Saturday, November 14, 2026

కోపమే రాని స్థితికి వెళ్ళాలి | Hari Raghav | Square Talks

కోపమే రాని స్థితికి వెళ్ళాలి | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MAKCz9pkURY





Title: కోపమే రాని స్థితికి వెళ్ళాలి | Hari Raghav | Square Talks

Author Name: Square Talks

Description: కోపం రాని స్థితి వర్సెస్ దాచుకోవడం: భావోద్వేగాన్ని తొక్కిపెట్టడానికి, కోపమే రాని స్థితికి వెళ్లడానికి చాలా తేడా ఉంది
ప్రాజెక్ట్‌కి వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తడం (కోపాన్ని దాచుకోకుండా బయటకు కమ్యూనికేట్ చేయడం) వేరు, అసలు వరదలే రాని స్థితికి (కోపమే లేని స్థితి) ప్రాజెక్ట్‌ను తీసుకువెళ్లడం వేరు

అహంకారం & పోలికల ప్రభావం: బిఎస్సీ చదివిన వ్యక్తిని "టెన్త్ క్లాస్" అని తిడితే కోపం వస్తుంది, అదే ఏమీ చదువుకోని నానమ్మను అంటే సంతోషిస్తుంది
సమాజంలో మనం ఇతరుల కంటే గొప్పవాళ్లమని లేదా "సంథింగ్" అని భావించినప్పుడే ఎదుటివారు అనిన మాటలకు కోపం వస్తుంది

'నథింగ్' అనే నిజం: ఈ భూమిపై కోట్లాది మంది పుట్టి చనిపోయారు, మనల్ని ఎవరూ శాశ్వతంగా గుర్తుపెట్టుకోరు
మనం నిజానికి "నథింగ్" (We are nothing) అనే సత్యాన్నీ, మనకున్న లిమిటేషన్స్‌నీ గ్రహించినప్పుడు ఎదుటివారు ఏమన్నా కోపం రాని స్థితికి చేరుకుంటామని హరి రాఘవ్ స్పష్టం చేశారు

Transcript:
(00:00) సార్ మీరు ఒకసారి ఇంకో సారి నేమంటానంటే ఉమ్ రాని స్టేట్ కి వెళ్ళాలి. ఉమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనల్ని ఎఫెక్ట్ చేసే స్టేజ్ లో మనం ఉండకూడదు. ఉమ్ [గొంతు సవరించుకోవడం] ఉమ్ ఒక కొన్ని కొన్ని వేరే కాంటెక్స్ట్ లో ఏమంటారంటే ఉమ్ ని తొక్కి పెట్టకూడదు. ఉమ్ అది కూడా మళ్ళీ మన బాడీకే ఉమ్ ఉమ్ ఉమ్ కాంట్రాడిక్టరీ అవుతున్నాయి కదా కాంట్రాడిక్టరీ కాదు మీరు ఎమోషన్ ని రూట్ కాజ్ ఆఫ్ ద ఎమోషన్ ని కలిపేస్తున్నారు.
(00:42) ఎమోషన్ ని తొక్కి పెట్టమని నేను ఎప్పుడూ చెప్పలేదు. కోపాన్ని తొక్కి పెట్టమని చెప్పలేదు. కోపం రాని స్థితికి ఉంటే కోపమే లేనప్పుడు కాదు కాదు ఉమ్ తొక్కి పెట్టకూడదు అని చెప్తారు తొక్కి అవును అవును తొక్కి పెట్టకూడదు అన్నాను. ఎమోషనే రాని స్థితిలో ఇంకా తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు కదా రైట్ వరదలు వచ్చిన తర్వాత నువ్వు గేట్స్ ఎత్తాల్సిందే వరదలే రాలేదు అనుకోండి గేట్స్ ఎత్తాల్సిన అవసరం లేదు కదా ఆ ప్రాజెక్ట్ కి కాబట్టి వరదలే రాని స్థితికి అంటే కోపమే రాని స్థితి ఎట్లా వస్తది ఎవరి మీద ద్వేషము ఎవరి మీద గొప్పతనము హీనత్వము ఏమీ లేదు మీరు అడిగారు
(01:24) నన్ను మీరు మంచోళ్ళు ఆ మీకు కోపం రాదా అన్నారు మీరు ఏం చదువుకున్నారు నేను బిఎస్సి బిఎస్సి చదివారు మీ మదర్ టెన్త్ వరకు చదివింది. టెన్త్ వరకు చదివిందా ఓకే మీ అమ్మమ్మ గాని నానమ్మ గాని చదువుకోలేదు చదువుకోలేదు జీరో అనుకుందాం ఇప్పుడు మీరు బిఎస్సి చదివిన అమ్మాయిని టెన్త్ క్లాస్ మొహం దాన అంటే మీకు కోపం వస్తది కదా ఎందుకని మీరు బిఎస్సి చదువుకున్నారు అదే మీ నానమ్మ వెళ్లి టెన్త్ క్లాస్ మొహం దాన అన్నాను అనుకోండి అప్పుడు సంతోషం ఇస్తది.
(02:06) కదా? ఉమ్. సేమ్ ఒకటే తిట్టు ఒకరికి ఏమో సంతోషం వేసి ఒకరికి ఏమో ఎందుకు ఇట్లా వచ్చింది అంటే మీరు బిఎస్సి లెవెల్ అనుకుంటే టెన్త్ క్లాస్ మీ కంటే తక్కువ. నేను ఇప్పుడు మీ నానమ్మ లాంటి వాడిని. నేను జీరో ఎడ్యుకేషన్. జీరో ఏమీ లేదు నాకు. నన్ను ఏమన్నా నాకు సంతోషమే ఇస్తది. మీ తిట్లు కూడా నాకు దీనిలాగా కనిపిస్తుంటాయి. ఉమ్. కానీ సార్ మీరు అంటుంటారు ఆ నేను కోపం వచ్చి అరిస్తే కింద ఫ్లోర్ వాళ్ళు అవును కోపం వచ్చిన కోపం వచ్చినప్పుడు అరుస్తాను అమ్మా.
(02:39) ఏమనేది? అప్పుడప్పుడు కాలేజీలో ఏవో పిచ్చి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఒకసారి మీరు కోపం వేస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది కూడా అవును. అప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది చాలా తక్కువ అప్పటికి ఇప్పటికి పోలిస్తే ఇంకా తక్కువ. అది మారుతూ ఉంటుంది ఆటిట్యూడ్ మారితే కోపం వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కోపం వచ్చినప్పుడు అరిస్తే అంటే అర్థం ఏంటంటే కోపాన్ని నేను దాచుకోవట్లేదు అని కమ్యూనికేట్ చేస్తున్నాను.
(03:06) రైట్ కోపాన్ని నేను దాచుకో వస్తే దాచుకోను. కానీ ఇన్ జనరల్ గా నేను నథింగ్ కాబట్టి మీరు ఏమన్నా నాకు కోపం రావట్లేదు. రైట్ కాబట్టి ఫస్ట్ మనం నథింగ్ అయిపోవాలి. నిజంగా కూడా వి ఆర్ నథింగ్. నేనే కాదు మీరు కూడా నథింగ్. కదా? మనలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ పుట్టి చచ్చిపోయారు మనల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు కదా? కదమ్మా ఆ కుక్కకి మనలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు? కాబట్టి మనం సంథింగ్ అనుకున్నప్పుడు మనకు కోపం వస్తది మనం అట్లా అనలేదు అంటాం.
(03:46) కాబట్టి ఇప్పుడు ఉంటాము రేపు చనిపోతాము ఎల్లుండి ఉంటామో లేదో తెలియదు. అటువంటి అప్పుడు నేను ఏదో గొప్ప నేను ఏదో చేస్తున్నాను అనుకున్నప్పుడు సమస్య వస్తుంది.

No comments:

Post a Comment