Monday, October 12, 2026

భావోద్వేగాలను నమ్మి జీవితాన్ని పాడుచేసుకోవద్దు | Swami on Emotions and Social Life in Telugu

భావోద్వేగాలను నమ్మి జీవితాన్ని పాడుచేసుకోవద్దు | Swami on Emotions and Social Life in Telugu

Author Name:SwamiAatma Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatmaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SPg6LEamffI





Title: భావోద్వేగాలను నమ్మి జీవితాన్ని పాడుచేసుకోవద్దు | Swami on Emotions and Social Life in Telugu

Author Name: SwamiAatma Telugu

Description: పుట్టుక ఎంత నిజమో, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం అంటే మరణం కూడా అంతే నిజం. ప్రతి వస్తువుకూ ఉన్నట్టే ఈ మనిషి శరీరానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ సత్యాన్ని ఎంత త్వరగా పిల్లలకు నేర్పిస్తే అంత మంచిది. కానీ మన బ్రెయిన్ లో రన్ అయ్యే ఒక సాఫ్ట్‌వేర్ వల్ల, 'నేను అది, నేను ఇది, అంతా నాదే' అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తుంటాం, ఇది పెద్ద జోక్. ఈ స్వార్థాన్ని వదిలి, మనం సంఘజీవులమని గుర్తించాలి. మన భావోద్వేగాలనే నిజమనుకుని జీవితాన్ని నిర్మించుకోకుండా, బంధాలకు మరియు రిలేషన్షిప్స్ కి విలువ ఇవ్వడం పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలి.

#SwamiTelugu #TeluguQuotes #Maranam #LifeLessonsTelugu #Death
#SwamiAatmaTelugu #SwamiAatma #Swamiatma #MaranamTelugu #SwamiSatsang #DeathReality #TeluguMotivation #ParentingTipsTelugu #LifeExpiry #EgoAndSelfishness #TeluguSpiritual #HumanValues #SocialBeing

Transcript:
(00:00) టుక ఎంత నిజమో శరీరాన్ని వదిలేసిపోవడం కూడా అంతే నిజము అనేది ఎంత ఎర్లీగా మనం పిల్లలకు చెప్పగలిగితే అంత మేలు పెద్దదానికి ఒక ఎక్స్పైరీ ఉన్నట్టుగా మనిషి శరీరానికి కూడా ఒక ఎక్స్పైరీ ఉంది ప్రతి ఒక్కరు చచ్చిపోతారు ఎప్పుడు చచ్చిపోతారు అనేది ఎవ్వడికీ తెలియదు ఏ కారణం వల్ల చచ్చిపోతారు అన్నది ఎవరికీ తెలియదు.
(00:20) ఒకడు వానంత వాడే సూసైడ్ చేసుకుంటాడు. ఒకడు ఇంకో చేతిలో చంపబడతాడు. ఒకడికి ప్రకృతి విపత్తులు జరిగిపోతాడు. ఏ రూపంలో వస్తుందో మృత్యువు తెలియదు. దేని వల్ల ప్రాణం పోతుందో కూడా ఎవనికి తెలియదు కానీ ఆ పానం ఉన్న రోజులు ఆ బ్రెయిన్ లో ఒక సాఫ్ట్వేర్ అనేది రన్ అయితాంటుంది. ఆ రన్ అయ్యే సాఫ్ట్వేర్ ని బేస్ చేసుకొని మనిషి ఆ నేను ఇది నేను అది నేను ఆ తోపు నేను అదిగో ఇదిగో అది నాదే ఇది నాదే ఈ పదవి నాదే అది నాదే అన్ని అనుకుంటా అనుకుంటా అనుకుంటా బ్రతికేస్తా అంటాడు.
(00:45) అట్లా అనుకుంటా అనుకుంటా అంటే దాటుంటాడు. [నవ్వు] ఎంత పెద్ద జోక్ తెలుసా అది అందరూ అట్లా చచ్చిపోతే ఎట్లా అంటే వచ్చేవానికన్నా లెసన్ నేరిపోయాలి కదా ఒరేయ్ తాత ఇట్లా అనుకుంటా అనుకుంటూ చచ్చిపోయినాడు అది కరెక్ట్ కాదు కదా మనం కూడా అట్టే అనుకుంటా అనుకుంటే చచ్చిపోతే పిల్లగాడు కూడా అట్లే అయిపోతాడు కదా అనే ఆలోచన రావాల మరణం అనే దాని టాపిక్ పైన ఎందుకు మాట్లాడరు పిల్లలతో అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ అది అంటే పుట్టుక ఎంత నిజమో శరీరాన్ని వదిలేసిపోవడం కూడా అంతే నిజము అనేది ఎంత ఎర్లీగా మనం పిల్లలకు చెప్పగలిగితే అంత మేలు ఆన్ అండ్ యవరేజ్ గా
(01:17) ఈ శరీరము ఎంతకాలం సస్టైన్ అవ్వగలదో ఏది కాదు ప్రతిదానికి ఒక లైఫ్ స్పామ్ ఉంటది ఈ చెట్టు ఇన్నేళండ్లు అయితే ఉంటదప్ప అనేది ఉంటది. ఈ కట్టడం ఇన్ని అయితే ఉంటది అనే దానికి ఒక ఇది ఉంటది. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ ఉన్నట్టుగా మనిషి శరీరానికి కూడా ఒక ఎక్స్పైరీ ఉంది. ఈ శరీరంలో ఉండే ఎనర్జీ ఆ అనుకో లేదా లైఫ్ అనుకో ప్రాణం అనుకో దాన్ని ఏదన్నా నేను పెట్టుకో దానికి అది వదిలేసి వెళ్ళిపోతుందిరా ఈ వాస్తవాన్ని అయితే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే ఇదే నిజము ఇంత లోపల నీలో ఏం జరుగుతా ఉన్నా సరే అవి భావోద్వేగాలు మాత్రమే దాన్ని నిజమని భావించి దానిపైన
(01:54) నువ్వు జీవితాన్ని బిల్డ్ చేసుకొని బతకద్దు అనేది మనం నేర్పించగలిగితే గన చాలా చాలా చాలా పొరపాట్లు జరగవు అనుకుంటాం ఎందుకంటే స్వార్థం స్వార్థం స్వార్థంఅ అనుకొని స్వార్థంగా బ్రతికేసినాడంటే మనిషి కొన్ని బంధాలకు విలువలు కూడా ఉండదు ఇంకా ఇంకా అది చూస్తా పెరిగినోడు కూడా ఇది ఇంతేనేమో ఇట్లేనేమో ఉండాల్సింది అన్నట్టు వాడు అట్టే తయారైపోతాడు.
(02:13) సో ఉన్నంత కాలమైనా సరే మనము ఈ మరణం అనేదాన్ని కూడా గ్రహించుకొని అట్ ద సేమ్ టైం మనము సంఘజీవులము ఈ సమాజంలో బతుకుతా ఉన్నాం నలుగురితో పాటు కలిసి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలా రిలేషన్షిప్స్ కి ఆ బంధాలకి ఎలాంటి వాల్యూస్ ఇవ్వాల అనేది కూడా మనం ఎంత ఎర్లీగా పిల్లలకు నేర్పించగలిగితే అంత వండర్ఫుల్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది నా అభిప్రాయం

No comments:

Post a Comment