ఋషులు శ్వాసను ఎందుకు కంట్రోల్ చేసేవారు? అసలైన రహస్యం ఇదే! Breathing secrets??
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nNZEqbQyW00
Title: ఋషులు శ్వాసను ఎందుకు కంట్రోల్ చేసేవారు? అసలైన రహస్యం ఇదే! Breathing secrets??
Author Name: viswam-vishnuhu
Description: ప్రాచీన ఋషులు తమ శ్వాసను నియంత్రించడం ద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సమాధి స్థితిలో ఎలా జీవించగలిగారో తెలుసా? నిమిషానికి 30 సార్లు శ్వాస తీసుకునే కుక్క ఆయుష్షు కేవలం 14 ఏళ్లు మాత్రమే ఎందుకు ఉంటుంది? అదే నిమిషానికి 3-4 సార్లు మాత్రమే శ్వాసించే తాబేలు 150 ఏళ్లకు పైగా ఎలా జీవిస్తుంది?
ఈ వీడియోలో శ్వాస వెనుక దాగున్న సైంటిఫిక్ మరియు స్పిరిచువల్ రహస్యాలు, ప్రాచీన ప్రాణాయామ సూత్రాలు, మరియు మన మైండ్‌ను కంట్రోల్ చేసే అసలైన టెక్నిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం
#PranayamaSecrets
#AncientRishis
#TeluguMotivation
#BreathControl
#SpiritualScience
#TeluguHealthTips
#LongevitySecrets
#breathmeditation
#breathingtechniques
#breathingexercise
#ancienthistory
#ancientindia
Transcript:
(00:00) అలారం పెట్టుకుంటాం మార్నింగ్ లేస్తాం బ్రష్ చేస్తాం టీ తాగుతాం ఫ్రెష్ అప్ అవుతాం జాబ్ కి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఈవెనింగ్ వస్తాం రిలాక్స్ అవుతాం ఫ్రెష్ అప్ అవుతాం డిన్నర్ చేస్తాం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం మొబైల్ చూస్తాం తింటాం పనుకుంటాం అదే కదా మనం చేసే పని మనం మనం రోజులో 24 గంటలు ఉంటే 24 గంటలు ఏవేవో వాటి మీద ధ్యాస పెడుతూ ఉంటాం కానీ ప్రతిరోజు మనలో ఎంతమంది ఒక ఐదు నిమిషాలైనా శ్వాస మీద ధ్యాస చేస్తున్నారు? ఎవ్వరూ చేయరు కొద్దిమంది మాత్రమే శ్వాస మీద ధ్యాస అనేది పెడుతూ ధ్యానం చేస్తూ ఉంటారు.
(00:36) చాలామంది ప్రతిరోజు ధ్యానం అయితే చేస్తుంటారు కానీ నిజానికి మీరు చేస్తున్నది ధ్యానం కాదు ధ్యానం లోకి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం అది నేను మెడిటేషన్ లో ఉన్నాను నేను ధ్యానం చేసేస్తున్నాను కాదు జస్ట్ మనం ధ్యానం లోకి వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం అది నిజమైన ధ్యాన స్థితి అది కాదు నిజమైన ధ్యాన స్థితి అంటే ఏంటి ఎప్పుడైతే మన ఆలోచనలు ఆగిపోయి శ్వాసతో లీనం అయిపోయి ఒక పొందిన శూన్య స్థితిని ధ్యాన స్థితి అంటారు.
(01:04) మనలో చాలామంది చెప్తుంటారు కదా నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నా ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నా మూడు గంటలు చేస్తున్నా నాలుగు గంటలు చేస్తున్నా సంవత్సరాల నుండి చేస్తున్నా ఏ ఏం ప్రయోజనం లేదు అని కారణం ఏంటో తెలుసా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టలేకపోతున్నారు మీరు ఎన్ని గంటలు చేస్తున్నారు అనేది కాదు ఇంపార్టెంట్ ఎంతసేపు శ్వాసకి కనెక్ట్ అవుతున్నారు అనేదే ఇంపార్టెంట్ మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నది అనేది కాదు ఇంపార్టెంట్ ఎంతసేపు శ్వాసని గమనిస్తూ ఉన్నారు అనేదే ఇంపార్టెంట్ ఈరోజు మనం శ్వాస గురించి డెప్త్ గా తెలుసుకుందాం
(01:38) అండ్ శ్వాస మీద ధ్యాస చేస్తూ చేస్తూ సాధన చేసే కొద్దీ ఒక రోజు మీ జీవితంలో ఒక మహా అద్భుతం అయితే జరుగుతుంది ఆ అద్భుతం ఏంటనేది లాస్ట్ లో చెప్తాను వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి గాయస్. [సంగీతం] ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞానిధి అయిన విశ్వవిద్యాలయంలో ఆ మన బుక్స్ అనేటివి చాలా చాలా అంటే చాలా కాలిపోయాయి.
(02:08) మూడు నెలల పాటు కాలిపోయాయి. దాంట్లో సగంకి పైగా చేత్తో రాసిన బుక్స్ ఏ. దాంట్లో ఈ స్వర విజ్ఞానం కూడా ఉంది. ఈ స్వర విజ్ఞానం శివుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పింది. దాన్నే శివ స్వరూదయ శాస్త్రం అంటారు. ఇప్పుడు చాలా కొద్దిగానే మనకు అవైలబుల్ లో ఉంది. దాంట్లో ఈ శ్వాస గురించి చాలా డెప్త్ గా చాలా రహస్యాలు అయితే ఉన్నాయి.
(02:32) ఈరోజు మనం జస్ట్ కొద్దిగా తెలుసుకుందాం శ్వాస గురించి. మనకు సాధారణంగా మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా. ఈ శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు మనం రెండు నాసికా రంధ్రాల్లో రెండు ముక్కు రంధ్రాల్లోనూ శ్వాస ఆడదు. ఏదో ఒక ముక్కు రంధ్రం నుండినే మాత్రమే శ్వాస ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇడా నాడి ఇది పింగళ నాడి. ఎడమ ముక్కులో ఇడా కుడి ముక్కులో పింగళ నాడి. ఎడమ ముక్కు చంద్ర స్వరం.
(02:55) ఈ కుడి ముక్కు అనేది సూర్య స్వరం. కానీ రెండు ఒకేసారిగా శ్వాస సమానంగా ఆడితే అప్పుడు సుషుమ్నా నాడిలో శ్వాస జరుగుతుంది అని అర్థం. కానీ సుషుమ్నా నాడిలో శ్వాస అనేది చాలా రేర్ గా జరుగుతుంది ప్రతి రోజు. బ్రహ్మ ముహూర్త టైం లో గాని ఈవెనింగ్ టైం లో ఈ టైం లో ధ్యానం చేయాలి అని చెప్తుంటారు. ఎందుకంటే ఈ టైం లో ధ్యానం చేస్తే తొందరగా సమాధి స్థితిలోకి వెళ్తాం.
(03:19) కానీ ఈ సుషుమ్నా లో జరుగుతున్నప్పుడు మాత్రం మనం ఏ పని చేయకూడదు కలిసి రాదు అంటారు. ఈ స్వరాల్ని బట్టే మన జీవితం అనేది నిర్దేశిస్తూ ఉంటుంది. మన జీవితం శ్వాస మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కోపంగా ఉన్నప్పుడు శ్వాస అనేది చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. అదే మనం బాధలో ఉంటే అది లోతుగా నిదానంగా అసలు లయబద్ధంగా లేకుండా ఉంటుంది.
(03:45) అదే ధ్యానంలో ఉంటే నిశ్చలంగా నిదానంగా లోతుగా ఉంటుంది. అదే శ్వాసకి మనకి సంబంధం. మనం శ్వాసని మారిస్తే మన మెంటల్ స్థితి కూడా మారిపోతుంది. మనకి ఎప్పుడైతే కోపం బాధ ఇలా డిప్రెషన్ లో ఉంటామో మనం కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ శ్వాస మీద ధ్యాస చేస్తూ ఆ లోపలికి ఎలా బయటకు ఎలా వస్తుంది అని అబ్జర్వ్ చేస్తే చాలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన మూడ్ అనేది మారిపోతుంది.
(04:10) సో అదే శ్వాసని మార్చామనుకోండి మన మానసిక స్థితి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. కృష్ణుడు చెప్పిన శ్వాస సూత్రం ఏంటి? మరి ఈ శ్వాస గురించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? భగవద్10 నాలుగవ అధ్యాయంలో 29 వ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటాడు అంటే దీని అర్థం ఏంటంటే యోగులు లోపలికి వెళ్లే శ్వాసని బయటకి వచ్చే శ్వాసలో ఆహుతిస్తారు.
(04:40) అలాగే బయటకు వచ్చే శ్వాసని లోపలికి వెళ్లే శ్వాసలో లయం చేస్తారు. దీన్నే ప్రాణాయామం అంటారు. కృష్ణుడు అర్జున్ కి చెప్పిన రహస్యం ఏంటంటే యుద్ధ రంగం లాంటి కల్లోల పరిస్థితుల్లో కూడా మన మనస్సు స్థిరంగా ఉండాలంటే శ్వాసని నియంత్రించాలి. శ్వాస ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో అప్పుడు బుద్ధి స్థిరంగా ఉంటుంది ఆలోచనలు ఆగిపోతాయి. శ్వాసతో మృత్యువునే గెలిచిన ఒక మహా యోగి.
(05:07) మన అందరికీ తెలుసు కదా మార్కండేయుడు గురించి. మార్కండేయుడు అల్పాయుష్కుడు. ఒకరోజు యముడు తన ప్రాణాలు తీయడానికి వస్తాడు. అప్పుడు మార్కండేయుడు ఓం నమఃశివాయ అనే మంత్రం జపిస్తూ ఆ పరమేశ్వరుని గట్టిగా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్న వెంటనే తన శ్వాసని లోపలికి లాగి కుంభక స్థితిలో ఉంటాడు. మన యోగ శాస్త్రాల ప్రకారం మనకి ఆయుష్షు అనేది సంవత్సరాల ప్రకారం కాదు శ్వాస ఆధారంగా నిర్ణయం అవుతుంది.
(05:35) ఎప్పుడైతే శ్వాసని లోపలికి లాగి కుంభక స్థితిలో ఉంటాడో కాలం కూడా అక్కడ ఆగిపోతుంది. అందుకే యమధర్మరాజు అతని ప్రాణాలు తీయలేకపోతాడు. చివరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి చిరంజీవి తత్వాన్ని వరంగా ప్రసాదించాడు. మీకు తెలిసే ఉంటుంది కుక్క నిమిషానికి 30 నుండి 40 శ్వాసలు తీసుకుంటూ ఉంటుంది. దాని ఆయుష్షు 12 నుండి 14 సంవత్సరాలే. అదే తాబేలు నిమిషానికి మూడు నుండి నాలుగు శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది.
(06:00) దాని ఆయుర్దాయం 150 నుండి 300 సంవత్సరాలు. అందుకే మనం నిమిషానికి ఎంత శ్వాసలు తీసుకుంటamo మనమంతా ఆరోగ్యంగా ఉంటాం మనమంతా ఆయుష్షు మనకు పెరుగుతుంది. సో మనకు కూడా ఆ ఆరోగ్యము ఆయుష్షు అనేది సంవత్సరాల ప్రకారం కాదు మన శ్వాస ప్రకారం. అందుకే నిమిషానికి చాలా నిదానంగా అంటే మనం బ్రీతింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం ఊపిరితిత్తుల నుండి తీసుకుంటాం కదా శ్వాస అనేది ఊపిరితిత్తుల నుండి తీసుకోకుండా అబ్డామెన్ నుండి తీసుకోవాలి డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నిమిషానికి మన శ్వాస సంఖ్య అనేది తగ్గిపోతుంది.
(06:35) ఇప్పుడు అయితే తగ్గిపోతుందో మన ఆయుష్షు అనేది పెరుగుతుంది. ఇప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఓకే. ఇప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది మనం ప్రతి రోజు డైలీ ఒక హాఫ్ నవర్ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండే కొద్దీ మన శరీరంలో పారా సింపాథెటిక్ నర్వస్ సిస్టం అనేది యాక్టివేట్ అవుతుంది అంటే డీప్ హీలింగ్ మోడ్ లోకి వెళ్తుంది మన శరీరం.
(06:59) ఎప్పుడైతే ఈ సిస్టం యాక్టివేట్ అవుతుందో మన శరీరంలో ప్రతి కణానికి ప్రాణవాయువు సమానంగా వెళ్తుంది. మన బీపీ అనేది కంట్రోల్ లోకి వస్తుంది మన గుండె కొట్టుకునే వేగం అనేది తగ్గుతుంది మన స్ట్రెస్ రిలీజ్ హార్మోన్స్ అనేటివి తగ్గిపోయి మనకు ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ మనకు ప్రతి రోజు 72,000 ఆలోచనలు వస్తుంటాయి 60,000 ఆలోచనలు వస్తుంటాయి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా చాలానే వస్తుంటాయి కదా ఆ ఆలోచనలు అన్నింటికీ బ్రేక్ వేయాలంటే మనం చేయాల్సింది ఒక్కటే శ్వాస మీద ధ్యాస ప్రతి రోజు మార్నింగ్ లేచిన వెంటనే మొబైల్ తీసుకొని స్క్రోల్
(07:33) చేయకుండా Instagram ప్రతి రోజు వెంటనే చేయాల్సింది మొదటి పని ఇదే శ్వాస మీద ధ్యాస చేస్తే మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే జరుగుతాయి. ఇప్పుడు వర్తమానంలో జీవించడం ఎలా సాధ్యం శ్వాసతోనే మాత్రమే సాధ్యపడుతుంది. మనమైతే మనం మనుషులమంతా ఎలా ఉంటాం అయితే గతంలో ఉంటాం అయితే భవిష్యత్తులో ఉంటాం నిన్న జరిగిపోయిన దాని గురించి నిన్న ఎవరో మోసం చేశారు లేకపోతే రేపు ఎలా ఉంటుందో ఏమో ఇలా పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా వీటికి చెక్ పెట్టాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఎందుకంటే మనం గతంలో శ్వాస ఇప్పుడు తీసుకోలేం.
(08:09) రేపటి శ్వాస ఈరోజు తీసుకోలేం. కదా? ఇప్పుడు శ్వాస మాత్రమే ఇప్పుడు తీసుకోగలం. ఎప్పుడైతే మనం శ్వాస తీసుకు శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం మనకి అలవాటు అవుతుంది. ఎప్పుడైతే ప్రెసెంట్ మూమెంట్ లో మనకు ఉండడం అలవాటు అవుతుందో ఈ పని మాత్రమే చేస్తాం మనం. వేరే దాని గురించి దేని గురించి ఆలోచించడం సాధ్యం కాదు.
(08:29) అందుకే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం అలవాటు అవుతుంది. మనకు భయం, బాధ, టెన్షన్ ఇవేమీ ఉండవు. అందుకే వర్తమానంలో ఉండటం ఎలా సాధ్యపడుతుంది అంటే శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు మాత్రమే. మరి ఇప్పుడు దీన్ని ఎలా సాధన చేయాలి అని డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలా లేకపోతే అడవుల్లోకి వెళ్ళిపోవాలా ఆశ్రమాలు కట్టుకోవాలా అని అవసరమే లేదు.
(08:52) మనం ఏ పని చేసుకున్నా సరే మార్నింగ్ లేస్తాం కదా. మార్నింగ్ లేచిన వెంటనే మొబైల్ చూడకుండా కాసేపు మంచి కింద కార్పెట్ వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఫస్ట్ మనకి అర్థం కాదు మనం స్టార్టింగ్ కదా చేస్తున్నది శ్వాస మనకు అర్థం కాదు. సో స్టార్టింగ్ లో మనం వేలు పెట్టుకొని సాధన చేయాలి.
(09:16) వేలు పెట్టినప్పుడు శ్వాస మనం లోపలికి వెళ్లడం బయటికి వెళ్లడం మనకి వేలుకి ఆ స్పర్శ అనేది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు శ్వాస మీద ధ్యాస మనకు అర్థమవుతుంది. అలా చేయగా చేయగా కొద్ది రోజులకి మనకి వేలు తీసేసిన తర్వాత శ్వాస మీద ధ్యాస అలవాటు అయిపోతుంది. ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. మార్నింగ్ ఒక హాఫ్ న్ అవర్ ఈవెనింగ్ ఒక హాఫ్ న్ అవర్ గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని గంటలు మెడిటేషన్ చేశామనేది ఇంపార్టెంట్ కాదు.
(09:39) మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంత సేపు మనం శ్వాసకి కనెక్ట్ అయ్యామనేదే ఇంపార్టెంట్. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ సాధన చేసే కొద్దీ ఒక అద్భుతం జరుగుతుంది అనేది ఆ అద్భుతం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఓకే. మనం ప్రతిరోజు ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెడుతూ సాధన చేస్తూ ఉండే కొద్దీ కొన్ని సంవత్సరాలు నెలలు కొంతమందికి వారాలు ఇలా సాధన చేస్తూ ఉండే కొద్దీ ఒకరోజు శ్వాస అనేది సూక్ష్మం అయిపోతుంది.
(10:09) అంటే చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ మాత్రమే ఆడుతూ ఉంటుంది ఈ ముక్కులో. ఇలా శ్వాస చిన్నది అవుతూ అవుతూ అవుతూ ఇంకా మాయమైపోతుంది. మాయమైపోయి శ్వాస అనేది ఇక్కడ స్థిరం అవుతుంది బ్రుకుటిలో. బ్రుకుటిలో నిశ్చలం అయిపోతుందో శ్వాస మీరు కాలానికి అతీతంగా మారిపోతారు. ఇక్కడ మీకు ఆత్మ జ్ఞానం అనేది లభిస్తుంది. జ్ఞానోదయం జరుగుతుంది.
(10:34) ఇక్కడ సృష్టి రహస్యాలు మీకు తెలుస్తాయి. ఎప్పుడైతే మీ శ్వాస ఆగిపోతుందో అక్కడ కాలం కూడా స్తంభిస్తుంది. మీకు భూతకాలం ఉండదు, భవిష్యత్ కాలం ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి విశ్వంలో అదే గడియారముల్లు అలాగే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ టైమ్ అలాగే వెళ్తూ ఉంటుంది. కానీ ధ్యానంలో శ్వాస నిశ్చలమై శూన్యమైపోయిన మీకు మాత్రమే ఇలా జరుగుతుంది.
(10:55) మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది ఐదు నిమిషాలే ధ్యానం చేసి ఉంటారు. ఏంట్రా ఇంత రోజులు గడిచిపోయినట్టు ఉంది అంటారు. ఇంకొంతమంది అయితే ఆ ఒక హాఫ్ ఎన్ అవర్ చేసి ఉంటారు. ఏంట్రా గా రోజులు తరబడి ధ్యానం చేసినట్టు ఉంది అని అంటూ ఉంటారు కదా ధ్యానం చేసేవాళ్ళు. అంటే వాళ్ళ స్థితి అయితే ఇదే. వాళ్ళు కాలానికి అతీతంగా వెళ్తారు. అంటే అక్కడ కాలం డైమెన్షన్ అనేది మారిపోతుంది.
(11:18) మన మునులు, రుషులు అన్ని సంవత్సరాలు తరబడి ఆ ఎలా జీవించారు అంటే వాళ్ళు శ్వాసని లోపల బంధించి కుంభక స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో కాలం ఆగిపోతుంది. కాలం ఆగిపోతే వాళ్ళకి శరీరం అనేది క్షీణించదు, అలాగే ఉంటుంది. వాళ్ళు ముసలివాళ్ళు అవ్వరు. ఇది శ్వాస గురించిన రహస్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
(11:45) మీలో ఎంతమంది ఈ రోజు నుండి శ్వాస మీద ధ్యాస చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ మీరు శ్వాస మీద ధ్యాస చేస్తూ సాధన చేసేవాళ్ళు అయితే మీ అనుభవాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఓకే అందరూ తెలుసుకుంటారు కదా. ఓకే సీ యు బాయ్ బాయ్.

No comments:
Post a Comment