30 ఏళ్ళు పట్టింది చిన్న విషయం తెలుసుకోవడానికి💯పెద్దాయన చెప్పిన ఒక్క మాటకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sVKkWkZ5xts
Title: 30 ఏళ్ళు పట్టింది చిన్న విషయం తెలుసుకోవడానికి💯పెద్దాయన చెప్పిన ఒక్క మాటకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Author Name: Kanth’Risa
Description: 30 ఏళ్ళు పట్టింది చిన్న విషయం తెలుసుకోవడానికి💯పెద్దాయన చెప్పిన ఒక్క మాటకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
జీవితంలో కొన్ని విషయాలు పుస్తకాలు చదివితే తెలియవు. మరికొన్ని విషయాలు ఎంతమంది చెప్పినా అర్థం కావు. కానీ జీవితాన్ని అనుభవించిన ఒక మనిషి చెప్పే ఒక్క మాట మన ఆలోచనా విధానాన్నే మార్చగలదు.
ఈ వీడియోలో ఒక పెద్దాయన తన జీవిత అనుభవాల నుంచి ఎన్నో విలువైన విషయాలను మనతో పంచుకున్నారు.
ధ్యానం చేయాలా? ప్రత్యేకంగా కూర్చొని సాధన చేయాలా? లేక మనం చేసే పనిలోనే ధ్యానాన్ని కనుగొనగలమా?
ఆయన చెప్పిన ఒక అద్భుతమైన భావన ఏమిటంటే…
“పని కూడా ధ్యానమే కావచ్చు. జీవితాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు వాటంతట అవే తెలుస్తాయి.”
ప్రతి చిన్న విషయాన్ని గమనించడం, జీవితాన్ని అనుభవించడం, మన పనిలో సంపూర్ణంగా ఉండటం… ఇవన్నీ మనకు నేర్పించే పాఠాలు ఈ సంభాషణలో ఉన్నాయి.
కొన్నిసార్లు ఒక పెద్దాయన జీవితానుభవం, వంద పుస్తకాల జ్ఞానం కంటే గొప్పగా అనిపిస్తుంది.
వీడియోను చివరి వరకు చూడండి. మీకు నచ్చిన మాటను కామెంట్లో తెలియజేయండి.
జీవితాన్ని చదవడం కాదు… జీవితాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం!
#LifeWisdom #LifeExperience #TeluguMotivation #TeluguPodcast #SpiritualWisdom #Meditation #WorkIsWorship #Mindfulness #LifeLessons #WisdomOfLife #SelfAwareness #InnerPeace #JeevithaSatyalu #TeluguSpirituality #InspirationalTalk
Transcript:
(00:01) [సంగీతం] [నవ్వు] ఇప్పుడు ఇంతకు ముందు ఏదో చెప్పారు అది చెప్పండి నాకు ఒకసారి ఏది మన మనసు కుదురుగా ఉండాలి శరీరం చురుకుగా ఉండాలి అది చెప్పండి ఒకసారి మీరు మీ మాటలనే మీరే చెప్పండి అదే అన్నాను కదా శరీరం చురుకుగా ఉండాలి మనసు నిదానంగా ఉండాలి అంటే కుదురుగా ఉండాలి మనసు నిదానంగా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆరోగ్యంగా ఉంటారు డెఫినెట్‌గా అని శరీరం చురుకుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆరోగ్యంగా ఉంటారు ఈ రెండు కలిసినప్పుడు ఇంకా అసలు అనారోగ్యం అన్నదే లేదు సో ఇప్పుడు మా ఇంకొకటి అన్నారు కదా అసలు మనిషి ఏం చేస్తున్నాడు అసలు ఏం చేయాలి
(00:42) [నవ్వు] ఏం లేదండి వల పోసుకోవడం ఎత్తుకోవడమే కదండీ ఇంకా అంతకంటే ఏముంది అంటే కింద పోసుకోవాలి పైన తీసుకోవాలి [నవ్వు] అంతా మనసు ఆడుకునే ఆటే కదండీ అంతానే అంతకంటే వేరే ఏముంది ఇందులో మనసు ఏదంటే దానికి సై అంటే ఇంకా అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటది అండి తెలియనంత వరకు ఇంకా పరుగు ఇంకా అలాగే ఉంటానే ఉంటది అది తెలిసిన తర్వాత అది తెలియటం అంటే మరి ఎవరికి తెలుస్తుందో ఎవరికి తెలియట్లేదో కూడా తెలియట్లేదు ఎందుకంటే తత్వ విధానం గారి దగ్గర నుంచి 25 ఏళ్ళు 26 ఏళ్ళు 27 ఏళ్ళు క్లాసులు విన్నవాళ్ళు కూడా ఇంకా బాధపడుతున్నారండి
(01:27) అసలు ఆయన క్లాసులు విన్న తర్వాత బాధపడటం అన్నది అసలు ఉండకూడదు ఉండకూడదు ఎందుకంటే ఆయన అంత చక్కగా చెప్తారు అలాంటిది ఆయన క్లాసులు విన్న తర్వాత కూడా ఇంకా బాధలు ఉన్నాయి అంటే అర్థం అయితే లేదు బాధపడటం ఆ అదే కదండీ మరి పర్లేదు దాన్ని అవ్వ ఇప్పుడు తిరిగి పాఠం బాగా చెప్పగలుగుతున్నారండి [నవ్వు] ఇంప్లిమెంటేషన్ ఇంకా రావటం లేదు అది కదా ఎంత బాగుందో అసలు అందరూ చిలకలు అయిపోయారు చాలా మందికి విషయాలు తెలుసండి.
(02:02) ఇప్పుడు ఇవాళ ఆరోగ్యం గురించి తెలుసున్న విషయాలు యూట్యూబ్ లో వచ్చి ఇయన్నీ అందరూ అంటుంటే చెప్తుంటే హాస్పిటల్ అన్నీ ఖాళీగా ఉండాలండి యాక్చువల్ గా. [నవ్వు] అంత చెప్తున్నారు. అంత చెప్తున్నారు అందరూను. తెలుస్తున్నాయి విషయాలు. మరి రోగాలు ఎందుకోసం అయి? అన్నీ తెలుసుకుంటున్నాం కానీ ఆచరించట్లేదు కాబట్టి. ఆచరణ లేదండి ఎక్కడా కూడా ఆచరణ లేదు.
(02:26) సమాచారం దగ్గరే అయిపోతుంది. అంతే మనిషి నేను నిర్ణయం ఏంటంటే పక్కవాడితో ఆచరింపజేయాలి నన్ను వదిలేయ్. అదండీ. ఇప్పుడు నేను ఎవరికో చెప్పాలి ఇప్పుడు దీన్ని ఎవరికో షేర్ చేయాలి దాన్ని. మనసు ఎప్పుడూ కూడా నండి ఏది కొంచెం తెలుసుకున్నా నాకు ఏదో చాలా బాగా వచ్చేసింది నేను ఎదురోడికి చెప్పేయాలని ఉంటదండి.
(02:44) నాకు మెడిటేషన్ తెలిసిన కొత్తలో కూడా అదే పరిస్థితి. నాకు ఏదో చాలా బాగా తెలిసిపోయింది [నవ్వు] అనుకునేవాడిని. ఒక ఓ సంవత్సరం రెండేళ్లు అయ్యేటప్పటికి ఆ మెడిటేషన్ లో కొన్ని స్టెప్పులు తెలిసిన తర్వాత అదేంటా అప్పుడు అంత బాగా తెలిసింది అనుకున్నాను అసలు ఇప్పుడు కి దానికి సంబంధం లేదు. లేదు. అసలు ఇంకోటి ఇంకా బాగా ఎదరకు వెళ్లిపోతానండి మెడిటేషన్ కూడా లేదండి.
(03:05) [నవ్వు] అది లేదు. అది కూడా లేదు. అసలు కుదరలేదు అనుకునేది తర్వాత లేదు అని తెలుస్తుంది. కింద మనం కింద మాట్లాడేది చూసినావా? ఆ అదే అదే కాబట్టి. ఇదే ఉంది. ఆగిపోద్దండి. అక్కడ సహజంగా మెడిటేషన్ ఆగిపోద్ది విషయం తెలిస్తే. తెలియనంత వరకు ఇది పరుగు తప్పదు అండి. మెడిటేషన్ కుదరలేదని అది లేదని ఇది లేదని మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎక్సైట్మెంట్.
(03:28) [నవ్వు] అనుభవాలు మళ్ళీ అనుభవాలని షేర్ చేసుకోవాలి. థాంక్యూ థాంక్యూ అనాలి. [నవ్వు] అందరూ చెప్పండి కూడా. ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుకోవాలి మళ్ళా. ఇది గొప్ప అనుభవం అన్నీ అనుభవాల్లో ఇది గొప్ప అనుభవం అది గుర్తింపు మళ్ళీ. అది సహజంగా వచ్చేయాలండి. ఆటోమేటిక్ గా తెలియకుండానే ఆ చేసి విన్న దాంట్లో నుంచో లేకపోతే దేంట్లో నుంచో తెలియకుండా వచ్చేస్తది అది ఈ మనకి కొన్ని అలవాట్లు ఉంటాయండి.
(03:58) నేను చూసిన అంత లెక్కలో మానాలి మానాలి అనుకున్నంత వరకు అది మానే అవకాశం లేదండి. హ్మ్. దాని మీద సరైన అవగాహన వస్తే తెలియకుండానే ఆగిపోద్దండి. అది పడిపోతుంది అది. హ్మ్. అంతే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి స్టేట్మెంట్ ని. మాటలు అతిగా వాగడం మానేయాలి అనుకుంటే అతిగా వాగుతా ఉంటాం. అసలు మాట అంటే ఏందో దాని మూలం తెలిస్తే ఆటోమేటిక్ గా వాగడం పడిపోతుంది.
(04:24) అలా ఏ అలవాటైనా ఏదైనా కరెక్ట్ అది. అది అది కూడా గాడ్ గిఫ్ట్ ఏనండి మా చేతులో ఏమీ లేదు. [నవ్వు] మనం తెలుసుకున్నాం మనం చేశాం అన్నది కూడా లేదండి అక్కడ. అక్కడ అవకాశాలు వస్తాయి. అది ఉందంటే కర్తభావం వచ్చేసింది ఇప్పుడు నేను చేస్తున్నా అంటే మొత్తం భాయే. నీవు ఒక మాధ్యమంగా ఉంటున్నావు అవగాహన ఆ మాధ్యమం ద్వారా నీకు కలిగింది సో క్లైమింగ్ అనేది ఉందా మళ్ళీ అది స్టార్ట్ క్లైమింగ్ వచ్చిన తర్వాత వాడు పక్కవాడికి చెప్పవలసిందే ఏదైనా.
(04:54) ఎవరిని ఎవరు మనకి విషయం చెప్పే వాళ్ళు ఎవరో తగులుతారండి. హ్మ్. ఎందుకు తగిలారంటే పూర్వజన్మ సుకృతం అండి అంతే ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదండి అసలా. అలా అనుకుంటేనే మనకి ఏ ఆహా అది కూడా [నవ్వు] కాదండి లేదండి అసలా ఎందుకంటే నేను పూర్తిగా లేమే అండి పూర్తిగా నాస్తికోణం ఇయన్నీ ఉండి హ్మ్. అనుకోకుండా విషయాలు తెలుసుకుంటూ వచ్చాం మా తోడల్లుడు గారి తండ్రి గారు బాగా హయ్యర్ స్టేజ్ అన్నమాట 20 మంది ఏవో వస్తే సత్సంగం చెప్తూ ఉండేవాళ్ళు.
(05:19) హ్మ్. నేను నా వైఫ్ ని తీసుకెళ్తే ఆవిడ వాళ్ళ చెల్లెలు తోటి మాట్లాడుకుంటే నాతో టైం కూర్చొని ఈయన చెప్పేవారండి. నాకు ఇవాళ తత్వజ్ఞానం గారు చాలా హయ్యర్ స్టేజ్ లో చెప్తున్నారు అనుకున్న మాటలు నాకు 97 లో ఆయన చెప్పారండి. అప్పుడు మాకేం తెలియదు. చెప్పినప్పుడు ఆ తెలియదు ఆయన మళ్ళీ మా బంధువర్గంలో ఎవ్వరికీ ఆఫర్ లేదు ఆయన. అది ఎవరికీ అవసరం లేదు అది.
(05:45) ఆ నాకు 2003 లో మెడిటేషన్ తెలిసిన తర్వాత ఓషో ని ఆయన బుక్స్ తర్వాత జిడ్డు కృష్ణ జిడ్డు కృష్ణ మూర్తి గారి బుక్స్ చదవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆయనని ఇంత విజ్ఞాని గాని పెట్టుకొని మనం ఏ సరైన విషయాలు తెలుసుకోలేకపోయాము అని అనిపించింది. పనికిమాలిన విషయాలు పట్టుకొని పనికొచ్చే చాలా వదిలేస్తాడు మనిషి. అంటే నేను చూసి చూసి చూసి ఇప్పుడు నవ్వుకునే స్థితికి వచ్చేసాను దానికి కామన్ ఏంటంటే అప్పటికి మనకి తెలియని అజ్ఞానం మనం డబ్బులే ప్రపంచం ఇలాగ అనుకోవడం అనుకోవడంలో మనం ఇది ఎటువంటిది అటువంటి ప్రయాణం కింద ఉంటది.
(06:24) ఇంకో బుద్ధుడు స్థితి ఉన్నవాడు వాడి వల్ల నువ్వు జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు సత్యం తెలుసుకోవచ్చు. కానీ అతను ఇంటికి వచ్చాడు నేను ఉంటున్నాడు వెళ్ళేటప్పుడు నాకు బాయ్ చెప్పుకోలేదని వదిలేశాడు. అంటే అట్లా వద్దు మనసు ఉమ్ అంటే వాడు దేనికోసం ఉన్నాడో అది ఇంపార్టెంట్ కాదు నీకు ఏది కావాలో అది ఇచ్చాడా అప్పుడే అతను ఉన్నాడు నీకు లేకపోతే వాడు ఎంత వాడే కానీ లైఫ్ మనకి పాఠాలు నేర్పిస్తది.
(06:49) కొంత టైం గడుస్తది నిశ్చడానికి ఈ మనసుకి కొన్ని అనుభవాలు కొన్ని అణచివేతలు కొన్ని ఆవేదనలు కలుగుతాయి. అప్పుడు అరే మనిషి స్ట్రగుల్ లో నుంచే వస్తాడండి అసలు ఏ రకమైన స్ట్రగుల్ లేనోడు అసలు ఇందులో రాలేడండి అది ఆర్థికం కావచ్చు లేకపోతే ఏదో ఒకటి ఏదో స్ట్రగుల్ స్ట్రగుల్ లేకుండా స్మూత్ గా వెళ్ళిపోయినంత సేపు దేవుడితోటి పని లేదు దేనితోటి కూడా పని లేదండి.
(07:16) ఇప్పుడు స్మూత్ గా వెళ్ళిపోతుంటే భయం ఇది ఎక్కడ పోతుందో అని ఉమ్ దినాలకి ఉమ్ ఉమ్ అంత సమయం ఉంది కాబట్టి అది ఎక్కడ పోతుందో ఆ భయం నుంచి మాట్లాడుతా ఉంటారు. దేవుడు పోయి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి భయం నుంచే కదండీ మీరు ఏ పేరు పెట్టి పూజ చేయండి ఉమ్ కోరిక భయం సరే అంతే అప్ప కోరిక ని భయం ఒక్క నిమిషం చూడండి అక్క ఉమ్ ఆ పర్లేదు పర్లేదు ముగించండి ఓ ఇప్పుడు కోరిక భయం ఎక్కడైతే కోరిక ఆగిందో ఉమ్ భయం లేదు దేవుడు లేడు ఉమ్ రెండు కూడా కొంచెం అంటే తప్ప మీరు చాలామంది ఏమనుకుంటారంటే భయం వేరు కోరిక వేరు అనుకుంటారు.
(08:04) కోరికే భయం ఏదో ఒకటి ఎవరి మీద ఇస్తే కొబ్బరికాయకి సంబంధం ఉండదు. అంతే ఏం లేదు.

No comments:
Post a Comment