ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు గ్రహించలేరు. బద్ధకంగా ఉన్నప్పుడు కూడా మీరు గ్రహించలేరు. మీరు తీక్షణంగా, విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతీది ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలరు.
In tension, you cannot perceive. In laxity, you cannot perceive. Only if you are intense and relaxed can you perceive everything just the way it is.
#sadhguru #sadhgurutelugu #tension #stress #relax

No comments:
Post a Comment