All about marriage | Chapter 1:: Fear about marriage | Dr Ahmed Basha | Psychiatrist
Author Name:Green hospital Guntur
Youtube Channel Url:https://www.youtube.com/@greenhospitalguntur3217
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-ZZZqJ72Y4o
Title: All about marriage | Chapter 1:: Fear about marriage | Dr Ahmed Basha | Psychiatrist
Author Name: Green hospital Guntur
Description: #AllAboutMarriage #FearAboutMarriage #FearOfMarriage #MarriageCounseling #RelationshipAdvice #MarriageAdvice #MentalHealth #Psychiatrist #MarriagePsychology #FearOfCommitment #TeluguPsychology #TeluguMentalHealth #Pelli #PelliAnteBhayam #DrAhmedBasha
Transcript:
(00:00) మన ఇండియాలో చాలామంది యంగ్స్టర్స్ పెళ్లి వద్దురా బాబు అని అనుకుంటున్నారు. బాయ్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే సోదరా అరే పెళ్లంటే నూరేళ్ళ మంటారా ఇలా ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు జాబ్స్ కి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది దొరకటమే కష్టం ఒకవేళ వచ్చినా శాలరీస్ తక్కువ ఉంటున్నాయి. పెళ్లిఅయ్యాక చాలా ఫ్యామిలీస్ లో ఒక స్పెసిఫిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి.
(00:25) వారానికి ఒకసారి హోటల్ నెలక ఒక సినిమా సంవత్సరానికి ఒక ట్రిప్ ఇలా ఇవన్నీ మీట్ అవ్వటానికి ఫైనాన్షియల్ గా చాలా బర్డెన్ పడుతుంది అన్నమాట ఇప్పుడు నేను ఇంత కష్టపడాలా ఫ్యామిలీ కోసం అని ఆలోచన చేస్తున్నారు బాయ్స్ దానికి తోడు అమ్మాయిలు రోజు రోజుకి ఇండిపెండెంట్ నేచర్ పెరుగుతా వస్తుంది చాలా బోల్డ్ గా ఉంటున్నారు అనుకున్నది అనుకున్నట్టుగా ఓపెన్ గా చెప్తున్నారు డెసిషన్ మేకింగ్ లో రోల్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు.
(00:54) ఇవన్నీ యాక్సెప్ట్ చేయటం అబ్బాయిలకి కష్టంగా ఉంటుంది. అమ్మాయిల విషయానికి వస్తే ముందు కరియర్ మీద ఫోకస్ చేసి లైఫ్ లో సెటిల్ అవుదాం సో దట్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వచ్చు పర్సనల్ ఫ్రీడమ ఉంటుంది నాకు నచ్చినట్లుగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసుకొని ఈ అన్ని విషయాల్లో నేను ఇప్పుడు ఇబ్బంది పడాలా అనే ఒక డైలమా పెళ్లి చేసుకున్నాక అటు హస్బెండ్ ని పిల్లల్ని ఇన్లాస్ ని చుట్టాల్ని మేనేజ్ చేయాలా అనే ఒక డౌట్ ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి చిల్ అవుట్ అవ్వటానికి ఫ్రెండ్స్ ఉన్నారు నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను ఒక మ్యాన్ యొక్క అవసరం
(01:30) నాకు ఉందా అనే థాట్ ప్రాసెస్ ఇద్దరికీ కామన్ గా ఉన్న భయాలు ఏంటంటే మ్యారేజ్ ఫెయిల్ అవుద్దేమో అని ఎందుకంటే రోజు రోజుకి డైవర్స్ కేసెస్ పెరుగు తున్నాయి మన ఫ్యామిలీలోనో తెలిసిన వాళ్ళ ఫ్యామిలీస్ లోనో ప్రాబ్లం్ మ్యారేజెస్ ని చూసి ఉంటారు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవలు పడుతూ ఉన్న భార్యా భర్తల్ని చూసి ఇప్పుడు ఇది మనకు అవసరమా అని ఆలోచిస్తున్నారు.
(01:52) అమ్మాయిలేమో డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఆలోచిస్తుంటే అబ్బాయిలేమో ఫేక్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెడతారేమో అని భయపడుతున్నారు. సో ఇద్దరికిఇద్దరు పెళ్లి అనేది మన కాళ్ళు చేతులు కట్టేసి మన ఫ్రీడమ్ ని లాక్కెళ్ళిపోయే ఒక అష్టదిగ్బంధన లాగా చూస్తున్నారే తప్ప ఒక బంధన్ లాగా చూడట్లే

No comments:
Post a Comment