భార్యా ~ భర్తల మధ్య వశీకరణం సాధ్యమేనా? 😳 | Anantha Lakshmi | What Is the Truth? | iDream Women Life
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=d3kuad4Vhl8
Title: భార్యా ~ భర్తల మధ్య వశీకరణం సాధ్యమేనా? 😳 | Anantha Lakshmi | What Is the Truth? | iDream Women Life
Author Name: iD Women life
Description: భార్యా ~ భర్తల మధ్య వశీకరణం సాధ్యమేనా? 😳 | Anantha Lakshmi | What Is the Truth? | iDream Women Life
#Vashikaranam #VashikaranamTruth #AnanthaLakshmi #HusbandWifeRelationship #WifeAndHusband #MarriageRelationship #RelationshipAdvice #RelationshipSecrets #LoveAndMarriage #TeluguInterviews #TeluguViralVideos #Psychology #FamilyRelationships #iDreamWomenLife
😱 *Can You Really Control Another Person Through Vashikaranam? What Is the Truth?*
Is Vashikaranam real, or is it simply a traditional belief? Can someone influence their husband or wife through supernatural practices? In this discussion, Anantha Lakshmi explores the topic of Vashikaranam in the context of marriage and husband-wife relationships.
❤️ *In this video:*
What is Vashikaranam?
Can one person truly control another person's mind?
Vashikaranam beliefs and relationship realities
Husband-wife bonding, trust, and emotional connection
The importance of communication and mutual respect in marriage
Watch till the end and share your thoughts in the comments!
📌 Healthy relationships are built on trust, communication, respect, and consent. Claims of supernatural control should be approached critically.
👍 Like, Share & Subscribe to iDream Women Life for more discussions on relationships, family life, emotional well-being, and social beliefs.
#Vashikaranam #AnanthaLakshmi #HusbandWifeRelationship #RelationshipAdvice #iDreamWomenLife
Transcript:
(00:00) మాంగల్య షాపింగ్ మాల్ లో [సంగీతం] దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా అక్టోబర్ 9 నుంచి 19 వరకు మాత్రమే మాంగల్య [సంగీతం] షాపింగ్ మాల్ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ వశీకరణం అంటారు అసలు వశీకరణం అనేది నిజంగా ఉందా అంటే భార్యని భర్త వశీకరణం లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని వశీకరణ చేసుకోవడం అంటారు అవంతా నిజమేనా నమ్మొచ్చా ఉందమ్మా లేకపోలేదు కాకపోతే లోకంలో లో మనం అనుకునేటటువంటి పద్ధతిలో లేదు.
(00:33) మ్ మంత్రాలు తంత్రాలు మందులు పెట్టడాలు ఇట్లాంటి పద్ధతులు అయితే లేదు అని చెప్పడానికి లేదు కానీ అది ఉండకూడదు కూడా అది చాలా తక్కువగా ఉంటాయి. ఈ మాట ఒకప్పుడు సత్యభామాదేవి ద్రౌపదీ దేవిని అడిగింది. మ్ అంటే ద్రౌపదికి ఎంత కోపం వచ్చిందంటే జగన్నాధుడి భార్యవి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అంది.
(01:02) అని మళ్ళీ తన్ని తాను తమాయించుకుంది తమాయించుకొని చెప్తుంది మందులు పెడితే మన్ను తిన్న పామ అయిపోతాడు ఇంకెందుకు వసనంలో ఉండి కూడా మంచంలోనుంచి లేవకుండా కూర్చో అంటే కూర్చుని నుంచో అంటే నుంచుని ఏది అంగడికి వెళ్లి తోటకూర తెమ్మంటే తోటకూర అంటే ఏమిటో తెలిీదు నా భార్యని అడుగవస్తాను అనేటువంటి చచ్చు మోహన్ లాగా తయారైతే ఎందుకు పనికవస్తాడు ఇంకా మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలా అయిపోతారు [గొంతు సవరించుకోవడం] మంత్రాలు పెట్టినట్టయితే వాళ్ళు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అవి కాదు భర్తని వసపరుచుకోవడానికి ఒక మార్గం ఉంది అని చెప్తుంది.
(01:41) అంతే ఈవిడ అడిగింది అదే నీ ఐదుగురు భర్తల ముఖాన ఎప్పుడు చిరునవ్వు మాయకుండా ఉంటుంది ఏం చేసావు నువ్వు మందు పెట్టావా మంత్రం ఉపయోగించావా అని మ్ అంటే దానికి ద్రౌపది చెప్తుంది. భర్తని వసపరుచుకోవడానికి ఉన్న మార్గం ఏమిటంటే ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే ద్రౌపది చెప్పినవని అలా ఉంచండి ద్రౌపది ఏం చెప్పిందంటే వాళ్ళ ఇంటికి వచ్చేప్పటికి నేను చిరునవ్వు నవ్వుతూ పలకరిస్తాను వారికి కావలసిన సేవలన్నీ చేస్తాను తల్లిలాగా భోజనం పెడతాను ఇంటి వ్యవహారాలు ఏవి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అన్ని నేనే చూసుకుంటాను ఎందుకంటే రాజ పరిపాలన చేయాలి వాళ్ళు అవును ఆ పరిపాలనకే వాళ్ళకి అప్పచెప్పి ఇల్లు
(02:23) మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటాను నంద అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళ మనం అర్థం చేసుకోండి. అవును పనివాళ్ళకి జీతాలు ఇవ్వడం దాసదాసీ జనాలు వీళ్ళ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటా ఓ అప్పట్లో మొత్తం అంతా ఆడవాళ్లే చూసుకునేవారు మరి ఇంటి పెత్తనం అంతా ఆడవాళ్ళదేనండి వదులుకుంటే తప్ప ఇంటికి మహారాణులు వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది అంటారా అమ్మ అది నడుపుకోవడం చేతైన వాళ్ళ చేతుల్లో ఉందమ్మా సత్యభామ లాగా పిచ్చి మొహాలు అయితే కుదరదు ద్రౌపది లాగా సమర్ధులు అయితే కుదురుతుంది.
(02:53) అది ఇప్పుడు ఎంతసేపు తన అందచందాలతో భర్త నా మాటే వినాలి అనుకుంటూ నా తెలివి తేటలు ఎంత నేనెంత నా మాట వింటే ఏం బాగుంటుంది వాళ్ళు వాళ్ళలాగా ఉండాలి నాకు అనుకూలంగా ఉంటే చాలు మ్ అని రాజవ్యవహారాలన్నీ మానేసుకుని కృష్ణుడు సత్యభామ కొంగుపట్టు కూర్చుంటే ఏం పనికొస్తాడు అంతే కదమ్మా నా భార్య అంటే నాకు చాలా ఇష్టమని ద్రౌపది దగ్గరే పాండవులు కూర్చుని ఉంటే రాజవ్యవహారం ఎలా నడుస్తుంది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి ఎవరెంతటి వాళ్ళు సమర్థులుగా వాళ్ళు ఉండాలి ఒకరినొకరు గౌరవించాలి ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అలా ఉండడానికి తగిన వాతావరణం కల్పించగలగడం
(03:34) అన్నది ప్రధానం అన్నింటిని మించి ఇంకొకటి ఉంది. ఏంటమ్మా ఇవన్నీ చేయడంతో పాటుగా మా అత్తగారిని చాలా బాగా సేవ చేసుకుంటాను అంది. మ్ తన తల్లిని గౌరవించినంత కాలం ఏ పురుషుడైనా తన భార్య పట్ల ఇష్టం కలిగి ఉంటాడండి. నాకు అత్తగారు అక్కర్లేదు భర్త కావాలి అంటే నీకు ఈ భర్తని ఇచ్చింది ఎవరు అత్తగారే కదా ఆవిడ లేకపోతే ఇతను ఉండేవాడా లేదు ఆ మాత్రం ఆలోచించుకోవాలి కదా అందుకని కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏదైనా ఉన్నా దానిని ఎవరికి ఏ అవసరం ఉన్నా దానిని చూడగలిగినటువంటి వాళ్ళ మాట ఎవరైనా వింటారండి ఇంట్లో ఎవరి మాట వింటారు ఎవరైనా ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మాట
(04:20) వింటారు ఎవరు ఎవరు మనకి సహాయం చేస్తారో వాళ్ళ మాట వింటారు. వీళ్ళ మాట వినడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళ మాట వింటారు. ఆ రకంగా ఉండాలి గానీ నేనేమి చేయను అందరూ నాకే చేయాలి అనుకుంటే కుదరదు భర్త తనకు వసుడై ఉండాలి అంటే మొట్టమొదట చేయాల్సింది అత్తగారిని ఆకట్టుకోవాలి. మొదటిది పాపం పిచ్చి పిల్ల అని అనుకుంటుంది అన్నమాట ఆవిడ ఓ నా కోడలకి ఏం తెలియదు అని అమ్మాయికి రాదు నా కొడుకుని తన కొంగును కట్టుకోలేదు నాకే వదిలేసింది అన్న భావన అత్తగారికి కలగాలి అది మొదటిది అలా చేయక్కర్లే ఆవిడకి ఆ భావన కలిగేటి చేసినా చాలు.
(05:01) ఓ అంతే కదా అంతే మేడం అంతే అలా చేయొచ్చు అయిన తర్వాత అతడికి కావలసినటువంటి అవసరాలు కొన్ని తీర్చాలి ఎందుకు అంటే ఏమిటి ఆడవాళ్ళు దాసి ఇలా చేయడానికి మ్ అని అడుగుతారు కాదు మగవాడు చాలా బలహీనుడు ఉమ్ ఆకారం పెద్దది ఉంటుంది కానీ చాలా బలహీనుడు మానసికంగా ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాడు చిన్నప్పుడు తల్లి మీద పెద్దయ్యాక భార్య మీద ఉమ్ మీరు గమనించినట్లయితే మామగారు కోడల్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు కోడల మీద ఆధారపడతాడు.
(05:35) అవును అత్తగారి కన్నా మామగారు ఎందుకంటే ఒక స్త్రీలో ఉన్న మాతృత్వం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఆధారపడతారు స్త్రీల మీద వేరే రకంగా కాదు అన్నం పెట్టేది వాళ్లే కదా అవును ఆ విధంగా కనుక అవసరం జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళకు అనుకూలంగా గనుక ఉన్నట్టయితే బాగుంటుంది అంటే వాళ్ళు సమర్ధులు సమర్ధులు కానప్పుడు అందరూ సమర్ధులుగా ఉంటారని చెప్పలేం పాండవులంతా సమర్ధులుగా అందరూ ఉండకపోవచ్చు అట్లాంటప్పుడు తానే నాయకత్వం వహించి వాళ్ళు తన్ని అనుసరించి ఉండేటట్టుగా ప్రేమగా చూసుకోవాలి అక్కడ అహంకారం ఉండకూడదు.
(06:10) ప్రేమకి వశపడని వాళ్ళు ఎవ్వరూ లేరండి వశీకరణ అంటే ఏది కాదు ప్రేమే ప్రేమే ప్రేమకి వసపడని వాళ్ళు ఎవ్వరూ లేరు భగవంతుడి దగ్గర నుంచి పసిపిల్లల దాకా జంతువుల దగ్గర నుంచి పక్షుల దాకా అందరు పాముల దాకా కూడా ప్రేమకి వసపడతాయి. ప్రేమగా చూసినట్టయితే కాటేయడానికి వచ్చిన పాము కూడా వెనక్కి వెడుతుంది అని చెప్తారు పూర్వం ఋషులు అడవుల్లో ఉన్నప్పుడు క్రూర జంతువులని ఎలా అదుపులో పెట్టారఅంటే వాటిని ఏం కొట్టలేదు తిట్టలేదు వాటిని అలా ప్రేమగా చూసేవారు అంతే అది ఆ ప్రేమకు వసిపడి వెరకి వెళ్ళిపోయేది.
(06:42) మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా ఋషులంతటి వాళ్ళం కాము కదా వెంటనే అనుమానం వస్తుంది అయ బాబోయ్ మేము అట్లా కాదు కదా అవన్నీ చెప్పకండి మాకు అనుమాన ఊరికే ఉదాహరణకి చెప్పాగానే మనం అలా చేయలేం కానీ కనీసం సాటి మనిషిని మనం ప్రేమతో వసపరుచుకోవచ్చు కదా అవును అన్నింటికన్నా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఏదో ఇబ్బంది పడ్డటువంటి కుర్రాళ్ళని లేదా అమ్మాయిల్ని ఒకళళనొకళ్ళు ఏదో ఇబ్బందిలో ఉంటే వెళ్లి సానుభూతి చూపంగానే వాళ్ళు వశమైపోయి వాళ్ళ వెంటపడి వెళ్ళడం ఏ చరిత్ర చూసినా మనకి అవును అదే కనపడుతుంది దాన్ని మించింది ఇంకోటి లేదు కదా నేను పెత్తనం చేస్తాను అంటే ఎవరు
(07:23) ఒప్పుకోరండి మ్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు అధికారం వచ్చి చెప్పిందట నువ్వు నా దానివి అందిట మ్ సరే కూర్చో అని సింహాసనం మీద కూర్చోబెట్టిందిట ప్రపంచం మ్ ప్రేమ వచ్చి చెప్పిందిట నేను నీ దాన్ని అందిట ఓ ఇంటి పెత్తనం ఇచ్చేసింది రెండు ఒకటే మాటల్లో తేడా నేను నీ దాన్ని నువ్వు నా దానివి అంటే ప్రపంచం తన సమస్తమైన పెత్తనం ప్రేమక ఇచ్చేసింది అధికారాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది ఏది విలువైంది ప్రేమే మరి ప్రేమని మించింది లేదు ప్రేమగా చూడడం అనేది ఒక్కటి నేర్చుకున్నట్టయితే అది భర్తనే కాదండి అత్తగారిని నీ పిల్లల్ని ఇంట్లో వాళ్ళని సమస్తం ఇదే మాట మనకి
(08:09) పెళ్లి మంత్రాల్లో చెప్తారు ఏమని నీ భర్తని 11వ కొడుకులాగా చూసుకో అని మ్ అంటే ధర్మశాస్త్రం ప్రకారం 10 మంది కన్నా పిల్లల్ని కనకూడదు పూర్వకాలం మాట ఇప్పటిది కాదండి ఆహా పూర్వకాలం మాట 10 మంది అంతే మ్ అంతక అంతకన్నా లిమిట్ దాటకూడదు ఇప్పుడైతే ఒకళ్ళతోనే ఆపేస్తున్నారు ఆ వన్ ఆర్ నన్ అమ్మ వన్ ఆర్ నన్ కరెక్ట్ గా చెప్పారు ఆ కరెక్ట్ అది కాలానుగుణంగా మారేది అనుకోండి ఆ అదే పట్టుకోవాలంటే కుదరదు.
(08:39) అట్లాంటిది అక్కడ అంత కొడుకులాగా చూసుకోగలిగినటువంటి విశాల హృదయం ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు చిన్నవాడు తప్పు చేస్తే పోన్లే నన్ను ఇంకోసారి చేయక అనగలిగేటటువంటి హృదయం ఉంటుంది. అలాగే భర్త తప్పు చేస్తే ఒకసారి తప్పు చేసామని చెప్పొచ్చు. ఇంత ప్రేమ ఉంది గనుకే ఇంత తన కనుసన్నల్లో ఉంటారు గనుకే ద్రౌపది చీల్చి చండాడింది ధర్మరాజుని మామూలు మాటలు కాదు ఈ రోజుల్లో అయితే మనం వినలేం అంత భయంకరంగా ధర్మరాజు గురించి మాట్లాడింది.
(09:11) ఇక్కడ ప్రేమని ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అంతే మరి అంతే అసలు ద్రౌపది మాట్లాడిన మాటలకైతే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఏ మగవాడు భరించి ఊరుకోడు భార్యని అట్లా మాట్లాడిన ఊరుకున్నాడు అంటే ఇవిడ ప్రేమతో కట్టేసింది. సత్యభామకి చెప్పడం తను వాళ్ళకి సేవకురాలుగా చేశనని చెప్పింది. హమ్ అలా వశపడతారు తప్ప మందులు ఏమిటమ్మా ఆఖరికి నిద్ర మాత్ర వేస్తేనే నిద్ర వస్తుందని వేస్తేనే మర్నాడు నీరసంగా ఉంటారే మ్ కంటిన్యూస్ గా నిద్రమాత్రలు లాంటివి వేస్తే ఏమవుతారు మన్ను తిన పాముల్లా అవుతారే అవును మందబుద్ధులు అవుతారే బలహీన పడిపోతారు పడిపోతారు కదా మానసికంగా బలహీన పడతారు
(09:54) మానసికంగా బలహీన పడినటువంటి ఒక చవట ఉంటే ఎంత లేకపోతే ఎంత అది అనవసరం హు

No comments:
Post a Comment