Police Officer Reddenna Sensational Comments Honey Trap Case Telugu | SumanTV Psychology
Author Name:SumanTV Psychology
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPsychology
Youtube Video URL:https://www.youtube.com/watch?v=C5VJrXg8UgQ
Title: Police Officer Reddenna Sensational Comments Honey Trap Case Telugu | SumanTV Psychology
Author Name: SumanTV Psychology
Description: Watch► Police Officer Reddenna Sensational Comments Honey Trap Case Telugu | SumanTV Psychology
Welcome to SumanTV Psychology, your trusted destination for real-life psychology talks, emotional wellness tips, and mind-transforming interviews — all in simple and relatable Telugu.
On this channel, we bring together some of the most inspiring and insightful personalities to discuss human behavior, emotions, relationships, motivation, and mental health through the lens of psychology.
🎯 What We Cover:
• Real Psychology Facts in Telugu
• Psychology-based Interviews and Discussions
• Mental Health & Stress Management Tips
• Women Empowerment and Legal Psychology
• Motivational and Life Improvement Talks
🎤 Anchors:
Anchor Naveena | Anchor Radha | Anchor Keerthi – delivering meaningful conversations that connect Psychology to everyday life.
💫 Our Popular Guests & Experts Include:
Harish – Psychology Facts Presenter & Motivational Speaker
Rajini Rama – Relationship and Personality Development Coach
Ram Mettu – Psychology Counselor & Life Coach
Vijaya Bangaru – Motivational Speaker & Spiritual Psychology Talks
Advocate Ramya (Nyaya Vedika Program) – Psychological Insights in Legal Cases
Padmavyuham Program Guests – Latest episodes featuring deep analysis on Mind, Law, and Life
🧠 Our programs like “Psychology Facts,” “Nyaya Vedika,” “Padmavyuham,” and “Life Interviews” explore how the human mind works — covering stress management, relationships, success mindset, parenting, social behavior, and daily life psychology in Telugu language.
🎯 What You’ll Find Here:
Real-life psychology facts and stories explained in Telugu
Interviews with psychologists, advocates, and mental health experts
Mindset development and motivation sessions
Legal, social, and emotional well-being topics
Life-changing tips, case studies, and experiences
✨ Whether you’re a student, professional, homemaker, or thinker — our videos will help you understand yourself and others better.
#SumanTVPsychology #PsychologyFactsTelugu #TeluguPsychology #PsychologyInterviews
Transcript:
(00:00) ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. [సంగీతం] నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్ అన్నగారు నమస్తే సార్ నమస్కారంండి సర్ హనీ ట్రాప్ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం మళ్ళీ రీసెంట్ గా హైదరాబాద్ లో అది కూడా పబ్స్ లో కెమిస్ట్రీ పబ్ అని చెప్పి సం నేమ్ కూడా ఉంది అందులో అమ్మాయిల్ని ఎరగా వేసి అబ్బాయిల్ ఈ హనీ ట్రాప్ అనేది నడుస్తున్నారు అమ్మాయిలేనా అబ్బాయిలకు కూడా ఈ సమస్య ఉంటుందా అసలు ఏంటి హనీ ట్రాప్ అంటే
(00:38) ఇప్పుడు హనీ ట్రాప్ లో హైదరాబాద్ లోనే కాదు మొత్తం ఇండియా మీద చాలా రకాలుగా జరుగుతోంది ట్రాప్స్ హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగింది ఏమంటే 36 కెమిస్ట్రీ పబ్ అని అందులో అమ్మాయిలు అబ్బాయిలు అక్కడికి వచ్చే మామూలుగా ఏం చేస్తారు ఎవరో కొందరు అబ్బాయిల్ని లవ్ చేసినట్టు వాళ్ళు మెసేజ్లు పెట్టేది అది ఇది చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు వీకెండ్స్ ఫ్రైడే అయిపోతానే సాటర్డే బోర్ కొడుతుంది పదండి ఏదో గోముగా మాట్లాడడం నాకేదో మనసు బాగాలేదు ఎట్టఎట్లో ఉంది నాకు నీతో మాట్లాడాలని ఉంది అంటే మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏం లేదు వీకెండే కదా ఐ డోంట్ హావ్ ఎనీ హ్యాబిట్ తాగే
(01:17) అలవాటు లేదు అయినా ఈరోజు తాగాలనిపిస్తుంది మీతో తాగాలనిపిస్తుంది అని వాడు అనేటప్పటికి పదా నా జాబ్లో 2000 ఉన్నాయని బయలుదేరుతాడు. బాబు 36 కెమిస్ట్రీ కి వచ్చి కూర్చుంటాడు ఆ అమ్మాయి ఆర్డర్ ఇవ్వడమే ఎట్లాంటివి అంటే బ్రాండ్స్ మంచి కాస్ట్లీ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చేస్తుంది మెను ఆ కార్డు వాడిది వీడు నోరు అప్పగించి చూస్తా ఉంటది ఆర్డర్ ఇస్తుంది ఒక పెగ్గో రెండు పెగ్గులో అయిన తర్వాత ఆయన సారీ బాత్్రూమ్ ఫోన్ వచ్చింది పోయిస్తాను లేకపోతే వాష్ రూమ్ కి పోయిస్తాను అంటుంది అంతే మళ్ళీ రాదు వీడికేమో ఆ యాక్చువల్ గా 2000లో
(01:51) ఎంతోరన్నరవేలో 3000 అయిఉంటుంది బిల్ వాడు 36000 ని బిల్లు ఎత్తుకొస్తారు ఏదో ఏంటే పెట్టు నీ గడియారం పెట్టు నీ ఉంగరం పెట్టు నీ ఏం పెట్టు నువ్వు నీ ఫ్రెండ్ కి కాల్ చెయ్ ఆడి నుంచి ట్రాన్స్ఫర్ చెయ్ 36,000 అయింది బిల్లు అరే ఏందయ్యా నేను ఆర్డర్ చేసింది అదే ఒకవేళ వాడు నా మామూలు డ్రింక్ ఎత్తుకొచ్చి ఇచ్చిన వీడు హై క్లాస్ డ్రింక్ ఒకొక పెగ్ వచ్చేసి 3000 ₹4000 రూపాయలు ఉండేదో ₹5000 రూపాయలు ఉండే ప్లెగ్ అవి బిల్లు వేసేసి ఇవన్ని ఏడిపించడం ఈ విధంగా ఆ పబ్బుకి ఆ అమ్మాయికి కనపడదు ఆ బిల్లు ₹5000 రూపాయల బిల్లుకి 30,000 ఇట్లా ఐదు మంది మందిని మోసం చేస్తే ఏమో
(02:25) లక్ష రూపాయలు వచ్చేసారు సో ఆ విధంగా వీళ్ళు మోసాలు పబ్బోళ్ళు తర్వాత ఈ అమ్మాయిలు కలిసి ఒక రకమైన మోసం ఇంకో రకమైన మోసం ఏమిటంటే ఒక గ్రూప్ గా ఏర్పడుతున్నారు అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కలిసి ఎవరినైనా మోసం చేయరువాట్ లో చూస్తారు లేదు అంటే నెంబర్లు ఏదో ఒక రకంగా పట్టుకుంటారు ఓ మిస్డ్ కాల్ లాగా ఇస్తారు ఫస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే ఎవరో మిస్సడ్ కాల్ని ఒకసారి ఇంకా మిస్డ్ కాల్తో పాటు మన దగ్గర నేము అది ఐడెంటిటీ వచ్చి వచ్చిందనుకో ఏదో స్మితనో ఏదో రాణినో ఏదో పేర్లు వస్తాయి కదా సో ట్రూ కాలర్ లో అది చూసి అబ్బో ఎవరో అమ్మాయి అని చెప్పి వీడు మళ్ళీ ఏమండీ ఫోన్
(03:03) చేసి వాడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఆ సారీ అండి అయ్యో ఇట్లా అయిపోయింది నేను ఎంబిబిఎస్ చదువుతున్నాను లేకపోతే ఏదో చేస్తున్నాను మీకు వచ్చింది ఆ కాలు ఐ యమ వెరీ సారీ అండి అంటే పర్వాలేదు మాట్లాడండి వాడు ఖుషీగా రంసేపు మాట్లాడమంటాడు ఏమో మాట్లాడుతాడు మాట్లాడి మాట్లాడి ఓ వీకెండ్ వరకు జరుగుతూ ఉంటుంది వీకెండ్ లో ఎక్కడికన్నా పోదామా లేదు అంటే ఓ పని దీంట్లో కూడా వద్దండి వీకెండ్ ఆహ పబ్బులకు పోయే రూములకు వద్దు మా ఫ్రెండ్ దే రూమ్ ఉంది పోదామని అమ్మాయి చెప్తుంది అమ్మో మీ ఫ్రెండ్ రూమా ఆ ఏం కాదు మా ఫ్రెండ్ కి ముందే చెప్పినా నా లవర్ అని పరిచయం చేస్తాను టూ ఇయర్స్ గా
(03:39) మాకుఇద్దరికి బాండింగ్ ఉంది అని వాడిని తీసుకెళ్లి రూమ్ కి తీసుకెళ్తుంది రూమ్కి తీసుకెళ్లి వాడు మాట్లాడి పోయేటప్పుడే కూల్ డ్రింకులు ఏవో కొనుక్కపోయిఉంటారు తాగుతా ఉంటారు ఈ లోపల టక టక టక టక డోరు వస్తాను మా అన్నయ్య లేకపోతే నా మొగుడు ఉప్పాడు వచ్చినాడు పట్టుకొని వాడు కొడతాడు దీన్ని రెండు దెబ్బలు కొడతాడు వాడిని 10 దెబ్బలు అంత ఆ డ్రామా నా భార్యని ఇట్లా చేసినాం నా చెల్లెల్ని అట్లా చేసినావ్ ఇప్పుడు దానికి అని గొడవ చేస్తే వాడు దండం పెడతాడు లేదు నేను చెప్తాను పదా అది సో దాన్ని వాడిని ఆ విధంగా అంత సెటిల్ చేసుకుందాం సెటిల్ చేసుకొని ఒక
(04:13) రకం ఇంకొక రకం ఏమిటంటే ఇదే రకం అమ్మాయి ఉంటుంది ఇట్లా వస్తారు వాడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి 17 ఇయర్స్ అమ్మాయికి 18 కాదు అంటాడు 24 25 ఉంటుంది ఒక ఆధార్ కార్డులో సృష్టిస్తారు డేట్ అఫ్ బర్త్ డేట్ అఫ్ బర్త్ తో ఒకటి మారుస్తారు మామూలుగా మార్చుకుంటారు కదా మామూలుగా ప్రింట్ చేసి కంప్యూటర్లో మార్చుకొని పెట్టుకొని ఉంటారు ఆధార్ కార్డులో అది ఎట్లా ఉంటుంది 17 ఇయర్స్ టూ మంత్స్ 17 ఇయర్స్ త్రీ మంత్స్ అట్లా ఆధార్ కార్డులో పెట్టుకుంటారు పెట్టుకొని వీడు ఇట్లా అవ్వంగానే మా అమ్మాయిని ఇట్లా చేసినావ్ నిజంలో నీకు పోక్స్ యాక్ట్ కిందనే అయిపోయాయి ఇంక నీ జీవితం సర్వనాశనం
(04:50) పోలీసులకు పదాం పా అంటారు వాడిని పట్టుకుంటారు అక్కడ పోలీస్ వాళ్ళక ఒకరికి ఫోన్ చేస్తారు. ఆ డ్రెస్ లో ఇంకోడు వస్తాడు ఆ పోలీసు లాగా ఆ ఇంటి బయటకి వచ్చి డ్రెస్ [గొంతు సవరించుకోవడం] వేసుకొని లోపలికి వచ్చి ఆ పదా అరెస్ట్ చేస్తున్నామ అంటాడు రేపు పదా నువ్వు ఈపఏడ్లు నీకు ఖచ్చితంగా పడుతుంది అంటాడు వద్దు బాబు మా ఇంట్లో చెప్పన కాళ్ళు బోండ పట్టుకొని వాడికి నెలకి ఇంత అని సమర్పించుకున్నోళ్ళు ఉన్నారు ఆ విధంగాన జరిగినోళ్ళు ఉంటారు ఇంకొక రకమైన హనీ ట్రాప్ ఉంది వీళ్ళఏం చేస్తారు అమ్మాయిలు ఎక్కడో ఈ బస్సులో ఈ ట్రైన్లలో పోతా ఉంటారు అక్కడ ఎక్కడో
(05:23) ఒకసారి టూ పడినట్టు మాట్లాడుకునేది అన్ని చేసేది చేసి వీడు పరిచయం ఏర్పరచుకుంటారు ఫోన్లు నెంబర్లు మార్చుకుంటారు సినిమాకి పోతారు ఒకటి రెండు సార్లు సినిమాకి పోయిన తర్వాత వీడుఏం చేస్తాడు ఇంకా ఆ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా అని నా రూమ్ కే రమ్మనేమో వాళ్ళ రూమ్ కి రమ్మని పోతారు ఆడి పోయిన తర్వాత వాడు మీ బట్టలు తీసేంతవరకు వీడియోలు ఉంటాయి.
(05:47) ఉమ్ అదే తలకి మళ్ళీ ఎవరో కూడా తలుపు తట్టడం లోపలికి రావడం మా అమ్మాయిని మొలస్ చేసినావు అదో ట్రాప్ ఆ చేయడం నువ్వు ఏం చేస్తావ్ చెప్పు ఆ అమ్మాయిని చంపడానికి కత్తి తీసుకోవడానికి ఒక పెద్ద డ్రామా సృష్టించడం ఆ విధంగానే చేయడం లేదు అంటే వాడు ఏమి చేయలేని పరిస్థితి ఏమో లేదనుకో ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఒక కట్టు కడతారు ఇక్కడ మ్ కడుపుకు చేతులక అన్ని కట్లు కట్టేస్తారు.
(06:12) హమ్ కట్లు కట్టేసి ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు అది ఫోన్ చేసి హలో ఎవరండి ఈ నెంబర్ ఈ ముందుకు ముందు ఫోన్ చేసి ఉంటుంది కదా ఈ అమ్మాయి వీరికి వచ్చేక ముందు అరేయ్ ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ యక్సిడెంట్ అయింది పడిపోయింది మీరు అర్జెంట్ గా రండి ఆ వీడికి బెంబేలు ఎత్తిపోతుంది ఎవరో నా పేరంతా బయటికి వస్తుంది ఎందుకు వచ్చిన గోలి ఎక్కడఉంది ఈ హాస్పిటల్ చెప్పు ఆ అని వీడు బిల్లు వేస్తాను అంటాడు ఆ హాస్పిటల్లో ఒక రూమ్లో హాస్పిటల్ సీన్ ఒక బెడ్ ఒక కర్టను అన్ని ఉంటాయి ఆ ఇద్దరు అమ్మ ఒక అమ్మాయిని ఏడ్చుకుంటా ఉంటుంది నా కూతురు అని ఇంకొక అబ్బాయిల్ని ఇద్దరిని పెడతాడు వాడు ఖర్చు
(06:49) పెట్టుకొని ఎవడో వాడు చూడాలి వాని సంగతిని ఆ విధంగా చేసి ఈ అమ్మాయి ఫోటోలు పెడతాడు ఏం చచ్చిపోయిగా ఉంది 50,000 5 లక్షల బిల్లు అయితుంది ఏదనా చేయమంటే వాడు ఏదో అడక తిని పడక తిని డబ్బులు ఇస్తాడు ఆ విధంగా రోజు వాడిని సింగించి బిల్లు ఉంది బిల్లు ఉంది సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ హనీ ట్రాప్ జరుగుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల అంటే ఈ హనీ ట్రాప్ చిక్కుకున్న వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చే అవకాశాలు లేవంటారా సార్ భయపడతారు పరువు పోతుంది పరువు పోతుంది అందులో 18 ఇయర్స్ బిలో అంటే ఇంకో పోక్సో యాక్ట్ కింద అమ్మో ఎందుకు వచ్చిన గోల అది 18 ఇయర్స్ అయితే తప్పు కదా
(07:26) సో అదొకటి రెండోది వచ్చి ఈ హనీ ట్రాప్ లో ఎవరికన్నా తెస్తే మర్యాద పోతుంది పరువు పోతుంది ఎందుకు వచ్చిన గోలలే అని ఒట్టుగా వెళ్ళిపోతే పోతుంది పోన్లే అంతే చాలామంది బట్టలు దగ్గర నుంచి అన్ని అన్ని అమ్ముకొని ఉంగరాల దగ్గర నుంచి మోటార్ సైకిల్ కూత ఒక అబ్బాయి మోటార్సైకిల్ అమ్మేసి డబ్బులు ఎత్తుకపోయి ఇచ్చినాడు.
(07:49) బైక్ బైక్ అమ్మేసి బయటికి అది వాళ్ళ అన్న సంతకం డూప్లికేట్ చేసి ఇస్తే వాడు రిజిస్ట్రేషన్ వాళ్ళు పట్టుకుంటే ఈ కేస అంతా బయటికి వచ్చింది. అంటే హనీ ట్రాప్ లో చిక్కుకునే బాధ్యతల్లో సార్ యంగ్స్టర్స్ ఉంటారా పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు కూడా ఉంటారా అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కొందరు ఉంటారు వీళ్ళు సెలెక్ట్ చేసి ఓల్డ్ ఏజ్ పీపుల్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు ఎవరికీ వాళ్ళు వాళ్ళను టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి ఇంకా డబ్బులు లాగుతా ఉంటారు.
(08:14) ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే వాళ్ళు పిలిపిస్తారు వాడు ఆ అమ్మాయితో ఉండేదంతా వీడియో తీస్తారు వీడియో తీసేసి ఆ చెప్పు మీ భార్యకి పంపించాలనా మీ అమ్మకి పంపించాలనా మీ నాయనకి పంపించాలనా లేదు సోషల్ మీడియాలో వేయాలనా వద్దురా బాబు లక్షి ఆ లేదు 5 లక్షలు తక్కువ ఒక రూపాయ అయినా నేను ఒప్పుకోను ఆ సరే ఈ నెల 50,000 రేపు నెల లక్ష అట్లా ఇస్తానుని ఆ విధంగా కూడా ట్రాప్ చేస్తున్నాను.
(08:38) సో ఇప్పుడు ఈ హనీ ట్రాప్ అనేది హైదరాబాద్ లో మామూలుగా చూసి ముఖ్యంగా చూసుకుంటే ఈ పబ్స్ లో బాగా ఉందని చెప్పుకోవచ్చు. పబ్బులో ఉంది పబ్లిక్ ప్లేసెస్ లో ఉంది ఇక్కడ లేదని చెప్పమనలే అనేక రకాలుగా ఉంది ఇది గ్రూపులు కట్టుకొని చేస్తున్నారు కొందరు అమ్మాయిలు ఇండివిడ్ువల్ గా చేస్తున్నారు ఇదే పనిగా చదువుకున్న అమ్మాయిలాగా ఏమి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకొని ఈ సినిమాల కోసం వచ్చి కొందరు సినిమాలలో వేషాల కోసం వచ్చి వేషాలు దొరక ఈ పనిలో చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళ గుప్పట్లు చిక్కి వాళ్ళు చెప్పి ఈ విధంగా డబ్బు సంపాదించేదానికి కూడా చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు.

No comments:
Post a Comment