Sunday, October 11, 2026

Why marriage system has come ?? Dr Ahmed Basha | Psychiatrist | Green Hospital | Guntur

Why marriage system has come ?? Dr Ahmed Basha | Psychiatrist | Green Hospital | Guntur

Author Name:Green hospital Guntur

Youtube Channel Url:https://www.youtube.com/@greenhospitalguntur3217

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ocACWxn_gJk





Title: Why marriage system has come ?? Dr Ahmed Basha | Psychiatrist | Green Hospital | Guntur

Author Name: Green hospital Guntur

Description: #WhyMarriage #MarriageSystem #PurposeOfMarriage #MarriagePsychology #HistoryOfMarriage #ImportanceOfMarriage #RelationshipPsychology #MarriageAwareness #IndianMarriage #RelationshipAdvice #MarriageCounselling #HusbandAndWife #FamilyLife #TeluguPsychology #TeluguYouTube

Transcript:
(00:00) అసలు మ్యారేజ్ అనే సిస్టం ఎందుకు వచ్చిందో చూద్దాం. మన ఫిజికల్ నీడ్స్ ని డిజైర్స్ ని క్యాటర్ చేయడానికి ఎమోషనల్ నీడ్స్ కోసం మన కష్ట సుఖాల్లో ఒకరు తోడుండి వాటిని షేర్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ఒకరు ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ థింగ్స్ టేక్ కేర్ చేస్తే ఇంకొకరు ఇంటిని పిల్లల్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు.
(00:22) యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక 40 ఇయర్స్ దాకా మనం ఫిట్ గా ఉంటాం జాబ్ ఉంటది సైకలాజికల్ గా సపోర్ట్ కోసం పేరెంట్స్ ఉంటారు సో ఇంకెవరు అవసరం లేదు అనిపిస్తది. అదే 60 ప్లస్ అనుకోండి ఫిజికల్ గా వీక్ అవుతాం ఇంకొకరు సపోర్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అప్పటిదాకా మనకి సపోర్టివ్ గా ఉన్న పేరెంట్స్ బహుశా మన లైఫ్ లో ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో మానసికంగా బాగా ఒత్తిడికి గురయ్యే ఏదైనా పరిస్థితులు వచ్చాయి అనుకోండి అది షేర్ చేసుకోవడానికి మనకంటూ ఎవరు ఉండరు.
(00:57) ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళని ఏం ఇబ్బంది పెడతాం అని అనిపిస్తుంది. ఒక లోన్లీనెస్ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఇంకా ఎవరి కోసం కష్టపడాలి అనే నెగిటివ్ థాట్స్ కూడా వస్తాయి. సో అప్పుడు సముద్రం మధ్యలో ఒంటరిగా చిక్కుకుపోయిన ఫీలింగ్ వస్తదిన్నమాట. సో మ్యారేజ్ అనేది ఈ అన్ని అవసరాలని తీర్చే ఒక బ్యాగేజ్ అన్నమాట కొన్ని కాంప్రమైజెస్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తోటి

No comments:

Post a Comment