భార్య చేసే ఈ 10 పనులు కుటుంబంలో ప్రేమను రెట్టింపు చేస్తాయి! ❤️ | సంతోషకరమైన కుటుంబ రహస్యం
Author Name:Sandra Sudheer Kumar
Youtube Channel Url:https://www.youtube.com/@SandraSudheerKumar
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x2akqyuF8qc
Title: భార్య చేసే ఈ 10 పనులు కుటుంబంలో ప్రేమను రెట్టింపు చేస్తాయి! ❤️ | సంతోషకరమైన కుటుంబ రహస్యం
Author Name: Sandra Sudheer Kumar
Description: Sudheer Sandra is very passionate about Psychology and intends to spread awareness about both psychology and mental health. The process of finding your purpose involves first finding your passions which made to choose psychology after my Engineering. he is passionate about Training and Counseling. he working as a Freelancer Life Skills Coach, Psychologist, Career Counselor, and Motivational Speaker.
For appointments call 8886138871
1. How to Choose a Career? Confused about Career... by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=2cMWK...
2. Why Do Children lie? || How to Handle it ?
https://www.youtube.com/watch?v=toWEb...
3. Beautiful Quotation for Parents... Teach Values by Sudheer Sandra
https://www.youtube.com/watch?v=Httjw...
4. Best Ways To Improve Your Child’s Social Skills.. by SUDHEER SANDRA.. Teach Values
https://www.youtube.com/watch?v=mrKgy...
Inspiring TEDx Talk by Sudheer Sandra (4 Ways to Overcome Mental Blocks): https://www.youtube.com/watch?v=Nkupa...
Sudheer Sandra Career Counseling Center has been established in Hyderabad with the intent to provide solutions to all kinds of career confusion among students and professionals.
Sudheer Sandra wants to spread happiness into others' lives and ultimately make India Suicide Free.
#sudheersandra #Motivation #CareerGuidance
Click here for more Latest Video updates,
►Subscribe to our Youtube Channel: / sudheer047
►Like us on facebook / sandrasudheerkumar
►Follow me on Instagram : / sandrasudheer
✆ Feel Free to Contact Us: 8886138871
Like & Subscribe & Comment
Thank You all members for watching!
/ @sandrasudheerkumar

#telugufamilytimes #bharya #familylove #happyfamily ❤️
#bharyabharthalu #telugufamilytimes #familylove #happyfamily #telugumotivation #teluguvlogs #teluguwomen #wifeduties #familyrelationships #marriagelife #relationshiptips #manchimatalu #bharyabharthalu #telugustories #familyvalues #teluguvideos #teluguyoutube #angermanagement #parentingtips #positiveparenting #gentleparenting #parentingadvice #calmparenting #stopyelling #mindfulparenting #emotionalcontrol #parentingjourney #childpsychology #happyparenting #parentingskills #mentalhealth #familywellness
#sudheersandra #childpsychologist #teluguparenting #parentingworkshop #parentingcoach #careerguidance #parentingtips #careergrowth #parentinghacks #psychologist #mentalhealthawareness #lifeskillscoach #motivationalspeaker #mentalhealthmatters #careercounselor #positiveparenting #studentguidance #mentalwellbeing #psychologylovers #mindfulness #emotionalhealth #wellnesscoach #holistichealth #teenmentalhealth #stressmanagement #personaldevelopment #mentalhealthsupport #lifepurpose #selfimprovement #youthempowerment #careerdevelopment #mentalhealthadvocate #positivethinking #mentalhealtheducation
Transcript:
(00:00) భార్య చేసే ఈ 10 పనుల వల్ల ఓ కుటుంబంలో ప్రేమను పెంచగలవు. ఒక్క విషయం అడుగుతాను మీ భర్త మీతో అన్ని చెప్పుకుంటున్నారా ఆయనకి ఏదైనా సమస్య వస్తే ముందుగా మీతో చెప్పుకుంటున్నారా ఆయన సంతోషంగా ఉన్నప్పుడు సంతోషాన్ని మీతో పంచుకుంటున్నారా లేదంటే ఇంటికి వచ్చాక మౌనంగా ఉండిపోతున్నారా ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇద్దరి మధ్య వందల కిలోమీటర్ దూరం ఉండొచ్చు.
(00:25) ఎందుకంటే ఒకే ఇంట్లో ఉండడం వేరు ఒకరి మనసులో మరొకరు ఉండడం వేరు. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు భర్తని ఎలా కంట్రోల్ చేయాలో కాదు భర్త కోసం భార్య తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలో కూడా కాదు భార్య భర్తలు ఇద్దరు సమానమైన వ్యక్తులు ఇద్దరికీ గౌరవం కావాలి ఇద్దరికీ ప్రేమ కావాలి. భార్యగా మీరు మీ బంధాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి చేయగలిగే కొన్ని పనులు మాట్లాడుకుందాం.
(00:45) అలాగే నెక్స్ట్ వీడియో మీకు కనుక భర్తగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటో మీకు కావాలి అంటే కింద హస్బెండ్ అని టైప్ చేయండి మీకు నెక్స్ట్ సిరీస్ కూడా చేస్తాను. మొదటగా ఆయనను మార్చడానికి కాదు ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని కుటుంబాల్లో మనం చేసే విషయం ఏంటంటే భర్త ఇంటికి రాగానే ఎందుకు లేట్ అయింది ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఇంట్లో ఏమవుతుందో నీకు తెలుసా ఇలాంటి ప్రశ్నలతోనే సంభాషణ మొదలవుతుంది.
(01:09) ఆయన నిజంగా నిర్లక్ష్యంగా వ్యవరించి ఉంటే మీరు ప్రశ్నించడంలో తప్పే లేదు కానీ ప్రతిరోజు మొదటి మాటే విమర్శగా ఉంటే మాట్లాడాలని ఆసక్తి తగ్గిపోతుంది. ఒక్కసారి ఇలా అడిగి చూడండి. ఈరోజు ఎలా ఉంది ఏమైనా టెన్షన్ ఉందా? నేను ఎనీథింగ్ నాతో షేర్ చేసుకోవాలని ఉందా ప్రేమ అంటే ఎదుటివారిని ప్రశ్నించడం కాదు ప్రశ్నించే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం ఇది చాలా మంది ఇళ్లల్లో మాకు ఫస్ట్ వచ్చే కౌన్సిలింగ్ లో కంప్లైంట్ే ఇది నేను ఏదనా ఇంటికి రాగానే అసలు నా పరిస్థితి ఏంటి నా మైండ్ ఏంటి తెలియకుండా ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్స్ చెప్పడానికే చూస్తూ ఉంటే ఆల్రెడీ నా బాధలు నాకున్నాయి మళ్ళీ ఇక్కడ
(01:42) నా బాధలు షేర్ చేసుకొని వీళ్ళకి ఇంకా భారం ఎందుకని చాలా మంది చెప్పడమే మానేస్తున్నారు. రెండోది గౌరవాన్ని ప్రేమలో భాగంగా మార్చండి. ఒక కుటుంబంలో అందరి ముందు భర్తను తక్కువ చేసి మాట్లాడడం ఆయన సామర్థ్యాన్ని ఎగతాలి చేయడం మరొకరితో పోల్చడం ఇవి బంధానికి హాని చేస్తాయి. పక్కింటి ఆయన్ని చూడు మా అక్కవాళ్ళ ఆయన్ని చూడు నీ వల్ల ఏమీ కాదు ఇలాంటి మాటలు ఒక సమస్యను పరిష్కరించవు.
(02:06) ఒక విషయం గుర్తుంచుకోండి నీ భాగస్వామి చేసిన తప్పును ప్రశ్నించండి. కానీ ఆ వ్యక్తి విలువను తగ్గించకండి. మీకు బాధ కలిగితే ఇలా చెప్పండి. నువ్వు అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మనం దీని గురించి మాట్లాడుకుందామా వ్యక్తిని నిందించకుండా సమస్యని చర్చించడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
(02:24) మూడోది ఆయన సంపాదనతో ఆయన్ని విలువ కొలవకండి. మన తెలుగు కుటుంబాల్లో ఆర్థిక బాధ్యతలు చాలా ఒత్తిడిని తీసుకొస్తాయి. ఈ అమ్మాయిలు పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, తల్లిదండ్రుల అవసరాలు ఇలాంటి సమయంలో కొన్నిసార్లు భార్యా భర్తల మధ్య డబ్బు గురించి గొడవలు రావచ్చు. నీ జీవితంలో ఏం సరిపోతుంది ఇంతకాలం పని చేసి ఏం సంపాదించావ్ అనే మాటల బదులు మన ఖర్చులని ఎలా ప్లాన్ చేసుకుందాం ఇద్దరు కలిసి ఏం మార్చుకోవచ్చు అని మాట్లాడండి భర్త ఉద్యోగం కోలిపోయిన వ్యాపారంలో నష్టం వచ్చినా ఆయన్ని ఓడిపోయిన వ్యక్తిగా చూడకండి.
(02:54) అలాగే భార్య సంపాదిస్తుందంటే ఆమె సంపాదనను కూడా సమానంగా గౌరవించాలి. సంపాదనలో హెచ్చుతగులు ఉండొచ్చు. కానీ మనిషి విలువల్లో హెచ్చుతగులు ఉండకూడదు. నాలుగోది ఆయన కుటుంబాన్ని గౌరవించండి. మీ గౌరవాన్ని కూడా కాపాడుకోండి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం ఆ బంధం చుట్టూ రెండు కుటుంబాలు కూడా ఉంటాయి. అత్త మామలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ప్రతి చిన్న విషయాన్ని మీ వాళ్ళు మావాళ్ళు అనే పోటీగా మార్చకండి.
(03:19) అదే సమయంలో అత్త మామల నుంచి అవమానాలు అన్యాయం జరుగుతుంటే మౌనంగా భరించాల్సిన అవసరం కూడా లేదు మీ భర్తతో ప్రశాంతంగా మాట్లాడండి. మీ అమ్మ నాన్నలను నేను గౌరవిస్తాను అలాగే నా భావాలను కూడా గౌరవించాలని కోరుకుంటాను. పెద్దవాళ్ళను గౌరవించడం అంటే మన ఆత్మగౌరవాన్ని వదులుకోవడం కాదు రెండు కుటుంబాలతో ఆరోగ్యవంతమైన హద్దులను పెట్టుకోవడం భార్యా భర్తలు ఇద్దరి బాధ్యత.
(03:42) ఐదోది ప్రతిదానికి విమర్శ కాదు మంచి పనిని గుర్తించండి. భర్త చేసిన తప్పులను మాత్రమే గుర్తిస్తూ మంచి పనులను పట్టించుకోకపోతే బంధంలో చాలా గ్యాప్ వస్తుంది. ఉదాహరణకు పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళాడు ఇంటి పని చేశాడు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసుకున్నాడు మీ మాట శ్రద్ధగా విన్నాడు. ఇలాంటి సందర్భాల్లో చిన్నగా థాంక్యూ నువ్వు అలా చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పండి.
(04:06) అయితే ఇంటి పనులు చేయడం భర్త ఇచ్చే ప్రత్యేకమైన సహాయం కాదు అవి ఇద్దరు పంచుకోవాల్సిన బాధ్యతలే ఇద్దరు ఒకరి కృషిని ఒకరు గుర్తించాలి ఎదుటి వారికి తమ కృషి గుర్తించబడిందనే భావన చాలా బాగుంటుంది. ఆరోది ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒక ప్రశ్న మీ భర్త చివరిసారి తన భయాన్ని బాధను, బలహీనతను మీతో ఎప్పుడు పంచుకున్నారు? ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి.
(04:28) కొంతమంది పురుషులు తమ బాధని చెప్పుకోవడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే చిన్నప్పటినుంచి మగవాడివి కదా ఏడవకూడదు బలంగా ఉండాలి అనే మాటలు విన్ని చాలా డిఫరెంట్ గా పెరిగి ఉండొచ్చు. మీ భర్త ఏదైనా బాధ చెప్తే ఇంత చిన్న విషయానికి బాధపడతావా అని అనకండి. అది నీకు చాలా కష్టంగా అనిపించి ఉంటుంది నేను కచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాను అని చెప్పండి అయితే ఆయన మాట్లాడకూడదు అనుకుంటే బలవంతం చేయకండి తర్వాత మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి.
(04:57) ఒక వ్యక్తి తన బలహీనతను కూడా భయపడకుండా చెప్పగలిగే చోటే భావోద్వేగ భద్రత ఉంటుంది. అంటే వాళ్ళు చాలా సేఫ్ గా ఫీల్ అవుతారు. ఏడోది పిల్లల తరువాత కూడా భార్యా భర్తల బంధాన్ని మర్చిపోకండి. ఇది నేను చాలా వీడియోల్లో చెప్పాను పెళ్లయిన తర్వాత పిల్లలు పుడతారు ఆ తర్వాత చాలామంది దంపతుల జీవితం అంతా పిల్లల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
(05:18) స్కూల్, హోం వర్క్, పరీక్షలు, ఫీజులు, ఆరోగ్యం ఇవన్నీ అవసరమే కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరిద్దరు చివరిసారి పిల్లల గురించి కాకుండా మీ ఇద్దరి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నారు రోజు కనీసం 15 నిమిషాలు కేటాయించి ఫోన్లు పక్కన పెట్టి ఈ మధ్య నీకుేం సంతోషం అనిపిస్తుంది మనఇద్దరం ఇష్టమైన ఫుడ్ కలిసి చేసుకొని ఒకసారి తిందామా అలా మనఇద్దరం కలిసి బయటికి నడుచుకుంటూ వెళ్లి మాట్లాడుకొని వద్దామా మనఇద్దరం కలిసి ఏం చేయాలని ఉంది అని మాట్లాడుకోండి పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండడంతో పాటు ఒకరికొకరు మంచి భాగస్వామ్యులుగా కూడా ఉండాలి. ఎనిమిదోది అవమానానికి బదులు
(05:53) నమ్మకాన్ని నిర్వహించండి. ఫోన్ మోగితే ఎవరు మెసేజ్ వస్తే ఎందుకు ఆఫీస్ లో ఎవరితో మాట్లాడుతున్నాం ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తే బంధం ఒత్తడిగా మారుతుంది. అయితే నిజంగా నమ్మకాన్ని దెబ్బతీసే ప్రవర్తన ఉంటే మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఉండకండి. నమ్మకం అంటే గుడ్డిగా విశ్వసించడం కాదు నిజాయితి స్పష్టత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే ఈ విషయం గురించి నాకు కొంత ఆందోళనగా ఉంది మనం స్పష్టంగా మాట్లాడుకుందామా అని అడగండి.
(06:21) నమ్మకం అనేది ఫోన్ పాస్వర్డ్ తెలుసుకోవడం కాదు ఒకరి ప్రవర్తన పై మరొకరి విశ్వాసం ఏర్పడడమే తొమ్మిదోది కోపంలో మాట్లాడే మాటలపై జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి. కొన్ని మాటలు గొడవ ముగిసిన తర్వాత కూడా మనసులో ఉండిపోతాయి. నిన్ను పెళ్లి చేసుకోవడమే నా తప్పు నీతో నా జీవితం నాశనం అయింది. ఇలాంటి మాటలు కోపంలో వచ్చినా చాలా బాధ కలిగించవచ్చు.
(06:43) కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరికీ కోపం ఉంది కొద్దిగా సేపటి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పండి. కానీ మాట్లాడుకోకుండా రోజులు తరబడి శిక్షించడం సరైన పద్ధతి కాదు తిరిగి మాట్లాడుకునేందుకు ఒక సమయం డిసైడ్ అవ్వండి. తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి. సారీ చెప్పడం అంటే ఓడిపోవడం కాదు చేసిన తప్పుకు బాధ్యత తీసుకోవడం. 10వది మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.
(07:02) ఇది చాలా ముఖ్యమైన విషయం. భర్తను ప్రేమించడం కోసం మీ కలలను వదులుకోవాల్సిన అవసరం లేదు. మీ అభిరుచులు మీ ఆరోగ్యం మీ స్నేహాలు మీ కెరియర్ మీ ఆర్థిక అవగాహన ఇవన్నీ ముఖ్యమే భర్త సంతోషంగా ఉండడమే మీ జీవితానికి ఏకైక లక్ష్యం కాకూడదు. మీరు కూడా సంతోషంగా ఉండాలి. మీకు కూడా విశ్రాంతి కావాలంటే అడగండి. మీకు సమయం కావాలంటే చెప్పండి. మీకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించండి మంచి భార్యగా ఉండడానికి ముందు మీకు గౌరవం కూడా సంపాదించుకోవాలని మర్చిపోకండి.
(07:31) చివరిగా ప్రతి భార్యను ఒక ప్రశ్న అడుగుతాను మీ భర్త మిమ్మల్ని చూసినప్పుడు తన తప్పులను దాచుకోవాల్సిన భయం కలుగుతుందా లేదా తన బాధను పంచుకోవచ్చని నమ్మకం కలుగుతుందా అలాగే మీకు కూడా ఆయనతో ఉన్నప్పుడు అదే భద్రత ఉందా ఒక మంచి వివాహ బంధంలో ఇద్దరు ఒకరినొకరు భయపడకూడదు ఇద్దరు ఒకరినొకరు గౌరవించాలి ఇద్దరు ఎదగాలి ఇద్దరు సంతోషంగా ఉండాలి.
(07:55) భర్త కోసం తన జీవితాన్ని త్యాగం చేసే భార్య కంటే భర్తతో కలిసి తన జీవితాన్ని అందంగా నిర్మించుకుని భార్యగా ఉండండి. ఈ రోజు మీ భర్తతో ఒక్క ప్రశ్న అడగండి. మన బందం ఇంకా బాగుండాలంటే నేను ఏం మార్చుకోవాలి అలాగే నువ్వు ఏం మార్చుకోవాలి అనుకుంటున్నాం. ఆ [గురకలు] సమాధానాన్ని వాదించుకోకుండా వినండి. ఎందుకంటే మంచి వివాహం అంటే సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు పెళ్లి తర్వాత కూడా ఒకరినొకరు మంచి భాగస్వాములుగా మారుతూ ఉండడమే.
(08:23) ఒకవేళ మీకు ఇది భార్యకు సంబంధించి చేశాను. భర్తకు కూడా 10 విషయాలు ఏవేవి ఎలా ఉంటే మీ బంధం బాగుంటుందో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో హస్బెండ్ అని టైప్ చేయండి. ఈ వీడియోని ప్రతి కపుల్ కి షేర్ చేసి భార్యా భర్తల బంధాన్ని పెంచే విధంగా మనం కూడా సహాయం చేద్దాం. థాంక్యూ

No comments:
Post a Comment