Monday, October 12, 2026

3. Shreem Beeja Sadhana - Pranayama by Master R. K

3. Shreem Beeja Sadhana - Pranayama by Master R. K

Author Name:Th8revolution - Master R K

Youtube Channel Url:https://www.youtube.com/@th8revolution

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ioVLJVAi8Rc





Title: 3. Shreem Beeja Sadhana - Pranayama by Master R. K

Author Name: Th8revolution - Master R K

Description: 3. Shreem Beeja Sadhana - Pranayama by Master R. K
In Shreem Beeja Sadhana, he taught us how to do two important pranayama. He explained and performed a wonderful spiritual experiment in this discourse. Many gurus, for the greatness of these sadhanas, spend a few thousand rupees and some time on them, but the master, with his grace, has given them to us easily, which is why we do not know their value!
The bonds mentioned by the master in this discourse should be done only on an empty stomach, or 4 hours after taking food.

Transcript:
(00:05) ఓం ఓం ఓం ఓం శ్రీ బీజ సాధన యొక్క మానసిక స్థితి గురించి మనం
(00:53) చర్చించుకుంటున్నాం. మీరు అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఆ మానసిక స్థితి లేకపోతే వేద మంత్రాలు పని చేయవు వేద మంత్రాలన్నీ కూడా మానసిక స్థితిని మార్చడానికి ఉపయోగపడతాయి అందుచేత మీరు ముందు మారితే దాన్ని అది ఎక్స్పాండ్ చేస్తుంది పీకుతుంది. ఎరువు వేస్తాం మనం చెట్లు మాత్రమే పెరగవు. వచ్చిన గొడవ అది ఎరువు వేస్తే ఎరువుతో పాటు చుట్టుపక్కల ఉన్న కలుప అవి కూడా పెరుగుతాయి అప్పుడు ఏం చేయాలి మనం కలుపుని పీకేయాలి అందరిపో ఎరువు వెయ్యం అనకూడదు శ్రీ బీజంతో వచ్చే గందరగోళం అది బీజ మంత్రాలు కదా
(01:37) శ్రీం ఐశ్వర్యం ఒక్కటే పెరగదు దానితో పాటు వచ్చే అన్ని పిచ్చి అలవాట్లు కూడా పెరుగుతాయి వాటిని పీకాలి దాన్ని పీకాలి కానీ మేము పీకం అది రాదు అందుచేత ఎరువు వేయటం మానం మనం మానసిక స్థితిని జాగ్రత్తగా ఉంచుకుందాం. అందుకు ఇదంతా చెప్పేది నిన్న మొన్న చెప్పినటువంటి టేపులు కనీసం మీరు 70 80 సార్లు అయినా వినండి మీకు అది వింటూ వింటూ ఉంటే కానీ ఆ మానసిక స్థితి రాదు.
(02:08) ఆ మానసిక స్థితి వస్తే తప్ప నెక్స్ట్ దానికి అవసరం లేదు. అంచేత మానసిక స్థితి వచ్చేంత వరకు సాధన చేయం మళ్ళా ఆ మూర్ఖత్వం వద్దు. ఇక్కడ మాత్రం మీరు ప్రాణాయామం నిరంతరం చేసుకోవచ్చు శ్రీం బీజం నిరంతరం జపం చేసుకోవచ్చు. ఆ రెండు ప్రాణాయామాల యొక్క టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి దాన్ని ఆ రెండు ప్రాణాయామాలని కలిపి అసలు ఒక ప్రాణాయామంగా కూడా మార్చేయమో చూద్దాం అసలు ఇప్పుడు మార్చగలుగుతామేమో దాంట్లో అంతరార్థం ఏమిటి అంటే ఈ శ్రీమ్ బీజ సాధకులు ఈ శ్రీం సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి వేడి బాగా పెరుగుతుంది.
(02:48) దాన్ని చల్లార్చుకోవాలి. ఆ చల్లార్చడానికి ఉపయోగపడేటటువంటి ప్రాణాయామమే శీత్కరి ప్రాణాయామము. శీతలి ప్రాణాయామము అని రెండు ప్రాణాయామాలు ఉన్నాయి. గురుదేవులు అందించినటువంటి తొమ్మిది ప్రాణాయామాల్లో భాగం ఏది కొత్తది ఏం కాదు. దాన్ని దీనికి ఉపయోగించుకోవాలని ఆయన ఉద్దేశం. ఉత్తినే ఆ ప్రాణాయామాలు చేస్తే ఏం లాభం? ఉత్తినే చల్లబడిపోతాం అంతే చల్లారిపోతే కష్టం కదా.
(03:14) వేడెక్కించి చల్లారిస్తుంటే ఏమవుతుంది వేడెక్కించి చల్లారిస్తుంది అనేటటువంటి భావన అర్థం చేసుకోండి ఇను ఉంది వంచాలి అంటే ముందు ఏం చేయాలి వేడి చేసి చావు దొబ్బగ కొడదాం దాన్ని కొట్టాక చల్లారుస్తాం అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. మీ మానసిక స్థితిని మార్చడానికి కావాల్సినటువంటి ఆహారము, మీ మానసిక స్థితిని మార్చడానికి కావాల్సినటువంటి రంగులు, మీ మానసిక స్థితిని క్రోది చేయడానికి కావలసినటువంటి మిగతా జపాలు, తపాలు, అనుష్టానాలు ఇక్కడ చేయిస్తూ మళ్ళా వేడిని చల్లార్చడానికి ఈ ప్రాణాయామం ఉపయోగిస్తాం.
(03:54) అందుచేత ఈ ప్రాణాయామం ఎప్పుడు చేయాలి? ఆ ప్రాసెసెస్ మొదలెట్టే ముందు చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది యజ్ఞం అది కూడా మనం చేసేటప్పుడు ప్రాణాయామాలు చేస్తాం ముమ్మారు ప్రాణాయామాలు చేశాను చదివేస్తాం గొడవ వదిలిపోయింది మూడు సార్లు ప్రాణాయామం చేయాలి కదా కరెక్ట్ గా మనం ప్రాణాయామం చేయకుండా యజ్ఞాలు అవి చేయటం వల్ల ఆ యజ్ఞం అయితే వేడి ఎక్కింది దాన్ని చల్లార్చే ప్రాసెస్ మీరు ఉపయోగించలేదు అందుకే నాకు ఈ కంప్యూటర్ ని చూస్తూ ఉంటే ఎంత ఇది వేస్తుందో అందుకే కి కంప్యూటర్ టెక్నాలజీ వర్సెస్ స్పిరిచులిజం అనే క్లాస్ పెట్టింది. మనం కావలసిన మార్పులు
(04:31) చేస్తాం అక్కడ. మార్పులు చేసిన తర్వాత అప్లై అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కలేదు అనుకోండి. ఏమవుతుంది ఏం అవ్వదు మీరు అన్ని మార్పులు చేసి కూర్చోండి అక్కడ టిక్కులు పెట్టుకొని కానీ మీకు తెలియకుండా అప్లై నొక్కేశారు అనుకోండి. నొక్కబడిపోతుంది, అది ప్రమాదం అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు అందుచేత ఇక్కడున్నటువంటి బీజాక్షర సాధనలో.
(04:55) శ్రీ సూక్త వేద మంత్రాల సాధనలో, రంగుల సాధనలో, ఆహార సాధనలో ఈ అప్లై అనేటటువంటి బటన్ చిత్కరి ప్రాణాయామం ఆ ప్రాణాయామం యొక్క టెక్నిక్ అర్ధం చేసుకొని మీరు నిరంతరం చేసుకుంటూ ఉండచ్చు ఇక్కడ మాత్రం ఇంటికి వెళ్లేక నిరంతరం చేస్తే కుదరదు అది అది ఈ విశేషమైనటువంటి సాధన చేస్తున్నప్పుడు మాత్రమే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి ఇక్కడ చేశాం కదా ఏంటది అక్కడ మామూలుగా నడుము నిటారుగా ఉంచుకోండి ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు అందుచేత [గొంతు సవరించుకోవడం] ఇప్పుడే అప్లై అయిపోతే రేపు మీరు మర్చిపోయిన పర్వాలే మొత్తం ఏడు రోజులకి అది అప్లై అయిపోతుంది
(05:40) ఆ మానసిక స్థితి ఏంటి ఆ మానసిక స్థితి శ్రీ అనేటటువంటి శబ్దము మన మనసుని మన శరీరాన్ని పూర్తిగా మార్చివేయాలి కళ్ళు మూసుకోండి చేతులు మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో ఏది నాచురల్ గా ఉంటుందో అలా పెట్టుకోండి. ఎక్కడ బిగ తీసుకోకండి చాలా రిలాక్స్డ్ గా మెడ కళ్ళు ముక్కు చూసుకోండి ఎక్కడైనా బిగిస్తే ఒకసారి మూడు సార్లు తల తిప్పుకోండి.
(06:13) అసలు అది రూల్ కింద పెట్టేసుకుంటే మంచిదేమో తల సర్క్యులర్ గా రెండు మూడు సార్లు తిప్పడం అనేది అదో ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది చేయండి అవుతే అది మెల్లిగా చాలా స్లోగా చేయండి ఒక సంవత్సరం పాటు ఇది రెగ్యులర్ గా ఎవడైనా చేయగలిగితే వాడు కళ్ళజోడు తీసి పక్కన పడేయొచ్చు అంత అద్భుతమైనటువంటి శక్తి రెగ్యులర్ గా చేయరు అది వచ్చిన గొడవ చేసేవాడు కళ్ళజోడు తీసేయొచ్చు కానీ కానీ భుజాలు అవి బిగ తీసుకోవద్దు చాలా రిలాక్స్ గా ఉంది మీరేం చేయటంలే అదిఒక ఎక్సర్సైజ్ అనుకోవద్దు ఏముంది మామూలుగా తల ఎలా తిప్పుతామో అలా తిప్పండి కానీ ఒక ఫిక్స్డ్ ప్రాసెస్ లో చిన్న పిల్లలకి
(06:54) వాళ్ళకి కళ్ళజోడు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్పండి రోజు వాళ్ళ చేత మీరు ఆరు నెలలు ఏడు నెలలు చేయించగలిగితే కచ్చితంగా పవర్ లో మార్పు వస్తుంది. గ్యారెంటీ టెక్నిక్ ఇది. అందుచేత అది మనం ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు దాన్ని కూడా ఒక భాగంగా చేసేసుకున్నాం అనుకోండి మంచిదే కానీ ఎక్కడ కూడా శరీరంలో ఎక్కడ బిగింపు ఉండకూడదు మీకు చేసే తప్పు అది మీరు సాధన అనేసరికి అలా బిగుసుకుపోతారు ఎందుకు నన్ను వాడు ఫోటో తీయమన్నప్పుడు నవ్వితే నవ్వురా అన్నట్టు బిగుసుకుపోకండి చాలా రిలాక్స్డ్ గా ఉండండి ఏం చేయటం లేదు మనం చాలా చాలా నాచురల్ గా ఉండటమే మొత్తం
(07:39) సాధన యొక్క రహస్యం కళ్ళు మూసుకోండి నడుము మాత్రం నిటారుగా ఉంచుకొని వెనుపూస నిటారుగా ఉంచుకొని భుజాలను కొంచెం వెనక్కి తిప్పి కిందకి లాగండి భుజాలు కొంచెం వెనక్కి తీసుకుని కిందకి లాగండి ఆ స్థితిలో ఉండిపోండి ఉండిపోయిన తర్వాత పళ్ళు గట్టిగా బిగించండి ండి లోపల గాలి పీల్చండి పీల్చి ఎంత పీల్చగలరో వదిలేయండి అది చేయండి ఇది ప్రాణాయామం కాదు ప్రాణాయామానికి మొదలు ఇది చేయండి ఓ ఐదు ఆరు సార్లు చేయండి పళ్ళు బిగించి
(08:24) చాలా ఎంత బిగించగలరో ఈ ప్రాసెస్ యొక్క అంతరార్థం కూడా తెలుసుకోండి ఎందుకు చేస్తున్నావు వేడి చేసినప్పుడు ఇప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది మలబద్దకం చేస్తుంది. అది పోగొడుతుంది ఇది అందుచేత ఎన్నిసార్లు చేయాలి మలబద్ధకం పోయేంత వరకు అది ఎలా తెలుస్తుంది మాస్టర్ అని మాత్రం అడక్కండి నన్ను చేయండి చేయండి అది ఎందుకు మొహోమాటం అంతా ఒక కుటుంబ సభ్యులమే కదా ఇంకా వదులుతున్నప్పుడు బిగించక్కర్లే పళ్ళు లూస్ చేసేయండి ఆ వదిలేటప్పుడు ముక్కు ద్వారా అది చెప్పడం
(09:10) మర్చిపోయాను నేను వదిలేటప్పుడు ముక్కు ద్వారా పీల్చేటప్పుడు పళ్ళు బిగించి పళ్ళు సందులో నుంచి లాగండి గాలిని బాగా పీల్చుకుని బాగా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మీరు ఇది నిరంతరం ప్రాక్టీస్ చేసుకోండి ఇవాళ వదులుతున్నప్పుడు కచ్చితంగా పళ్ళని రిలీజ్
(09:57) చేయాలి. రిలీజ్ చేసే ముందు ఊపిరి ఆపినా పర్వాలేదు మీరు. ఊపి రాపి పళ్ళను రిలీజ్ చేసి నార్మల్ గా అయి అప్పుడు వదలండి కుంభకం కూడా అవుతుంది. ముక్కు ద్వారానే వదలాలి ఒక్కసారి ఆపండి కళ్ళు తెరిచి మళ్ళీ గమనించుకోండి ఏం చేసావో నడుము నిటారుగా పెట్టుకుందాం. కళ్ళు మూసాం దృష్టి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు ఏ పొజిషన్ లో కూడా ఫలానా చోట చూడాలి వద్దు ఎక్కడ అది నార్మల్ గా ఉంటే అంతే దాన్ని
(10:43) పట్టించుకోకండి దృష్టి ఎక్కడ ఉందో పళ్ళు బిగించండి పళ్ళు బిగించిన తర్వాత గాలి పీల్చుకోండి ఎంత పీల్చగలరో పీల్చిన తర్వాత ఆపండి గాలిని ఆపి దవడలు రిలీజ్ చేయండి మామూలుగా రిలీజ్ చేసిన తర్వాత మెల్లి మల్లిగా వదినండి ఆ సెకండ్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా వదులుతున్నారు అని పళ్ళు ఏమాత్రమూ బిగిసి ఉండకూడదు. కుంభకం అందుచేత ఆపండి లోపల గాలి పళ్ళు రిలీజ్ చేయండి.
(11:26) ముఖ కడవకల్లో కూడా బిగింపు పోవాలి. చాలా శాంతమైనటువంటి మానసిక స్థితికి రండి మెల్లిగా ఆపి కళ్ళు తెరవండి
(12:27) తర్వాత స్థితి జాగ్రత్తగా అర్థం చేసుకోండి అసలు ఇది ఇప్పుడు చేయబోయేది చాలు చాలా ఇంపార్టెంట్. అని పిలుస్తున్నప్పుడు శ్రీం అనుకుంటూ పిల్చండి. మనసులో శ్రీం అనుకోండి పిల్చండి. ఒకసారి పిలిచి మళ్ళా వదిలేస్తూ ఉండండి. ఇంకా ప్రాణాయామంలా చేయకండి. మీకు ఇది అలవాటు అవ్వాలి. పిలుస్తున్నారు. మనసులో శ్రీం అనుకుంటూ పీల్చండి.
(12:51) తర్వాత వదలడం కళ్ళు తెరిచి మామూలుగా వదిలేయండి. మ్ చేయండి. శ్రీమని మనసులో అనుకుంటూ పీల్చండి తర్వాత వదలండి వదిలేటప్పుడు తొందర పడకండి
(13:39) పళ్ళు బిగింపు వదలండి రిలాక్స్ అవ్వండి ముఖ కళ్ళుకోలు కూడా నార్మల్ అయ్యాక వదలాలి అంతవరకు కుంభకంలాగా ఉంటుంది అది జాగ్రత్త వదులుతున్నప్పుడే తొందర పడిపోతున్నారు పీలుస్తున్నప్పుడు ఎంత బిగింపు ఉంటుందో వదిలేటప్పుడు అంత రిలాక్స్డ్ గా వదలాలి చేయండి మళల పీలుస్తున్నప్పుడు శ్రీమ అనే శబ్దాన్ని
(14:27) మనసులో అనుకోండి శ్రీం అనేది ఎక్కువ సేపు ఉండాలి శ్రీ మనసులో పైకి వెళ్ళలేని అది పిలుస్తున్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది. వదిలేటప్పుడే కుదరటం లేదు తొందర వద్దు వదిలేటప్పుడు పీల్చారు పీల్చాక ఆపండి గాలిని ఆపి పళ్ళ బిగింపు వదిలించండి బుగ్గల దగ్గర చెవుల దగ్గర మెడ దగ్గర ఉన్న
(15:12) బిగింపు భుజాల దగ్గర ఉన్నటువంటి బిగింపును సడలించండి. ప్రాణాన్ని శరీరంలో యొక్క విభిన్న భాగాలకు పంపిస్తున్నాం మనం మీరు బిగించారు అనుకోండి ఏం వెళ్తున్నాయి శ్రమ తప్ప ఇంకేం ఉండదు అందుచేత అది మోర్ ఇంపార్టెంట్ పీల్చారు లోపలికి పళ్ళు బిగించి పీల్చడం వల్ల శరీరంలోని ఒక విశేషమైనటువంటి భాగంలో ప్రాణవాయు ఏకీతం అవుతుంది.
(15:43) అది ఏ భాగమో మనకు తెలియదు గురువులకి తెలుసు వాళ్ళు చెప్పిన టెక్నిక్ లో వదులుతున్నప్పుడు అక్కడ నుంచి శరీరం అంతటికీ గాలి వ్యాపించాలి మీరు రిలాక్సెడ్ గా ఉంటే శరీరం అంతా వెళ్ళిపోతుంది అది మీరు ఎక్కడ బిగింపు ఉన్నా ఆ పార్టీకి ప్రాణశక్తి వెళ్ళదు అందుచేత ఇంత కష్టపడి చేసి ఆ పార్టీకి శక్తి పోగొట్టుకోవడం ఎందుకు అంత ప్రమాదాలు ఏమి జరిగిపోవు కష్టపడి మీరు అలా బిగించి వదిలేశారు అనుకోండి ఎక్కడ ఏకత్రం అయిందో అక్కడ నుంచి మళ్ళా బయటికి వచ్చేస్తుంది వేస్టేగా ఇంత కష్టపడి ప్రాణాయామం చేసాం అనుకొని అందుకని అర్థమైంది కదా అందుచేత చేయలేకపోతే ఏమవ్వదు ఏమవుతుంది పిలిచింది
(16:23) వదిలే ఇన్నాళ్ళు గాలి పిలిచి అలాగే వదిలాం ప్రాణాయామం చేయడం లేదు గాలి పిలుస్తున్నాం వదులుతున్నాం అందుచేత శరీరంలో ఎక్కలికి ఆ ప్రాణశక్తి వెళ్లాలో అక్కడికి వెళ్లటంలే నేచర్ ఎంత చేస్తుందో అంత జరుగుతుంది ఇప్పుడు మీరు నేచర్ ని కమాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుచేత గాలి పీలుస్తున్నప్పుడు శ్రీ శ్రీమం అనరు నేను అన్నాను మీకు తెలియడానికి మీరు మాత్రం గాలి బిగించి పీలుస్తారు పిలిచాక కాసేపు గాలి లోపల ఆపుకోండి ఆపుకున్నాక రిలీజ్ చేసేయండి పట్టుని నార్మల్ గా అయ్యి భుజాలు అవి చూసుకోండి ఒకసారి ఎక్కడైనా బిగింపు ఉందేమో లేకపోయాక రిలాక్స్డ్ గా
(17:03) వదలండి చేయండి. వదిలేటప్పుడే జాగ్రత్తలు తీసుకోండి పీల్చేటప్పుడు కసిగా పీల్చండి పళ్ళు బిగించి రౌద్రం ఆపి పీల్చాక రిలాక్స్ అవ్వండి మనసు ముందు
(17:53) రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అయ్యాక వదలండి కొంచెం అది అలవాటు చేస్తూ ఉండండి నేను గమనిస్తూనే ఉంటున్నాగా ఆ టెక్నిక్ అర్థం అయిపోతే సరిపోతుంది అది చేసుకోవచ్చు అదొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు గాలి పీల్చాక ఎంత ప్రశాంతంగా మౌనంగా ఉండగలిగినంతసేపు కానీ చేయగలిగినంత సేపు అంటే ఏంటో తెలుసా అని వదలటకూడదు చాలా రిలాక్స్డ్ గా వదలగలిగేటటువంటి పట్టు ఉండాలి మీలో చేయండి అక్కర్లే కళ్ళు తెరవక్కర్లే అంటే కళ్ళు తెరవడంలో రిలాక్సేషన్ వస్తుంది
(18:37) చెప్పా కానీ కళ్ళు మూసుకోవటమే మంచిది ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే మధ్యనకి అడిగేయండి. టెక్నిక్ అర్థం అవుతే చాలు పీలుస్తున్నప్పుడు శ్రీ ఇంత తీవ్రంగాను అనుకోండి పైకి అనక్కర్లే పైకి అనలేరు కూడా మనసులో తొందర వద్దు ఎక్కడ అమ్మ
(20:02) అమ్మ వద్దు వద్దు పిలుస్తున్నప్పుడే శ్రీ తర్వాత ఏమ వద్దు నాచురల్ పీలుస్తున్నప్పుడు ఎంతైనా బిగ తీసుకోండి
(20:48) కుంభకం చేయటం మొదలపెట్టగానే రిలాక్స్ అయిపోండి బాగా రిలాక్స్ అయిపోయాక అప్పుడు గాలి వదలండి కానీ సహజంగా వస్తే మనం ఏం చేయం మీరు మాత్రం అనుకోవద్దు శ్వాస నువ్వు కోఆపరేట్ చేయకు దానికి విను శ్వాస అలా అనిపిస్తే మంచిదేగా కానీ ఆ ట్రిక్ ఏంటంటే పీలుస్తున్నప్పుడు ఎంతగా మీరు బిగ తీసుకుపోయారు వదులుతున్నప్పుడు అంత రిలాక్స్ అవ్వాలి మీరు ఆ అంతా అనేది ఇంపార్టెంటే
(21:34) బిగ తీసుకోవడం చాలా ఈజీ రిలాక్స్ అవ్వడం చాలా కష్టం ముఖ్యంగా మీ చేతి వేళ్ళల్లో మునుకుల దగ్గర ఎంత బిగ తీసుకుపోతున్నారో మీరు మీరు అబ్సర్వ్ చేసుకోండి ఎంత స్ట్రెయిన్ అయిందో ఇక్కడ ఎందుకు అక్కడ స్ట్రెయిన్ అవ్వటం అక్కడ ఏం చేస్తున్నారని మీరు మీరు అది అబ్సర్వ్ చేసుకోవాలి నేను చూసి చెప్తే ఎట్లా మీకు ఇక్కడ ఇక్కడ దిగతీసి పోతున్నారు చాలామంది కుంభకం అందుకు వదలటానికి ముందు మొత్తం శరీర శరీరాన్ని గమనించుకోండి చెప్పటానికి నాకు ఇంత టైం పట్టింది మీరు గమనించుకోవడం ఎంతసేపు గమనించి ఉంటారు అలా వదిలేయటగా బిగించారు వదలటం ఎంతసేపు అయిపోయాయి
(22:17) అర్థమైంది కదా ఆ రిలాక్సేషన్ తెచ్చుకోండి వదిలేటప్పుడు రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అయ్యాకే వదలాలి చేయండి బాగా రిలాక్స్ అవ్వండి చేతి మునకలు కాళ్ళ దగ్గర మడమలు తొడలు చెస్ట్ అంతా ఆ రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఉండి ఆపేయండి
(23:37) కళ్ళు మూసుకొని ఉండండి రిలాక్స్ అవ్వండి ప్రతి అంగ ప్రత్యంగాన్ని చూసుకోండి ఎక్కడా బిగి వద్దు ఎక్కడా బిగింపొద్దు ఇది క్లీన్ ఈ ప్రాణాయామంలో ఫస్ట్ పార్ట్ దీనికి ఇప్పుడు సెకండ్ పార్ట్ కలపాలి ఇది మీరు మళ్ళీ క్యాసెట్ మీరు మధ్యన ఆపటం లేదు కదా క్యాసెట్ అది అలాగే ఉంచండి గ్యాప్ కూడా మీరు మళ్ళీ మళ్ళీ విని ప్రాక్టీస్ చేసుకోండి ఇవాళది
(24:22) మీరు బాగా అలవాటు పడాలి ఈ ప్రాణాయామానికి ఇంచేదంటే చెప్పాగా మీరు సాధన చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి వేడి చేస్తుంది. ఈ ప్రాణాయామం చేస్తే వేడి చేయదు. దానికే దీన్ని శీతలి శీతకరి ప్రాణాయామం అంటాం. సెకండ్ స్టెప్ ఇది చేసి రిలాక్స్ అవుతున్నారు కదా వదులుతున్నప్పుడు మూలబంధం అంటే తెలుసా మీకు ఎంతమందికి తెలుసు మూలబంధం అంటే తెలుసు కదా అశ్విని ముద్ర అంటే తెలుసా ఏంటి రెండిటికి తేడా రెండు ఒకటే అందుచేత అశ్విని ముద్ర అన్నా మూల బంధం అన్నా ఒకవేళ అది ఏంటో అర్థం కాకపోతే ఈ గుర్రాలు కానీ ఆవు కానీ పేడ వేస్తున్నప్పుడు వాటి గుదా ద్వారా చూడండి అది ఇలా ఇలా ముడుచుకుంటూ
(25:06) ఉంటాయి మన గుదా ద్వారాన్ని కూడా మీరు ఇలా ముడుచుకొని ఇలా వదలాలి ముడుచుకొని వదలాలి. అర్థమైందా ఇది మామూలుగా రిలాక్స్డ్ గా కూర్చుని ఓ 10 సార్లు మెల్లిగా అశ్విని ముద్ర వేయండి. అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటో అక్కడ ప్రాసెస్ ముక్కు ద్వారా గాలి ఎలా పిలుస్తున్నామో గుదా ద్వారం ద్వారా కూడా గాలి అలాగే పిలుస్తున్నాము అనే భావన పీల్చకండి.
(25:37) భావన అంతే జాగ్రత్తగా అర్థం చేసుకోండి శ్రీ బీజ సాధనలో ఇదే చాలా ఇంపార్టెంట్ చేత పృథ్వీ తత్వం మీద కమాండ్ కావాలి అంతేగా చక్రవర్తిత్వం అన్న శ్రీ బీజ సాధన అన్న పృథ్వి తత్వం అంటేనే గుదా ద్వారం పృథ్వి తత్వం యొక్క ఇంద్రియం అది గుదా ద్వారము కర్మేంద్రియం దేనికి ఏ తత్వానికి ఆ మరి పృథ్వి తత్వం మీద మనకి కమాండ్ రావాలి కమాండ్ రావాలంటే కర్మేంద్రియాన్ని కదా ఉపయోగించుకోవాలి ఈ కర్మేంద్రియాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఈ దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు అనేకమంది దీంట్లో స్పెషలిస్ట్స్ ముఖ్యంగా అందులో సూపర్ స్పెషలిస్ట్ నాకు
(26:22) తెలిసినంత వరకు సొరకాయ స్వామి ఏం చేసేవాట ఆయన తిరుపతి దగ్గర ఆయన మలమూత్రాలు విసర్జన చేసిన తర్వాత కుండలో పెట్టుకునేవాడు కావిడలో ముందు దాంట్లో నారాయణ మనం స్వామి ముందేమో దానిలో దొరికే చెత్త సామాను ఎంతుందో పీలిక ముక్కలు శ్రీం బీజ సాధన యొక్క పరాకాష్ట అది మనం మీరు ఆ పని చేయకండి ఆయన వేరు ఆయన ప్రపంచానికి అందించింది చాలామందికి తెలియదు ఇప్పుడిప్పుడు ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి యోగ సాధనలు మీకు అర్థమవుతాయి ఆయన ఏం చేసాడో అర్థమవుతాయి.
(26:59) అందుచేత ఏం చేసేవాడు మలమూత్రాలు ఆయన బయట వదిలేసేవాడు కాదు ఒక కుండలో పెట్టుకునేవాడు ఎదురు ముందు పెట్టుకునే కుండలో ఏం చేసేవాడు దారిలో కనిపించే చెత్త చెదారం ఏం కనిపిస్తే అది అదంతా ముందుకు పోగు చేసేవాడు శ్రీ బీజ సాధన నేను ఏం చెప్పాను నేను వనరుల్ని చెత్తను కూడా మీకు సూచన ఏంటి అంటే ఎప్పుడైనా ప్రాక్టికల్ గా ఏదైనా డెమోన్స్త్రేషన్ క్లాస్ జరుగుతున్నప్పుడు క్యాసెట్ ఆపకండి ఆ గ్యాప్ కూడా ఇంపార్టెంట్ చాలాసార్లు నేను గమనించాను అది మీరు అదే చెప్పాను కదా భావ దారిద్రంలో అదొక పరాకాష్ట క్యాసెట్ ఖాళీగా ఉండకూడదు అంటే మీరు అంత గొప్పగా వనరులను ఉపయోగించుకుంటున్నారు అని
(27:43) మియాపోహ అదేంటంటే ముఖద్వారం నుంచి సింహ ద్వారం నుంచి ఏనుగులు వెళ్ళిపోతూ ఉంటే వెనకాతల నుంచి పోయే దోమను పట్టుకున్నట్టు అది రికార్డు చేయమని అందుకే చెప్పేది ఆ పిచ్చి పని చేయకండి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్నప్పుడు ప్రాక్టీస్ సెషన్ యస్ ఇట్ ఈస్ రికార్డ్ అవ్వాలి. అది ఇష్టం ఉన్న వాళ్లే తీసుకుంటారు ఆ క్యాసెట్ ని అందుచేత మీకు ఈ ప్రాక్టీస్ సెషన్ లో చెప్పే అనేక విషయాలు మిస్ అయిపోతాయి అక్కడ కంటిన్యూటీ పోయి అందుచేత శ్రీం బీజ సాధనలో ఆయన తిరుపతి రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఉంటారు కదా చాలామంది అందుకే గురువుల దగ్గర జాగ్రత్త అని చెప్పారు వాళ్ళు ఏం
(28:18) చేస్తున్నారో తెలియదని కొంతమంది ఉంటారుగా ఆకతాయి పిల్లలు వెనకాతలు లాగి పీకి చానా బాధ పెట్టారు ఊరుకున్నారు ఆయన చివరికి కొంతమంది ఉంటారుగా అదృష్టవంతులు వాళ్ళు ఆకతాయి వాళ్ళైనా వాళ్ళు పట్టుకుంటే చూడు అందులో ఏముందో అన్నట్ట చూస్తే ఏముంది అక్కడ మలమూత్రాలు ఉన్నాయో తిరుపతి లడ్డూలు ఉన్నాయి అలాగే వెళ్లి ఆయన అప్పుడు ఆ రోజు ఆ తిరుపతి యొక్క ముఖద్వారంలోకి వెళ్లి అలా వెంకటేశ్వర స్వామిలో ఐక్యం అయిపోయాడు ఆయన అందుచేత ఆయన ఎవరు అంటే ఆ దత్త సంప్రదాయం అంతా కూడా జగద్గురు తత్వమే భగవంతుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అవతరించినటువంటి శక్తి కూడా దత్తాత్రేయ
(28:58) శక్తే అన్నది మీరు మీరు మెల్లి మెల్లిగా అర్థం చేసుకోండి ఆ దత్త సాంప్రదాయం అంతా కూడా శ్రీ బీజ సాధనే ఏది మనం పనికిరాదు అనుకుంటామో ఏది మంచిది కాదు అనుకుంటామో దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని చాలా ఉచ్చ స్థితికి తీసుకెళ్లగలుగుతారు అందుచేత ఈ నెక్స్ట్ స్టెప్ గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చెప్పే అశ్విని ముద్ర భోజనానికి ముందు చాలా జాగ్రత్తగా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి చేయండి ఎవరైనా చేసుకోవచ్చు ఇది శ్రీ బీజ సాధించిన కాదు ఎవరికైనా మీరు చెప్పొచ్చు అది భోజనానికి ముందు కూర్చుని భోజనం దగ్గర ఈ అశ్విని ముద్ర వేసుకోండి.
(29:38) మినిమం 10 మాక్సిమం 32 అంతకుమించి మాత్రం చేయకండి. అర్థమైంది కదా అంటే ఏంటి గుదావారాన్ని సంకోచింప చేస్తారు బిగిస్తారు ఉంచండి అలాగా మెల్లిగా రిలాక్స్ చేస్తారు పూర్తిగా రిలాక్స్ అయ్యాకే రెండోసారి చేయాలి అది మీరు చేసే చాలా తప్పు అది తప్పు చేయకండి రిలాక్సేషన్ పూర్తిగా అవ్వాలి అర్థమైంది కదా చేయండి ఇంక అది మీరు చూసుకోవాల్సిందే అది కానీ మేము ముఖ కళ్ళ వల్ల నాకు అర్థమైపోతుంది మీరు ఏం చేస్తున్నారో కళ్ళు మూసేసుకోండి [గొంతు సవరించుకోవడం] గుదా ద్వారాన్ని సంకోచింప చేయండి మెల్లిగా వదలండి గట్టిగా బిగించండి ఇప్పుడు ఇందాక
(30:26) పంటితో ఎలా బిగించారో గట్టిగా లోపలికి లాక్కోండి ఎనర్జై చేయండి బాగా అలా పట్టి ఉంచండి పట్టి ఉంచి వదిలేయండి ముక్కుతో మామూలుగా గాలి పీల్చుకోండి ఇంకా ముక్కుతో మీరేం చేయక్కర్లే ఓకే 10 సార్లు అయిపోగానే ఆపేయండి మీరే
(31:11) లెక్కపెట్టుకోండి ఇప్పటి నుంచి లెక్కపెట్టుకోండి కావాలంటే తొందర వద్దు రిలాక్స్డ్ గా చేయండి. ఏ బీజ మంత్రాలు వద్దు ఏ భావన వద్దు దృష్టి గుదాద్వారం మీద గట్టిగా లోపలికి పీల్చండి పళ్ళు బిగించి ఎలా గాలి పీల్చామో అలాగే గుదాద్వారాన్ని సంకోచింప చేయండి. బిగించే ఉంచండి మెల్లిగా శరీరాన్ని రిలాక్స్ చేయండి.
(31:45) శరీరం రిలాక్స్ అయ్యాక గుదావారాన్ని రిలాక్స్ చేయండి. ప్రాసెస్ అది స్టెప్ వైస్ చేయండి తొందరపడకండి చెప్పిన సూచనలు చెప్పినట్టు చేస్తే మీకు చాలా హాయిగా ఉంటుంది అది ఎప్పుడు వదిలే ముందు రిలాక్సేషన్ పూర్తిగా అవ్వాలి ఇక్కడ కూడా వదిలేశాక కూడా ఇంకా రిలాక్స్ అవ్వలేదు అనిపిస్తే రిలాక్స్ అయ్యాక మళ్ళా రెండోసారి సంకోచం మొదలెట్టింది. సంకోచము వ్యాకోచము.
(32:21) సంకోచము వ్యాకోచము [గొంతు సవరించుకోవడం] గుదా ద్వారాన్ని సంకోచింప చేసి గట్టిగా బిగించండి. మెల్లిగా శరీరాన్ని రిలాక్స్ చేయండి బిగించి ఉంచే శరీరం మొత్తం రిలాక్స్ అయ్యాక
(33:07) గుదా ద్వారాన్ని కూడా వదిలేయండి. స్లోగా ముక్కు ద్వారా గాలి వదిలినట్టు గుదా ద్వారాన్ని కూడా మెల్లిగా వదలండి. మెల్లిగా కళ్ళు తెరవండి ఈ స్టెప్ అర్థమైంది కదా ఇప్పుడు ఏం
(33:54) చేస్తారు అంటే ఇందాక చేసిన ప్రాణాయామంతో దీన్ని కలపాలి కలిపాక దీన్ని మూల బంధం అంటారు కదా జాలంధర బంధం పేరు విన్నారు కదా మీరు తెలుసా మీకు జాలంధర బంధం జాలంధర బంధం అంటే కడుపుని వెన్నపూసకి అతిగించేయడానికి ప్రయత్నం చేయడం ముందు జాలంధర బంధం ప్రాక్టీస్ చేయండి ఇది చూసి ఏ తప్పు చెప్పాను వుడ్ యానబంధం పేరు తప్పు చెప్పాను వుడ్ అనబంధం అంటే పైకి దీన్ని డయాఫ్రామ్ కి స్టమక్ ని అంటిస్తాం.
(34:29) అంటే కడుపు లోపలికి తీసుకోవడమే ముందు సరే కొంతమందికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నట్టు ఉంది ఏమి కలపద్దు ఉడ్డియాన బంధం మాత్రమే చేయండి అంటే కడుపు పైకి లాగండి మెల్లగా వదిలేయండి ఏం వద్దు శ్వాస అవ్వద్దు ఏం వద్దు కడుపు ఇంత ఉంది కదా వచ్చేయండి టీబి కి అద్భుతమైనటువంటి యాక్షన్ ఇది ఈ లోపల ఉన్నటువంటి లోప్స్ కి ఇంతవరకు ఎప్పుడు గాలి వెళ్లి ఉండదు.
(35:04) మీ జీవితాల్లో మొట్టమొదటిసారి అక్కడ తగిలి ఉంటుంది దెబ్బ అనుకుంటే మంచిది కానీ మెయిన్ ఏంటంటే పైకి లేవటం ఉడ్డి యానమున ఏమ వద్దు ప్రాక్టీస్ చేయండి అది ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అంటే మూల బంధం వేసాక పైకి లేపండి ఉడ్డి అనుబంధం మూల బంధం చెప్పాను కదా ఇందాక చేశాక పైకి లేపండి పర్లే వస్తుంది మెల్లి మెల్లిగా
(36:08) చెప్పాను కదా అసలే చాలా సార్లు అసలు ఆ డయాఫ్రామ్ వరకు శాస్త్ర వెళ్ళారు ఎవరికీ ఆ ట్రై చెయ్ ట్రై చెయ్ ట్రై చెయ్ ఇప్పుడు ఒక లాస్ట్ ఫేజ్ లో మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకోండి శ్రీమని పళ్ళు బిగించి గాలి పీలుస్తాం పిలుచొద్దు ఇప్పుడు వినండి ముందు పీల్చాక కుంభకం చేస్తున్నప్పుడు మూలబంధం వేయండి కుంభకం చేస్తు స్తున్నప్పుడు అంటే ఏంటి పళ్ళు రిలీజ్
(36:54) చేస్తారు గుదావారాన్ని సంకోచింప చేస్తారు. వదులుతో కడుపును పైకి లేపండి మూలబంధం ఉంచుకొని గాలి పూర్తిగా వదిలేసాక మూలబంధాన్ని రిలీజ్ చేయండి. మళ్లీ జాగ్రత్తగా వినండి స్టెప్ బై స్టెప్ మొట్టమొదట పళ్ళు బిగించి [గురకలు] గాలి పిలిచారు పిలుస్తున్నప్పుడు శ్రీమం అనుకుంటారు అంతవరకు ఈజీగా తర్వాత అలా బిగించి ఉంచండి పళ్లని పళ్లను బిగించి ఉంచి శరీరం మొత్తం రిలాక్స్ చేసుకోండి చెప్పటానికి ఇంత టైం పట్టింది కానీ మీరు రిలాక్స్ అనుకుంటే రిలాక్స్ అయిపోతుంది కదా పళ్లను వదిలేయండి.
(37:31) పళ్లను వదులుతున్నప్పుడే గుదాద్వానాన్ని మూయటం స్టార్ట్ చేయండి. కొంచెం సింక్రనైజేషన్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అదేం పెద్ద కష్టం కాదు బుధ్వారం పూర్తిగా బిగుసుకు పోయాక అప్పుడు గాలి వదలండి గాలి వదులుతుంటే ఆటోమేటిక్ గా కడుపు లోపలికి వెళ్ళిపోతుంది. మూలబంధం వేసింది గాలి వదలడం మొదలెట్టారు గాలి వదలటం మొదలెడితే కడుపు లోపలికే వెళ్ళిపోతుంది కదా అదే ఉడియా అనుబంధంగా మారిపోతుంది.
(37:59) అప్పుడు ఏమైంది గాలి పూర్తిగా వదిలారు మీరు రిలాక్సేడ్ గా ఉన్నారు కడుపు లోపలికి వెళ్ళింది మూల బంధం వేసింది కడుపును వదులుతూ మూల బంధాన్ని కూడా వదిలేయండి రెండు ఒకసారి చేయొచ్చు వేరువేరుగా చేయగలిగితే ముందు ఉద్యాన బంధాన్ని వదలండి తరువాత మూల బంధాన్ని వదలండి. దీని వల్ల ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. మూల బంధము వల్ల క్రీమ్ బీజ సాధన జరుగుతుంది.
(38:26) ఉడ్డియాన బంధం వల్ల శ్రీ బీజ సాధన. మన శరీరంలో నిద్రాణమై ఉన్నటువంటి దేవత శక్తులని లేపేటటువంటి ప్రక్రియ మనిషి లేవకపోతే ఏం చేస్తాం మనం కుదపం అదే చేస్తున్నాం మనం కానీ ఎక్కడ తొందర పడకండి ఎక్కడైనా మీకు శరీరంలో నొప్పి కానీ తలనొప్పి కానీ తల దిమ్మెక్కినట్టు ఉంటే లేచిపోండి ఈ కండిషన్ మీరు పెట్టుకున్నంత వరకు మీరు ఎన్నిసార్లు అయినా దీన్ని చేసుకోవచ్చు తల దిమ్మెక్కినా చేస్తా మాస్టారు తర్వాత మాస్టారు ఏం చేయలేరు తలదిమ్ము అలా ఉండిపోవచ్చు మీకు నేనేం చేస్తా అందుచేత ఎప్పుడైనా మీకు తల దిమ్ముగా ఉన్న చికాగగా ఉన్న తలనొప్పిగా ఉన్న చేస్తున్నప్పుడు లేచి వెళ్ళిపోండి బయటికి ఆ రోజుకి ఆ పూటక
(39:06) అది చాలు ఇప్పుడు అర్థమైంది కదా ప్రాసెస్ చేయండి అని మెల్లిగా చెప్పినట్టు చేసుకోండి ఎక్కువసేపు ఆపను యవరేజ్ మనుషులు ఈజీగా చేసుకునేటట్టు అందుచేత ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి గాలి వదిలేసుకోండి మొత్తం [నిట్టూర్పులు] మొదలెట్టండి పళ్ళు బిగించి గాలికి లోపలికి పిల్చండి బంధించండి ఆపేయండి రిలాక్స్ అవ్వండి పూర్తిగా రిలాక్స్ అయ్యాక మూలబంధం వేయండి మూలబంధం వేసాక గాలి వదలండి రిలాక్స్ గాలి వదులుతున్నప్పుడు కడుపు ఆటోమేటిక్ గా లోపలికి వెళ్తుంది దాన్ని మీరు సహకరించండి లోపలికి
(39:51) వెళ్ళటానికి లోపలికి వెళ్ళిన తర్వాత గాలి పూర్తిగా వదిలేసిన తర్వాత ఉడ్డి జాన బంధాన్ని వదులుతూ మూల బంధాన్ని వదిలేయండి. ఇది మొత్తం కలిపి ఒక ప్రాణాయామం ఇది ఈ ప్రాసెస్ స్టెప్స్ అర్థమయ్యాయా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే అడగండి లేకపోతే ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకోసారి మళ్ళీ మొదలెట్టండి గాలి వదిలేయండి పూర్తిగా చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి పిల్చండి పళ్ళు బిగించి ఆపేయండి కుంభకం మొహాలు చెస్ట్ మొత్తం రిలాక్స్ అయిపోండి మూలబంధం వేయండి గుదావారాన్ని గట్టిగా బిగించండి గాలి వదలటం మొదలు పెట్టండి
(40:36) కడుపు లోపలికి వెళ్తుంది పూర్తిగా వదిలేసరికి కడుపు మొత్తం లోపలికి వెళ్లిపోయేటట్టు సహకరించండి. వదలటం పూర్త అయిపోగానే కడుపుని వదిలేయండి మెల్లిగా గుదా ద్వారాన్ని వదిలేయండి. క్లియర్ డ ఇట్ ఓ మూడు సార్లు చేసి ఆపేయండి. రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్ అది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా అలసట అనిపించినా
(41:36) నెప్పిగా అనిపించిన వదిలేయండి. దట్ ఇస్ నేచర్స్ ఇండికేషన్ దట్ ఆ పూటక చాలు. మళ్లా అది తగ్గాక మళ్ళా ప్రాక్టీస్ చేసుకోవటమే. మూడు సార్లు అయిపోగానే ఆపేయండి మీరు ఆపేసి కళ్ళు తెరిస్తే నాకు అర్థమైపోతుంది ఇంతమందిది అయిపోయిందని. ఇక్కడ ఈ ప్రాణ ప్రాణాయామం యొక్క
(42:43) లాజిక్ మానసిక స్థితి అర్థం చేసుకోండి ప్రాణాయామాలు ఫలితాలు ఇవ్వకపోవటానికి కారణం ఏమిటంటే ప్రాణాయామాలు అవుతే చేస్తున్నాం తప్ప దాని వెనకాతల ఉన్నటువంటి రేషనల్ దాని వెనకాతల మీరు ఏ మానసిక స్థితి కొరకు ఈ ప్రాణాయామం చేస్తున్నారో అది మనం మర్చిపోయాం. ఆసనాల గురించి కూడా నేను చెప్పాను కదా ఒకానొక మానసిక స్థితి మీలో ప్రతిష్ఠితం అవుతే ఆ ప్రతిస్టితమైన దాన్ని ఆసనము అంటాం.
(43:14) వాడు సత్యం మీద ప్రతిష్ఠితుడు అయ్యాడు వాడు అన్న మాట జరుగుతుంది. అస్తేయం మీద ప్రతిష్ఠితుడు అయ్యాడు భూమి లోపల ఉన్నటువంటి రత్నాలు దొరుకుతాయి. చెప్పాను కదా ఈ ప్రాణాయామంలో ప్రతిష్ఠితుడు అవ్వటం వల్ల ఏం జరుగుతుంది? మన సాధన ఉద్దేశం ఏంటి శ్రేయం బీజ సాధన కదా శ్రీం సాధకుడు యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ఎక్కడ పట్టాలో ఎక్కడ వదలాలో వాడికి తెలుస్తుంది ఏదైనా సరే ఎప్పుడు పట్టుకోవాలో గట్టిగా ఎప్పుడు పూర్తిగా వదిలేయాలో అదేగా మొత్తం బిజినెస్ ట్రిక్స్ ఏ పరిస్థితిని ఎప్పుడు గట్టిగా పట్టేయాలి ఎప్పుడు దాన్ని పూర్తిగా వదిలేయాలి అదే చేస్తున్నారు మీరు ఆ మానసిక స్థితి తెచ్చుకోవాలి మీరు అందుకు
(44:00) దీన్ని శ్రీంబీజ సాధనలతో పాటు కలిపేది. ఆ మానసిక స్థితి కదా నిన్న రాత్రి నేను చెప్పింది తెచ్చుకోవాలని దానికి ఇది దోహదం చేస్తుంది ఎలాగ మనసే వాయువు వాయువే మనస్సు అందుచేత మనస్సును మార్చడం కంటే వాయువును మార్చటం తేలిక మనకి. ఇప్పుడు చూశారు కదా మనసుని అంత ఈజీగా మీరు ప్రతిష్ఠితం చేయలేరు. కానీ ఈ ఎక్సర్సైజ్ ఈజీగా చేయగలరు.
(44:27) కానీ ఇది ఆ స్థితి కోసం పట్టు విడుపు పట్టు విడుపు పట్టు విడుపు అది విడవడమే చేత కాదు మనకి చాలాసార్లు అందుకని అది బాగా జాగ్రత్తగా మీరు ఇక్కడ అది వచ్చేసింది అనుకోండి మీ జీవితాలలో ఖచ్చితంగా మీరు ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకుంటారు ఎప్పుడు వదిలేస్తారు అప్పుడు వదిలేస్తారు ప్రాణాయామము అందుకు ఉపయోగించాలి వృత్తి ప్రాణాయామం ఎందుకు పనికిరాదు ప్రాణాయామం తో పాటు సంకల్పం ఉండాలి ఇంకోటి ఏంటి ఇక్కడ మనం చేస్తున్నాం గుదా ద్వారము మూల బంధం ద్వారా కదులుతుంది.
(44:59) మూత్రేంద్రియము పుడ్డియాన బంధం ద్వారా కదులుతుంది మీకు ఇక్కడ అబ్జర్వేషన్ వచ్చే ఉంటుంది. ఈ రెండు కర్మేంద్రియాలని మనం ఉపయోగించుకోవడం లేదు అసలు అది కర్మేంద్రియంగా మనం ఉపయోగించుకోవడం లేదు కాలు ఒక చోటకి తీసుకెళ్తుంది మిమ్మల్ని చెవులు వింటున్నాయి జ్ఞానేంద్రియం అది కర్మేంద్రియం ఏంటి చెవులకి ఇంకా ఈసారి ఫెయిల్ అయిపోయిన వాళ్ళని నేను క్లాసులోకి రానివ్వను నేను మీరు ఇవ్వాళ అది ప్రాక్టీసు చేయండి లేకపోతే ఏం లాభం పై క్లాసులకు వెళ్తే మీరు నాలిక ఇక వాక్ ఆ అంటే మర్చిపోతే బట్టి కొట్టడమే డిస్కస్ చేసుకోండి అన్నానుగా అందుకే ఇప్పుడు నేను
(45:45) ఎలా మాట్లాడుతున్నానో మీలో మీరు ఎలా డిస్కస్ చేసుకోండి అది టక్కని రానంత వరకు సైన్స్ కదా ఫార్ములాలు మీకు తెలియకపోతే ముందుకు ఎలా వెళ్తారు మీరు పైపై క్లాసులకి ప్రాక్టీస్ సెషన్ చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఇప్పటికి ప్రాణాయామం మీద మీకు పూర్తి అథారిటీ రాలేదు మీరు చేసుకుంటూ ఉండండి ఇవాళ చూసుకుంటూ ఉండండి ఆ చూసుకోవటంలో మూత్రేంద్రియము జననేంద్రియము కర్మేంద్రియాలుగా స్పిరిచువల్ పీపుల్ ఉపయోగించుకోగలరు ఆధ్యాత్మిక వేత్తలో కర్మేంద్రియాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఏం చేస్తాం ఇప్పుడు కంప్యూటర్ ఉంది ఏం చేస్తాం ఒకే ప్రాసెస్ ని రిపీటెడ్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూ
(46:28) ఉంటే అలవాట అయిపోతుంది టైప్ ఉంది ఏవండి వేళ్ళను అలా కొడుతూ ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా అదే చేస్తున్నాం మనం కర్మేంద్రియాన్ని గుదాద్వారాన్ని సంకోచింప చేస్తున్నాం చేస్తున్న ఉద్యాన బంధంలో అనేక నాడులు దానికి సంబంధించినవి పైకి లేస్తూ ఉంటాయి కిందకి వెళ్తూ ఉంటాయి పైకి లేస్తూ ఉంటాయి కిందకి వెళ్తూ ఉంటాయి కానీ ప్రతి చోట మీరు గుర్తుంచుకోండి మీరు ఇది మోర్ స్ట్రెస్ ఇవ్వండి మీరు ఎన్నిసార్లు ప్రాణాయామం చేసారు అన్నది ఇంపార్టెంట్ కాదు రిలాక్స్ అయిపోగలిగారా లేదా ఒక ప్రాణాయామం తర్వాత రెండో ప్రాణాయామం చేయటానికి మీరు పూర్తిగా రిలాక్స్ అవుతారు
(47:03) రు కానీ మీరు ఒక పాయింట్ మీరు అబ్సర్వ్ చేసి ఉంటే చూసి ఉంటారు మీ చేతులకి చాలా అలసట వచ్చి ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఫీల్ అవ్వచ్చు అది అయ్యారో లేదో నాకు తెలియదు. చేతులకి ఎందుకు వస్తుంది మీరు చేతులతో ఏం చేయలేదే ఎందుచేతంటే వాయుతత్వం యొక్క కర్మేంద్రియం చేయాలి. అందుచేత చేతుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది ప్రాణాయామం ఎప్పుడు చేసినా చేతులు కొంచెం చికాకు పెడతాయి.
(47:32) మరి దానికి ఏం చేయాలి దాన్ని ఎలా రిలాక్స్ చేస్తారు అన్నది చూసుకోండి. మీ ఇష్టం కానీ రిలాక్స్ అవ్వాలి మీరు రిలాక్స్ అవ్వకుండా గబుక్కొని లేవకండి అందుకే ప్రాణాయామాలు అవి చేశాక మీరు గబుక్కుని లేవకూడదు. ఆ రిలాక్స్ అవ్వటానికి ఏ విధంగా చేతుల్ని మీరు కదుపుకుంటే రిలాక్స్ అవుతారో మీరే చూసుకోండి రాసుకోవటం ఏదో అది మస్ట్ అది. తొందర పడిపోయి ఏముంది గాలి కదా పిలిచాం.
(47:55) తొందర పడిపోయి లేస్తే ఏమవుతుంది అంటారు. ఇంత అవస్థ వేస్ట్ అవుతుంది అంతకంటే ఏం అవ్వదు. అంతకంటే ఏముంది చిల్లులు ఉన్నటువంటి బకెట్లో నుంచి మీరు నీరు తోడరు కదా తోడితే ఏమవుతుంది ఏమవుతుంది తోడుతూ ఉండండి అంతే అంతే అవుతుంది అంతకంటే ప్రమాదాలు ఏమి జరగవు ప్రమాదం ఎందుకు చెప్తారు అంటే గురువులు ఇంత కష్టపడి మీకు ఫలితం రాలేదు అనుకో రెండు మీకు వేస్ట్ రెండు అసలు ఆ సిస్టం మీద మీకు అపనమ్మకం వస్తుంది మీకు తెలియదు కదా ఎక్కడ చిల్లు పడుతుందో చిల్లు ఇక్కడ పడుతుంది రిలాక్స్ అవ్వండి చాలా జాగ్రత్తగా ఆ రిలాక్స్ అవ్వటంలో ఏ మానసిక స్థితి షేర్
(48:34) మార్కెట్ లో ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది కానీ ఉపయోగించకండి షేర్ మార్కెట్ ఇది చేశాక చేశారు మాస్టర్ చెప్పారు షేర్ మార్కెట్లో ఇది చాలా ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ కానీ పట్టు విడుపు యొక్క ఎగ్జాంపుల్ మీకు అక్కడ చాలా బాగా అర్థం అవుతుంది ధరలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్నాయి కదా అని అమ్మేస్తే ఇంకా పెరుగుతాయి. ఇంకా పెరుగుతుంది కదా అని గట్టిగా పట్టుకున్నారు అనుకో గంగలో దిగిపోతాడు.
(49:01) ఆ పట్టు విడుపు మానసిక స్థితి గురించి నేను చెప్తున్నాను అది శ్రీంభీజ సాధకుడికి చాలా సహజంగా రావాలి పాట పాడేవాడికి స్వరాలు ఎలాగా చాలా సహజంగా పలుకుతాయో ఆ మానసిక స్థితి రావాలి. పట్టు విడుపు మానసిక స్థితి కోసం ఇదంతా చేస్తున్నాం. ఇక్కడ గురువుల చరిత్ర ఆ యాంగిల్ లో చదవండి మీరు ఎక్కడ వాళ్ళు పట్టారో ఎక్కడ వదిలారో వాళ్ళ జీవితాల్లో ఎవరిని పట్టుకున్నారో ఎవరిని వదిలేసారో ఎలా చేశారో కానీ అదంతా మీకు సహజంగానే ఈ ప్రాణాయామం వల్ల వస్తుంది చాలా సహజంగా వస్తుంది అందుచేత ఈ సహజ దాంట్లో పృథ్వి తత్వాన్ని మూల బంధాన్ని మీరు ఎప్పుడైతే నొక్కారో
(49:43) క్లీన్ బీజం యొక్క స్వరూపం అక్కడ ఉంటుంది అని గురువుగారి యొక్క గాయత్రి మూడవ విజ్ఞానం ఇవాళ చదవండి మీరు అక్లిజి సాధన ఆయన అందులో ఇచ్చారు అది విజ్ఞానమయ కోశంలో అనుకుంటే ఇచ్చి ఉంటాడు ఆయన విజ్ఞానమై కోశం అన్నా వాయువు అయినా ఒకటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి చాలామందికి వాయువుకి ప్రాణానికి సంబంధం ఉందని చాలా అపోహ వాయువుకి ప్రాణానికి సంబంధం లే జల తత్వానికి ప్రాణానికి సంబంధం ఉంది వాయువుకి విజ్ఞానానికి సంబంధం ఉంది ఈ లింక్ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి తర్వాత ఉపయోగించుకుంది గాని మీరు మన శరీరం శరీరంలో దేన్నతే మనం
(50:20) ప్రాణము అనుకుంటామో అది నీటితో సంబంధించింది నారాయణ తత్వం అది అందుకే ప్రాణాలు అవి పోతున్నప్పుడు లాస్ట్ రిసాల్ట్ గా నీళ్లు పోస్తాం కానీ ఉత్తిన నీళ్ళు పోస్తే లాభం లేదు ఆ నీళ్ళల్లో ప్రాణశక్తి పోయగలిగేటటువంటి వాడు నీళ్ళు పోస్తే కచ్చితంగా చాలా చనిపోతున్నవాళ్ళు బతుకుతాడు వీడు నీళ్ళు పోస్తాడు నీళ్ళు పోస్తే ఏమి లాభం నీళ్ళతో పాటు ఆకు కావలసినటువంటి ప్రక్రియ ఆ ప్రాణశక్తి ఆ నారాయణ తత్వాన్ని ఎలా కలపాలో తెలియదు అందుకే వైద్యం నారాయణ అనే పేర్లు సంస్కృత శ్లోకాలు టకామని చెప్తాం మనం ఆ శ్లోకాల వెనకాతలో ఉన్నటువంటి భావం క్రిటిసిజం కోసం
(50:56) చెప్పటంలే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ హిందూఇజం లో ఉన్నటువంటి గొప్పతనం ఎంత అంటే మన నెత్తులోకి ఎక్కించేసారు ఆ భావన దాన్ని ఉపయోగించుకోలేక ఆ విదేశీ వ్యామోహంలో పడి దాని కోసం చెప్తున్నాను ఇది అంతే తప్ప నాకు తెలీదు నాకు తెలిసి ఉంటే ఈ పాటికి ఎంత మందిని బ్రతికించేసేవాడినో అంచేత కానీ ఉంది అనేది గనుక మనకు అర్థం అవుతాయి ఆ తులసిలోనూ ఆ నీటిలోనూ ఓజోన్ అని ఆక్సిజన్ కంటే ఇంకొక మాలిక్యూల్ ఆటం కలిసింది తులసిలో చాలా ఎక్కువ ఉంటుందని యూనివర్సిటీ వాళ్ళు ప్రూవ్ చేశారు.
(51:32) అది కలుపుతాం అందులో ప్రాణశక్తికి ఆక్సిజన్ కి ఉన్న సంబంధం తెలుసు కదా మనకి అందుచేత ఇదంతా కూడా గుర్తుంచుకోండి అన్నమయ కోశము ప్రాణమయ కోశము అంటాం కదా ఆ ప్రాణాయామము ప్రాణమయ కోశానికి సంబంధించింది కాదు ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో మీరు నీటిని ఉపయోగించుకోవాలి విజ్ఞానమే కోశం వాయుతత్వం అందుచేత ప్రాణాయామము మీ విజ్ఞానాన్ని అదేగా ఇప్పుడు చెప్తున్నాం జ్ఞానం విజ్ఞాన సహితం ఏడవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం అనేది చెప్తాడు జ్ఞానము విజ్ఞానము రెండు చెప్తానని ఈ విజ్ఞానమే కోశాన్ని కలుపుతుంది ఈ ప్రాణాయామం ఆ విజ్ఞానమే కోశ స్థాన ధనలో ఈ క్లీం బీజము శ్రీం బీజం
(52:18) గురించి గురుదేవులు చాలా అద్భుతంగా చెప్పారు ఆయన కంటే బాగా నేను చెప్పలేను కనుక ఆయన చెప్పింది ఏంటో చదువుకోండి దీని తర్వాత క్లాసులు ఇంకా రెండు గంటలు టైం ఉంటుంది కదా దీని తర్వాత ఆ రెండు గంటల్లో మీరు దాన్ని జాగ్రత్తగా చదువుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే నేను కాలానికి విరుద్దంగా పరిగెడుతున్నాను రేసింగ్ అగైన్స్ట్ టైం అనేది చాలా మెల్లిగా ఒకరోజు అనిపించి మీ అందరి చేత అని ఎప్పుడు అంటాం మనం కారం తిన్నప్పుడైనా అంటాం లేకపోతే మనం ఆశ్చర్య పోతాం ఏదైనా సంఘటన జరిగినప్పుడు అప్పుడైనా అంటాం అది అనేక ఆశ్చర్యాలకి ఇది సంకేతం అవుతుంది రేపు మీ
(53:00) ద్వారా జరగబోయేటటువంటిది అందుచేత ఆ రోజు ఆశ్చర్యం అనిపిస్తే చాలు కానీ అన్ని కలిపి ఒకే రోజుల్లో నేను ఎందుకు చెప్పాను అంటే మీరు చాలా సార్లు ఈ రోజుకి జన్మలో మీరు ఈ సాధన చేసి ఉన్నారు. నేను చాలా సార్లు చెప్తున్నాను కదా నేను చెప్తున్నాను మీరు ఒప్పేసుకోండి ఎలా తెలుసు మాస్టర్ అని అడగకండి చేసింది మళ్ళా చెప్పడం కనుకే మీకు అర్థమైపోయింది లేకపోతే ఇంత ఈజీగా మీరేం చేయలేరు ఇది కానీ మీరు దెబ్బ తింటుంది రిలాక్సేషన్ లో ఎందుకంటే మనం ఎప్పుడూ బిగుసుకుపోయి ఉంటామే ఎప్పుడు నిద్రలో కూడా బిగుసుకుపోయి ఉంటామే కొంచెం రిలాక్స్ అవ్వండి అది కనుక మీరు ప్రాక్టీస్
(53:36) చేసుకోగలిగితే ఈ మొత్తం ప్రాణాయామము క్లీమ్ బీజం నుంచి శ్రీం బీజం వైపుకి ఎలా పైన ఇస్తామో తెలుపుతుంది మీకు ఇచ్చేటటువంటి సలహా నేను ఏంటంటే ఇందాక చెప్పినటువంటి అశ్విని ముద్ర మాత్రమే మీరు మంచినీళ్లు తాగే ముందు ఏదైనా మీరు లోపలికి తీసుకునే ముందు వేసుకోండి ఎందుకో తెలుసుకొని చేయండి భగవద్గీతలో కానీ దేంట్లో కానీ యోగము అంటే ఏమని చెప్తాడు బ్యాలెన్ అంతే కదా [గొంతు సవరించుకోవడం] సమత్వం యోగ ఉచ్చతే దేనికి సమత్వం ప్రాణానికి అపానానికి ప్రాణాపానో సమోకృత్వా నాసాభ్యంతర చారినో
(54:22) డైరెక్ట్ గా అక్కడే చెప్తాడు వాడు పట్టుకోమను ముక్కు ద్వారా లేకపోతే నోటి ద్వారా పైన రంధ్రాల నుంచి మీరు గాలి పీల్చుకున్నారు వదులుతున్నప్పుడు ఏమి చేశారు మీరు గుర్ర ద్వారా సంకోచింపజేస్తున్నారు అక్కడి నుంచి అనేది పైకి ఎక్కుతుంది ఇటు ప్రాణము ఇటు అపాణము రెండు ఎక్కడో కలుస్తాయి దాని గురించి మనం మిల్లిగా చర్చించుకుందాం ఇప్పుడు అంత టైం లేదు చర్చించుకోవడానికి కానీ మీరు చేస్తున్న సాధన యొక్క రహస్యం అర్థం అవుతే ఎంత అద్భుతమైనటువంటి సాధనం అది ప్రాణాపానో సమోకృత్వ నాసాధ్యంతర చాలినో కానీ సమం చాలా గందరగోళం పడతాడు సమానం అంటే ఎట్ట నాలుగు
(55:03) సార్లు పిలిచాం గనుక నాలుగు సార్లు వదలాలి అది సమానం కాదు ఒక కిలో మినపరాయి ఒక కిలో దూది సమానం మే కానీ పరిమాణం అందుచేత మీరు పీల్చేటటువంటి గాలి వదిలేటటువంటి గాలి సమానం అయిందో లేదో మీకే తెలుస్తుంది ఇంకా వదలలేరు అనుకోండి పీల్చుకున్న గాలి పీల్చారు పూర్తిగా వదిలేయండి ఆటోమేటిక్ గా సమానం అయిపోతాయి కౌంటింగ్ అదే పిచ్చి పెట్టుకోకండి మీరు మరి ఋషులు ఎందుకు కౌంటింగ్ చేశారు లయయోగం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి సాధన వస్తుంది మనకు ఆనందమయ కోశంలో దానికి ఉపయోగపడేటప్పుడు ఈ ప్రాణాయామానికి ఆ సంఖ్యా శాస్త్రం కలుపుతాం మనం ప్రస్తుతం దయచేసి మీరు సంఖ్యలని కలపకండి.
(55:46) ఆ లయయోగం అనేటటువంటి ధ్యానం ఇప్పుడు ఇప్పుడే మనం చేయలేము ఇప్పుడు దీన్ని అవగాహన చేసుకోండి ఈ అవగాహన చేసుకుంటూ ఎప్పుడు మీరు ఆహారం తీసుకున్న మూడు సార్లు అయిన కనీసం ఏది లోపలికి తీసుకున్నా ముందు ఇలా చేసేసరికల్ ఏమవుతుంది? అపాన వాయువు కదులుతుంది లోపలికి ఏది వెళ్ళాలన్నా అపాన వాయువు పని చేయాలి కిందకి దిగాలి కదా అందుచేత మీకు కాన్స్టిపేషన్ కానీ అది కానీ గ్యారెంటీగా మలబద్దకాలు ఒక రోజులో పోతాయా పోవచ్చు మీరు చేసే రిలాక్సేషన్ ఇంపార్టెంట్ అందుచేత ఒకసారి గ్లాస్ పట్టుకోవడం మూడుసార్లు మీరు ఎక్కడున్నా అనుకోవచ్చు రైల్వే స్టేషన్ లో ఉన్నవి తెలుస్తుంది
(56:28) మీరు ఏం చేస్తున్నారు ఒకసారి గ్లాస్ పట్టుకున్నారు అనుకుంటారు మూడు సార్లు చేసుకుని తాగింది రిలాక్స్ రిలాక్స్ అయ్యాక రిలాక్స్ అయ్యాక అర్థమయింది కదా సరే మళ్ళీ ఒకసారి ఆ మూడు పీజాలను ఉచ్చారణ చేసుకొని ఈ పూట కాపుదాం క్లీ శ్రీ ఓం
(57:39) ఓం

No comments:

Post a Comment