Sunday, October 11, 2026

 [10/10, 20:10] +91 94939 89832: ✳ ఏకంగా ఉన్నప్పుడు "నేను" -- పరబ్రహ్మం.
✳ అనేకమవ్వాలనే సంకల్పం చేసినప్పుడు "నేను" --  మహాకారణ, కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు.

👉 అంతర్ముఖం అయితే ఆ చివరకు (పరబ్రహ్మం) వెళతావు.
👉 బహిర్ముఖం అయితే ఈ చివరన (శరీరాలలో) ఉంటావు.
[10/10, 20:10] +91 94939 89832: ✳ కనబడేదంతా - తాత్కాలికం 
✳ కనబడనదంతా - శాశ్వతం 

కనపడే దానిని పక్కన పెట్టి కనబడని దాని మీద ధ్యాస పెట్టడమే 'ధ్యానం'.

No comments:

Post a Comment