Friday, November 13, 2026

Episode -60 💔 ప్రేమ పెళ్లి - విడాకులు

Episode -60 💔 ప్రేమ పెళ్లి - విడాకులు

Author Name:Sahami Bharosa

Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=A9eWC7Lozs0





Title: Episode -60 💔 ప్రేమ పెళ్లి - విడాకులు

Author Name: Sahami Bharosa

Description: Marriage is said to be a hundred-year harvest, especially in love marriages that are entered into willingly and against elders, there is an illusion that the world is theirs in the beginning. But, as time passes, why do those relationships end in divorce after just two or three years? In this video, an in-depth psychological analysis has been done on this topic. What is the difference between love and responsibility? What are the real reasons why expectations between a couple become upside down after attraction fades? In this video, we have scientifically discussed how decisions made purely out of passion can destroy couples. This analysis will open the eyes of today's youth by explaining the psychological aspects such as changes in the personalities of both parties and lack of adaptability. Watch this video till the end to learn about the mental maturity required to maintain relationships.

Hashtags:
#LoveMarriage #DivorceReasons #RelationshipPsychology #TeluguYouTube #CoupleCounseling #RelationshipGoals #TeluguPsychology #MarriageProblems #LifeAnalysis

Keywords:
Love marriage divorce reasons, why love marriages fail, relationship psychology Telugu, marriage problems analysis, Telugu psychological videos, love vs responsibility, divorce psychology, Indian marriage issues, couple counseling Telugu.

Transcript:
(00:00) ఈసాయి కల్తేరి సజిగోస్ పోయికొతే పోతే సాక పిచ్చితాలి. మనము ఈ టాపిక్ లోకి డీటెయిల్డ్ గా వెళ్ళేదాని కంటే ముందు ఒక చెల్లి మనకి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను. హాయ్ అన్నయ్యా నా పేరు శ్రీనిధి నేను వైజాగ్ నుండి మెసేజ్ చేస్తున్నాను. ఈరోజు మా అన్నయ్య వదినల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. వారిద్దరి కులాలు వేరైనా కూడా పెద్దలను ఎదిరించి అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
(00:29) ఆరేడు సంవత్సరాలు ఎంతో గాఢంగా ప్రేమించుకొని కష్టపడి ఒక్కటైన వీరు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే వారిద్దరికీ పడక రోజు గొడవలు పడుతున్నారు. చివరికి విడాకుల వరకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. అప్పట్లో అందరినీ ధైర్యంగా ఎదిరించిన వీరు ఇప్పుడు ఇద్దరూ కలిసి జీవితాన్ని ప్రశాంతంగా సాగించలేకపోతున్నారు. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఇలా విడాకుల కోసం ఎందుకు అప్లై చేస్తున్నారు? ప్రేమ ఉన్నంత మాత్రాన సంసారం సాఫీగా సాగిపోతుందా లేక ఆ రోజుల్లో వీరికి ప్రేమ పిచ్చి ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించారా ఆ మొత్తంతా దిగిపోయిన తర్వాత పెళ్లిఅయిన తర్వాత
(01:02) ఇద్దరు గొడవలు పడుతున్నారా అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒక చెల్లిగా వాళ్ళద్దరినీ కలపాలని ప్రయత్నిస్తున్న నా ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇలా ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా విడాకుల దాకా వెళ్తున్నాయో కాస్త వివరించి చెప్పండి. చూశారు కదా ఆ చెల్లి మనకి పంపిన మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళ అన్నయ్య వదినలు ఇద్దరు కులాలు వేరైనా కూడా పెద్దలందరినీ ఎదిరించి వాళ్ళందరూ ఒప్పుకోకపోయినా కూడా పెళ్లి చేసుకుని వారిద్దరూ కాపురాన్ని పెట్టుకున్నారు.
(01:32) ఆ కాపురం పెట్టిన కొన్ని సంవత్సరాలకే అంటే ఒకటి రెండు సంవత్సరాలకే వారిద్దరి మధ్యన గొడవలు వచ్చేస్తున్నాయి. వారిద్దరికీ పరటం లేదు ఆఖరికి విడాకులు తీసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామంది కూడా అదే ఆలోచనలు చేస్తుండొచ్చు. లేదా మీ బంధువుల సర్కిల్లో మీ స్నేహితుల సర్కిల్లో కూడా ప్రేమించి పెళ్లిలు చేసుకున్న వారు విడిపోవాలని ఆలోచన చేస్తున్నారు.
(01:56) ఈరోజు మనము చాలా క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఎందుకు ఆ పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాత మాయమైపోతుంది ఎందుకు విడాకుల దాకా వెళ్తున్నారు అనేది మనము తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం ఏంటంటే పెళ్లికి ముందు ఏమనుకుంటారు నా దగ్గర జాబ్ ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ నేను నేను గాఢంగా ప్రేమించిన వ్యక్తి నా జీవితంలో లేకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వృద్ధానే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చాలా బలంగా ఉంటారు చాలా దృఢంగా ఉంటారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళ కులాలు వేరైనా మతాలు వేరైనా
(02:37) పెద్దలు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి పెళ్లి చేసుకోవాలి ఎలా అయినా ఆ వ్యక్తి నా లైఫ్ లో ఉండాలి అని చాలా బలంగా ప్రయత్నిస్తారు. కానీ పెళ్లి తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చేసాక ఆ వ్యక్తిని మనము సాధించాక ఆ వ్యక్తిని మనము పొందాక వారి మీద ఉన్న ఇంట్రెస్ట్ వారి మీద ఉన్న ప్రేమ ఎంతో కొంత తగ్గుతుంది.
(03:02) ఇది ఎలానో మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం ఆ వ్యక్తి జాబ్ చేస్తున్నాడు అనుకుందాం. జాబ్ చేస్తున్నప్పుడు తనకి ఒక ఇష్టమైన డ్రీమ్ బైక్ కొనాలని చెప్పేసి తన శాలరీలో వస్తున్న దాన్ని నెల నెల కొంత కొంత పోగేసి ఆ బైక్ కొనాలని ఆలోచన చేస్తున్నాడు అనుకుందాం. ఆ బైక్ కొనాలి అని అనుకుంటున్నంతసేపు ఆ డబ్బులు దాస్తున్నంతసేపు తన ఆలోచనలన్నీ కూడా ఆ బైక్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాయి.
(03:28) ఆ బైక్ మీద అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ బైక్ మీద ఆ బైక్ మీద అమితమైన ఇష్టం ఉంటుంది. తాను ఇష్టపడి కొనుక్కోవాలనుకుంటున్న బైక్ ఒకవేళ ఎవరైనా డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తే అబ్బా నేను ఎప్పుడు కొనుక్కుంటాను అలాంటి బైక్ నేనెప్పుడు ఆ బైక్ మీద డ్రైవ్ చేస్తాను అని ఎన్నో కలలు కంటాడు. ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు.
(03:46) దానికోసం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి రూపాయి పోగేసి ఆ బైక్ ని కొనాలని ఎంతో తాపత్రయం పడతాడు. కానీ తీరా కొన్న తర్వాత ఆ డబ్బులు పోగేసి ఆ బైక్ ని కొన్న తర్వాత ఆ బైక్ మీద నిదానంగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆ బైక్కు కొనకముందు ఉన్న ఇంట్రెస్ట్ ఆ బైక్ కొనకు ముందు ఉన్న ఆ ఆసక్తి ఆ క్యూరియాసిటీ ఆ బైక్ కొన్న తర్వాత తగ్గిపోతుంది. బైకు కొన్న ఒక నెల రోజులు బాగా చూస్తాడు రెండు నెలలు బాగా చూస్తాడు లేదా మూడు నెలలు బాగా చూస్తాడు.
(04:16) ప్రతిరోజు దాన్ని కడుక్కుంటాడు తుడుచుకుంటాడు. అలా ఒక రెండు మూడు నెలలు బాగా చూస్తాడు తర్వాత ఆ బైక్ ని తురవడం మానేస్తాడు. ఆ బైక్ ని కడగడం మానేస్తాడు. ఆ బైక్ కి సరిగ్గా మెయింటనెన్స్ చేయటం మానేస్తాడు. ఇది సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైనా ఒక కోరిక ఏదైనా ఒక ఆశ ఏదైనా ఒక మన బలమైన ఆ దృఢమైన కోరిక ఉన్నప్పుడు మనకి దాన్ని సాధించాలి దాన్ని నెరవేర్చుకోవాలి దాన్ని తెచ్చుకోవాలి అనే ఆశ బలంగా ఉంటుంది.
(04:42) ఆ వ్యక్తి గురించి గాని ఆ వస్తువు గురించి గాని మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం. దాని మీద చాలా ఎక్కువ ఇష్టం చూపిస్తాం. కానీ ఒక వ్యక్తి గాని ఒక వస్తువు గాని మనం అత్తిగా ఆశపడి దాన్ని మన లైఫ్ లోకి తెచ్చుకున్న తర్వాత ఆ క్యూరియాసిటీ ఆ ఇంట్రెస్ట్ ఆ ఇష్టం ఆ ప్రేమ అనేది నిదానంగా తగ్గిపోతుంది. ఎందుకంటే అది మన లైఫ్ లోకి వచ్చేసింది.
(05:01) అది మనిషి అయినా గాని వస్తువు అయినా గాని మన లైఫ్ లో మన సొంతం అయిపోయింది. నీ భార్య అయిపోయింది. నీ భార్య నువ్వు ఎంత పోరాడి పెళ్లి చేసుకున్నావో వాళ్ళందరినీ ఎదిరించినప్పుడు ఆ కష్టము ఆ కనిపించిఉండొచ్చు కానీ నీ భార్యని నీ లైఫ్ లోకి తెచ్చేసుకున్నాక ఇంక నీ సొంతం అయిపోయింది. ఇంక నీ భార్య గురించి నువ్వు ఎవరితోన పోరాడాల్సిన అవసరం లేదు.
(05:22) సో ఎప్పుడైతే ఒక వస్తువు గాని ఒక మనిషి గాని నువ్వు పోరాడి నీ లైఫ్ లోకి తెచ్చుకున్న తర్వాత వారి మీద ఉన్న క్యూరియాసిటీ వారి మీద ఉన్న ఇష్టం వారి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే అది మన సొంతం అయిపోయింది కాబట్టి సో అలానే పెళ్లికి ముందు ఉన్న పిచ్చి ప్రేమ పెళ్లియిన తర్వాత ఎంతో కొంత తగ్గుతుంది. సో ఇంక రెండో కారణం ఏంటంటే అత్త కోడల్లో గొడవలు.
(05:44) సో పెళ్లికి ముందు ఆ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండేది. పెళ్లి తర్వాత కచ్చితంగా అత్తగారి ఇంటికి రావాలి. అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత యస్ యూజువల్ గా ప్రతి ఇంట్లో కూడా ఉండే చిన్న చిన్న డిస్టర్బెన్సులు వారికి ఉంటాయి. దానికి తోడు వీళ్ళందరినీ ఎదిరించి చేసుకుంది ప్లస్ ప్రేమించి పెళ్లిలు చేసుకున్న వారు సర్వసాధారణంగా కట్నాలు తీసుకురారు.
(06:03) అలానే ఒకవేళ వాళ్ళ కులాలు వేరైతే ఇంకా ఆ వ్యక్తిని చిన్న చూపు చూసే భావం ఉంటుంది. సో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని అత్తలు అనే వాళ్ళు ఎంతో కొంత లోకుగా చూస్తారు చులకనగా చూస్తారు. సో తాను ఏం ఆశించి వచ్చింది అబ్బా నేను అత్తగారి ఇంట్లోకి ఎంటర్ అవ్వంగానే నాకు రాణి భోగం వస్తుంది మహారాణిలా చూసుకుంటాడు నన్ను ఇంత పిచ్చిగా ప్రేమించే నా భర్త నన్ను మహారాణిలా చూసుకుంటాడని ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో అత్తగారి ఇంట్లో అడుగుపెడుతుంది.
(06:29) కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అత్తగారి నుంచి వచ్చే చిన్నచూపు మాటలు ఆ అత్తగారి నుంచి వచ్చే ఏసడింపులు ఆ అత్తగారి నుంచి వచ్చే విసుగుదలలు ఆ భార్య తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఇంకో మూడో విషయం ఏంటంటే పెళ్లికి ముందు ఆ ప్రేమించుకునేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది అబ్బాయి వీళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటాడు.
(06:52) సో వీరు అకేషనల్ గా కలుస్తారు అప్పుడప్పుడు కలుస్తారు. వీళ్ళు ప్రతిరోజు కలిసే అవకాశం ఉండకపోవచ్చు మెయిన్ గా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటారు. సో ఆ ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటారో ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే ఇంట్లో ప్రతిరోజు నివాసం చేస్తారో వారిద్దరికీ గొడవలు పడే అవకాశాలు ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి.
(07:14) వంట దగ్గర డిస్టర్బెన్స్లు వస్తాయి ఇంటి పని దగ్గర డిస్టర్బెన్స్లు వస్తాయి టీవీ రిమోట్ దగ్గర గొడవలు వస్తాయి ఫ్యాన్ ఆన్ చేసినా గొడవలు వస్తాయి ఫ్యాన్ ఆఫ్ చేసినా గొడవలు వస్తాయి ఇల్లు తుడిచేటప్పుడు ఒకవేళ భర్త దాని మీద నడుచుకుంటూ వెళ్ళిన గొడవలు వస్తాయి బట్టలు ఉతికే దగ్గర గొడవలు వస్తాయి ఒకే ఇంట్లో ఇద్దరు మనుషులు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు వారిద్దరికీ డిస్టర్బెన్స్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
(07:35) వీరిద్దరూ ప్రేమించుకునేటప్పుడు ఎవరి ఇంట్లలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరిద్దరికీ ఎక్కువగా గొడవలు వచ్చే ఆస్కారాలు తక్కువ కానీ ఎప్పుడైతే పెళ్లి అయిన తర్వాత వీళ్ళద్దరూ కలిసి ఒకే ఇంట్లో ప్రతిరోజు ఉంటున్నారో కచ్చితంగా ఆ పెళ్లికి ముందు ఉన్న లోపాలు పెళ్లి తర్వాత బయటపడతాయి. పెళ్లికి ముందు ఏమైతే లోపాలు ఉన్నా కూడా వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోయారో పెళ్లి తర్వాత బయట పడతాయి.
(07:56) ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందనుకుందాం. ప్రేమించుకునేటప్పుడు అది ఇద్దరు కూడా ఎవరిలలో వాళ్ళు ఉంటారు కాబట్టి అది వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లం కాదు. కానీ పెళ్లిఅయిన తర్వాత భర్త డ్రింక్ చేసి వస్తే అదే పెద్ద ఇష్యూ అవుతుంది. సపోజ్ పెళ్లికి ముందు అంటే ప్రేమించుకునేటప్పుడు ఆ ఆ అమ్మాయికి టీ షర్ట్స్ జీన్స్ వేసుకునే అలవాటు ఉంది అనుకుందాం.
(08:19) సో ప్రేమించుకునేటప్పుడు అది పెద్ద తప్పులా అనిపించదు. కానీ ఎప్పుడైతే అత్తగారి ఇంట్లోకి ఆమె ఎంటర్ అవుతుందో పెళ్లిఅయిన తర్వాత కూడా నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాను టీ షర్ట్ వేసుకుంటాను అంటే మేబీ అది భర్తకు నచ్చకపోవచ్చు. నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. నా మీద ప్రేమ పోయిందని అనుకోవచ్చు. సో ఇలా రకరకాల కారణాల వల్ల వారిద్దరూ మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి వారిద్దరు పెళ్లికి ముందు ఉన్న ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పెళ్లి తర్వాత లేకపోయేసరికి ఆ రియాలిటీ డిఫరెంట్ గా ఉండేసరికి ఆ రియాలిటీలో వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక ఆ నేను ఊహించిన
(08:50) లైఫ్ ఇక్కడ లేదు. పెళ్లికి ముందు నేను ఏమనుకున్నా నా భర్త నన్ను మహారాణిలా చూస్తాడు. నా భర్తకు నేను అంటే చాలా పిచ్చి నా భర్తకు నేను అంటే చాలా ప్రేమ. కాబట్టి నన్ను మహారాణిలా చూస్తాడని ఆశపడి వచ్చిన భార్య పెళ్లి తర్వాత ఈ రియాలిటీని ఫేస్ చేసేసరికి ఈ రియాలిటీ డిఫరెంట్ గా ఉండేసరికి భర్తకి ప్రేమ పోయిందేమో అని భర్తకి నా మీద ఇష్టం లేదేమో అని ఆ అపోహలకు పోయి ఆ గొడవలు డిస్టర్బెన్స్లో పడి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు.
(09:18) సో ఈరోజు ఒకవేళ ఈ వీడియోని చూస్తున్న వారు ఎవరైనా కూడా ఇలానే ప్రేమించి పెళ్లిలు చేసుకొని ఇలా డిస్టర్బెన్స్ గుండా వెళ్తూ విడాకులు తీసుకోవాలని ఆలోచనకి వెళ్తున్నట్లయితే దయచేసి మీరు ఒకటి గమనించండి. ప్రేమించిన ముందు లైఫ్ వేరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ వేరుగా ఉంటుంది. సో ఆ రియాలిటీకి మీరు అడ్జస్ట్ అవ్వండి. ప్రేమించుకునేటప్పుడు ఉన్నంత ఫ్రీడమ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ బాండింగ్ ప్రేమ తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ గుండా వెళ్తుంది.
(09:44) దాన్ని మీరు రియలైజ్ అవ్వండి ఆ చిన్న చిన్న విషయాలకి మీరు విడాకుల దాకా వెళ్ళిపోవద్దు. ఆ రియాలిటీని యక్సెప్ట్ చేయండి కచ్చితంగా మీ బంధాన్ని నిలబెట్టుకోమని ఈ వీడియో ద్వారాగా మీకు సలహా ఇస్తున్నాను.

No comments:

Post a Comment