Friday, November 13, 2026

రెండో పెళ్లి కోసం ఇస్లాంలోకి మారిన పిఠాపురం మహారాణి సీతాదేవి..తాదేవి సంచలన జీవితకథ

రెండో పెళ్లి కోసం ఇస్లాంలోకి మారిన పిఠాపురం మహారాణి సీతాదేవి..తాదేవి సంచలన జీవితకథ

Author Name:MANIKANTA GOLAKOTI

Youtube Channel Url:https://www.youtube.com/@Manikantagolakoti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=44mt1An2SDA





Title: రెండో పెళ్లి కోసం ఇస్లాంలోకి మారిన పిఠాపురం మహారాణి సీతాదేవి..తాదేవి సంచలన జీవితకథ

Author Name: MANIKANTA GOLAKOTI

Description: Discover the extraordinary life of Sita Devi, the princess of Pithapuram who became the Maharani of Baroda. In 1943, she converted to Islam to dissolve her first marriage, later reconverted to Hinduism, and married Maharaja Pratap Singh Gaekwad. Explore her royal love story, controversial marriage, luxurious lifestyle, and fascinating history.

Welcome to our youtube channel MANIKANTA GOLAKOTI
please Like,share & subscribe thanq..

Follow me on Insta :   / manikantagolakoti  
Facebook :   / gmkentertainment

Transcript:
(00:00) ఈ రోజుల్లో ఎవరైనా ఒక సెలబ్రిటీ పెళ్లి చేసుకోవాలంటే మహా అయితే ఒక ఫ్రీ వెడ్డింగ్ షూట్ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు అంతే కదా కానీ సరిగ్గా 80 ఏళ్ల క్రితం అసలు సోషల్ మీడియా లేని ఆ కాలంలోనే ఒక రాకుమారి తన ప్రేమ కోసం ఏకంగా మతాన్నే మార్చుకుని మళ్ళీ పెళ్లయ్యాక తన సొంత మతంలోకి తిరిగి వచ్చేసి ఆనాటి బ్రిటిష్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసి పారేసింది.
(00:23) ఎస్ ఇదంతా జరిగింది ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదే ఒకప్పుడు ఏపీలో ఎన్నో సంస్థానాలు ఉండేవి. అందులో నేటి కాకినాడ జిల్లాలోని పిఠాపురం సంస్థానం చాలా ఫేమస్. అయితే ఇదే పిఠాపురం రాజా ఫ్యామిలీ నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగు పెట్టిన ఒక యువరాణి పేరే రాణి సీతాదేవి. ఈమె లవ్ అండ్ మ్యారేజ్ స్టోరీ వింటే ఏ బాలీవుడ్ మూవీ కూడా దీని ముందు దిగదుడిపోయానే చెప్పాలి.
(00:46) అప్పట్లో బరోడా సంస్థానాధీషుడైన మహారాజ ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ఇండియాలోనే ది మోస్ట్ రిచెస్ట్ కింగ్స్ లో ఒకరు. విపరీతమైన లగ్జరీ లైఫ్ స్టైల్ తో పాటు ఆయనకు హార్స్ రేసింగ్ అంటే పిచ్చి. అలా ఒకరోజు మద్రాస్ లోని హార్స్ రేస్ క్లబ్బు కు వెళ్ళిన ప్రతాప్ సింగ్ అక్కడ రాణి సీతాదేవిని చూసి మొదటి చూపులోనే ఫ్లాట్ అయిపోయాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.
(01:09) అప్పటికే 1935 లోనే సీతాదేవికి ఉయ్యూరు సంస్థానాధీషుడు రాజా మేకా వెంకయ్యప్పారావుతో పెళ్లి అయిపోయింది. వాళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. పైగా ఆమె తన భర్తతో కలిసే ఆ రేసులకి అటెండ్ అయ్యేవారు. అటు చూస్తే ప్రతాప్ సింగ్ కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అయినా సరే పెళ్లై ఏడేళ్ళు గడిచిన సీతాదేవిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రతాప్ సింగ్ డిసైడ్ అవ్వటం అటు సీతాదేవి కూడా ఆ లవ్ కోసం పెద్ద రిస్క్ తీసుకోవడం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.
(01:38) ఆ రోజుల్లో హిందూ మత నిబంధనల ప్రకారం రెండో పెళ్లికి విడాకులు చట్టపరమైన అడ్డంకులు రావడంతో సీతాదేవి ఏకంగా ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయి విడాకులు తీసుకుని బరోడా మహారాజ ప్రతాప్ సింగ్ ని గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ హిందూ మతంలోకి తిరిగి రావడం అనేది ఆనాటి రాజవంశాల చరిత్రలోనే ఒక మైండ్ బ్లోయింగ్ చాప్టర్. అది 1943 మద్రాస్ హార్స్ రేస్ క్లబ్ బరోడా మహారాజుని మొదటిసారి సీతాదేవి చూసింది అక్కడే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ని కలిసినప్పుడు ఆయన రేంజ్ ఏంటో తెలుసా ఆ టైంలో ప్రపంచంలోనే ద ఎయిత్ రిచెస్ట్ పర్సన్ అండ్ ఇండియాలో సెకండ్ రిచెస్ట్ ప్రిన్స్ ప్రతాప్ సింగ్ రావ్ గైక్వాడ్
(02:15) మానల్లుడు రాయల్ ఫ్యామిలీ మెంబర్ అయిన జితేంద్ర సింగ్ గైక్వాడ్ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో రివీల్ చేసిన సీక్రెట్ ఏంటంటే సీతాదేవి అందానికి మహారాజు ఫ్లాట్ అయిపోవడం ఎంత నిజమో అటు సీతాదేవి కూడా ప్రతాప్ సింగ్ రాయ్ పర్సనాలిటీకి ఆయన చరిష్మాకు పూర్తిగా అట్రాక్ట్ అవ్వడం అంతే నిజమని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు.
(02:35) అందుకే ఆ రోజుల్లో ఉన్న సోషల్ ప్రెజర్స్ రూల్స్ అన్నింటిని పక్కన పెట్టి ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రతాప్ సింగ్ సీతాదేవి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిన ఆ రోజుల్లో రాజ్య సంస్థానాలు అనుసరించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఒక పెద్ద గోడల అడ్డంగా నిలబడ్డాయి.
(02:55) ఎందుకంటే బరోడా రాయల్ ఫ్యామిలీ కట్టుబాట్ల ప్రకారం మహారాజులకి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కనీసం రూల్స్ అలవ్ చేయవు. పైగా సీతాదేవికి అదేమి మొదటి మ్యారేజ్ కాదు. అప్పటికే సీతాదేవికి ఫస్ట్ మ్యారేజ్ అయి ఉండటం లీగల్ గా మరో పెద్ద ప్రాబ్లం గా మారింది. మరి ఈ డెడ్ ఎండ్ లో వాళ్ళు ఏం చేశారు ఆ రూల్స్ ని ఆ లీగల్ అడ్డంకుల్ని బ్రేక్ చేయడానికి ఆ జంట వేసిన పక్కా మాస్టర్ ప్లాన్ వింటే ఎవరికైనా మైండ్ పోతుంది.
(03:17) బరోడా సంస్థానంలోని ఎక్స్పర్ట్ లాయర్లు లీగల్ అడ్వైజర్లతో డిస్కస్ చేసిన వాళ్ళు అప్పట్లో ఉన్న హిందూ మ్యారేజ్ యాక్ట్ లూప్ హోల్స్ నుంచి బయట పడటానికి ఏకంగా మత మార్పిడి అనే ఒక డేరింగ్ స్టెప్ కి సిద్ధమయ్యారు. అంటే హిందూ చట్టాల పరిధి నుంచి తప్పించుకోవడానికి ఒక లీగల్ ట్రిక్ గా ఈ రూట్ ని చూస్ చేసుకొని ఆంక్షలన్నిటిని లెక్క చేయకుండా తమ ప్రేమ కోసం ఏకంగా మతాన్నే మార్చుకోవాలని ఆనాడు తీసుకున్న ఆ బోల్డ్ డెసిషన్ చూస్తే ఇదొక అరాచకమైన లవ్ స్టోరీ అనిపించకమానదు.
(03:48) సీతాదేవి ఏమాత్రం ఆలోచించకుండా ఇశ్రాం సీకరించి తన పేరును ఏకంగా బేగం షహరాజేగా మార్చుకున్నారు. పైగా ఇక్కడే ఆమె వేసిన అసలైన బ్రెయిన్ గేమ్ ఏంటంటే తన ఫస్ట్ హస్బెండ్ జమీందార్ దగ్గరికి వెళ్లి నాలాగే నువ్వు కూడా మతం మారండి అని అడిగిందంట. ఆయన అసలు ఒప్పుకోడని ఆ కోపంతో ఆయనే స్వయంగా తనకు విడాకులు ఇచ్చేస్తాడని ఆమెకు ముందే పక్కగా తెలుసు.
(04:11) సీన్ కట్ చేస్తే ఆమె ఊహించినట్లే జమీందార్ డివోర్స్ ఇచ్చేయటం వెంటనే సీతాదేవి ఆర్య సమాజ్ ద్వారా మళ్ళీ హిందూ మతంలోకి తిరిగి వచ్చేసి 1943 లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ను రెండో భార్యగా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం చకచక జరిగిపోయింది. కానీ ఈ పెళ్లి బ్రిటిష్ అఫీషియల్స్ మధ్య ఒక పెద్ద కుంభకోణంలా పేలింది. ఎందుకంటే బరోడా మాజీ రాజులు గతంలో రూపొందించిన యాంటీ పాలిగమి అంటే బహుభార్యత్వ వ్యతిరేక చట్టాలను ఇది డైరెక్ట్ గా బ్రేక్ చేసింది.
(04:38) దాంతో న్యూ ఢిల్లీ లోనే బ్రిటిష్ వైస్రైస్ సీరియస్ అయి ప్రతాప్ సింగ్ కు సమన్లు పంపి పిలిపించారు. అప్పుడు మహారాజు ఇచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా ఆ చట్టం బరోడా ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. నేను ఆ రాజ్యానికి రాజును కాబట్టి నాకు ఆ రూల్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది అని వాదించారు. చివరికి వైస్రాయ్ లీగల్ అడ్వైజర్లు కూడా అవును రాజుకి ఆ మినహాయింపు ఉందని కన్ఫర్మ్ చేయడంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ పెళ్లిని తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది.
(05:04) కానీ బ్రిటిషర్లు తమ కోపాన్ని వేరే రూపంలో చూపించారు. సీతాదేవిని అవమానించే విధంగా రాయల్ ప్రొటోకాల్ ప్రకారం మహారాణులకు ఇచ్చే హర్ హైనెస్ అనే గౌరవ టైటిల్ ను ఆమెకు అస్సలు ఇవ్వకూడదని రూల్ పెట్టారు. ప్యాలెస్ లో గొడవల వల్ల ఇద్దరు రాణులు వేరు వేరుగా ఉండేవారు. మొదటి భార్య శాంతాదేవి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో ఉంటే సీతాదేవి మకరపురా ప్యాలెస్ లో రాయల్ లైఫ్ ఎంజాయ్ చేసేది.
(05:25) ఆ తర్వాత 1945 లో వీళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు సాయాజీరావు గైక్వాడ్ ముద్దుగా అందరూ అతన్ని ప్రిన్సీ అని పిలిచేవాళ్ళు. అతడంటే సీతాదేవికి ప్రాణం తన కంటికి రెప్పలా చూసుకునే అత్యంత ఇష్టమైన కొడుకు అతను సరిగ్గా అదే ఏడాది సీతాదేవి మొనాకోలోని మాంటికార్లో సిటీకి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికే మాంటికార్లో అంటేనే అల్ట్రా లగ్జరీ లైఫ్ స్టైల్ హైస్టెక్ కాసినోలు గాంబ్లింగ్ కి వరల్డ్ ఫేమస్ అడ్డ ఆల్రెడీ హార్స్ రేసింగ్ బెట్టింగ్లకు బాగా అడిక్ట్ అయిపోయిన సీతాదేవికి తన హస్బెండ్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి అదే పర్ఫెక్ట్ స్పాట్ అని
(05:59) ఫిక్స్ అయిపోయారు. అయితే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ రాయల్ కపిల్ అమెరికాలో రెండు సార్లు అఫీషియల్ ట్రిప్స్ వేసి విపరీతంగా ఖర్చు పెట్టారు. కేవలం ఆ పర్యటనంలోనే వాళ్ళు ఏకంగా 10 మిలియన్ డాలర్లు ఊడ్ చేశారట. ఇంకో రెండేళ్లల్లో బ్రిటిష్ సామ్రాజ్యం క్లోజ్ అయిపోయి దేశానికి స్వాతంత్రం రాబోతుందని ముందే పసిగెట్టిన ఈ రాజ దంపతులు 1943 నుంచి 1948 మధ్య కాలంలో బరోడా రాజ ఖజానాలోని కోట్లాది రూపాయల సంపదను తమ పర్సనల్ కంట్రోల్ లోకి గుట్లు చప్పుడు కాకుండా మార్చేసుకున్నారు.
(06:29) ఆ తరలించిన ఖజానాలో అసలు ఏమున్నాయో తెలుసా? అందులో నాలుగు అద్భుతమైన ముత్యాల తివాచీలు. ఓల్డ్ ఫేమస్ బరోడా ముత్యాలతో చేసిన ఏడు తీగల నెక్లెస్ ఇంకా వెలకట్టలేని వజ్రాలు ఉన్నాయంటే ఆ రేంజ్ ఏంటో మీరే ఊహించుకోండి. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఎంప్రెస్ యాజిని డైమండ్ సైతం ఎవరికీ దక్కకుండా వాళ్ళ సొంత సంరక్షణలోకే తీసేసుకుని ప్రపంచ చరిత్రలోనే ఎవరు చేయని రేంజ్ ఇంక్రడిబుల్ లూటీకి తెరలేపారు.
(06:56) 1947 లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత 1949 లో కొత్తగా ఏర్పడిన మన ఇండియన్ గవర్నమెంట్ బరోడా సంస్థానాన్ని దేశంలో విలీనం చేసుకొని వెంటనే అక్కడి ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్నింటిని డీప్ ఆడిట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఆడిట్ లో బయటపడ్డ అసలు బాంబ్ ఏంటంటే సీతాదేవితో తన లగ్జరీ ట్రిప్స్ కోసం ఖరీదైన వస్తువులు కొనడం కోసం ప్రతాప్ సింగ్ గాయక్వాడ్ ఏకంగా బరోడా ఖజానా నుంచే భారీ ఎత్తున ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ తీసుకున్నారని బయటపడింది.
(07:22) ఆ డబ్బు వెంటనే తిరిగి కట్టాలని మన గవర్నమెంట్ గట్టిగా డిమాండ్ చేయడంతో ప్రతాప్ సింగ్ తనకు వచ్చే ఏడాదికి 8 మిలియన్ డాలర్ల ఆదాయం నుంచి ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టడానికి ఒప్పుకున్నారు. కానీ లెక్కల్లో భార్య తేడాలు ఫ్రాడ్ జరిగినట్టు ఆధారాలు దొరకడంతో 1951లో ఇండియన్ గవర్నమెంట్ గైక్వాడ్ ను పూర్తిగా పదవి నుంచి తొలగించి ఆయన మొదటి భార్య పెద్ద కొడుకును వారసుడిగా ప్రకటించింది.
(07:46) నిజానికి 1949 విలీనం తర్వాత కూడా వాళ్ళ రాజ బిరుదులు నామమాత్రంగా అలాగే కొనసాగిన 1951లో పదవి పోవడంతో మహారాజు తన లీగల్ టైటిల్స్ అన్నీ కోల్పోయి అవన్నీ మొదటి భార్య కొడుకుకు వెళ్ళిపోయాయి. కానీ మన సీతాదేవి మాత్రం అస్సలు తగ్గలేదు. నేను ఎప్పటికీ మహారాణినే అంటూ తన టైటిల్ ను వదులుకోవడానికి ఏ మాత్రం రాజీ పడలేదు. ఇటు బరోడా రాజ కిరీటానికి చెందిన అమూల్యమైన ఆభరణాలన్నీ సీతాదేవి పర్సనల్ ఆస్తులుగా మారిపోతాయని గుర్తించిన ఇండియన్ గవర్నమెంట్ ఆమెను ఒక అనుమానితరాలుగా ప్రకటించి ఆమెపై యాక్షన్ తీసుకోవాలని విదేశీ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చే
(08:21) ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడే సీతాదేవి వేసిన మాస్టర్ స్ట్రోక్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సింది. ఆమె అప్పటికే అమెరికన్ డిప్లమాటిక్ వీసాతో కూడిన బ్రిటిష్ పాస్పోర్ట్ ను యూస్ చేస్తూ తనకు ఉన్న డిప్లమాటిక్ ఇమ్యూనిటీ అంటే దౌత్యపరమైన రక్షణను అడ్డు పెట్టుకొని ఏ ఎయిర్పోర్ట్ లోను తన లగేజీని చెక్ చేయకుండా తన దగ్గర ఉన్న కోట్లాది రూపాయల ఆభరణాల గురించి ఎక్కడా డిక్లేర్ చేయకుండా ఇండియన్ గవర్నమెంట్ చేతికి చిక్కకుండా స్మార్ట్ గా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయింది.
(08:49) మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు ఇక తమ సంస్థానాలు మిగలవని రాజులందరికీ అర్థమైపోయిన టైంలో వడోదర ఎయిర్పోర్ట్ రన్వే పై రెండు రోజులుగా ఒక డకోటా ఫ్లైట్ రెడీగా నిలబడి ఉంది. అమెరికన్ పైలట్ నడుపుతున్న ఆ ఫ్లైట్ దగ్గరికి కొన్ని మోటార్ కార్లు వాటి వెంట ఏకంగా 56 భారి పెట్టెలు వచ్చి ఆగాయి. ఆ పెట్టెల నిండా ఉన్నది మరేదో కాదు వడోదరా రాయల్ లైబ్రరీ లోని అత్యంత విలువైన వజ్రాలు ఆభరణాలు.
(09:13) సరిగ్గా అదే టైంలో రన్వే మీదకి ఒక లగ్జరీ రోల్స్ రాయస్ కారు దూసుకొచ్చింది. అందులోంచి రాణి సీతాదేవి రాయల్ గా దిగి ఆ 56 పెట్టెలను ఫ్లైట్ లోకి లోడ్ చేయించి తనతో పాటు ఉన్న మరో ఇద్దరు మహిళలతో కలిసి డైరెక్ట్ గా కాక్పిట్ వెనక సీట్లో కూర్చున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ పెట్టెల బరువు హడావిడి చూసి లోపల ఏమైందో పసిగట్టిన అమెరికన్ పైలట్ సీతాదేవి వైపు తిరిగి ఈ లగేజీలో ఏముందో నాకు అర్థమైంది.
(09:40) కాబట్టి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చార్జీలు చాలా ఎక్కువ అవుతాయి అని బ్లాక్ మెయిల్ రేంజ్ లో డిమాండ్ చేశాడు. కానీ ఆ మాట విని సీతాదేవి ఒక్క సెకండ్ కూడా షాక్ అవ్వలేదు భయపడలేదు. ఎందుకంటే ఇలాంటి సిచువేషన్ వస్తుందని ఆమె ముందే ఊహించింది. వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా తన హ్యాండ్ పర్స్ లో నుంచి ఒక రివాల్వర్ బయటకి తీసి డైరెక్ట్ గా ఆ పైలట్ తలకు గురి పెట్టింది.
(10:01) అంతే సీన్ రివర్స్ అయిపోయింది. ఆమె కళ్ళల్లో ఉన్న ఆ డేరింగ్ చూసి వనికిపోయిన పైలట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఫ్లైట్ స్టార్ట్ చేసి యూరోప్ కు తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు. ఆ తర్వాత పారిస్ లో సెటిల్ అయ్యాక సీతాదేవి తన క్లోజ్ ఫ్రెండ్స్ కి ఈ రియల్ స్టోరీ చెప్పినప్పుడు ఒక రాణి ఇంత డేరింగ్ గా గన్ గురిపెట్టి ఖజానాను తర్లించిందా అని వాళ్ళు అసలు నమ్మలేకపోయారు.
(10:24) కానీ వాళ్ళకు తెలియని సీక్రెట్ ఏంటంటే సీతాదేవికి అడవుల్లోకి వెళ్లి క్రూర మృగాలను వేటాడటం అంటే విపరీతమైన సరదా. అందుకే గన్ పట్టడం రిస్క్ తీసుకోవడం ఆమెకు చిన్నప్పటి నుంచే వెన్నతో పెట్టిన విద్య. ఇండియా గవర్నమెంట్ లో ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే మన సీతాదేవి మాత్రం యూరోప్ లో ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ సెలబ్రిటీల మధ్య ఒక గ్లోబల్ ఐకాన్ లా వెలిగిపోయింది.
(10:45) గ్రీక్ షిప్పింగ్ బిలియనియర్ అరిస్టోటిల్ వోనసిస్, లెజెండరీ ఒపేరా సింగర్ మరియా కలర్స్ ఫ్రెంచ్ ఫాషన్ ఐకాన్ జాకులిన్ డే రిప్స్ అంతేకాదు మొనాకో యువరాని ప్రిన్సెస్ గ్రేస్ వంటి వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ జెట్ సెట్ ఎలైట్ పీపుల్ తో కలిసి ఎక్స్క్లూసివ్ ఈవెంట్లు రాయల్ గాలు హై సొసైటీ పార్టీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయేది.
(11:04) అసలు ఏ ఇంటర్నేషనల్ పార్టీలోకి సీతాదేవి ఎంట్రీ ఇచ్చినా అక్కడున్న అందరి కళ్ళు ఆమె మీదే ఉండేంత గ్లామర్ అండ్ ఆరా ఆమె సొంతం. కానీ ఈ గ్లామరస్ లైఫ్ ఒకవైపు నడుస్తూ ఉండగానే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ఆమె మ్యారేజ్ లైఫ్ మాత్రం ఎక్కువ కాలం నిలబడలేదు. ఫైనల్ గా 1956 లో సీతాదేవి అఫీషియల్ గా గైక్వాడ్కు డివోర్స్ ఇచ్చేసింది.
(11:25) అయితే ఆ మ్యారేజ్ ద్వారా సంపాదించుకున్న అపారమైన సంపద ప్రపంచ ప్రఖ్యాత బరోడా క్రౌన్ జూవెల్స్ అన్నింటిని తన దగ్గరే ఉంచుకొని సీతాదేవి పారిస్ మరియు మాంటే కార్లో నగరాల మధ్య ఒక అన్స్టాపబుల్ క్వీన్ అల్ట్రా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోతే విడాకుల తర్వాత ప్రతాప్ సింగ్ గైక్వాడ్ మాత్రం ఒంటరిగా లండన్ కి వెళ్ళిపోయారు. ప్రతాప్ సింగ్ గైక్వాడ్ తో డివోర్స్ అయిపోయినా సరే ఆమె రోల్స్ రాయస్ కార్ పై బరోడా రాయల్ ఎంబ్లం అలాగే మెరిసేది.
(11:53) తాను మహారాణిగా ఉన్నప్పుడు 101 ఫిరంగల గన్ సెల్యూట్ అందుకున్న రోజులను ఆమె ఎప్పుడు గుర్తు చేసుకునే పైగా మొనాకో ప్రిన్స్ రైనీయర్ స్వయంగా సీతాదేవికి ఆమె కొడుక్కి మొనాకో సిటిజన్షిప్ కూడా ఇచ్చారంటే ఆమె ఇంటర్నేషనల్ పలుకుబడి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. పారిస్ లోని ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ 16th అరాండిస్మెంట్ లగ్జరీ అపార్ట్మెంట్ తో పాటు ప్రపంచంలోనే ఖరీదైన బారన్ డి రోత్లెస్ చైల్డ్ బోర్డ్ వైన్ తాగుతూ ఎప్పటికప్పుడు తన రాయల్ లూయిస్ ఫర్నిచర్ ని మార్చుకుంటూ ఇక ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఏకంగా 1000 చీరలు వందలాది జతల షూస్ కోట్లాది రూపాయల ఆభరణాలతో కూడిన
(12:28) ఒక జంబో వార్డ్రోబ్ ని తన వెంట పెట్టుకొని తిరుగుతూ ఒక అన్బ్రేకబుల్ క్వీన్ల వైభవేపితంగా జీవితాన్ని చాలా వరకు అనుభవించింది. సీతాదేవి దగ్గర ఉన్న ఆభరణాలు కేవలం లగ్జరీ జ్యువెలరీ మాత్రమే కాదు వాటిలో ఎర్ర సముద్రం నుంచి సేకరించిన అత్యంత అరుదైన వెలకట్టలేని ముత్యాల హారం కూడా ఉంది. అప్పట్లోనే ఆ ఒక్క ముత్యాల హారం విలువ ఏకంగా $5,99,200 ఉండగా దానితో పాటు 50,400 విలువ చేసే రెండు నెక్లెస్లు అలాగే 33,600 విలువ చేసే ఒక అరుదైన మృత్యపు ఉంగరం ఆమె కలెక్షన్ లో ఉండేవి.
(13:03) అయితే విదేశాల్లో విలాసవంతమైన జీవితం కోసం ఆ తరువాత ఆ రాజ ఆభరణాలను మెల్లమెల్లగా అమ్ముకుంటూ బ్రతకాల్సిన పరిస్థితికి సీతాదేవి దిగజారిపోయింది. అప్పట్లో ఆమె దగ్గర కొనుగోలు చేసిన ఆభరణాలతో వరల్డ్ ఫేమస్ జ్యూవలరీ హారీ విన్స్టన్ తయారు చేసిన ఒక అద్భుతమైన నెక్లెస్ ను 1967 లో అమెరికాకు చెందిన వాలిస్ సింసన్ కొనుగోలు చేసినట్లు కూడా చారిత్రక కథనాలు చెబుతున్నాయి.
(13:26) కానీ ఈ విలాసాలన్నీ ఒకటైతే జీవితం చివరి దశలో ఆమె అనుభవించిన వేదన వర్ణనాతీతం అనే చెప్పాలి. సీతాదేవి కొడుకు ఒక స్వలింగ సంపర్కుడు 1960 ప్రారంభం నుండి ఐరోపా సమాజంలో స్వలింగ సంపర్కులపై అప్పట్లో నెలకొన్న కఠినమైన చట్టాలు నిఘా వాతావరణం మరియు తీవ్రమైన అనిచివేత కారణంగా యువరాజు యువరాజు షాయాజీరావ్ ప్రిన్సి మానసికంగా మరింత ఒంటరితనానికి లోనయ్యేవాడు.
(13:49) ఆ సోషల్ ప్రెజర్ నుంచి తప్పించుకోవడానికి ఆయన యూరప్ లోని విలాసవంతమైన పార్టీల్లో మునిగిపోతూ క్రమక్రమంగా ఒంటరితనం మరియు డీప్ డిప్రెషన్ లోకి జారిపోయాడు. తన కొడుకు పడుతున్న ఈ మానసిక వేదనను చూసి మహారాణి సీతాదేవి లోలోపల ఎంతగా కుమిలిపోయిందంటే ఆనాటి రాయల్ ఫ్యామిలీ వెనక ఉన్న ఆ చీకటి కోణం ఆ తల్లి గుండెని ఎలా ముక్కలు చేసిందో ఈ సంఘటన కళ్ళకు కడుతుంది.
(14:12) కొడుకు పరిస్థితి చూసి ఒకవైపు తల్లిగా సీతాదేవి లోలోపల కుమిలిపోతుంటే మరోవైపు అంతకాలం వాళ్ళు చేసిన అపరిమితమైన ఖర్చుల వల్ల ఆమె దగ్గర ఉన్న కోట్లాది రూపాయల సంపద కూడా మెల్లమెల్లగా కరిగిపోవడం స్టార్ట్ అయింది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే 1973 తర్వాత ఆమె హై సొసైటీ పార్టీల అన్నింటికీ పూర్తిగా దూరమైంది. పైగా 1974 లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తన ప్రాణప్రదంగా చూసుకునే ఆభరణాల అన్నింటిలో కొన్నింటిని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఆప్షన్ అంటే వేలం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(14:42) కనీసం కొడుకైనా దారిలోకి తెచ్చి అమెరికాలోని వాల్ స్ట్రీట్ లో ఏదైనా జాబ్ ఇప్పించి డబ్బు సంపాదించడం నేర్పిద్దామన్న ఆశతో సీతాదేవి పారిస్ లోని ఫేమస్ మాగజమ్స్ రెస్టారెంట్ లో అరిస్టాటిల్ ఓనాసిస్ వంటి తన పాత బిలియనియర్ ఫ్రెండ్స్ తో మీటింగ్స్ అరేంజ్ చేయడానికి ఎంతో ట్రై చేశాడు. కానీ తన కొడుకు ప్రిన్సీకి అసలు ఆ రంగంలో ఆసక్తి గాని కెపాసిటీ గాని ఉందని ఎవ్వరూ నమ్మలేదు.
(15:04) అతను కూడా తన అలవాట్లను అసలు మార్చుకోలేదు. ఫైనల్ గా 1985 లో రాణి సీతాదేవి జీవితంలో అతి పెద్ద పిడుగుపడింది. అధిక మద్యపానం, డ్రగ్స్, వ్యసనంతో జీవితాన్ని నాశనం చేసుకున్న ప్రిన్సీ సరిగ్గా 40 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన కంటికి రెప్పలా చూసుకున్న కొడుకు మరణంతో సీతాదేవి హృదయం పూర్తిగా ముక్కలైంది. ఒకప్పుడు వెయ్యి చీరలతో వందలాది వజ్రాలతో ప్రపంచాన్ని శాసించిన మహారాణి ఆ విషాదం నుంచి ఎప్పటికీ కోలుకోలేక సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత అనారోగ్యంతో మంచానపడి 1989లో మరణించడం జరిగింది.
(15:38) సీతాదేవి సుమారు 73 సంవత్సరాలు జీవించారు. 1917 మే 2న పిఠాపురం సంస్థానంలో రావు వెంకటరావు కుమార మహాపతి సూర్యారావు చినమాంభాదేవి దంపతులకు మూడో కూతురిగా పుట్టి ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన ఈ రాకుమారి రేంజ్ ఎలా ఉండేదో పిఠాపురం చరిత్రకారులు క్లియర్ గా చెప్పారు. ఆ రోజుల్లోనే ఏకంగా సొంతంగా ఎయిర్ జెట్ మెయింటైన్ చేసే స్థాయికి వెళ్ళిన ఆమె అపారమైన సంపదకు వారసులు కావడంతో ఖర్చుల విషయంలో ఎక్కడ వెనకాడలేదు.
(16:06) వివిధ దేశాల్లో జరిగే హార్స్ రేసులకు పందాలకు ఫ్లైట్లు వేసుకుొని వెళ్ళిపోయేది. అయితే మన దేశానికి వచ్చే పర్మిషన్ ఆమెకు లేకపోవడంతో తన సొంత వాళ్ళను బంధువులను కలవడానికి ప్రత్యేకంగా శ్రీలంకలోని కొలంబోకి వచ్చి వాళ్ళను మీట్ అయి ఆ తర్వాత మళ్ళీ లండన్ వెళ్ళిపోయేవారు. ఫైనల్ గా తను మరణించిన తర్వాత తన దగ్గర మిగిలిన ఆస్తిని తన అక్క కూతురు అనంగా రేఖాదేవికి అప్పగించారని అసలు భారతదేశ చరిత్రలోనే ఇంతటి అరాచకమైన విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకరు ఉండరంటూ పిఠాపురం చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావించడం జరిగింది.
(16:40) సీతాదేవి చరిత్రను అటు బరోడాతో పాటుగా దేశమంతా కథలు కథలుగా చెప్పుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(16:58) పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్ జై భారత్.

No comments:

Post a Comment