హైదరాబాద్ లో పిల్లల కోసం జరిగే కోట్ల రూపాయల వ్యాపారం| ఒక్కో Couple దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేస్తారు
Author Name:Alchemist Talks
Youtube Channel Url:https://www.youtube.com/@alchemisttalks-j7g
Youtube Video URL:https://www.youtube.com/watch?v=E5z1iEOlEhE
Title: హైదరాబాద్ లో పిల్లల కోసం జరిగే కోట్ల రూపాయల వ్యాపారం| ఒక్కో Couple దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేస్తారు
Author Name: Alchemist Talks
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) మనిషి జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించిన, ఎంత పెద్ద బంగ్లాలు కట్టిన, ఎంత లగ్జరీ కార్లలో తిరిగినా కూడా పెళ్లైన భార్య భర్తలకు పిల్లలు లేరు అన్న లోటును ఆ డబ్బు ఎప్పటికీ తీర్చలేదు. ఎందుకంటే పిల్లలు పుట్టడం అనేది ఒక బ్రాండ్ కాదు. అదొక స్వచ్ఛమైన ఎమోషన్. కానీ ఈ రోజుల్లో అదే ఎమోషన్ ని, అదే భయాన్ని ఒక పెట్టుబడిగా మార్చుకొని కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఒక మెడికల్ ఇండస్ట్రీ మన కళ్ళ ముందే సైలెంట్ గా నడుస్తుంది.
(00:26) అదే ఐవిఎఫ్ లేదా ఫెర్టిలిటీ ఇండస్ట్రీ. ఒకప్పుడు సిటీకి ఒకటో రెండో ఉండే ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ఇప్పుడు హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ నుంచి మొదలు పెడితే కెపిహెచ్బి, గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్ దాకా ప్రతి గల్లీకి ఒకటి పుట్టుకొచ్చాయి. అసలు ఈ ఐవిఎఫ్ హాస్పిటల్స్ బిజినెస్ మోడల్ ఏంటి? హాస్పిటల్ లో అడుగు పెట్టిన ఒక కపుల్ దగ్గర వీళ్ళు ఎన్ని రకాలుగా లక్షలు లాగుతారు? ఒక యావరేజ్ ఐవిఎఫ్ సెంటర్ నెలకు ఎన్ని కోట్లు సంపాదిస్తుంది? ఆ కోట్ల రూపాయల లాభాల వెనుక ఆ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్న ఒక చీకటి సప్లై చైన్ ఏంటి? మొన్నటికి మొన్న మన హైదరాబాద్ లో బయటపడ్డ
(00:58) ఆ ఎగ్ డొనేషన్ మాఫియాకి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా మన హైదరాబాద్ మార్కెట్ లో ఈ ఐవిఎఫ్ కి ఉన్న డిమాండ్ గురించి మాట్లాడుకోవాలి. బిజినెస్ లో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది. ఎక్కడైతే మనిషికి ఎమర్జెన్సీ ఉంటుందో, ఎక్కడైతే మనిషి ఎమోషనల్ గా వీక్ ఉంటాడో అక్కడ డబ్బుకి లెక్క ఉండదు.
(01:19) కస్టమర్ ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాడు. ఇప్పుడు మన సిటీలో జరుగుతున్నది ఎగ్జాక్ట్ గా అదే. ఐటి సెక్టార్ పెరిగాక జనాల లైఫ్ స్టైల్ మారిపోయింది. కెరీర్ లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో పెళ్లిళ్లు లేట్ గా చేసుకుంటున్నారు. ఒకవేళ చేసుకున్నా ఇంకో మూడేళ్లు పిల్లలు వద్దు అని గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత 30 ఏళ్లు దాటాక పిల్లలు కావాలని ట్రై చేస్తే అప్పటికే వాళ్ళ బాడీస్ లో స్ట్రెస్, జంక్ ఫుడ్, నిద్ర లేకపోవడం లాంటి చాలా కారణాల వల్ల నాచురల్ గా పిల్లలు పుట్టే ఛాన్స్ పడిపోతుంది.
(01:44) నెలలు ఏళ్లు గడిచే కొద్దీ చుట్టుపక్కల వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మానసికంగా విపరీతమైన ప్రెజర్ కి గురవుతారు. ఇక లాభం లేదు అనుకొని ఆ భార్యాభర్తలు ఫైనల్ గా ఒక పెద్ద ఐవిఎఫ్ సెంటర్ బోర్డు చూసి లోపలికి అడుగు పెడతారు. అక్కడే వాళ్ళ ఎమోషన్ ని క్యాష్ చేసుకునే అసలైన వ్యాపారం మొదలవుతుంది. ఇప్పుడు మనం పక్కా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ హాస్పిటల్ వల్ల బిల్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డీకోడ్ చేద్దాం.
(02:06) ఆ కపుల్ హాస్పిటల్ లో అడుగు పెట్టగానే వాళ్లకు ఒక హోప్ ఇస్తారు. కౌన్సిలింగ్ పేరుతో వాళ్ళ ప్రాబ్లం ఏంటో వింటారు. వెంటనే ఫస్ట్ స్టెప్ కింద ఇద్దరికీ రకరకాల బ్లడ్ టెస్ట్‌లు, హార్మోన్ టెస్ట్‌లు, స్కానింగ్‌లు రాస్తారు. ఈ టెస్ట్లకి కనీస 10,000 నుండి 20,000 వరకు బిల్ అవుతుంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ గారు వాళ్లకు ఒక ప్యాకేజీ చెప్తారు.
(02:25) ఒక ఐవిఎఫ్ సైకిల్ కి కనీసం 1,50,000 నుండి 3,00,000 వరకు ఖర్చు అవుతుందని చెప్తారు. ఇక వేరే దారి లేక ఆశతో ఉన్న ఆ కపుల్ సరే అని డబ్బులు కట్టడానికి రెడీ అవుతారు. ఇక్కడ మనం ఆ 2,00,000 ప్యాకేజీలో ఉన్న హిడెన్ ఎకనామిక్స్ ని అర్థం చేసుకోవాలి. ఆ ప్యాకేజీలో సగానికి పైగా ఖర్చు కేవలం మందులకే అంటే ఆ భార్యకు ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్లకే పోతుంది.
(02:47) ఒక 10 12 రోజుల పాటు ఆమెకి రోజుకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ల రేటు బయట మార్కెట్లో చాలా తక్కువగా ఉంటాయి. కానీ హాస్పిటల్ కింద ఉన్న ఫార్మసీలో వాళ్ళు అమ్మే రేటు ఎంఆర్పీకి అమ్ముతారు. మెడికల్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన సీక్రెట్ ఏంటంటే ఫార్మసీ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ కనీసం 40 టు 50% ఉంటుంది. అంటే ఆ ఇంజెక్షన్ల మీదనే హాస్పిటల్ వాళ్ళకి దాదాపు 30 40,000 రూపాయల సాలిడ్ లాభం వచ్చేస్తుంది.
(03:10) ఆ తర్వాత ఆవిడ బాడీలో ఎగ్స్ తయారయ్యాక వాటిని బయటికి తీయడానికి ఒక చిన్న సర్జరీ చేస్తారు. దీన్నే ఎగ్ రిట్రీవల్ అంటారు. దానికి ఆపరేషన్ థिएటర్ ఛార్జీలు, మత్తు ఇచ్చే డాక్టర్ కి ఫీజు, బెడ్ ఛార్జీలు అని ఒక 30 40,000 బిల్ వేస్తారు. ఆ తర్వాత భర్త దగ్గర తీసుకున్న కణాలతో ఈ ఎగ్స్ ని కలిపి ల్యాబ్ లో పిండంగా అంటే ఎంబ్రియో లాగా మారుస్తారు.
(03:33) ఈ పని చేసేది ఎంబ్రియోలజిస్ట్. ఈ ల్యాబ్ ఛార్జీలు ఇంకొక 50,000 ఉంటాయి. ఫైనల్ గా ఆ తయారైన పిండాన్ని మళ్లీ ఆవిడ గర్భంలో ప్రవేశపెడతారు. దీన్నే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. దీనికి ఇంకొక 30,000 లాగుతారు. ఇలా అన్నీ కలిపి ఒక ప్యాకేజీ లాగా 2,00,000 బిల్ వేస్తారు. కానీ ఇక్కడే ఈ ఐవిఎఫ్ బిజినెస్ లో ఉన్న డార్క్ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఎవరైతే 2,00,000 కట్టి ఆ ప్రాసెస్ చేయించుకుంటారో వాళ్ళకి 100% పిల్లలు పుడతారన్న గ్యారెంటీ ఎక్కడా ఉండదు.
(04:00) అసలు ప్రపంచవ్యాప్తంగా ఐవిఎఫ్ సక్సెస్ రేట్ చూసుకుంటే అది కేవలం 30 40% మాత్రమే. అంటే ఫస్ట్ టైం చేయించుకున్న 10 మందిలో కనీసం ఆరుగురికి ఆ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది. ఆ పిండం గర్భంలో నిలవదు. వాళ్ళు కట్టిన ఆ ₹2 లక్షలు బూడిదలో పోసిన పన్నీరే. ఒక 15 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రాగానే ఆ భార్యాభర్తలు డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు.
(04:20) అప్పుడు డాక్టర్ గారు వచ్చి బాడీ ఒక్కోసారి యాక్సెప్ట్ చేయదు. టెన్షన్ పడకండి. ఇంకోసారి ట్రై చేద్దాం. సెకండ్ సైకిల్ కి సక్సెస్ అవుతుంది అని ధైర్యం చెప్తారు. అప్పటికే సగం దూరం వచ్చాం కదా అని ఆ కపుల్ బ్యాంకులో లోన్ తీసుకొనో లేకపోతే బయట అప్పు చేసి ఇంకో ₹2 లక్షలు కట్టి సెకండ్ సైకిల్ స్టార్ట్ చేస్తారు. ఒక్కo జంట ఇలా మూడు నాలుగు సార్లు సైకిल्स రిపీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
(04:42) అంటే హాస్పిటల్ లో అడుగు పెట్టిన ఒక కపుల్ దగ్గర నుండి ఈజీగా ఐదు నుండి ₹8 లక్షల వ్యాపారం జరుగుతుంది. హాస్పిటల్ వాళ్ళకి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ప్రాఫిట్ మాత్రం గ్యారెంటీ. పేషెంట్ కి ఫెయిల్ అయితే హాస్పిటల్ కి ఇంకొక సైకిల్ రూపంలో ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నమాట. ఇదొక రిపీటెడ్ కస్టమర్ బిజినెస్ మోడల్ లాగా తయారైంది.
(05:00) ఇప్పుడు ఈ బిజినెస్ మోడల్ ని బేస్ చేసుకొని మన హైదరాబాద్ లో హై వాల్యూ ఉండే ఐవిఎఫ్ సెంటర్ నెలకి ఎంత సంపాదిస్తుందో లెక్కలు చూద్దాం. బంజారా హిల్స్ లేదా కూకట్పల్లి లాంటి ఏరియాలో ఉన్న ఒక పేరున్న హాస్పిటల్ కి రోజుకి కనీసం ఒక 30 మంది కొత్త కపుల్స్ కన్సల్టేషన్ కోసం వస్తారు. అందులో అటు తిరిగి ఇటు తిరిగి ఒక 10 మంది ఐవిఎఫ్ ప్రాసెస్ కి ఓకే చెప్పి డబ్బులు కడతారు.
(05:20) అంటే రోజుకి 10 మంది చొప్పున నెలకొక 300 కొత్త ఐవిఎఫ్ సైకిల్స్ ఆ హాస్పిటల్ లో స్టార్ట్ అవుతాయి. ఒక్కో సైకిల్ ₹2 లక్షల యావరేజ్ గా వేసుకున్నా నెలకి ఏకంగా ₹6 కోట్ల గ్రాస్ బిజినెస్ ఆ ఒక్క బ్రాంచ్ లోనే జరుగుతుంది. ఇది కేవలం ఐవిఎఫ్ ప్రాసెస్ కి మాత్రమే. ఇది కాకుండా ఓపీ ఫీజులు, స్కానింగ్‌లు, లాబ్ టెస్ట్‌లు, మందుల బిజినెస్, సెకండ్ సైకిల్ కి వచ్చే పాత కస్టమర్లు ఇవన్నీ కలుపుకుంటే ఆ అమౌంట్ చాలా ఈజీగా నెలకూ ₹10 కోట్ల రూపాయలు దాటేస్తుంది.
(05:49) మరి ఈ 10 కోట్లలో వాళ్లకయ్యే ఖర్చులేంటి? ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ కి రెంట్ కి ఒక ₹20 లక్షలు. లోపల ఉన్న లాబ్ లో పనిచేసే ఎంబ్రియాలజిస్ట్ కి, డాక్టర్లకి, స్టాఫ్ కి కలిపి కనీసం ₹50 లక్షల వరకు జీతాలు ఇవ్వాలి. కరెంటు బిల్లులు అండ్ మెయిన్ గా ఈ బిజినెస్ లో లాబ్ మీద చాలా ఖర్చు చేయాలి. ఎందుకంటే లాబ్ లోనే మొత్తం ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి.
(06:09) అందులో ఇంపోర్టెడ్ కల్చర్ మీడియా అని, లిక్విడ్ నైట్రోజన్ అని, ఇలా చాలా మెంటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికే కోటి రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కి ఒక 50 లక్షలు అవుతుంది. ఎందుకంటే ఎంత ప్రమోట్ చేస్తే పేషెంట్స్ ఎంత దూరం నుండి అయినా సరే వస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫార్మసీలో మెడిసిన్ అండ్ ఇంజెక్షన్స్ కొనడానికి ఒక 90 లక్షలు ఆ హాస్పిటల్ కి ఖర్చు అవుతుంది.
(06:29) మెడిసిన్ కి 90 లక్షలు ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఓవరీస్ లో ఎక్కువ ఎగ్స్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్ కాస్ట్ ఒక్క డోస్ 4,500 ఉంటుంది. అలాంటిది ఒక పేషెంట్ కి 10 నుండి 12 రోజులు డైలీ ఇస్తారు. అంటే ఒక పేషెంట్ కి దాదాపు 55,000 ఖర్చు అవుతుంది. సో ఇంజెక్షన్ కాస్ట్ హాస్పిటల్ కి కనీస 30,000 పడుతుంది. కాబట్టి ఇలాంటి ఇంజెక్షన్స్ తో పాటు మెడిసిన్ తెప్పియడానికి హాస్పిటల్ కి ఈజీగా 90 లక్షలు అవుతుంది.
(06:55) అన్నీ కలిపి ఒక మూడు నాలుగు కోట్ల రూపాయల ఆపరేషనల్ కాస్ట్ తీసేసినా సరే నెలకు ఆరు కోట్ల రూపాయల ప్యూర్ నెట్ ప్రాఫిట్ ఆ హాస్పిటల్ కి మిగులుతుంది. ఏ ఇండస్ట్రీలో అయినా సరే 10 టు 20% లాభం ఉంటేనే అది గ్రేట్ అనుకుంటారు. కానీ ఈ ఐవిఎఫ్ ఇండస్ట్రీలో ప్రాఫిట్ మార్జిన్ ఏకంగా 50 టు 60% పైనే ఉంటుంది. అందుకే ఈ మధ్య చూసుకుంటే మెడికల్ ఫీల్డ్ తో సంబంధం లేని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏకంగా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ వాళ్ళు కూడా ఈ ఐవిఎఫ్ సెంటర్ల మీద వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు.
(07:25) ఇంత చేస్తే డాక్టర్లకు కూడా మూడు లక్షలకు మించి జీతాలు ఇవ్వరు. ఇందులో ఒక డాక్టర్ హైయెస్ట్ సాలరీ నెలకు 12 లక్షల నుండి 15 లక్షల వరకు ఉంటుంది. అది కూడా రెండు మూడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో మాత్రమే. మిగతా వాళ్ళందరూ మూడు లక్షలకే పని చేస్తారు. సో అలాంటి వాళ్ళను పెట్టుకొని బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు ఓపెన్ చేస్తున్నారు.
(07:43) ఇదొక కార్పొరేట్ క్యాష్ కౌ లాగా మారిపోయింది. అయితే ఇక్కడి దాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక లీగల్ అండ్ వైట్ బిజినెస్ మోడల్. కానీ ఎక్కడైతే విపరీతమైన డబ్బు ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్ గా ఒక చీకటి సామ్రాజ్యం కూడా తయారవుతుంది. ఈ ఐవిఎఫ్ హాస్పిటల్స్ వెన카 సైలెంట్ గా నడిచే ఆ హిడెన్ సప్లై చైన్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం.
(08:01) వాళ్ళ దగ్గరికి వెళ్ళే కపుల్స్ అందరికీ వాళ్ళ సొంత కణాలతోనే ఐవిఎఫ్ సక్సెస్ అవుతుందని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు వైఫ్ బాడీలో అసలు ఎగ్స్ ప్రొడ్యూస్ కాకపోవచ్చు లేదా క్వాలిటీ దారుణంగా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు డాక్టర్లు ఒక ఆప్షన్ ఇస్తారు. మీ సొంత ఎగ్స్ తో ఐవిఎఫ్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి బయట వేరే హెల్తీ అమ్మాయిల దగ్గర నుంచి ఎగ్స్ తీసుకొని ప్రాసెస్ చేద్దాం.
(08:23) దానికి సపరేట్ గా లక్షన్నర రూపాయలు ఎక్స్ట్రాగా ప్యాకేజ్ అవుతుంది అని చెప్తారు. పిల్లలు కావాలన్న డెస్పరేషన్ లో ఉన్న ఆ కపుల్ ఇంకో దారి లేక సరే అంటారు. అక్కడే ఈ కమర్షియల్ మాఫియా నెట్వర్క్ ఎంటర్ అవుతుంది. హాస్పిటల్ వాళ్ళకి కావాల్సింది ఒక క్వాలిటీ ఎగ్. ఆ ఎగ్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి దగ్గర నుండి వచ్చింది అన్న బ్యాక్‌గ్రౌండ్ తో వాళ్ళకి పని లేదు.
(08:42) దీని కోసం వాళ్ళు ఏఆర్టి బ్యాంకులకి లేదా బయట తిరిగే ఏజెంట్లకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. మాకు ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక డోనర్ కావాలి. మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తామని బ్రోకర్ కి ఆఫర్ ఇస్తారు. ఆ బ్రోకర్ ఏం చేస్తాడు? వాడు డైరెక్ట్ గా పల్లెటూర్లకు వెళ్తాడు. అక్కడ అప్పుల పాలైపోయిన, పేదరికంలో ఉన్న లేడీస్ ని టార్గెట్ చేస్తాడు. పూట గడవని పరిస్థితుల్లో ఉన్న ఆ ఆడవాళ్ళు డబ్బుల కోసం సరే అని ఆ బ్రోకర్ వెంట సిటీకి వస్తారు.
(09:06) ఆ బ్రోకర్ వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసి తప్పుడు సంతకాలు పెట్టించి హాస్పిటల్ కి తీసుకొస్తాడు. హాస్పిటల్ వాళ్ళు కూడా పైపైన డాక్యుమెంట్ చూసేసి ఆ ఆడవాళ్ళకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఎగ్స్ బయటికి తీసేసి వాళ్ళ పని ముగించేస్తారు. బ్రోకర్ కి లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చేస్తారు. ఆ బ్రోకర్ అందులో నుండి 30,000 ఆ పేద అమ్మాయి మొఖాన పడేసి మధ్యలో 70,000 జేబులో వేసుకుంటాడు.
(09:27) హాస్పిటల్ కి ఎగ్స్ దొరికాయి. పేషెంట్ కి పిల్లలు పుడతారన్న హోప్ దొరికింది. బ్రోకర్ కి కమిషన్ దొరికింది. కానీ ఆ హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడి ఆరోగ్యం నాశనం చేసుకునేది మాత్రం ఆ పేద అమ్మాయి మాత్రమే. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో జరిగింది కరెక్ట్ గా ఇదే. వేరే రాష్ట్రాల నుండి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా ఎగ్స్ తీస్తున్న ఒక పెద్ద నెట్వర్క్ ని పోలీసులు పట్టుకున్నారు.
(09:51) దాదాపు 40 మందికి పైగా ఆడవాళ్ళను రక్షించారు. ఈ కేసులో విచారణ చేస్తే మన హైదరాబాద్ లో ఉన్న ఏకంగా 23 ఐవిఎఫ్ సెంటర్లకి ఈ బ్రోకర్లు ఎగ్స్ సప్లై చేసినట్టు ఆధారాలు దొరికాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ హాస్పిటల్స్ అన్నీ డైరెక్ట్ గా క్రైమ్ చేయలేదు. వాళ్ళు జస్ట్ ఈ బ్రోకర్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సప్లై చైన్ ని ఎంకరేజ్ చేశారు.
(10:09) లీగల్ గా పేపర్ వర్క్ అంతా కరెక్ట్ గానే ఉన్నట్టు మేనేజ్ చేసుకున్నారు. కాబట్టి హాస్పిటల్స్ మీద డైరెక్ట్‌గా యాక్షన్ తీసుకోవడం కష్టం కావచ్చు. కానీ చట్టం ప్రకారం ఎగ్ డొనేషన్ అనేది డబ్బుల కోసం చేయకూడదు. కేవలం హెల్ప్ చేయడానికి మాత్రమే చేయాలి. కానీ మార్కెట్లో లక్షల్లో డిమాండ్ ఉన్నప్పుడు ఏజెంట్లేప్పుడూ ఆ చట్టంలో ఉన్న లూప్ హోల్స్‌ని వాడుకుంటూనే ఉంటారు.
(10:27) ఈ బిజినెస్‌లో ఎక్స్ మాత్రమే కాదు స్పెర్మ్ డొనేషన్, సరోగసీ ఇవన్నీ కూడా ఇలాంటి హిడెన్ బ్రోకర్ల ద్వారానే వేలాది కోట్ల రూపాయల బ్లాక్ ఎకానమీగా నడుపుతున్నాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక హాస్పిటల్‌కి డోనర్ ఎక్స్ కావాలి అంటే వాళ్ళు పేషెంట్ దగ్గర నుండి రెండు లక్షలు లాగుతారు. కానీ ఆ డోనర్‌కి చేరేది కేవలం 30,000. మధ్యలో 1,70,000 కేవలం ఈ బ్రోకర్లు అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పంచుకుంటున్నారు.
(10:53) ఇదొక పక్కా ప్రాఫిట్ షేరింగ్ బిజినెస్ మోడల్ లాగా తయారైంది. ఒకప్పుడు డాక్టర్లు అంటే కేవలం దేవుడితో సమానంగా చూసేవాళ్ళం. వాళ్ళ ఉద్దేశం కేవలం రోగాన్ని నయం చేయడం మాత్రమే. కానీ ఇప్పుడు ఈ ఐవీఎఫ్ హాస్పిటల్స్ అన్నీ కార్పొరేట్ కంపెనీలా మారిపోయాయి. ఆ డాక్టర్లకు పైన కూర్చున్న మేనేజ్మెంట్ వాళ్ళు మంత్లీ టార్గెట్లు ఇస్తున్నారు.
(11:11) నెలకి ఎన్ని సైకిల్స్ కన్వర్ట్ చేశావు, ఎంత రెవెన్యూ తీసుకొచ్చావు అని రివ్యూ మీటింగ్స్ పెడతారు. డాక్టర్ కూడా ఆ టార్గెట్లు రీచ్ అవ్వడానికి అనవసరమైన టెస్టులు రాయడం, అవసరం లేకపోయినా ఐవీఎఫ్ కి పుష్ చేయడం లాంటివి చేసే సిచువేషన్ వస్తుంది. అందుకే ఈ ఐవీఎఫ్ ఇండస్ట్రీ అనేది కేవలం మెడికల్ ట్రీట్మెంట్ కాదు మనిషి ఎమోషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక బ్రూటల్ బిజినెస్ మిషన్.
(11:33) మీ దగ్గర డబ్బులు ఉంటే ఈ మిషన్ మీకు అద్భుതമായ టెక్నాలజీని ఇస్తుంది. కానీ దానికోసం ఇంకెక్కడో ఒక పేదరికంలో ఉన్న మహిళ తన ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎప్పటికైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెడికల్ ఫీల్డ్ లోకి కార్పొరేట్ పెట్టుబడులు పెరిగే కొద్దీ ట్రీట్మెంట్ అనేది బిజినెస్ ప్రొడక్ట్ లాగా మారిపోతుంది.
(11:50) పేషెంట్ అనేవాడు ఒక క్లైంట్ లాగా వాళ్ళ జబ్బు అనేది ఒక రెవెన్యూ సోర్స్ లాగా మారిపోతుంది. అఫ్కోర్స్ ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ వల్ల ఎంతోమంది దంపతులు నిజంగానే పిల్లల్ని కని సంతోషంగా ఉన్నారు. అది మనం కాదనలేని సత్యం. కానీ ఆ సంతోషం వెనుక ఉన్న ఈ చీకటి వ్యాపారం, ఈ వందల కోట్ల అకౌంటింగ్ లెక్కలు, ఈ ఎగ్ డొనేషన్ మాఫియాలు కూడా అంతే పచ్చి నిజం. సో ఇది మన హైదరాబాద్ ఐవీఎఫ్ ఇండస్ట్రీ వెనుక ఉన్న అసలైన ఎకనామిక్స్ అండ్ బిజినెస్ మోడల్.
(12:14) ఒక పేషెంట్ హాస్పిటల్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుండి వాళ్ళ బిల్లింగ్ ఎలా జరుగుతుంది? అందులో ఏజెంట్ల కమిషన్లు ఎలా ఉంటాయి? లాభాలు ఎలా తీస్తారు అనే దానిమీద మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ బిజినెస్ మోడల్ గురించి కమర్షియల్ గా మారిపోయిన ఈ మెడికల్ సిస్టం గురించి మీరేమనుకుంటున్నారు? అసలు ఎగ్ డొనేషన్ లాంటివి డబ్బు కోసం చేయడం కరెక్టేనా కాదా అనేది కింద కామెంట్స్ లో చెప్పండి.
(12:36) ఈ డీకోడింగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ని నలుగురికి తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రియాలిటీని కళ్ళకు కట్టే బిజినెస్ కేస్ స్టడీస్, హిడెన్ ఎకనామిక్స్ ని సింపుల్ గా డీకోడ్ చేయడానికి మన ఆల్కెమిస్ట్ టాక్స్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మైండ్ బ్లోయింగ్ బిజినెస్ అనాలిసిస్ తో మీ ముందుకు వస్తాను.
(12:56) సో ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:
Post a Comment