మరణం తర్వాత ఏం జరుగుతుంది? 2 గంటల తర్వాత తిరిగి బతికిన వ్యక్తి చెప్పిన నిజాలు! | Life After Death
Author Name:SumanTV Sanātana
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVSan%C4%81tana
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QPmsTkv3tNM
Title: మరణం తర్వాత ఏం జరుగుతుంది? 2 గంటల తర్వాత తిరిగి బతికిన వ్యక్తి చెప్పిన నిజాలు! | Life After Death
Author Name: SumanTV Sanātana
Description: Watch► What happens after death? Shocking truths told by a person who came back to life after 2 hours! | Life After Death #LifeAfterDeath #neardeathexperience
#sumantvsanatana #sumantv #astrology #trending #devotional
Welcome to Suman TV Sanathana
Suman TV Sanathana is dedicated to sharing the timeless wisdom of Sanatana Dharma. Our channel brings you authentic devotional content, spiritual guidance, Vastu tips, astrology, numerology, daily panchangam, temple traditions, festivals, and powerful remedies to help you lead a peaceful and prosperous life.
On this channel you'll find:
🕉️ Devotional videos & spiritual knowledge
🏡 Vastu Shastra tips
🔯 Astrology & Rasi Phalalu
🔢 Numerology insights
📿 Hindu rituals, festivals & traditions
🌸 Daily spiritual guidance and remedies
🔔 Panchangam & auspicious timings
Subscribe to *Suman TV Sanathana* and be a part of your spiritual journey with informative and inspiring content rooted in Sanatana Dharma.
*🙏 Jai Sanatana Dharma 🙏*
Thank you for watching our videos
For more updates like, comment, share and subscribe
For Inquiries Mail Us Here: contact@sumantv.com
================================
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information. we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity.
Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్ డాక్టర్ హరికిమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సర్ నమస్తే సర్. నమస్తే అమ్మా. సర్ మరణం అనేది డెఫినెట్ గా ఒక మిస్టరీనే కదా. ఎంత సైన్స్ ఇంత డెవలప్ అవుతున్నా పుట్టుకని కూడా శాసించే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఐవిఎఫ్ ఐవిఎఫ్ లాంటివి ఉన్నాయి.
(00:21) బట్ దాన్ని కూడా భగవంతుడు దయ ఉండాలి అది సక్సెస్ అవ్వాలి అని అంటే బట్ మరణాన్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు. అది అది మిస్టరీగానే ఉండిపోయింది. అసలు మరణాన్ని ఆపే శక్తి డెఫినెట్ గా భగవంతుడికి కూడా ఉండదు అనేది పురాణాలు చెప్తున్నాయి. అసలు ఎలా మరణం మిస్టరీ ఏంటి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అసలు సోల్ ఎట్లా ఎక్కడికి వెళుతుంది ఇది డెఫినెట్ గా తెలుసుకోవాలన్న ఉత్సాహం చాలా మందికి ఉంటుంది.
(00:43) యాస్ ఎ డాక్టర్ అలాగే ఈ స్పిరిచువల్ సైన్స్ ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాట్ ఈజ్ యువర్ కాల్ ఆ ఇట్? మరణం గురించి ఎందుకు తెలుసుకోవాలి? జీవితమే కదా ఉన్నది. ఎలా అయితే మోడీ గారు మరణం తప్పనిసరి అన్నప్పుడు దాని గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేస్ట్ చేసుకునేది అంటే ని మరణించిన ఉన్న జీవితం మరణం కంటే ముందు ఉంది కదా అని చాలా మంది చెప్పినటువంటి వారు ఉన్నారు.
(01:06) అయితే ప్రతి క్షణాన్ని మనం గమనిస్తే పుడుతున్నాం మళ్ళీ మరణిస్తున్నాం. అంటే ఆ మార్పు అనేటువంటిది జరుగుతున్నటువంటి జీవితం క్షణభంగురం అన్నారు. ఉ ప్రతి క్షణాన్ని గమనిస్తే ఆ క్షణము మరణించి ఇంకొక క్షణానికి మనకు వెల్కమ్ చెప్తుంది పుట్టుక రూపంలో. ఉ అందుకే జగతి అన్నారు అన్నమాట. జ అంటే పుట్టడం గతి అంటే గతించడం అన్నటువంటిది.
(01:31) జగతి ఎవరైతే జీవించాలన్నటువంటి కోరిక బలంగా ఉంటారో వారు తప్పనిసరిగా మరణం గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే కొంచెం టిపికల్ గా ఉందే ఎందుకంటే రకరకాల భయాలు అమ్మో తొందరగా ముసలి వాళ్ళం అవుతున్నాము. జబ్బు వస్తుంది. మా ఆయన వేరే అమ్మాయి తో లేచిపోతాడేమో మా పిల్లలు స్కూల్ కి పోయి మళ్ళీ తిరిగి వస్తారో లేదో నాకు కరెక్ట్ గా సాలరీ ఇస్తారో లేదో స్టేజ్ ఎక్కాలంటే భయం, మాట్లాడాలంటే భయం.
(02:03) ఒంటరిగా ఉండాలంటే భయం, అందరిలో కలవాలంటే భయం. ఇలా రకరకాల భయాలకు రూట్ కాస్ తీసుకుంటే మూల కారణము మరణ భయమే అని తెలిసి వచ్చింది. ఎలా ఎలా డాక్టర్ గారు? ఎందుకంటే ఆ మరణంతో ఒక సడన్ గా మార్పు అనేటువంటిది వచ్చేస్తది అన్నమాట. హ్మ్ అంతవరకు ఉన్నటువంటి కంఫర్ట్ నేను అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తుడిచి పెట్టేస్తుంది అన్నమాట. అంత అది పెద్ద భయం అన్నట్టు.
(02:28) చిన్న చిన్న భయాలన్నీ ఇవి అన్నట్టు. హ్మ్ కాబట్టి ఎవరైతే మరణ భయాన్ని దాన్ని కూకటి వేళ్లతో తుడిచి వేస్తారో బట్ ఎలా ఎలా సాధ్యపడుతుంది చెప్పండి మరణ భయాన్ని త్యజించడం అంటే మాటల? ఎస్ ఈరోజు ఎందుకంటే ఒక డాక్టర్ గా మేము ఎంత డే అండ్ మొత్తం డే లో అంతా చూస్తే మా కళ్ళ ముందు ఎంతమంది మరణిస్తుంటారో ఎంతమందికి ప్రాణాలు పోస్తున్నాం అనేటువంటిది జరుగుతూ ఉంటుందో ఆ సెన్సిటివిటీ కోల్పోతారేమో మీరు.
(02:56) కాదు ఇంకా మోర్ సెన్సిబుల్ గా ఉంటారు. ఎమోషనల్ గా ఉండరు. మీకు అంటున్నాను. భయం కాదు కానీ మరణము ఇతరులకు త్వరగా రాకుండా కాపాడేటువంటి దానికి మా వీర ప్రయత్నం అనేది చేస్తాం. చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మాకు హ్మ్ మాకు ఏదైనా పూర్తిగా మేము ఎందుకంటే అన్నిటికంటే గొప్పది ప్రాణమే కదండీ. ప్రాణాన్ని కాపాడాలన్నటువంటి దాన్ని నిలబెట్టాలన్నటువంటి నేపథ్యంలో మేము శరీరం, మనస్సు మరి డీపర్ హృదయం అంతా కూడా పెడతాం అన్నమాట.
(03:27) ఏదైనా పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్య పూర్ణమేవ వశిష్యసి అన్నట్లుగా ఏదైతే టోటల్ గా మనం ఎఫర్ట్ పెడతామో అది టోటల్ హ్యాపీనెస్ ని ఇస్తది అన్నమాట. అందుకే నువ్వు చదివేటప్పుడు చదవాలి, పని చేసేటప్పుడు వైద్యులు ఎందుకు భగవంతుళ్ళు అనేటువంటిది ఎందుకు చెప్పారు అంటే నడిచే నారాయణలే అని ఎందుకు అన్నారు అంటే వారు మామూలుగా ఫస్ట్ బాడీని టెస్టులని ఫిజికల్ గా చూస్తాం అన్నట్టు.
(03:52) ఇంకా వారితో మాట్లాడుతున్నప్పుడు వారి మనసుని అర్థం చేసుకున్నాం. అలా లోపలికి వెళుతూ ఏకత్వం వస్తుంది అన్నట్టు. ఆ వన్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక మోక్షం అనేది ప్రత్యేక సాధన వల్ల కాదు. దీని ద్వారానే మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ వల్లనే. ఆ ప్రవృత్తి అవసరం లేదు. డాక్టర్ నిజంగా డాక్టర్ లాగా ఉంటే కానీ ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి.
(04:14) పక్క వాడు ఇంజనీర్ ని చూస్తే మాలాగే చదివాడు బాగా సంపాదిస్తున్నాడు అని పోల్చుకుంటాం అన్నట్టు. అందరితో ఈ పోల్చు ఇంజనీర్లకి దండం పెట్టరు డాక్టర్లకే దండం పెడతారు. ఎందుకు పెడతారు అంటే హ్మ్ అక్కడ నిజంగా డాక్టర్ ప్రాణాలను అక్కడ ఆ పెయిన్ నుంచి తగ్గిస్తూ అందుకే అంటారు పెయిన్ తగ్గిస్తూ పీస్ అందించాలి. కరెక్ట్ పిల్స్ తో పాటు పీస్ ఇవ్వాలి అన్నట్టు. [నవ్వు] ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదైతే చెప్తున్నామో ఏ దీనితో పాటు అవేకనింగ్ ఆఫ్ ఇన్నేట్ ఇంటెలిజెన్స్ ఇవ్వాలి అన్నట్టు.
(04:44) అంటే నువ్వు చాలా గొప్పోడివి నా పని నేను చేస్తాను నీవు బాగా పర్చుకుంటావు అది దేవుడైనా చెప్పొచ్చు దేవుడి పైన అయినా చెప్పొచ్చు అంతకంటే రైట్ డాక్టర్ ఏం చెప్తాడు అంటే యు కెన్ హీల్ యువర్ లైఫ్. హ్మ్ నీ జీవితం నీ చేతుల్లో ఉంది. జబ్బు వచ్చింది ఎందుకు నీ వల్లనే కదా. ఎవరి పొరపాటు వల్లనో కాదు. రైట్ 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అన్నట్టు మనమే సైకో సోమాటిక్ డిసార్డర్స్ అన్నీ కూడా మానసిక జనిత శారీరక రుగ్మతలే.
(05:11) కాబట్టి నేను శరీరాన్ని ట్రీట్ చేస్తాను నీ మనసును సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది. కాబట్టి మనసును ప్రశాంతంగా చేసుకోవాలంటే రైట్ ఏదో ధ్యానం అంటున్నారు కదా. అవును ధ్యానం అంటే ప్రార్థన పూజ కాదు. మనో నిర్విషయం కదా. ఏమీ ఆలోచించకుండా నీ మనసును కామ్ గా చేసుకునేటువంటి ఆ ట్రాంక్విల్ గా చేసుకుంటే నేను ట్రీట్మెంట్ ఇస్తాను.
(05:33) ఇటువైపు నేను పని చేస్తున్నాను నీ వైపు నువ్వు చేస్తున్నావు. అలా కాకుండా ఫార్మసీ చూస్తుందిలే ఇన్సూరెన్స్ చూస్తుందిలే డాక్టర్లు చూసుకుంటారు అని పూర్తి బాధ్యత మా మీద వేయకుండా అందుకే చూస్తుంటే ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి చూడండి. డాక్టర్స్ బాగా చేస్తే బాగుంది. హ్మ్ బాగా చేయలేకపోతే డాక్టర్ల మీద కూడా ఎన్ని చేస్తున్నారు.
(05:53) దాడి చేస్తా ఉన్నారు అన్నట్టు. దానివల్ల ఏమైంది అంటే మీకు తెలుసో తెలియదో స్ట్రెస్ ఎవరికి ఎక్కువగా ఉంది అంటే డాక్టర్స్ కే ఎక్కువగా ఉంది ఒక 10 ఇయర్స్ ముందే డాక్టర్స్ వెళ్లిపోతారు శరీరాన్ని వదిలేసి వదిలేసి అనేటువంటిది స్టడీలో తెలుస్తుంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ లోకి తీసుకుంటే సింపుల్గా మెడిసిన్స్ రాసిస్తారు చూడండి డెర్మటాలజీ లేకపోతే రేడియోలజీలో టెస్ట్లు చేస్తారు. వారు హ్యాపీగా ఉన్నారు.
(06:18) నేను జనరల్ సర్జరీ కావాలని తీసుకున్నాను ఎంబిబిఎస్ తర్వాత ఎందుకంటే చాలా గొప్ప బ్రాంచ్ అని. ఇప్పుడు చూస్తే అందరికంటే ఎక్కువ స్ట్రెస్ ఉండేది ఈ జనరల్ సర్జన్స్ కి. సర్జన్స్ కి కాబట్టి పిల్లల్ని ఎవరిని కూడా డాక్టర్లుగా చేయాలని డాక్టర్లు అనుకోవడం లేదట ప్రస్తుతానికి. మా ఇద్దరు పిల్లలను కూడా ఇంజనీర్స్ చేశానండి. ఎందుకు చేశానంటే వద్దు నేను పడినటువంటి కష్ట కావాల్సిందే కోడల్ని డాక్టర్ చేసుకుందాం.
(06:39) ఉహు అల్లుడిని డాక్టర్ చేసుకుందాం అన్న ఆలోచన ఉంది కానీ అంటే పీపుల్ ఆల్వేస్ ఆల్వేస్ ప్రిఫర్ ఉమ్ ఇప్పుడు వీటన్నిటిని కూడా గమనిస్తే ఏమవుతుందంటే ఉమ్ ఎందుకు ఈ మరణాలను చూడాలి? హ్యాపీగా లైఫ్ చూడొచ్చు కదా? అందుకని ఈ మరణం గురించి తెలుసుకుంటే ఎందుకంటే దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ టైప్స్ మరణాలు మనం చూస్తుంటాం. యాక్సిడెంట్ గా చనిపోయేవాళ్ళు, దీర్ఘకాలికంగా జబ్బులు వచ్చి చనిపోయేటువంటి వారు, లేకపోతే సూసైడ్ చేసుకునేటువంటి వారు.
(07:08) ఆత్మహత్య మహాపాపకం అంటారు చూడండి. అసలు నిజంగా మహాపాపకమేనా? ఉమ్ ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత అనేటువంటిది ఈ అండర్స్టాండ్ చేసుకుంటే దీని మీద పరిశోధనలు చేసినటువంటి వారు నేను సైంటిఫిక్ గానే మాట్లాడతాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కావాల్సింటే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉందా? ఉమ్ అంటే పునర్జన్మ ఉందా? ఉందా? గత జన్మలు అనేవి ఉన్నాయా? అవన్నీ స్పిరిచువల్ గా మనం టాకిల్ చేయొచ్చు.
(07:31) కానీ ఇక్కడ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అని రీసెర్చ్ జరిగిందండి. ఉమ్ అంటే మేము డిక్లేర్ చేస్తాం ఇతను చనిపోయాడని. కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ బ్రతికి లేచి వస్తున్నారు మొన్న ఈ మధ్యే జరిగింది అది. ఇలా ఎన్నో వేల వేల నియోటిక్ సైన్స్ అనేటువంటిది వారందరూ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం అది. డాక్టర్ గారు అది? ఆ ఆ ఏదైతే ఆ ఫినామినా జరిగిందో వారు వచ్చిన తర్వాత చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి మైండ్ బ్లోయింగ్ అండి.
(07:57) ఏం చెప్తారు వాళ్ళు? యూజువల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఏదైతే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ మరణించానని మీరు డిక్లేర్ చేశారు కానీ నేను ఒక వెలుగులో వెళ్ళాను ఒక టన్నెల్ ద్వారా చివర్లో నాకు కావలసినటువంటి గైడెన్స్ అనేటువంటిది నాకు వచ్చింది. అందుకే డార్క్నెస్ లో ఉంటే మనకు ఏముందో కూడా మన రూమ్ అయినా కూడా మనకు ఎలా కనపడదో ఒక చిన్న లైట్ అనేటువంటిది ఉంటే ఎక్కడి వస్తువులు ఎక్కడ ఉన్నాయో అంత ఎలా తెలుసు వస్తాయో నా జీవితం పట్ల నాకు పూర్ణ అవగాహన టోటల్ ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటున్నాను దీనికి సొల్యూషన్ చావాల్సిందే.
(08:30) పక్కనోడిని ఇబ్బంది పెట్టాల్సిందే. నా స్వార్థాన్ని నేనే చూసుకోవాలి. ఇటువంటి ఆలోచన విధానం అంతా కూడా నలో మార్పు వచ్చిందండి ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక టన్నెల్ లో వెళ్లా నేను. టన్నెల్ చివర్లో నాకు ఒక లైట్ కనిపించింది. దాంట్లో నాకు తెలిసిన వాళ్ళు కానీ అంటే శరీరాన్ని వదిలే వాళ్ళు కానీ కొంతమంది దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు కానీ లేకపోతే కొత్త వ్యక్తులు కానీ నాకు జీవితం గురించి చాలా చెప్పారు.
(08:56) టీచర్స్ అంటే ఇక్కడ మాత్రమే లేరు. నేర్చుకోవాలన్నటువంటి తప్పన ఉంటే వెన్ వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ మాస్టర్ విల్ అప్పియర్ అన్నట్టుగా నాకు ఆ జ్ఞానం అంతా చెప్పేటప్పటికీ జీవితం పట్ల పూర్తి అవగాహన వచ్చింది. నాకు ఇది సెకండ్ లైఫ్ లాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు పిరికిగా ఉండను. నా జీవితాన్ని నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునేసేసి నాకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం నేను సరి చేసుకోగలను అనేటువంటి నమ్మకం నాకు కలిగింది.
(09:26) ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏదో ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని విన్నాం. మ్యాటర్ అనే కాకుండా ఎనర్జీ స్థాయిలో కూడా నాకు ఒక మంచి అవగాహన వచ్చింది. దేవుడు అంటే ఎనర్జీ కదా. అంతేెందుకు మీరు మీరు మీరు ఈ ఇలా రెండు చేతులు ఇలా పెట్టండి ఇలా పెట్టండి ఇలా ఇలా అంటూ ఇలా ఇలా అంటూ ఇలా కొద్దిగా దూరం కొద్దిగా దగ్గరికి కొద్దిగా దూరం కొద్దిగా దగ్గరికి అంటున్నప్పుడు చేతుల మధ్య ఏదో తెలుస్తుంది చూడండి.
(09:52) ఒకలాంటి మాగ్నెటిక్ పుల్ కానీ చేసేటువంటి వాళ్ళు కానీ మనం శరీరమే అనుకుంటున్నాం మనం ఎనర్జీ కూడా అని తెలిసి వచ్చినప్పుడు ఈ ఎనర్జీని పెంచుకుంటే ఏ విధంగా మౌనం ద్వారా కావచ్చు, ధ్యానం ద్వారా కావచ్చు, సేవ ద్వారా కావచ్చు, ఇతరులకు చేయూతను అందించేటువంటి అంటే సెల్ఫ్ లెస్ అన్ కండిషనల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే హ్మ్ అంతే కదా మీరు ఏసీ ఎప్పుడు ఫీల్ అవుతారు ఏసీ బటన్ నొక్కాలన్నట్టు హ్మ్ అవును ఏదైనా ఒక వైరస్ ని చూడాలంటే మీరు మైక్రోస్కోప్ కింద చూడాలన్నట్టు అవి లేవు అనడానికి లేవు కాకుండా నీవు వాడవలసినటువంటి అందుకే ఇప్పుడు ఇంత ఇంత
(10:30) మనం పరిశోధిస్తున్నాము ఇన్ని కనుక్కుంటున్నాము దీన్ని అన్నిటికీ మూలమైనటువంటి మన ఇంటెలిజెన్స్ ఎంత గొప్పది మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అందుకే వే సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్ ట్రూ ఎందుకు తెలుసుకోవాలి అంటే అది ఏదో గొప్పది అనేటువంటి విషయం కాదు అవి తెలుసుకునే కొద్ది మనలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ గొప్పతనము మనకు ఉపయోగంలోకి వస్తుంది హ్మ్ అందుకే ఉపయోగం అన్నారు రూప అంటే అడిషనల్ యోగము హ్మ్ అంటే మనం అలా కలుస్తాం లేకపోతే నిరుపయోగం అవుతుంది కాబట్టి ఈ సంయోగం ఏదైతే ఉందో శరీరం మనస్సు ఆత్మ స్థాయిలో హోలిస్టిక్ గా డాక్టర్ చెప్తాడు కాబట్టి
(11:11) డాక్టర్ నిజమైనటువంటి కనిపిస్తున్నటువంటి దేవుడు అన్నారు ఊరికే మందులు రాసి బిజినెస్ చేస్తుంటే కమర్షియల్ గా చూస్తుంటే డాక్టర్ ప్రొఫెషన్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు అదర్ ప్రొఫెషన్ మాకు ఉన్నటువంటి ఒక గొప్ప ఆ ఉన్నటువంటి ఛాన్స్ ఏమిటంటే చాలా బిజీ గా ఉంటే వెయిటింగ్ హాల్ లో డు మెడిటేషన్ లేదా మౌనం పాటించు మంచి విషయాలను వారికి ఇన్కల్కేట్ చేస్తే వారానికి ఇంజెక్ట్ చేస్తే మా నర్సెస్ ద్వారా కానీ వాళ్ళ ఇంట్రాస్పెక్షన్ మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా తెలిస్తే ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పెయిన్ ఒక్కటే కాదు పీస్ కూడా పొందుతారు అన్నట్టు
(11:47) ఏదైతే భయం అని అంటున్నామో భయం కాకుండా భరోసా అనేటువంటిది వస్తుంది కాబట్టి మరణం చుట్టూ ఇదంతా ఉంది కాబట్టి హ్మ్ మరణంతో డీల్ చేసేటువంటిది ఎవరున్నారు ఏదో మర్డర్స్ వీళ్ళంతా ఏదో ప్రాణాలు తీయాలంటారు ప్రాణం పోసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఎవరైతే ప్రాణ సహితంగా జీవించాలనుకుంటారో ఇఫ్ దే అండర్స్టాండ్ అబౌట్ దిస్ అనవసరంగా మనం స్టూడెంట్స్ ని ఇప్పుడు చూస్తున్నాం ఆత్మహత్యలు అంటున్నాం అంటే త్వర త్వరగా తనువును సాధించడం అనేటువంటిది కాకుండా ఎస్ నాకు ఒక లక్ష్యం ఉంది.
(12:18) తల్లిదండ్రులు నాకు పెంచడం అనేది కాకుండా సమాజం పట్ల నా బాధ్యతనే కాకుండా నేను కూడా ఉన్న 5000 వేరు వేరుగా ఉన్నట్టుగా నాకు కూడా ఒక పర్పస్ ఉంది కాబట్టి ఐ హావ్ టు ఫుల్ ఫిల్ అనేటువంటిది డెత్ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్ అనేటువంటిది కాకుండా డెత్ నుంచి అనుకుంటాం కాబట్టి డిసీజెస్ వస్తాయి. హ్మ్ ఏదో ఒకటి మనల్ని బాధ పెట్టడానికి కాబట్టి డెత్ ను ఆ మిస్టరీ అండర్స్టాండ్ చేసుకుంటే ఏదైతే మనము టిబెటన్ బుక్ ఆఫ్ డెడ్ లో మీరు వినే ఉంటారు లేదా మన సాంప్రదాయాలు చూస్తే శరీరాన్ని వదులుతుంది ఆత్మ అంటారు.
(12:48) ఒక వైట్ కలర్ ఒక ఏదో వెళ్తుంది ఒక ఫిలాసఫీ కానీ ఇంకోటి గమనిస్తే ఆత్మ అనేది చైతన్యం అనేటువంటిది అంతటా ఉంది అన్నప్పుడు ఇక ఎక్కడ వదులుతుంది ఏది వస్తుంది ఆత్మ శరీరమే వదులుతుందని అర్థమవుతుంది. అప్పుడు ఎవరైతే ఇప్పుడు నాన్ బిలీవర్స్ ఆఫ్ ది సోల్ ఉన్నారు చూడండి అది అప్లై అవుతుంది అంతా ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీనే ఇది వదిలేస్తుంది శరీరం.
(13:11) బాడీయే వదిలేస్తుంది ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయడ్ ఎస్ ఎందుకు వదిలేస్తుందని తెలిస్తే ఎలా కాపాడుకోవాలో అర్థమవుతుంది. ఎందుకంటే దేహం కలు ధర్మ సాధనం అన్నారు. ఎన్నో పనులు దేహమే దేవాలయం అన్నారు ఇన్ని మంచి మాటలు విన్న తర్వాత అది అప్లై చేయాలి కదా ఊరికే వాళ్లే వేసుకోవడానికి కాకుండా కాదు కదా సో ఐ పర్సనల్లీ యాజ్ ఎ డాక్టర్ గా నేను ఆ డెత్ ను ఆ ఎవరైతే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లో వెళ్లి చెప్పినటువంటి వాళ్ళ మీద స్టడీ చేశాం.
(13:43) మీరన్న ఇడా పింగళ నాడీస్ సుషుమ్న నాడి అంటారు చూడండి ఆ సుషుమ్న లో వెళ్లడమే మనం ఆ టన్నెల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది అంట మనకు అనిపిస్తుంది. ఇల్లుషన్ కాదు అది నిజంగానే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఒక 100 మందిని ఇస్తే హ్మ్ ఎవరైతే బాగా యాక్టివ్ గా చాలా ఫికిల్ మైండెడ్ గా ఉన్నటువంటి వారు తీసుకుంటే ఒక నాడీలో ఉంటే కూల్ గా ఉన్నటువంటి వారు చందన నాడీలో ఉంటారు అనేటువంటిది మనం వింటూ ఉంటాం.
(14:09) అవును ఎందుకంటే ఇది డివోషన్ ఛానల్ ఛానల్ కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఆ సుషుమ్న లో వెళ్లేటువంటి తెలిస్తే ఏమవుతుంది అంటే ప్రాణం ఇదేనా? హ్మ్ ప్రాణం ఏదో తెలియకుండా పోతుంది అంటుంటారు కానీ ప్రాణాన్నీ కాపాడుకోవడం అనేటువంటిది మనకు తెలిసి వస్తే హ్మ్ దాన్ని ఎలా సంరక్షించుకోవాలి అంతే కదా ఒక చెట్టును మనము లేదా మొక్కను నాటితేనే సరిపోదు.
(14:31) దానికి కావాల్సిందంతా కూడా మనము సంరక్షణ ఎలా చేస్తారో ఉన్న జీవితాన్ని మనం సంరక్షించుకునేటువంటిది మనకు తెలిసి వస్తే అప్పుడు ఉదాహరణకు బాగా చదువుకున్నటువంటి వాడు చదివేటువంటి సమయంలో తాను కేర్ తీసుకున్నాడు అనుకోండి తప్పకుండా హి విల్ ఎక్సెల్ ఇన్ ద స్టడీస్. డబ్బు సంపాదించేటువంటి పీరియడ్లో సంపాదన మీద దృష్టి పెట్టాడు అనుకోండి ఎలా సంపాదన పెరుగుతుందో దేహం మీద దృష్టి పెడితే జీవితం మీద దృష్టి పెడితే ఎవరో మనకు వరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మనకు మనమే ఇచ్చుకునేటువంటి అవకాశం దొరుకుతుంది.
(15:01) రైట్ ఇట్ ఇస్ ఏ జర్నీ దాన్ని ఆ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆ జర్నీని కొనసాగ కొనసాగించాలి అని చెప్తున్నారు. ఒక యోగి ధ్యానం చేసుకుంటూ ఉంటే మరణ దేవత వచ్చిందట. హ్మ్ వచ్చి నీతో మాట్లాడాలని ఉంది నీలో నీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలి నేను ఎందుకంటే నువ్వు ఒక తెలిసిన కథే అయి ఉండొచ్చు కానీ తెలియని కోణంలో చెప్పేటువంటి గురువు నువ్వు నీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాను అని చెప్తే అక్కడ నేను కొంతమందిని చంపాల్సి ఉంది ఒక డిసీజ్ కలరా దానితో చంపాలని ఉంది చంపేసి వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పిందట.
(15:36) హ్మ్ 10 రోజులు అయినా రాలేదట. 10 రోజుల తర్వాత వస్తే ఆ యోగి అాగాడట నువ్వు 10 మందినే చంపుతావు అనేసి అన్నావు కానీ 100 మంది చనిపోయారే మాట మీద నిలబడలేదే నువ్వు నా దగ్గర ఏం నేర్చుకుంటావు అంటే నేను 10 మందినే చంపానూ కానీ మిగతా వాళ్ళు భయంతో చనిపోయారు. సో దిస్ ఇస్ ద రీజన్ ఈ మరణ భయం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే జీవితాన్ని ముందున్నటువంటి జీవితం రైట్ ఎంత బాగా జీవించాలి అనేటువంటిది వస్తుంది.
(16:02) రైట్ సర్ మీరు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే పునర్జన్మ అనేది ఉందా అన్న టాపిక్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా తప్పకుండా డాక్టర్ గారు నమస్తే. థాంక్యూ

No comments:
Post a Comment