మీకు mee vrushanaalu gurinchi telusa
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusxeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gDlR-9pAZ1U
Title: మీకు mee vrushanaalu gurinchi telusa
Author Name: letstalkwithrr
Description: please do share
Transcript:
(00:01) మగవాళ్ళ బాడీలో అన్ని పార్ట్స్ లోపల ఉంటాయి హార్ట్ లివర్ ఇవన్నీ కానీ బాల్స్ మాత్రం బయట ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయినా బయట ఉంటుంది ఎందుకు దాని గురించి ఈరోజు మాట్లాడదాంఅండి. హలో అండి నేను మీ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈ ఛానల్ లో మనం సిగ్గుపడకుండా ఎవరిని జడ్జ్ చేయకుండా ఉన్న విషయాల్ని ఉన్నట్టే మాట్లాడి సైంటిఫిక్ రీజన్స్ తో మీకు ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తుంటాను.
(00:26) నేను డాక్టర్ కాదు ఇదొక పెద్ద డిస్క్లైమర్ అయినా సరే నాకు తెలిసిన విషయాలని మీతో పంచుకుంటూ మీకు కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలి మీకు మీ బాడీ గురించి తెలియాలి అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం ఇది ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ మీకు నా Instagram ఛానల్ లో కనిపిస్తాయి నా Instagram ఛానల్ లింక్ అనేది మన బయోలో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొకటి అదేఇ ఛానల్ లో ఒక ఛానల్ లింక్ కూడా ఉంటది బయోలో దాన్ని క్లిక్ చేసి అందులో ఫ్రీగా జాయిన్ అయిపోయినట్టయితే ఏదైనా నేను ప్రొడక్ట్ రికమెండ్ చేసినట్టు గానీ ఏదైనా
(00:55) ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు గాని అందులో అన్నది వెళ్ళిపోతుంది. మీరు ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. అయితే వీడియో లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మగవాళ్ళ బాల్స్ అన్నవి పునరుత్పత్తికి అంటే పిల్లలు పుట్టడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాత్రని వహిస్తాయి. దానితో పాటు హార్మోనల్స్ ని అంటే టెస్టోస్టరాన్ ఏవైతే మగవాళ్ళకి బోన్స్ కి వాళ్ళ ప్యూబర్టీకి వాళ్ళ గొంతు చేంజెస్ కి ప్రతి ఒక్క విషయానికి ఏదైతే యూస్ ఫుల్ గా ఉంటుందో దాన్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది ఏవి బాల్స్ అయితే ఈ బాల్స్ బయట ఎందుకున్నాయి
(01:28) బాడీలో కదా దాని గురించే ఫస్ట్ మాట్లాడదాం దానికన్నా ముందు అవి ఏ పార్ట్ ని వహిస్తాయో మాట్లాడదాం. బాడీలో ఉండేటువంటి ఈ బాల్స్ టెస్టిస్ ఏవైతే ఉన్నాయో అవి స్పర్మ్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఓకే అంటే మీ వీర్య కణాలని అవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ బాల్స్ వెనకాతల ఒక నాళాం ఉంటది అన్నమాట ఆ నాలంలో అవన్నీ కూడా సేవ్ చేసి పెడతాయి అన్నమాట.
(01:51) అవి మంచిగా ఆహ్ ఎక్కువ అంటే వాటి ఏజ్ పెరిగి అవి క్వాలిటీ వచ్చిన తర్వాత అవి ఇజాక్సన్ టైమ్ వరకు అంటే మీ వీడియో బయటికి వచ్చేటంత వరకు వాటిని అవి స్టోర్ చేసి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అవి బయటికి వెళ్ళిపోతాయో అవి మళ్ళీ కొత్తవి క్రియేట్ చేస్తూ ఉంటాయి అది దాని పని అయితే ఇది ఓన్లీ దీనికి ఒక్క దానికే పనికొస్తదా అంటే అవును దాని పని ఏంటి అంటే టెస్టోస్టరాన్ ని రిలీజ్ చేయడం అండ్ దట్ స్పెర్మ్ ని అది ఏం చేస్తుంది అంటే ఉత్పత్తి చేస్తుంటుంది ఇది దాని ఇంపార్టెంట్ పార్ట్ ఒకవేళ ఇది ఈ స్పెర్మ్స్ అనేవి రిలీజ్ చేయకపోతే పునరుత్పత్తి అన్నది ఉండదు మగవాడు పిల్లల్ని పుట్టించలేడు కదా అయితే ఈ
(02:26) పునరుత్పత్తి కి ఈ బాల్స్ ఎంత అయితే ఇంపార్టెంట్ పాత్ర వహి స్తున్నాయో దానికి కూడా కొన్ని జాగ్రత్తలు అన్నవి ఉండాలి కదా ఆ జాగ్రత్తలు ఏంటి అంటే బాడీకి ఎంతైతే టెంపరేచర్ ఉంటది ఇప్పుడు మనకి 98° టెంపరేచర్ కదా సెల్సియస్ సారీ ఓకే 98 సెల్సియస్ మనకి ఏంటంటే ఆ బాడీ టెంపరేచర్ అంత మనకి ఉష్ణోగ్రత ఉండాలి కానీ బాల్స్ కి దానికంటే రెండు నుంచి మూడు సెల్సియస్ తక్కువ ఉండాలన్నమాట అంటే ఇప్పుడు మనకి 98 మన బాడీ టెంపరేచర్ అయితే 96 95 5 90 అలా దానికి అవసరం లేకపోతే అవి హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం వల్ల మీ స్పర్మ్ కౌంట్ లో క్వాలిటీలో ఏమవుతుందంటే తేడా అన్నది
(03:08) వచ్చేస్తది అన్నమాట వీక్నెస్ అన్నది వచ్చేస్తుంది ఆ అందులో క్వాలిటీలో సో దాని గురించి ఏంటి అంటే మన బాడీ ఉష్ణోగ్రతకు ఉన్న బాల్స్ కి ఉష్ణోగ్రత తక్కువ కావాలి కాబట్టి అవి మన బాడీకి బయట ఉన్నాయి అయితే మనం చేసే తప్పులు ఏంటి అంటే ఎక్కువ టైట్ గా ఉన్న బట్టలు వేసుకోవడం అండర్వేర్ వేసుకోవడం లాప్టాప్స్ అన్నవి మనం ఒళ్లో పెట్టుకొని చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి మీ స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ అన్నది తగ్గిపోతుందన్నమాట.
(03:35) ఇది కొంతమందికి పిల్లలు పుట్టకపోవడానికి కూడా చాలా రీజన్ అయిపోతూ ఉంటదన్నమాట. సో ఈసారి నుంచి మీరు ఎప్పుడైనా అండర్ వేర్స్ గడ్డ వేసుకున్నట్టయితే దాన్ని మీరు కొంచెం లూస్ గా ఉండేటట్టు వేసుకోండి. ల్యాప్ టాప్ గడ్డ మీ తొడల పైన పెట్టుకోవడం ఆ ఎక్కువ సేపు కూర్చొని ఉండిపోవడం హీట్ ఎక్కువ మీకు తెలుస్తుంది కదా తొడల మధ్యలో ఎక్కువ హీట్ అయిపోయింది అని అలాంటి టైం లో కొంచెం లెగడం ఇటువంటివి తిరగడం లాంటివి చేస్తూ ఉండండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ వేడి నీళ్ళతో బాల్స్ ని కడగడం లాంటివి చేయకూడదండి దాని వల్ల కూడా టెంపరేచర్ ఎక్కువైపోయి ఈ మళ్ళీ కారణాలు ఏవైతే
(04:07) ఉన్నాయో పిల్లలు పుట్టకపోవడానికి స్పర్మ్ కౌల్ట్ క్వాలిటీ తగ్గిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువైపోతాయి అన్నమాట ఇంకొకటి ఈ దీని మీద ఏదైతే చర్మ ఉంటుందో అందులో ఉండేటువంటి లోపల ఇన్నర్ పార్ట్స్ ని సేఫ్ గా ఉంచడానికి దాని మీద లేయర్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఆ లేయర్స్ మధ్యలో మీకు ఏమైనా ఆ స్విచ్చింగ్ రావడం గాని లేకపోతే నొప్పి రావడం గాని నరాలు వాపు కనిపించడం గాని లేకపోతే మీకు ఏమైనా గడ్డలు కనిపించడం గాని అలాంటివి ఏమైనా జరిగినట్టయితే సడన్ గా నొప్పి రావడం గాని వీర్యం రిలీజ్ అవుతున్నప్పుడు నొప్పి గాని రక్తం గాని రావడం కానీ జరుగుతున్నట్టయితే మీరు వెంటనే
(04:40) డాక్టర్ ని తప్పకుండా కన్సల్ట్ చేయాలండి. మీరు కొంతమందికి తెలియని విషయం ఏంటంటే మీకు రెండు బాల్స్ ఉంటాయి కదా మగవాళ్ళకి ఆ రెండు బాల్స్ లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటది. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కొంచెం కిందకి వంగినట్టు ఉంటది కొంచెం నార్మల్ పొజిషన్ లో ఉంటది. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ అందులో గనుక నొప్పి వచ్చినా లేకపోతే ఏదైనా మీకు గడ్డలు కనిపించినా ఆహ్ పొంగిపోయినట్టు అంటే నీళ్లు నిండిపోయినట్టు ఏమైనా కనిపించినట్టయితే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. తగ్గిపోతుందేమో మెడికల్
(05:06) షాప్ లో నుంచి మందులు వేసుకుంటే తగ్గిపోతుందేమో అని ఇలాంటివి ఏవి కూడా మీరు ఆలోచించవద్దండి. అండ్ ఇంకొకటి మీరు అబ్సర్వ్ చేశారో లేదో వాటికి ఒక గుణం ఉంది ఏంటంటే ఎండాకాలం వచ్చినప్పుడు మీ బాల్స్ అనేవి మీ బాడీ నుంచి కొంచెం సాగిపోయినట్టు కింద కనిపిస్తాయి అది చెలికాలం వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే మీ బాడీకి దగ్గరగా ఉంటే చిన్నవి అయిపోయినట్టు కనిపిస్తాయి.
(05:26) అది ఏది పెద్ద ఇది మాగ్జికల్ ఏం కాదు అదేమైనా రోగం కాదు ఏమీ కాదండి. అదేంటంటే బాడీ నుంచి టెంపరేచర్ ఎక్కువైనప్పుడు దూరంగా వెళ్లిపోతే బయట టెంపరేచర్ ఎక్కువ తగ్గిపోయి చలి ఎక్కువైపోతే మీ బాడీకి దగ్గరగా ఉంటు వాటి హీట్ ని అవి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంతే తప్ప మీకు ఏ ప్రాబ్లం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా కురుపులు రావడం కానీ లేకపోతే దాని మీద రాషేస్ రావడం కానీ జరిగినట్టయితే దయచేసి మెడికల్ షాప్ లోకి వెళ్ళి మందులు తీసుకునే బదులు డాక్టర్ ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన మందులు మాత్రమే వాడండి.
(05:56) ఏది నచ్చితే అది వాడొద్దు. అండ్ ఇంకొకటి చాలా మంది చేసేది ఏంటి అంటే రేజర్ చేస్తుంటారు హెయిర్ రిమూవ్ చేయడానికి హార్డ్ బ్లేడ్లు వాడుతూ ఉంటారు గట్ట చేస్తుంటారు లేకపోత కొంతమంది ఏంటంటే వ్యాక్సిన్ లు కూడా చేపించుకుంటుంటారు సో అలాంటివి ఏవి చేయొద్దండి బెస్ట్ ఆప్షన్ మీ ప్రైవేట్ పార్ట్ చుట్టూ ఉన్న హెయిర్ ని రిమూవ్ చేయడానికి ట్రిమ్మింగ్ అండి లేకపోతే కత్తితో దగ్గర వరకు కట్ చేసేసుకోండి లేకపోతే ట్రిమ్మర్ తో యూస్ చేసుకోండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు క్రీమ్లు వాక్సింగ్లు బ్లేడ్లు లాంటివి పెట్టొద్దు అది చాలా సున్నితమైన ప్లేస్ దానివల్ల రాషెస్ మరియు ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్
(06:26) స్కిన్ ఇరిటేట్ అయిపోయే ఛాన్సెస్ అన్నవి ఉంటాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కొత్త విషయాల మీద ఏదైనా మాట్లాడాలి అనుకుంటే దయచేసి నాకు కామెంట్ లో చెప్పండి. ఈ రీల్ ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి థాంక్యూ.

No comments:
Post a Comment