబ్స్ చేస్తున్నా సరే ఈ టెంపుల్ డ్యూటీని మాత్రం వదల ఉత్సవాల సమయంలో గిటార్ లాగా వీణలు తగిలించుకొని ప్లే చేస్తా నడుస్తారు.
(16:49) ఇది మన దేశం యొక్క అసలైన కల్చర్ అసలైన శాశ్వత ఇది ఇదే. సో ఈ శ్రీరంగం గుడి నేలమాలికల మిస్టరీ మీద అలాగే వీడియో స్కానింగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీరంగం నేలమాలికల విషయంలోనే కాదు లైఫ్ లో అయినా ఫైనాన్స్ లో అయినా సరే సరైన డేటా అండ్ గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ లేకుండా కేవలం పై పై హైప్ చూసి బ్లైండ్ గా డెసిషన్స్ తీసుకుంటే అనవసరంగా రిస్క్ లో పడే ఛాన్స్ ఎక్కువ ఉంటది.
(17:12) ఎగ్జాక్ట్ గా స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. లాస్ట్ వన్ వీక్ గా గమనిస్తే యusఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ మీద తీసుకున్న రీసెంట్ డెసిషన్స్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఒక రేంజ్ లో షేక్ అయ్యాయి. దానికి తగ్గట్టే లాస్ట్ 10 డేస్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో నిఫ్టీ సెన్సెక్స్ లో బాగా వాలటాలిటీ కనిపిస్తుంది. నిజానికి డబ్బులు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ ఆప్షన్ కానీ ఇలాంటి కన్ఫ్యూజంగ్ టైం లో ఏ స్టాక్ ని హోల్డ్ చేయాలి దేన్ని సెల్ చేయాలి లేక ఫ్రెష్ ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలిఅని తెలియక చాలా మంది బ్లైండ్ గా ట్రేడ్ చేసి లాస్ అవుతారు. సో ఈ
(17:35) కన్ఫ్యూషన్ కి చెక్ పెట్టాలంటే మీకు పక్కగా ఎక్స్పోర్ట్ ఒపీనియన్ అండ్ రీసెర్చ్ టూల్స్ కావాలి. అందుకే కింద డిస్క్రిప్షన్ లో అలాగే ప్రింట్ కామెంట్ లో ఉన్న లింక్ ద్వారా వెంటనే మీ ఫ్రీ డమట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అక్కడన్న కావాల్సిన ఎక్స్పోర్ట్ అనాలసిస్ స్క్రీనర్స్ అన్నీ మీకు దొరుకుతాయి. అండ్ అకౌంట్ ఓపెన్ చేసేక కేవలం స్టాక్స్ మాత్రమే కాదు గ్లోబల్ ఇంపాక్ట్ బట్టి మేజర్ సెక్టార్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో అనలైస్ చేసుకోవచ్చు.
(17:54) అయితే ఈ మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఆప్షన్స్ లో లెవరేజ్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్రాఫిట్ పొటెన్షియల్ తో పాటు లాస్ రిస్క్ కూడా అంతే ఫాస్ట్ గా పెరుగుద్ది. ఒక న్యూస్ హెడ్ లైన్ చూసి బ్లైండ్ గా డెసిషన్స్ తీసుకోకండి. మీ పోర్ట్ఫోలియో టైం హారిజన్ అండ్ రిస్క్ కెపాసిటీ ని బట్టి మాత్రమే ట్రేడ్ చేయాలి.
(18:10) సో ప్రాపర్ మార్కెట్ అనాలిసిస్ అండ్ ఎక్స్పర్ట్ రీసెర్చ్ బేస్డ్ ఇన్సైట్స్ కోసం ఇప్పుడే లింక్ క్లిక్ చేసి మీ డమట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి లింక్స్ అనేవి కామెంట్ లో ఉన్నాయి డిస్క్రిప్షన్ లో కూడా ఉన్నాయి. అలాగే ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ పేరెంట్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ దిస్ ఈస్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment